You are on page 1of 6

MODEL LESSON PLAN FOR ALL TYPES OF

HIGH SCHOOLS

CLASS: 10 th SUBJECT: జీవశాస్త్రం Name of the Teacher: Name of the School:

పీరియడ్ల సంఖ్య సమయం ఏ దేని ప్రత్యేక


పాఠం పేరు అంశం నుండి వరకు సమాచారం
5
ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ - మానవులలో రవాణా వ్యవస్థ గుండె సమస్యలు ,గుండె మార్పిడి గురించిన సమాచారం.

. ప్రపంచ హృదయ దినోత్సవం .


1
- శోషరస వ్యవస్థ
1
- ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం
1
- రక్త పీడనం ,రక్త స్కందనం
2
- మొక్కలలో పదార్థా ల రవాణా
10
మొత్తం

పూర్వ జ్ఞానం :

గుండె ,హృదయ స్పందన ,రక్తం మరియు దాని భాగాలు ,రక్త నాళాలు ,రక్త పీడనం ,దారువు ,పోషక కణజాలం .
No. of Periods:
అభ్యసన ఫలితాలు :
10
1. ధమనులు మరియు సిరలు , దారువు మరియు పోషక కణజాలం మధ్య తేడాలను వివరిస్తా రు .

2. ప్రసరణ వ్యవస్థ రకం ఆధారంగా జీవులను వర్గీకరిస్తా రు .

3. క్షీరదాల గుండె పరిశీలన ,మూలకేశాల ద్వారా శోషణ ,వేరు పీడనం పరిశీలించడానికి పరిశోధనలు /ప్రయోగాలను నిర్వహిస్తా రు .

4. హృదయ స్పందన రేటు తో నాడీ స్పందన రేటు పోల్చడం .

5. ద్రవాభి సరణ , వేరుపీడనం మరియు భాష్పోత్సేకం ,మొక్కలలో పదార్థా ల రవాణా ను పోల్చడం.


6. మొక్కలు మరియు జంతువులలో రవాణా ప్రక్రియలను వివరిస్తా రు .

7. గుండె నిర్మాణం ,ఏకవలయ మరియు ద్వివలయ ప్రసరణ వ్యవస్థలు ,ఫ్లూ చార్టు లను గీస్తా రు .

8. గుండె పరిమాణం మరియు హృదయ స్పందన రేటు , గుండె కొట్టు కోవడం మరియు నాడీ స్పందన రేటుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తా రు .

9. సిరలలో కవాటా లు లేక పోతే ఏం జరుగుతుందో ఊహిస్తా రు .

10. ఆవిష్కరణలు గురించి తెలుసు కుంటాడు .


బోధనాభ్యసన ప్రక్రియ

పరిచయం :

పూర్వజ్ఞానాన్ని తెలుసు కోవడం కోసం ..

మనకు శక్తి కావాలంటే ఆహారం ,ఆక్సిజన్ అవసంరం కదా . మరి ఇవి కణాలకి ఏ విధంగా చేరుతాయి?

మొక్కలలో పదార్థా ల రవాణా ఎలా జరుగుతుంది ?

అభ్యసన అనుభవాలు / ప్రతిస్పందనలు :

మీ పాఠశాల ఉపాధ్యాయుల రక్త పీడనాన్ని సేకరించి , వారి ఆరోగ్య సమస్యల పై నివేదికను సిద్దం చేయండి.
స్పస్టమైన బోధన/ఉపాధ్యాయుని వ్యూహ నమూనా {నేను సమూహ కృత్యాలు [మనం చేయదగినవి] స్వయంగా నిర్వహించునవి [మీరు చేయదగినవి]
చేయదగినవి }
1. పటం సహాయం తో గుండె నిర్మాణాన్ని వివరించడం. 1. గుండె ,రక్త నాళాల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో వివిధ శాస్ర్తవేత్తల
1. గుండె నిర్మాణాన్ని చూపే పటం గీయండి
2. పుస్తకం లోని టేబల్ -2 ద్వారా ధమనులు ,సిర ల సహకారం పై సెమినార్ నిర్వహించడం
2. అగ్గిపుల్ల స్టెతస్కోప్ మరియు స్టెతస్కోప్ నమూనా సిద్దం చేయండి
లక్షణాల వివరణ . 2. నాడీ స్పందన లెక్కించడం పట్టిక -1
3. మానవ శరీరం లో రక్త ప్రవాహాన్ని చూపే ఫ్లో చార్టు ని పరిశీలించి ,స్వంత
3. పటం సహాయంతో హార్ధిక వలయం వివరణ. 3. అగ్గిపుల్ల స్టెతస్కోప్ తయారీ
మాటల్లో రాయండి
4. ఏక వలయ ,ద్వివలయ రక్త ప్రసరణ . 4. పేపర్ గొట్టం తో హృదయ స్పందన లెక్కించడం మరియు దానిని నాడీ
4. ఏక వలయ ,ద్వివలయ రక్త ప్రసరణ మరియు రక్త స్కందనం ఫ్లో చార్టు ని
రేటు తో పోల్చడం.
గీయండి
5. క్షీరదాల గుండె పరిశీలన -ప్రయోగశాల కృత్యం
5. మూల కేశాల ద్వారా నీటి శోషణ నుండి పత్రాల ద్వారా జరిగే భాష్పోత్సేకం వరకు

