You are on page 1of 1

పీరియాడిక్ అస్సిస్మెంట్ -ll విద్యార్థి పేరు:

తరగతి:
గ్రేడ్ -v తెలుగు పరీక్షా పత్రం సమయం : మొత్తం మార్కులు
l .కింది ప్రశ్నలకి సమాధానాలు రాయండి.
1 .సరోజినీదేవి ఏ రాష్టా నికి గవర్నరుగా పని చేసింది.
(క ) మహారాష్ట్ర (గ) ఉత్తరప్రదేశ్ (చ ) తమిళనాడు
2 ఆమెను ఆప్యాయముగా ఏమని పిలుస్తా రు.
(క ) మెహరుమునిర్ (గ)భారతకోకిల (చ ) కవయిత్రి
3 ఆమె చేసిన సేవలకు ఆమెని ఏమని పొగిడారు
(క )అమ్మ అని (గ ) దేశమంత (చ ) చల్లని
తల్లీ
4 మంచం మీద ఉండి ఎన్ని పంక్తు లతో పద్య నాటకాన్ని వ్రాసింది.
(క ) రెండువేల (గ ) మూడువేల (చ ) నాలుగువేల
5 బాగా ఆకలి ఉన్నపుడు తిన్న అన్నం దేనితో సమానం.
(క ) సంపద (గ ) పానీయాలు (చ ) అమృతం
ll క్రింద ఇచ్చిన పదాలకు అర్ధా లు రాయండి.
1 బుట్టనిండా =
(క ) బకెట్టు నిండా (గ ) తట్టనిండా (చ) చెంబునిండా
2 తొలగగొట్టు =
(క ) తీసుకొచ్చు (గ ) పంపివేయు (చ ) తీసివేయు
3 ఎడతెగక =
(క ) దారిలేక (గ ) తెంపులేక (చ ) ప్రవేశించకుము
4 కులమునందు శ్రేష్ఠు డు
(క ) వంశతిలకుఁడు (గ ) వంశోద్ధా రకుడు (చ ) వంశమునందు పుట్టినవాడు
5 కింది పదాలకి వ్యతిరేఖ పదాలు రాయండి.
1 డాక్టర్
( క ) యాక్టరు (గ)రోగి (చ ) వైద్యుడు
2 .ప్రఖ్యాత
(క ) గొప్ప (గ ) అ ప్రఖ్యాత (చ ) గడిచిన
3 బాలిక
(క ) బాలుడు (గ ) అమ్మాయి (చ ) అబ్బాయి
4 అల్పబుద్ధి
(క ) నీచబుద్ధి (గ ) అనల్పబుద్ధి (చ ) తక్కువ
5 కష్టం
(క ) లాభం (గ ) మేలు (చ ) సుఖం
lv కింది పదాలకి క్రియాపదలను రాయండి .
1 రాముడు అడవికి వెళ్ళాడు ఇందులో ఉన్న క్రియ
(*క ) సమాపక క్రియ
(గ ) అసమాపక క్రియ
2 సీత పాట పడుతున్నది
(క ) సమాపక క్రియ
(గ ) అసమాపక క్రియ
3 రాముడు రావణాసురుడిని చంపాడు
(క )సమాపక క్రియ
(గ ) అసమాపక క్రియ
4 లత వంట చేస్తు న్నది
(క ) సమాపక క్రియ
(గ ) అ సమాపక క్రియ
5 రాము బడికి వెళ్తు న్నాడు
(క )అసమాపక క్రియ
(గ ) సమాపకక్రియ

This Document Typed Online Using -


https://telugu.indiatyping.com

You might also like