You are on page 1of 12

భద్రాచల రామాసు

నవరత్న కీరనలు

భద్రాచల రామాసు నవరత్న కీర తనలు

విషయసూచిక

సంఖ్య కీర తన రాగం తాళం పుట

1 అదిగో భద్రాద్రది వరాళి ఆది 1


2 ీ
శ్ర రారామ నామమే అఠాణ ఆది 2
(తిద్రరగతి)
3 పలుకే బంగార మాయెనా ఆనందభైరవి ఆది 3
4 శ్రీ రారాలల దివయ నామ సావేరి ఆది 4
5 రామజోగి మందు ఖమాస్ ఆది 5
6 తారక మంద్రరల ధనాయ సి ఆది 6
7 హరి హరి రామ కానడ ఆది 7
8 రక్కు వేమి మనక్క సౌరాష్ట్ ర ఆది 8
9 కంటినేడు నాదనామద్రియ ఖండచాపు 9
1. అదిగో భద్రాద్రది

రాగం: వరాళి – తాళం : ఆది

మూరచ న: స గ రి గ మ ప ద ని స
స ని ద ప మ గా రి స

ప|| అదిగో భద్రాద్రది గౌత్మి


ఇదిగో చూడండి || అదిగో భద్రాద్రది ||

చ|| 1) ముదముతో సీతా ముదిత్ లక్ష్మ ణుడు


కలసి కొలువుగా రఘుపతియండెడి || అదిగో భద్రాద్రది ||

2) చారు సవ ర ణ ద్రాకార గోపుర


ావ రములతో సుందరమై యండెడి || అదిగో భద్రాద్రది ||

3) అనుపమానమై అతి సుందరమై


త్నదు చద్రకమది ధగధగ మెరిసెడి || అదిగో భద్రాద్రది ||

4) కలియగమందున ఇలవైకంఠము
అలరుచునన ది నయముగ ద్రొకు డి || అదిగో భద్రాద్రది ||

5) ద్రీకర ముగనిల రామాసుని


ద్రాకటముగ ద్రోచే ద్రపభువాసము || అదిగో భద్రాద్రది ||

అదిగో భద్రాద్రది గౌత్మి


ఇదిగో చూడండి

- 1 -
2. ద్రీరామ నామమే

రాగం: అఠాణ – తాళం : ఆది (తిద్రరగతి)

మూరచ న: స రి మ ప ని స
స ని ప మ రి మ స రీ స

ప|| ద్రీరామ నామమే జిహ్వ క స్సిిరమై యనన ది


ద్రీరాముల కరిణయే లక్ష్మమ కరమై యనన ది ||

చ|| 1) ఘోరమైన ాత్కములు గొట్టెననన ది మముమ


చేరకండ ఆపదలను చండేననన ది || శ్రీ రారామ ||

2) ారి తెలియని యమదూత్ల త్రిమేననన ది


ద్రీమనాన రాయణ ాసులక చలువైయనన ది || ీ
శ్ర రారామ ||

3) మాయావాదుల పందు మానుమనన ది - యీ


కాయ మస్సిిరమని త్లపోయచునన ది || శ్రీ రారామ ||

4) వదలని దురివ షయ వాంఛ వదలమనన ది - నా


మదిలో హ్రి భజన సంపత్ు రమైయనన ది || ీ
శ్ర రారామ ||

5) ముక్త త మారము
గ నక్తది మూలమనన ది - వి
రకతడు భద్రాచల రామాసు డనన ది || శ్రీ రారామ ||

