You are on page 1of 14

భౌతికి శాస్త ం్ర పేపర్ - 2

(తెలుగు)

SECTION- A

Note: ఈ క్రింది అన్ని ప్రశ్నలు సమాధానాలు రాయండి. 10×2=20m

1.కటక సామర్థ్యం అనగానేమి? దాని ప్రమాణాలు రాయండి.

2.అయస్కాంత దిక్పాతం ను నిర్వచించండి.

3. అయిర్ స్టెడ్ యోగప్రా ముఖ్యత ఏమిటి ?

4.కదిలే తీగచుట్ట గాల్వనోమీటర్ సూత్రం ఏమిటి?

5.ప్రేరకం, క్షమశీలి ప్రతిరోధకానికి సమీకరణాలు రాయండి.

6. పరారుణ కిరణాల రెండు ఉపయోగాలు ఇవ్వండి.

7. ఐన్ స్టీన్ ఫో తోవిధ్యుత్ సమీకరణాన్ని తెలిపి, పదాలను వివరించండి .

8. 100 వోల్టు ల పొ టెన్షి యల్ భేదం ద్వారా త్వరిత మయ్యే ఎలక్ట్రా నులో అనుబందితమై

ఉండే డీబ్రా యి తరంగదైర్గ్యం ఎంత ?

9. P-n సంధి డయోడ్ అనగానేమి ? లేమి పొ ర అంటే ఏమిటి ?

10. ఐనోవరణం వివిధభాగాలను పేర్కొనండి?

SECTION - B
Note:. ఈ క్రింది ఏవేని 6 ప్రశ్నలకు సమాధానాలు రాయండి 6 x 4= 24m.

11. చక్కని సూచికలతో, గీచిన పటం సహయంతో సరళ సూక్ష్మ ధర్శినిలో ప్రతిబింణం ఏర్పడడాన్ని వివరించండి.

రేఖీయ ఆవర్ధనానికి సమీకరణం రాయండి .

12. కాంతిలో డాప్ల ర్ ప్రభావాన్ని తెలిపి . అరుణ విస్థా పనం, నీలి విస్థా పనం లను వివరించండి. దీని ప్రా ముఖ్యతను

తెలపండి ,

13. విద్యుత్ డైపో ల్ అక్షంపై ఏమైనా బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి.

14.సమాంతర పలకల కెపో సిటర్ యొక్క కెపాసిటేన్స్ కు సమాసాన్ని ఉత్పాదించండి.

15. విద్యుత్ ప్రవహిస్తు న్న వుత్తా కార తీగచుట్ట అక్షం పై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ కు సమాసాన్ని

బయట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్ట ండి.

16. గమన తలానికి లంబంగా ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకం చలించినప్పుడు వాహకం కొనల

మధ్య ప్రేరత
ి మయ్యే విద్యుత్ చాలక బలానికి సమాసాన్ని పొ ందండి.
17. హైడ్రో జన్ పరమాణువు లోని వివిధ రకాల వర్ణపట శ్రేణులను వివరించండి.

18 పూర్ణతరంగ ఏకధిక్కరణి పనిచేయు విధానాన్ని పటం సహాయంతో వివరించండి.

SECTION - C.

Note: ఈ కింది ఏవేని 2 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 2x8=16m.

19. సాగదీసన
ి తంత్రిలో స్థిర తరంగాలు ఏర్పడడాన్ని వివరించండి. దాని నుండి మొదటి , రెండవ మరియు మూడవ

అణుస్వరాలకు సమీకరణాలు ఉత్పాదించండి.

0.6 m పొ డవుగల ఒక సాగదీసిన తంత్రి ప్రా థమిక కంపనరీతితో 30 Hz - పౌన:పున్యంతో కంపిస్తు ందని పరిశీలించారు.

తంత్ర 0.5 kg/m ల రేఖీయ సాంద్రత కలిగి ఉంటే తంత్రిలో తన్యతను కనుక్కోండి.

20. పొ టెన్షి యోమీటర్ పనిచేయు సూత్రా న్ని పేర్కొనండి . పొ టెన్షి యోమీటరు ఉపయోగించి రెండు ప్రా థమిక ఘటాల

విచాబ (emf) లను ఎలా పో లుస్తా రో విద్యుత్ వలయం సహాయంతో వివరించండి?

