You are on page 1of 13

1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?

e_id=NTkz

1) అశోకుని కాలంలో సంకలనం చేయబడిన ప్రముఖ బౌద్ధమత గ్రంథాలు?


1) అభిదమ్మ పీటిక 2) కధోవత్తు 3) వినయపీఠిక 4) సుత్త పీటిక

1 &2

2&3

3&4

1&4

2) జతపరచండి?
జంతువు ప్రాంతం
1) ఎ ద్దు A) సారనాధ్
2) ఒకే ఒక్క సింహం B) రాంపూర్వ
3) 4 సింహాలు C) రుమ్మిందై
4) గుర్రం D) లౌరియా నందన్ ఘరో

1-A, 2-D, 3-C, 4-B

1 - B, 2-D, 3-A, 4-C

1-D, 2-C, 3-B, 4-A

1- B, 2-C, 3-A, 4-D

3) మౌర్యు ల ఆర్థిక వ్య వస్థ గురించి సరైనవి పరిశీలించండి?


1. వ్య వసాయం వీరి ముఖ్య వృత్తి
2. పరిశ్రమలు ప్రభుత్వ ఆధిపత్యం లో ఉండేవి
3. మిరియాలు, సుంగధ ద్రవ్యా లు, వజ్రాలు, ఏనుగులు గుఱ్ఱా లు ఎగుమతి చేసేవారు.
4. దిగుమతులు గాజు, ఉన్ని , చీనాంబరం.

1, 2 & 4

2,3&4

1, 2 &3

1,2,3&4

4) జత పరచండి ?
1) ముద్రారాక్షసం A) బాణుడు
2) హర్ష చరిత్ర B) విశాఖదత్తుడు
3) రాజు తరంగిణి C) కల్హణుడ
4) మిలింద పన్హా D) నాగసేనుడు
5) పరిశిష్ట పర్వ న్ E) హేమ చంద్ర సూరి

1-B, 2-A, 3-C, 4-D, 5-E

1 - A, 2-B, 3-C, 4-D,5-E

1-E, 2-D, 3-C, 4-B,5-A

1- C, 2-B, 3-E, 4-A, 5-D

5) ఈ కింది వాటిని పరిశీలించండి? సరైనవి ఏవి

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 1/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

భారత్ లో మొట్ట మొదటి కృత్రిమ గుహలైన బుద్ధగయలోని బరాబర్ గుహలను అశోకుని యొక్క
మనుమడు దశరధుడు అలపించాడు

అశోకుడు తొలిపించిన 4 గుహలు, దశరధుడు తొలిపించిన 3 గుహలను కలిపి సెవన్ సిస్టర్స్ అని
పేర్కొంటారు

అశోకుడు ప్రారంభించిన ఈ సహాలయ విధానం రాష్ట్రకూటుల వరకు కొనసాగింది.

పైవన్నీ

6) మౌర్యు ల కాలంలో ప్రజల ముఖ్య వినోదం కానిది?

పాచికలు

గుర్రపుస్వా రీ

చదరంగం

రధిపు పందేలు.

7) అర్థశాస్త్రంలో పేర్కొ న బడిన ప్రధాన విద్య లు సరిగా జతపరచనిది ఏది ?

వార్త- వ్య వసాయం, వాణిజ్యం

అనీక్షక – తత్వ శాస్త్రం, సాంఖ్య క శాస్త్రం

త్రయీ - ఋగ్వే ద, సామ, యజుర్వే ద విద్య

దండనీతి - దనుర్వే దం

8) అశోక దమ్మ గురించి సరికానిది?

జంతు బలిపై నిషేదం

పనివారి పట్ల యజమానులు, ఖైదీల పట్ల ప్రభుత్వ అధికారులు కాఠిన్య త చూపరాదు.

పన్ను ల వసూలు నిషేదం

యుద్ధ భేరి స్థా నంలో శాంతి భేరి మోగించుట.

