Professional Documents
Culture Documents
Appsc Group-Ii Screening Test: JOIN TODAY: 8008356825
Appsc Group-Ii Screening Test: JOIN TODAY: 8008356825
QUESTIONS
S EC TIONS
1 సింధు నాగరికత కాలం నాటి సామాజిక పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిలో సరి కాని వ్యాఖ్యలు
2 సింధు నాగరికత కాలం నాటి పట్టణాలలో బయటపడిన వివిధ అవశేషాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి
1.బనవాళి- పులిముద్రిక
2.సర్కోటోడ- రాతి గోడ కలిగిన ఏకైక నగరం
3.లోథాల్-వీధి వైపు గుమ్మాలు ఉన్న ఏకైక నగరం
4.రోపార్-యజమాని త అతని కుక్కలను కూడా ఖననం చేసిన ఆధారాలు
5.కాళీ భంగన్-తొలిసారి భూకంపాన్ని ఎదుర్కొన్న నగరం
పై జతలలో ఎన్ని సరి అయినవి కావు
కేవలం మూడుగతలు
పైవేవీ కావు
జెండ్ అవెస్టా
సుమేరియన్ సాహిత్యం
ఖురాన్
పిరమిడ్ గ్రంథాలు
ఒక జత మాత్రమే
ఏదీకాదు
1,2 మాత్రమే
3,4 మాత్రమే
ఏదీకాదు
7 అశోకుడు వేయించిన సారనాథ్ స్తూపం లో కనిపించే జంతువులు మరియు వాటి దిశలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి
1.గుర్రం- పడమర
2.ఎద్దు- తూర్పు
3.ఏనుగు- దక్షిణం
4.సింహం- ఉత్తరం
పై వాటిలో ఎన్ని జతలు సరైనవి
కేవలం ఒక జత
1 మాత్రమే
2 మాత్రమే
1,2,3
ఏదీకాదు
1 మాత్రమే
2 మాత్రమే
1 మరియు 2
ఏదీకాదు
1 మాత్రమే
2 మాత్రమే
2&3
4 మాత్రమే
1,2,3
2,3,4
4,5 మాత్రమే
3 మాత్రమే
2,3 మాత్రమే
1,2,3
ఏదీకాదు
హుమాయున్ సమాధి
అక్బర్ సమాధి
షాలిమార్ గార్డెన్స్
14 మధ్యయుగ కాలం నాటి ఇండో-పర్షియన్ వాస్తు శిల్ప కళకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి
1.పియెట్రో డ్యూరా టెక్నాలజీ - రంగురంగుల వైడూర్యాలను పాలరాతి గోడలలో పొదగడం
2.నిర్మాణం పై భాగంలో గుండ్రని డోమ్ లు నిర్మించడం
3.ప్రాంగణంలో నీటి వినియోగం వనరులను ఏర్పాటు చేయడం
4.జంతువులు ,పక్షులు, పుష్పాలు లతలతో కట్టడాలను అలంకరించడం
పై వాటిలో సరికానివి
1 మాత్రమే
1,2 మాత్రమే
3,4 మాత్రమే
1 మాత్రమే
2,3 మాత్రమే
1,3,4 మాత్రమే
ఏదీకాదు
16 1857 తిరుగుబాటు కు నేతృత్వం వహించిన వివిధ నాయకులకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి
1.బెనారస్ -మౌళ్వి లియాకత్ ఆలీ
2.అర్రా- కున్వర్ సింగ్
3.గోరక్ పూర్-గజధర్ సింగ్
4.బిజ్ నౌర్ -మహమ్మద్ ఖాన్
పై వాటిలో ఎన్ని జతలు సరియైనవి
1 మాత్రమే
2 జతలు మాత్రమే
3 జతలు మాత్రమే
పైవన్నీ
17 20వ శతాబ్దం ప్రారంభంలో భారత దేశంలో నీలిమందు సాగు తగ్గడానికి గల ప్రధాన కారణం..??
బాబర్- కాబూల్
ఔరంగజేబు -ఆగ్రా
హుమయున్- ఢిల్లీ
19 జాతీయోద్యమ సమయములో ప్రజలలో రాజకీయ, సామాజిక మరియు జాతీయవాద చైతన్యాన్ని పెంపొందించిన వివిధ పత్రికలు మరియు
వాటిని స్థాపించిన ప్రముఖులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి
1.వాయిస్ ఆఫ్ ఇండియా-దాదాబాయి నౌరోజీ
2.తల్వార్- వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ
3.సుధాకర్- గోపాలకృష్ణ గోఖలే
4.గదర్ -యస్ ఏ డాంగే
పై వాటిలో ఎన్ని జతలు సరియైనవి
కేవలం ఒక జత
ఏదీకాదు
20 భారతదేశంలో బ్రిటిష్ వారు అమలు చేసిన వివిధ రెవెన్యూ పద్ధతులుకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి
1.జమీందారీ విధానంలో ఆంగ్లేయులకు మరియు జమీందారులకు మధ్య కుదిరిన ఒప్పందం కాలపరిమితి పది సంవత్సరాలు
2.మహల్వారీ పద్ధతిలో శిస్తు 29 శాతం
3.రైత్వారి పద్ధతిలో శిస్తూ 52 శాతంగా ఉండేది
4.ఈ రెవిన్యూ విధానాల వల్ల దేశంలో అనధికార క్రాప్ హాలిడేలు అమలు చేయబడ్డాయి
పై వాటిలో సరియైనవి
1 మాత్రమే
1,2,3 మాత్రమే
3,4 మాత్రమే
1 మాత్రమే
3,4 మాత్రమే
1,4 మాత్రమే
ఏదీకాదు
1 ,2మాత్రమే
2 ,3మాత్రమే
1 మరియు 3
పైవన్నీ సరైనవే
23 1857 తిరుగుబాటుకు గల కారణాలలో జనరల్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1856 ప్రధానమైనది అయితే ఈ చట్టం తెలియజేసే
అంశం
1-3-2-4
3-1-2-4
1-3-4-2
3-1-4-2
26 1939 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వంలోని తన మంత్రిత్వ శాఖలకు రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం…??