5. పొ డవు గల పొ టెన్షి యోమీటర్ తీగ కొనల మధ్య 6V పొ టెన్షి యల్ భేదం కొనసాగించారు . పొ టెన్షి యోమీటర్ తీగ 180

cm పొ డవు వద్ద సంతులన స్థా నాన్ని ఇస్తే , ఆ ఘటం emf కనుక్కోండి.

21. చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రం,పనిచేయు విధానాలను వివరించండి.

SECTION-A

1.కటక సామర్థ్యం అనగానేమి? దాని ప్రమాణాలు రాయండి.

కటకం కేంద్రం నుంచి ఏకాంక దూరంలో పతనమైన కాంతిపుంజాన్ని కటకం ఏ కోణంతో అభిసరణం లేదా

అపసరణం చెందిస్తో ఆ కోణం టాంజెంట్ విలువను ఆ కటక సామర్ధ్యం అని నిర్వచిస్తా రు

(లేదా)

కటక నాభ్యంతరం యొక్క విలోమాన్ని 'కటక సామర్థ్యం' అంటారు ( P =1 )


f
ప్రమాణము: డయాష్ట ర్ (లేదా) మీ టర్ −1

2.అయస్కాంత దిక్పాతం ను నిర్వచించండి.

2.భౌగోళిక యామ్యోత్త ర రేఖకు, అయస్కాంత యామ్యోత్త ర రేఖకు మధ్యగల కోణాన్ని అయస్కాంత దిక్పాతం'

అంటారు. (లేదా)

నిజ భౌగోళిక ఉత్త రానికీ, కంపాస్ సూచిక చూపే ఉత్త రానికి మధ్య ఉండే కోణాన్నిఅయస్కాంత దిక్పాతం అంటారు.

3. అయిర్ స్టెడ్ యోగప్రా ముఖ్యత ఏమిటి ?


3.చలించే ఆవేశాలు లేదా విద్యుత్ ప్రవాహాలు పరిసరాలలో అయస్కాంత క్షేత్రా న్ని ఏర్పరుస్తా యని ఆయర్ స్టెడ్

ప్రయోగం నిర్ధా రిస్తు ంది.

4.కదిలే తీగచుట్ట గాల్వనోమీటర్ సూత్రం ఏమిటి?

4.ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేళాడ దీసన


ి విద్యుత్ ప్రవహిస్తు న్న తీగచుట్ట లో కలిగే అపవర్త నం, దాని

గుండా ప్రవహంచే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

iαθ
5.ప్రేరకం, క్షమశీలి ప్రతిరోధకానికి సమీకరణాలు రాయండి.

5.ప్రేరకం యొక్క ప్రతిరోధకం. : X L = ωL

క్షమశీలి యొక్క ప్రతిరోధకం : X c = 1


ωC
6. పరారుణ కిరణాల రెండు ఉపయోగాలు ఇవ్వండి.

6.పరారుణ కిరణ ఉపయోగాలు

1.రిమోట్ కంట్రో ల్ స్విచ్ లలో

2. పరారుణ గ్రా హకాలలో

3. సైనిక అవసరాలకు

4. పంటల పెరుగుదలను పరిశీలించడానికి

5. భూ ఉపగ్రహాలలో.

6. ఫిజియోథెరపీ లో

7. రాత్రి మరియు మంచు కురిసే సమయంలో ఫో టోగ్రఫి కి.

7. ఐన్ స్టీన్ ఫో తోవిధ్యుత్ సమీకరణాన్ని తెలిపి, పదాలను వివరించండి .

7. ఐన్ స్టీన్ ఫో టో విద్యుత్ సమీకరణం h ν=ϕ 0+ K max

ఇక్కడ
h ν - పతన కాంతి శక్తి
ϕ 0 - పని ప్రమేయం

K max - కాంతి ఎలక్ట్రా న్ గరిష్ట గతిశక్తి


8. 100 వోల్టు ల పొ టెన్షి యల్ భేదం ద్వారా త్వరిత మయ్యే ఎలక్ట్రా నులో అనుబందితమై

ఉండే డీబ్రా యి తరంగదైర్గ్యం ఎంత ?


డీబ్రా యి తరంగదైర్గ్యం λ = 1.227
√V
1.227
λ= =0.123 nm
√ 100
9. P-n సంధి డయోడ్ అనగానేమి ? లేమి పొ ర అంటే ఏమిటి ?

9.p-n సంధి డయోడ్:

బాహ్యా ఓల్టే జ్ అనువర్తించడానికి వీలుగా రెండు చివరల లో స్పర్శలను కలిగివున్న p-n సంధి ని సంధి డయోడ్

అంటారు.

