Professional Documents
Culture Documents
TG History Bit Bank Final
TG History Bit Bank Final
పోటీ
పరీక్షలకు
తెలంగాణ
చరిత్ర-సంస్కృతి
బిట్ బ్యాంక్1
© MERUPULU.COM
PUBLICATION 2022
MERUPULU.COM PUBLICATION
చరిత్రలోకి...
తెలంగాణ పూర్వయుగం 5
శాతవాహనులు 13
ఇక్ష్వాకులు 25
విష్ణుకుండినులు 30
చాళుక్యులు 33
రాష్ట్రకూటులు 45
కాకతీయులు 50
ముసునూరి నాయకులు 62
బహమనీల పాలన 65
కుతుబ్‌షాహీలు 68
తెలంగాణ పూర్వయుగం 6. అస్మక జనపదం.. ఉన్న జిల్లా
1. ఆదిలాబాద్
2. నిజామాబాద్
3. కరీంనగర్
1. తెలంగాణ అనే పదం దేని నుంచి వచ్చింది 4. వరంగల్
1. త్రిలింగ
2. తెలింగ 7. అస్మక జనపద రాజధాని
3. తెలంగ 1. నిజామాబాద్
4. పైవన్నీ 2. బోధన్
3. నిర్మల్
2. తెలివాహ నది 4. కామారెడ్డి
1. గోదావరి
2. కృష్ణా 8. ఆచార్య పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం ప్రకారం
3. ప్రాణహిత శాతవాహనుల జన్మసల ్థ ం
4. మానేరు 1. కరీంనగర్ప్రాంతం
2. ఆదిలాబాద్ప్రాంతం
3. పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం 3. నిజామాబాద్ప్రాంతం
ప్రకారం తెలుగు వారు నివసించిన ప్రాంతం 4. ఖమ్మం ప్రాంతం
1. కళింగ దేశం
2. త్రిలింగ దేశం 9. శాతవాహనుల టంకశాల ఉన్న నగరం
3. కోన సీమ 1. కొండాపురం
4. నల్లమల 2. లక్ష్మీపురం
3. కోటిలింగాల
4. ‘తెలంగాణ’ పదాన్ని పేర్కొన్న శాసనాలు 4. బోధన్
1. తెల్లాపూర్ శాసనం
2. వెలిచర్ల శాసనం 10. వేములవాడ చాళుక్యుల కాలంలో గోదావరికి
3. తిరుమల, చిన్న కంచి శాసనాలు దక్షి ణాన, మంజీరా నది నుంచి మహా కాళేశ్వరం
4. పైవన్ని వరకు ఉన్న భూభాగానికి ఉన్న పేరు
1. సంపాద లక్ష దేశం
5. తెలగాణ్యులు.. అంటే 2. కోటి లింగాల
1. కాకతీయుల కాలంలో బ్రాహ్మణులు 3. బాసర
2. కాకతీయుల కాలంలో వడ్రంగులు 4. వేములవాడ
3. శాతవాహనుల కాలంలో కుమ్మరులు
4. ఇవేవీ కావు
1-4, 2-1, 3-2, 4-4, 5-4, 6-2, 7-2, 8-3, 9-1,
10-1
13. తెలంగాణ చరిత్రకు ఆధారాలు 19. పంప కవి ఎవరి ఆస్థాన కవి
1. ఆచార్య నాగార్జు నుడి రచనలు 1. శ్రీముఖుడు
2. జైన బౌద్ధ మత గ్రంథాలు 2. ప్రతాపరుద్రుడు
3. ఆది పురాణాలు 3. గణపతి దేవుడు
4. పైవన్నీ 4. రెండో అరికేసరి
14. ‘ఆది పురాణాలు’ రాసింది.. 20, దక్షిణాపథ వర్తక వ్యాపారాలు, తెలంగాణ ఆర్థిక
1. హాలుడు స్థితిగతులు ప్రస్తావించిన గ్రంధం
2, పంప కవి 1. కౌటిల్యుడి అర్థ శాస్త్రం
3. కౌటిల్యుడు 2. ప్రతాపరుద్ర యశోభూషణం
4. చాణుక్యుడు 3. విక్రమార్క విజయం
4. గోల్కొండ విజయం
15. ’గాథా సప్త శతి’ రచించినది
1. పంప కవి 21. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర కోస్తాకు
2. హాలుడు ఎగుమతులు, దిగుమతులను ప్రస్తావించిన గ్రంథం
3. కౌటిల్యుడు 1. ఆది పురాణాలు
4. విద్యానాథుడు 2. కౌటిల్యుని అర్థశాస్త్రం
3. శృంగార కథలు
16. గాధాసప్తశతి రాసిన హాలుడు ఎవరు 4. అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది
1. శాతవాహన రాజు ఎరిత్రీయన్సీ
2. కాకతీయ రాజు
3. వేములవాడ చాళుక్య రాజు
4. వీరెవరు కాదు 11-3, 12-1, 13-4, 14-2, 15-2, 16-1, 17-3,
18-3, 19-4, 20-1, 21-4
23. శాతవాహనుల కాలంలోని ‘కర్షాపన’.. నాణం 29. జైన దేవాలయం ఎక్కడ ఉంది
1. బంగారు 1. వేములవాడ
2. వెండి 2. కొలనుపాక
3. రాగి 3. కోటి లింగాల
4. సీసం 4. పైవన్నీ
24. శాతవాహనుల కాలంలోని బంగారు నాణేలు 30. సాంచీ స్థూపాన్ని పోలి ఉన్నట్లు తెలంగాణలో బౌద్ధ
1. సువర్ణ స్థూపం ఉన్న ప్రాంతం
2. తెలింగ 1. ఫణిగిరి
3. త్రికూట 2. ధూళికట్ట
4. రజిత 3. పెద్దబంకూర్
4. పైవన్నీ
25. ఓడ గుర్తు బొమ్మలున్న నాణెలను ముద్రించిన రాజు
