You are on page 1of 2

ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ 

సబ్జెక్టు :తెలుగు పీరియాడిక్ టెస్ట్ -I మార్కులు:30

తరగతి:8 వ సమయం :1 1 గంటలు


2
పార్ట్ -ఎ మార్కులు-20 

I .(1). కింది పద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరిపో యే జవాబును గుర్తించండి.  5X 1 =2 1


2 2
 బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు
చచ్చిగూడ  చీల్చియిచ్చు తనువు 
త్యాగభావమునకు తరువులే గురువులు 
లలిత సుగుణజాల తెలుగుబాల. 
అ). ‘చెట్టు ’ అను పదానికి సరిపో యేపదం. ( )
ఎ) తరువు బి) గురువు సి) ఫలం డి) గుణం 
ఆ). త్యాగానికి గురువులు ఎవరు? ( )
ఎ) మానవులు బి) చెట్లు సి) పక్షులు డి) జంతువులు 
ఇ). తనువును చీల్చి యిచ్చేవి ( )
ఎ) మేఘాలు బి) నదులు సి) చెట్లు డి) పక్షులు 
ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్థం ( )
ఎ) పెరుగుట బి) తరుగుట సి) బ్రతుకుట డి) మేల్కునుట 
ఉ) పై పద్యానికి తగిన శీర్షిక ( )
ఎ) భారం బి) ప్రా ణం సి) యోగం డి) త్యాగం 

(2). కింది గద్యాన్ని చదివి, దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానాలు  రాయండి. 5X 1 =2 1


2 2
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషనుకు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ జ్ఞా న
సరస్వతీదేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మిక విలసిల్లే ప్రశాంత సుందర ప్రదశ
ే ంలో,గోదావరినదీ తీరాన ఈ
సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. 
ఇక్కడి సరస్వతి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవత సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు
విద్యాభాస్యం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి
ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తా రు  ఈ రోజుల్లో   భక్తు లు
తండో పతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లా లో ఉన్నది.
అ). బాసర పుణ్యక్షేత్రంలో దేవత ఎవరు?
ఆ). సరస్వతిదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది?
ఇ). సరస్వతీదేవి సైకతమూర్తిని మలిచిన వారు ఎవరు?
ఈ). నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
ఉ ). పై పేరాకు శీర్షిక సూచించండి. 
  II. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి. 2X 4=8
(1). “ఉన్నత లక్ష్యంలో పట్టు దల దేనినైనా సాధించవచ్చు” వివరించండి. 
(2). “అందరూ ధర్మాన్ని ఆచరించాలి” అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. 
III. చదువును కష్టంగా  భావించవద్దు . ఉన్నత లక్ష్యం పెట్టు కొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని
తెలుపుతూ మిత్రు నికి లేఖ రాయండి.    1X7=7
పార్ట్ - బి 10 మార్కులు 

1. గీత గీసిన పదానికి అర్థం రాయండి. 1X 1 = 1


2 2
కపో తములు శాంతికి చిహ్నాలని భావిస్తా రు.
2. కింది వాక్యంలో నానార్ధా లను గుర్తించి రాయండి. 1X1=1

ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. 

వర్షం : _______ ; __________

కింది వాక్యాలను చదివి జతపర్చండి. 5X 1 =2 1


2 2
(అ) దయచేసి వినండి ( ) 1. ఆశ్చర్యార్ధక వాక్యం 
(ఆ) రమ చక్కగా  రాయగలదు  ( ) 2. ప్రశ్నార్ధకం 
(ఇ) అహ! ఎంత బాగుందో ( ) 3. సామర్థ్యార్థక వాక్యం 
(ఈ) అల్ల రి చేయవద్దు ( ) 4. ప్రా ర్థనార్థక వాక్యం 
(ఉ) గిరి ! ఎక్కడున్నావు ? ( ) 5. నిషేదార్థక వాక్యం 
4. కింది పదాలను విడదీసి, సందిపర
ే ు  రాయండి. 2X1=2
(I). ఇంద్రా గ్నులు = _______________ + _____________ = _________
(II). వారందరు   = _______________ + ____________  = _________

5. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి. విగ్రహావాక్యాలు కూడ
రాయండి. 2X2=4
i). ఆదిశేషునికి వేయితలలు : _________________, __________________

ii). కృష్ణా ర్జు నులు సిద్దమైనవారు : ________________, __________________

You might also like