You are on page 1of 14

Important Questions in Physical Science

SSC Public Examinations @ 2023

Academic Standards Wise

AS1 20 M

Structure: 8(2) + 4(1) or 8(2) + 2(2) OR 8(2) + 2(1) + 1(2)


1 Mark Questions
Physics
1. Convert 30℃ into Kelvin scale
300C ను కెల్విన్ మానంలోకి మార్చండి.
2. State the principle of method of mixtures.
మిశ్రమాల పద్దతికి సూత్రాన్నిన్నర్ిచంచండి?
3. What is Humidity?
ఆర్దదత
ర అనగానేమి?
4. Write Snell’s law?
స్నిల్ సూత్రాన్ని రాయండి?
5. When a light ray travel from denser to rarer medium along with the normal
A) It bends towards the normal B) It moves away from the normal C) It is an undeviated
కంతి సంద్రతర్ యానకం నుండి విర్ళయానకంలోకి లంబంగా ప్రయాణంచనప్పుడు
ఎ) లంబము వైప్ప వంగుతంది బి) లంబం నుండి దూర్ంగా వంగుతంది సి) ఇది విచలనం చంద్దు .
6. What is lens formula and explain the terms in it?
కటక సూత్రమును రాయండి .అంద్రి పదాలను వివరించండి?
7. Define accommodation of lens
కటక సర్దదబాటు సమర్్యంను న్నర్ిచంచండి?
8. Define Dispersion of light?
కంతి విక్షేపణం న్నర్ిచంప్పము?
9. Express 1 KWH in Joules?
1KWH విలువను జౌళళ లో తెలపండి.
10. State Faraday’s law of electromagnetic induction
ఫార్డే విదుుద్యసకంత ప్రేర్ణ న్నయమమును న్నర్ిచంచుము?
11. Define Magnetic flux.
అయసకంత అభివాహమును న్నర్ిచంచుము?
Chemistry
1. What type of reaction takes place in stomach when an antacid tablet is consumed?
ఆంటాసిడ్ మాత్రను మింగినప్పుడు పొటటలో ఏ ర్కమైన చర్ు జర్దగుతంది?
2. Match the following
i) Plaster of Paris ( ) a) CaSO4 2H2O
ii) Gypsum ( ) b) NaHCO3

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
iii) Baking Soda ( ) c) CaSO4 ½ H2O
జతపర్చుము
i) ప్లాసటర్ ఆఫ్ ప్లరిస్ ( ) a) CaSO4 .2H2O
ii) జిపసం. ( ) b) NaHCO3
iii) బేకింగ్ సోడా ( ) c) CaSO4 ½ H2O
3. Write the Planck's constant value?
ప్లాంక్ సి్రాంకం విలువ ఎంత?
4. Which rule is violated in the following electronic configuration?

పై ఎలకాన్ విన్యుసం ఏ న్నయమమును ఉలాంఘంచనది?


5. State Mendeleeff’s periodic law
మండలీవ్ న్నయమాన్ని న్నర్ిచంచండి?
6. What is the general electronic configuration of Inert gases?
జడ వాయువుల మూలకల సధార్ణ ఎలకాన్ విన్యుసం ఏమిటి?
7. Match the following.
Group A (molecules) Group B (Bond angle)
1) BeCl2 (p) 1090 481
2) BF3 (q) 1040 311
3) CH4 (r) 1800
(s) 1200
కింది వాటిన్న జతపర్చండి.
గ్రూప్ A (అణువులు) గ్రూప్ B (బంధ కోణం)
1) BeCl2 (p) 1090 481
2) BF3 (q) 1040 311
3) CH4 (r) 1800
(s) 1200
8. Write the names of any two ores of iron.
ఇనుము యొకక ఏవైన్య రండు దాతవుల పేర్దా రాయండి
9. List three metals that are found in nature in uncombined form?
స్విచఛ సి్తిలో లభించే ఏవైన్య మూడు లోహాలను వ్రాయండి.
10. Name the simplest hydrocarbon
సధార్ణ హైడ్రో కర్బన్ అన్న దేన్నన్న అంటార్ద?
11. What do we call the self linking property of carbon?
కర్బన్ పర్మాణువులు ఒకదాన్నతో ఒకటి చర్ును జరిపి పొడవైన శ ంఖలాలు గా ఏర్ుడతాయి. ఈ ధరాాన్ని ఏమంటార్ద?
12. Name the acid present in vinegar
వినెగర్ లో ఉని ఆమాం ఏది?
2 Marks Questions
Physics
1. Why is it difficult to shoot a fish swimming in water?
నీటిలో ఇదే చేపను తప్లకీతో కలచడం కష్టం ఎందుకు?

