You are on page 1of 8

Andhra Pradesh History

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర- త్ూర్పు చాళుక్యులయ

The Eastern Chalukyas Also known as the Chalukyas of Vengi, were a South Indian dynasty that ruled during
the 7th and 12th centuries. They started out as governors of the Chalukyas of Badami in the Deccan region.
Subsequently, they became a sovereign power, and ruled the Vengi region of present-day Andhra Pradesh. They
Ruled until 1130 CE. They continued ruling the region as feudatories of the Cholas until 1189 CE. in this article
we are providing complete details of eastern Chalukyas. to know more details about eastern Chalukyas read the
article completely.

Andhra Pradesh History - East Chalukyas | తూర్పు చాళుక్యులయ

తూర్పు చాళుక్యులయ 7వ శతాబ్ద ం న ండి 12వ శతాబ్దదల వర్క్య ప్రస్ు త భదర్త రాష్ట్ మ
ర ైన ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు
పారంతాన్ని పాలంచిన ప్రముఖ రాజవంశం. తూర్పు చాళుక్యులయ లేదా వంగి చాళుక్యులయ అన్న క్ూడా పిలయస్ాుర్ప, వార్ప దక్షిణ
భదర్తదేశ చరితర యొక్క చరితరలో తమక్ంటూ ఒక్ ప్రతేుక్ గురిుంప్ున ఏర్ుర్చ క్యన్ాిర్ప. తూర్పు చాళుక్యులన ఇతర్
రాజవంశాల న ండి వర్పగా ఉంచింది ఏమిటంటే, విస్ు ృత స్ాంస్కృతిక్ మరియు రాజకీయ ప్రిణామాలతో పారంతీయ
ప్రభదవాలన స్ామర్స్ుప్ూర్వక్ంగా మిళితం చేయగల వారి స్ామర్్యం.

తూర్పు చాళుక్యులయ (కీీశ. 624 - 1076)

• కీీశ.624లో క్యబ్ద విష్టణ


ు వర్్న డు వంగి రాజధాన్నగా తూర్పు చాళుక్ు రాజయున్ని స్ా్పించాడు. ఈ వంశం కీీ.శ.1076 వర్క్య
ఆంధ్రదేశాన్ని ప్రిపాలంచింది.
• చాళుక్యులయ క్షతిరయులయ. వీర్ప మధ్ు ఆసియాక్య చందినవార్న్న లూయీరస
ై అన్ చరితరకార్పడు పేరకకన్ాిడు.
• ఈ వంశాన్నకి చందిన చిలకి ర్మమణక్ అన్ పాలక్యడు ఇకావక్యలక్య స్ామంతణడిగా హిర్ణు పారంతాన్ని (క్డప్, క్ర్నిలయ)
పాలంచినటల
ు న్ాగార్పున క ండశాస్నం తలయప్ుతోంది.
• తూర్పు చాళుక్యులయ హారితీ ప్ుత్ర అనే మాత్ృసంజ్ఞ ను ఉప్యోగించార్ప. చాళుక్యులయ బ్రహ్మచ ళక్ం న ంచి ప్ుటద్ర్న్న బిలవణుడి
విక్ీమాంక్ దేవ చరితర గీంథం పేరకకంది. తూర్పు చాళుక్యులోు గకప్ువాడు గుణగ విజయాదితణుడు కాగా చివరి చక్ీవరిు ఏడో
విజయాదితణుడు.

Political history | రాజకీయ చరితర

• క్యబ్బ విష్టణ
ు వర్ధన డు (కీీ.శ. 624 - 642): బ్దదామి చాళుక్ు రాజు రండో ప్ులకేశి స్ో దర్పడు క్యబ్ద విష్టణ
ు వర్ధన డు. రండో ప్ులకేశి
క్యన్ాల, పిష్ట్ప్ుర్ం యుదాధలోు తూర్పు పారంతాలన జయంచి క్యబ్ద విష్టణ
ు వర్్న డిన్న పాలక్యడిగా న్నయమించాడు.
• రందో ప్ులకేశి మర్ణానంతర్ం క్యబ్ద విష్టణ
ు వర్ధన డు స్వతంతర పాలన పారర్ంభంచాడు.