1. రెండో అరికేసరి 31. తెలంగాణలో బ్రహ్మదేవుడి ఆలయం ఎక్కడ ఉంది
2. కాకతి గణపతిదేవుడు 1. హనుమకొండ
3.యజ్ఙశ్రీ శాతకర్ణి 2. వేములవాడ
4. హాలుడు 3. ఆలంపూర్
4. పైవన్ని చోట్ల
26. ది కుతుబ్షాహీస్ ఆఫ్ గోల్కొండ రచయిత
1. హెచ్‌కే షేర్వానీ 32.ఎటువైపు నుంచి చూసినా.. అది మన వైపు
2. హీరానంద శాస్త్రి చూస్తు న్నట్లు గా కనిపించే నంది విగ్రహం ఎక్కడ
3. మల్లంపల్లి సోమ శేఖరశర్మ ఉంది
4. డాక్టర్ ఎన్. వెంకటరమణయ్య 1. వేయి స్తంభాల గుడి
2. రామప్ప గుడి
27. తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాలు ఏ భాషలో 3. పిల్లలమర్రి శివాలయం
ఉన్నాయి 4. పైవన్ని
1. సంస్కృతం
2. ప్రాకృతం 22-2, 23-2, 24-1, 25-3, 26-1, 27-2, 28-4,
3. ఉర్దూ 29-2, 30-4, 31-3. 32-2
4. కన్నడం
44. రాక్షస గూళ్ల యుగాన్నే.... అని అంటారు 50. దిగువ పాత రాతియుగం నాటి ఆయుధాలు ఏ
1. ఆధునిక యుగం ప్రాంతంతో పోలి ఉన్నాయి
2. మధ్య పాత రాతి యుగం 1. రష్యా ప్రాంతం
3. అయో (ఇనుప) యుగం 2. ఆఫ్రికాలోని అష్యూలియన్ ప్రాంతం
4. పైవన్నీ 3. అమెరికాలోని కొలరాడో ప్రాంతం
4. నైలు నదీ ప్రాంతం
45. చరిత్ర పూర్వయుగం, చారిత్రక యుగం మధ్యలో
ఉన్న సంధి యుగం 51. బ్లేడ్ పనిముట్ల , ఎముకలతో చేసిన పనిముట్లు ఏ
1. మోడర్న్ హిస్టరీ (ఆధునిక యుగం) యుగం నాటివి
2. ప్రోటో హిస్టరీ (పురా చారిత్రక యుగం) 1. దిగువ పాత రాతి యుగం
3. హోలోసిన్ యుగం 2. మధ్య పాత రాతి యుగం
4. 1 మరియు 2 3. ఎగువ పాత రాతి యుగం
4. మధ్య రాతి యుగం
46. ఇనుప లోహ పనిముట్లు వాడుకలోకి వచ్చిన యుగం
1. మధ్య రాతి యుగం 52. చెర్ట్ తో చేసిన సూక్ష్మరాతి పనిముట్లు ఎక్కడ దొరికాయి
2. కొత్త రాతి యుగం 1. హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ
3. రాక్షస గూళ్ల యుగం 2. హైదరాబాద్ఉస్మానియా యూనివర్సిటీ
4. దిగువ పాత రాతి యుగం 3. నిజాం కాలేజీ ప్రాంగణం
4. పైవన్ని చోట్ల
47. గులకరాయి పని ముట్లు (pebbels) వాడిన
యుగం 53. జింకల చిత్రాలు మొదటగా ఎక్కడ దొరికాయి
1. మధ్య రాతి యుగం 1. అజంత గుహలు (మహారాష్ట్ర)
2. దిగువ పాత రాతి యుగం 2. సంగనోని పల్లి రాతిగుహలు(మహబూబ్‌నగర్)
3. ఎగువ పాత రాతి యుగం 3. ఓరుగల్లు కోట (వరంగల్జిల్లా)
4. కొత్త రాతి యుగం 4. పైవన్నీ
55. పనిముట్లను తయారు చేసే పరిశ్రమ బయటపడిన 60. దేశంలో మొదటిగా గుర్తించిన రాక్షస గూడు సమాధి
ప్రాంతం ఎక్కడ బయటపడింది
1. తొగర్రాయి 1. హైదరాబాద్సెంట్రల్యూనివర్సిటీ
2. కదంబపూర్ 2. నాగార్జు న కొండ
3. పెద్దబొంకూర్ 3. ఏటూరునగరం అడవులు
4. నాగార్జు న కొండ 4. కాళేశ్వరం సమీపంలో గోదావరి తీరం
56. తె లంగాణలో బ్లేడు పనిముట్ల పరిశ్రమ ఎక్కడ 61. భారీ రాతి కంచెలు, పల్నాటి సున్నపురాయి తొట్టెలు,
బయటపడింది అరుగులపై రోళ్లు ఉన్న గది సమాధులు ఎక్కడ
1. తొగర్రాయి (కరీంనగర్జిల్లా) ఉన్నాయి
2. చిన్నమారూర్, చాగటూరు(మహబూబ్‌నగర్) 1. నాగార్జు న కొండ
3. సంగనోని పల్లి (మహబూబ్‌నగర్‌జిల్లా) 2. ఏటూరునాగారం అడవుల్లోని మల్లూరు గుట్ట
4. పైవన్నీ 3. ఖమ్మం జిల్లా గుండాల
4. నల్గొండ జిల్లా ఫణిగిరి
57. రాగి, కంచు లోహ పనిముట్లు మొదట ఎక్కడ
దొరికాయి 62. నిలువురాళ్ల సమాధులు కనిపించే ప్రాంతాలు
1. తొగర్రాయి 1. నల్గొండ జిల్లా ఆలేరు, ఫణిగిరి
2. చిన్నమారూర్, చాగటూరు 2. వరంగల్జిల్లా బొమ్మెర, లేబర్తి
3. సంగనోని పల్లి 3. మెదక్‌జిల్లా వెంకటాపూర్
4. పైవన్నీ 4. పైవన్ని చోట్ల
58. తెలంగాణ ప్రాంతంలో దొరికిన రాగి కత్తు లు ఏ 63. మానవాకార శిలలు, శిలువ ఆకార శిలలున్న
ప్రాంతంలోని కత్తు లతో పోలికలున్నాయి సమాధులు ఎక్కడ కనిపించాయి