భారతీయుల అభిప్రాయాన్ని తీసుకోకుండానే భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామిగా బ్రిటిష్ వారు ప్రకటించడం
27 క్లిప్స్ మిషన్(1952) ప్రతిపాదనలతో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఎందుకు సంతృప్తి చెందలేదు. దీనికి గల కారణం
జాతీయ కాంగ్రెస్ నాయకులు భారత్‌కు డొమినియన్ హోదా కంటే సంపూర్ణ స్వాతంత్రాన్ని కోరుకోవడం
28 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి
1.బొంబాయిలో మొదట ప్రారంభమైన ఈ తిరుగుబాటు.. తర్వాత కరాచీ నుంచి కలకత్తా వరకు…మొత్తంగా బ్రిటిష్ ఇండియా అంతట
వ్యాపించింది
2.ఈ తిరుగుబాటుకు కమ్యూనిస్టు పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు మాత్రమే మద్దతు ఇచ్చాయి
3.రాయల్ ఇండియన్ నేవీ కి చెందిన భారతీయ నావికులు మెరుగైన ఆహారం మరియు గౌరవప్రదమైన పని పరిస్థితులను కల్పించాలని
డిమాండ్ చేయడం ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం
పై వాటిలో సరైనవి
1,3 మాత్రమే
2,3 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
29 భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం నియమించబడిన ఓట్స్ డిస్పాచ్ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి
1.ఇది అన్ని స్థాయిలలో బోధన మాధ్యమంగా ఆంగ్లాన్ని తప్పనిసరి చేసింది
2.ప్రభుత్వ విద్య సంస్థల్లో బోధించే విద్య.. లౌకిక విద్యలాగా ఉండాలని నిర్దేశించింది
3.ఇది స్త్రీ విద్య మరియు వృత్తి విద్యను ప్రోత్సహించింది
1,2 మాత్రమే
2,3 మాత్రమే
1 మాత్రమే
2 మాత్రమే
30 19వ శతాబ్దంలో భారతదేశంలో ఏర్పాటు చేయబడిన వివిధ రాజకీయ సంస్థల గురించి తప్పుగా ఉన్నది గుర్తించండి
1.బంగభాష ప్రకాశిక సభ -రాజా రామ్మోహన్ రాయ్
2.బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ- సిసిల్ కుమార్ ఘోష్
3.ఇండియన్ లీగ్ -ఈశ్వరచంద్ర విద్యాసాగర్
ఇండియన్ సొసైటీ- ఆనంద్ మోహన్ బోస్
APPSC GROUP-II SCREENING TEST · APPSC GROUP-II · Questions Page 10 of 65
5.ఈస్ట్ ఇండియా అసోసియేషన్- దాదాబాయి నౌరోజీ
2,3 మాత్రమే
1,4 మాత్రమే
3,5 మాత్రమే
1,5 మాత్రమే
31 క్రింది వాటిలో భారత జాతీయ ఉద్యమ సమయంలో ఏర్పడిన మితవాదుల యొక్క ప్రధాన డిమాండ్లు కానివి
1.శాసనమండలి విస్తరణ
2.కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి న్యాయవ్యవస్థను వేరు చేయడం
3.ఉప్పు పన్ను మరియు చక్కెర సుంకం రద్దు
4.సైన్యంపై ఖర్చును తగ్గించడం
5.ఇంగ్లాండ్ లో మరియు భారతదేశంలో ఒకేసారి ఐసిఎస్ పరీక్షను నిర్వహించడం
1,2,3 మాత్రమే
2,5 మాత్రమే
ఏదీకాదు
4,5 మాత్రమే
1 మాత్రమే
2 మాత్రమే
1 మరియు 2
ఏదీకాదు
33
ఫోర్ బందర్
కాండ్ల
భావనగర్
1,2,3 మాత్రమే
1,2,4 మాత్రమే
1,3,5 మాత్రమే
2,3,5 మాత్రమే
35 భూమి యొక్క ఉపరితలంపై ఉండే నీటి వనరులను ఆరోహణ క్రమంలో వాటి శాతం ఆధారంగా అమర్చండి
1.మహాసముద్రాలు
2.మంచు పలకలు
3.సరస్సులు
4. వాగులు, వంకలు మరియు నదులు
3-4-2-1
4-3-2-1
3-4-1-2
4-3-1-2
36 ఈ క్రింది నగరాలలో ఏది భారతదేశం యొక్క స్థానిక కాల ప్రమాణ రేఖాంశం నకు అత్యంత దూరంలో ఉంది
కాన్పూర్
జబల్పూర్
దీర్ఘకాలికంగా అవుట్ గోయింగ్ రేడియేషన్ కంటే ఇన్ కమింగ్ రేడియేషన్ ఎక్కువగా ఉండడం
స్పష్టమైన ఆకాశం
