You are on page 1of 20

DCEB – EAST GODAVARI DISTRICT ----- B,C,D GRADE MATERIAL ---- BIOLOGY

పోషణ – ఆహార సరఫరా వ్యవ్సథ

1. పోషణ అనగా నేమి ?

జ) జీవి శరీరం లోనికి పోషకాలను గ్రహంచటానిి పోషణ అంటారు .


2. కిరణ జనయ సంయోగ క్రియ సమీకరణానిి వ్రాయుము ?

జ) 6 CO2 + 12 H2O కాంతి C6H12O6 + 6 H2O + 6O2


పత్రహరితం
www.apteachers360.com
3) సంతులిత ఆహారం అంటే ఏమిటి ?

జ) అనిి రకాల పోషకాలు సరిపడిన స్థథయిలో ఉని ఆహారానిి సంతులిత ఆహారం అంటారు .

4) పోషకాహార లోపం అంటే ఏమిటి ?

జ) ఒకటి లేదా అంత కంటే ఎక్కువ్ పోషకాలు లోపంచిన ఆహారం తీసుకోవ్డం వ్లన కలిగే దుషపలితాలను పోషకాహార లోపం
అంటారు .

5) పోషణ అనగా నేమి ?

జ) జీవి శరీరం లోనికి పోషకాలను గ్రహంచటానిి పోషణ అంటారు .

6) పత్రహరితం అనగానేమి ? దాని ప్రత్యయకత ఏమిటి ?

జ) మొకులలో ఆక్కపచచ రంగుని కలిగంచే వ్రణ పదారాానిి పత్రహరితం అంటారు . ఇది సౌర శకిిని గ్రహంచి రస్థయన శకిిగా మారుచను .

7) ఫొటాలసిస్ అనగానేమి ?

జ) కాంతి రేణువుల లోని శకిిని వినియోగంచుకొని నీటి అణువు విచిచనిం చందటానిి కాంతి నీటి విశ్లేషణ లేదా ఫొటాలసిస్ అంటారు .

8) పెరిస్థాలిక్ చలనం అనగానేమి ?

జ) పదారాాల కదలిక కోసం అవ్యవాలలో ఏరపడే అలల తరంగం వ్ంటి ఏకాంతర చలనానిి పెరిస్థాలిక్ చలనం అంటారు

9) ఎమలిికరణం అంటే ఏమిటి ?

జ) కాలేయం దాారా విడుదల అయ్యయ పైతయ రసం కొవుా పదారాాలను జీరణం చేసి చిని చిని రేణువులుగా మారుచతుంది . ఈ విధానానిి
ఎమలిికరణం అంటారు .

10) కోేమ రసం లోని ఎంజైమ్సి పని ఏమిటి ?

జ) కోేమ రసం లో ఉండే ట్రిపిన్ అనే ఎంజైమ్స ప్రోటీన్ లను జీరణం చేయడానికి అదేవిధంగా లైపేజ్ కొవుాలను జీరణం
చేయడానికి ఉపయోగ పడుతుంది .

11) కైము అనగానేమి ?

జ) ఆహారంలో ఉండే ప్రోటిన్ే మరియు కార్బోహైడ్రేట్ అణువులు చిని చిని ముకులుగా విడగొట్ా బడి మెతిగా చికుటి రూపంలోనికి
మారుతుంది . దీనినే కైము అంటారు .

12) జఠర సంవ్రణి కండర ప్రయోజనం ఏమిటి ?

జ) జీరాణశయం చివ్రి భాగంలో సంవ్రణి కండరం ఉంటంది . దీనిని జఠర సంవ్రణి కండరం అంటారు . ఇది ఆంత్ర మూలం లోనికి
ప్రవేశంచే ఆహారానిి నియంత్రిసుింది .

13) ఆంత్ర చూషకాలు అనగానేమి ? వాటి ప్రయోజనం ఏమిటి ?

జ) చినిప్రేగులోపలి తలం ముడతలు పడి , వేళ్ళ వ్ంటి నిరాాణానిి ఏరపరుస్థియి. వీటిని“ఆంత్ర చూషకాలు “ అంటారు .

శోషణ తల వైశాలయం పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి .

14) నీటిలో కరిగే విట్మినుే ఏవి ? కొవుాలో కరిగే విట్మినుే ఏవి ?

జ) ‘బి కాంపెేక్ి మరియు విట్మిన్ సి లు నీటిలో కరిగేవి అని , ఎ , డి , ఇ మరియు కె విట్మినుే కొవుాలో కరిగేవి .

15) కిరణ జనయ సంయోగ క్రియ లో ఏరపడే అంతయ ఉతపనాిలు ఏవి ?


జ) గ్లేకోజ్, ఆకిిజన్ , నీటి ఆవిరి
16) కాంతి చరయ , నిష్ుంతి చరయ ల మధయ భేదాలేవి ?
జ)
కాంతి చరయ నిష్ుంతి చరయ
1. హరితరేణువు లోని గ్రానాలో జరుగును 1. హరితరేణువు లోని స్ట్రోమా లో జరుగును
2. ATP, NADH లు అంతయ ఉతపనాిలు 2. పండి పదారాం (గ్లేకోజ్) అంతయ ఉతపనిం
3. శకిి గ్రాహకాలు ఏరపడతాయి 3. శకిి గ్రాహకాలు వినియోగంప బడతాయి
4. ప్రధానంగా ఆక్సికరణ చరయలు 4. ప్రధానంగా క్షయకరణ చరయలు.

17) చితుి పట్ం సహాయంతో కోేర్బప్లేస్ా నిరాాణం గురించి రాయండి ?


జ) 1.హరితరేణువులు పత్రాల లోని పత్రాంతర కణాలలో ఉంటాయి .
2.హరితరేణువు లు చక్రాభంగా ఉంటాయి
3.ఇవి రండు తాచాలు కలిగ ఉంటాయి .
4.దీని లోపల వ్రణ రహత పదారాం ఉంటంది దీనిని అవ్రిణక అంటారు
5.అవ్రిణక లో దంతరలుగా ఉండే థైలకాయిడ్ లను పట్లికా రాశ లేదా గ్రానా అంటారు
18) కాంతి చరయ , నిష్ుంతి చరయ ల మధయ సంబంధ పదారాంగా పనిచేసేది ఏది ?
జ) 1. కాంతి చరయ అంతయ ఉతపనాిలుగా ATP, NADH2ఏరపడతాయి .
2.వీటినే “ శకిి గ్రాహకాలు “ అంటారు . వీటిలోని శకిిని వినియోగంచుకొని కాంతితో సంబంధం లేక్కండా నిష్ుంతి చరయలు ప్రారంభం
అవుతాయి

19) జీరాణశయం లో ఆమేం ప్లత్ర ఏమిటి ?

జ) 1 . జీరాణశయం లో స్రవించ బడే జరర రసం హైడ్రో కోేరిక్ ఆమేం కలిగ ఉంటంది

2. ఇది లాలాజలం యొకు క్షార సాభావానిి తగగంచి జీరణ ఎంజైమ్స లు చురుక్కగా పనిచేయడానికి తోడపడుతుంది

3. ఆహారంతో ప్లట ప్రవేశంచిన సూక్షమజీవులను సంహరించడానికి హైడ్రో కోేరిక్ ఆమేం ఉపయోగపడును

20) ఆహారం జీరణం కావ్డంలో లాలాజలం ప్లత్ర ఏమిటి ?

జ) 1. లాలాజలం ఆహారానిి ముదదగా మారచట్ంతో ప్లట జీరణక్రియలో కూడా ప్లల్గంటంది .

2. లాలాజలం ట్యలిన్ అనే ఎంజైమ్స కలిగ ఉంటంది . ఇది పండి పదారాాలపై పనిచేసి వాటిని చకెురలుగా మారుచతుంది

3.కావున నోటిలో నమిలిన ఆహారం కొంచం సేపటికి తియయగా మారుతుంది .

21) ఆక్కలలో పండి పదారాానిి పరిశలించడానికి మీరు మీ ప్లఠశాల ప్రయోగ శాలలో అనుసరించిన విధానం తెలుపండి ?

1.. ఒక పరీక్ష నాళికలో మిథైలేట్ సిపరిట్ తీసుకొని , పరిక్షంచ వ్లసిన ఆక్కను అందులో ఉంచాను .