1. ఇరాక్ 1. వరంగల్జిల్లా జానంపేట
2. ఇరాన్ 2. వరంగల్జిల్లా మంగపేట
3. రష్యా 3. ఖమ్మం జిల్లా గుండాల, కాంచనపల్లి
4. ఉక్రెయిన్ 4. పైవన్ని చోట్ల
66. కుక్కల మట్టి బొమ్మలు ఎక్కడ లభించాయి 72. బంగారు పూసలు, బంగారు చెవి పోగులు ఎక్కడి
1. పోచంపాడు (నిజామాబాద్) సమాధుల్లో దొరికాయి
2. శేరుపల్లి (మహబూబ్‌నగర్) 1. కదంబపూర్(కరీంనగర్)
3. ఉప్పేరు( మహబూబ్‌నగర్) 2. రాయగిరి (నల్గొండ)
4. పెద్దబొంకూర్(కరీంనగర్) 3. శేరుపల్లి (మహబూబ్‌నగర్)
4. నెల్లిమిల్లి (ఖమ్మం)
67. కొమ్ము లు తిరిగిన పొట్టేలు మట్టి బొమ్మలు ఎక్కడ
వెలుగులోకి వచ్చాయి 73. వెండి, బంగారు పూసలు, వెండి చెవి పోగులు ఎక్కడ
1. పోచంపాడు (నిజామాబాద్) లభ్యమయ్యాయి
2. శేరుపల్లి (మహబూబ్‌నగర్) 1. కదంబపూర్(కరీంనగర్)
3. ఉప్పేరు( మహబూబ్‌నగర్) 2. రాయగిరి (నల్గొండ)
4. పెద్దబొంకూర్(కరీంనగర్) 3. శేరుపల్లి (మహబూబ్‌నగర్)
4. నెల్లిమిల్లి (ఖమ్మం)
68. పొడవాటి కొమ్ములున్న దున్నపోతు మట్టి బొమ్మ
ఎక్కడ దొరికింది 74. బంగారు ఉంగరం ఎక్కడ వెలుగుజూసింది
1. పోచంపాడు (నిజామాబాద్) 1. పొలిచెట్టి చెర్వుగడ్డ (ఖమ్మం)
2. శేరుపల్లి (మహబూబ్‌నగర్) 2. నెల్లిమిల్లి (ఖమ్మం)
3. ఉప్పేరు( మహబూబ్‌నగర్) 3. రాయగిరి (నల్గొండ)
4. పెద్దబొంకూర్(కరీంనగర్) 4. శేరుపల్లి (మహబూబ్‌నగర్)
76. కొమ్ముతో చేసిన దువ్వెనలు ఎక్కడ వెలుగులోకి 80. వరి పౌష్టి కాహార ధాన్యంగా ఎక్కడి సమాధుల ద్వారా
వచ్చాయి తెలిసింది
1. పోచంపాడు 1. శేరుపల్లి, ఉట్నూర్(మహబూబ్‌నగర్)
2. చిన్నసూరూరు 2. వీరాపురం(మహబూబ్‌నగర్)
3. హస్మత్‌పేట 3. మంగపేట (వరంగల్)
4. 1 మరియు 2 4. పోచంపాడు (నిజామాబాద్)
34. శాతవాహనుల కాలంనాటి బౌద్ధస్తూపాన్ని ఎవరు 39. శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్ట ణాలు,
వెలుగులోకి తెచ్చారు. ఓడరేవులను ప్రస్తావించిన గ్రందం.
1. వి.వి.కృష్ణశాస్త్రి 1. టాలమీ రాసిన జాగ్రఫీ
2. పర బ్రహ్మ శాస్త్రి 2. ప్లినీ హిస్టో రియా నాచురలీ
3. ద్యావనపల్లి సత్యనారాయణ 3. డైనాస్టిస్ఆఫ్కలి ఏజ్
4. కె.తిమ్మారెడ్డి 4. పైవన్నింటిలో
35. శాతవాహనుల శిల్పం ఎలా పేరుగాంచింది 40. ఆంధ్రలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం
1. అమరావతి శిల్పం 1. నానాఘాట్శాసనం
2. వాస్తు శిల్పం 2. అమరావతి శాసనం.
3. బౌద్ధ శిల్పం 3. నాసిక్శాసనం
4. ఇవేవీ కాదు 4. మోటుపల్లి శాసనం
36. పురాణాలను ‘డైనాస్టీస్ ఆఫ్ కలి ఏజ్’ అనే పేరుతో 41. అమరావతి శాసనం వేయించిన రాజు
ఆంగ్లంలోకి అనువదించాడు. 1. గౌతమిపుత్ర శాతకర్ణి
1. హ్యూయన్ త్సాంగ్ 2. వాసిష్టీపుత్ర పులమావి
2. మెగస్తనీస్ 3. మొదటి శాతకర్ణి భార్య నాగానిక
3. పార్గిటర్ 4. శ్రీముఖుడు
4. ఫాహియాన్
65. కర్నూలు జిల్లాలో దొరికిన మ్యాకదోని శాసనం 70. గ్రామ పాలన బాధ్యతలు చూసే అధికారిని గ్రామిక /
వేయించిన శాతవాహన చివరి రాజు గుల్మిక అనే ప్రస్తావన ఎందులో ఉంది
1. యజ్ఞశ్రీ శాతకర్ణి 1. హీరహడగళ్లి, గాథాసప్తశతి
2. విజయ శాతకర్ణి 2. కథా సరిత్సాగరం
3. చంద్ర శ్రీ 3. ఇండికా
4. నాలుగవ పులుమావి 4. పైవన్నింటిలో
66. శాతవాహనుల పాలనా విధానం చాటిన శాసనాలు 71. శాతవాహనుల కాలంలో కుల పెద్దలను ఏమని
1. నానాఘాట్శాసనం పిలిచేవారు
2. భట్టిప్రోలు శాసనం 1 కుల పెద్దలు
3. అమరావతి శాసనం 2 గహపతులు
4. నాసిక్, కార్లే గుహ శాసనాలు 3 పెద్ద మనుషులు
4 పైవన్నీ
67. శాతవాహనుల కాలానికి సంబంధించి వీటిలో
సరైనవి గుర్తించండి 72. నిగమ సభ(నగర పాలక సంస్థలు)ల ప్రస్తావన ఏ
1. మహారఠులు (రాష్ట్రా న్ని పాలించే అధికారులు) శాసనంలో ఉంది?
