You are on page 1of 8

Andhra Pradesh History

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – కాకతీయులు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – కాకతీయులు

కాకతీయ రాజవంశం 10వ శతాబ్ద ం AD న ండి 14వ శతాబ్ద ం AD మొదటి త్మ


రై ాసికం వరకు పాలంచారు. కాకతీయులు
ఆంధ్రదేశాన్ని పాలంచారు, ఇంద లో ప్రస్ు త్ త్లంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్టారాలు ఉన్ాియి.కాకతీయ రాజవంశం స్ాాన్నక
త్లుగు రాజవంశం. "కాకతీయ" అన్ే పేరు కాకతి అన్న పిలువబ్డే మాత్ృ దేవత్ ద రాా న ండి వచ్చంది. ఈ వ్ాాస్ంలో మేము
కాకతీయ రాజవంశం యొకక ప్ూరిు వివరాలన అందిస్ు న్ాిము. కాకతీయ రాజవంశం గురించ్ మరిన్ని వివరాలు
త్లుస్ కోవ్ాలంటే వ్ాాస్ం ప్ూరిుగా చదవండి.

Kakatiyas | కాకతీయులు

• కాకతీయుల తొల ప్రస్ు ావన త్ూరుు చాళుకా రాజు దాన్ారహవుడి మాగలుు శాస్నం (కరీశ. 950)లో ఉంది.
• ఇది గుండియ - ఎరియ - కాకరు య గుండనల గురించ్ వివరిస్ు ంది. గణప్తి దేవుడి చ్లు లలు మైలాంబ్ బ్యాారం చ్రువుశాస్నం
వ్ెని భూప్తి వంశీయులే కాకతీయులన్న పేర్కంట ంది.
• కాకతీయులు మొదట రాష్టర క
ా ూట ల వదద , త్రాాత్ కలాాణి చాళుకుాల వదద సేన్ాన లుగా ప్న్నచేశారు. రాష్టర కూట లది
గరుడకేత్నం. రాష్టర క
ా ూట అన్ేది ఉదయ ాగన్ామం. కాకతీయులు కలాాణి చాళుకుాల వరాహ లాంఛన్ాన్ని సవాకరించారు.
• కాకతి అన్ే దేవత్న ప్ూజంచడం వలు కాకతీయులు అయాారు. కాకతి అంటే కూష్టామండం/ గుమమడి అన్ే అరాం కూడా ఉంది.
22వ తీరాంకరుడ్న
ర న్ేమిన్ాథ డి శాస్న్ాధికారిణి పేరు కూష్టామండిణి.
• కాకతీయులు మొదట జరన లు కాబ్టిర కూష్టామండి దేవత్న కూడా ప్ూజంచారు. ఆంధ్రరాజులగా కరరు ి న్ ందారు.
• కాకతి వంశ ప్రతిష్టర కు ప్ున్ాది వ్ేసింది మొదటి బేతరాజు.
• ఇత్డికి కాకతి ప్ురాధిన్ాథ అన్ే బిరుద ఉంది. మొదటి పర ర లరాజుకు కాకతి వలు భ అన్ే బిరుద ంది.
• సిదద శ
ే ార చరిత్ర గీంథంలో కాకతీయ మూలపురుషుడు మాధవవరమఅన్న ఉంది.
• కాకతీయుల కాలంలో చేబ్ర లున మహాసేనం అన్న, అన మక ండన రుదేశ
ర ారం అన్న పిలచేవ్ారు.

1 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
కాకతీయులన ఆంధ్రదశ
ే ాధీశారులు, మహామండలేశారులు, స్ాయంభూ దేవతారాధ్కులు అన్న పిలుస్ాురు. రటర డి (గాీమపెదద)
ప్దవితో వీరి రాజకరయ ప్రస్ా ానం మొదలలరంది.

First Beta Raju: మొదటి బ్ేత్రాజు (కరీ.శ. 992 - 1052)

• కాకతీప్ురాధిన్ాథ బిరుదాకింత్ుడు.
• ఇత్డు వ్ేయించ్న శన్నగరం శాస్నం దాారా సెబిిమండలం (కరంనగర)లో క ంత్ భాగం ఇత్డి పాలనలో ఉనిటు త్లుస్రు ంది.
• బ్ేతశ
ే ారాలయాన్ని న్నరిమంచాడు. మొదటి బ్ేత్రాజు మంతిర న్ారణయా శన్నగరంలోన్న యుదధ మలు జన్
ర ాలయాన్ని ప్ునర
న్నరిమంచాడు.