2. పరీక్ష నాళికను నీరు ఉని బీకరులో ఉంచి బున్ సెన్ బరిర్ తో త్రిప్లదిపై వేడి చేస్థను .

3. వేడి చేసినపుడు సిపరిట్ లోని ఆక్క పత్రహరితం కోలోపయి లేత తెలుపు రంగు లోనికి మారింది .

4. ఆక్కను వాచ్ గాేస్ లో పరిచి దానిపైన అయోడిన్ చుకులు వేస్థను .

5. ఆక్క అయోడిన్ ద్రావ్ణం వేసిన చోట్ నీలి నలుపు రంగుక్క మారింది .

6. అయోడిన్ పండి పదారాానిి నీలి రంగుగా మారుచతుంది . కావున పత్రంలో పండి పదారాం ఉనిటే నిరాారించాను .
శాాసక్రియ – శకిి ఉతాపదక వ్యవ్సథ
1. శాాసక్రియ అనగానేమి?
జ) ఆహారపదారాాలను ఆక్సికరణం చేసి శకిిని వెలువ్రిచే ప్రక్రియను శాాసక్రియ అంటారు.
2. సిథరమైన వాయువు అని దేనినంటారు?
జ) కారోన్ డై ఆకెసిడ్ ను సిథరమైన వాయువు అంటారు. దీనిని సునిపు నీటిని తెలేగా మారేచ గుణం ఆధారంగా గురిిస్థిరు.
3. ఖరుచ అయ్యయ వాయువు అని దేనిని అంటారు ?
జ) పదారాాలు మండటానికి, జీవులు శాాసక్రియలో శకిిని పందటానికి ఖరుచ అవుతుంది కనుక ఆకిిజన్ ను ఖరుచ అయ్యయ వాయువు
అంటారు.
4. శాాసక్రియలోని రకాలేవి ?
జ) శాాసక్రియలో రండు రకాలునాియి. అవి వాయు సహత శాాసక్రియ అవాయు శాాసక్రియ
5. శాాసక్రియలోని దశలేవి ?
జ) శాాసక్రియ రండు దశలలో జరుగుతుంది.1. బాహయ శాాసక్రియ ,2. అంతర శాాసక్రియ.
1. బాహయ శాాసక్రియలో ఉచాచాసం, నిశాాసం అనే దశలుంటాయి.
2.అంతర శాాసక్రియలో గ్సకా
ే లసిస్ , క్రెబ్సి వ్లయం లేదా కిణానం అనే దశలు ఉంటాయి.
6. శాాసకదలికలలో తోడపడే నిరాాణాలేమిటి ?
జ) శాాసక్రియ కదలికలలో పురుషులక్క ఉదరవితానం, స్త్రీలక్క ప్రకుటెముకలు తోడపడతాయి.
7. కణశాాసక్రియ ఎకుడ జరుగుతుంది ?
జ)1. కంద్రక పూరా జీవులయిన బాక్సారియాలలో కణశాాసక్రియ కణద్రవ్యం లో జరుగుతుంది.
2.నిజకంద్రక కణ జీవులలో శాాసక్రియలోని గ్సేకాలసిస్ కణద్రవ్యంలోనూ, క్రెబ్సి వ్లయం మైటోకాండ్రియాలోనూ
జరుగుతుంది.
8. చరీాయ శాాసక్రియ జరుపుకొను జీవులేవి ?

జ) కపప, వానప్లము, జలగ మొదలైనవి చరా శాాసక్రియ జరుపుకొనును.


9. ఉచావాసం – నిశాాసం మధయ త్యడాలేవీ ?
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఉచావాసం నిశాాసం
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
a. గాలిని లోపలికి పీలేచ ప్రక్రియను ఉచాచాసం అంటారు. a. గాలిని బయట్క్క పంపే ప్రక్రియను నిశాాసం అంటారు.
b . వెలుపలి గాలి ఊపరితితుిలలోనికి ప్రవేశసుింది. b. ఊపరితితుిలలోని గాలి బయట్క్క పంపబడుతుంది.
c. ఈ దశలో ఉరఃక్కహరం పరిమాణం పెరుగుతుంది. c. ఉరఃక్కహరం పరిమాణం తగుగతుంది.
d. గాలియందు O2 పరిమాణం ఎక్కువ్గా ఉంటంది. d. గాలియందు O2 పరిమాణం తక్కువ్గా ఉంటంది.
f. CO2, నీటి ఆవిరి పరిమాణం తక్కువ్ . f. CO2, నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ్ .
-----------------------------------------------------------------------------------------------------------------------------
10. వాయు సహత, అవాయు శాాసక్రియలలో ఏవైనా రండు పోలికలు రాయండి
జ) 1.వాయుసహత, అవాయు శాాస క్రియలలో శకిి విడుదలవుతుంది.
2.రండింటిలోనూ గ్సేకాలసిస్ ఉమాడిగా జరుగుతుంది.
11. కొండలు, గుట్ాల వ్ంటి ప్రదేశాలలో నెమాదిగా నడిచినపపటికి శాాసక్రియ వేగంగా జరగడానికి కారణాలు రాయండి
జ) 1.ఎతెసిన ప్రదేశాలలోని గాలిలో ఆకిిజన్ శాతం తక్కువ్గా ఉంటంది.
2. శరీరానికి తగనంత ఆకిిజన్ కోసం ఎక్కువ్స్థరుే శాాసించవ్లసి వ్సుింది.
3.అందుక ఎతెసిన కొండలు, గుట్ాలు వ్ంటి ప్రదేశాలలో నెమాదిగా నడిచినపపటిక్స శాాసక్రియ వేగంగా జరుగుతుంది.
12. శాాసక్రియలో ఎపగాేటిస్,డయాఫ్రమ్స ల ప్లత్ర ఏమిటి ?
జ) శాాసక్రియలో ఎపగాేటిస్ ప్లత్ర : - గ్రసనిలో సారపేటికను కపుపతూ ఉండే మూత వ్ంటి నిరాాణం. ఇది శాాసమారగం, ఆహారమారాగలను
నియంత్రిసుింది. మనం తీసుకొనే ఆహారం వాయునాళ్ం లోనికి పోక్కండా చూడట్ం దీని ముఖయవిధి.
శాాసక్రియలో డయాఫ్రమ్స ప్లత్ర :- రొముాను, ఉదరానిి వేరుచేసూి ఉరఃక్కహరంలో ఉండే పర . ఇది పురుషులలో శాాసక్రియ నందు
ప్రధాన ప్లత్ర వ్హసుింది.
13. రకి స్థథయిలో వాయు వినిమయం ఎలా జరుగుతుంది ?
జ) 1. ఆకిిజన్ తో కూడిన రకిం కణాలలోనికి వెళిళనపుడు అకుడ ఉని రకింలో ఆకిిజన్ శాతం తక్కువ్గా ఉండట్ం వ్లన ఆకిిజన్
విసరణ దాారా కణాలలోనికి చేరును.
2.కణాలలో కారోన్ డై ఆకెసిడ్ శాతం ఎక్కువ్గా ఉండట్ం వ్లన అకుడి నుండి రకింలోనికి విసరణ దాారా చేరును.
3.ఈ విధంగా వాయువులు విసరణ పదాతి దాారా వినిమయం చందుతాయి.
14.కషామైన వాయయామాలు చేసినపుడు కండరాలలో నొపప కలుగుతుంది. కండరాల నొపపకి, శాాసక్రియక్క సంబంధం ఏమిటి
జ) 1. కషామైన వాయయామాలు చేసినపుడు శరీరానికి ఎక్కువ్ మొతింలో ఆకిిజన్ అవ్సరం అవుతుంది.
2. తగనంత ఆకిిజన్ లభయమవ్నపుడు, కండరాలు అవాయు పదాతిలో శాాసిస్థియి.
3.అందువ్లన ’లాకిాక్ ఆమేం’ విడుదలవుతుంది. ఇలా ఏరపడిన లాకిాక్ ఆమేం కండరాలలో పేరుకొనిపోయినపుడు
కండరాలలో నొపప కలుగుతుంది.
15. ఊపరితితుిలవాయధి నిపుణుడిని కలిసే అవ్కాశం కలిగత్య అపుడు శాాసక్రియ గురించి నీవు ఏఏ ప్రశిలు అడుగుతావు
జ)1. ఊపరితితుిల ఆర్బగయం కోసం ఏఏ జాగ్రతిలు తీసుకోవాలి ?
2.శాాసక్రియ రేట ఏఏ అంశాలపై ఆధారపడి ఉంటంది ?
3.పగ త్రాగే అలవాట వ్లన ఊపరితితుిలక్క ఏ విధమైన ప్రమాదాలు ఉనాియి ?
4.పరుగుపందాలలో ప్లల్గనే ట్పుడు శాాస విషయంలో ఏ రకమైన జాగ్రతిలు ప్లటించాలి ?
16. మాంగ్రూవ్ మొకులలో వేరే దాారా జరిగే శాాసక్రియను వివ్రించండి ?
జ) 1. సముద్రాలక్క దగగరగా ఉండే చితిడి నేలలోే పెరిగే మాంగ్రూవ్ మొకులలో శాాసక్రియ వేరే దాారా కూడా జరుగును.
2.వేరుే భూమి ఉపరితలానికి చొచుచకొని వ్స్థియి. వీటిని వాయుగత వేరుే అంటారు.
3. మాంగ్రూవ్ మొకులు ఈ వాయుగత వేరే దాారా బయట్గాలి నుంచి ఆకిిజన్ ను గ్రహంచి మొకుక్క అందచేస్థియి.
17. శాాసక్రియా మారాగనిి తెలియచేసే బొమా గీసి భాగాలు గురిించండి.
18. మైటోకాండ్రియా నిరాాణానిి పట్ సహాయంతో వివ్రించండి ?
జ) 1. మైటోకాండ్రియాలు పడవుగానూ, దండాకారంలోనూ, కొనిి గోళాకారంలోనూ
ఉంటాయి.
2.ఇది రండు పరలను కలిగ ఉంటంది.
3.బాహయతాచం మైటోకాండ్రియాను కపప నునిగా ఉంటంది.
4.లోపలి తాచం ముడుతలు పడి ఉంటంది. ఈ ముడుతలనే "క్రిసేా" అంటారు.
5. లోపలి ఖాళీ భాగానిి మాత్రిక అంటారు.