9) జతపరచండి?
1) తొల A) మిశ్రమ లోహనాణెం
2) పణ B) బంగారు నాణెం
3) కర్షపణ C) వెండినాణెం

1-B, 2-C, 3-A

1 - A, 2-B, 3-C

1-C, 2-A, 3-B

1- C, 2-B, 3-A

10) ఈకింది వాటిని పరిశీలించండి? సరైనవి ?


1) భారత దేశ చరిత్రలో ద్రవ్య ఆర్థిక వ్య వస్థ మౌర్యు లలో ప్రారంభమయింది.
2) నాణెముల ముద్రణకు ప్రధానంగా ఉపయోగించిన లోహములు వెండి మరియు రాగి.
https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 2/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

3) అధికారిక నాణెములు – విద్ధాంక నాణెములు


4) మధురా అనే పట్టణం శతక అను అత్యంత నాణ్య వంతమైన వస్త్రముల ఉత్ప త్తికిగాంచినది.

1,2&3

4&2,3

1&2

1,2,3&4

11) జతపరచండి?
చేతి వృత్తులు వివిధ పేరులు
1) అయస్కా ర A) చేతివృత్తులు
2) లోర్దక B) కుమ్మ రి
3) తున్న వాయ C) వడ్రంగి
4) తంతువాయ D) దర్జివారు

1-B, 2-C, 3-D, 4-A

1 - A, 2-B, 3-D, 4-C

1-C, 2-A, 3-D, 4-B

1- B, 2-D, 3-A, 4-C

12) జతపరచండి?
1) క్రిష్ణ A) పంటభూములు
2) కెడార B) రాజ్యా నికి సొంత వ్య వసాయ భూమలు
3) వల్ C) వ్య వసాయ సాగుభూములు
4) సీత భూములు D) చెరకు పండించు భూములు

1-C, 2-A, 3-D, 4-B

1 - A, 2-C, 3-D, 4-B

1-B, 2-C, 3-D, 4-A

1- D, 2-B, 3-A, 4-C

13) ఈ క్రింది వాటిని పరిశీలించండి? సరైనవి ఏవి?


1. మౌర్యు ల ఆర్థిక సం॥ ‘‘ఆషాఢ మాసం’’తో ప్రారంభమగును.
2. మౌర్యు ల ఆర్థిక వ్య వస్థలో ఒక ముఖ్యాంశం శ్రేణి వ్య వస్థ.
3. వర్తక సంఘమైన శ్రేణికి అధ్య క్షుడు – శ్రేష్ఠి
4. సముద్ర వ్యా పారం అంటే భూమార్గం ద్వా రా వ్యా పారం మంచిది అని కౌటిల్యు డు
పేర్కొ న్నా డు

1&2

2 &3

3&4

1,2,3&4

14) కళలను వృత్తిగా చేపట్టిన స్త్రీలను ఆ ఏమని అంటారు.

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 3/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

శ్రేష్టి

గణికలు

అంగరక్షకులు

దుకుల

15) కళలను వృత్తిగా చేపట్టిన స్త్రీలను ఆ ఏమని అంటారు.

శ్రేష్టి

గణికలు

అంగరక్షకులు

దుకుల

16) శాంతి భద్రతలకు సంబంధించి క్రింది వాటిని జతపంచండి?


1) ఖర వాటి క A)200 గ్రామాలను పర్య వేక్షించే రక్షక భట వ్య వస్థ
2) బంధనగరాధ్య క్ష B) చక్రవర్తితో ప్రత్య క్ష సంబంధం గల గుడాచారి
3) పతి వేదక C) ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే గూఢచారులు
4) స్ప ష్టం గూడ పురుష D) మౌర్యు ల కాలంలో కారాగార విభాగానికి

1-A, 2-D, 3-B, 4-C

1 - B, 2-C, 3-D, 4-A

1-C, 2-D, 3-A, 4-B

1- D, 2-A, 3-C, 4-B

17) ఈక్రింది వాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి?

జనపదమునకు అధిపతి – స్థా నికుడు

జనపదములలో రికార్డులు నిర్వ హించు అధికారి- గోప

జనపదములలో పన్ను లు వసూలు చేయు అధికారి - స్థా నికుడు

పైవన్నీ సరైనవే.

