You are on page 1of 11

St. John’s E.

M High School
(Affiliated to the Central Board of Secondary Education, New Delhi)
Vijayawada

Class : IV Half Yearly Examination


Subject:Telugu(II.L) Revision work sheet--2
Lesson: 5.సత్యమహిమ. Date:

____________________________________________________________________________

I.a.ఈ కింది అపరిచితగద్యము చదివి, ఇచిిన పరశ్నలకు జవాబులు రాయండి.

పరశ్నలు:

1. మనకు ఏవి కీరి పరతిష్ట లు తెచిి పెడతాయి ?

2. రాకుమారులు ఏ వంశానికి చెందిన వారు ?

3. పెై పేరాలో అంద్రూ కలిసి సరదాగా ఏ ఆట ఆడుకుంటున్ానరు?

4. విలువిద్య అన్ే పదానిన ఉపయోగించి స ంతవాకయం రాయండి.

5. సమాజం అన్ే ఏకవచన పదానికి బహువచన పద్ం రాయండి.


6. రాకుమారులు అన్ే పదానిన ఉపయోగించి స ంతవాకయం రాయండి.

II. ఈ కిరంది అపరిచిత గద్యం (పేరా) ను చదివి, ఇచిిన పరశ్నలకు జవాబులు రాయండి.

పరశ్నలు

1. ఈ పేరా లో ఎంతమంది అననద్ముులు ఉన్ానరు?

2. అననద్ముులు అన్ే పదానిన ఉపయోగించి, వాకయం రాయండి.

3. అననద్ముులంటే ఎవరిలా ఉండాలని ఊళ్ళో వాళ్ళో చెపపుకున్ేవారు ?

4. పెై కథలో ఉనన ఊరు పేరు ఏమిటి ?


5. ఈ కథలో ఉనన అననద్ముుల పేరు ు ఏమిటి ?

6. ఈ కథలో అననద్ముులకు ఒకరంటే మరొకరికి పేమ


ర ఉననదా ? లేదా ?

7. గొపుద్నం అన్ే పదానిన ఉపయోగించి, వాకయం రాయండి.

II. ఈ కిరంది పదాయనిన పూరించండి.

ధనము**********************

******************* వినురవేమ !

III.a. ఈ కిరంది పెద్దపరశ్నలకు జవాబులు రాయండి.

1.సతయమహిమ గేయకథను మీ స ంతమాటలోు రాయండి.

2. పేద్వాడు ఎలాంటివాడో మూడు వాకాయలు రాయండి.

b. ఈ కిరంది చిననపరశ్నలకు జవాబులు రాయండి.

1. నదీదేవత పేద్వాడితో ఏమని పలికింది ?

2. పేద్వానికి నదీదేవత బహుమతిగా ఏమిచిింది?

IV. సృజన్ాతుకత/ పరశ్ంస:

1. నదీదేవతకు పేద్వానికి మధయ జరిగన


ి సంభాష్ణను రాయండి.

V.పద్జాలం:

a. ఈ కిరంది పదాలను చదివి, అరాాలు రాయండి.


1. మహిమ 2. అకలంక 3. కరుణ 4. బహుమానం 5. మిసిమి 6.మోము 7.గతి 8.వన్నన

b. కింది పదాలకు బహువచన రూపాలు రాసి, స ంతవాకాయలు రాయండి.

1. చెటట ు 2.బహుమానం 3.దేవత 4.పిలువాడు 5.నది

c.కిరంది పదాలకు అరాాలు రాసి, వాటితో స ంతవాకాయలు రాయండి.

1.బీద్వాడు 2. పలలుటూరు 3.మోము 4.తిలకించి

d.ఈ కిరంది పదాల ఆధారాలతో కొతి పదానిన కనుక్కండి.

1. క్షీరాననం 2. ఒక శ్రీర భాగం 3. పపణయం కానిది 4. ఒక పక్షి. 5.రాయి 6. పకకభాగం

7.బెలుంతో చేసద
ే ి

e. ఈ కిరంది ఖాళీలను కిరయాపదాలతో పూరించండి.