- 2 -
3. పలుకే బంగార మాయెనా

రాగం: ఆనందభైరవి – తాళం : ఆది

మూరచ న: స గ రి గ మ ప ద ప స
స ని ద ప మ గ రి సా

ప|| పలుకే బంగారమాయెనా - కోదండాణి ||

చ|| 1) పలుకే బంగారమాయె - పిలచిన పలుకవేమి


కలలో నీ నామ సమ రణ - మరవ చకు ని త్ంద్రడి || పలుకే ||

2) ఇరవుగ యిసుకలోన - పరలిన యడుత్ భక్త తక్త


కరుణించి ద్రోచితివని - నెరనమిమ తిని త్ంద్రడి || పలుకే ||

3) రాతి నాతిగ జేసి - భూత్లమందు ద్రప


ఖ్యయ తి చందితివని - ద్రీతితో నమిమ తి త్ంద్రడి || పలుకే ||

4) ఎంత్వేడిన గాని - సుంతైన దయరాదు


పంత్ము సేయ నే - నెంత్టి వాడనయయ || పలుకే ||

5) రరణాగత్ ద్రతాణ - బిరుాంక్త తుడవు గావ


కరుణించు భద్రాచల - వరరామ ాసపోష || పలుకే ||

- 3 -
4. ద్రీరాముల దివయ నామ

రాగం: సావేరి – తాళం : ఆది

మూరచ న: స రి మ ప ద స
స ని ద ప మ గ రి స

ప|| ద్రీరాముల దివయ నామ సమ రణ సేయచునన చాలు


ఘోరమైన త్పములను కోర నేటికే మనసా ||

అ||ప|| తారక ద్రీరామనామ ధ్యయ నము జేసిన చాలు


వేరు వేరు దైవములను వెదక నేటికే మనసా || ీ
శ్ర రారాలల ||

చ|| 1) భాగవతుల ాదజలము - పైన జలుుకొనన చాలు


భాగీరధిక్త పయేయ ననే - ద్రభాంతి యేటికే
భాగవతుల వాగాద్రముత్ము - ానము జేసిన చాలు
బాగు మీర నటిె యద్రముత్ - ాన మేటికీ మనసా ||శ్రీ రారాలల ||

2) పరుల హంససేయకనన - పరమ ధరమ మంతే చాలు


పరులను రక్షంతునని - పలు నేటికే
దొరకని పరుల ధనముల - దోచక యండితే చాలు
గురుతుగాను గోపురము - గటె నేటికే మనసా ||శ్రీ రారాలల ||

3) అతిధి వచిచ యాకలనన - అనన మింత్ నిడిన చాలు


ద్రకతువు సేయవలెననే - కాంక్ష్ యేటికే
సత్త్ము మా భద్రదగిరి - సావ మి రామాసుడైన
ఇత్ర మత్ములనియేటి - వెత్ల వేటికే మనసా ||శ్రీ రారాలల ||

- 4 -
5. రామజోగి మందు

రాగం: ఖ్మాస్ – తాళం : ఆది

మూరచ న: స మ గ మ ప ద ని స
స ని ద ప మ గ రి స

ప|| రామజోగి మందు కొనరే ! ఓ జనులారా


రామజోగి మందు కొనరే ||

అ||ప|| రామజోగి మందు మీరు ద్రేమతో భుజియించరయాయ


కామద్రకోధములనెలు కడక ారద్రదోలేమందు || రామ ||

చ|| 1) మదమత్స ర లోభములను మాటలో నిలిేటి మందు


గుదిగొనన కరమ ములను గూడక యెడదోలు మందు || రామ ||

2) కాటుక కొండల వంటి కరమ ము లెడబాే మందు


సాటిలేని జగమునందు సావ మి రామజోగి మందు || రామ ||

3) కోటి ధనము లితుతనని కొనన ను దొరకని మందు


సాటిలేని భాగవతులు సమ రణచేసి త్లచు మందు || రామ ||

4) వాదుక చపిి న గాని వారి ాపములు గొటిె


ముదముతోనే మోక్ష్మిచేచ ముదుు రామజోగి మందు || రామ ||

5) ముదముతో భద్రాద్రది యందు ముక్త తని పందించే మందు


సదయడైన రామాసు సదభ స్క్త తతో గొలిచే మందు || రామ ||

- 5–
6. తారక మంద్రత్ము

రాగం: ధనాయ సి - తాళం : ఆది

మూరచ న: స గ మ ప ని స
స ని ద ప మ గ రి స
ప|| తారక మంద్రత్ము కోరిన దొరికెను
ధనుయ డ నైతిని ఓరనాన
మీఱిన కాలుని దూత్ల ాలిటి
ద్రముతుయ వు యని నముమ క యనాన || తారకమంద్రరల ||

చ || 1) మచిచ క తోనిత్రాంత్రముమ ల
మాయలలో పడోకనాన
హెచుచ క నూట యెనిమిది తిరుపతు
లెలమి తిరుగ పని లేదనాన || తారకమంద్రరల ||

2) ముచచ టగా తాపుణయ నదులలో


మునుగుట పని ఏమిటి కనాన
వచచ డి పరువపు దినములలో
సుడివడుటలు మానక యనాన || తారకమంద్రరల ||

3) ఎనిన జనమ ముల ఎరుకతో జూచిన


ఏకో నారాయణుడనాన
అనిన రూపులై యనన పరాత్ి రు
నా మహాతుమ ని కధవినాన || తారకమంద్రరల ||

4) ఎనిన జనమ ముల చేసిన ాపము


ఈ జనమ ముతో విడుననాన
అనిన టిక్తది కడసారి జనమ మిది
సత్య ంబిక పుటుెట సునాన || తారకమంద్రరల ||

5) ధరమ ము త్పి క భద్రాద్రీశుని


త్న మదిలో నముమ క యనన
మరమ ము తెలిసిన రామాసు ద్రు
నమ ందిరమున నేయనాన || తారకమంద్రరల ||