2. మహాభోజకులు (రాష్ట్ర పాలకుడి హోదా) 1. భట్టిప్రోలు శాసనం
3.భండారిక (వస్తు రూపంలో ఆదాయాన్ని 2. మ్యాకదోని శాసనం
భద్రపరిచేవాడు) 3. అమరావతి శాసనం
4. పైవన్నీ సరైనవే 4. పైవన్నీ
74. తొమ్మిది రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 79. శాతవాహనుల కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఉందని
మంది కాల్బాలాన్ని కలిగి సైనిక పటాలాధికారి ప్రస్తావించిన చారిత్రకారుడు
1 సారధి 1. హెచ్డీ కోశాంబి
2 సైనాకాధికారి 2. ప్లినీ
3 గుల్మికుడు 3. టాలెమి
4 కాల్పనికుడు 4. మొగస్తనీస్
75. రాజభోగ, ధేయమేయ పేరుతో భూమిశిస్తు , 80. శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తి వారు
రైతులతో వెట్టి చేయించే విధానం ఎవరి కాలంలో ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డా రు. శ్రేణికి అధ్యక్షుడు
ఉంది 1. శ్రేష్టి
1 చాళుక్యులు 2. గృహకుడు
2 విష్ణుకుండినులు 3. శ్రేణుడు
3 శాతవాహనులు 4. గహపతి
4 కాకతీయులు
81. శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం చేసే
76. కరుకర అంటే వర్తకులు
1. వృత్తి పన్ను 1. గామిక
2. భూమి శిస్తు 2. సార్ధవాహులు
3. అప్పు మీద వడ్డీ 3. నిగమసభ్యులు
4. పైవన్నీ 4. కటకాలు
77. శాతవాహన యుగంలో ఎన్ని వృత్తు లుండేవి 82, శాతవాహనులకు రోమన్‌తో ఉన్న విదేశీ వర్తకానికి
1. 15 ప్రధాన రేవు పట్ట ణం
2. 16 1. సోపార్(సోపార)
3. 17 2. కళ్యాణి (కళ్యాణి)
4. 18 3. భరుకచ్చ (బ్రోచ్)
4. అరికమేడు (పుదుచ్చేరి)
97. మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది 103. బుద్ధుడిని విగ్రహాలుగా చెక్కి పూజించేవారు
1. వైశాలి 1. మహాయానులు
2. పాటలీపుత్రం 2. హీనయానులు
3. రాజగృహ 3. బ్రాహ్మణులు
4, కుందనవనం 4. కన్నడిగులు
116. కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథ రచయిత 122. వీటిలో ఆచార్య నాగార్జు నుడి గ్రంథాలు
1. శర్వవర్మ 1. ప్రజ్క్షాపారమిత/ శూన్యస్తపతి
2. హాలుడు 2. అష్టా సాహస్రిక/ ద్వాదశ నికాయము
3. బానుడు 3. మూలమాధ్యమికారికావళి/విగ్రహ వ్యార్తిని
4. వాత్సాయనుడు 4. పైవన్నీ
117. బుద్ధుడి జీవితంలోని అయిదు ఘట్టా లను సూచించే 123. ఆచార్య నాగార్జు నుడు ఏ రాజుకు ‘సుహృల్లేఖ లేఖల
స్థూపం సంకలనం’.. లేఖలు రాశాడు.
1. అమరావతి స్థూ పం 1. మొదటి శాతకర్ణి
2. సాంచీ స్థూ పం 2. గౌతమి పుత్ర శాతకర్ణి
3. ధూళికట్ట స్థూ పం 3. నాలుగో పులుమావి
4. నాగార్జు న కొండ 4. యజ్ఞశ్రీ శాతకర్ణి
118. బుద్ధుడి జీవితంలోని ఘట్టా లు 124. శాతవాహన కాలం నాటి ప్రజలు ‘శృంగార, ఆహార,
1. కమలం పుట్టు కను .. గుర్రం మహాభినిష్క్రమణాన్ని విహార ప్రియులు’ అని చెప్పినది
సూచిస్తుంది 1. కౌటిల్యుడు
2. బోధి వృక్షం జ్ఞానోదయాన్ని.. . ధర్మ చక్రం 2. వాత్సాయనుడు
దివ్యసందేశాన్ని సూచిస్తుంది 3. వి.ఎ.స్మిత్
3. స్థూ పం మహా పరినిర్వాణాన్ని సూచిస్తుంది 4. పైవారందరూ
4. పైవన్నీ
125. నాగార్జు నిడి సుహృల్లేఖ గ్రంధాన్ని అప్పుడు పిల్లలతో
119. స్థూపమంటే కంఠస్తం చేయించినట్లు చెప్పిన చైనా యాత్రీకుడు
1. బౌద్ధ భిక్షువులు నిద్రించే రాతి బల్లలు 1. హుయాన్‌త్సాంగ్
2. బౌద్ధ భిక్షువుల నివాస మందిరం 2. ఫాహియాన్
3. బౌద్ధు ల ప్రార్థనా మందిరం 3. ఇత్సింగ్
4. బుద్ధు డు లేదా బౌద్ధ భిక్షువుల సమాధులు 4. పైవారందరూ
23. బుద్ధు డి ధాతువుని నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని 29. ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందిన వారని
నాగార్జు నకొండలో నిర్మించింది చెప్పిన చరిత్రకారులు
1. వీర పురుషదత్తుడు 1.బార్నేట్
2. వీర పురుష దత్తుని మేనత్త శాంతి శ్రీ 2.రాంప్సన్
3. ఎహువల శాంతమూలుడు 3. వోగెల్
4. రెండో వీర పురుషదత్తుడు 4. శ్రీనివాస అయ్యర్
24. నాగార్జు నిడి మాధ్యమిక శాస్త్రంపై వ్యాఖ్యానంగా 30. రుద్రపురు షదత్తు డిని ఓడించి విజయపురిని
‘ప్రజ్ఞా ప్రదీప’ రాసింది తగులబెట్టింది ఎవరు
1. కౌటిల్యుడు 1. పల్లవులు
2. ఆచార్య నాగార్జు నుడు 2. విష్ణుకుండినులు
3. భావవివేకుడు 3. శాలంకాయనులు
4. వాత్సాయనుడు 4. వేంగీ చాళుక్యులు
25. ‘విశుద్ధ మొగ్గ’ అనే గ్రంధాన్ని రాసింది 31. నిర్బంధ సతీ సహగమనం వీరి కాలంలో ఉంది
1. బుద్ధ ఘోషుడు 1. పల్లవులు
2. బుద్ధు డు 2. విష్ణుకుండినులు
3. అశోకుడు 3. శాలంకాయనులు
4. ఆచార్య నాగార్జు నుడు 4. ఇక్ష్వాకులు
26. ఇక్ష్వాకుల రాజధాని 32. బుద్ధు డు స్వర్గం నుండి కిందికి దిగుతున్నట్లు ఉండే
1. విజయపురి శిల్పం ఎక్కడ ఉంది
2. పర్వతగిరి 1. నాగార్జు నకొండ
3. కోటి లింగాల 2. బట్టి ప్రోలు
4. అమరావతి 3. ఫణిగిరి
4. పానగల్లు
27. ఇక్ష్వాకుల ఆరాధ్యదైవం
1. మహాసేనుడు
2. సుబ్రహ్మణం
3. కార్తికేయుడు 22-3, 23-2, 24-3, 25-1, 26-1, 27-3, 28-2,
4. పుష్పభద్రస్వామి 29-3, 30-1, 31-4, 32-1
35. నేగిమాలు అనగా 41. నాసిక్ శాసనం ప్రకారం 32 వేల కొబ్బరి చెట్లు , 9
1. వర్తక బృందాలు వేల కొబ్బరి చెట్లు న్న రెండు తోటలను బ్రాహ్మణులకు
2. మతాధికారులు దానం చేసిన రాజు
3. పాలకులు 1. రుషభదత్తుడు
4. శిల్ప కళాకారులు 2. పల్లవ శివస్కంద వర్మ
3. రెండో వీర పురుషదత్తుడు
36. మంచికల్లు శాసనం ఎక్కడ ఉంది 4. ఏహువల శాంతమూలుడు
1. విజయపురి
2. పల్నాడు 42. ఇక్ష్వాకుల కాలంలో మిఠాయి తయారీ దారులు
3. గుంటుపల్లి 1. పర్ణిక శ్రేణి
4. అమరావతి 2. పూసిక శ్రేణి
3. వర్తక శ్రేణి
37. ఒక రాజు శివ లింగాన్ని తన కాలితో తోసినట్లు 4. పైవన్నీ
ఉన్న శిల్పం ఎక్కడ ఉంది.
