You are on page 1of 2

4

 
4 విసర్జ న- వ్యర్థ పదార్థా ల తొలగింపు వ్యవస్థ

విసర్జ నలో ముఖ్యాంశాలు:


‘‘శరీరంలో ఏర్పడిన నిరుపయోగమైన వ్యర్థా లను బయటకు తొలగించబడడాన్ని
‘విసర్జ న’ అంటారు.
శక్తి అవసరాలకు జీవులు ‘కిరణజన్య సంయోగక్రియపై ఎలా ఆధారపడతాయో,
శరీరంలో ఏర్పడే అనవసర వ్యర్థా ల తొలగింపుకోసం విసర్జ న క్రియపై కూడా అంతే
స్థా యిలో ఆధారపడతాయి.

విసర్జ నలో ముఖ్యమైన అంశాలు:


ఎ. మానవునిలో విసర్జక వ్యవస్థ
బి. డయాలసిస్ - అవయవధానం
సి. మొక్కలలో విసర్జన

 మానవునిలో మూత్రపిండాలు ప్రధాన విసర్జక అవయవాలు. ఒక జత


మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు. ఒక మూత్రా శయం ఉంటాయి.
 ప్రతి మూత్రపిండం సుమారు 10 మిలియన్ల మూత్రనాళికలు (నెఫ్రా నులు)కలిగి
ఉంటాయి. ఇవి మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక
ప్రమాణాలు.
 మూత్రపిండాలు మన శరీరంలో పేరుకుపో యిన నత్రజని వ్యర్థా లను
తొలగిస్తా యి. నీటి సమాతాస్థితిని నెలకొల్పుతాయి. లవణగాఢత pH, మరియు
రక్త పీడనాన్ని నియంత్రిస్తా యి.
 వేరు వేరు జీవులలో భిన్నమైన, ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉన్నాయి.
 డయాలసిస్ విధానం అనేది కృత్రిమ విసర్జ న ప్రక్రియ. ఇందులో ‘డయాలైజర్’
యంత్రం రక్త ంలో ఏర్పడిన మలినాలను తొలగిస్తు ంది. మూత్రపిండాలు
పనిచేయని వారిలో మూత్రపిండాల మార్పిడి చేయాలి.
 మొక్కలలో ప్రత్యేక విసర్జ కావయవాలు లేవు. ఇవి ఆకులలో బెరడులో,
పండ్ల లో, విత్త నాలలో వ్యర్థా లను నిల్వచేసి పక్వానికి వచ్చాక మొక్కల నుండి
రాలిపో తాయి.

మొక్కలలో జీవక్రియా ఉత్పన్నాలు రెండు రకాలు:


1. ప్రా థమిక జీవక్రియా ఉత్పన్నాలు
ఉదా॥కార్బోహైడట
్రే ులు, ప్రొ టీన్లు , క్రొ వ్వులు
2. ద్వితీయా జీవక్రియా ఉత్పన్నాలు
ఉదా॥ఆల్కలాయిడ్లు , లేటెక్స్, రెసిన్లు , జిగుర్లు , టానిన్లు (ఇవి ఆర్థిక ప్రా ముఖ్యతను
కలిగినవి)

You might also like