పైవన్నీ
1 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
ఏదీకాదు
1,2,3 మాత్రమే
2,5 మాత్రమే
పైవన్నీ
కేవలం ఒక స్టేట్మెంట్
ఏదీకాదు
41 పొరుగు దేశాలతో భారత్ మొత్తం 15106. 7 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటూ ఉంది .అయితే భారత్ తో వివిధ పొరుగు దేశాలు
పంచుకుంటున్న సరిహద్దు ప్రకారం క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి
1.బంగ్లాదేశ్
2.భూటాన్
3.పాకిస్తాన్
4.ఆఫ్ఘనిస్తాన్
5.నేపాల్
4-2-5-3-1
1-3-5-2-4
4-2-3-5-1
1-3-2-5-4
3 మాత్రమే
4 మాత్రమే
1,2మాత్రమే
3,4 మాత్రమే
పైవన్నీ
4 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
1 మాత్రమే
45 యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యొక్క స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్- 2023 ప్రకారం భారతదేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్
ఎంత శాతంగా ఉంది
58%
48%
68%
64%
46 ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆటు పోట్లు బే ఆఫ్ ఫండే లో ఏర్పడతాయి అయితే ఇది ఏ దేశంలో ఉంది
మెక్సికో
కెనడా
పెరూ
47 బ్రహ్మపుత్ర నది ఒక అంతర్జాతీయ నది అయితే అది ఈ కింది ఏ దేశాల కుండా ప్రవహిస్తుంది
1.చైనా
2.భూటాన్
3.నేపాల్
4.బంగ్లాదేశ్
5.భారత్
1,2,3 మాత్రమే
3,4,5 మాత్రమే
1,4,5 మాత్రమే
పైవన్నీ
1 మాత్రమే
2 మాత్రమే
1 మరియు 2
ఏదీకాదు
1 మాత్రమే
2 మాత్రమే
1 మరియు 2
ఏదీకాదు
శ్రీహరికోట ప్రాంతం
తూర్పు కనుమలు
1,2 మాత్రమే
2,4 మాత్రమే
1,4 మాత్రమే
ఏదీకాదు
53 వార్తల్లో తరచుగా వినిపించే “ ఫాస్ట్ వెర్షన్ 3.0” క్రింది వాటిలో దేనికి సంబంధించినది
హైబ్రిడ్ వాహనాలు
కార్చిచ్చు మంటలు
1,4,5 మాత్రమే
పైవన్నీ
55 ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్జోయ్ తుఫాను కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి.
1.ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది
2.బిపర్జోయ్ అనే పదానికి బెంగాలీలో విపత్తు అని అర్థం
3.ఇది 2023 జూన్ 15న గుజరాత్ లోని మాండ్వి మరియు పాకిస్తాన్‌లోని కరాచీ ప్రాంతాల మధ్య జఖౌ పోర్ట్ సమీపంలో తీరాన్ని దాటింది
పై వాటిలో సరికానివి
1 మాత్రమే
1,2 మాత్రమే
1,3 మాత్రమే
ఏదీకాదు
తూర్పుగోదావరి జిల్లా
57 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత.. క్రింది వాటిలో ఏ జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పంచుకోవడం లేదు
1.అల్లూరి సీతారామరాజు జిల్లా
2.పార్వతీపురం మన్యం జిల్లా
3.ఏలూరు జిల్లా
4.నందమూరి తారక రామారావు జిల్లా
5.పల్నాడు జిల్లా
1,3,4 మాత్రమే
3 మాత్రమే
5,4,3 మాత్రమే
1,2,3 మాత్రమే
3,2,1 మాత్రమే
ఏది కాదు
59 కింది వాటిలో భారతదేశంలోని గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్స్ (GIAHS) సైట్లు ఏవి?
1.కాశ్మీర్ లోయ (కుంకుమపువ్వు)
2.కోరాపుట్ (సాంప్రదాయ వ్యవసాయం)
3.కుట్టనాడ్ (సముద్ర మట్టం దిగువన వ్యవసాయం)
1 మాత్రమే
2,3 మాత్రమే
1,3 మాత్రమే
పైవన్నీ
బొప్పాయి
పనస
Correct: +1
62 భారతీయ రుతుపవనాలను అంచనా వేసేటప్పుడు ‘ఇండియన్ ఓషన్ డై పోల్” (IOD)’ గురించి కొన్నిసార్లు వార్తల్లో ప్రస్తావించబడింది, కింది
వాటిలో ఏది సరైనది/సరైనది?