లేమిపొ ర : సంధికి ఇరువైపులా వున్న స్థ లావేశ ప్రా ంతాన్ని (space-charge region) లేమిపొ ర అంటారు.

10. ఐనోవరణం వివిధభాగాలను పేర్కొనండి?

10.ఐనోవరణం లోని భాగాలు:

1. స్ట్రా టోవరణం లోని D-భాగం (65Km - 75Km)

2.స్ట్రా టోవరణం లోని E- భాగం (100 Km వరకు)

3 మీసో వరణం లోని F1 భాగం (170 Km - 130 Km)

4.థర్మోవరణం లోని F2 (300Km రాత్రి , 250Km- 400Km పగలు).

SECTION-B

11. చక్కని సూచికలతో, గీచిన పటం సహయంతో సరళ సూక్ష్మ ధర్శినిలో ప్రతిబింణం ఏర్పడడాన్ని వివరించండి.

రేఖీయ ఆవర్ధనానికి సమీకరణం రాయండి .

11.పనిచేసే విధానం: ఒక లోహపు చట్రంలో అల్ప నాభ్యాంతరము గల కుంభాకార కటకాన్ని బిగిస్తా రు. ఒక హ్యాండిల్

సహాయంతో ఆ కటకాన్ని వస్తు వునుంచి కావలసినంత దూరంలో ఉంచవచ్చు. వస్తు వును ప్రధాన నాభి మరియు కటక

కేంద్రం మధ్య ఉండేటట్లు గా సర్దు బాటు చేసి, స్పష్ట మైన ప్రతిబింబం సమీప బిందువు వద్ద ఏర్పడేటట్లు చేస్తా రు. దీనివల్ల

ఏర్పడిన ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. ప్రతిబింబం నిటారుగా ఉంటుంది మరియు వస్తు వుకంటే పెద్దదగ
ి ా ఉంటుంది.

వస్తు వు ఉన్నవైపే స్పష్ట దృష్టి కనిష్ఠ దూరంలో ఉంటుంది.


రేఖీయ ఆవర్ధనానికి సమీకరణం m = [1+ D ]
f
12. కాంతిలో డాప్ల ర్ ప్రభావాన్ని తెలిపి . అరుణ విస్థా పనం, నీలి విస్థా పనం లను వివరించండి. దీని ప్రా ముఖ్యతను

తెలపండి ,

12.డాప్ల ర్ ఫలితం: కాంతిజనకము, పరిశీలకుడు సాపేక్ష చలలోనంలో ఉన్నప్పుడు పరిశీలకుడు

గమనించే పౌనఃపున్యము మారుతుంది. దీనినే కాంతిలో డాప్ల ర్ ఫలితం అంటారు.

అరుణ విస్తా పనం: డాప్ల ర్ ఫలితం వల్ల కలిగే తరంగదైర్యంలోని పెరుగుదలను ఖగోళ శాస్త వ
్ర ేత్తలు అరుణ

విస్తా పనం (రెడ్ షిఫ్ట్ ) అని పిలుస్తా రు. ఎందుకంటే దృశ్య ప్రా ంతం మధ్యలోని ఒక తరంగదైర్ఘ్యం వర్ణపటంలోని ఎరుపు

రంగు కొనవైపు జరుగుతుంది.

నీలి విస్తా పనము: పరిశీలకుని వైపుకు చలిస్తు న్న జనకం నుంచి తరంగాలు స్వీకరించినప్పుడు తరంగదైర్ఘ్యం

దృశ్య తగ్గు దలకు లోనైనట్లు అగుపిస్తు ంది. దీనినే 'నీలి విస్తా పనము (బ్లూ షిఫ్ట్ )' అని పిలుస్తా రు

ప్రా ముఖ్యత:అతిదూరంలో ఉన్న పాలపుంతల రేడయ


ి ల్ వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తా రు

13. విద్యుత్ డైపో ల్ అక్షంపై ఏమైనా బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి.

విద్యుత్ డైపో ల్: స్వల్ప దూరం (2a) లో వేరు చేయబడిన సమాన వ్యతిరేఖ విద్యుత్ ఆవేశాల జతను విద్యుత్ డైపో ల్

అంటారు.