First Prolaraja: మొదటి పర ర లరాజు (కరీ.శ. 1052 - 1076)

• ఇత్డు అరికేస్రి/ అరిగజకేస్రి బిరుద ప ందాడు.


• ఓరుగలుు స్మీప్ంలో కేస్రి త్టాకాన్నిత్విాంచాడు. చాళుకా మొదటి స్ర మేశారుడికి క ప్ుం యుదధ ంలో స్హకరించ్ అత్డి
న ంచ్ అన మక ండ పారంతాన్ని ప ందాడు.

Second Betaraja: రండయ బ్ేత్రాజు (1076 - 1108)

• తిరభువనమలు , వికీమచకీ రండయ బ్ేత్రాజు బిరుద లు. మంతిర వ్ెరజదండాధిప్ుడు.


• మొదటి బ్ేత్రాజున్నరిమంచ్న బ్ేత్శారాలయాన్నకి ద రా రాజు రామేశార ప్ండిత్ుడి పేరుమీద దానధ్రామలు చేసన
ి టు ఖాజీపేట
దరాాశాస్నం త్లుప్ుతోంది.

Second Prolaraja: రండయ పర ర లరాజు (కరీ.శ. 1116 - 1157)

• మొదటి కాకతీయులోు స్ ప్రసద


ి ధ డు రండయ పర ర లరాజు.
• ఇత్డు ఓరుగలుు ప్టర ణ న్నరామణం పారరంభంచాడు. అంద లో స్ాయంభూదేవ్ాలయాన్ని న్నరిమంచాడు.
• మహామండలేశార బిరుద తో పాలంచాడు. శీీశల
ై ంలో విజయస్ు ంభాన్ని న్ాటాడు.
• అన మక ండలో ప్దామక్షి సిదద శ
ే ార, కేశవ ఆలయాలన న్నరిమంచాడు.
• ఓరుగలుున కరడ
ీ ాభరామంగీంథం ఆంధ్రనగరి అన్న పేర్కంది. దీన్ని ఏకశిలానగరం అన్న కూడా అంటారు.
• రందయ పర ర లరాజు కాలం న ంచే వరాహం అధికార చ్హిమైంది.

2 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
Rudra Deva/ First Pratapa rudra: రుదరదేవుడు/ మొదటి ప్రతాప్రుదర డు (1157 - 1195)

• స్ాత్ంత్ర కాకతీయ రాజాస్ారప్కుడు.


• ఓరుగలుు కోట న్నరామణాన్ని ప్ూరిు చేస్ాడు. వ్ేయిస్ు ంభాల గుడిన్న న్నరిమంచాడు.
• కాలచూరి బిజజ లుడు ఇత్డి చేతిలో ఓడినటు బిజజ లున్న లక్షమమశారశాస్నం త్లుప్ుతోంది.
• తిరప్ురాంత్కం శాస్న్ాన్ని 1185లో వ్ేయించాడు.
• 1186లో దారకారామ శాస్నంవ్ేయించాడు.
• ఇత్డి కాలంలోన్ే శైవ - జన
ర స్ంఘరషణలు పారరంభమయాాయి.
• రుదర డు అన మక ండలో రుదేశ
ర ారాలయాన్ని న్నరిమంచాడు.
• రుదర డి మంతిర గంగాధ్రుడు బ్ుదధ దేవుడిఆలయం న్నరిమంచాడు.
• రుదరదేవుడు స్ంస్కృత్ భాష్టలో నీతిస్ారం అన్ే గీంథాన్ని రచ్ంచాడు.
• రుదరదేవుడికి విద్యాభూషణం అన్ే బిరుద ఉంది.
• తోలు బ్ొ మమలాట అభవృదిధ గురించ్ పేర్కని గీంథం - ప్రతాప్రుదీరయం.

Mahadev: మహదేవుడు (11905 - 11009)

• శైవ మతాభమాన్న. ఇత్డి గురువు ధ్ృవ్ేశార ప్ండిత్ుడు.


