You are on page 1of 7

రుక్మిణీ కల్యాణ లేఖ

Rukmini Kalyana lekha

How to do this Parayan?


What are the rules?
For details, visit
"Nanduri Srinivas"
Youtube channel
రుక్మిణీ కల్యాణ లేఖ
సంకల్పం
నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్
మ్మమ్మి పురాణ దంపతుల మేలు భజంతు కదమి మేటి పె
-దదమి దయంబురాశివి కదమి హరిన్ పతిసేయు మమి నిన్
నమ్మిన వారి కెననటికి నాశమ్మ లేదు గదమి యీశవరీ

లేఖలోని 8 పద్యాలు
ఏ నీ గుణమ్మలు కర్ణంద్రియంబులు సోక
దేహతాపంబులు తీరిపోవు
ఏ నీ శుభాకార మీక్షంప కనునల
కఖిలారథ లాభంబు గలుగుచండు
ఏ నీ చరణసేవ లేప్రొదుద చేసిన
భువనోననతతవంబు పందగలుగు
ఏ నీ లసనానమ మేప్రొదుద భకిితో
తడవిన బంధ సంతతులు వాయు

అటిి నీయందు నా చితి మనవరతమ్మ


నచిియుననది, నీయన నాన లేదు
కరుణ జూడుమ్మ కంసారి ఖల విదారి
శ్రీయుతాకార మానినీ చితిచోర (1)

ధనుున్, లోక మనోభిరామ్మ, కుల విదాు రూప తారుణు సౌ


-జను శ్రీ బల దాన శౌరు కరుణా సంశోభితున్ నినునన్ ఏ
కనుల్ గోరరు? కోరదే మ్మను రమాకాంతాలలామంబు, రా
-జనాునేకపసింహ! నా వలననే జనిించెనే మోహమ్మల్ (2)

2
శ్రీయుతమూరిి యో పురుషసింహమ! సింహమ్మపాలి సొమ్మి గో
-మాయువు కోరు చందమ్మన మతుిడు చైదుుడు నీ పదాంబుజ
ధ్యుయినియైన ననున వడి తా గొనిపోయెదనంచ నునన వా
డా అధమాధమ్మం డెఱుగడు అదుుతమైన భవత్ప్రతాపమ్మల్ (3)

వ్రతమ్మల్, దేవ గురు దివజని బుధ సేవల్, దానధరాిదులున్


గతజనింబుల నీశవరున్, హరి, జగతకలాుణు కాంక్షంచి చే
సితినేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తిశుడౌగాక! ని
-రిితులై పోదురుగాక సంగరమ్మలో చేదీశ మ్మఖ్యుధమ్మల్ (4)

అంకిలి సెప్ లేదు, చతురంగ బలంబుల తోడ నెలిి యో


పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచిి, రాక్షసవివాహమ్మనన్, భవదీయ శౌరుమే
యుంకువ సేసి కృషణ! పురుషోతిమ! చేకొనిపమ్మి! వచెిదన్ (5)

లోపలి సౌధంబులోన వరిింపంగ


త్తవచినే నినున! తెతుినేని
కావలివారల కల బంధువుల చంపి
కాని త్తరాదని కమలనయన
భావించిత్తని, ఉపాయంబు జెపె్ద
నాలింపు! కులదేవ యత్ప జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొకక
పెండిికి మ్మనుపడ పెండిికూతున్

ఎలమ్మ మావారు పంపుదురు, ఏనున్ అట్లి


పురమ్మ వెలువడి ఏతెంచి, భూతనాథు
సతికి మ్రొకకంగ, నీవున్ ఆ సమయమ్మనకు
వచిి కొనిపమ్మి ననునన్ అవారుచరిత (6)

3
ఘను లాతీియ తమో నివృతిి కొఱకై గౌరీశు మరాుద ఎ
-వవని పాదాంబుజ తోయమందు మ్మనుగన్ వాంఛంతు ర్నటిి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచరున్ నూఱు జనింబులన్
నిను జంతించచ బ్రాణమ్మల్ విడిచెదన్ నికకంబు రాణేశ్శవరా (7)

రాణేశ్శ నీ మంజుభాషలు విన లేని


కరణరంధ్రంబుల కలిమ్మ యేల?
పురుషరతనమ నీవు భోగంపగా లేని
తనులత వలని సౌందరుమేల?
భువనమోహన! నినున పడగానగా లేని
చక్షురింద్రియమ్మల సతివమేల?
దయిత! నీ యధరామృతం బానగాలేని
జహవకు ఫలరస సిదిి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబబలేని ఘ్రాణమేల?
ధనుచరిత! నీకు దాసుంబు సేయని
జనిమేల యెనిన జనిమ్మలకు? (8)