1 q
+q వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత E+q =
4 π ε 0 ( r−a )2
−1 q
-q వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత E−q=
4 π ε 0 ( r +a )2
ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత E=E+q + E−q
1 q 1 q
E = 4 π ε ( r−a )2 - 4 π ε ( r +a )2
0 0
1 q q
E = 4πε ( − )
0 ( r−a )2 ( r + a )2
q 1 1
E = 4πε ( − )
0 ( r−a )2 ( r + a )2

E = 4πε
q
[ 4 ra
2 2
0 ( r −a )
2
] 2 ‫؞‬aq=P మరియు r >> a

2P
E = 4 π ε r3
0

14.సమాంతర పలకల కెపో సిటర్ యొక్క కెపాసిటేన్స్ కు సమాసాన్ని ఉత్పాదించండి.

14.సమాంతర పలకల కెపాసిటర్ స్వల్పదూరంలో వేరుచేయబడిన రెండు సమతల వాహక పలకలను కలిగి

ఉంటుంది. ఒక్కొక్క పలక వైశాల్యం A, పలకల మధ్య దూరం d అనుకొనుము. రెండు పలకల ఆవేశాలు వరుసగా

Q మరియు -Q

పలక 1 పై ఉపరితల ఆవేశ సాంద్రత, σ =Q


A
పలక 2 పై ఉపరితల ఆవేశ సాంద్రత = -σ
రెండు పలకల మధ్య ప్రా ంతంలో రెండు ఆవేశిత పలకల వల్ల ఏర్పడే క్షేత్రా లు ఒకే దిశలో ఉండి సమాకలనం

చెందుతాయి.
σ σ σ Q
E = 2ε + 2ε = ε = ε A
0 0 0 0

పలకల మధ్య పొ టెన్షి యల్, V = Ed = 1 Qd


ε0 A
Q ε A
సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి 'C' = = 0
V d

15. విద్యుత్ ప్రవహిస్తు న్న వుత్తా కార తీగచుట్ట అక్షం పై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ కు సమాసాన్ని

బయట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్ట ండి.

బయట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగించి


μ0 i∨dl ×r ∨ ¿ ¿
dB= ( r )3
ఇక్కడ r 2= x 2+ R 2 ,| dl× r∨¿ = rdl

μ
[
idl
dB= 0 ( 2 2 )
4π x +R ]
X-అక్షం వెంబడి ఫతిత అయసస్కాంత ప్రేరణ
R
d Bx = dB cosθ ఇక్కడ cosθ= 1
(x +R )
2 2 2

μ0 Idl R
Bx =
d 4π 3
(x +R )
2 2 2

μ0 i R 2
P వద్ద ఫతిత అయసస్కాంత ప్రేరణ B = Bx i = 3 i
2( x + R )
2 2 2

16. గమన తలానికి లంబంగా ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకం చలించినప్పుడు వాహకం కొనల

మధ్య ప్రేరత
ి మయ్యే విద్యుత్ చాలక బలానికి సమాసాన్ని పొ ందండి.

16.ఒక దీర్ఘచతురస్రా కార వాహకం PQRS లో వాహకం PQ చలించడానికి స్వేచ్ఛను కలిగి ఉంది. ఒక స్థిరవేగం v తో

ఎడమవైపుకు కద్డీ PQ ని పటంలో చూపినట్లు గా చలింపచేస్తా రు. ఘర్షణ వల్ల ఏవిధమైన శక్తి నష్ట ం ఉండదని ఊహిద్దా ం.

PQRS అనేది ఒక సంవృత వలయంగా ఏర్పడి, PQ చలించిన కొద్దీ మారే వైశాల్యాన్ని అది ఆవృతం చేస్తు ంది. ఈ

వ్యవస్థ తలానికి లంబంగా ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రం B లో దీనిని ఉంచారు. పొ డవు RQ= x, RS = l అయితే,

PORS లూపు ఆవృతం చేసే అయస్కాంత అభివాహం∅ B = Blx అవుతుంది.


కాలంతో X మారుతున్నది కాబట్టి, అభివాహపు మార్చురేటు ఒక విద్యుద్యాలక బలాన్ని ప్రేరేపిస్తు ంది:
d ∅B d dx dx
ɛ= = - dt (Blx) = Bl dt < dt = v
dt
ɛ = Blv
17. హైడ్రో జన్ పరమాణువు లోని వివిధ రకాల వర్ణపట శ్రేణులను వివరించండి.

ఎ) లైమన్ శ్రేణి: అధిక శక్తి స్థా యి గల కక్ష్యల నుండి ఎలక్ట్రా న్ ఒకటవ (n=1) కక్ష్య మీదికి సంక్రమించినపుడు ఈ శ్రేణి

ఏర్పడును. ఈ శ్రేణికి n1 = 1 మరియు n2 = 2, 3, 4, .....