1 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• విష్టమసెదధ ి మక్ర్ధ్వజుడు, మహారాజు, కాయదేవ లాంటి బిర్పద లయ ధ్రించాడు.
• చీప్ుర్పప్లు , తిమామప్ుర్ం శాస్న్ాలయ వయంచాడు. తిమామప్ుర్ం శాస్నంలో ప్ర్మ భదగవతణడు అన్ బిర్పద ధ్రించినటల
ు ఉంది.
అటవీ ద ర్ుయుడు ఇతడి స్ామంతణలోు ప్రధానమన
ై వాడు.
• క్యబ్ద విష్టణ
ు వర్ధన డు పిఠాప్ుర్ంలో క్యంతీమాధ్వ స్ావమి ఆలయాన్ని న్నరిమంచాడు.

మొదటి జయసింహ్ వలు భుడు: (కీీ.శ 642 - 673)

• ఇతడు స్ర్వలోకాశీయ, స్ర్వసిదద ి అన బిర్పద లూ ధ్రించాడు.


• తూర్పు చాళుక్ు ప్లు వ ఘర్షణలయ ఇతన్న కాలంలోన్ పారర్ంభమయాుయ.
• పొ లమూర్ప, పెదదమదాదల శాస్న్ాలయ ఇతన్న విజయాలన వరిుస్ు ాయ.
• పారచీన తలయగు శాస్న్ాలోు ఒక్టైన విప్ుర్ు శాస్నం వయంచింది ఇతడే.
• ఇతన్న తరావత ఇందర భటద్ర్క్యడు, రండో విష్టణ
ు వర్ధన డు, మంగి యువరాజు, రండో జహాసింహ్ుడు వర్పస్గా పాలంచార్ప.
ఇందరభటద్ర్క్యడు కేవలం 7 రోజులయ మాతరమే పాలంచాడు.

మూడో విష్టణ
ు వర్ధన డు: (కీీశ 718 - 752)

• ఇతన తిరభువన్ాంక్యశ, క్విప్ండిత కామధేన అన్ బిర్పద లూ ధ్రించాడు.


• ప్లు వ రాజు రందో నంది వర్మన ఓడించి, బ్ో యక టద్లయ (న్ెలు ూర్ప) పారంతాన్ని ఆక్ీమించాడు. ఇతన్న సేన్ాన్న ఉదయ చందర డు.

మొదటి విజయాదితణుడు: (కిీ.శ 753 - 770)

• ఇతన మహా రాజయధిరాజయ, భటద్ర్క్ అన బిర్పద లన ధ్రించాడు.


• ఇతన్న కాలంలోన్ తూర్పు చాళుక్ు రాష్ట్ క్
ర ూట ఘర్షణలయ మొదలయాుయ.
• రాష్ట్ క్
ర ూట యువరాజు గోవింద న్న చేతిలో ఇతన ఓడిపో యాడు.

న్ాలయగో విష్టణ
ు వర్ధన డు: (కీీశ 771 - 806)

• ఇతన రాష్ట్ క్
ర యట రాజైన ధ్ర వున్న చేతిలో ఓడిపో వడమే కాక్, తన క్యమారు ఐన శీల మహాదేవిన్నచిి వివాహ్ం జరిపించాడు.
• ఇతన రాష్ట్ క్
ర ూటలలక్య స్ామంతణన్నగా వువహ్రించాడు. ఇతన్న గురించి ప్ంప్ ర్చించిన విక్ీమార్పదన విజయం గీంథంలో వుంది.

రండో విజయాదితణుడు

• ప్రతీహార్ వంశరాజు న్ాగభటల్ విజయాదితణుడి చేతిలో ఓడినటల


ు తలయస్ోు ంది.

2 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• రండో విజయాదితణుడు 108 యుదాధలయ చేసి, 108 శివాలయాలయ న్నరిమంచాడు.
• నరేందర మృగరాజు మహావీర్పడు, చాళుక్ురామ, విక్ీమధావళి అన్ బిర్పద లయ పొ ందాడు.
• విజయాదితణుడి వలేు బ్ెజవాడ విజయవాడ అయందన్న చరితక
ర ార్పల అభపారయం.

అయదో విష్టణ
ు వర్ధన డు (కీీశ. 847 - 848)

• రందో విజయాదితణుడి తరావత అతడి క్యమార్పడు క్ల విష్టణ


ు వర్ధన డు/అయదో విష్టణ
ు వర్ధన డు ఒక్క స్ంవతసర్మే
ప్రిపాలంచాడు.