1. అమరావతి 43. ఇక్ష్వాకుల కాలంలో గ్రామాల్లో చేతి పరిశ్రమలు
2. నాగార్జు నకొండ కొనసాగుతున్నట్లు తెలిపిన శాసనం
3. ఫణిగిరి 1. నాసిక్శాసనం
4. నేలకొండపల్లి 2. మంచికల్లు శాసనం
3. విలపట్టి శాసనం
38. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం 4. మ్యాకదోని శాసనం
ఎక్కడ ఉంది
1. నేలకొండపల్లి
2. ధూళికట్ట 33-4, 34-4, 35-1, 36-2, 37-2, 38-1, 39-3,
3. ఫణిగిరి 40-2, 41-1, 42-2, 43-3
4. ఏలేశ్వరం
45. మహా సాంఘికుల నుంచి అవతరించిన శాఖలు 49. విజయపురిలో సింహళ విరామంగా ప్రసిద్ధి చెందిన
1. పూర్వ శైలీయులు ఆరామాన్ని నిర్మించింది ఎవరు
2. అపర శైలీయులు 1. ఉపాసిక బోధి శ్రీ
3. బహుశ్రుతీయులు 2. శాంతి శ్రీ
4. పైవన్నీ 3. కొడబలి శ్రీ
4. పైవారందరూ
46. పూర్వ శైలీయుల ప్రధాన కేంద్రం
1. అమరావతి
2. నాగార్జు నకొండ 50. మహీశాసికుల కోసం విహారాన్ని నిర్మించింది ఎవరు
3. నేల కొండపల్లి 1. ఉపాసిక బోధి శ్రీ
4. పైవన్నీ 2. శాంతి శ్రీ
3. కొడబలి శ్రీ
47. అపర శైలీయుల ప్రధాన కేంద్రం 4. మహాదేవి భట్టీ దేవ
1. అమరావతి
2. నాగార్జు నకొండ
3. నేల కొండపల్లి
4. పైవన్నీ
12. వేంగిని స్వతంత్రంగా పరిపాలన చేసిన చాళుక్య 18. మొదటి అరికేసరి విజయాలు, పాలన విశేషాలను
రాజు తెలియజేసిన శాసనం
1. కుబ్జ విష్ణువర్ధనుడు 1. కొప్పారం శాసనం
2. బాదామీ చాళుక్య రాజు 2. కొల్లిపార తామ్ర శాసనం
3. రెండో పులకేశి 3. సంజన్తామ్ర శాసనం
4. గుణగణవిజయాదిత్యుడు 4. చీపురుపల్లి శాసనం
13. కొప్పారం శాసనం(క్రీ.శ631)లో విష్ణువర్ధనుని 19. చెన్నూరు తామ్ర శాసనం ప్రకారం రెండో అరికేసరి
యువరాజుగా పేర్కొన్న చాళుక్య రాజు చేత చెన్నూరు ప్రాంత పాలకుడిగా నియమితులైంది
1. కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరు
2. బాదామీ చాళుక్య రాజు 1. మొదటి యుద్ధమల్లు డు
3. పులకేశి 2. .విజయాధిత్యుడు
4. గుణగణవిజయాదిత్యుడు 3. బీరగృహుడు
4. రెండో యుద్ధమల్లు డు
14. బాదామీ చాళుక్యుల్లో గొప్పగా కీర్తి గడించిన రాజు
1. కుబ్జ విష్ణువర్ధనుడు 20. యుద్ధమల్లు డి నుంచి అరికేసరి వరకు వేములవాడ
2. బాదామీ చాళుక్య రాజు రాజ్యంలో జరిగిన విశేషాలను తెలిపే శాసనం
3. రెండో పులకేశి 1. కరీంనగర్తామ్ర శాసనం
4. గుణగణవిజయాదిత్యుడు 2. వేములవాడ తామ్ర శాసనం
3. కుర్యాల శాసనం
15. రెండో పులకేశి చరిత్రను తెలిపిన శాసనం 4. కురువగట్టు శాసనం
1. చీపురుపల్లి శాసనం
2. సంజన్తామ్ర శాసనం 21. రెండో అరికేసరి ఆస్థానంలో ప్రసిద్ధి చెందిన కవి
3. ఐహోల్శాసనం 1. జనవల్లభుడు
4. కొప్పారం శాసనం 2 . పంపకవి
3. సోమనాథుడు
16. సంస్కృత భాషలో ఐహోల్శాసనాన్ని రచించింది 4. రవి కీర్తి
1. రవికీర్తి
2. రవి వర్మ 11-3, 12-1, 13-3, 14-2, 15-3, 16-1, 17-4,
3. చంద్రశేఖర వర్మ 18-2, 19-2, 20-1, 21-2
4. రవిచంద్ర శేకర్
34. చాళుక్యుల కాలంలోని వెండి నాణేలు 40. డాక్టర్రైస్ప్రకారం చాళుక్యులు ఏ వంశానికి చెందిన
1. గద్య వారు
2. మాడా 1. కన్నడ వంశం
3. కాసు 2. అయోధ్యను ఏలిన చంద్ర వంశం
4. సిక్కా 3. మధ్య ఆసియాలోని సెల్యూకస్
4. సూర్య వంశం
35. చాళుక్యుల కాలంలో రాగి నాణేలు
1. కాసు 41. హ్యుయన్ త్సాంగ్ ఏ చాళుక్య రాజును
2. మాడా ’మహారాష్ట్రా ధిపతి’ అని పేర్కొన్నాడు
3. గద్య 1. మొదటి పులకేశి
4. సిక్కా 2. రెండో పులకేశి
3. విమలాదిత్యుడు
36. చాళుక్యులు ఏ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు 4. మొదటి విజయాదిత్యుడు
1. జైన
2. శైవ 42. చాళుక్యుల జన్మభూమి
3. వైష్టవ 1. బీదర్, ఉస్మానాబాద్
4. పైవన్నీ 2. కర్నూల్
3. హిరణ్యరాష్ట్ర(కడప)
37. త్రిమూర్తు ల్లో మొదటి వాడైన బ్రహ్మదేవుడికి 4. మహారాష్ట్ర
ఇండియాలో ఆలయాలు లేవని చాళుక్యులు ఎక్కడ