19. మనం విడచే గాలిలో కారోన్ డై ఆకెసిడ్ ఉంటందని ఎలా నిరూపస్థివు ?


ఉదేదశయము : మనం విడిచే గాలిలో కారోన్ డై ఆకెసిడ్ ఉంటందని నిరూపంచుట్
కావ్లసిన పరికరాలు : పరీక్ష నాళికలు, సునిపు నీరు, నీరు, గాజు గొటాాలు,
రబోరు గొటాాలు, రండు రంధ్రాలు గల రబోరు బిరడాలు
ప్రయోగ విధానము :
1. రండు పరీక్ష నాళికలు తీసుకొనాిము.
2. ఒక పరీక్ష నాళికలో సగం వ్రక్క నీరు, మరొక పరీక్ష నాళికలో సగం వ్రక్క సునిపు నీరు తీసుకొనాిము.
3. బిరడాక్క ఉని రంధ్రాలలో రండు గాజు గొటాాలను అమరాచము.
4. ఒకొుకు గొటాానికి రబోరు గొట్ాం అమరాచము.
5. ఒకొుకు గాజు గొటాానిి గాలి బయట్క్క వెళ్ళడం కోసం వ్దిలేస్థము.
6. రబోరు గొటాాలను ఒక చోట్క్క చేరిచ నోటితో గాలిని ఊదాము. ఏమి జరిగందో పరిశీలించాము.
పరిశీలనలు :
1. మామూలు నీరు పోసిన పరీక్ష నాళిక నందు ఏ మారుప కనబడలేదు.
2. సునిపునీరు పోసిన పరీక్ష నాళిక లో మాత్రం మారుప కనపడింది. సునిపు నీరు తెలేగా ప్లల వ్లె మారినది.
నిరాారణ : సునిపు నీటిని ప్లల వ్లె తెలేగా మారుచ వాయువు కారోన్ డై ఆకెసిడ్ . కావున మనం వ్దిలే గాలిలో కారోన్ డై ఆకెసిడ్ గలదని
నిరూపంచడమైనది.
ప్రసరణ – పదారా రవాణా వ్యవ్సథ
1. ఎడిమా అనగా నేమి ?
జ) కాళ్ళలోని కణజాల ద్రవ్ం పైకి ప్రసరించక కాళ్ళలో నిలా ఉండుట్ వ్లన వాపు కనిపసుింది. దానినే ఎడిమా అంటారు. ఎక్కువ్
సేపు కదలక్కండా కూరొచని ప్రయాణించినపుడు దీనిని గమనించవ్చుచను.
2. నాడీ సపందన అనగానేమి ?
జ) హృదయసపందన వ్లన మణికటా వ్దద రకి నాళాలలో లయ కదలికను నాడీ సపందన అంటారు.
3. కణజాల ద్రవ్ం అనగా నేమి ?
జ) గుండె నుండి ప్రవ్హంచే రకిం రకి నాళాలదాారా ప్రవ్హసూి చివ్రికి రకికశ నాళికలను చేరుతుంది. పోషకాలతో కూడిన రకిం
లోని ద్రవ్ం కణజాలాలలోనికి చేరుతుంది. ఈ ద్రవ్ భాగానేి కణజాల ద్రవ్ం అంటారు .
4. సూక్షమకశ నాళికలు అనగానేమి ?
జ) శరీరంలో రకినాళాలు సనిని నాళాలుగా విడిపోతాయి. వీటిని సూక్షమ నాళికలు అంటారు. లాటిన్ భాషలో అంటే కశం అని అరాం .
ఈ నాళాలు వెంట్రుకల వ్లె సనిగా ఉంటాయి.
5. హారిదక వ్లయం అనగానేమి ?
జ) కరిణకలు, జఠరికలు ఒకస్థరి సంకోచించి తరువాత యధాసిథతికి వ్సేి దానిని హృదయ సపందన లేదా హారిాక వ్లయం అంటారు.
6) ఈ పట్ము దేనిని సూచిసుింది ?
జ) ఈ పట్ము నాడీ సపందనను తెలుసుకొనుట్ను సూచిసుింది.

7) ఈ ప్రయోగానిి ఎవ్రు చేస్థరు ? దేనిని తెలుసుకొనుట్క్క చేస్థరు ?


జ) ఈ ప్రయోగానిి విలియం హారేా చేస్థరు . ఆయన రకి ప్రవాహానిి తెలుసుకొనుట్క్క చేస్థరు .

8) ప్రకు పట్ంలో చూపన పరికరము పేరు ఏమిటి ?ఆ పరికరమును ఏమి కనుగొనుట్క్క ఉపయోగస్థిరు ?
జ) పట్ము లోని పరికరము పేరు సిపగోా మానో మీట్ర్. దీనిని మానవులలో రకి పీడనానిి
తెలుసుకొనుట్క్క ఉపయోగస్థిరు.

9) ప్లేస్థా మరియు రకిం మధయ గల సంబంధం ఏమిటి?


జ) 1. రకిం లోని కణాంతర ద్రవానిి ప్లేస్థా అంటారు. ఇది ద్రవ్ సిథతిలో ఉండే పదారాం.
2. ప్లేస్థా రకిం యొకు మాతృక.
3. రకికణాలు ప్లేస్థాలోనే త్యలుతుంటాయి. ప్లేస్థా మరియు రకి కణాలు కలిసేినే రకిం అవుతుంది.
10) మన శరీరంలో గల మూడు ప్రధాన రకినాళాలను గ్లరిచ తెలపండి ?
జ) శరీరంలో మూడు ప్రధాన రకి నాళాలు ధమనులు, సిరలు , రకి కశనాళికలు.
1. ధమనులు :- ఇవి గుండె నుండి శరీర భాగాలక్క రకాినిి తీసుక్కవెళ్తాయి.
ఇవి కవాటాలు లేక్కండా ఉంటాయి.
2. సిరలు :- ఇవి శరీర భాగాల నుండి రకాినిి గుండెక్క చేరుచతాయి.
ఇవి మృదువుగా ఉంటాయి. కవాటాలు కలిగ ఉండి, చరాం క్రింద ఉంటాయి.
3. రకికశనాళికలు:- ఇవి సనిని వెంట్రుకల వ్ంటి నిరాాణాలు.
కణజాలాలతో సంబంధం కలిగ ఉంటాయి.
11) మన శరీరంలో అతి పెదద ధమని ఏది ? అది పెదదదిగా ఉండటానికి గల కారణం ఏమిటి ?
జ) 1. మన శరిరంలో అతి పెదద ధమని బృహత్ ధమని.
2. ఇది గుండెలోని ఎడమ జఠరికలో మొదలయి శరీరంలో ఒకు ఊపరితితుిలక్క తపప అనిి భాగాలక్క
రకాినిి సరఫరా చేయాలి. అందుచే బృహత్ ధమని అనిిటి కనాి పెదదదిగా ఉంటంది.