• ప్రతాప్రుదర డి ఖండవలు శాస్నంప్రకారం రుదరదేవుడే మహాదేవుడికి రాజాం అప్ుగించాడు.
• అతి త్కుకవ కాలం పాలంచ్న పాలకుడు ఇత్డే.

3 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
Ganapathi Devudu: గణప్తిదేవుడు (1190 - 1262)

• అతి ఎకుకవ కాలం పాలంచ్న వాకిు.


• త్లుగు భాష్ట మాటాుడే వ్ారందరినీ ఏకం చేసి పాలంచ్న కాకతీయ రాజు.
• జరత్ుగి కుమారుడు సింఘనకు త్లుగు రాయస్ాాప్న్ాచారా అన్ే బిరుద ఉంది.
• గణప్తి దేవుడి గురువు విశవాశార శంభు.
• రేచరు రుదర డికి కాకతీయ రాజాస్ాాప్న్ాచారా,కాకతీయరాజా భారధేరేయ అన్ే బిరుద లు ఉన్ాియి.
• 11009 న్ాటి గణప్తి దేవుడి మంథ్నశాస్నంలో అత్డి బిరుద స్కలదేశ ప్రతిష్టారప్న్ాచారా.
• గణప్తి దేవుడికి ప్ృథీాశార శిరకంద క కరడ
ీ ావిన్ోద అన్ే బిరుద కూడా ఉంది.
• అత్డు 124లో రాజధాన్నన్న హన మక ండ న ంచ్ వరంగలుుకు మారాచడు.
• కుమారు లు రుదరమదేవిన్న న్నడదవ్ోలు - వీరభదర డిక,ి గణపాంబ్న కోట పాలకుడు బ్ేత్రాజుకు ఇచ్చ వివ్ాహాలు చేశాడు.
• బ్మమర పర త్న (ఒంటిమిటర - కడప్) ఇత్డి కాలం వ్ాడే.
• గణప్తి దేవుడికి చోడకటక చూరకార బిరుద కూడా ఉంది.
• రామప్ు దేవ్ాలయాన్ని రేచరు రుదర డు న్నరిమంచాడు. శిలు రామప్ు గణప్తి దేవుడు అభయశాస్నం, మోట ప్లు శాస్న్ాలు
వ్ేయించాడు. న్ాటి మోట ప్లు పాలకుడు సిదదయ దేవుడు.
• గణప్తి దేవుడు వరంగలుులో స్ాయంభూదేవ్ాలయాన్ని న్నరిమంచాడు. మోట ప్లు , అభయ శాస్న్ాలు వ్ేయించాడు.

4 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
Rudrama devi: రుదరమదేవి (1262 - 12809)

• ఆంధ్రదేశాన్ని పాలంచ్న తొల మహిళ.


• శాస్న్ాలోు రుదరదవ
ే మహారాజు, రాయగజకేస్రి లాంటి బిరుద లతో ఈమన ప్రస్ు ావించారు. కాయస్ా అంబ్దేవున్న ద రిా శాస్నం
రుదరమన కరోధ్ృతి/ ప్టలు ధ్ృతిగావరిిస్ు ంది.
• రుదరమ సేన్ాన్న రేచరు ప్రస్ాదిత్ుాడికి రాయపితామహాక, కాకతీయ రాజాస్ాాప్న్ాచారా బిరుద లు ఉన్ాియి.
• ఓరుగలుు కోట లోప్ల మటు కటిరంచ్ంది.
• హేమాదిర త్న వరత్ఖండం గీంథంలో రుదరమదేవిన్న ఆంధ్రమహారాణి అన్న పేర్కన్ాిడు.
• బీదరకోట శిలాశాస్నంలో రాయగజకేస్రి బిరుద న ప్రస్ు ావించడమైంది.

The Second Prataparudra: రండయ ప్రతాప్రుదర డు (కరీ.శ. 1289-1323)

• చ్వరి కాకతీయ రాజు. ఇత్డు రుదరమ కుమారు ముమిమడమమ కుమారుడు.