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
2. What do you meant by electric shock? Explain how it takes place
ఎలకిాక్ షాక్ (విదుుత్ ఘాతం) అంటే ఏమిటి? ఇది ఎలా సంభవిస్తంది?
3. Explain overloading of household circuits
ఇంటిలోకి వచేచ కరంటు ఓవర్ లోడ్ కవడం గురించ వివరించండి?
4. Are the magnetic lines closed? Explain.
అయసకంత బలరేఖలు సంవ తాలన్న వివరించండి? వివరించండి?
Chemistry
1. What is a neutralization reaction? Give two examples.
తటస్థ్కర్ణ చర్ు అనగానేమి? ఏవైన్య రండు ఉదాహర్ణలు ఇవిండి?
2. What is nl x method? How it is useful?
nlx పద్ధతి అంటే ఏమిటి? ఇది ఎలా ఉపయోగపడుతంది?
3. State and explain Pauli’s exclusion principle?
పౌలీ వర్జన న్నయమం తెలపండి?
4. Define “Dobereiner’s law of traids” and give one example
డాబర్ నీర్ త్రిక న్నయమాన్ని న్నర్ిచంచండి మరియు ఒక ఉదాహర్ణ ఇవిండి?
5. What is the difference between roasting and calcinations? Give one example for each?
భర్జనం మరియు భస్థాకర్ణాల మధు బేధాలను రాయండి
6. What are the general molecular formulae of alkanes, alkenes and alkynes.
ఆల్కకన్, ఆలీకన్, ఆల్కకన్ ల సధార్ణ ఫార్దాలాలు రాయండి.
7. Give the names of functional groups (i) -CHO (ii) -C=0 (ii) –COOR (iv) –OH
(i) -CHO (ii) -C=0 (ii) –COOR (iv) –OH ల ప్రమేయ సమూహాల పేర్దా రాయండి.
4 Marks Questions
Physics
1. Explain why dogs pant during hot summer days using the concept of evaporation?
వేసవి రోజులోా కుకకలు న్యలుకను బయటకు చాచ ఉంచడాన్నకి గల కర్ణాన్ని భాష్పుభవన భావనలతో వివరించండి?
Chemistry
1. Why does tooth decay start when the pH of mouth is lower than 5.5?
నోటిలోన్న pH విలువ 5.5 అంటే తకుకవగా ఉనిప్పుడు ద్ంత క్షయం ఎందుకు ప్రార్ంభమవుతంది? ఎలా న్నవారించవచుచ.
2. Explain Aufbau principle with an example.
ఆఫ్ బౌ న్నయమం ను తెల్వపి ఉదాహర్ణతో వివరించండి?
3. Explain Hund’s rule with an example.
హండ్ న్నయమాన్ని ఒక ఉదాహర్ణతో వివరించండి.
4. Explain the formation of N2 molecule
N2 అణువు ఏర్ుడే విధానంను వేల్నీస బంధ సిదాధంతం ప్రకర్ం వివరించండి.?
5. Explain the formation of O2 molecule
O2 అణువు ఏర్ుడే విధానంను వేల్నీస బంధ సిదాధంతం ప్రకర్ం వివరించండి.?
6. Write short notes on froth floatation process?
పావన ప్రక్రియ గురించ కుాపతంగా రాయండి?
8 Marks Questions
Physics
1. Write the differences between evaporation and boiling?
భాష్పుభవనం మరియు మర్గడం మధు గల బేధాలను రాయండి.

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
2. Explain the formation of mirages?
ఎండమావులు ఏర్ుడే విధాన్యన్ని వివరించండి?
3. How do you correct the eye defect Myopia?
హ్రసిద్ ష్టట లోప్లన్ని మీర్ద ఎలా సవరిసతర్ద?
4. Explain the correction of the eye defect Hypermetropia.
దీర్ఘ ద్ ష్టట లోప్లన్ని సవరించే విధాన్యన్ని వివరించండి.
5. Explain the formation of rainbow.
ఇంద్రధనస్స ఏర్ుడటాన్ని వివరించండి.
6. Deduce the expression for the equivalent resistance of three resistors connected in series. (OR)
Derive Req=R1+ R2+ R3
మూడు న్నరోధాలను శ్రేణ సంధానంలో కల్వపినప్పుడు వాటి ఫల్వత న్నరోధాన్ని ఉతాుదించండి?
7. Deduce the expression for the equivalent resistance of three resistors connected in parallel. (OR)
Derive 1/R = 1/R1+1/R2+1/R3
మూడు న్నరోధాలు సమాంతర్ంగా కల్వపినప్పుడు వాటి ఫల్వత న్నరోధాన్ని ఉతాుదించండి.
8. Explain the working of electric motor with a neat diagram.
విదుుత్ (ఎలకిాక్) మోటార్ద పన్న తీర్దను చకకన్న పటంతో వివరించండి.
9. Explain the working of AC electric generator with a neat diagram.
AC ఎలకిాక్ జనరేటర్ పన్న తీర్దను చకకన్న పటంతో వివరించండి.
Chemistry
1. Explain the significance of three Quantum numbers in predicting the positions of an electron in an
atom.
ఒక పర్మాణువులో ఎలకాన్ యొకక స్న్యన్ని అంచన్య వేయటాన్నకి మూడు కింటం సంఖులు ఏ విధంగా ఉపయోగపడతాయో
వివరించండి?
2. Write postulates and limitations of Bohr’s model of hydrogen atom.
హైడ్రోజన్ పర్మాణువు యొకక బోర్ నమూన్య యొకక ప్రతిప్లద్నలు మరియు పరిమితలను వ్రాయండి.
3. Define the modern periodic Law. Discuss the construction of the long form of the periodic table.
నవీన ఆవర్తన న్నయమాన్ని న్నర్ిచంచండి. విసత త ఆవర్తన పటిటక ఏ విధంగా న్నరిాంచబడిందో వివరించండి.
4. What is a periodic property? How do the following properties change in a group and period?Explain.
ఆవర్తన ధర్ాం అంటే ఏమిటి? క్రింది ధరాాలు పీరియడ్ గ్రూప్ లలో ఏ విధంగా మార్దు చందుతాయో వివరించండి?
a) పర్మాణువాుసర్్ం b) అయనీకర్ణశకిత c) ఎలకాన్ ఎఫిన్నటీ d) ర్దణవిదుుదాతాకత
5. Explain the formation of BeCl2 molecule using hybridization.
సంకరీకర్ణం ఆధార్ంగా BeCl2 అణువు ఏర్ుడే విధానంను వివరించండి?
6. Explain the formation of BF3 molecule using hybridization.
సంకరీకర్ణం ఆధార్ంగా BF3అణువు ఏర్ుడే విధానంను వివరించండి.
7. What is ionic bond? How does ionic bond is form? Explain with one example.
ఎలకాన్ మారిుడి సిదాధంతం ప్రకర్ం సోడియం కోారైడ్ (NaCl) ఏరాుటును వివరించండి?
8. Write short notes on froth floatation process?
పావన ప్రక్రియ గురించ కుాపతంగా రాయండి?
9. Explain the cleansing action of soap.
సబ్బబ యొకక శుభ్రపరిచే చర్ును వివరించండి.