12) సిస్ట్రాల్ - డయాస్ట్రాల్ మధయ భేదాలేవి ?


------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సిస్ట్రాల్ డయాస్ట్రాల్
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1. గుండె సంకోచించే దశను సిస్ట్రాల్ అంటారు. 1. గుండె సడలే దశను డయాస్ట్రాల్ అంటారు.
2. రకిం ధమనులలోకి చేరుతుంది. 2. రకిం సిరల నుండి గుండెక్క చేరుతుంది.
3. గుండె ఖాళీ అవుతుంది. 3. గుండె నింపబడుతుంది.
4. సిస్ట్రాలిక్ పీడనం విలువ్ 120 mmHg 4. డయాస్ట్రాలిక్ పీడనం విలువ్ 80 mmHg
5. సిస్ట్రాలిక్ సమయం 0.38 నుండి 0.49 సెకనులు 5. డయాస్ట్రాలిక్ సమయం 0.31 నుండి 0.42 సెకనులు
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
13) వేరు పీడనం అంటే ఏమిటి ? అది మొకుక్క ఏవిధంగా ఉపయోగపడుతుంది. ?
జ) 1. వేరు నీటిని పీలుచకొనిపుడు వెలువ్రేచ పీడనానిి వేరుపీడనం అంటారు.
2. వేరుపీడనం వ్లన వేరులోనికి ప్రవేశంచిన నీరు కాండం లోనికి నెట్ాబడుతుంది.
3. కాండం లోనికి చేరిన నీరు ఇతర ప్రక్రియల దాారా పైకి లాగబడుతుంది.
14). కింది పేరా చదవ్ండి. ఖాళీలలో సమాచారానిి నింపండి .
గుండె నాలుగ గదులతో కూడిన కండరయుతమైన నిరాాణం . గదులను విభజిసూి విభాజక పర ఉంటంది.
గుండెలో గల విభాజక పరలక్క పేరుే పెట్ాండి.
(ఎ) రండు కరిణకల మధయ గల విభాజకానిి కరిణకాంతర విభాజకం అంటారు.
(బి) రండు జఠరికల మధయ గల విభాజకానిి జఠరికాంతర విభాజకం అంటారు.
(సి) ఒక కరిణక దాని దిగువ్న ఉని జఠరికల మధయ ఉని విభాజకానిి కరిణకా-జఠరికాంతర విభాజకం అంటారు.
గుండె లోని రండు గదులను కలుపుతూ ఉండే మారాగనిి రంధ్రం అంటారు. కరిణకలు, జఠరికలు మధయ
ఉండే రంధ్రాలక్క పేరుే పెట్ాండి.
(ఎ) క్కడి కరిణక, క్కడి జఠరికలను కలుపుతూ ఉండే రంధ్రానిి క్కడి కరిణకా జఠరికాంతర విభాజక రంద్రము అంటారు.
(బి) ఎడమ కరిణక, ఎడమ జఠరికలను కలుపుతూ ఉండే రంధ్రానిి ఎడమ కరిణకా-జఠరికాంతర విభాజక రంధ్రం అంటారు.
తమ గుండా ఒక దిశలో మాత్రమే పదారాాలు ప్రయాణించడానికి అనుమతించే రంధ్రానిి కవాట్ం అంటారు.
గుండె గదుల మధయ ఉండే కవాటాలక్క పేరుే పెట్ాండి .
(ఎ) ఎడమ కరిణక, ఎడమ జఠరిక మధయ ఉండే కవాట్ం మిట్రల్ కవాట్ం ( అగ్రదాయ కవాట్ం )
(బి) క్కడి కరిణక, క్కడిజఠరికల మధయ ఉండే కవాట్ం అగ్ర త్రయ కవాట్ం
విసరజన – వ్యరాాల తొలగంపు వ్యవ్సథ

1. విసరజన అనగానేమి ?
జ) జీవుల శరీరంలో జరిగే వివిధ జీవ్క్రియల వ్లన తయారయ్యయ వ్యరాపదారాాలను వేరు చేయడం మరియు బయట్క్క పంపంచడానిి
విసరజన అంటారు.
2. అమీబాలో విసరజన ఎలా జరుగుతుంది?

జ) అమీబా వ్ంటి ఏకకణజీవులలో వాయపన పదాతిలో విసరజన జరుగుతుంది.