• రాజయాన్ని 77 న్ాయంకరాలుగా విభజంచాడు.
• 1323లో ప్రతాప్రుదర డిన్న ఖాదరఖాన దిల్లుకి తీస్ కుపర త్ుండగా నరమదా నదిలో దూకి ఆత్మహత్ా చేస్ కున్ాిడు.
• ఆంధ్రనగరి లేదా ఓరుగలుున స్ లాునప్ూరగా పేరు మారాచరు.
• వరంగలలో బ్ురహన దీదనన పాలకుడిగా న్నయమించారు. వరంగల పర లస కమిష్టనర గనిమన్ాయుడు త్ుగా కల ఆస్ాానంలో ఉప్
ప్రధాన్న (మాలక మకూచల)గా ప్న్నచేశాడు. ఇత్డు త్లంగాణ బ్ారహమణుడు.

Rule of Kakatiyas | కాకతీయుల పాలన

• బ్ద్దన - నీతిశాస్ు ై ముకాువళి, శివదేవయా - ప్ురుష్టారధస్ారం, మొదటి ప్రతాప్రుదర డు నీతిస్ారం, మడికస


ి ింగన - స్కలనీతి
స్మమత్ం లాంటి గీంథాలు కాకతీయుల పాలన్ా విశవష్టాలన వివరిస్ు ాయి.

5 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• రాచరికం స్పాుంగ స్మన్నాత్ం. మహాప్రధాన, ప్రధాన, పెరగాడ, అమాత్ా, మంతిర అన్ే ఉదయ ాగుల పేరు ు శాస్న్ాలోు కన్నపిస్ు న్ాియి.
18 మంది తీరుాల గురించ్ స్కలనీతి స్మమత్ం పేర్కంటలంది.
• కాకతీయులు మహామండలేశార బిరుద ధ్రించారు
• రాజయాన్ని న్ాడులు - స్ా లాలు - గాీమాలుగా విభజంచారు. న్ాడులకు సవమ, పాడి, భూమి అన్ే ప్రాాయ ప్దాలున్ాియి.
• రాచప లం, నీరుప లం, వ్ెలప లం, తోటప లం అన్న భూములన వరా కరించేవ్ారు.
• వడరంగులన త్క్షక అన్ేవ్ారు.
• రేవు ప్టర ణాలన కర ప్టర ణాలు అన్ేవ్ారు. ప్న ిలు వస్ూలు చేసే స్ా లాలన ఘటారలు అన్న పిలచేవ్ారు.
• ప్రతాప్రుదర డి కాలంలో న్ాయంకర విధాన్ాన్ని ప్రవ్ేశపెటర ారు.

Financial conditions | ఆరిాక ప్రిసా ిత్ులు

• వావస్ాయం ప్రధాన వృతిు .


• మొదటి పర ర లరాజు కేస్రి స్రస్ ున , రేచరు రుదర డు పాకాల చ్రువున త్విాంచారు. ఓరుగలుు పారంత్ంలో స్ వ్ాస్నలు వ్ెదజలేు
బియాం ప్ండించేవ్ారు.
• కందిప్ప్ుు వ్ాడకంలో లేద .
• ఓరుగలుులో రత్ికంబ్ళు
ు , మఖమల వస్ాుాలున్ేసవ్
ే ారు.
• తిరప్ురాంత్కంలో ప్ంచలోహ స్ు ంభాన్ని బ్రహమన్ాయుడు ఎతిు ంచ్నటు ప్లాిటి వీరచరిత్ర పేర్కంటలంది.
• ఆదిలాబ్ాద జలాు కూనస్ముదరం కత్ు
ు లకు ప్రసద
ి ద .ి
• మోట ప్లు (ప్రకాశం), కృష్టి ప్టిం (న్ెలు ూరు), హంస్లదీవి (గుంటూరు), మైస్ర లయా లాంటి రేవు ప్టర ణాల దాారా విదేశీ
వ్ాణిజాం జరిగేది.
• న్ాటి న్ాణేలన్నింటిలో పెదదది గదాాణం. ఇది బ్ంగారు న్ాణం. దీన్ని న్నష్టక లేదా మాడ అన్న కూడా పిలచేవ్ారు.
• రూక అన్ేది వ్ెండి న్ాణం. ఒక మాడకు ప్ది రూకలు అన్న బ్ాప్టు శాస్నం పేర్కంది. రూకలో విభాగాలలన
ర అడుుగ, పాదిక, వీస్,
చ్నిం అన్ే న్ాణేలు ఉండేవి.