18) ఈ క్రింది వాటిని పరిశీలించండి? సరికానిది ఏది?


1. రాష్ట్ర పాలనలో రాజప్రతినిధిగా వ్య వహరించేవాడు – రాష్ట్రీయ
2. జిల్లా కలెక్టర్ తో పోల్చ దగు మౌర్యు ల కాలంనాటి జిల్లా అధికారి- రజుక
3. రజుకుల ముఖ్య విధి భూమినిభూమిని అంచనా వేయడం మరియు సజ్జులో భూమిని
కొలుచుట
4. రజకుల పరిపాలనను సమీక్షించు అధికారి – ప్రాదేశికుడు

1&2

2&3

1&3

అన్నీ సరైనవే
https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 4/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz
19) ఈ కింది వాటిని పరిశీలించండి? సరైనవి కావు.
1. మంత్రి పరిషత్ అనేది మౌర్య చక్రవర్తికి సలహా సంఘం ఉంటుంది.
2. మంత్రి పరిషత్ లో సభ్యు లుగా ఆమాత్యు లు, మంత్రులు, అధ్య క్షులు, తీర్ధులు ఉండేవారు
3. యుక్తా లు అనే అధికారుల పనిని పర్య వేక్షించే అధికారం మంత్రిపరిషత్ కు ఉండేది
4. మౌర్యు ల పాలనలో అధ్య క్షుడు లేని ఏకైక శాఖగా మత్స్య శాఖ వ్య వహరించింది

2&3

1,2&3

1,2,3&4

అన్నీ సరైనవే

20) మార్యు ల పరిపాలనా యంత్రాంగం గురించి తెలియ చేయండి?

మౌర్యు ల కాలంలో ‘‘పౌర, జనపథ అనే సభలు ఉన్న ట్టు అశోకుడి శాసనం ద్వా రా తెలుస్తుంది

పట్టణాలకు సంబంధించిన సభ పౌర,

జనపథ - గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సభ, జనపద

పైవన్నీ సరైనవే.

21) ఈ క్రింది వాటిని పరిశీలించండి?

మౌర్యు ల కాలం ఆహారములు రజుక, ప్రాదేశిక అను పరిపాలనా అధికారులు కలరు.

రజుక - రెవెన్యూ పరిపాలన మరియు సివిల్ న్యా యములు

ప్రాదేశిక - శాంతి భద్రతలు మరియు క్రిమినల్ న్యా యములు.

పైవన్నీ సరైనవే

22) జత పరచండి?
ప్రాంతం రాజధాని
1) ఉత్తరాపథము A) సువర్ణ గిరి
2) అవంతి పధము B) ఉజ్జయిని
3) దక్షిగా పధము C) తోషాలి
4) తూర్పు పధము D) తక్షశిల

1-D, 2-B, 3-A, 4-C

1 - A, 2-C, 3-D, 4-B

1-C, 2-A, 3-B, 4-D

1- B, 2-C, 3-D, 4-A

23) ఎవరి ప్రభావం వలన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీ కరించాడు?

పింగళివల్స్

ఉపగుప్తు డు

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 5/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

వసుమిత్రుడు

అశ్వ ఘోషుడు.

24) ఈ క్రింది వాటిని పరిశీలించండి? సరికానిది ఏది?

దీవానాంపియ అనే బిరుదు గల వారు - అశోకుడు, దశరధుడు

పియదస్సి అనే బిరుదు గల వారు చంద్రగుప్తమౌర్యు డు, అశోకుడు

అమిత్ర ఘాత్ అనే బిరుదు గల వారు బిందుసారుడు, అశోకుడు

పైవన్నీ సరైనవే.

25) రక్తసిక్తమైన మనవ చరిత్రలో అశోకుని కాలం విరామ సమయం వంటిదని పేర్కొ న్న పండితుండు?