3. హైలస్ అనగానేమి ?
జ) మూత్రపండం లోపలి తలంలో ఉండే పుటాకార నొక్కును "హైలస్" అంటారు. దీని నుండి వ్ృకు ధమని లోపలికి
ప్రవేశసుింది. వ్ృకుసిర, మూత్రనాళ్ం బయట్క్క వ్స్థియి.
4. మూత్రపండం యొకు నిరాాణాతాక ప్రమాణం ఏమిటి ?
జ) మూత్రపండం యొకు నిరాాణాతాక ప్రమాణం "నెఫ్రాన్" లేదా "వ్ృకు నాళాలు" .
5. పోడోసైట్ి అనగానేమి?
జ) బౌమన్ గుళిక గోడలలోని కణాలు ఉపకళాకణజాలంతో ఏరపడతాయి. వీటిని పోడోసైట్ి అంటారు.
6. అవ్యవ్ దానం గురించి మనక్క అతి తక్కువ్ అవ్గాహన ఉంది. ప్రజలోే అవ్యవ్ దానం పట్ే అవ్గాహన పెంచడానికి
కొనిి నినాదాలు రాయండి.
జ) 1. అవ్యవ్ దానం - ప్రాణదానం
2. అవ్యవ్ దానం - మహాదానం
3. అవ్యవాలను దానం చేయండి - వేరొకరి జీవితాలలో వెలుగులు నింపండి
4. అవ్యవ్ దానం చేయండి - మర్బస్థరి జీవించండి
7. మీ పరిసరాలలో జిగురునిచేచ మొకులేవి? జిగురును మొకుల నుండి సేకరించడానికి ఎటవ్ంటి విధానం
అనుసరిస్థివు?
జ ) 1. మా పరిసరాలలో స్థధారణంగా తుమా, వేప, మునగ చట్ే నుంచి జిగురులు లభిస్థియి.
2. జిగురును పందటానికి కతిి తో చట్ే కాండానికి గాయం చేస్థిరు.
3. ఈ గాయానిి మానపడానికి చటా జిగురును స్రవిసుింది.
4. దానిని కతిితో చకిు సేకరిస్థిరు.
8. మీ మూత్రపండాలు ఎక్కువ్కాలం ఆర్బగయంగా ఉంచుకొనుట్క్క యూరాలజిస్ా ను ఎటవ్ంటి ప్రశిలు అడుగుతావు?
జ) 1. మూత్రపండాల ఆర్బగాయనికి ఏమేమి జాగ్రతిలు తీసుకోవాలి?
2. మనం ఎటవ్ంటి ఆహారం తీసుకొంటే మూత్రపండాలు ఆర్బగయంగా ఉంటాయి. ?
3. ధూమప్లనం, ఆలుహాల్ మొదలైన చడు అలవాటే మూత్రపండాలపై ఏమైనా ప్రభావ్ం ఉంటందా?
4. మూత్రపండాల ఆర్బగాయనికి శారీరక వాయయామం ఏమైనా ప్లటించాలా ?
5. మూత్రపండాలలో రాళ్ళళ ఎందుక్క ఏరపడతాయి ?
9. విసరజన మరియు స్రావ్ం మధయ భేధాలేవీ ?
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
విసరజన స్రావ్ం
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1.వ్యరాపదారాాలను శరీరం నుండి బయట్క్క పంపే ప్రక్రియ 1.పదారాాలను ఒకచోట్ నుండి మరొక చోట్క్క పంపే ప్రక్రియ
2.క్రియాతాకం కాని ప్రక్రియ 2.క్రియాతాక ప్రక్రియ
3.యూరియా, యూరికామేం, అమ్మానియా విసరజన పదారాాలు 3.ఎంజైమ్స లు, హార్బాన్ లు, లాలాజలం స్రావాలు
4.మొకులలో ఆలులాయిడ్ి, రసిన్ మొదలైనవి విసరిజతాలు 4.జిగురులు, లేటెక్ి వ్ంటివి స్రావాలు .
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
10 . మానవులలో వివిధ విసరజకావ్యవాలు ఏవి ? అవి విసరిజంచే పదారాాలు ఏవి?
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జ) విసరజక అవ్యవ్ం విసరజక పదారాాలు
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1. మూత్రపండాలు మూత్రం
2. ఊపరితితుిలు నీటి ఆవిరి,
3. కాలేయము పైతయ రస వ్రణకాలు, యూరియా
4. చరాము సేాదము, లవ్ణాలు
5. పెదదప్రేగు మలము
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
11. ద్రవాభిసరణం అనగానేమి ? మన శరీరంలో సమతులయత ఎలా స్థధించబడుతుంది ?
జ) అధిక గాఢత గల ప్రదేశం నుండి అలప గాఢత గల ప్రదేశానికి అణువులు విచక్షణా సిరం గుండా రవాణా చంది,
రండువైపులా గాఢతను సమానం చేయడానిి ద్రవాభిసరణం అంటారు. దేహంలో వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను
సిథరంగా ఉంచడానిి సమతులయత అంటారు. ద్రవాభిసరణం వ్లనే సమతులయత ప్లటించబడుతోంది.
12. వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చికుగా ఉంటంది. కారణం తెలపండి ?
జ) వేసవిలో పరిసరాల ఉష్ణణగ్రత ఎక్కువ్గా ఉండట్ం వ్లన శరీరం నుండి చమట్ రూపంలో నీటిని కోలోపతుంది. మూత్రం
అధిక గాఢతలో ఉంటంది. మూత్రం చికుగా ఉంటంది. చలికాలంలో శరీరంలో ఎక్కువ్ నీరు ఉంటంది కాబటిా మూత్రం
పలుచగా ఉంటంది.
13. ఎపపటికపుపడు శరీరంలోని వ్యరాాలు బయట్కి పంపకపోత్య ఏమౌతుందో ఊహంచండి
జ) వివిధ జీవ్క్రియల ఫలితంగా ఏరపడిన నత్రజని సంబంధ పదారాాలు, లవ్ణాలు, ఎక్కువ్గా నుని నీరుమొదలైన వ్యరాాలను
ఎపపటికపుపడు విసరిజంచాలి. లేకపోత్య హానికరమైన పదారాాలు ఉతపనిం కావ్ట్ం, నీటి స్థథయి పెరగడం, అయానుల
సమతులయతలో మారుప రావ్ట్ం జరుగును. వ్యరాపదారాాలు ఎక్కువ్గా చేరడం వ్లన అవి విషపూరితాలుగా మారే అవ్కాశం
ఉంది. ప్రాణాప్లయం కూడా సంభవించవ్చుచను.
14. ప్రకు పట్ం చూసేి ఏమి తెలుస్ట్రింది ?
జ) మూత్రపండం ప్లడైన వ్యకిికి ఆర్బగయ వ్ంతుడైన వ్యకిి నుంచి మూత్రపండం
దానం దాారా గ్రహంచి మూత్ర పండ మారిపడి చేసినటే తెలుస్ట్రింది.
నియంత్రణ – సమనాయ వ్యవ్సథ
1. “ అనుమసిిషుం మానసిక స్థమరాాాలక్క , ఆలోచనలక్క, జాాపకశకిికి , కారణాలు వెతిక శకిికి స్థథవ్రం “
పై వాకాయనిి సరిచేసి రాయండి.
జ) “ మసిిషుం మానసిక స్థమరాాాలక్క , ఆలోచనలక్క, జాాపకశకిికి , కారణాలు వెతిక శకిికి స్థథవ్రం “
2. మసిిషుం : ఆలోచనలు, కారణాలు వెతిక శకిి :: అనుమసిిషుం : .. .. .. .. .. .. .. .. .. ..
జ) పీడనం , సమతాసిథతి
3) తపుపగా జత పరచిన వాటిని గురిించండి
థైరాయిడ్ ---- థైరాకిిన్
ముష్ులు ---- ఈస్ట్రోజన్
పీయూష గ్రంధి ---- థైర్బ ట్రాఫిన్
జ) థైరాయిడ్ ---- థైరాకిిన్
ముష్ులు ---- టెస్ట్రా సిారాన్
పీయూష గ్రంధి ---- థైర్బ ట్రాఫిన్

4) ప్రకు పట్ములో చూపన భాగం గురిించి , ఈ భాగము స్రవించే స్రావ్ం పేరు తెలపండి ?
జ) ప్రకు పట్ంలో చూపన భాగం పేరు కోేమము. ఇది ఇనుిలిన్ ను స్రవిసుింది.

5) ప్రకు పట్ము లో మొకు ఏ రకమైన అనువ్రినానిి చూపుతోంది గురిించుము ?


జ) కాంతి అనువ్రినము.

6) నేను రండు నాడీ కణాల మధయ సమాచారానిి చేరవేసే క్రియాతాక భాగానిి . నేను ఎవ్రిని ?
జ) నాడీ కణ సంధి
7) వితినాలు ఎక్కువ్ కాలం నిలా ఉండుట్క్క తోడపడే హార్బాన్ ఏది ?
జ) అబిిసిక్ ఆమేం
8) మధుమేహ వాయధి ఏ గ్రంధి సరిగా పని చేయక పోవ్డం వ్లన కలుగుతుంది ?
జ) కోేమ గ్రంధి
9) హార్బానుల పనితీరు ఏ విధంగా నియంత్రించ బడుతుంది ?
జ) పునఃశచరణ యాంత్రికం
10) కోేమం : ఇనుిలిన్ :: ముష్ులు : .. .. .. .. .. .. ..
జ) టెస్ట్రా సిారాన్
11) సినాప్సి అంటే ఏమిటి ? సమాచార ప్రస్థరంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది .
జ) ఒక నాడీ కణం యొకు డెండ్రైట్ వేరొక నాడీ కణం యొకు డెండ్రైట్ లతో గాని, ఆకాిన్ తో గాని కలిసే ప్రదేశానిి నాడీ కణ
సంధి లేదా సినాప్సి అంటారు.
12) ఉదీదపన మరియు ప్రతిసపందన భేధాలు రాయండి
ఉదీదపన ప్రతిసపందన
1. జీవులలో ప్రతిసపందనను కలిగంచే కారకాలను ఉదీదపనాలు 1.ఉదీదపనాలక్క జీవులు చూపంచే ప్రతిచరయలను ప్రతిసపందనలు
అంటారు. అంటారు.
2. ఉదీదపన ప్రతిసపందన కారకం 2.ఉదీదపన ఫలితము ప్రతిసపందన
3. ఉదీదపనలు అనిి ప్రతిసపందనలను కలిగస్థియి 3.అనిి ఉదీదపనలక్క ప్రతిసపందన ఒక విధంగా ఉండదు.
4. గచచడం 4.ప్రకుక్క తిరగట్ం, కోపపడట్ం

13) చేతిలో ఉండే నాడీ కణ ఆకాిన్ కాలిలో ఉండే నాడీ కణ ఆకాిన్ కనాి చినిది. దీనిని నీవు ఎలా సమరిాస్థివు
జ) 1.నాడీ కణంలో కణదేహం నుండి పడవుగా స్థగన నిరాాణానిి ఆకాిన్ అంటారు.
2.చేతులు , కాళ్ళతో పోలిసేి చినివిగా ఉంటాయి. అందువ్లన చేతులలో ఉని నాడీ కణాల ఆకాినుే కంటే కాళ్ళలో ఉండే
నాడీ కణాల ఆకాినుే పడవుగా ఉంటాయి.
14) ఒక క్కండీ లోని మొకును మీ గదిలోని కిటిక్స పకున ఉంచిత్య ఏం జరుగుతుంది?
జ) 1.ఒక క్కండీలో మొకును కిటిక్స పకున ఉంచిన బయట్ నుంచి పడే కాంతికి అనువ్రినం చూపును.
2.ఎటవైపు నుంచి కాంతి పడుతోందో ఆ దిశగా మొకు పెరగడం గమనిస్థిము.
3.దీనినే కాంతి అనువ్రినము అంటారు.
15) నాడీ కణము పట్ము గీచి భాగములు గురిించుము ?