Religious social conditions | మత్ స్ాంఘిక ప్రిసా ిత్ులు

• కాకతీయులు మొదట జరన మతాన్ని అన స్రించారు.


• రందయ పర ర లరాజు హన మక ండ శాస్నం జన్ేందర పారరధనతో పారరంభమవుత్ుంది. కానీ రండయ బ్ేత్రాజు, ద రా రాజులు రామేశార
ప్ండిత్ుడి (శీీశైల మరఠాధిప్తి)న్న గురువుగా భావించారు. న్ాడు ఆలంప్ురం గ్ప్ు కాళాముఖ శవ
ై క్షేత్రం.
• ఆంధ్రలోన్న ప్రసద
ి ధ గోళకర మఠ కేందరం మందడం. వ్ెష్ట
ర ి వం కూడా ఆదరణకు న్ోచ కుంది. శీీకూరమం, శీీకాకుళం, తిరుప్తి,
మంగళగిర,ి సింహాచలం న్ాటి ప్రసద
ి ద వ్ెష్ట
ర ి వ క్షేతారలు.
• రామాన జయచారుాలు శవ
ై క్షేతారలన వ్ెరష్టివ క్షేతారలుగా మారిచనటు శీీప్తి భాష్టాం త్లుప్ుతోంది.

6 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• విశవాశార శివుడు మందడంలో వ్ేద పాఠశాల న్ెలక లాుడు.
• రుదరదేవుడి కాలం న ంచే కాకతీయులు వ్ెద
ర ిక మతాభమాన లు అయాారు.
• అరిగాప్ులు అంటే ప్న ి కటారలున రత్
ై ులు. క లగాండుర అంటే ప్న ి వస్ూలు చేసవ్
ే ారు.
• ప్టర ప్ హ ండమ - ధ్న రూప్ంలో విధించే ప్న ి, ప్టర క లచ - ధానా రూప్ంలో విధించే ప్న ి.

Taxes | ప్న ిలు

• దరశనం - రాజు దరశనం కోస్ం చ్లుంచే ప్న ి. అప్ుణం - రాజు అకారణంగా వ్ేసేది.ఉప్కృతి - యువరాజు ఖరుచల కోస్ం చ్లుంచే
ప్న ి. అడుు స్ ంకం - యాదవ వరాాలపెర ప్న ి. కాకతీయుల కాలంలో ప్న ి 1/6 వ వంత్ు. రాజనిశాల అన్ేది ఒక వరి
వంగడం.
• మాడ అన్ే బ్ంగారు న్ాణేన్ని కాకతీయులు ప్రవ్శ
ే పెటర ారు.

Language - Literature | భాష్ట - స్ాహితాాలు

• కాకతీయుల అధికార భాష్ట స్ంస్కృత్ం. విదాామంటపాలన ఏరాుట చేశారు.


• మందడం వ్ేద పాఠశాలన విశవాశార శివుడు న్నరిమంచాడు.
• పాకాల శాస్న రచయిత్ కవి చకీవరిు గణప్తిదేవుడి ఆస్ారన కవి.
• రుదరదేవుడు నీతిస్ారంన రచ్ంచాడు.
• ప్రతాప్రుదర డి ఆస్ాానంలోన్న అగస్ు డు నలకరరు ి కౌముది, బ్ాలభారత్ మహాకావాం, కృష్టి చరిత్ మొదలలరన గీంథాలు రాశాడు.
• మరో కవి శాకలా మలుుభటు ఉత్ు ర రాఘవకావా, న్నరోష్టర య రామాయణం లాంటి కావ్ాాలు రాశాడు.
• విదద న్ాచారుాలు ప్రమేయచరాచమృత్ం గీంథాన్ని రాశాడు.
• గంగయభటర శీీహరుషడి ఖండన ఖండ ఖాదా గీంథాన్నకి వ్ాాఖాానం రాశాడు.
• ప్రతాప్రుదర డి ఆస్ాాన కవి విదాాన్ాథ డు ప్రతాప్రుదర యకోభూష్టణం అన్ే అలంకార శాస్ు ై గీంథాన్ని రాశాడు.
• అప్ుయారుాడుజన్
ర ేందర కళాాణాభుాదయం కావ్ాాన్ని రాశాడు.
• మలు కారుజన ప్ండిత్ుడు శివత్త్ాస్ారం రచ్ంచాడు.
• యధాహకుకల అనిమయా స్రేాశార శత్కం రచ్ంచాడు.
• శివదేవయా శివదేవధీమణి మకుటంతో శత్కాన్ని రచ్ంచాడు.
• పాలుకరికి స్ర మన్ాథ డు (పాలకురిు ) ప్ండితారాధ్ా చరిత్ర, బ్స్వప్ురాణం గీంథాలన రాశాడు. అన భవస్ారం అన్ే ప్దా
కావ్ాాన్నివృష్టాధిప్ శత్కాన్ని కూడా రచ్ంచాడు. స్ంస్కృత్ంలో రుదరభాష్టాం రచ్ంచాడు.
• హ ళకిక భాస్కరుడు భాస్కర రామాయణం రచ్ంచాడు.
• మూలఘటిక కేత్న దశకుమార చరిత్రన త్న్నగించాడు.
• అభనవ దండిగా పేర్ందిన కేత్న రచనయిే త్లుగులో మొదటి కథాకావాంగా ప్రసద
ి ద .ి