1.IOD దృగ్విషయం ఉష్ణమండల పశ్చిమ హిందూ మహాసముద్రం మరియు ఉష్ణమండల తూర్పు పసిఫిక్ మహాసముద్రం మధ్య సముద్ర
ఉపరితల ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ద్వారా అంచనా వేయబడుతుంది
2.IOD దృగ్విషయం రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది.
1 మాత్రమే
1&2 మాత్రమే
2 మాత్రమే
ఏదీకాదు
భారతదేశం
ఇటలీ
న్యూజిలాండ్
64
1,2,3 మాత్రమే
4 మాత్రమే
5 మాత్రమే
3 మాత్రమే
కేవలం ఒక జత మాత్రమే
పైవన్నీ
1 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
ఏదీకాదు
1 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
ఏదీకాదు
68 ఇటీవల ఒడిస్సా లోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి
1.ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ ఇంటర్ లింకింగ్ లో మార్పులు జరగడం
2.భవిష్యత్తులో రైలు ప్రమాదాలను నివారించడానికి 2022 కేంద్ర బడ్జెట్లో ఆత్మనిర్బర్ భారత్ సర్వలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కవచ్ అనే
సాంకేతికతను ప్రకటించింది
3.కవచ్ అనే సాంకేతికతను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది
4.కవచ్ సాంకేతికతను అమలు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే మొదటి స్థానంలో ఉంది
పై వాటిలో సరికానివి
ఏదీకాదు
1 మాత్రమే
2 మాత్రమే
3,4 మాత్రమే
69 నూతన అంతరిక్ష విధానం -2023 ప్రకారం గ్లోబల్ అంతరిక్ష మార్కెట్లో భారత్ వాటాను ప్రస్తుతం ఉన్న 2 శాతం నుంచి ఎంత శాతానికి
పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది
5%
10%
15%
70 సాంప్రదాయ ఇంధన వినియోగం నుంచి పర్యావరణహిత ఇంధనం వైపు మారడంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పురోగతికి
సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి
1.ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి ఏడాది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ను రూపొందిస్తుంది
2.ఈ నివేదికలో భారత్ 67వ ర్యాంకు పొందింది
3.ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో స్వీడన్ , డెన్మార్క్ మరియు నార్వేలు మొదటి మూడు స్థానాలు పొందాయి
పై వాటిలో సరికానివి
ఏదీకాదు
1 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
72 ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సహకార బ్యాంకు యొక్క బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది మరియు జూన్ 29, 2023 నుండి
అమలులోకి వచ్చే విధంగా నాన్-బ్యాంకింగ్ సంస్థగా పనిచేయాలని ఆదేశించింది?
2 మాత్రమే
3 మాత్రమే
4 మాత్రమే
పైవన్నీ
74 2023 జూన్ లో పోలవరం ప్రాజెక్టు యొక్క మొదటి దశను పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఎంత మొత్తం నిధులను
విడుదల చేసింది
12,911 కోట్లు
13,911 కోట్లు
14,911 కోట్లు
15,911 కోట్లు
75 GalaxEye 2024లో ప్రపంచంలోని మొట్టమొదటి బహుళ-సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం ‘దృష్టి మిషన్’ను అయితే ఈ ప్రాజెక్టు కింది ఏ
భారతీయ సంస్థకు చెందిన ఇంక్యుబేటెడ్ స్పేస్-టెక్ స్టార్టప్?
ఐఐటీ బాంబే
ఐఐటీ ఖరగ్‌పూర్
ఐఐటీ మద్రాస్
ఐఐటీ రూర్కీ
76
అమిత్ అగర్వాల్
1,3,4 మాత్రమే
3,4 మాత్రమే
1,4 మాత్రమే
పైవన్నీ
78 ఇటీవల, పూణేకు చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ బూస్టర్ వ్యాక్సిన్ GEMCOVAC-OM కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్
ఇండియా (DCGI) నుండి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందింది. GEMCOVAC-OM ఏ రకమైన వ్యాక్సిన్ రకానికి చెందినది?
నిష్క్రియాత్మక టీకా
ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్
సార్క్
80 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రారంభించిన “గివింగ్ టు యాంప్లిఫై ఎర్త్ యాక్షన్ (GAEA)-2023” కార్యక్రమం యొక్క లక్ష్యాలకు సంబంధించి
క్రింది వాటిని పరిగణించండి
1.2050 నాటికి జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడం
2.2050 నాటికి నెట్ జీరో లక్ష్యాలను సాధించడం
3.2050 నాటికి ప్రకృతి నష్టాలను పూర్తిగా తగ్గించడం
4.పై లక్ష్యాల కోసం ఏటా 3 ట్రిలియన్ డాలర్ల నిధులను సేకరించడం
పై వాటిలో సరైనవి
1,2 మాత్రమే
3,4 మాత్రమే
1,4 మాత్రమే
పైవన్నీ
81 భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ రాష్ట్రం/UTలో ఏర్పాటు కానుంది?