నవబ్రహ్మ ఆలయాన్ని నిర్మించారు 43. ప్రాచీన శిల్పాల్లో యుద్ధవీరుల నడినెత్తిన జుట్టు
1. జోగులాంబ ముడివేసుకున్నట్టు కనిపించే చిత్రాల్లో ఉండే వారిని
2. బీజాపూర్ ఏమని పిలిచే వారు
3. అలంపూర్ 1. పులకేశి
4. వేములవాడ 2. అష్టవీరుడు
3. వీరగల్లు డు
38. వేములవాడ చాళుక్యులు నిర్మించిన ఏ ఆలయం 4. 1 మరియు 2
తెలంగాణాలో ప్రసిద్ధి చెందినది
1. నవ బ్రహ్మ ఆలయం
2. రాజరాజేశ్వర ఆలయం 33-4, 34-2, 35-1, 36-4, 37-3, 38-2, 39-1,
3. బాదామి 40-3, 41-2, 42-1, 43-4
4. పట్ట డకల్
46. బాదామీ చాళుక్యులు రాజ లాంఛనం 52. మొదటి పులకేశి అనంతరం చాళుక్య సింహాసనాన్ని
1. కూర్మం అధిష్టించిన రాజు
2. వరాహం 1. రెండో పులకేశి
3. సింహం 2. కీర్తి వర్మ
4. ఏనుగు 3. రణరాగుడు
4. మంగళేశుడు
47. జ యసింహుడి తర్వాత చాళుక్య సింహాసనాన్ని
అధిష్టించిన రాజు 53. వాతాపి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన
1. మొదటి విజయాధిత్యుడు మొదటి వ్యక్తి
2. రెండో పులకేశి 1. రెండో పులకేశి
3. రణరాగుడు 2. కీర్తి వర్మ
4. వల్లభుడు 3. రణరాగుడు
4. మంగళేశుడు
48. రణరాగుడి కుమారుడు
1. మొదటి పులకేశి 54. కీర్తి వర్మ ఏ వంశస్తు లను ఓడించి కొంకడం వరకు
2. రెండో పులకేశి రాజ్యవిస్తరణ చేశాడు?
3. వల్లభుడు 1. బనవాసి కదంబులు
4. జయసింహుడు 2. బళ్లారి నలవంశీయులు
3. కొంకణ మౌర్యులు
49. కదంబులను ధిక్కరించి సామంతుల నుంచి స్వతంత్ర 4. పైవన్నీ
రాజ్యాధికారాన్ని చేపట్టిన మొదటి చాళుక్య రాజు
1. జయసింహుడు
2. రణరాగుడు 44-4, 45-1, 46-2, 47-3, 48-1, 49-3, 50-2,
3. మొదటి పులకేశి 51-1, 52-2, 53-2, 54-4
4. రెండో పులకేశి
108. ముదిగొండ చాళుక్యులను అంతం చేసిన కాకతీయ 114. చా ళుక్యుల కాలంలో సైన్య నిర్వహణ విధానం
రాజు గురించి తెలిపిన శాసనం
1. గణపతి దేవుడు 1. చీపురుపల్లి శాసనం
2. రుద్రదేవుడు 2. ఐహోలు శాసనం
3. కాకర్త్య గుండన 3. కొప్పర్రు శాసనం
4. మొదటి బేతరాజు 4. వేములవాడ శాసనం
110. కళ్యాణి చాళుక్యులకు మరో పేరు 116. ఎన్ని యుద్ధా లు చేసారో.. అన్ని ఆలయాలు నిర్మించే
1. బాదామీ చాళుక్యులు సంప్రదాయం ఏ రాజుల ప్రధాన ఆచారం
2. పశ్చిమ చాళుక్యులు 1. చాళుక్యులు
3. తూర్పు చాళుక్యులు 2. రాష్ట్రకూటులు
4. ముదిగొండ చాళుక్యులు 3. పల్లవులు
4. కాకతీయులు
111.రాష్ట్రకూట రాజ్యాన్ని కూలదోసిన చాళుక్య రాజు
1. రెండో తైలపుడు 117. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారంగా పూజలందు
2. మొదటి తైలపుడు కున్నట్టు ఏ శాసనాల ద్వారా తెలుస్తుంది
3. సత్యాశ్రయుడు 1.అమరావతి
4. ఐదో విక్రమాదిత్యుడు 2. కరీంనగర్
3. బెక్కల్లు
112. శాలివాహన శకాన్ని మారుస్తూ విక్రమ శకాన్ని 4. పైవన్నీ
ఆరంభించిన కల్యాణి చాళుక్యుడు
1. ఐదో విక్రమాదిత్యుడు
2. జగదేకమల్లు డు 107-2, 108-1, 109-1, 110-2, 111-1,
3. ఆరో విక్రమాదిత్యుడు 112-3, 113-1, 114-2, 115-2, 116-1, 117-4
4. రెండో సోమేశ్వరుడు
33. బ్రాహ్మణేతర భక్త బృందం ఎవరి కాలంలో ఉనికిలోకి 38. వజ్రాయానంలో సిద్ధుల సంఖ్య
వచ్చింది 1. 84
1. తూర్పు చాళుక్యులు 2. 94
2. హోయసలులు 3. 74
3. కాకతీయులు 4. 64
4. రాష్ట్రకూటులు
39. వజ్రాయాన, సహజయాన, కాలచక్రయాన అని పిలిచే
34. శ్రీశైలం ఒక అగోచర ఆచారాలు ఎందులో ఇమిడి ఉన్నాయి
1. కాలాముఖ శైవ కేంద్రం 1. హీనయానం
2. కాపాలిక శైవ కేంద్రం 2. మహాయానం
3. ఆరాధన శైవ కేంద్రం 3. వజ్రాయానం
4. వీర శైవ కేంద్రం 4. చైత్యం
35. అవతారాల ఆరాధన ఏ మత ముఖ్య లక్షణం 40. రాష్ట్రకూటుల కాలంలో ఆంధ్రలో వ్యాప్తి చెందిన జైన
1. శైవం శాఖలు
2. వీరశైవం 1. మూల సంఘ
3. వైష్ణం 2. యావనీయ
4. బ్రహ్మణ 3. ద్రవిడ సంఘ
4. పైవన్నీ
36. బౌద్ధంలోని వజ్రపాణి ధరణీ ఆరాధనకు ముఖ్య
కేంద్రం 41. రాష్ట్రకూటుల కాలంలో ఆంధ్రలో ప్రఖ్యాతిగాంచిన