7 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• తికకన స్ర మయాజ కృష్టి శత్కాన్ని, బ్ద్దన నీతి శత్కాన్ని (స్ మతీ శత్కం) రచ్ంచారు.
• యాజఞ వలు కడి ధ్రమశాస్ాుాన్ని కేత్న విజయఞన్ేశారయం పేరుతో అన వదించాడు.
• ఆంధ్రభాష్టా భూష్టణం గీంథం దాారా త్లుగు భాష్టా శాస్ాుాన్నకి ప్ున్ాద లు వ్ేశాడు.
• క్షేమేందర డు ముదారమాత్ాం, శివదేవయా ప్ురుష్టారధస్ారం, ఆంధ్రభోజుడు (అప్ునమంతిర) న్నతిభూష్టణం గీంథాలన రచ్ంచారు.
• భోజకవి (భోజుడు) చారుచరా అన్ే వ్ెద
ర ా గీంథాన్ని రచ్ంచాడు.
• గోన బ్ుదాదరడిు రంగన్ాథ రామాయణం రచ్ంచాడు.

Architectural structures | వ్ాస్ు న్నరామణాలు

• దేశ రక్షణలో ద రాాలకు పారముఖాం ఉంది.


• మూడు రక్షణ శవీణులతో (ప్ుటర కోట, మటిరకోట, అగడు రాతికోట) ఓరుగలుు ద రాాన్ని న్నరిమంచారు.
• ప్రతాప్రుదర చరిత్ర ప్రకారం రాతికోటలో 77 బ్ురుజులు ఉండేవి. రుదరమదేవి కాలంలో రాతికోట లోప్ల భాగంలో మటు న
న్నరిమంచారు.
• పర ర లరాజు కాలంలో హన మక ండలో సిదద శ
ే ార, ప్దామక్షి ఆలయాలు; ఓరుగలుులో స్ాయంభూ, కేశవ ఆలయాలన న్నరిమంచారు.
• 1162లో కాకతి రుదర డు హన మక ండలో వ్ేయిస్ు ంభాల గుడి (తిరకూటాలయం)న్న న్నరిమంచాడు. రుదేరశార, వ్ాస్ దేవ,
స్ూరాదేవులే తిరకూటాధిప్త్ులు.
• గణప్తి దేవుడి కాలంలో ఓరుగలుు, పాలంపేట, పిలులమరిీ, క ండప్రిు, న్ాగులపాడు మొదలలన
ర పారంతాలోు ఆలయాలన
న్నరిమంచారు.
• పాలంపేట రామప్ు దేవ్ాలయాన్ని రేచరు రుదర డు న్నరిమంచాడు.
• ప్రతాప్రుదర చరిత్ర ప్రకారం ఓరుగలుులో 1500 మంది చ్త్రకారుల గృహాలు ఉన్ాియి.
• మాచరు లో చ్నికేశవస్ాామి ఆలయాన్ని న్నరిమంచారు. స్ాయంభూ దేవుడి విగీహం దిల్లు మూాజయంలో ఉంది.
హన మక ండలో నంది విగీహం ప్రసిదధ ి చ్ందింది.

8 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App

You might also like