గుణగ విజయాదితణుడు/మూడో విజయాదితణుడు (కీీశ. 848 - 891)

• తూర్పు చాళుక్ు రాజులోు అతుంత ప్రసద


ి ధ ి చందిన గకప్ు పాలక్యడు గుణగ విజయాదితణుడు.
• అతడు వయంచిన తొమిమది శాస్న్ాలయ లభంచాయ.
• వాటిలో మచిలప్టిం శాస్నం, గుంటూర్ప శాస్నం, స్ాతలూర్ప శాస్నం, సీస్ల శాస్నం (ఇవన్ని తామర శాస్న్ాలయ), అదద ంకి
శిలా శాస్నం ముఖుమన
ై వి.
• చాళుక్ు భముడి అతిు ల శాస్నం, అమమరాజు ఈడేర్పస క్లయచ ంబ్ర్పీ శాస్న్ాలయ క్ూడా గుణగ విజయాదితణుడి విజయాలన
వివరిస్ు న్ాియ.
• ఇతడి సేన్ాన్న పాండుర్ంగడు వయంచిన అదద ంకి శాస్నంలో (తొల ప్దు శాస్నం) తర్పవోజ వృతు ం ఉంది.
• గంగాయమున్ా తోర్ణాన్ని తన ధ్వజంపెై ముదిరంచాడు.
• ఈ విష్టయాన్నిస్ాతలూర్ప శాస్నం వివరిస్ు ంది. కాబ్టి్ వంగి చాళుక్యులన చండచాళుక్యులయ అంటదర్ప.
• గుణగ విజయాదితణుడు తిరప్ుర్మర్ు య మహేశవర్, దక్షిణాప్తి, ప్ర్చక్ీరామ, భువన క్ందర్ు, వీర్మక్ర్ ధ్వజ, ర్ణర్ంగ శూదరక్,
మన జప్రకార్ బిర్పద లయ పొ ందాడు.

చాళుక్ు భీముడు/ ఆరో విష్టణ


ు వర్ధన డు (కీీశ. 892 - 922)

• ర్ణమర్్ వంశస్ు ల మంచిక ండ న్ాడున రాష్ట్ క్


ర ూట సెైనుం వములవాడ బ్దద గ న్ాయక్తవంలో ఆక్ీమించింది.
• "మొస్లన్న జలాయశయంలో బ్ంధించినటల
ు గా భీముడిన్న బ్దద గ బ్ంధించాడు" అన్న ప్ంప్ ర్చించిన విక్ీమార్పదన విజయం గీంథం
తలయజేస్ు ంది.
• కాన్న ర్ణమర్్ వంశస్ు డన
ై క్యస్ మాయుధ్ డు రాష్ట్ క్
ర ూట (ర్ట్ డి) సెైన్ాులన ఓడించి, చాళుక్ు భీముడిన్న విడిపించాడు. క ర్వి
శాస్నం ఈ విష్టయాన్ని తలయప్ుతోంది.
• చాళుక్ు భీముడు కీీ.శ.892లో ఆరో విష్టణ
ు వర్ధన డు అన్ న్ామాంతర్ంతో ప్టద్భషేక్ం జర్పప్ుక్యన్ాిడు.
• చాళుక్ు భీముడు ౩6౦ యుదాదలయ చేశాడన్న మలు ప్దేవుడి పిఠాప్ుర్ం శాస్నం చబ్ుతణంది.
• చాళుక్ు భీమున్న ఆస్ా్నంలో చలు వవ అన్ గాన విదాుప్రవీణురాలయ వుండేది.

3 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• ఇతడి బిర్పద క్వి వృష్టభ.
• దారకారామం , చేబ్ోర లయ, చాళుక్ు భీమవర్ం, భీమేశవరాలయాలన న్నరిమంచింది ఇతడే. ఇతన్న కాలంలోన్ హ్ల్లు శక్ం అన్ కోలాట
నృతుం ప్రసిదధ ి చందింది.

మొదటి అమమరాజు (921-928)

• ఇతన్నకి రాజమహేందర అన్ బిర్పద వుండేది.