1.గీత కవితలు ----------- 2.హరిిత చితారలు -------------- 3. చంద్రం అననం-----------

4. రాబర్టట సెైకిల్ ------------------ 5. అహుద్ ఈత ---------------

****/***************
Answer key for the Revision work sheet—2

I.a1జ. తెలివితేటలు మనకు కీరి పరతిష్ట లు తెచిి పెడతాయి.

2.జ రాకుమారులు భరతవంశ్మునకు చెందినవారు.

3.జ. అంద్రూ కలిసి సరదాగా బంతిఆట ఆడుకుంటున్ానరు.

4. న్ేను విలువిద్యను సాధన చేయుచున్ానను.

5.సమాజాలు

6, రాకుమారులు గురువపగారి ద్గగ ర ఉన్ానరు.

b.1.జ. ఈ పేరాలో ఇద్ద రు అననద్ముులు ఉన్ానరు.

2.జ అననద్ముులు అంద్ంగా ఉన్ానరు.

3.జ. అననద్ముులంటే రామయయ, కృష్ణ యయలలా ఉండాలని ఊరు వాళ్ళో అనుకున్ేవారు.

4.జ.చిలుకలపాలలం.

5.జ. రామయయ, కృష్ణ యయ

6.జ. ఈ కథలో అననద్ముులకు ఒకరంటే ఒకరికి పేరమ ఉననది.

7. దేశ్ంయొకక గొపుద్న్ానిన అంద్రికీ చాటాలి.

II.జ. ధనము కూడబెటట ి దానంబు సేయక

తాను తినక లలసస దాచు గాక


తేన్నటీగ కూరిి తెరువరి కియయదా

విశ్వదాభిరామ వినురవేమ !

III.a.1.జ.పలలుటూరిలో కలాుకపటం లేని ఒక పేద్వాడు ఉండేవాడు. తను రోజూ అడవికి వనళ్లు కటటటలు

పటుటకొని వాటిని అముుకుని జీవిసత


ి ఉండేవాడు. ఒక రోజు చెటట ు కొడుత ంటే గొడడ లి జారీ నదిలో

పడిపో యింది. అపపుడు నది దేవత పరతయక్షమై అతనికి బంగారు గొడడ లి, వనండి గొడడ లి తెచిి ఇసుింది.

అవి న్ావి కావని చెపి ాడు. అతని నిజాయితీ కి మచుికుని బంగారు, వనండి, ఇనుప గొడడ ళ్ు ళ

బహుమతిగా ఇచిి దీవించింది.

2.జ.1. పలలుటూరి లో కలాుకపటం లేని ఒక పేద్వాడు ఉండేవాడు.

2. అతడు కటటటలు అముుకొని, సతాయనిన పాటిసి త జీవించేవాడు.

3.జ. నిజాయితీగా జీవిసత


ి ఉండేవాడు.

4.జ.ఒక రోజు అతను నది ఒడుడన చెటట ును కొడుత న్ానడు, గొడడ లి జారి నదిలో పడిపో యింది.

b.1.జ.నదీదవ
ే త పేద్వాడితో బాబూ ! ఈ గొడడ లి నీదేన్ా! అని అడిగింది. అలాగే ఒకదాని తరావత

ఒకటి మూడు గొడడ ళ్ళో చతపించి నీదేన్ా! అని అడిగంి ది.

2. పేద్వాడికి నదీదేవత బంగారు గొడడ లి, వనండి గొడడ లి, ఇనుప గొడడ లి బహుమతిగా ఇచిింది.

IV.1.జ. సంభాష్ణ:
నదీదేవత :- బాబూ ఎంద్ుకు ఏడుసుిన్ానవప? ఏమైంది?

పేద్ వాడు:- అమాున్ా గొడడ లి నదిలో పడిపో యింది?

నదీదేవత:. ఈ గొడడ లి నీదేన్ా?

పేద్వాడు: ఈ బంగారు గొడడ లి న్ా ముఖానికి ఎకకడద్మాు?

నదీదేవత: ఈ ఇనుప గొడడ లి నీదేన్ా?

పేద్వాడు: అవపను, ఈ గొడడ లి న్ాదేనమాు.

నదీదేవత: ఈ మూడు గొడడ ళ్ు ళ తీసుక్ , సంతోష్ంగా ఉండు.

V. a.జవాబులు:
b.జవాబులు:

C.జవాబులు:
d.జవాబులు:
e.జవాబులు:

***************************

You might also like