You are on page 1of 2

కోడ నెం.

1718/5040-41/2-1

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
బి.
బి.ఎ. కరాణ్టక సంగీతం (దూరవిదయ్)
దూరవిదయ్) రెండవ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2018
201
B.A. Carnatic Music (Distance Mode) :: Second Year Annual Examinations – October, 2018
పేపర-
పేపర-1 :: సంగీతం - వివిధ అంశములు (Different Aspects of Music)
సమయం : 3 గంటలు మారుక్లు : 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all the questions out of the following. All questions carry equal marks.

1. రాగమును నిరవ్చించి, రాగ విభజనను వివరించండి.


Define the Raga, and describe about Raga classification in detail.
లేదా (OR)
పర్సాత్ర పార్ణం – వివరణ
Describe Prasthara Prana.

2. తాళదశ పార్ణములలోని మహాపార్ణములను వివరించండి.


Explain the Mahapranas of Taladasda Pranas.
లేదా (OR)
గమకానిన్ నిరవ్చించి, పంచదశ గమకములలోని ఏవేని 5 గమకములను వివరించండి.
Define Gamaka, and describe any 5 gamakas of Panchadasa gamakas.

3. కింది రాగలక్షణాలను రాయండి.


Write Ragalakshanas of the following:
(ఎ) ఖరహరపిర్య Kharaharapriya బి) బిలహరి Bilahari (సి) పూరివ్కళాయ్ణి Poorvi Kalyani
లేదా (OR)
(ఎ) తోడి Thodi (బి) షణుమ్ఖపిర్య Shanmukha Priya (సి) కేదారగౌళ Kedaragowla

4. దేశాది, మధాయ్ది తాళములను సోదాహరణముగా వివరించండి.


Describe Deshadi, Madhyadi Talas with examples.
లేదా (OR)
వాదయ్ విభజన, పార్ముఖయ్తను వివరించి ఏదైనా ఒక తంతిర్ వాయిదయ్మును పటసహితముగా వివరించండి.
Explain the classification and importance of Vadya Vibhajana and describe any one
Stringed instrument with Diagram.

(P.T.O.)
-2-

5. 15, 16వ శతాబద్ములకు చెందిన ఒక వాగేగ్యకారుని జీవితచరితర్ను వార్సి, సంగీత సేవను


వివరించండి.
Write the life history and contributions of any one composer belonging to 15th, 16th
centuries.
లేదా (OR)
అషట్పది, తరంగ లక్షణములను వివరించండి.
Describe Ashtapadi and Tarangam.

II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25


Write short answers to any FIVE of the following questions.

అ) సపత్తాళముల పేరల్ను తెలిపి, షోడశాంగముల పేరల్ను రాయండి.


Write down the names of Sapta talas, and also mention the names of Shodasangas.

ఆ) నీవు నేరిచ్న ఏదైనా ఒక ఔడవరాగ లక్షణమును రాయండి.


Write any one Audava Raga Lakshanam in your choice.

ఇ) ముతుత్సావ్మి దీకిష్తుల వారి సంగీత సేవను వివరించండి.


Describe the contributions of Muttuswamy Deekshitar in the field of music.

ఈ) జాతి, గతిని నిరవ్చించండి.


Define Jathi and Gathi.

ఉ) చాపు తాళములు - వివరణ


Describe about Chaputalas.

ఊ) కృతి లక్షణమును వివరించండి.


Describe about Krithi.

ఎ) సంగీత సభామందిరాల గురించి తెలియజేయండి.


Explain about Musical Auditoriums.

ఏ) ధవ్నిని నిరవ్చించి, ఏదైనా ఒక ధవ్ని నియమమును గురించి రాయండి.


Define sound and write any one principle of sound.

ఐ) కరాణ్టక సంగీతంలో ఉపయోగింపబడే పర్ధానమైన లయ వాయిదయ్ం పేరు తెలిప్, దాని పార్ముఖయ్తను


గురించి రాయండి.
Name the important Laya Vadya of Carnatic Music and explain its excellence.

ఒ) జానపద సంగీతంలో ఉపయోగింపబడే వాయిదయ్ముల గురించి రాయండి


Write about the musical instruments which are used in folk music.

* * *

You might also like