You are on page 1of 12

కోడ నెం.

1617/81/I-1

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
సంగీత విశారద (దూరవిదయ్)
దూరవిదయ్) :: మొదటి సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
SANGEETA VISHARADA (Distance Mode) :: First Year Annual Examinations – October, 2017
పేపర-
పేపర-1 :: లక్షణము
PAPER-1 :: LAKSHANAM
సమయం : 3 గంటలు మారుక్లు : 100
Time: 3 hrs. Marks: 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All question carry equal marks.

1. ఏదేని గీతమును సవ్రపరచి రాయండి.


Write the notation to any “GEETAM”
లేదా (OR)
చతురసర్ జాతి రూపక తాళము మరియు తిర్శర్జాతి తిర్పుట తాళమును అంగ, సంజఞ్లతో సవ్రపరచుము.
Write notation with symbols of Chaturasrajathi Rupakatala and Trisrajathi Triputa tala.

2. సాథ్యి అనగానేమి? సాథ్యి పథకమును తెలుపండి.


Define sthayi (pitch)? Explain the scheme of Sthayi.
లేదా (OR)
సంగీతమును నిరవ్చించి, వివరించండి.
Give the definition of Music and write in detail.

3. మలహరి, మోహన రాగ లక్షణాలను రాయండి.


Write the raga lakshanas of Malahari and Mohana.
లేదా (OR)
మాయామాళవగౌళ, శంకరాభరణ రాగలక్షణాలు రాయండి.
Explain the raga lakshanas of Mayamalavagaula and Shankarabharana

4. రాగంను నిరవ్చించి, రాగ విభజన గూరిచ్ రాయండి.


Define the “Ragam” and write about classification of Ragas.
లేదా (OR)
జనయ్రాగ విభజనను ఉదాహరణలతో రాయండి.
Write about classification of Janya ragas with examples.

5. శీర్నివాస నాయక అంటే ఎవరు? వారి జీవిత చరితర్ను రాయండి.


Who is Srinivasa Nayak and write his life history.
లేదా (OR)
సవ్రపలల్వి లక్షణమును రాయండి.
Write down characteristics of Swarapallavi.

(P.T.O.)
II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Write short answers to any FIVE of the following questions.

అ) ఆరోహణ, అవరోహణ గూరిచ్ కుల్పత్ంగా రాయండి.


Write about Arohana and Avarohana in brief.

ఆ) లఘువు
Explain Laghuvu in brief.

ఇ) శృతి
Explain Sruthi in brief.

ఈ) ఖండజాతి అటతాళమునకు ఎనిన్ అక్షరాలు? అంగ, సంజఞ్లతో రాయండి.


How many Aksharas are there in Khandajathi Ata tala? And write the tala with symbols.

ఉ) కళాయ్ణి, శంకరాభరణ రాగాల సవ్రసాథ్నములు రాయండి.


Write about Swarasthanams to Kalyani and Shankarabharana ragas.

ఊ) పైడాల గురుమూరిత్ శాసిత్ రచించిన గీతములను నాలిగ్ంటిని పేరొక్నండి.


Mention any four Geethams of Paidala Gurumurthy Sastri.

ఎ) పురందరదాసు రచనలను నాలిగ్ంటిని పేరొక్నండి.


Mention any Four compositions of ‘Purandaradasa’.

ఏ) చతురసర్ జాతి తిర్పుటతాళము అంగ, సంజఞ్లతో తెలిపి, అందు ఏవైనా రెండు ఉదాహరణలిముమ్.
Describe chaturasrajathi Triputa talam with talangas, symbol and give any two
examples.

ఐ) తాళము అనగానేమి.
What is meant by Tala.

ఒ) నాద విభాగాలను తెలుపండి.


Classify Nada.

* * *
కోడ నెం.1617/81/III-5

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
సంగీత విశారద (దూరవిదయ్)
దూరవిదయ్) :: మూడవ
మూడవ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
201
SANGEETA VISHARADA (Distance Mode) :: Third Year Annual Examinations – October, 2017
పేపర-
పేపర-5 :: లక్షణము - PAPER-5 :: LAKSHANAM

సమయం : 3 గంటలు మారుక్లు : 100


Time: 3 hrs. Marks: 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All question carry equal marks.

1. రాగవిభజన విధానం గురించి విశేల్షించి, ఉదాహరణలు తెలప్ండి.


Explain the scheme of Raga classification with examples.
లేదా (OR)
జనయ్రాగముల యొకక్ వివిధ రకాలను వివరించండి.
Enumerate the various types of Janya Ragas.