హైదరాబాద్
గుజరాత్
మేఘాలయ
వైజాగ్
82 ప్రపంచ రోగనిరోధకత వారంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా “ బిగ్ క్యాచ్-అప్” ప్రారంభించబడింది. అయితే ఈ కార్యక్రమం
యొక్క ప్రధాన లక్ష్యం…
83 ఈ క్రింది వాటిలో భారత ప్రధాని 2023లో పొందిన అత్యున్నత విదేశీ పౌర పురస్కారాలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి
1.ఆర్డర్ ఆఫ్ ది నైల్- (ఈజిప్ట్, 2023)
2.కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ- (ఫిజీ, 2023)
3.ఎబకల్ అవార్డు- (పలావ్, 2023)
4.కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు- (ఫిజి, 2023)
పై వాటిలో ఎన్ని జతలు సరైనవి
నాలుగు జతలు
కేవలం ఒక జత
84 అంతరిక్ష నడకను చేపట్టిన తొలి అరబ్‌గా గుర్తింపు పొందిన ‘సుల్తాన్ అల్-నెయాది’ ఏ దేశానికి చెందినవాడు?
ఇజ్రాయెల్
సౌదీ అరేబియా
ఇరాన్
85 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు టోఫెల్ పరీక్షకు సంబంధించి శిక్షణ ఇప్పించడానికి ఆంధ్రప్రదేశ్
ఇన్నోవేషన్ సొసైటీ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది
బైజుస్
1,2 మాత్రమే
3,4 మాత్రమే
2,3 మాత్రమే
ఏదీకాదు
87 ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం 2023 -27 కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి
1.జి ఎస్ డి పి లో పారిశ్రామిక రంగం వాటాను 2027 నాటికి 30% స్థిరీకరించడం
2.ప్లగ్ అండ్ ప్లే విధానంలో పెట్టుబడులను ఆకర్షించడం
3.పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రార్థన చేయడం
4.2027 నాటికి పారిశ్రామిక రంగంలో కొత్తగా పది లక్షల ఉద్యోగాలని సృష్టించడం
పై వాటిలో సరికానివి
1,2 మాత్రమే
3,4 మాత్రమే
4 మాత్రమే
3 మాత్రమే
1,2 మాత్రమే
3 మాత్రమే
2,3 మాత్రమే
89 ఆంధ్రప్రదేశ్ లో హరిత ఇంధనాల ప్రోత్సాహ చర్యలలో భాగంగా నిర్మితమవుతున్న గ్రీన్ కో ప్రాజెక్టు గురించి క్రింది ప్రకటనలను
పరిగణించండి
1.గ్రీన్ కో ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు
2.ఇది కర్నూలు జిల్లాలోని గుమ్మిటం తాండా వద్ద నిర్మితమవుతున్నది
3.దీని సామర్థ్యం 5230 మెగావాట్లు
4.ఈ ప్రాజెక్టు ఏటా 15 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను నియంత్రిస్తుంది
5.ఏ ప్రాజెక్ట్ రోజుకి 10800 మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది
పై వాటిలో సరి కాని స్టేట్మెంట్
ఏదీకాదు
1,2 మాత్రమే
2,5 మాత్రమే
1,3,5 మాత్రమే
90 ‘G-20 వర్కింగ్ గ్రూప్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ’ సమావేశానికి ఏ నగరం హోస్ట్ చేయబడింది?
చెన్నై
హైదరాబాద్
బెంగళూరు
బొంబాయి
1,2 మాత్రమే
2,3 మాత్రమే
3,4 మాత్రమే
92 దేశంలో వెనుకబడిన తరగతుల వారిని గుర్తించే అధికారం కేంద్రం నుంచి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు బదిలీ చేసిన
రాజ్యాంగ సవరణ చట్టం
105
104
102
103
3 మాత్రమే
4 మాత్రమే
2 మాత్రమే
1 మాత్రమే
1,3,5
1,4,5
1,2,5
పైవన్నీ
4 మాత్రమే
1,2 మాత్రమే
2,3 మాత్రమే
1,2,3 మాత్రమే
97 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన 2021 సమాచారం ప్రకారం మహిళలపై జరుగుతున్న ఆఘత్యాలకు సంబంధించి క్రింది
ప్రకటనలను పరిగణించండి
1.మహిళలపై నేరాల రేటు (1 లక్ష జనాభాకు సంఘటనల సంఖ్య) 2020లో 56.5% నుండి 2021లో 64.5%కి పెరిగింది.
2.2021లో మహిళలపై అత్యధిక నేరాల రేటు అస్సాంలో 168.3% నమోదైంది
3.గడిచిన మూడేళ్లలో నమోదైన మహిళలపై అతి తక్కువ నేరాల సంఖ్యతో నాగాలాండ్నిలిచింది
4.కేంద్రపాలిత ప్రాంతాలలో, 2021లో మహిళలపై నేరాల రేటు అత్యధికంగా ఢిల్లీలో 147.6% నమోదైంది.
5.కేరళలో అత్యధికంగా (270) గృహ హింస చట్టం కేసులు నమోదయ్యాయి.