16) ప్రకు పట్ములో చూపన భాగమును గురిించుము ?


జ) వెనుి ప్లము
ప్రతుయతపతిి – పునరుతాపదక వ్యవ్సథ
1) నాక్క తల , తోక మరియు మెడ భాగంలో అధిక సంఖయలో మైటో కండ్రియా లు కలిగ ఉనాిను . నేను ఎవ్రిని ?
జ) శుక్రకణం
2) నేను గ్రాఫియన్ పుటికలలో పుడతాను . నేను విడుదల కాక ముందు క్షయకరణ విభజన జరుపుతాను. నేను ఎవ్రిని ?
జ) అండము
3) ASHA ను విసిరించుము
జ) Accredited Social Health Activist
4) HIV ను విసిరించుము
జ) HUMAN IMUNO DEFFICIENCY VIROUS ( హ్యయమన్ ఇమూయనో డెఫిషియనీి వైరస్ )
5) సరికాని జతను గురిించుము
పరాగ కోశం ---------- పరాగ రేణువులు
అండకోశం ---------- అండాలు
సిదా బీజాశయ పత్రాలు ---------- గుడుే
జ) సిదా బీజాశయ పత్రాలు ---------- గుడుే
6) పురుషులక్క : వేసకామీ :: స్త్రీలక్క : -----------------------
జ) ట్యయబెకామీ
7) ఈ క్రింది వానిలో సరిగా జత పరచని వానిని గురిించుము
పునరుతపతిి ------- పేనేరియా
కోరక్సభవ్నం ------- అమీబా
విచివతిి ------- ప్లరమిషియం
జ) కోరక్సభవ్నం ------- అమీబా

8). ప్రకు పట్ంలో A , B భాగాలను గురిించుము A


జ) A ----- పరాయువు
B
B ----- నాభి రజుజవు

9) ఆక్రోస్ట్రమ్స శుక్రకణానికి ఏవిధంగా తోడపడుతుంది ?


జ) ఫలదీకరణ సమయం లో శుక్రకణం అండం యొకు పరలను చీలుచకొని లోనికి ప్రవేశంచడానికి తోడపడును .
10) బాహయ ఫలదీకరణ జరిగే జీవులలో అండాలు ఎక్కువ్ సంఖయలో ఉతపతిి అవుతాయి . ఎందుక్క ?
జ) ఫలదీకరణ జీవి శరీరం బయట్ జరుగుతుంది . కావున ఫలదీకరణ రేట తక్కువ్గా ఉంటంది. అందుక అండాలను ఎక్కువ్
సంఖయలో ఉతపతిి చేస్థియి.
11). బహరగత ఫలదీకరణం అంటే ఏమిటి ? ఉదాహరణ లిముా .
జ) 1. ఫలదీకరణం స్త్రీీ జీవి శరీరంలో కాక్కండా బయట్ జరగటానిి బాహయ ఫలదీకరణం లేదా బహరగత ఫలదీకరణం అంటారు
2. స్త్రీ జీవి అండాలను , పురుష జీవి శుక్ర కణాలను తాముండే నీటిలోనికి విడుదల చేస్థియి.
3. శుక్ర కణాలు , అండాలు కలిసి ఫలదీకరణం జరుగును. ఉదా:- కపపలు , చేపలు
12) సమవిభజన, క్షయకరణ విభజన మధయ త్యడాలు :

సమవిభజన క్షయకరణ విభజన


1.శాఖీయ కణాలలో జరుగును 1.లైంగక కణాలలో జరుగును
2.కంద్రకం ఒకుస్థరే విభజన చందును 2.కంద్రకం రండు స్థరుే విభజన చందును
3.పలే కణాలు రండు ఏరపడును 3.పలే కణాలు నాలుగు ఏరపడును
4.పలే కణాలు దాయ సిథతి లో ఉండును 4.పలే కణాలు ఏక సిథతిలో ఉంటాయి.

13) ప్రకు పట్ం లో చూపన ప్రతుయతపతిి విధానం ఏమిటి ? ఏ జీవిలో జరుగును ?


జ) విచివతిి , ప్లరమిషియం

14) పకు పట్ం లో చూపన పత్రానిి గురిించండి ?


జ) రణప్లల మొకు పత్రం

15) శుక్రకణం పట్ం గీయుము ?


జ)

16) అలైంగక ప్రతుయతపతిి విధానాలను ఉదాహరణ లతో వ్రాయుము ?


జ) అలైంగక ప్రతుయతపతిి :- సంయోగ బీజాల కలయిక లేక్కండా కవ్లం ఒక జనక జీవి ప్రమేయం తోనే జరిగే ప్రతుయతపతిి ని
అలైంగక ప్రతుయతపతిి అంటారు .
అలైంగక ప్రతుయతపతిి విధానాలు :- 1) విచిచతిి 2) కోరకిభవ్నం 3) ముకులగుట్ 4) అనిషేక ఫలాలు 5) పునరుతపతిి

17) మానవ్ పురుష ప్రతుయతపతిి వ్యవ్సథ పట్ం గీసి భాగములు గురిించుము ?


జ)
అనువ్ంశకత
1) జనక్కల యుగా వికలపకాలలో ఏదో ఒక కారకం యధేచవ గా సంతతికి అందించ బడుతుంది. దీనిని
------------------------------------------------- సిదాాంతం అంటారు .
జ) పృధః కరణ సిదాాంతం
2) జీవ్పరిణామ సిదాాంతానిి మొదట్గా ప్రతిప్లదించిన వారు -------------------------------------------------------
జ) చారేస్ డారిాన్
3) అనువ్ంశకత అనగానేమి
జ) జనక్కల లక్షణాలు తరువాత తరానికి అందించే ప్రకియ్య అనువ్ంశకత .
4) యుగావికలాపలు అంటే ఏమిటి
జ) ప్రతి లక్షణాలక్క కారణమైన ఒక జత జనుయవులను ‘యుగావికలాపలు ‘ అంటారు
5) సమ యుగాజం అనగానేమి
జ) ఒక లక్షణానికి రండు ఒక రకమైన కారకాలు ఉంటే దానిని ‘సమయుగాజం’ అంటారు
6 ) విషమ యుగాజం అనగానేమి
జ) ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలుని జనుయవులు జతగా ఉంటే దానిని ‘విషమయుగాజం’ అంటారు
7 ) జనుయవు అంటే ఏమిటి
జ) ప్రతి లక్షణానికి కారణమైన లేదా నియంత్రించే ఒక జత కారకాలు ఉంటాయి . అవే జనుయవులు
8 ) వ్ంశ ప్లరంపరయం అంటే ఏమిటి
జ) అనువ్ంశకత వ్లన ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు అందించట్ము .
9 ) DNA అనగా నేమి ? దీని ఆకారం ఏమిటి ?
జ) డీ ఆకిి రైబో నూయకిేక్ ఆమాేనిి సంక్షపింగా DNA అంటారు . ఇది సరిపలాకారంగా ఉండే మెటే వ్లె ఉంటంది . దీనినే దిా
క్కండలిని ఆకారం అంటారు .
10) నూయకిేయోటైడ్ అనగానేమి ?
జ) DNA అణువులోని ఒక పోచను నూయకిేయోటైడ్ అంటారు . రండు నూయకిేయోటైడ్ కలయిక వ్లన DNA ఏరపడును .

11 ) ప్రకు పట్ము లోని జంతువు ఏ శాస్త్రవేతి యొకు ఏ సిదాాంతానికి సంబంధం కలిగ ఉనిది ?
జ) జీన్ బాపాస్ా లామార్ు యొకు ఆరిజత గుణాల అనువ్ంశకత సిదాాంతానికి సంబంధం కలిగ ఉనిది.

12 ) ప్రకు పట్ము దేనిని సూచిస్ట్రింది ?