2. రాగలక్షణములను వివరించు వివిధ అంశములను ఖరహరపిర్య, హిందోళ దావ్రా తెలపండి.


Write the important points to be considered while describing the Raga lakshanas
taking Kharaharapriya and Hindusthani.
లేదా (OR)
కళాయ్ణి, వసంత రాగాలను ఉదాహరణగా తీసుకొని రాయండి.
Write the Kalyani and Vasantha ragas with examples.

3. పంచదశ గమకములను వివరించండి.


Describe the Panchadasa gamakas.
లేదా (OR)
సంగీతవాదయ్ విభజనని వివరించి ఉదాహరణలను రాయండి.
Explain the classification of musical instruments with examples.

4. వివిధ వాగేగ్యకారుల రచనలను ఉదాహరణగా తీసుకొని కృతి మరియు కీరత్న యొకక్ లక్షణాలను వివరించండి.
Write in detail the characteristics of Kriti and Kirtana taking examples from
different composers.
లేదా (OR)
ఏవేని ఒక ‘సుషిర’ వాదయ్ములను పటం గీసి వివరించండి.
Describe any one wind instrument with diagram.

5. ఏదైనా రూపక తాళ కృతిని సవ్రపరచి రాయండి.


Notate any rupakatala kriti.
లేదా (OR)
మీరు నేరిచ్న ఏదైనా ఆదితాళ కృతి యొకక్ అనుపలల్వి, చరణమును సవ్రపరచి రాయండి.
Write the notation of Anupallavi and Charanam of any Aditala Kriti you have learnt.

(P.T.O.)
II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Write short answers to any FIVE of the following questions.

అ) ఉపాంగ, భాషాంగ రాగములను రెండు ఉదాహరణలతో వివరించండి.


Define Upanga and Bhashanga Ragas and give two examples each.

ఆ) పంతువరాళి రాగలక్షణమును విశేల్షించి రాయండి.


Write the characteristic features of Pantuvarali.

ఇ) కృతి యందు పొందుపరచు అంగములలో ఐదింటిని తెలుపండి.


Name five features that can be incorporated in the Kriti format.

ఈ) దేవాలయాలలో ఉపయోగించే ఐదు సంగీత వాదయ్ పరికరాలను పేరొక్నండి.


Mention any five musical instruments that are widely used in temples.

ఉ) చాపు తాళములలోని రకములను వివరించండి.


Explain chaputala and its varieties.

ఊ) ఏదేని ‘తంతిర్’ వాదయ్మును గురించి సంకిష్పత్ంగా తెలప్ండి.


Write briefly about any one stringed instrument.

ఎ) తిర్భినన్, ఉలల్సిత, ముదిర్త గమకములను విశేల్షించండి.


Analyse the following gamakas: TriBhinna, Ullasita and Mudrita.

ఏ) ముతుత్సావ్మి వారి కృతులలో ఉండే పర్తేయ్క అంశములను ఐదింటిని తెలుపండి.


Mention any five special features that can be found in Muthuswami Dikshitar Kritis.

ఐ) కృతి, కీరత్నల మధయ్గల భేదములను తెలుపండి.


Enumerate the differences between Kriti and Kirtana.

ఒ) మృదంగం యొకక్ పఠంను గీసి, భాగాలను గురిత్ంచండి.


Draw a neat diagram of Mridangam and explain its parts.

* * *
కోడ నెం.1617/81/VI-11

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
సంగీత విశారద (దూరవిదయ్)
దూరవిదయ్) :: ఆరవ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
SANGEETA VISHARADA (Distance Mode) :: Sixth Year Annual Examinations – October, 2017
పేపర-
పేపర-11 :: లక్షణము - PAPER-11 :: LAKSHANAM

సమయం : 3 గంటలు మారుక్లు : 100


Time: 3 hrs. Marks: 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All question carry equal marks.

1. ‘‘నాటయ్శాసత్ర’’ గర్ంథంలోని సంగీతానికి సంబంధించి విషయాలను వివరించండి.


Explain about the musical aspects in “Natyasastra”.
లేదా (OR)
‘‘చతురద్ండి పర్కాశిక’’ రచయిత వేంకటముఖిని గూరిచ్ తెలుపండి.
Write about Venkatamukhi, author of “Chaturdandi Prakasika”.

2. ‘‘పర్హాల్ద భకిత్ విజయం’’లోని ముఖాయ్ంశాలను గూరిచ్ వివరించండి.


Write about the important features in opera “Prahlada bhakthi Vijayam”.
లేదా (OR)
‘‘నౌకాచరితర్ం’’లోని సంగీత పార్ధానయ్త గూరిచ్ వివరించండి.
Explain about the musical importance in “Nouka Charitram”.

