You are on page 1of 2

యడ్ల రామదాసు కీర్తనలు

1. బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా – కాటేమి రాయుడా కదిరినరసింహుడా
మేటైన ఏటుగాడ నిన్నే నమిితి సామి ॥బేట్రాయి॥

శాప కడుపున సేరి పుట్టగా రాకాసవోని కోపాముతోన కొట్టగా – ఓపిననిే నీల్లలోనె వచ్చి నీవు వెతికి వెతికి
బాపనోల్ల సదువుల్నిే బ్రమ్ిదేవరకిచ్చినోడ ॥బేట్రాయి॥

తాబేలై తాను బుట్టగా ఆనీల్లకాడ దేవరాక్షసులు చేరగా – తోవచేస కొిండకిింద దూరగాన్న సలికినపుడు
పావనింబైన ఎనే దేవరలకిచ్చినోడ ॥బేట్రాయి॥

అిందగాడు నీవులేవయా గోవింద గోపాల్ రక్షించరా – పిందిలోన సేరి కోరపింటితోనె ఎతిి భూమి
సిందు సిందు సేసనటిట సిందమామ్ నీవే కదరా ॥బేట్రాయి॥

నారసింహ నినెే నమిితి నానాటికైన కోరిన నీ పాదమే గతి – చేరి సిింభాన బుటిట ప్రహ్లలదుని గాచ్చ
కోరమీస వైరిగాని గిండె తల్లకిిందు సేసనోడ ॥బేట్రాయి॥

బుడత బాపనోడివైతివ బలిసక్రవరిి నడిగి భూమి న్నలుకింటివ – పొడుగ కాల్లవాడవై అడుగ వాని మీద బెటిట
తడువులేక లోకముల్ను మ్డమ్తోడ తొకిినోడ ॥బేట్రాయి॥

రిండుపదులు ఒకిమారుతో ఆ దొరల్నెల్ల సిండాడినావు పరసుతో – సిండకోల్ బటిట కోదిందరామ్సామికాడ


బెిండుకోల్ సేసకొని కొిండకాడకేగినోడ ॥బేట్రాయి॥

రామ్దేవ రక్షించరా సీతమ్ితలిల శాామ్సుిందర నినుే మెచిగా – సామి తిండ్రిమాట్ గాచ్చ ప్రేమ్ భకిినాదరిించ్చ
ఆపైనా ల్ింకనెల్ల దోమ్గాను సేసనోడ ॥బేట్రాయి॥

దేవకీదేవ కొడుకవై ఈభూమిలోన దేవుడై పుటిటనావయా – ఆవూల్ కాచుకొనుచు ఆడోళ్ళా కూడుకొనుచు


తావుబాగ సేసుకొనీ తకి బికి సేసనోడ ॥బేట్రాయి॥

కలిి నా దొరవు నీవెరా మా తోటి బల్ిరాదా బాల్కృష్ణుడా – చ్చల్లింగటుట పురమునిందు చ్చనిేగోపాలుడవై


పిల్లింగోవ సేతబటిట పేట్ పేట్ తిరిగినోడ ॥బేట్రాయి॥

వడెె కల్మునిందు బుటిటతీ నీవచ్చినటిట మ్టిటతట్ట చేతబటిటతి – ఊరూరు తిరుగకొనుచు ఉనోేనిే చుసుకోనుచు
నీవు న్ననన్నటి భ్రింతి నికిముగా నొదిలినాడ ॥బేట్రాయి॥

