You are on page 1of 5

1. ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి..?

ఎ. ఫాహియాన్ మౌర్యుల భవంతుల గురించి తెలియజేసాడు

బి. ఫాహియాన్ చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు.

1. ఎ మాత్రమే 2. బి మాత్రమే

3. ఎ మరియు బి 4. పై రెండు కావు


1. Which of the following is /are incorrect
a. Fahien described the Mauryan Palaces
b. Fahien visited India during the reign of Chandragupta Mourya
1. a only 2. b only
3. Both a and b 4. Neither a nor b

2. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి..?

ఎ. పూనా తామ్ర శాసనం - భూ సర్వే విధానం ప్రస్తా వన.

బి. సముద్ర గుప్తు ని ఎరాన్ శాసనం – సతి ప్రస్తా వన.

సి. భితారి శాసనం – హణుల ప్రస్తా వన.

డి. నలంద తామ్ర శాసనం – అగ్రహార ప్రస్తా వన.

1. ఎ,బి,సి,డి 2. సి,డి

3. ఎ,సి,డి 4. బి,సి,డి
2. Which of the following pairs are correctly matched
a. Poona Copper plate Inscription – Reference of land survey
b. Samudra Gupta’s Eran Inscription – Reference of Sati
c. Bhitari Inscription – Reference of Huns
d. Nalanda Copper plate Inscription – Reference of Agrahara
1. a,b,c,d 2. c,d
3. a,c,d 4. b,c,d

3. ఈ క్రింది శిల్పాలను సరైన కాలక్రమంలో ఉంచిన ఐచ్ఛికాన్ని గుర్తించండి.

ఎ. ఉదయగిరి వరాహా శిల్పం

బి. గుడి మల్లం ఏకముఖ లింగం

సి. దీదార్ గంజ్ యక్షిణి శిల్పం

డి. మహాబలిపురం అర్జు నుని తపస్సు శిల్పం

1. సి – బి – ఎ – డి
2. బి – సి – డి – ఎ

3. సి – బి – డి – ఎ

4. బి – సి – ఎ – డి

3. Identify the option in which the following Sculptures are arranged in correct Chronological
sequence.
a. Varaha of Udayagiri
b. Ekmukhalinga of Gudimallam
c. Yakshi of Didar Ganj
d. Arjuna’s Penance of Mahabalipuram
1. c – b – a – d
2. b – c – d – a
3. c – b – d – a
4. b – c – a – d

4. ఈ క్రింది కాళిదాసుని రచనల్లో నాటకం కానిది గుర్తించండి

1. మాళవికాగ్నిమిత్రం 2. అభిజ్ఞాన శాకుంతలం

3. విక్రమోర్వశీయం 4. మేఘదూతం
4. Which of the following works of Kalidasa is not a play
1. Malavikagni mithram 2. Abhijnana Shakuntalam
3. Vikramorvashiyam 4. Meghadutam

5. ఈ క్రింది వ్యాఖ్యలలో ఎన్ని సరైనవో గుర్తించండి.

ఎ. కాశ్మీర్ లో అనేక అతివాద శైవ శాఖలు ఆవిర్భవించాయి

బి. దక్షిణ భారతదేశంలో శైవం ప్రాచుర్యంలో ఉంది.

సి. దశావతారాలు వేదాలలో చర్చించబడ్డా యి

డి. గుప్తు లు శైవమతాన్ని అవలంబించారు.

1. ఒకటి 2. రెండు

3. మూడు 4. నాలుగు
5. How many of the following is /are correct
a. Many extreme Shaiva sects were born in Kashmir
b. Shaivism was dominant in south India
c. Dashavataras are discussed in vedas
d. Guptas were the followers of Shaivism
1. One 2. Two
3. Three 4. Four
6. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి..?

1. వరాహా ఆలయం – ఎరాన్

2. దశావతార ఆలయం - భితారిగావ్

3. చౌముఖ్ నాథ్ ఆలయం – నాచనకుతర

4. కంకాళి దేవి ఆలయం – తిగ్వ


6. Which of the following pairs is incorrect
1. Varaha Temple – Eran
2. Dashavatara Temple – Bhitarigaon
3. Choumukhnath Temple – Nachanakutara
4. kankalidevi Temple – Tigwa

7. ఈ క్రింది వాటిలో ఎన్ని వ్యాఖ్యలు సరైనవో గుర్తించండి..?

ఎ. పల్లవుల రాజభాష సంస్కృతం

బి. పెరుందేవనార్ రామాయణాన్ని తమిళంలో రచించాడు

సి. ప్రభంధం తమిళంలో శైవ సాహిత్యం

డి. నాయనార్లు వైష్ణవ మతాచార్యులు

1. ఒకటి 2. రెండు

3. మూడు 4. నాలుగు
7. How many of the following is /are correct
a. Sanskrit was the official language of the Pallavas
b. Perundevanar wrote Ramayan in Tamil
c. Prabhandam is the Tamil literature of the shaivites
d. Nayanars were the Vaishnava saints
1. one 2. two
3. three 4. four

8. ఈ క్రింది వాటిలో హర్షుడు రచించిన గ్రంథాలను గుర్తించండి..?

ఎ. కాదంబరి

బి. నాగానంద

సి. ప్రియదర్శి

డి. పార్వతి పరిణయం


ఇ. రత్నావళి

1. ఎ,బి,సి,ఇ 2. బి,సి,డి,ఇ

3. బి,సి,ఇ 4. ఎ,బి,ఇ

8. Which of the following are the works of Harsha?


a. Kadambari
b. Nagananda
c. Priyadarshi
d. Parvathiparinaya
e. Ratnavali
1. a,b,c,e 2. b,c,d,e
3. b,c,e 4. a,b,e

9. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి..?

1. గౌఢ రాజ్యం - పాటలీ పుత్ర 2. మైత్రేక రాజ్యం – స్థా నేశ్వర్

3. మౌఖరి రాజ్యం – వల్లభి 4. కామరూప రాజ్యం – ప్రాగ్ జ్యోతిష్యపుర


9. Which of the following is a correct pair?
1. Gauda Kingdom – Pataliputra 2. Maitreka Kingdom – Staneshwar
3. Maukhari Kingdom – Vallabi 4. Kamarupa Kingdom – Prag Jyothishyapura

10. ఈ క్రింది వాటిలో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కేంద్రాలను గుర్తించండి..?

ఎ. ఉదయగిరి

బి. పట్టడకల్

సి. కంచి

డి. మహాబలిపురం

ఇ. సాంచి

ఎఫ్. ఐహోలు

1. బి,డి,ఇ,ఎఫ్ 2. బి,సి,డి,ఇ

3. బి,డి,ఇ 4. డి,ఇ,ఎఫ్
10. Which of the following are the world Heritage sites recognised by UNESCO
a. Udayagiri
b. Pattadakal
c. Kanchi
d. Mahabalipuram
e. Sanchi
f. Aihole
1. b,d,e,f 2. b,c,d,e
3. b,d,e 4. d,e,f

You might also like