3. భారతీయ సంగీతం పర్పంచంలో ఉనన్తమైనది! వివరించండి.


Explain Indian music is the superior in the world!
లేదా (OR)
హిందుసాథ్నీ, కరాణ్టక సంగీతాల సారూపయ్, భేదాలను విశేల్షించండి.
Discuss about the similarities and differences between north Indian classical and
South Indian classical music.

4. పర్భుతవ్పరంగా సంగీతాభివృదిధ్కి లభిసుత్నన్ పోర్తాస్హానిన్ వివరించండి.


Explain about the Government support for the development of music.
లేదా (OR)
పర్సుత్త కాలపు సంగీత సిథ్తిగతుల గూరిచ్ విశేల్షించండి.
Discuss about the state of music in present times.

5. మహావైదయ్నాథయయ్ర లేదా మైసూర సదాశివరావు జీవిత చరితర్ను తెలిపి వారు సంగీతానికి చేసిన సేవను
గూరిచ్ వివరించండి.
Write about the life history and musical service rendered by Mahavaidyanathair or
Mysore Sadasivarao.
లేదా (OR)
జానపద సంగీతమనగానేమో తెలిప్, జానపద సంగీత లక్షణములను విశదపరచండి.
What is Folk Music? Describe the features of Folk Music.

(P.T.O.)
II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Write short answers to any FIVE of the following questions.

అ) సంగీత ఛందసుస్ను గూరిచ్ వివరించండి.


Write about the music prosody.

ఆ) ఏదైనా ఒక కీరత్న పలల్విని సవ్రపరచి రాయండి.


Write notation for the pallavi of any keerthana

ఇ) భజన పదధ్తులను వివరించండి.


Write about the forms of bhajan.

ఈ) జానపద సంగీతంలో ఉపయోగించే రాగాలను పేరొక్నండి.


Explain about the Ragas used in Folk music.

ఉ) హరికథ లక్షణాలను వివరించండి.


Describe the features of Harikatha.

ఊ) సంగీత నాటకంలోని ముఖాయ్ంశాలను వివరించండి.


Write about the important aspects in Music operas.

ఎ) వాగేగ్యకారుడికి ఉండకూడని దోషాలు తెలుపండి.


Write about the diffects, not to be present in a composer

ఏ) తిరువొతిత్యూర తాయ్గయయ్ర సంగీతానికి చేసిన సేవను గూరిచ్ వివరించండి.


Write about the musical service rendered by Tiruvottiyoor Thiagair.

ఐ) ‘‘సవ్రమేళకళానిధి’’ గర్ంథమును గూరిచ్ సంగర్హంగా తెలప్ండి.


Write about the musical treatise “Swaramela Kalanidhi”

ఒ) ‘‘గీతము’’ను గూరిచ్ వివరించండి.


Explain about the “Geetham”

* * *
కోడ నెం.1617/81/IV-7

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
సంగీత విశారద (దూరవిదయ్)
దూరవిదయ్) :: నాలగ్వ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
SANGEETA VISHARADA (Distance Mode) :: Fourth Year Annual Examinations – October, 2017
పేపర-
పేపర-7 :: లక్షణము
PAPER-7 :: LAKSHANAM
సమయం : 3 గంటలు మారుక్లు : 100
Time: 3 hrs. Marks: 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All question carry equal marks.

1. 72 మేళకరత్లు ఏరప్డు విధానమును వివరించండి. ఏదేని ఐదు మేళకరత్లను, వాటి సవ్రసాథ్నములను పేరొక్నండి.
Explain how to derive 72 melaksrtas mention any 5 (five) melakartas with their
swara positions.
లేదా (OR)
వివాది, సంవాదిలను వివరించండి. వివాది మేళములను గురించి ఉదాహరణలతో తెలప్ండి.
Define Vivadi and Samvadi. Write about Vivadi melas with examples.

2. తాళదశ పార్ణములను పేరొక్ని, వానిలో రెండింటిని వివరంగా వివరించండి.


List of Tala Dasa Pranas. Enumerate any two of them in detail.
లేదా (OR)
తాళదశ పార్ణములలో కిర్య, అంగము, గర్హ, లయ, మారగ్ములను చరిచ్ంచండి.
Discuss Kriya, Anga, Graha, Laya and Marga of Tala Dasa Pranas.

3. మనోధరమ్ సంగీతము నందలి రెండు అంశములను విపులీకరించండి.