ఈ శ్రేణి వర్ణపటంలోని అతినీలలోహిత ప్రా ంతంలో ఉంటుంది

b) బామర్ శ్రేణి :- అధిక శక్తి స్థా యి గల కక్ష్యల నుండి ఎలక్ట్రా న్ రెండవ (n=2) కక్ష్య మీదికి సంక్రమించినపుడు ఈ శ్రేణి

ఏర్పడును.ఈ శ్రేణికి n1 = 2 మరియు n2 = 3, 4,5,6,7, .....

ఈ శ్రేణి వర్ణపటంలోని దృశ్య ప్రా ంతంలో ఉండును

C) పాశ్చన్ శ్రేణి :- అధిక శక్తి స్థా యి గల కక్ష్యల నుండి ఎలక్ట్రా న్ మూడవ (n=3) కక్ష్య మీదికి సంక్రమించినపుడు ఈ

శ్రేణి ఏర్పడును.ఈ శ్రేణికి n1 = 3 మరియు n2 =4,5,6,7, .....

ఈ శ్రేణి వర్ణపటంలోని పరారుణ ప్రా ంతంలో ఉండును

d) బ్రా కెట్ శ్రేణి:- అధిక శక్తి స్థా యి గల కక్ష్యల నుండి ఎలక్ట్రా న్ నాలుగవ (n=4) కక్ష్య మీదికి సంక్రమించినపుడు ఈ శ్రేణి

ఏర్పడును.ఈ శ్రేణికి n1 = 4 మరియు n2 =5,6,7, .....

ఈ శ్రేణి వర్ణపటంలోని పరారుణ ప్రా ంతంలో ఉండును

e)ఫండ్ శ్రేణి :- అధిక శక్తి స్థా యి గల కక్ష్యల నుండి ఎలక్ట్రా న్ ఐదవ (n=5) కక్ష్య మీదికి సంక్రమించినపుడు ఈ శ్రేణి

ఏర్పడును.ఈ శ్రేణికి n1 =5 మరియు n2 = 6,7,8,9, .....

ఈ శ్రేణి వర్ణపటంలోని పరారుణ ప్రా ంతంలో ఉండును

18 పూర్ణతరంగ ఏకధిక్కరణి పనిచేయు విధానాన్ని పటం సహాయంతో వివరించండి.

18.ఏకధిక్కరణం : ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చే ప్రక్రియను ఏకధిక్కరణం'

అంటారు.
పనిచేయు విధానం:

నివేశిత ఎసి యొక్క రెండు అర్ధచక్రా లను డిసగ


ి ా ఏకధిక్కరణం చేసే పరికరం పూర్ణతరంగ ఏక ధిక్కారి. ఈ

వలయంలో D 1, D 2అనే రెండు డయోడ్లు ఒక ప్రత్యేకమైన పరివర్త కం, భార నిరోధం R L ఉంటాయి. ధన అర్థ చక్రం గౌణ

వలయాన్ని చేరితే D1పురోబయాస్లో ఉంటే, D 2 తిరోబయాస్లో ఉంటుంది. భారనిరోధం R Lలో ప్రవహించే విద్యుత్తు D 1

గుండా ప్రవహించే విద్యుత్ మాత్రమే అవుతుంది. ( D2లో విద్యుత్ ప్రవహించదు)

ఋణ అర్ధ చక్రం గౌణ వలయాన్ని చేరత


ి ే D 2పురోబయాస్లో ఉంటే D 1 తిరో బయాలో ఉంటుంది. భారనిరోధం

R Lలో ప్రవహించే విద్యుత్తు D 2గుండా ప్రవహించే విద్యుత్ మాత్రమే అవుతుంది. ( D 1లో విద్యుత్ ప్రవహించదు)
నివేశిత ఎసి యొక్క రెండు అర్ధ తరంగాలను కూడా భార నిరోధం R Lద్వారా ప్రవహించే విద్యుత్తు ఒకే దిశలో మాత్రమే

ఉంటుంది.

SECTION-C

19. సాగదీసన
ి తంత్రిలో స్థిర తరంగాలు ఏర్పడడాన్ని వివరించండి. దాని నుండి మొదటి , రెండవ మరియు మూడవ

అణుస్వరాలకు సమీకరణాలు ఉత్పాదించండి.