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
AS2 5M

Structure: 4(1) + 1(1) OR 2(2) + 1(1)


1 Mark Questions
Physics
1. Assertion (A): Ice floats on water
Reason (R): The density of ice is less than that of water
A) Both A and R are true and R is the correct explanation of A
B) Both A and R are true and R is not the correct explanation of A
C) A is true but R is false D) A is false but R is true
అంశం (A): నీటిపై మంచు తేలుతంది.
కర్ణం (R): నీటి సంద్రత కన్యి మంచు సంద్రత తకుకవ.
A) A, R రండూ సరియైనవి మరియు A కు R సరైన వివర్ణ B) A, R రండూ సరియైనవి కనీ A కు R సరైన వివర్ణ కదు
C) A సరియైనది కనీ R సరైనది కదు D) A సరియైనది కదు కనీ R సరైనది.
2. P: Light ray passing along the principal axis is un deviated.
Q: Light ray passing through the focus is un deviated.
A) P,Q both are correct B) P is correct, Q is incorrect
C) P in correct, Q is correct D) P,Q both are incorrect
P: ప్రధాన అక్షo వంబడి ప్రయాణంచే కంతి విచలనం పొంద్దు.
Q: న్యభి గుండా ప్రయాణంచే కంతి విచలనం పొంద్దు.
A) P,Q లు రండు సరైనవి. B) P సరైనది, Q సరైనది కదు C) P సరైనది కదు, Q సరైనది D) P, Q లు రండు సరైనవి కదు
3. Why do tungsten is used in filament?
బలుబలో ఫిలమంట్ టంగసటన్ తో తయార్ద చేసతర్ద ఎందుకు?
Chemistry
1. Why pure acetic acid does not conduct electricity?
శుద్ధమైన ఎసిటిక్ ఆమాం దాిరా విదుుత్ ప్రసర్ం జర్గక పోవడాన్నకి కర్ణం ఏమిటి?
2. What it is to be formed when an acid or base mixed with water?
ఆమాాలు ల్కదా క్షారాలకు నీటిన్న కల్వపినప్పుడు ఏమి ఏర్ుడతాయి.
3. Why does not distilled water conduct electricity?
శుద్ధ జలములో విదుుత్ ప్రవాహము జర్గకపోవడాన్నకి గల కర్ణాలను ఊహంచండి.
4. Write the four quantum numbers for the differentiating electron of sodium (Na) atom?
సోడియం పర్మాణువు యొకక బేధాతాక ఎలకాన్ ను యొకక న్యలుగు కింటం సంఖులు రాయండి?
5. Using the periodic table, predict the formula of compound formed between an element X
of group 13 and another element Y of group 16.
ఆవర్తన పటిటకను ఉపయోగించ మూలకం Xగ్రూప్ప 13 మరియు Yమూలకం గ్రూప్ప 16 లతో ఏర్ుడు సమేాళన్యన్ని ఊహంచండి?
6. Mention two methods which produce very pure metals.
శుద్ధ లోహాన్ని పొందే ఏమైన్య రండు పద్ధతలను తెలపండి
7. What happens when a small piece of sodium is dropped into ethanol?
ఇథనోల్ లో చని సోడియం ముకకను వేస్వత ఏం జర్దగుతంది?
2 Marks Questions
Physics
1. Your friend is asked to differentiate between evaporation and boiling. What questions could you ask
M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
to make him to know the differences between evaporation and boiling?
భాష్పుభవన్యన్నకి మర్గడాన్నకి గల తేడాను ఈ స్విహతడు గురితంచల్కకపోయాడు.అతను ఆ తేడాను గురితంచడాన్నకి కొన్ని ప్రశిలు అడగండి?
2. Are the head lights of a car connected in series or parallel? Why?
కర్ద హెడ్ లైట్స శ్రేణలో కలుప్పతారా ల్కక సమాంతర్ంగా కలుప్పతార్ద?
3. Rajkumar said to you that the magnetic field lines are open and they start at north pole of bar
magnet and end at south pole. What questions do you ask Rajkumar to correct him by saying “field
lines are closed”?
అయసకంత బల రేఖలు వివ తాలు అన్న అవి ద్ండ అయసకంతం ఉతతర్ ధ వం వద్ద ప్రార్ంభమై ద్క్షిణ ధ వం వద్ద ముగుసతయన్న
రాజకుమార్ మీతో అన్యిడు. రాజకుమార్ వాద్నను సవరిసూత బలరేఖలు సంవ తాలన్న చపుటాన్నకి మీర్ద అతన్నన్న ఏ ప్రశిలు
అడుగుతార్ద ?
Chemistry
1. Plaster of Paris should be stored in moisture – proof container. Explain why?
ప్లాసర్
ట ఆఫ్ ఫారిస్ ను తడి ల్కన్న, గాల్వ సోకన్న ప్లత్రలలో న్నలి చేసతర్ద. ఎందుకు?
2. Out of 3d and 4s, which has more (n+l) value? Explain
3d మరియు 4s లలో దేన్నకి (n+l) విలువ ఎకుకవ? వివరించండి.
3. An element has atomic number 19. Where would you expect this element in the periodic table and
why?
ఒక మూలకన్నకి పర్మాణు సంఖు 19 ఇది ఆవర్తన పటిటకలో ఎకకడ ఉంటుందో ఊహంచండి?
4. Frame any two questions on hybridisation?
సంకరీకర్ణం పై ఏమైన్య రండు ప్రశిలు తయార్ద చేయండి.
5. Predict the reasons for low melting point for covalent compounds when compared with ionic
compound.
అయాన్నక సమేాళనంతో పోల్వచనప్పుడు సమయోజనీయ సమేాళన్యలకు అలు ద్రవీభవన స్న్యలను కల్వి ఉండటాన్నకి కర్ణాలను
ఊహంచండి.
6. Which method do you suggest for extraction of high reactivity metals? Why?
అధిక చరాుశీలత కల్వగిన లోహాల న్నష్కర్షణకు నీవు ఏ పద్ధతిన్న సూచసతవు? ఎందుకు?
4 Marks Questions
Physics
1. Harsha tells Siddhu that the double convex lens behaves like a convergent lens. But Siddhu knows
that Harsha’s assertion is wrong and corrected Harsha by asking some questions. What are the
questions asked by Siddhu?
దిికుంభాకర్ కటకము కంద్రీకర్ణ కటకంగా పన్నచేస్తంద్న్న సిదుదతో హర్ష చప్లుడు. హర్ష చపేుది న్నజం కద్న్న తెల్వసిన సిదుద హర్షన్న
కొన్ని ప్రశిలు అడిగి ,అతన్న భావనను సరి చేశాడు .ఆ ప్రశిల్క ఏమై ఉంటాయి?