Write in detail about any two aspects of Manodharma Sangeetam.
లేదా (OR)
భైరవి, పంతువరాళి మరియు సావేరి రాగలక్షణాలను తెలప్ండి.
Give characteristic features of Bhairavi, Pantuvarali and Saveri ragas.

4. తాయ్గరాజసావ్మి జీవితచరితర్ మరియు సంగీతసేవలను గురించి రాయండి.


Give an account of the biography and contribution of Tyagaraja Swamy.
లేదా (OR)
తిర్మూరుత్ల అనంతరము పర్సిదిధ్ పొందిన ఏదేని వాగేగ్యకారుని గురించి చరిచ్ంచండి.
Discuss about any composer of post-trinity period.

5. వివిధ దరువులను వాని లక్షణములను పేరొక్నండి.


Mention different types of daruvus with their lakshanas.
లేదా (OR)
బిలహరి రాగంలో నీవు నేరిచ్న కృతికి పలల్వి, అనుపలల్విలకు నొటేషన రాయండి.
Notate Pallavi and Anupallavi of the Kriti your choice in the raga Bilahari.
(P.T.O.)
II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Write short answers to any FIVE of the following questions.

అ) కటపయాది సూతార్నిన్ వివరించండి.


Explain Katapayadi formula.

ఆ) ముకాత్యిని నిరవ్చించి ఆదితాళంలో సమగర్హానికి ఒక ఉదాహరణనిముమ్.


Define Muktayi with one examples in Adi Talam – Sama graha.

ఇ) గర్హ, నాయ్స, అంశసవ్రములనగా ఉదాహరణ సహితంగా తెలప్ండి.


Enumerate graham, nyasa and amsa swaras with suitable examples.

ఈ) జావళి లక్షణాలని తెలప్ండి.


Write down characteristic features Javali.

ఉ) దీకిష్తుల వారి రెండు సామూహిక రచనలను పేరొక్నండి.


List out any two group kritis of Deekshitar.

ఊ) పదగరభ్ము అనగా వివరించండి.


Explain what is meant by Padagarbha.

ఎ) రూపక తాళములో మిశర్జాతి ముకాత్యి సమాజానికి ఎటుల్ వచుచ్నో తాళగురుత్లతో రాయండి.


Notate Misrajati Muktayi to come to sama graham in Rupaka tala.

ఏ) నాద నామ కిర్య రాగలక్షణానిన్ రాయండి.


Write down lakshana of Nadanamakriya raga.

ఐ) ‘‘యతి పార్ణము’’ పై నీ అభిపార్యమును తెలుపండి.


Give your views on Yati Prana.

ఒ) షోడశాంగములను పటిట్కలో చూపండి.


Tabulate Shodasangas.

* * *
కోడ నెం.1617/81/V-5

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
సంగీత విశారద (దూరవిదయ్)
దూరవిదయ్) :: ఐదవ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
2017
SANGEETA VISHARADA (Distance Mode) :: Fifth Year Annual Examinations – October, 2017
పేపర-
పేపర-9 :: లక్షణము - PAPER-9 :: LAKSHANAM
సమయం : 3 గంటలు మారుక్లు : 100
Time: 3 hrs. Marks: 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All question carry equal marks.

1. తాళదశ పార్ణములను సమగర్ముగా వివరించండి.


Define Taladasa pranas in detail.
లేదా (OR)
మనోధరమ్ సంగీతమును వివరించండి.
Define Manodharma Sangeetam.

2. మేళ పరిణామమును వివరించండి.


Explain Mela Parinama.
లేదా (OR)
గార్మమూరచ్న పదధ్తిని వివరించండి.
Explain about Grama murchana paddhathi.

3. 22 శృతులు ఏరప్డు విధానానిన్ తెలుపండి.


Explain the derivation of 22 sruthis.
లేదా (OR)
గర్హభేద పదధ్తిని వివరించండి.
Explain Grahabheda paddhathi in detail.

4. శంకరాభరణం, ధనాయ్సి, శహన రాగలక్షణములను రాయండి.


Write Raga lakshanas for Shankarabharanam, Dhanyasi’s sahana.
లేదా
లేదా (OR)
అషట్పది గూరిచ్ తెలుపండి. Define Astapadi.

5. సవ్రపేటిక గురించి తెలుపండి. Describe Swarapeetika.


లేదా (OR)
రాగమాలిక మరియు తిలాల్న గురించి వివరించండి.
Explain in detail about Raghamalika and Thillana.

(P.T.O.)
II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Write short answers to any FIVE of the following questions.

అ) నాదగుణము గురించి వివరించండి.


