You are on page 1of 4

RAYALASEEMA UNIVERSITY

1st SEM. B.Sc. DEGREE EXAMINATION - APR/MAY 2022


PART II: PHYSICS
PAPER - I (20C 1307) : MECHANICS, WAVES &
OSCILLATIONS
Time : 3 Hrs] [Max. : 70 Marks
SECTION - A (5  10 = 50 Marks)
Answer ALL questions with internal choice from each Unit.
1.a) Derive an expression for Rutherford scattering cross-section.
(Or) [QNo.6, Page 8]
b) Derive Euler equations. [QNo.20, Page 23]
2.a) State Kepler's laws of Planetary motion and explain.
(Or) [QNo.4, Page 51]
b) What are the characteristics of central forces and derive
equation of motion under a central force?
[QNos.1, 3, Pages 46, 49]
3.a) Explain Michelson-Morley experiment.
Or [QNo.3, Page 74]
b) What are the postulates of special theory of Relativity and
derive Einstein. Mass Energy relation?
[QNos.4, 8, Pages 79, 88]
4.a) Derive the equation for dipole harmonic motion and obtain
its solution. (Or) [QNo.3, Page 106]
b) What are coupled oscillators Discuss two body collision with
theory. [QNos.7, 9, Pages 117, 125]
5.a) What are Transverse waves? Obtain an expression for a
stretched string. (Or) [QNo.1, Page 146]
b) What are ultrasonics? Describe megnetostriction method.
[QNos.6, 7, Pages 157, 158]
SECTION - B (5  4 = 20 Marks)
(Short Answer Type Questions)
Answer ALL questions with internal choice from each Unit.
6. Write a short note on the motion of variable mass system.

1
RSU-P1(EM-TM)-APR/MAY 2022 2
[QNo.2, Page 2]
7. What is impact parameter? [QNo.5, Page 7]
8. What are central forces? Give examples. [QNo.1, Page 38]
9. Explain about Global positioning system. [QNo.15, Page 64]
10. Explain the concept of Time dilation. [QNo.6, Page 83]
11. Explain the terms quality factor and sharpners of resonance.
[QNos.14, 16, Pages 134, 135]
12. Explain Normal Modes.
Ans: Script
13. Write a short note on overtones and harmonics.
[QNo.13, Page 165]
14. Write any two methods for detection of ultrasonics.
[QNo.9, Page 160]
15. What are the applications of ultrasonics? [QNo.10, Page 161]

RAYALASEEMA UNIVERSITY
1st SEM. B.Sc. DEGREE EXAMINATION - APR/MAY 2022
PART II: PHYSICS
PAPER - I (20C 1307) : MECHANICS, WAVES &
OSCILLATIONS
Time : 3 Hrs] [Max. : 70 Marks
SECTION - A (5  10 = 50 Marks)
Answer ALL questions with internal choice from each Unit.

1.ఎ) రూథర్ఫర్డ్ పరిక్షేపణ మధ్యచ్చేదం సమీకరణ గూర్చి విశదీకరించుము.


(లేదా) (ప్రశ్న 6, పేజీ 6)
బి) యూలర్ సమీకరణాలు విశదీకరించుము. (ప్రశ్న 20, పేజీ 23)
2.ఎ) కెప్లర్ గ్రహగమన నియమాలు తెలిపి వివరించండి.
(లేదా) (ప్రశ్న 4, పేజీ 42)
RSU-P1(EM-TM)-APR/MAY 2022 3

బి) కేంద్రీయ బలాల అభిలక్షణాలు తెలిపి కేంద్రీయ బలగమనానికి సమీకరణం


ఉత్పాదించుము. (ప్రశ్నలు 1, 3, పేజీలు 38, 41)

3.ఎ) మైఖేల్‌సన్-మోర్లే ప్రయోగమును వివరించండి.


(లేదా) (ప్రశ్న 3, పేజీ 59)
బి) విశిష్ఠ సాపేక్షత సిద్ధాంత ఉపపాదనలు తెలిపి ఐన్స్టీన్-ద్రవ్యరాశి శక్తి సంబంధం
ఉత్పాదించుము. (ప్రశ్నలు 4, 8, పేజీలు 63, 72)

4.ఎ) అవరుద్ధ డోలన చలనానికి సమీకరణం తెలిపి దాని సాధనను విశదీకరించుము.


(లేదా) (ప్రశ్న 3, పేజీ 88)
బి) యుగ్మత డోలకాలు అనగానేమి? రెండు వస్తు వుల అభిఘాతాన్ని సిద్ధాంతంతో
వివరించుము. (ప్రశ్నలు 7, 9, పేజీలు 97, 103)

5.ఎ) తిర్యక్ తరంగాలు అనగానేమి? సాగదీసిన తంత్రిపై తిర్యక్ తరంగ సమీకరణం


ఉత్పాదించుము. (లేదా) (ప్రశ్న 1, పేజీ 119)

బి) అతిధ్వనులు అనగానేమి? అయస్కాంతీకరణ ప్రక్రియ ద్వారా ఉత్పాదించుము.


(ప్రశ్నలు 6, 7, పేజీ 128)
SECTION - B (5  4 = 20 Marks)
(Short Answer Type Questions)
Answer ALL questions with internal choice from each Unit.
6. మారే ద్రవ్యరాశి వ్యవస్థ యొక్క గమనమును గూర్చి లఘుటీక వ్రాయుము.
(ప్రశ్న 2, పేజీ 2)
RSU-P1(EM-TM)-APR/MAY 2022 4

7. అభిఘాత పరామితి అనగానేమి? (ప్రశ్న 5, పేజీ 5)


8. కేంద్రీయ బలగాలు అనగానేమి? ఉదాహరణనిమ్ము. (ప్రశ్న 1, పేజీ 38)
9. భౌగోళిక స్థితి విధానం గూర్చి వివరించుము. (ప్రశ్న 15, పేజీ 52)
10. కాలవృద్ధి యొక్క భావన గూర్చి వివరించుము. (ప్రశ్న 7, పేజీ 67)
11. గుణకారకం మరియు అనునాద సునిశితత్వం గూర్చి వివరించుము.
(ప్రశ్నలు 14, 16, పేజీలు 110, 111)
12. సాధారణ ఉచ్చుల గూర్చి వివరించుము.
జవాబు : Script
13. ఆతిస్వరాలు మరియు అనుస్వరాల గూర్చి వివరించుము. (ప్రశ్న 13, పేజీ 136)
14. అతిధ్వనులను గుర్తించే పద్ధతులు ఏవైనా రెండు తెలుపుము. (ప్రశ్న 9, పేజీ 131)
15. అతిధ్వనుల ఉపయోగాలు తెలుపుము. (ప్రశ్న 10, పేజీ 132)

You might also like