AS3 8M

Structure: 8(1)

8 Marks Questions
(Physics or Chemistry)
Physics
1. Explain the procedure of finding specific heat of solid experimentally.

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
ఘనపదార్్ం యొకక విశిష్టటష్ము
ణ ను ప్రయోగపూర్ికంగా ఎలా కనుగంటార్ద.
2. Suggest an experiment to prove that the rate of evaporation of a liquid depends on its surface area
and vapour already present in surrounding air.
భాష్పుభవనం ప్లత్ర యొకక ఉపరితల వైశాలుం ఆధార్పడి ఉంటుంద్న్న మరియు గాల్వలో ఉని ఆర్దదత
ర పై కూడా ఆధార్పడి ఉంటుంది అన్న
తెల్వయజేయడాన్నకి ఒక ప్రయోగాలను సూచంచండి.
3. How do you verify experimentally that sin i /sin r is a constant?
sin i/sin r విలువ సి్ర్మన్న ప్రయోగపూర్ికంగా ఎలా సరిచూసతర్ద?
4. How do you find the focal length of a lens experimentally? (OR) You have a lens. Suggest an
experiment to find out the focal length of the lens.
ఒక కటక న్యభుంతరాన్ని ప్రయోగపూర్ికంగా ఎలా కనుగంటార్ద? (ల్కదా) మీ ద్గిర్లో ఉని కటకం యొకక న్యభుంతర్ం
కనుగనటాన్నకి ఒక ప్రయోగమును సూచంచండి ?
5. State Ohm’s law. Suggest an experiment to verify it and explain the procedure.
ఓమ్ న్నయమం తెలపండి. సరి చూడడాన్నకి ప్రయోగాన్ని తెల్వపి ప్రయోగ విధాన్యన్ని వివరించండి?
6. How do you verify that resistance of a conductor is proportional to the length of the conductor for
constant cross section area and temperature
సి్ర్ ఉష్టణగ్రత సి్ర్ మధుచేచద్ వైశాలుం గల వాహక న్నరోధం దాన్న పొడవుకు అనులోమానుప్లతంలో ఉంటుంద్న్న మీర్ద ఎలా పరీక్షిసతర్ద?
7. How can you verify that a current carrying wire produces a magnetic field with the help of an
experiment? (OR) Describe oersted’s experiment.
విదుుత్ ప్రవాహం గల తీగలో అయసకంత క్షేత్రం ఏర్ుడుతంద్న్న ప్రయోగం దాిరా ఎలా న్నరూపించగలర్ద? (ల్కదా) ఆయిర్ స్నటడ్
ప్రయోగాన్ని వివరించండి.
Chemistry
1. Compounds such as alcohols and glucose contain hydrogen but are not categorized as acids. Describe
an activity to prove it.
ఆలకహాల్ గ్లాకోజ్ వంటి లవణాలు హైడ్రోజన్ ను కల్వగి ఉనిపుటికీ అవి ఆమాాలు కవు. దీన్నన్న ఒక క తుం దాిరా వివరించండి (ల్కదా)
హైడ్రోజన్ కల్వగి ఉని సమేాళన్యలు అనీి ఆమాాలు కవు. దీన్నన్న ఒక క తుం దాిరా వివరించండి.
2. What is meant by “water of crystallization” of a substance? Describe an activity to show the water
of crystallisation.
లవణముల యొకక సుటిక జలం అంటే ఏమిటి? దాన్నన్న ఒక క తుం దాిరా వివరించండి.
3. Show that acids produce hydrogen gas when react with metals
ఆమాాలు మరియు లోహాల మధు చర్ును ప్రయోగపూర్ికంగా న్నరూపించండి.
4. Suggest an experiment to prove that the presence of air and water is essential for corrosion. Explain
the procedure
లోహ క్షయం నకు గాల్వ మరియు నీర్ద అవసర్ం అన్న న్నరూపంచడాన్నకి ఒక ప్రయోగాన్నిి సూచంచండి. దాన్నన్న ఎలా న్నర్ిహసతర్ద
వివరించండి.