ఆశీర్వాదము
తగు నీ చక్రి విదరురాజసుతకున్ తథ్ుంబు వైదరిుయుం
తగు నీ చక్రికి, నింత మంచి తగునే? దాంపతు, మీ యిదదరిం
తగులం గటిిన బ్రహి నేర్రిగదా? దరా్హతారాతియై
మగడౌ గావుత! జక్రి యీ రమణికిన్ మా పుణుమూలంబునన్

4
rukmiNee kalyaaNa laekha
saMkalpaM

nammiti naa manaMbuna sanaatanulaina umaamahaeSulan


mimmu puraaNa daMpatula maelu bhajiMtu kadamma maeTi pe
-ddamma dayaaMburaaSivi kadamma harin patisaeyu mamma nin
nammina vaari kennaTiki naaSamu laedu gadamma yeeSvaree

8 Poems of Lekha

ae nee guNamulu karNaeMdriyaMbulu sOka


daehataapaMbulu teeripOvu
ae nee Subhaakaara meekshiMpa kannula
kakhilaartha laabhaMbu galuguchuMDu
ae nee charaNasaeva laeproddu chaesina
bhuvanOnnatatvaMbu poMdagalugu
ae nee lasannaama maeproddu bhaktitO
taDavina baMdha saMtatulu vaayu

aTTi neeyaMdu naa chitta manavaratamu


nachchiyunnadi, neeyaana naana laedu
karuNa jooDumu kaMsaari khala vidaari
Sreeyutaakaara maaninee chittachOra (1)

dhanyun, lOka manObhiraamu, kula vidyaa roopa taaruNya sau


-janya Sree bala daana Saurya karuNaa saMSObhitun ninnun ae
kanyal gOraru? kOradae munu ramaakaaMtaalalaamaMbu, raa
-janyaanaekapasiMha! naa valananae janmiMchenae mOhamul (2)

5
Sreeyutamoorti yO purushasiMhama! siMhamupaali sommu gO
-maayuvu kOru chaMdamuna mattuDu chaidyuDu nee padaaMbuja
dhyaayiniyaina nannu vaDi taa gonipOyedanaMchu nunna vaa
Daa adhamaadhamuM DerugaDu adbhutamaina bhavatprataapamul (3)

vratamul, daeva guru dvijanma budha saeval, daanadharmaadulun


gatajanmaMbula neeSvarun, hari, jagatkalyaaNu kaaMkshiMchi chae
sitinaenin vasudaeva naMdanuDu naa chittaeSuDaugaaka! ni
-rjitulai pOdurugaaka saMgaramulO chaedeeSa mukhyaadhamul (4)

aMkili seppa laedu, chaturaMga balaMbula tODa nelli yO


paMkajanaabha! neevu SiSupaala jaraasutulan jayiMchi, naa
vaMkaku vachchi, raakshasavivaahamunan, bhavadeeya Sauryamae
yuMkuva saesi kRshNa! purushOttama! chaekonipommu! vachchedan (5)

lOpali saudhaMbulOna vartiMpaMga


taevachchunae ninnu! tettunaeni
kaavalivaarala kala baMdhuvula chaMpi
kaani taeraadani kamalanayana
bhaaviMchitaeni, upaayaMbu jeppeda
naaliMpu! kuladaeva yaatra jaesi
nagaraMbu veluvaDi nagajaatakunu mrokka
peMDliki munupaDa peMDlikootun

elami maavaaru paMpuduru, aenun aTlu


puramu veluvaDi aeteMchi, bhootanaathu
satiki mrokkaMga, neevun aa samayamunaku
vachchi konipommu nannun avaaryacharita (6)

6
ghanu laatmeeya tamO nivRtti korakai gaureeSu maryaada e
-vvani paadaaMbuja tOyamaMdu munugan vaaMChiMtu raenaTTi nee
yanukaMpan vilasiMpanaeni vratacharyan nooru janmaMbulan
ninu jiMtiMchuchu braaNamul viDichedan nikkaMbu praaNaeSvaraa (7)

praaNaeSa nee maMjubhaashalu vina laeni


karNaraMdhraMbula kalimi yaela?
purusharatnama neevu bhOgiMpagaa laeni
tanulata valani sauMdaryamaela?
bhuvanamOhana! ninnu poDagaanagaa laeni
chakshuriMdriyamula sattvamaela?
dayita! nee yadharaamRtaM baanagaalaeni
jihvaku phalarasa siddhi yaela?

neerajaatanayana! nee vanamaalikaa


gaMdha mabbalaeni ghraaNamaela?
dhanyacharita! neeku daasyaMbu saeyani
janmamaela yenni janmamulaku? (8)

Blessings of Parents

tagu nee chakri vidarbharaajasutakun tathyaMbu vaidarbhiyuM


tagu nee chakriki, niMta maMchi tagunae? daaMpatya, mee yiddariM
tagulaM gaTTina brahma naerparigadaa? darpaahataaraatiyai
magaDau gaavuta! jakri yee ramaNikin maa puNyamoolaMbunan

You might also like