పై వాటిలో తప్పుగా ఉన్నవి
2,5 మాత్రమే
ఏదీకాదు
3,4,5 మాత్రమే
1 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
పైవన్నీ
99 లైంగిక నేరాల నుండి చిన్నపిల్లలను కాపాడడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి
1.ఇది 2012 ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చింది
2.ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలలు లైంగిక నేరాల నుండి రక్షణ పొందుతారు
3.చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం 16 సంవత్సరాల లోపు పిల్లల మీద లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కనీసం 20 సంవత్సరాలు జైలు
శిక్ష విధించబడుతుంది
పై వాటిలో తప్పుగా ఉన్న స్టేట్ మెంట్
1 మాత్రమే
2 మాత్రమే
3 మాత్రమే
పైవన్నీ
100 భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ గురించి తప్పుగా ఉన్న స్టేట్మెంట్ను గుర్తించండి
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.1 మిలియన్ బాల కార్మికులు ఉన్నారు
1 మాత్రమే
2 మాత్రమే
3 ,4 మాత్రమే
ఏదీకాదు
101 ప్రధాన మంత్రి వయో వందన యోజన (PMVVY) పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి
1.ఇది 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం ప్రత్యేకంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం .
2.ఈ పథకం మరో మూడేళ్ల కాలానికి 2023 మార్చి 31 వరకు పొడిగించబడింది .
3.ఈ పథకం కింద కనిష్ట పెన్షన్ నెలకు ₹1000
4.ఈ పథకం కింద గరిష్ట పెన్షన్ నెలకి ₹ 15 000
పై వాటిలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్
3 మాత్రమే
2 మాత్రమే
4 మాత్రమే
1 మాత్రమే
102 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో షెడ్యూల్ తెగల వారి నిష్పత్తి
6.6%
7.6%
8.6%
10.6%
1,4
2,4
1,2
2,3
2,3 మాత్రమే
2 మాత్రమే
4 మాత్రమే
పైవన్నీ
105 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన 2021 గణాంకాలు ప్రకారం షెడ్యూల్డ్ కులాల మీద అత్యధికంగా దాడులు జరుగుతున్న మొదటి
మూడు రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి
1.రాజస్థాన్
2.మధ్యప్రదేశ్
3.ఉత్తరప్రదేశ్
1-2-3
2-3-1
3-1-2
3-2-1
107 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రకాల వైకల్యాలను అధికారికంగా గుర్తించారు
14
21
19
1,2 మాత్రమే
3 మాత్రమే
2 మాత్రమే
1,3 మాత్రమే
1-బి,2-ఎ,3-డి,4-సి
1-బి,2-ఎ,3-సి,4-డి
1-ఎ,2-బి,3-సి,4-డి
1 మాత్రమే
2 మాత్రమే
ఏదీకాదు
పైవన్నీ
1863
1872
1892
1852
అధికరణ 341
అధికరణ 342
అధికరణ 343
113 భారతదేశంలో ఏ భౌగోళిక ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాల వారు అత్యధికంగా విస్తరించి ఉన్నారు
ఈశాన్య ప్రాంతం
మధ్య భారతదేశం
వాయువ్య భారతదేశం
2 మాత్రమే
1,3 మాత్రమే
4 మాత్రమే
1,4 మాత్రమే
116 ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 372 మరియు సెక్షన్ 373 ఏ అంశంతో సంబంధం కలిగి ఉన్నాయి
APPSC GROUP-II SCREENING TEST · APPSC GROUP-II · Questions Page 38 of 65
2.వ్యభిచారం కోసం బాలికలను కొనడం నేరం
3.అశ్లీల చిత్రాలలో నటించమని బాలికలను వేధించడం నేరం
పై వాటిలో సరైనవి
1 మాత్రమే
1 మరియు 2
2 మాత్రమే
3 మాత్రమే
ఏదీకాదు
2,3 మాత్రమే
1,2,3 మాత్రమే
పైవన్నీ
118 దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బిల్లులు అనే గిరిజన తెగ దేశంలో ఏ ప్రాంతంలో అత్యధికంగా విస్తరించి ఉన్నారు
ఉత్తర భారతదేశం
ఈశాన్య భారతదేశం
మధ్య భారతదేశం
తూర్పు భారతదేశ
పై రెండు
ఏదీకాదు
షెడ్యూల్డ్ కులాలు
షెడ్యూల్డ్ తెగలు
గిరిజన మహిళలు
121 భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం గిరిజనుల భూమిని గనుల తవ్వకాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించడానికి
నిరోధించడమైనది
మూడవ షెడ్యూల్
ఐదవ షెడ్యూల్
తొమ్మిదవ షెడ్యూల్
12వ షెడ్యూల్
I సరైనది, II సరైనది
I సరికానిది,II సరికానిది
I సరికానిది, II సరైనది
I సరైనది, II సరైనది
I సరికానిది,II సరికానిది
I సరికానిది, II సరైనది
I సరైనది, II సరికానిది
124 వసుంధర ఒక సంఖ్యను 16 తో గుణించగా వచ్చే గుణిజం అదే సంఖ్యకు 120 కలిపితే వచ్చే విలువలకు సమానమని కనుగొనెను అయితే
వసుంధర గమనించిన సంఖ్య.