1. శ్రీపర్వతం జైన మత కేంద్రాలు
2. ఫణిగిరి 1. రామతీర్థం
3. కొలనుపాక 2. హన్మకొండ
4. కొండాపూర్ 3. పటాన్ చెరు
4. పైవన్నీ
12. కాకతీయుల కాలం నాటి గౌతమేశ్వరాలయం ఎక్కడ 18. ప్రతాపరుద్రునితో మాచలదేవి సాహిత్య గోష్టిలో
ఉంది పాల్గొ న్నట్లు తెలిపే గ్రంథం
1. ఓరుగల్లు 1. దశకుమార చరిత్ర
2. నేలకొండపల్లి 2. కేయూరబాహు చరిత్ర
3. పానగల్లు 3. రంగనాథ రామాయణం
4. మంథని 4. క్రీడాభిరామం
45. కింది వాటి ధర్మశాస్త్రా లు సూచించిన సప్త సంతనాల్లో 51. కాకతీయుల కాలంలో యువరాజు ఖర్చుల కు
భాగం చెల్లించే పన్ను
1. అగ్రహారం 1. దొగరాచపన్ను
2. చెరువు 2. కానిక
3. తోట 3. దరిశనము
4. పైవన్నీ 4. గణాచారి
46. చెరువు నీటిని ఉపయోగించుకొని పంట 52. కాకతీయుల కాలంలో వేశ్యలు, బిచ్చగాళ్ల పై విధించే
పండించుకున్న రైతు రాజుకు చెల్లించే పన్ను పన్ను
1. 1/6 1. అచ్చుత్తరి
2. 1/ 10 2. గణాచారి
3. 1/ 12 3. మడిగ సుంకం
4. 1/4 4. గాండి సుంకం
47. మాగాణి భూములపై విధించే పన్ను 53. కాకతీయుల కాలంలో నామకరణం చేసేటప్పుడు
1. పన్నస వేసే పన్ను
2. పర 1. ముదార
3. నీరువిడి 2. మడిగ సుంకం
4. అంతరాయం 3. పుట్టు పేరు సుంకం
4. అడవట్టు సుంకం
48. భూ యాజమాన్యం గురించే తెలియజేసిన గ్రంథం
1. నీతి సారం 54. కాకతీయుల కాలంలో కూరగాయల మీద పన్ను
2. నీతిసార ముక్తావళి 1. కిలారం
3. పురుషార్థసారం 2. కిధరే
4. విజ్ఞానేశ్వరీయము 3. ముదార
4. అలము
49. పుల్ల పన్ను అంటే
1. గడ్డిపై విధించే పన్ను
2. ఇంటి పన్ను
3. పోకతోటల మీద పన్ను 44-4, 45-4, 46-2, 47-2, 48-4, 49-1, 50-1,
4. మెట్ట భూములపై విధించే పన్ను 51-1, 52-2, 53-3, 54-4
56. కాకతీయు కాలంలో ఉప్పుసంచులపై విధించే పన్ను 62. కాకతీయుల కాలంలో స్థానిక న్యాయ అధికారులు
1. కిలారం 1. మహాజనులు
2. కిధరే 2. గుల్మిక
3. ముదార 3. పూర్వజనులు
4. అలము 4. నియోగాధిపతి
57. కింది వాటిలో సరికాని జత ఏది 63. కాకతీయుల కాలంనాటి నేరశిక్షలను పేర్కొనే
1. ఆవులు, గొర్రెల మీద ప్రత్యేక పన్ను – కిలారం శాసనం
2. దేవుడి కోసం వసూలు చేసే చిల్లర పన్ను – కిధరే 1. శనిగరం శాసనం
3. మోటబావి మీద పన్ను – గాండి సుంకం 2. మార్కాపురం శాసనం
4. చేనేత పనివారిపై విధించే పన్ను – వెన్ను సుంకం 3. చందుపట్ల శాసనం
4. ద్రాక్షారామం శాసనం
58. కింది వాటిలో సరికాని జత ఏది
1. దుకాణాలపై వసూలు చేసే పన్ను – మడిగ సుంకం 64. కింది వానిలో సరికాని జత ఏది
2. రాజు దర్శనార్థం కోసం చెల్లించే పన్ను –దరిశనము 1. కూనసముద్రం – కత్తుల పరిశ్రమ
3. రైతు రాజుకు కానుకగా చెల్లించే పన్ను – కానిక 2. పల్నాడు – ఇనుప పరిశ్రమ
4. పోక తోటల మీద పన్ను – పంగం 3. వినుకొండ – రాగి పరిశ్రమ
4. కారంపూడి – పంచ లోహ విగ్రహాల తయారీ
59. కాకతీయుల కాలంలో గడ్డిపై విధించే పన్ను
1. పుల్లరి పన్ను 65. కాకతీయుల కాలంలో అమలులో ఉన్న నాణేలు
2. ముదార 1. గద్వాణం
3. కిలారం 2. మాడ
4. కిధరే 3. రూక
4. పైవన్నీ
60. కాకతీయుల కాలంలో నాయంకర గ్రామాల్లో ని
రైతుల మీద విధించే పన్ను
1. వెన్ను పన్ను
2. బంటెల పన్ను
3. గాండి సుంకం 55-1, 56-3, 57-4, 58-4, 59-1, 60-2, 61-1,
4. అడవట్టు సుంకం
62-1, 63-2, 64-4, 65-4
68.36 జైన గ్రామాలను ధ్వంసం చేసింది 74. స్మార్త మతానికి ఆధారమైన సంప్రదాయం
1. విశ్వేశ్వర శంభువు 1. ద్వైతం
2. శ్రీపతి పండితుడు 2. అద్వైతం
3. శివలెంక మంచన 3. ద్వైతాద్వైతం
4. మల్లికార్జు న పండితుడు 4. విశిష్టాద్వైతం
69. వీరశైవానికి నిర్దిష్ట రూపాన్ని సంతరింపజేసింది 75. మందడంలో వేద పాఠశాలను ఏర్పాటు చేసింది
1. బసవేశ్వరుడు 1. శ్రీపతి పండితుడు
2. మల్లికార్జు న పండితుతు 2. శివలెంక మంచన
3. విశ్వేశ్వర శంబువు 3. మల్లికార్జు న పండితుడు
4. శివలెంక మంచన 4. విశ్వేశ్వర శంబువు