0.6 m పొ డవుగల ఒక సాగదీసిన తంత్రి ప్రా థమిక కంపనరీతితో 30 Hz - పౌన:పున్యంతో కంపిస్తు ందని పరిశీలించారు.

తంత్ర 0.5 kg/m ల రేఖీయ సాంద్రత కలిగి ఉంటే తంత్రిలో తన్యతను కనుక్కోండి.

19. స్థిర తరంగం : రెండు చివరల బిగించబడి సాగదీసిన తంత్రిని మీటినప్పుడు తంత్రిలో ఏర్పడే తిర్యక్ తరంగాలు

వ్యతిరేక దిశలో ప్రయాణించి స్థిర తరంగం ఏర్పడుతుంది. ఈ తరంగా లు ఒకే కంపన పరిమితి, తరంగదైర్య్యం

కలిగివుంటాయి.
Problem:
n1 = 1 T

2l μ
or T =n2m(4l2)
n=30 Hz, m=0.05 Kg/m, l=0.06m
T = 302 ×0.05 × 4 ×(0.6)2
T = 64.8N

20. పొ టెన్షి యోమీటర్ పనిచేయు సూత్రా న్ని పేర్కొనండి . పొ టెన్షి యోమీటరు ఉపయోగించి రెండు ప్రా థమిక ఘటాల

విచాబ (emf) లను ఎలా పో లుస్తా రో విద్యుత్ వలయం సహాయంతో వివరించండి?

5. పొ డవు గల పొ టెన్షి యోమీటర్ తీగ కొనల మధ్య 6V పొ టెన్షి యల్ భేదం కొనసాగించారు . పొ టెన్షి యోమీటర్ తీగ 180

20.పొ టెన్షి యల్ మీటరు పనిచేయు సూత్రం : ఏకరీతి మధ్యచ్ఛేదం వున్న తీగగుండా విద్యుత్ ప్రవహిస్తు న్నప్పుడు తీగ

రెండు కొనల మధ్య వుండే పొ టెన్షి యల్ భేదము దానిగుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో

వుండును పటము

వివరణ మరియు సిద్ధా ంతం :

ε 1 , ε 2 వి.చా.బా, ఉన్న ప్రా థమిక ఘట్టా లను వలయంలో కలపాలి.


వలయంలో ε 1ఘటం గుండా విద్యుత్ ప్రవహిస్తు న్నప్పుడు φ l 1 +0+ ε 1=0
వలయంలో ε 2 ఘటం గుండా విద్యుత్ ప్రవహిస్తు న్నప్పుడు φ l 2 +0+ ε 2=0

ε 1 l1
=
ε 2 l2
V
Problem: φ= L where L=5m,V=6V.
6
φ= = 1.2 V/m
5
ε =∅ L here L=180cm=1.8m
ε =1.2× 1.8=2.16 V
21. చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రం,పనిచేయు విధానాలను వివరించండి

21.న్యూక్లియర్ రియాక్టర్ సూత్రం: నియింత్రిత శృంఖల చర్యను సాధించే సూత్రంమీద ఆధారపడి పనిచేసే సాధనాన్ని

కేంద్రక రియాక్టర్ అంటారు.

(or)

నిర్మాణం, పనిచేసే విధానం:


1.ఇంధనం - సాధారణంగా యురేనియం ఐసో టోపులు ఇంధనంగా వాడతారు

2.మితకారి పదార్థం - భారజలం, గ్రా ఫైట్ లను ఉపయోగించి, రియాక్టర్లో న్యూట్రా న్ల వేగాన్ని తగ్గిస్తా రు.

3. నియంత్రణ కడ్డీలు - కాడ్మియం, బో రాన్ వంటి నియంత్రణ కడ్డీలు ఉపయోగించి గొలుసు చర్యను అదుపుచేస్తా రు.

4. వికిరణ కవచం - రేడియాధార్మిక ప్రభావం విస్త రించకుండా రియాక్టర్ను 10 మీటర్లు మందం గల సిమెంటు గోడ,

సీసం దిమ్మెల కట్ట డంతో నిర్మిస్తా రు

5. శీతలకారిణి - రియాక్టర్ లో ఉద్భవించే ఉష్ణ శక్తిని శోషించడానికి శీతలకారిణి ఉపయోగిస్తా రు

న్యూక్లియర్ రియాక్టర్ లో నియంత్రిత మరియు స్వయంపో షక శృంఖలచర్య ద్వారా అధిక మొత్త ంలో శక్తి

విడుదలవుతుంది.

You might also like