టాలెమీ

యోచ్.జి. వేల్స్

ఎపిరస్

అలెగ్జాండర్

26) ‘‘అమిత్ర ఘాత్’’ బిరుదాంకితుడు?

చంద్ర సప్త మౌర్యు డు

బిందు సారుడు

అశోకుడు

సంప్రాతి

27) చంద్ర గుప్త మౌర్యు డి గురించి క్రింది వాటిని పరిశీలించండి?

భారత దేశం ను ఏకం చేసి పాలించిన మొట్ట మొదటి చక్రవర్తి.

జైన మతం అవలంబించి సల్లేఖన వ్రతం ద్వా రా మరణించిన మొదటి రాజు.

ప్రాచీన భారత దేశ చరిత్రలో మొదటి సారిగా విస్రృతంగా రహదారులు నిర్మించినాడు.

పైవన్నీ సరైనవీ.

28) ఈ క్రింది వాటిలో సరికానిది ఏది?

తరాయి స్తంభ శాసనం అశోకుడు బౌద్ధం పట్ల చూపిన గౌరవ మర్యా దలను గురించి వివరణ గల
శిలాశాసనం

సోహ్ గౌర శిలాశాసనం అశోకుని ధర్మా శోకునిగా ప్రస్తా వించిన శాసనం

రుమ్మిందై స్తంభశాసనం పన్ను ల వ్య వస్థ గురించిన సమాచారాన్ని ఇచ్చ ను

బాబర్ గుహల శాసనము లౌకిక వాదముగా ప్రకటించాడు

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 6/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz
29) ఇతర మతాల పట్ల సహనాన్ని , గౌరవం కలిగి ఉండాలని తెలిపే శాసనం

3వ శిలాశాసనం

5 వ శిలాశాసనం

7 వశిలా శాసను

9 వశిలాశాసనం

30) జతపరచండి ?
1) తోప్రా స్తంభ శాసనం A) అత్యంత సుందరం
2) లౌరియా నందన్ ఘర్ శాసనం B) అతి పెద్దది
3) రాంపూర్వ స్తంభ శాసనం C) అందమైన వృషభ శిల్పం

1-B, 2-A, 3-C

1 - A, 2-B, 3-C

1-C, 2-B, 3-A

1- C, 2-A, 3-B

31) జతపరచండి?
1) 2వ శిలాశాసనం A)ప్రజలందరు నాబిడ్డలు
2) 6వశిలా శాసనం B)ప్రజాసంక్షేమం చర్య లు
3) 10 వశిలా శాసనం C) కళింగయుద్ధం
4) 13వ శిలాశాసనం D) అశోకధమ్మ

1-A, 2-C, 3-B, 4-D

1 - C, 2-D, 3-A, 4-B

1-B, 2-A, 3-D, 4-C

1- D, 2-C, 3-B, 4-A

32) అశోకుని శాసనాలు ప్రత్యే కతలు జతపరచండి.


శాసనాలు ప్రత్యే కతలు
1) ఎర్రగుడి శాసనం A)ద్వి భాషలు
2) గాంధార శాసనం B) శాతవాహనులు
3) రాజుల మందగిరి శాసనం C)ఆంధ్రలో అతిపెద్ద శాసనం
4) 13వ శిలాశాసనం D) పియదస్సి

1-D, 2-B, 3-C, 4-A

1 - C, 2-A, 3-D, 4-B

1-D, 2-A, 3-C, 4-B

1- B, 2-D, 3-C, 4-A

33) జత పరచండి ?
1) జునాగఢ్ శాసనం A) రుద్రదమనుడు
2) సుదర్శ న తటాకం B) పుష్య గుప్తు డు

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 7/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

3) నాగార్జున గుహాలయ శాసనం C) దశరధుడు


4) మొదటి లిఖిత పూర్వ క ఆధారాలు D) అశోకుని శాసనాలు

1-A, 2-B, 3-C, 4-D

1 - D, 2-C, 3-B, 4-A

1-D, 2-B, 3- A, 4-C

1- C, 2-B, 3-A, 4-D

34) ఈ కింది వాటిని పరిశీలించండి. సరికానిది ఏది?