89. వరంగల్ కోటలోని స్వయంభు ఆలయానికి పునాది 95. సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన మొదటి తెలుగు
వేసినవారు శతకం
1. మొదటి ప్రతాపరుద్రుడు 1. వృషాధిపశతకం
2. రెండో ప్రోలరాజు 2. పురుషార్థసారం
2. రుద్రమదేవి 3. బసవ పురాణం
4. గణపతి దేవుడు 4. పండితారాధ్య చరిత్ర
90. కుమార సంభవం ఎవరి రచన 96. శివ కవిత్రయంలో భాగం కానివారు
1. నన్నెచోడుడు 1. నన్నెచోడుడు
2. పాల్కురికి సోమనాథుడు 2. మల్లికార్జు న పండితుడు
3. మల్లికార్జు న పండితుడు 3. పాల్కురికి సోమనాథుడు
4. తిక్కన 4. శివదేవయ్య
91. కుమార సంభవం గ్రంథాన్ని నన్నెచోడుడు ఎవరికి 97. తెలుగులో మొదటి రామాయణమైన రంగనాథ
అంకింతం ఇచ్చాడు రామాయణాన్ని రచించింది
1. మడక సింగన 1. గోన బుద్ధా రెడ్డి
2. పాల్కురికి సోమనాథుడు 2. హులిక్కి భాస్కరుడు
3. మల్లికార్జు న పండితుడు 3. తిక్కన
4. తిక్కన 4. మల్లికార్జు న భట్టు
92. తెలుగు సాహిత్యంలో మొదటి శతకం రచించింది 98. నిర్వచనోత్తర రామాయణం ఎవరి గ్రంథం
1. నన్నెచోడుడు 1. గోన బుద్ధా రెడ్డి
2. పాల్కురికి సోమనాథుడు 2. హులిక్కి భాస్కరుడు
3. మల్లికార్జు న పండితుడు 3. తిక్కన
4. తిక్కన 4. మల్లికార్జు న భట్టు
22. వెలమల కాలంలో ప్రసిద్ధి చెందినవి 25. గ్రామ దేవతలైన కట్ట మైసమ్మ, రేణుక, ముత్యాలమ్మ,
1. బతుకమ్మ పండుగ మారెమ్మ, మైసమ్మ, ఏకవీర దేవతలకు ఆలయాలు
2. కోలాటం నిర్మించింది
3. హోలీ 1. కాకతీయులు
4. పైవన్నీ 2. శాతవాహనులు
3. ముదిగొండ చాళుక్యులు
23. ఉమామహేశ్వరం వద్ద శ్రీశైల ఉత్తర ద్వార 4. వెలమ రాజులు
మండపాన్ని నిర్మించింది
1. 1వ అనవోతా నాయకుడు
2. రెండో అనవోతా నాయకుడు
3. రెండో సింగమనాయకుడు
4. మాధానాయకుడు
14. బహమనీల కాలంలో నిర్మించిన అతిపెద్ద మదరసా 19. సుతసేయ్లర్లు అంటే ఏ కులానికి చెందినవారు
1. గుల్బర్గా 1. క్షరకులు
2. బీదర్ 2. దొమ్మర
3. రాయచూర్ 3. వృత్తిపనివారు
4. అహ్మదాబాద్ 4. వర్తకులు
15. ఫెరిష్టా రచనల ప్రకారం బహమనీల ఆయుధ 20. బహమనీల కాలంలో కుండల తయారీకి ప్రసిద్ధి
కర్మాగారం గాంచిన ప్రాంతం
1. ఆయుధ్ఖానా 1. గుల్బర్గా
2. అతిష్ఖానా 2. రాయచూర్
3. ఫిరంగ్ఖానా 3. బీదర్
4. లష్కర్ 4. దౌలతాబాద్
12. ఎవ రి కాలంలో గోల్కొండ రాజ్యంపై మొఘల్ 18. కులీ కుతుబ్ ఉల్ముల్క్విజయాలతో కుతుబ్‌షాహీ
చక్రవర్తు ల దాడులు ప్రారంభమయ్యాయి సామ్రాజ్యం ఏ నగరం వరకు విస్తరించింది
1. అబ్దు ల్లా కుతుబ్‌షా 1. బందరు
2. అబుల్హసనణ్తానీషా 2. కృష్ణ పట్నం
3. మహ్మద్కుతుబ్షా 3. మచిలీపట్నం
4. జంషీద్‌కులీ కుతుబ్‌షా 4. అమరావతి
13. జహంగీర్,షాజహాన్ల సమకాలీకుడు ఎవరు 19. ఎవరి కాలంలో గోల్కొండపై అహ్మద్‌నగర్, బీజాపూర్
1. అబ్దు ల్లా కుతుబ్‌షా సుల్తాన్లు విజయనగర రాజులు దండెత్తా రు
2. మహ్మద్‌కులీ కుతుబ్‌షా 1. కులీ కుతుబ్ఉల్ముల్క్
3. హసన్తానీషా 2. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
4. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా 3. మహ్మద్కుతుబ్షా
4. జంషీద్‌కులీ కుతుబ్
14. ఎ వరి కాలంలో ఔరంగజేబు గోల్కొండను
ఆక్రమించాడు 20. జంషీద్‌కులీ కుతుబ్‌షా ఏ వ్యాధితో చనిపోయాడు
1. మహ్మద్కుతుబ్షా 1. క్షయ
2. అబ్దు ల్లా కుతుబ్‌షా 2. కలరా
3. సుబాన్‌కులీ 3. ప్లేగు
4. అబుల్హసన్తానీషా 4. హైపటైటిస్
15. కుతుబ్‌షాహీలు ఏ తెగకు చెందినవారు 21. కేవలం 7 నెలలు మాత్రమే రాజ్యాధికారంలో ఉన్న
1. అక్కనేల్ కుతుబ్‌షాహీ ఎవరు? (2)
2. రాకునీల్ 1. జంషీద్‌కులీ
3. తురుష్కీ 2. సుభాన్కులీ
4. పర్షియన్ 3. హసన్తానీషా
4. అబ్దు ల్లా కుతుబ్‌షా
16. కులీ కుతుబ్ఉల్ముల్క్పాలనా కాలం
1. 1516–1540
2.1518–1543 11-1, 12-3, 1 3-1, 14-4, 15-2, 16-2 17-3,
3. 1543–1560 18-3, 19-4, 20-1, 21-2
4. 1550–1580