125 TRANSFER అనేది RTNAFSREగా కోడ్ చేయబడితే, అప్పుడు ELEPHANT ఏవిధంగా గా కోడ్ చేయబడుతుంది
LEPEHATN
LEEPAHTN
LEPEAHTN
LEPEAHNT
126 ఒక పరీక్షకు హాజరైన 130 మంది విద్యార్థులలో 62 మంది సైన్స్‌లో, 52 మంది ఇంగ్లీషులో, 24 మంది సైన్స్ మరియు ఇంగ్లీషులో
ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య
20
30
127 కుట్టి మరియు నాని ఒక అసైన్‌మెంట్‌పై పని చేస్తున్నారు. కంప్యూటర్లో 32 పేజీలు టైప్ చేయడానికి కుట్టి 6 గంటలు తీసుకుంటే, నాని
40 పేజీలను టైప్ చేయడానికి 5 గంటలు తీసుకున్నాడు . అయితే 110 పేజీల అసైన్‌మెంట్‌ని టైప్ చేయడానికి రెండు వేర్వేరు
కంప్యూటర్లలో కలిసి పని చేయడం ద్వారా వారు ఎంత సమయం తీసుకుంటారు?
8 గంటల 15 నిమిషాలు
10 గంటలు
7 గంటల 50 నిమిషాలు
6 గంటల 40 నిమిషాలు
128 X ధనాత్మక పూర్ణాంకం అయితే 2x +12 ఖచ్చితంగా xతో భాగించబడుతుంది, అప్పుడు x యొక్క సాధ్యమయ్యే విలువల సంఖ్య
12
129 కోర్స్ పూర్తి చేసుకున్న బ్యాచ్ విద్యార్థులు తమ కళాశాల లో రూ. 42,00,000 విలువైన ఆడిటోరియం నిర్మించాలనుకుంటున్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులు
కంట్రిబ్యూషన్ కంటే 50% ఎక్కువ చెల్లించాలని ఆఫర్ చేస్తే మరియు డోనర్ లు ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ కంటే మూడు రెట్లు ఇస్తే,
ఉపాధ్యాయులు ఎంత విరాళం ఇవ్వాలి?
9,00,000
7,35,000
8,40,000
130 ఒక ఉత్పత్తి(వస్తువు ) ధర రూ.P. దుకాణదారుడు దాని ధరను X% పెంచి, ఆపై పెరిగిన ధరపై Y% తగ్గింపును అందిస్తాడు.దానివల్ల తగ్గింపు
ధర మళ్లీ రూ.P అవుతుంది. X మరియు Y మధ్య వ్యత్యాసం Y అయితే, Xని కనుగొనండి.
0.2
0.8
1.5
6చే భాగించబడదు
132 M1, M2 మరియు M3 అనే మూడు యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తుల నిల్వలో, 40% మరియు 30% వరుసగా M1
మరియు M2 ద్వారా తయారు చేయబడ్డాయి. M1 యొక్క 3% ఉత్పత్తులు లోపభూయిష్టంగా ఉన్నాయి, M2 యొక్క 1% ఉత్పత్తులు
లోపభూయిష్టంగా ఉన్నాయి, అయితే M3 యొక్క 95% ఉత్పత్తులు లోపభూయిష్టంగా లేవు. నిల్వలో ఉన్న లోపభూయిష్ట ఉత్పత్తుల
శాతం ఎంత?
3%
4%
3.5%
4.5%
133
800కిమీ/గం
600కిమీ/గం
750కిమీ/గం
48
49
47
46
135 . ‘–‘ అంటే ‘భాగహారం’, ‘+’ అంటే ‘గుణకారం’, ‘—’ ‘వ్యవకలనం’ మరియు ‘×’ అంటే ‘అదనం’. కింది సమీకరణాలలో ఏది సరైనది?
6 + 20 – 12 ÷ 7 – 1 = 38
6 – 20 + 12 ÷ 7 + 1 = 57
6 + 20 – 12 ÷ 7 × 1 = 62
6 ÷ 20 × 12 + 7 – 1 = 70
141
149
147
143
4,12,20,28
16,64,144,256
324,400,484,625
115,610,891,961
138 ఈ శ్రేణిని చూడండి: 36, 34, 30, 28, 24, … తర్వాత ఏ సంఖ్య రావాలి?
20
22
29
23
(547, 258)
(723, 144)
(812, 121)
(546, 225)
140 కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు (?)ని భర్తీ చేయగల ఇవ్వబడిన ఎంపికల నుండి అక్షర-సమూహాన్ని ఎంచుకోండి.
MCN, NCO, OCP, PCQ, --------?
PQR
QCR
OCQ
142 రెండవ పదం మొదటి పదానికి సంబంధించిన విధంగానే మూడవ పదానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి.
వారణాసి : గంగా : : మధుర : ?
గంగా
గోదావరి
యమున
నర్మద
143 నిర్దిష్ట కోడ్ భాషలో, 'RAJ' '87'గా మరియు 'GITA' '148'గా కోడ్ చేయబడింది. ఆ భాషలో 'VARUN' ఎలా కోడ్ చేయబడుతుంది?
