You are on page 1of 1

గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా (3)

పరమ పురుష యే వెరపు లెక ని మరుగు జొచ్చితిని అర మర సేయకు


గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరపు లెక మరుగు జొచ్చితిని అర మర సేయకు
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
పిలవగానె రమ్మి అభయము తలపగానె ఇమ్మి (2)
కలిమి బలిమి నాకిలలొ నీవని (3) పలవరించితిని నలు వను గను నా
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
కలిమి బలిమి నాకిలలొ నీవని పలవరించితిని నలు వను గను నా
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరపు లెక మరుగు జొచ్చితిని అర మర సేయకు
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
పాల కడలి శయన దశరధ బాల జలజ నయన (2)
పాల ముంచినను నీట ముంచినను (3)
పాలబడితినిక జాలము సేయకు
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
ఏల రావు స్వామి నను నీవేలుకోవదేమి (2)
ఏలు వాడవని చాల నమ్మితి (3)
ఏలరావు కరుణాలవాల హరి
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరపు లెక మరుగు జొచ్చితిని అర మర సేయకు
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
ఇంత పంతమేల భద్రగిరీస వర కృపాల (2)
చింతలణచి శ్రీ రామదాసునీ అంతరంగ పతివై రక్షింపుము
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరపు లెక మరుగు జొచ్చితిని
అర మర సేయకు
గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా
నను నీ కరుణ నేలుకోరా (3)

You might also like