కౌటిల్యు ని భారత మాఖియవెల్లి అంటారు

భారత దేశ మొదటి చరిత్రకారుడు – కల్హణుడు

జాతక కథలు క్రీ.పూ. 500 సం॥ నుండి క్రీ.శ. 500 సం॥ వరకు గల సామాజిక ఆర్థిక పరిస్థితులు
తెలుసుకోవడానికి ఉపయోగ పడుతాయి.

మహా స్థా న్ శాసనం మొట్టమొదటి సంస్కృత శాసనం.

35) ఈ కింది వాటిని పరిశీలించండి. సరికానిది ఏది?

కౌటిల్యు ని భారత మాఖియవెల్లి అంటారు

భారత దేశ మొదటి చరిత్రకారుడు – కల్హణుడు

జాతక కథలు క్రీ.పూ. 500 సం॥ నుండి క్రీ.శ. 500 సం॥ వరకు గల సామాజిక ఆర్థిక పరిస్థితులు
తెలుసుకోవడానికి ఉపయోగ పడుతాయి.

మహా స్థా న్ శాసనం మొట్టమొదటి సంస్కృత శాసనం.

36) ఈ క్రింది వాటిని పరిశీలించండి.


1) ‘‘యధారాజ – తథాప్రజ’’ అన్న పదం ఈ గ్రంధం లోనిది
2) మైసూర్ లో పురాతన లైబ్రరీలో ఉన్న ఈ గ్రంధంను 1905లో డా॥శామశాస్త్రి వెలుగులోకి
తీసుకువచ్చా రు
3) ఇతను 1909లో దీనిని ఆంగ్లభాషలోకి అనువదించాడు
4) ఈ గ్రంధంపై ‘‘భట్టస్వా మి’’ ప్రతిపాద సంచిక అనే వ్యా ఖ్యా నాన్ని వ్రాసాడు
పైవన్నీ ఏ గ్రంధంకి సంబంధించినవి

అర్థశాస్త్రము

ముద్రారాక్షసం

విష్ణు పురాణం

పరిషిష్ట పర్వ న్

37) జతపరచండి?
1) ఇండికా A)6 లక్షల కాల్బ లం
2) జియోగ్రఫి B)40మంది ప్రముఖ వ్య క్తు ల జీవిత చరిత్ర
3) యాన్ ఎపిటోయ్ C)బానిసవ్య వస్థ లేదు
4) నాచురల్ హిస్టరీ D) అలెగ్జాండర్ యొక్క వాయువ్య భారత్ గవర్న ర్ లను అంతం
5) పారలల్ లైవ్స్ E) మహిళా అంగరక్షకులు

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 8/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz
1-C, 2-E, 3-D, 4-A, 5-B

1 - B, 2-C, 3-E, 4-D, 5-A

1-D, 2-E, 3- A, 4-B,5-C

1- E, 2-A, 3-C, 4-D, 5-B

38) జత పరచండి?
1) ఇండికా A) మెగస్తనీస్
2) జియోగ్రఫి B) ప్లీనీ
స్ట
3) నాచురల్ హి రీ C) స్ట్రా బో
4) పారలల్ లైవ్స్ D) ప్లినీ

1-A, 2-C, 3-D, 4-B

1 - A, 2-B, 3-C, 4-D

1-B, 2-C, 3- A, 4-D

1- A, 2-D, 3-A, 4-B

39) జతపరచండి?
1) జైనమతం A) బిందుసారుడు
2) అజీవక మతం B) చంద్రగుప్తు డు
3) బౌద్ధమతం C) అశోకుడు

1-B, 2-A, 3-C

1 - A, 2-C, 3-B

1-C, 2-A, 3- B

1- A, 2-B, 3-C

40) జతపరచండి?
1) గొప్ప వాడు A) బృహద్రధుడు
2) స్థా పకుడు B) చంద్రగుప్త మౌర్యు డు
3) చివరివాడు C) అశోకుడు

1-A, 2-B, 3-C

1 - C, 2-B, 3-A

1-A, 2-B, 3- C

1- B, 2-C, 3-A

41) ఈ కింది వాటిని పరిశీలించండి?


1. మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో స్వా పించ బడిన మొట్టమొదటి విశాల సామ్రాజ్యంగా
గుర్తించబడింది.
2. గుహాలయాల సంస్కృతిని అశోకుడు ప్రారంభించాడు
3. ప్రాచీన భారత దేశ చరిత్రలో మొదటిసారిగా విస్తృతంగా రహదారులను నిర్మించిన ఘనత
చంద్రగుప్త మౌర్యు నికి దక్కు తుంది
4. ప్రాచీన సాహిత్యంలో మొదటి లౌకిక గ్రంధం- అర్థశాస్త్రము
పై వాటిలో సరైనవి.

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 9/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz
1&2

3&4

1,2&3

1,2,3&4

42) అల్ఫ నాయిడ్, ఒనారికు, ఆర్మ నాయిడ్ వంటి సమూహలు ఏ జాతికి చెందిన వారు?

డోలికే సెఫాలిక్

మీసో సెఫాలిక్

బ్రాఖీ సెఫాలిక్

పశ్చి మ బ్రాభీ సెఫాల్స్

43) క్రింది వాటిని జతపరచండి?


I. నీగ్రిటీలు
II. ప్రోటీ ఆస్ట్రలాయిడ్లు
III. మంగోలాయిడ్లు
IV. మెడిటేరియన్ జాతి
V. నార్డిక్ జాతి
A. వీరు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా తమిళనాడు, కేరళలలో ఉన్నా రు.
B. వీరినే పూసరి తెగ అని కూడా అంటారు.
C. వీరిని సింధు నాగరికత ప్రజలుగా చెబుతారు.
D. రాజస్థా న్ ప్రాంతంలో కనిపిస్తా రు.
E. వీరు ఇండో- ఆర్య న్ భాషా కుటుంబానికి చెందినవారు

I-A, II-B, III-C, IV- D, V-E

I-A, II-C, III-D, IV-E, V-B

I-B, II-A, III- E, IV-D, V-C

I- B, II-E, III- A, IV- C, V- D

44) ‘‘అస్థిక బాషా కుటుంబాన్ని ద్రవిడ భాషా కుటుంబం నుండి వేరు చేసి ముండా బాష" అని అన్న ది ?

B.S. గుహ

ముల్లర్

ఘార్వే

కామ్టే

45) “2004 లో 92వ రాజ్యాంగ సవరణ” ద్వా రా రాజ్యాంగంలో చేర్చ బడిన భాషలను గుర్తించండి?

పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం

డోగ్రీ, మైథిలీ, సంతాలీ, కొంకణీ

డోగ్రీ, మైథిలీ, సంతాలీ, బోడో

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 10/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

తెలుగు, ఉర్దూ , మైథిలీ,బోడో

46) “1992 లో 71వ రాజ్యాంగ సవరణ” ద్వా రా ఈ క్రింది భాషలను రాజ్యాంగంలో చేర్చా రు అవి
గుర్తించండి?

మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా

కాశ్మీ రీ, కొంకణి, మళయాళం, మణిపురి

నేపాలీ, మణిపురి, కొంకణి

అస్వా మి, బెంగాలీ, గుజరాత్, హిందీ.

47) క్రింది వాటిలో ఏది సరియైనది?


I. అత్య ధిక మంది ప్రజలు మాట్లా డే ద్రవిడ భాష "తెలుగు".
II. ద్రవీడియన్ బాషా కుటుంబంలో అతి ప్రాచీన భాష " తమిళం"
III. ప్రస్తుతం “హిందీని” జాతీయ భాషగా గుర్తించడం జరిగింది.
IV. భారత రాజ్యాంగంలో 29 భాషలు కలవు. వీటిని రాజ్యాంగంలో తొమ్మి దవ షెడ్యూ లులో
పొందుపర్చా రు.