380
403
QL
KP
GT
MN
145 సమయం 3.25 ఉన్నప్పుడు గడియారం యొక్క గంట ముల్లు మరియు నిమిషం ముల్లు మధ్య కోణాన్ని కనుగొనండి
47½⁰
35½⁰
29½⁰
39⁰
4,11,18,25
1,8,15,22
2,9,16,23
3,10,17,24
సోమవారం
గురువారం
148 దినేష్ ఒక ఫోటోను చూపిస్తూ…“ అతని తండ్రి నా తల్లికి ఒక్కడే కొడుకు” అని చెప్పాడు. అయితే ఆ ఫోటో ఎవరికి చెందినది
దినేష్
దినేష్ సోదరుడు
దినేష్ తండ్రి
దినేష్ కొడుకు
149 ఒక వ్యక్తి ఉత్తరం వైపు చూస్తున్నాడు .తన కుడివైపుకు తిరిగి అతను 25 మీటర్లు నడిచాడు. అతను తన ఎడమ వైపుకు మళ్ళీ తిరిగి 30
మీటర్లు నడిచాడు. ఆ తర్వాత అతను తన కుడివైపుకు 25 మీటర్లు కదిలాడు. అతను మళ్లీ తన కుడి వైపుకు తిరిగి 55 మీటర్లు నడిచాడు
.చివరగా, అతను కుడి వైపుకు తిరిగి 43 మీటర్లు కదిలాడు. అతను ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు
నైరుతి
దక్షిణం
వాయువ్యం
ఆగ్నేయం
150 కింది ప్రతి అక్షర శ్రేణిలో, కొన్ని అక్షరాలు మిస్ అయ్యాయి . సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
D_F_DEE_D_EF_DE_F
EFFDED
EFFDDF
EFFDFE
FFDEDE
ANSWERS
SECTIONS
2 పైవేవీ కావు
4 జెండ్ అవెస్టా
5 ఏదీకాదు
6 ఏదీకాదు
8 ఏదీకాదు
9 1 మరియు 2
10 4 మాత్రమే
11 1,2,3,4&5
12 3 మాత్రమే
13 అక్బర్ సమాధి
14 ఏదీకాదు
15 ఏదీకాదు
18 ఔరంగజేబు -ఆగ్రా
20 పైవన్నీ
21 ఏదీకాదు
25 1-3-2-4
26 భారతీయుల అభిప్రాయాన్ని తీసుకోకుండానే భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామిగా బ్రిటిష్ వారు ప్రకటించడం
27 జాతీయ కాంగ్రెస్ నాయకులు భారత్‌కు డొమినియన్ హోదా కంటే సంపూర్ణ స్వాతంత్రాన్ని కోరుకోవడం
28 1,3 మాత్రమే
29 2,3 మాత్రమే
30 2,3 మాత్రమే
31 ఏదీకాదు
32 1 మరియు 2
33 కాండ్ల
34 1,2,4 మాత్రమే
35 4-3-2-1
37 పైవన్నీ
38 ఏదీకాదు
39 పైవన్నీ
40 ఏదీకాదు
41 4-2-5-3-1
42 4 మాత్రమే
44 4 మాత్రమే
45 68%
46 కెనడా
47 1,4,5 మాత్రమే
48 1 మరియు 2
49 1 మాత్రమే
50 శ్రీహరికోట ప్రాంతం
52 ఏదీకాదు
53 కార్చిచ్చు మంటలు
54 1,2,3,6 మాత్రమే
55 ఏదీకాదు
57 2 మాత్రమే
58 3,2,1 మాత్రమే
59 పైవన్నీ
60 మామిడి
62 2 మాత్రమే
64 5 మాత్రమే
66 ఏదీకాదు
67 ఏదీకాదు
68 ఏదీకాదు
69 10%
70 ఏదీకాదు
73 4 మాత్రమే
74 12,911 కోట్లు
75 ఐఐటీ మద్రాస్
77 1,3,4 మాత్రమే
78 ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్
79 BIMSTEC
80 పైవన్నీ
81 మేఘాలయ
83 నాలుగు జతలు
86 ఏదీకాదు
87 4 మాత్రమే
88 ఏదీకాదు
89 ఏదీకాదు
90 బెంగళూరు
91 1,2,3,4
92 105
93 4 మాత్రమే
95 1,2,5
97 ఏదీకాదు
98 3 మాత్రమే
99 1 మాత్రమే
100 ఏదీకాదు
101 4 మాత్రమే
102 8.6%
103 1,2
104 4 మాత్రమే
105 3-1-2
107 21
108 3 మాత్రమే
109 1-ఎ,2-బి,3-సి,4-డి
110 ఏదీకాదు
111 1872
114 4 మాత్రమే
117 పైవన్నీ
119 పై రెండు
124 8
125 LEPEAHTN
126 40
128 6
129 9,00,000
130 1
132 3%
133 600కిమీ/గం
134 47
135 6 ÷ 20 × 12 + 7 – 1 = 70
137 324,400,484,625
138 22
140 QCR
142 యమున
143 380
144 QL
145 47½⁰
146 4,11,18,25
147 బుధవారం
149 ఆగ్నేయం
150 EFFDFE