You are on page 1of 1

REVISION TEST-1

2021-22
Name: Subject: Telugu II Lang Duration: 50 mins
Class: X Date: 06-04-2021
Roll No: Max Marks: 20
1. ఈ క్రింది పద్యమునకు ప్రతిపదార్ధము వ్రా యుము. (4mx1q=4m)
కారే రాజులు?రాజ్యముల్ గలుగవే?గర్వోన్నతిన్ బొ ందరే?
వారేరీ సిరి మూటగట్టు కొని పో వంజాలిరే?భూమి పై
బేరైనం గలదే?శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు?వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గ వా!
2. ఈ క్రింది వ్యాకరణాంశములను అడిగిన విధముగా వ్రా యుము.
I .ఛందస్సు (½mx2q=1m)
భూతలమెల్ల నొక్కమొగి బొ బ్బలు పెట్టినయట్లు తోచె, ఓ
i) పై పద్య పాదములో గల గణాలు ఏవి ?
అ) స, భ, ర, న, మ, య, వ ఆ) భ, ర, న, భ, భ, ర, వ ఇ) మ, స, జ, స, త, త, గ, ఈ) న, జ, భ, జ, జ, జ, ర
ii) పై పద్య పాదం ఏ వృత్త పద్యానికి చెందింది?
అ) చంకమాల ఆ) మత్తేభం ఇ) ఉత్పలమాల ఈ) శార్దూ లం
II. సమాసములు (½mx2q=1m)
i) ఈ క్రింది వానిలో బహువ్రీహీ సమాసం కాని పదము ఏది?
అ) ఆజానుబాహుడు ఆ) చతుర్ముఖుడు ఇ) దయాంతరంగుడు ఈ) చతుర్వేదములు
ii) “దశావతారాలు” ఏ సమాసం?
అ) ద్వంద్వసమాసం ఆ) ద్విగుసమాసం ఇ) రూపకసమాసం ఈ) బహువ్రీహిసమాసం
III. సంధులు (½mx2q=1m)
అ) ఇవ్విధము ( సంధి విడదీసి , సూత్రం వ్రా యుము.)
ఆ) ధీరురాలు ( సంధి విడదీసి , సూత్రం వ్రా యుము.)
III. పర్యాయపదములు (½mx2q=1m)
అ) సదనం ఆ) యశస్సు
3. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానము వ్రా యుము. (2mx3q=6m)
i) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డా డు?
ii) హాలికునికి కావలసిన కనీస సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు?
iii) “బలిచక్రవర్తి ఆడినమాట తప్పని వాడు” దీనిని సమర్ధించండి.
4.ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రా యుము (2qx3m= 6m)
అ).వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానము వ్రా యుము
ఆ).శ్రీ రాముడు వనవాసానికి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏవి?

You might also like