AS4 7M

Structure: 4(1) + 2(1) + 1(1)


1 Mark Questions
Physics
1. Which substance can gain/loss heat energy quickly?
Substance Copper Ice Water Mercury Sea water
Specific heat(cal/g- 0C) 0.09 0.5 1 0.033 0.95

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
క్రింది పదారా్లలో దేన్న యొకక ఉష్టణగ్రత తిర్గా పెర్గడం ల్కదా తగిడం జర్దగుతంది
పదార్్ము రాగి మంచు నీర్ద ప్లద్ర్సం సముద్రప్ప నీర్ద
విశిష్టటష్ణం (కెలోరీ /గ్రం-°C) 0.09 0.5 1 0.033 0.95
2. In an experiment of finding focal length of lens the observation are as shown in the table.
U (in cm) 40 30 20
V (in cm) 24 30 38
What is the radius of curvature of this lens?
ఒక కటక న్యభుంతర్ము కనుగను ప్రయోగంలో పరిశీల్వంచన పరిశీలన్యంశములు ఈ దిగువ పటిటకలో ఇవిబడాాయి.
U(cm) 40 30 20
V(cm) 24 30 38
కటక వక్రతా వాుసర్్ం ఎంత?
3. Which lens is concave?
Lens Focal length (cm)
A +20
B -15
ఏ కటకం ప్పటాకర్ంగా ఉంటుంది?
కటకం న్యభుంతర్ం ( స్నం.మీ)
A +20
B -15

Chemistry
1. Why pure acetic acid does not conduct electricity?
శుద్ధమైన ఎసిటిక్ ఆమాం దాిరా విదుుత్ ప్రసర్ం జర్గక పోవడాన్నకి కర్ణం ఏమిటి?
2. Observe the following table.
n l ml ms
This table indicated the orbital____________
4 3 0 +1/2
A) 4f orbital. B) 3p orbital C) 3s orbital D) 4d orbital
క్రింది పటిటక ఏ ఆరిబటాల్ ను సూచస్తంది?
n l ml ms
4 3 0 +1/2
A) 4f ఆరిబటాల్ B) 3p ఆరిబటాల్ C) 3s ఆరిబటాల్ D) 4d ఆరిబటాల్
3. In the given data which shell has least energy
K L M
(n=1) (n=2) (n=3)
ఏది తకుకవ శకిత గల కర్ుర్ం
2 Marks Questions
Physics
1. Table based data on Kelvin and Celsius temperature.
కెల్విన్ మరియు స్నల్వసయస్ ఉష్టణగ్రతల మీద్ పటిటక ఆధార్ంగా ప్రశిలకు జవాబ్బలు వ్రాయడం.
2. Fill the table following, which is related to convex lens.
Position of the Position of Real/Virtual Inverted/Erected Enlarged/
Object the Image image image Diminished image
Beyond 2F2 Inverted Diminished
At 2F1 Real Same size