Explain Timber

ఆ) వీణావాదయ్మును పటసహితముగా వివరించండి.


Describe Veena instrument along with diagram.

ఇ) మూరచ్న కారక మేళములను నిరవ్చించండి.


Define Murchana karaka melas.

ఈ) పర్బంధము గురించి వివరించండి.


Explain the lakshana of prabandham.

ఉ) సంగీత కచేచ్రీలో ఉపయోగించే పకక్ వాదాయ్లు.


Define the instruments which one used in concert.

ఊ) 175 తాళములను తెలుపండి.


Explain about 175 talas.

ఎ) పదవరణ్ం గురించి తెలుపండి.


Define Padavarnam.

ఏ) పూరణ్, పర్మాణ గురించి రాయండి.


Write poorna and pramana in detail.

ఐ) చెవి గురించి సమగర్ంగా వివరించండి.


Write in brief about the construction of ear.

ఒ) రీతిగౌళ రాగలక్షణమును రాయండి.


Write a Raga lakshana of Reetigowla.

* * *
కోడ నెం.1617/81/II-3

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
సంగీత విశారద (దూరవిదయ్)
దూరవిదయ్) :: రెండవ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
2017
SANGEETA VISHARADA (Distance Mode) :: Second Year Annual Examinations – October, 2017
పేపర-
పేపర-3 :: లక్షణము
PAPER-3 :: LAKSHANAM
సమయం : 3 గంటలు మారుక్లు : 100
Time: 3 hrs. Marks: 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు
పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All questions carry equal marks.

1. కీరత్న అనగానేమో లక్షణములతో వివరించండి.


Explain about the Keertana with lakshanas.
లేదా (OR)
కృతికి, కీరత్నకు భేదములను వివరించండి.
Write the difference between Krithi and Keertana

2. మోహన రాగము యొకక్ లక్షణములు తెలుపండి.


Write the lakshanas of Mohana Ragam.
లేదా (OR)
హంసధవ్ని రాగలక్షణములు తెలుపండి.
Write the lakshanas for Hamsadhwani Raga.

3. అషట్పదిని గూరిచ్ వివరించండి.


Explain about Ashtapadi.
లేదా (OR)
జయదేవుని యొకక్ సంగీతసేవను గూరిచ్ వివరించండి.
Write about the music contribution of Jayadeva.

4. తాయ్గరాజు జీవిత చరితర్ను వివరించండి.


Write the life history of Tyagaraja.
లేదా (OR)
తరంగమును గూరిచ్ వివరించండి.
Explain about the Taranga.

(P.T.O.)
5. తాయ్గరాజు యొకక్ దివయ్నామ సంకీరత్నల గూరిచ్ వివరించండి.
Explain about Tyagaraja’s Divyanama sankeertanas.
లేదా (OR)
దేవర నామముల గూరిచ్ వివరించండి.
Explain about Devara namas.

II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25


Write short answers any FIVE of the following questions.

అ) తాళషడంగములను గురుత్లతో తెలుపండి.


Write about the Tala Shadangas with Symbols.

ఆ) రూపక తాళము యొకక్ 5 జాతులను వాటి అంగములతో తెలుపండి.


Write about the five jatis of Ropaka tala with the angas.

ఇ) కలాయ్ణిరాగ లక్షణములను కుల్పత్ంగా తెలుపండి.


Write briefly the lakshanas of Kalyani raga.

ఈ) భదార్చల రామదాసు యొకక్ చరితర్ను కుల్పత్ంగా తెలుపండి.


Write the life history of Bhadrachala Ramadasu briefly.

ఉ) సమాన అక్షరములు కలిగిన రెండు తాళములను తాళాంగములతో తెలుపండి.


Tell about two talas which have the same number of aksharas, with talangas.

ఊ) ముదర్ అనగానేమో తెలిపి, ఐదుగురు వాగేగ్యకారుల ముదర్లను తెలుపండి.


Explain about what is mudra and give mudras of five vaggeyakaras.

ఎ) వరణ్మును గూరిచ్ కుల్పత్ంగా వివరించండి.


Explain briefly about the varna.

ఏ) ఉపాంగ, భాషాంగ, ఔడవ, షాడవ రాగములనగానేమో తెలిపి వాటికి ఉదాహరణలు తెలుపండి.


Explain about what is Upanga, Bhashanga, Audava, Shadava ragas with examples.

ఐ) తంబుర వాదయ్ము గూరిచ్ పటము సహాయముతో కుల్పత్ంగా వివరించండి.


Write briefly about Tambura with the help of a diagram.

* * *

You might also like