జ) మానవ్ పరిణామ క్రమమును సూచిస్ట్రింది .
13) వైవిధాయలు అంటే ఏమిటి ? జీవులక్క వైవిధాయలు ఏ విధంగా ఉపయోగపడును ?
జ) వైవిధయం : దగగర సంబంధం గల సమూహాలక్క చందిన జీవుల మధయ గల లక్షణాలలో ఉండే భేదాలను వైవిధాయలు అంటారు వ్ంశ
ప్లరంపరయంగా వ్చిచన కొతి లక్షణం కూడా అపుపడపుపడు వైవిధాయనికి లోనవ్వ్చుచను .
1) జీవుల మధయ గల వైవిధాయల వ్లన వాటిని గురిించడానికి ఉపయోగపడును .
2) జీవుల మనుగడక్క ఉపయోగపడును .
3) కొతి జాతుల ఉతపతిికి తోడపడతాయి .
4) జీవ్పరిణామమునక్క వైవిధాయలు దారి తీస్థియి .
14) సాతంత్ర వుయహన సిదాదంతం అంటే ఏమిటి ?
జ) సాతంత్ర వుయహన సిదాదంతం: ఒక జత లక్షణాలక్క కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధార పడక్కండా సాతంత్రంగా
సంతతికి లభించడానిి లేదా అందించడానిి “సాతంత్ర వుయహన సిదాాంతము” అంటారు .
15) మెండల్ బఠాని మొకు లోని ఏ ఏ లక్షణాలను ప్రయోగాల కోసం ఎనుికొనాిడు ?
జ) మెండల్ బఠాని మొకు లో ఏడు భిని లక్షణాలు గమనించి ప్రయోగాల కోసం ఎనుికొనాిడు . అవి
1) పరిపకా వితినాలు గుండ్రంగా ఉండట్ం , ముడుతలు పడి ఉండట్ం .
2) బీజ దళాలు రంగు పసుపు , లేత పసుపు . ఆక్కపచచ మొదలైన రంగులలో ఉండట్ం .
3) వితిన కవ్చం రంగు తెలేగా , బూడిదరంగు , ముదురు గోధుమ రంగు లలో ఉండట్ం .
4) పరిపకా ఫలం నిండుగా ఉండట్ం , నునుపుగా , నొక్కులు కలిగ ఉండట్ం .
5) అపరిపకా ఫలం లేత , ముదురు ఆక్కపచచ లేదా పసుపు రంగులో ఉండట్ం .
6) పుష్పలు గ్రీవ్సథము , లేదా శఖరసథం గా ఉండట్ం .
7) కాండం పటిాగా లేదా పడవుగా ఉండట్ం .
16) మెండల్ తన ప్రయోగాల కోసం బఠాని మొకును ఎనుికొనాిడు . అందుక్క గల కారణాలు ఏమై ఉంటాయని మీరు
భావిసుినాిరు .
జ) మెండల్ బఠాని మొకును ఎనుికోడానికి కారణాలు :
1) అవి సపషామైన లక్షణాలు కలిగ ఉండట్ం
2) దిాలింగ పుష్పలు కలిగ ఉండట్ం
3) ఆతా పరాగ సంపరుం జరపట్ం
4) సంకరికరణం జరపడానికి అనువుగా ఉండట్ం
మన పరాయవ్రణం --- మన బాధయత
1. BOD ని విసిరించుము
జ) Biological Oxigen Demand ( బయలాజికల్ ఆకిిజన్ డిమాండ్ )
2. గ్రదద ప్లమును తింటే , ప్లము కపపను తింటే , కపప క్సట్కానిి తింటే , క్సట్కం గడిిని తింటంది . ఈ రకపు ఆహారపు గొలుసు లో
గ్రదద ను ఏమంటారు ?
జ) ఉనిత స్థథయి వినియోగదారు
3)ఆహారపు గొలుసు లో ఎంత మేరక్క ఒక స్థథయి నుంచి వేరొక స్థథయి కి నషాపోతుంది
జ) 80 నుంచి 90 శాతం
4) ఆహారపు జాలకంలో ఒక జీవి యొకు స్థథనానిి తెలిపేది ఏది ?
జ) “ నిచ్ “
5) ఆహారపు గొలుసు దేనితో ప్రారంభమగును ?
జ) ఉతపతిి దారులు
6) ఒకొుకు పోషక స్థథయి లో ఉండే జీవుల సంఖయ ను తెలియచేసే ఆహార పరమిడ్ ------------------------------
జ) సంఖాయ పరమిడ్
7) ఆహారపు గొలుసు లోనికి కాలుష్యలు ప్రవేశంచడానిి ఏమంటారు ?
జ) జైవిక వ్యవ్స్థథపనం
8) జీవావ్రణ పరమిడ్ చిత్రాలను మొదటి స్థరిగా ప్రవేశ బెటిాన వారు ఎవ్రు ?
జ) చారేస్ ఎలాన్
9) క్రింది జతలలో సరికానిది గురిించండి
గడిి ----------- ఉతపతిి దారులు
గ్రదద ------------ ప్రాధమిక వినియోగదారులు
కపప ------------ దిాతీయవినియోగదారులు
ప్లము ------------ తృతీయ వినియోగదారులు
జ) గ్రదద ------------ ప్రాధమిక వినియోగదారులు
10) క్రింది సమూహాలలో ఏది ఆహారపు గొలుసు ను ఏరాపట చేయలేదో తెలపండి
అ) తోడేలు, గడిి, ప్లము, పులి ఆ) గడిి , సింహం , క్కందేలు , తోడేలు
జ) అ) తోడేలు, గడిి, ప్లము, పులి
11) క్రింది వాటిని ఆహారపు గొలుసు క్రమంలో అమరచండి .
జంతు పేవ్కాలు , మానవుడు , వ్ృక్ష పేవ్కాలు , చేప, డింభకాలు
జ) ఆహారపు గొలుసు : వ్ృక్ష పేవ్కాలు జంతు పేవ్కాలు డింభకాలు చేప మానవుడు
12) పరాయవ్రణం అంటే ఏమిటి ?
జ. జీవ్జాలం మీద ప్రభావ్ం చూపే జీవ్ భౌతిక కారకాలతో ప్లట, రస్థయనిక కారకాలు అనిింటితో గల పరసపర సంబంధం పరాయవ్రణం
13) పరాయవ్రణం లోని జీవ్ కారకాలేమిటి ?
జ. జీవ్కారకాలు : మొకులు , జంతువులు , సూక్షమజీవులు అనిిటిని కలిప జీవ్కారకాలు అంటారు
14) పరాయవ్రణం లోని నిరీజవ్ కారకాలేవి ?
జ. నిరీజవ్ కారకాలు : గాలి, నీరు, నేల, కాంతి మొదలైనవి నిరీజవ్ కారకాలు
15 ) ఆహార గొలుసు అనగానేమి ?
జ. జీవుల మధయ ఉండే ఆహార సంబంధ వ్రుస క్రమానేి ఆహార గొలుసు అంటారు
16) ఆహార జాలకం అంటే ఏమిటి ?
జ. అనేక ఆహారపు గొలుసుల కలయికను ఆహార జాలకం అంటారు . ఇది ఆహార గొలుసుల మధయ గల సంబంధానిి చూపుతుంది
17) నిచ్ అనగానేమి ?
జ. ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిరిదషా స్థథనానిి కలిగ ఉంటంది . అదే ఆ జంతువు యొకు ‘నిచ్’ అంటారు .
18) పోషక స్థథయి అంటే ఏమిటి ? జీవావ్రణ పరమిడ్ లో అది దేనిని తెలియచేసుింది ?
జ) పోషక స్థథయి : ఆహారపు గొలుసు లోని ఒకొుకు అంతసుిను పోషక స్థథయి అంటారు
పోషక స్థథయి ఆహారపు గొలుసులోని జీవుల మధయ సంబంధాలను తెలుపును
19) ఆవ్రణ వ్యవ్సథలో శకిి ప్రసరణ గురించి వివ్రంగా తెలుసుకోవాలంటే , నీవేమి ప్రశిలను అడుగుతావు ?
జ) 1 . ఆవ్రణ వ్యవ్సథలో శకిి ఉతపతిి దారులు ఏమిటి ?
2. ఆహారపు గొలుసులో ప్రతి స్థథయి వ్దద శకిి నషాం ఎంత ఉంటంది ?
3 .ఆవ్రణ వ్యవ్సథలో శకిి పరమిడ్ ఏ ఆకారంలో ఉంటంది ?
4. ఆవ్రణ వ్యవ్సథలో శకిి ప్రసరణ అవ్సరం ఏమిటి ?
5. శకిి పరమిడ్ లో ఉతపతిి దారుల సంఖయ అధికంగా ఉండవ్లసిన అవ్సరం ఏమిటి ?
20 ) మీ తోటి విదాయరుాలలో చైతనయం కలిగంచడానికి పరాయవ్రణ సేిహ పూరాక కృతాయలపై నినాదాలు రాయండి
జ . 1. పరిసరాలు కాప్లడండి – పది కాలాలు జీవించండి
2. ప్రకృతి ని పరిరక్షంచు – మానవాళిని సంరక్షంచు
3. పరాయవ్రణానిి ప్లడు చేయక్క – నీక్క నువుా క్సడు చేసుకోక్క
4. పరాయవ్రణానికి క్సడు – మానవాళికి చేట
5. అందమైన పరాయవ్రణం – మన భవిషయతుి సుందర మయం
21). మీ పెరటి తోట్ లోని ఒక మొకును పరిశీలించండి ఉతపతిి దారులు , వినియోగదారుల సంబంధం పై సంక్షపి నివేదిక రాయండి
జ . 1. మా పెరటి తోట్లో కొనిి చటే ఉనాియి. వాటిపై అనేక పక్షులు , ఉడతలు ఉనాియి. చట్ే మొదలు వ్దద చీమలు, క్సట్కాలు ఉనాియి .
2. చటే ఉతపతిి దారులుగా అనేక జంతువులక్క ఆవాసంగా ఉందని తెలుస్ట్రింది .
3. ఆ చట్ేపై నివ్సిసుిని పక్షులు , క్సట్కాలు , జంతువులు వినియోగ దారులు అవుతాయి .
4. ఆ చట్ే ఆక్కలను తినే క్సట్కాలు ప్రధమ వినియోగ దారులు అవుతాయి .
5. క్సట్కాలను తిని బతిక పక్షులు దిాతీయ వినియోగదారులు అవుతాయి
సహజ వ్నరులు
1. IUCN ని విసిరించండి
జ) International Union for Conservation of Nature ( ఇంట్రేిషనల్ యూనియన్ ఫర్ కంజరేాషన్ ఆఫ్ నేచర్ )
అంతరాజతీయ ప్రకృతి పరిరక్షణ సమితి
2. ICRISAT ని విసిరించండి
జ) International Crops Research Institute for the Semi – Erid Tropics ( ఇంట్రేిషనల్ క్రాప్సి రీసెర్చ ఇనిిిట్యయట్ ఫర్ ద
సెమీ ఎరిడ్ ట్రాపక్ి )