- 6 -
7. హ్రి హ్రి రామ

రాగం: కానడ - తాళం : ఆది

మూరచ న: స రి గ మ ప మ ద ని స
స ని ప మ గ మ రి స

ప|| హ్రి హ్రి రామ ననన రమర జూడక


నిరత్ము నీ నామ సమ రణ యేమరను ||

చ || 1) దరరధ నందన దరముఖ్ మరన



పశుపతి రంజన ాప విమోచన || హరి హరి రామ ||

2) మణిమయ భూషణ మంజుల భాషణ


రణ జయ భీషణ రఘుకల పోషణ || హరి హరి రామ ||

3) పతిత్ ావన నామ భద్రదశైల ధ్యమ


సత్త్ము ద్రీరామ ాసుడనేలు || హరి హరి రామ ||

- 7 -
8. త్కు వేమి మనక

రాగం: సౌరాష్టషె - తాళం : ఆది

మూరచ న: స రి గ మ ప మ ద ని స
స ని ద ని రి ప మ గ రి స

ప|| త్కు వేమి మనక రాముండొకు డుండు వరక


ద్రపకు తోడుగా భగవంతుడు త్న చద్రకధ్యరియై చంత్నె యండగ || రక్కు వేమి ||

చ || 1) ద్రముచుచ
సోమకని మునుచంపినయా
మత్స య మూరి త మన పక్ష్మునుండగ || రక్కు వేమి ||

2) సురల కొరక మందర గిరిమోసిన


కూరామ వతారుని ద్రకప మనకండగ || రక్కు వేమి ||

3) హరణయ కశిపుని ఇరుచకు లుగా


పరచిన నరహ్రి ద్రపకు నెనుండగ || రక్కు వేమి ||

4) భూమి సవ రము
గ ను పందుగ గొలిచిన
వామనుండు మనవాడై యండగ || రక్కు వేమి ||

5) దర ద్రగీవుమును దండించిన యా
దరరధ రాముని దయ మనకండగ || రక్కు వేమి ||

6) దుషె కంసుని ద్రదుంచినటిె ద్రీ


ద్రకస్ుణడు మనపై ద్రకపతో నుండగ || రక్కు వేమి ||

7) రామాసు నిల రక్షంచదనని


ద్రేమతో పలిక్తన ద్రపభువిట నుండగ || రక్కు వేమి ||

- 8-
9. కంటినేడు

రాగం: నాదనామద్రక్తయ - తాళం : ఆది

మూరచ న: స రి గ మ ప ద ని
ని ద ప మ గ రి స ని స

ప|| కంటినేడు మా రాముల -


కనుగొంటినేను మా రాముల

అ || ప || కంటినేడు భక త గణముల ద్రోచు మా


ఇంటి వేలుపు భద్రద గిరి నునన వాని || కంటినేడు ||

చ|| 1) చలు వొపుి చునన టిె - సీతా సమేతుడై


కొలువు ీరిన మా - కోదండ రాముని || కంటినేడు ||

2) త్రణి కల తిలకని - ఘన నీలగాద్రతుని


కరుణా రసము గురియ - కను దోయి గలవాని || కంటినేడు ||

3) కరు ముంజి ముతాయ ల - సరములు మెరియగా


మురిపంపు చిరునవువ - మోము గలిగిన వాని || కంటినేడు ||

4) ఘలుు ఘలుు మను పైడి - గజ్జల


ె ందెలు ద్రమోయగ
త్ళుక బెళుక ాద - త్లము గలిగిన వాని || కంటినేడు ||

5) కరక బంగరు చేల - కాంతి జగములు గపి


రరచాపములు కేల - ధరియించు సావ మిని || కంటినేడు ||

6) ధరణిపై ద్రీరామ - ాసునేలెడు వాని


పరమ పురుుండైన - భద్రదగిరి సావ మిని || కంటినేడు ||

- 9–
మంగళం
రామచంద్రాయ
29 వ ధీరరంకరాభరణ జనయ ము రాగం: కరింజి
ఆ: స ని స రి గ మ ప ద
అ: ద ప మ గ రి స ని స

ప: రామ చంద్రాయ జనక రాజజామనోహ్రాయ


మామకాభీషా ె య మహత్ మంగలం ||

చ: కోసలేసాయ మంద హాసాయ పోషణాయ


వాసవాది వినుత్ సరవ రాయ మంగళం ||

చ: చారు కంకమోేత్ చందనాను చరిచ తాయ


హ్ర కటక శోభితాయ భూరి మంగళం ||

చ: లలిత్ రత్న కండలాయ తులసీవన మాలికాయ


జలజ సద్రదుర దేహాయ చారు మంగళం ||

చ: దేవకీ పుద్రతాయ దేవ దేవోత్తమాయ


చాప జాత్ గురువరాయ భవయ మంగళం ||

చ: పుండరీకాక్షాయ పూర ణ చంద్రద వదనాయ


అండజాత్ వాహ్నాయ అతుల మంగళం ||

చ: విమల రూాయ వివిధ వేాంత్ వేాయ య


సుజన చిత్త కామితాయ సుభద మంగళం ||

చ: రామాస ద్రముదుల ద్రుదయ తామరస నివాసాయ


సావ మి భద్రదగిరివరాయ సరవ మంగళం ||

You might also like