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
Between 2F2 Beyond 2F1 Real
and F2
Same side of Erected Enlarged
the Object
కుంభాకర్ కటకమును సంబంధించన క్రింది పటిటకను పూరించుము
వస్తస్నము ప్రతిబింబ స్నము న్నజ/మిథ్యు తలకిందుల/న్నటార్ద చనిదైన/పెద్దైన
ప్రతిబింబములు ప్రతిబింబములు ప్రతిబింబం
2F2 ఆవల తలకిందుల చనిది
2F1 వద్ద న్నజ సమానంగా
2F2, F2 కు మధు 2F1 ఆవల న్నజ
వస్తవు వుని వైప్ప న్నటార్ద ఆవర్ధనమైనది
Chemistry
1. An element is an atom has the following set of four quantum numbers
n L ml ms
2 0 0 +1/2
i) Name of the element ii) Which orbital it belong to
ఒక మూలక పర్మాణువు యొకక చవరి ఎలకాన్ కి సంబంధించన న్యలుగు కింటం సంఖులు క్రింది విధంగా ఉన్యియి.
n l ml ms
2 0 0 +1/2
i) ఈ మూలకం పేర్ద తెలపండి? ii) ఎలకాన్ ఏ ఆరిబటాలలో ప్రవేశిస్తంది?
2. Complete the table.
Orbital No.of orbitals Maximum no.of electrons
S 2
3 6
d 5
f 14
పటిటకను పూరించండి.
ఆరిబటాల్ ఆరిబటాళళ సంఖు గరిష్ట ఎలకానా సంఖు
s 2
3 6
d 5
f 14

3. Complete the following table.


Ore Formula Metal
Bauxite Al2O32H2O
Galena PbS
Cinnabar HgS
Gypsum CaSO42H2O
పటిటకను పూరించండి.
ధాతవు ఫార్దాలా లోహం
బాకెకసట్ Al2O32H2O

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
గెలీన్య PbS
సిని బార్ HgS
జిపసం CaSO42H2O

4. Complete the following table.


Hydrocarbon Ethane Butane
Formula CH4 C3H8
పటిటకను పూరించండి.
హైడ్రో కర్బన్ ఈథేన్ బ్యుటేన్
ఫార్దాలా CH4 C3H8
4 Marks Questions
Physics
1. Prepare answers on Specific heat table (Chapter-1)
విశిష్టటష్ం
ణ పటిటక మీద్ ప్రశిలకు జవాబ్బలు వ్రాయడం (చాపటర్ 1)
2. Prepare answers on Refractive index table (Chapter-3)
వివిధ యానక పదారా్ల వక్రీభవన గుణకల మీద్ ప్రశిలకు జవాబ్బలు వ్రాయడం. (చాపటర్ 3)
3. Prepare answers on Specific resistance/ Resistivity table (Chapter-9)
వివిధ పదారా్ల న్నరోధకత విలువల పటిటకను మీద్ అడిగే ప్రశిలకు జవాబ్బలు వ్రాయడం. (చాపటర్ 9)
Chemistry
1. Prepare answers on pH table (Chapter-2)
pH విలువల పటిటక మీద్ అడిగే ప్రశిలకు జవాబ్బలు వ్రాయడం.(చాపటర్ 2)
2. Prepare answers on Atomic number/ Electronic configuration of an element (Chapters 6&7)
పర్మాణు సంఖు ల్కదా పర్మాణు ఎలకాన్ విన్యుసం మీద్ అడిగి ప్రశిలకు జవాబ్బలు వ్రాయడం.(చాపటర్ 6, 7)
3. Prepare answers on Ores/Formula/Metal table (Chapter-11)

ధాతవు/ఫార్దాలా/ లోహం పటిటక మీద్ అడిగే ప్రశిలకు జవాబ్బలు వ్రాయడం (చాపటర్ 11)

AS5 5M

Structure: 4(1) + 1(1)


1 Mark Questions
Physics
1. Draw any one type of lenses.
కటకములలోన్న ఒక ర్కమును గీయండి
2. Draw the shape of V-I graph of Omic and Non-Ohmic conductors.
ఓమియ వాహకలకు, అఓమియ వాహకలకు గ్రఫ్ గీయండి?
3. See the figure, magnetic lines are shown. In what direction does the current through wire flow?
పటంలో చూపిన విధంగా అయసకంత బల రేఖలు ఉంటే తీగ చుటటకుండా ఏ దిశలో విదుుత్ ప్రవహస్తంది?