I, II

I, II,III, IV

I, II, III

III, IV

48) భారతీయ సమాజంలో సుమారు ఎన్ని మాతృ భాషలు గల ప్రజలు నివసిస్తున్నా రు?

1853

1652

1916

1852

49) “సమాజ నిర్మి తి” అనగా ఏమిటి ?

కుటుంబం + బంధుత్వం

సమాజం + వ్య వస్థ

వ్య క్తు లు + వ్య వస్థలు

కుటుంబం + వ్య క్తు లు

50) ‘‘హెర్బ ర్ట్ రిస్లే’’ గురించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి?
I. ఈయన మంగోలాయిడ్లు గురించి తెలిపాడు, కానీ నిగ్రటోల గురించి తెలుప లేదు.
II. ఈయన ప్రకారం ఇండియాలో ప్రాచీన జాతి ద్రావిడియన్లు.
III. ఈయన నాగా, ఖాసీ, గారో వారిని ఇండో - ఆర్య న్ తెగలలో చేర్చా డు.
IV. ఈయన 1901 లో జనాభా కమీషనర్ గా పనిచేశాడు

I, II, IV

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 11/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

III మాత్రమే

II, IV

పైవన్ని సరైనవే

51) సోషియాలజీ మొట్ట మొదటగా ఒక ప్రత్యే క విభాగంగా ఎక్క డ ప్రారంభమైనది ?

ఫ్రాన్స్ – 1855

జర్మ నీ – 1842

అమెరికా – 1876

రష్యా – 1892

52) క్రింది వాటిలో ఏది సరియైనది?


A. సోసైటీ అనే పదం జర్మ న్ భాష పదమైన సోషియాటస్ నుండి పుట్టింది.
B. సో సైటస్ అనే పదం సోషియస్ అనే పదం నుండి పుట్టింది.
C. సోషియస్ అంటే మిత్రుడు, సోదరుడు లేదా "కామ్రేడ్" అని అర్ధం.

A మరియు C

B మరియు C

A మాత్రమే

B మాత్రమే.

53) “సోషియాలజీ” అనే పదాన్ని మొదటగా ఆగస్ట్ కామ్టే ఎప్పు డు వాడినారు?

1842

1838

1839

1905

54) క్రింది వాటిని జతపరచండి ?


I. అరిస్టా టిల్ A. భారత సామాజిక శాస్త్ర పితామహుడు
II. ఆగస్ట్ కామ్టే B. మానవుడు పుట్టుకతోనే సంఘజీవి సమాజం అవసరం
లేకుండా మానవుడు మనుగడ సాగించలేడు అని పేర్కొ న్నా డు.
III. G.S ఘార్వే C. సామాజిక శాస్త్ర పితామహుడు
IV. హెర్బ ర్ట్ రిస్లే D. మొదటి సారి జాతుల వర్గీకరణ చేశాడు.

I- B, II-C, III- A, IV-D

I- B, II- A, III- C, IV-D

I-A, II-B, III-C, IV-D

I-A, II-C, III-B, IV-D

55) భారత దేశంలో మొదటిసారి జాతుల వర్గీకరణ చేసినది ఎవరు ?

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 12/13
1/6/24, 6:34 PM satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz

ఆగస్ట్ కామ్టే - 1838

అరిస్టా టిల్ – 1926

G.S ఘార్వే – 1844

హెర్బ ర్ట్ రిస్లే – 1915

56) క్రింది వాటిలో సరియైన దానిని గుర్తించండి?


I. ‘‘రిస్లే’’ తన `Discovery of India' అనే పుస్తకంలో జాతుల వర్గీకరణ వివరించాడు.
II. ‘‘రిస్లే’’ 2011 జనాభా లెక్క ల ఆధారంగా దేశ జనాభాని 7 జాతులుగా వర్గీకరించాడు.

I మరియు II సరైనవి

II మాత్రమే

I మాత్రమే

I మరియు II సరికాదు.

https://satyaiasacademy.com/dashboard/exam_key.php?e_id=NTkz 13/13

You might also like