2. ఈ నర జనిింబెతిినిందుక ఇహ పరములు సాధించవలెన్


మానక సదుురు నామ్ము నిరతము ధ్యానముచే మ్దిబూనవలెన్

వాద భేదములు మానియు సదుురు పాదముపై భ్రమ్ చిందవలెన్


నాద బిిందుకల్ పాదు కలిస ఆనింద యోగములు పొిందవలెన్

అనిే మ్తింబుల్ చ్చనెేలు తెలిసయు ఎనిేకైన మ్తమెరుగవలెన్


చనుే మీరగను పునేమి వెనెేల్ కనుేల్ మ్ధ్ాను గానవలెన్

ధ్రణిలో శ్రీమ్ింతిన వేింకట్ సదుురువరు మ్రిమునెరుగవలెన్


అరమ్రలేకను జనన మ్రణముల్ ఎరుగని దేహమునెరుగవలెన్

జగము గడచ్చ కడియెడమ్ల్ నడుమ్ను చడుగడుయనుచును నుడువవలెన్


తడబడకను శ్రీ యెడల రామ్దాసు దృఢముగనుిండని నుడువవలెన్
యడ్ల రామదాసు కీర్తనలు

3. సోహిం సోహిం సోహిం యనుచును సుఖము నొిందవలెరా


దేహము దేహము మీదను మోహింబెల్లను త్రించ్చ వేయవలెరా

త్రిగణముల్నియెడి పగవారిని గని తెగ వేయగవలెరా


వగవక అరిషడవరు బాింధ్వుల్ తగలు బెట్టవలెరా – నరుడా తగల్బెట్టవలెరా

కోరికల్నియెడి నరక కూపమున జొరక యుిండవలెరా


తరిములాడెడి తామ్స గణముల్ కోరి చింపవలెరా – నరుడా కోరి చింపవలెరా

సిరముగ నీలో బల్కరిల్ను చురక వేయవలెరా


కరియైన షట్ిక్రవరిితో కల్స యుిండవలెరా – నరుడా కల్సయుిండవలెరా

ఈషణ త్రయము వడిచ్చయు గరువును సాధ్న చేయుమురా


వాసగాను సహస్రారమ్ిందు జగదీశుని గనవలెరా – నరుడా ఈశుని గనవలెరా

మేలుగ మ్ింతెన వెింకటారా గరు కీలు తెలియవలెరా


ఫాల్భాగమున నోల్లాడు గరు కీలు తెలియవలెరా – నరుడా కీలు తెలియవలెరా

మ్తి మ్ింతుడవై దివతీయాక్షరమును సుితి యిించగవలెరా


పతిల్తముగ శ్రీ యడల రామ్దాసు అనుభవింబు ఇదిరా – నరుడా అనుభవింబు ఇదిరా

4. అిండపిిండ బ్రహ్లిిండ వచారణ పిండితుల్క ఎరుక – తిిండిపోతులై తిరిగెడు శుదధ బిండల్కే మెరుక
ఎవరి తల్ింపు ఎలాగన నునేదో ఈశ్వరునక ఎరుక – గౌరవమెరుగని గారదవింబుల్క గణాతలే మెరుక

భాగవతుల్ జాడలు ఈ జగతిని యోగాల్కే ఎరుక – రాగదేవషముల్ నణచక తిరుగ అయోగాల్కే మెరుక
సుమ్రస మాధురి క్రమ్ముగ గ్రోలుట్ భ్రమ్రముల్క ఎరుక – పామ్రముగ రకిపానము చేసడి దోమ్ల్కే మెరుక

ధ్రాిధ్రిము లెరిగి చరిించుట్ నిరిలుల్క ఎరుక – మ్రిము లాడుచు మాని తిరుగ దుషిరుిల్ కేమెరుక
మ్తముల్నిే సమ్ితమ్ిని మెల్గట్ యతీశ్వరుల్కెరుక – ఈతకాయల్క చేతులు చాచే కోతుల్కే మెరుక

వాదుగ సదుురు బోధ్ వనోధ్ము సాధుల్కే ఎరుక – ఖేదము లాడుచు గాధ్లు చన్నే వాదుల్కే మెరుక
కనుేల్ మ్ధ్ాను యునే ప్రకాశ్ము పుణ్యాతుిల్ కెరుక – పినే పెదదతన మెనేగలేని దునేల్కే మెరుక

అదదములో ప్రతిబిింబము పోలిక సదుధల్కే ఎరుక – పెదదల్ వాకాము రదుదలు చేసే మొదుదల్కే మెరుక
భాసురముగ యడల రామ్దాసు కవ భగవింతునికెరుక – ఆశ్ల్ పాలై హరిని తల్ించని అధ్ముల్కే మెరుక

You might also like