3. ప్రకు పట్ంలో చూపబడిన లోగో దేనిని సూచిసుింది


జ) పునః చక్రీయం

4.. ప్రకు పట్ంలో చూపబడిన లోగో దేనిని సూచిసుింది


జ) సుసిథరాభివ్ృదిా

5. LPG ని విసిరించండి
జ) Liquid Petrolium Gas ( లికిాడ్ పెట్రోలియం గాయస్ )
6. క్రింది వానిలో ఏవి పరాయవ్రణ హతకరమైనవి
అ) D.D.T, B.H.C, Heptacore, Plastic
ఆ) వ్రిా కంపోస్ా , సేంద్రీయ వ్యవ్స్థయం , బయో గాయస్ వినియోగం
జ) ఆ) వ్రిా కంపోస్ా , సేంద్రీయ వ్యవ్స్థయం , బయో గాయస్ వినియోగం
7. 3 R సూత్రం అంటే ఏమిటి ?
జ) 1. ReduceReduce Reduce ( తగగంచడం ) 2. Reuse ( పునరిానియోగం ) 3.Recycle ( పునః చక్రీయం )
8 . వ్నరులు అనగా నేమి ?
జ) అధిక మొతింలో లభిసూి , భవిషయతుిలో వాడకానికి వీలుగా ఉని పదారాాలను వ్నరులు అంటారు
9. సహజ వ్నరులు అంటే ఏమిటి ?
జ) ప్రకృతి లో సహజంగా లభించే వ్నరులను సహజ వ్నరులు అంటారు ఉదా : గాలి , నీరు
10. పునరుదదరింప బడే వ్నరులు అనగానేమి ?
జ) కొనిి వ్నరులు వాడుకొనిపపటికి తిరిగ భరీి చేయబడతాయి . ఇవి వాడట్ం వ్లన తరిగ పోవు . ఉదా : గాలి, నీరు
11. పునరుదదరింప బడని వ్నరులు ఏమిటి ?
జ) కొనిి వ్నరులు వాడే కొలదీ తరిగపోతాయి . తిరిగ భరీి చేయబడవు . ఉదా: పెట్రోలియం ఉతపతుిలు
12. ఇంక్కడు చరువులు అనగానేమి ?
జ) నీటి ప్రవాహాలక్క అడింగా రాళ్ళళ , మటిా తో అడుి కట్ాలు కటిా ఏరాపట చేసే నీటి నిలాలు ఇంక్కడు చరువులు అంటారు
13 . సహజ వ్నరులు చాలా వేగంగా అంతరించి పోతునాియి కదా ! దీని వ్లన కలిగే పరిణామాలు తెలపండి
జ) 1. సహజ వ్నరులు అంతరించి పోత్య బొగుగ , పెట్రోలియం ఉతపతుిలు అడుగంటి పోతాయి
2. పరిశ్రమలు , వాహనాలు పనిచేయక మూల పడతాయి .
3. రవాణా వ్యవ్సథ మూలన పడుతుంది .
4. సమాజం శకిి వ్నరుల కొరతను ఎదురొుంటంది .
14. పెట్రోల్ బంక్కక్క వెళిే నిరాాహక్కనితో ప్రశాివ్ళి తయారు చేయండి ?
జ) 1. పెట్రోల్ వినియోగం ఇదివ్రక్క కంటే పెరిగందా ?
2. పెట్రోల్ రేటే ఎందుక్క పెరుగుతునాియి ?
3. పెట్రోల్ వినియోగానికి ప్రతాయమాియ వ్నరులు ఏమిటి ?
4. ఇదే పరిసిథతి కొనస్థగత్య భవిషయతుిలో పెట్రోల్ వినియోగం ఎలాగ ఉంటంది ?
15. సుసిథరాభివ్ృదిా అంటే ఏమిటి ?
జ) సుసిథరాభివ్ృదిా : అభివ్ృదిా , సంరక్షణ రండింటికి ప్రాధానయం ఇసూి మనుగడ స్థగసూి , భావితరాలక్క అవ్సరమయ్యయ సహజ వ్నరులను
అందుబాటలో ఉండే విధంగా, మనం పరాయవ్రణానిి ఉపయోగంచు కొంటే అదే సుసిథరాభివ్ృదిా అవుతుంది .
16. నూనె వ్నరులు పదుపుగా ఉపయోగంచుకోవ్డానికి సూచించే చరయలు ఏమిటి? వాడకపోత్య పరిణామాలేమిటి ?
జ) నూనె వ్నరులు పదుపుగా వాడటానికి సూచనలు :
1) పబిేక్ రవాణా వ్యవ్సథను వాడాలి .
2) చిని చిని దూరాలక్క సైకిల్ , లేదా నడవ్ట్ం చేయాలి .
3) అధిక మైలేజి ఇచేచ వాహనాలక్క ప్రాధానయం ఇవాాలి
4) స్ట్రలార్ వాహనాలను అభివ్ృదిా పరచాలి .
5) విదుయత్ రంగానిి అభివ్ృదిా పరచి తగనంత విదుయత్ ఉతపతిి చేయాలి .
6) ప్రతాయమాియ శకిి వ్నరులను అభివ్ృదిా చేయాలి .
7) బయో డీజిల్ , పెట్రో పంట్లను ప్రోతిహంచాలి .
8) పట్ాణాలలో బసుిల బదులు మెట్రో రైల్ మారాగలు నిరిాంచాలి .
పదుపుగా వాడక పోత్య కలిగే ఫలితాలు :
1. పెట్రోలియం నిక్షేప్లలు తరిగపోతాయి . బొగుగ, పెట్రోల్ వ్ంటి వ్నరులు లభించవు .
2. వాహనాలు, పరిశ్రమలు నడవ్వు
3. ప్రతాయమాియ శకిి వ్నరుల కోసం పోటీ ఏరపడును .
4. మానవ్ జీవితం పూరిిగా సింభించి పోతుంది

Prepared by
S.V.V.R.S.NAGENDRA SARMA
SCHOOL ASSISTANT (B.S)
Z.P.P.HIGH SCHOOL,
KUMARAPRIYAM,
PEDAPUDI MANDAL , E.G.Dt

You might also like