4. What type of magnetic pole is formed at the face that has flow of current as shown in figure?

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
పటములో తీగ చుటటలో విదుుత్ వ్రవాహ దిశ చూపబడింది. మనం చూస్తని తలం వైప్ప ఏ ధ వం ఏర్ుడుతంది?
5. Draw the magnetic field lines to form around the bar magnet.
ద్ండ అయసకంతం చుట్టట అయసకంత క్షేత్ర బలరేఖల పటం గీయండి?
Chemistry
1. Draw the shape of s-orbital
s- ఆరిబటాల్ ఆక తిన్న గీయండి?
2. Draw the shape of p-orbital
p - ఆరిబటాల్ ఆక తిన్న గీయండి?
3. Represent Calcium atom using Lewis notation.
లూయిస్ చుకకల ఉపయోగించ కల్వషయం పర్మాణువును సూచంచండి?
4. Represent the molecule H2O using Lewis notation.
లూయిస్ సంజ్ఞామాన్యన్ని ఉపయోగించ H2O అణువును సూచంచండి.
5. Draw the simple figure of a soap molecule.
సబ్బబ అణువు సధార్ణ పటాన్ని గీయండి.
4 Marks Questions
Physics
1. Draw ray diagrams for the Convex lens following positions and explain the nature and position of
image.
1) Object at infinity 2) Object is placed at beyond 2F2 3) Object is placed at 2F2
4) Object is placed between F2 and 2F2 5) Object is placed at F2
6) Object is placed between F2 and optic centre
కింది సంద్రాాలకు సంబంధించన కిర్ణ చత్రాలను గీయండి. ప్రతిబింబ స్నము, లక్షణాలను వివరించండి ?
1) వస్తవు అనంత దూర్ంలో ఉనిప్పుడు 2) వస్తవును 2F2 ఆవల ఉంచనప్పుడు 3) వస్తవును 2F2 పై ఉంచనప్పుడు
4) వస్తవును F2,, 2F2 మధులో ఉంచనప్పుడు 5) వస్తవును F2 వద్ద 6) వస్తవును F2మరియు ద్ క్ కంద్రముల మధు ఉంచనప్పుడు
2. Draw a neat diagram of electric motor. Name the parts.
విదుుత్ (ఎలకిాక్) మోటార్ యొకక చకకన్న పటాన్ని గీయండి. భాగాలకు పేర్ద పెటటండి.
3. Draw a neat diagram of an AC generator.
AC జనరేటర్ యొకక చకకన్న పటాన్ని గీయండి.
4. Draw a neat diagram of an DC generator.
DC జనరేటర్ యొకక చకకన్న పటాన్ని గీయండి.
Chemistry
1. Draw a neat diagram showing acid solution in water conducts electricity.
నీటిలో కరిగిన ఆమా ద్రావణం విదుుత్ వాహకతను కల్వగి ఉంటుంద్న్న చూపే ప్రయోగ పటాన్ని గీయండి.
2. Draw a diagram of arrangement of apparatus for the reaction of acids with metals (or) Draw the
diagram that showing the ration of zinc granules with dil.HCl and testing hydrogen gas by a burning
matchstick.
ఆమాాలు లోహాలతో జరిపే చర్ుకు సంబంధించన పటాన్ని చేసి భాగాలను గురితంచండి. (ల్కదా) జింక్ ముకకలు హైడ్రోకోారిక్ ఆమాంతో
చర్ు జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుద్లవుతంది అన్న తెల్వయజేస్వ ప్రయోగ పటాన్ని గీసి భాగాలను గురితంచండి
3. Draw a diagram showing the increasing value of (n+l) of orbitals (OR) Draw moeller chart of filling
order of atomic orbitals
ఆరిబటాల్స యొకక (n+ l) పెర్దగుతని విలువను చూపే రేఖాచత్రాన్నిగీయండి (OR) పర్మాణు ఆరిబటాళళలో ఎలకానులను న్నంపే క్రమాన్ని

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
చూపే మాయిలర్ చత్రపటాన్ని గీయండి.?
4. Draw the shapes of d-orbitals
d- ఆరిబటాళళ ఆక తిన్న గీయండి.
5. What is a Furnace? Draw Reverberatory furnace and label its parts (OR) Which furnace is generally
used for roasting? Draw a neat diagram and label the parts of this furnace.
రివర్బరేటరీ కొల్వమి యొకక చకకన్న పటాన్ని గీసి భాగాలు గురితంచండి (ల్కదా) భర్జనం ప్రక్రియలో ఉపయోగించే కొల్వమి ఏది? దాన్నకి
సంబంధించన పటాన్నకి గీసి భాగాలు గురితంచండి.
6. Which method is suitable to enrich sulphide ores? Draw a neat diagram and label the parts (OR)
Draw the diagram showing Froth floatation method and label its parts
పావనప్రక్రియకు సంబంధించన పటాన్ని గీసి భాగాలను గురితంచండి. (ల్కదా) సల్కైడ్ దాతవులను సంద్రీకరించడాన్నకి ఏ పద్ధతిన్న వాడుతార్ద
దాన్నకి సంబంధించన పటాన్ని గీసి భాగాలను గురితంచండి.

AS6 5M

Structure: 4(1) + 1(1) OR 2(2) + 1(1)


1 Mark Questions
Physics
1. Write the applications of total internal reflection
సంపూరాణంతర్ పరావర్తనం యొకక అనువర్తన్యలు రాయండి?
2. Why do stars appear twinkling? (or) What is the reason for twinkling of stars?
నక్షత్రాలు ఎందుకు మిణుకుమిణుకుమంటాయి?
Chemistry
1. The wave length of a radio wave is 1.0m. Find its frequency.
రేడియో తర్ంగ తర్ంగదైర్ఘయం 1.0m అయితే దాన్న పౌనప్పణుం కనుగనండి?
2 Marks Questions
Physics
1. What role does specific heat play in keeping a watermelon cool for a long time after removing it from
a fridge on a hot day?
ఫ్రిజ్ నుండి బయటకు తీసిన ప్పచచకయ ఎకుకవ సమయం చలాగా ఉండటంలో విశిష్టటష్ం
ణ ప్లత్రను వివరించండి?
2. What is the reason behind the shining of diamonds and how do you appreciate it?
వజ్రం ప్రకశించడాన్నకి కర్ణమేమిటి? అందులో ఇమిడి ఉని అంశాన్ని మీర్ద ఎలా అభినందిసతర్ద?
3. When we sit at a camp fire, objects beyond the fire are seen swaying. Give the reason for it.
మనం చల్వమంట కచుకునిప్పుడు మంట వనుక భాగాన ఉని వస్తవులు సిలుంగా ఊగుతనిటుాగా కన్నపిసతయి కర్ణం ఏమిటి?
4. Write the applications of lenses in day to day life?
న్నతుజీవితంలో కటకముల యొకక అనువర్తన్యలను రాయండి?
5. Why does the sky sometimes appear white?
కొన్ని సంద్రాాలలో ఆకశం తెలుప్ప ర్ంగులో కనబడుతంది. ఎందుకు?
6. Give a few applications of Faraday’s law of induction in daily life.
న్నతుజీవితంలో ఫార్డే న్నయమాల అనువర్తన్యలను కొన్నింటిన్న తెలపండి?
7. What is Solenoid? Write use of Solenoid.
సోల్వన్యయిడ్ అంటే ఏమిటి? దీన్న ఉపయోగం వ్రాయండి.
Chemistry
1. How does the flow of acid rain into a river make the survival of aquatic life in a river difficult?