బ్లా క్ డియాగ్రామ్ గీయండి

6. గుండె సమస్యలు మరియు జీవన శైలి వ్యాధులపై సమూహ చర్చ.


5. శోషరస వ్యవస్థ .

6. ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం . 6. మూల కేశాల పరిశీలన

7. రక్తం పీడనం. 7. వీరు పీడనాన్ని పరిశీలించడం


8. రక్త స్కందనం . 8. గుండె సంబంధిత వ్యాధుల అవగాహన కొరకు ప్రశ్నల తయారీ.

9. మొక్కలలో పదార్థా ల రవాణా

10. మొక్కలలో నీరు రవాణా అయ్యే యాంత్రికం

11. ఖనిజ లవణాల రవాణా

12. మొక్కలలో ఆహార రవాణా .


TLMs (Digital + Print)
అవగాహనను పరీక్షించుకోవడం
వనరులు :
- వాస్తవాలకు సంబంధించిన ప్రశ్నలు
గుండె నమూనా ,శోషరస వ్యవస్థ చార్ట్, మేక గుండె, స్పిగ్మోమానోమెటర్ ,డిసెక్షన్ పరికరాలు .
- నవజాత శిశువు లో గుండె కొట్టు కొనే రేటు ఎంత ? https://anilshetty75.blogspot.com/2020/06/blog-post_68.html
https://anilshetty75.blogspot.com/2020/06/blog-post_33.html
- శోష రసం అంటే ఏమి ?
https://anilshetty75.blogspot.com/2020/05/blog-post_1.html
- వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులకు ఉదాహరణలు ఇవ్వండి ? Diksha resource:
https://diksha.gov.in/play/content/do_431343628414872780812162
- మానవుల సాధారణ రక్త పోటు ఎంత ? language lab pen drive resource.
Some of the other digital resources are:
- మొక్కలలో నీటి రవాణాలో ఏ ప్రక్రియలు సహాయ పడతాయి ? https://youtu.be/E2OofqrxPMo
https://youtu.be/IrTOSHZzpAU
- నిరవధికమైన ప్రశ్నలు https://youtu.be/SdlPLLu5LWA

- పుపుస ధమనికి ఆటంకం కలిగితే ఏమవుతుంది ?

- కాళ్ళలో ఉండే సిరలలో కవాటాలు రక్త ప్రవాహాన్ని అడ్డు కుంటే ఏమి జరుగుతుంది ?

- మొక్కల మూలకేశాల కణాలలోని కణద్రవ్యం, గాఢత ఎక్కవ అయితే ఏమి జరుగుతుంది ?

- విద్యార్థి సాధనా ప్రశ్నలు


- ప్రసనరణ వ్యవస్థ అంటే ఏమిటి ? ఇది జీవులకు ఏవిధంగా ఉపయోగపడుతుంది?

- వేరు పీడనం అంటే ఏమిటి ? ఇది మొక్కకు ఏవిధంగా ఉపయోగపడుతుంది ?

- మూల కేశాల ద్వారా నీటి శోషణ నుండి పత్రాల ద్వారా జరిగే భాష్పోత్సేకం వరకు బ్లా క్ డియాగ్రామ్ గీయండి

మూల్యాంకనం :

1. ధమనులు, సిరలు మధ్య తేడాలను రాయండి ?

2. క్షీరదాల గుండె నిర్మాణాన్ని పరిశీలించడానికి అవసరమైన పదార్థా లు ఏమిటి ?

3. రక్త పీడనం సిరలలో కంటే ధమనులలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది ?

4. మూల కేశాల ద్వారా మొక్కలకు నీరు ఎలా అందుతుంది ?

5. ఏక వలయ ,ద్వివలయ రక్త ప్రసరణ మరియు రక్త స్కందనం ఫ్లో చార్టు ని గీయండి
6.మొక్కల మూలకేశాల కణాలలోని కణద్రవ్యం, గాఢత ఎక్కవ అయితే ఏమి జరుగుతుంది ?

7. శోష రస వ్యవస్థ లేకపోతే ఏమి జరుగుతుంది ?

SIGNATURE OF THE TEACHER SIGNATURE OF THE HEAD MASTER


VISITING OFFICER WITH REMARKS

You might also like