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
ఆమా వరాషలు చర్దవు/ నదులలోన్నకి వచచ చేరినప్పుడు జలచరాల ఉన్నకికి ప్రమాద్ం ఎందుకు?
2. Comment on the position of hydrogen in periodic table.

3. What is thermite process? Mention its applications in daily life?


థరకాట్ ప్రక్రియ అనగానేమి? న్నజ జీవితంలో దీన్న యొకక విన్నయోగాలను రాయండి.
4. How do you appreciate the role of esters in daily life?
న్నతుజీవితంలో ఎసటర్ా యొకక ప్లత్రను ఏ విధంగా అభినందిసతర్ద.
4 Marks Questions
Physics
1. How do you appreciate the role of the higher specific heat of water in stabilizing atmospheric
temperature during winter and summer seasons?
భూమిపై శీతోష్ణసితి
్ న్న సమతలుం చేయడంలో నీటి విశిష్టటష్ం
ణ ప్లత్రను నీవు ఏ విధంగా అభినందిసతవు?
2. How do you appreciate the role of molecules in the atmosphere for the blue colour of the sky?
ఆకశం నీల్వర్ంగులో కనబడడాన్నకి కర్ణమైన వాతావర్ణంలోన్న అణువుల ప్లత్రను మీర్ద ఎలా అభినందిసతర్ద?
3. How do you appreciate the working of Ciliary muscles in the eye?
కంటిలోన్న సిల్వయరి కండరాల పన్నతీర్దను మీర్ద ఎలా అభినందిసతర్ద?
4. How can you appreciate the role of a small fuse in house wiring circuit in preventing damage to
various electrical appliances connected in the circuit?(or) Why do we use fuses in household circuits?
ఇండాలో వాడే విదుుత్ పరికరాలు ప్లడవకుండా వలయంలోన్న ఫ్యుజ్ ప్లత్రను ఎలా అభినందిసతర్ద?
Chemistry
1. Give two important uses of washing soda and baking soda.
వాష్టంగ్ సోడా, బేకింగ్ సోడాల యొకక ఏవైన్య రండు ఉపయోగాలను రాయండి.
2. What is octet rule? How do you appreciate role of the ‘octet rule’ in explaining the chemical properties of
elements?
అష్టకన్నయమం అంటే ఏమిటి? మూలకల యొకక ర్సయన లక్షణాలను వివరించడంలో ' అష్టకన్నయమం ' ప్లత్రను మీర్ద ఎలా
అభినందిసతర్ద?

Note: 8(1) means 8 marks question, number of questions 1

Academic Standards weightage Table


Academic Standard % weightage Marks
AS1 40% 20
AS2 10% 5
AS3 15% 8
AS4 15% 7
AS5 10% 5
AS6 10% 5
TOTAL 100% 50

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind
విదాుర్ద్లను ఉతీతర్త
ణ పొంద్టాన్నకి మరియు మంచ మార్దకలు సధించడాన్నకి స్నక్షన్ III మరియు స్నక్షన్ IV లలో వచేచ కిశచనా మీద్ అవగాహన
చేస్కున్న, తకుకవ కిశచన్ లను బాగా చదించడం వలన 36 మార్దకలను పొంద్వచుచను. ఇది న్య సలహా మాత్రమే.
Section III

Question Number Academic Standard Covering Area Allotted Marks


Physics part (OR)
11 AS4 4
Section Chemistry part
Physics part (OR)
12 AS5 4
III Chemistry part
Physics part (OR)
13 AS6 /AS2/AS1 Chemistry part 4
12

Q.NO: 11  AS4  Chapter’s 1,2,3,9 and 7 (Preferable)


Q.NO: 12  AS5  Chapter’s 2, 4, 6, 9, 11 (Preferable)
Q.NO: 13  AS6/AS2/AS1  Chapter’s 1, 2, 3, 5, 6, 7 and 8
Section IV

Question Number Academic Standard Covering Area Allotted Marks


Section 14
15
AS1
AS1
Physics part
Chemistry part
8
8
IV 16 AS3
Physics part AND
8
Chemistry part
24
Q.NO: 14  AS1  Chapter’s 3, 5 and10 (Preferable)
Q.NO: 15  AS1 Chapter’s 6, 7 and 8 (Preferable)
Q.NO: 16  AS3 Chapter’s 2, 11 (Preferable)

M.Srinivasa Rao
SA(PS)
Gudivada
PH: 9848143855

M.SRINIVASA RAO, SA(PS) GUDIVADA PH: 9848143855 Visit: srini science mind

You might also like