• తన బిర్పద పేర్ప మీద గాన్ రాజమహేందరవరాన్ని ఇతన న్నరిమంచినటల
ు , వినికోట పెదదన కావాులంకార్ చూడామణి గీంథం
దావరా తలయస్ు ంది.
• మొదటి అమమరాజు తరావత అతడి క్యమార్పడు క్ంటిక్ విజయాదితణుడు పాలనన వచాిడు.
• కాన్న రందో విక్ీమాదితణుడు అతడిన్న 15 రోజులోున్ తొలగించి తన్ పాలక్యడయాుడు.
• అమమరాజు మరకక్ క్యమార్పడన
ై రందో చాళుక్ు భీముడు రండో విక్ీమాదితణుడిన్న స్ంహ్రించి ఎన్నమిది న్ెలలయ వంగిన్న
పాలంచినటల
ు తలయస్ోు ంది.
• విక్ీమాదితణుడి తరావత మొదటి యుదధ మలయు రాజయాుడు. తరావత రండో చాళుక్ు భీముడు తిరిగి రాజయాుడు.
• మొదటి యుదధ మలయుడు కీశ
ీ .930_934 మధ్ు పాలంచాడు.
• తరావత రండో చాళుక్ు భీముడు_కీీ.శ.935లో రాజయాుడు. న్ాలయగో విజయాదితణుడు, వలాంబ్ల క్యమార్పడే రండో చాళుక్ు
భీముడు.
• ఇతడు కోలవెన ి శాస్నం వయంచాడు. రండో చాళుక్ు భీముడి భదర్ులయ అంకిదేవి, లోకాంబిక్. అంకిదవి
ే క్యమార్పడు
దాన్ార్ువుడు కాగా లోకాంబిక్ క్యమార్పడు రండో అమమరాజు.

రండో యుదధ మలయుడు

• కీీ.శ.940లో రందో చాళుక్ు భీముడు మర్ణించడంతో రందో యుదధ మలయుడు రాష్ట్ క్


ర ూటరాజు న్ాలయగో గోవింద డి స్హాయంతో
రాజయాుడు.
• ఇతడు వయంచిన బ్ెజవాడ శాస్నంలో తలయగు చంధ్స్ సక్య చందినమధాుక్కర్లయ ఉన్ాియ.
• ఇతడి కాలంలోన్ నన్ెిచోడుడు తలయగులో క్యమార్ స్ంభవంగీంథాన్నిర్చించాడు.
• మొదటి యుదధ మలయు విజయవాడలో కారిుకయ
ే ఆలయం న్నరిమంచగా, రందో యుదధ మలయు న్ాగమల్లు శవరి ఆలయాన్ని న్నరిమంచాడు.

రండో అమమరాజు (ఆరో విజయాదితణుడు) (కీీ.శ. 945 - 970):

• రండో చాళుక్ు భీముడు,లోకాంబిక్ల ప్ుతణరడు రండో అమమరాజు. ఇతడు కీీ.శ.945లో రండో యుదధ మలయుడిన్న వధించి పాలనక్య
వచాిడు.
• రండో అమమరాజు పాలనలో రాష్ట్ క్
ర ూట రాజు మూదో క్ృష్టణ
ు డి దండయాతర జరిగింది.

4 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• రండో అమమరాజు జన
ై మతాన్ని అవలంబించాడు.
• ఇతడు ప్రకాశం జిలాులో క్ఠకాభర్ణ జిన్ాలయాన్ని న్నరిమంచాడు.
• రందో అమమరాజు ఆస్ా్నంలో క్వి చక్ీవరిు బిర్పదాంకితణడన
ై పో తనభటల్, మాధ్వభటల్, భటల్దేవుడు అన్ క్వులయ ఉండేవార్ప.
• రండో అమమరాజు క్విగాయక్ క్లుతర్పవు, ప్ర్మ బ్దరహ్మణు, ప్ర్మ మహేశవర్, ప్ర్మ భటద్ర్క్ బిర్పద లయ పొ ందాడు.

దాన్ార్్హవుడు (కీీశ. 970 - 973)

• మాగలయు శాస్నం ప్రకార్ం కీశ.970లో దాన్ార్ువుడు రండో అమమరాజున వధించి రాజయున్నకి వచాిడు.
• చోళుల స్హాయంతో క్లాుణిచాళుక్యుల దాడులన ఎద రోకవాలన్న ప్రయతిించాడు కాన్న వారి స్హాయం లభంచలేద .
• కీీశ.973లో జటదఛోడబీముడు దాన్ార్ువుడిన్న ఓడించి చంపాడు.

జటదఛోడ భీముడు (కీీశ. 973 - 1000)

• క్ర్నిలయ మండలంలోన్న పెదదక్లయున పాలంచిన తలయగుభోడ వంశస్్ డు జటదఛోడ భీముడు.


• కైలాస్న్ాథ దేవాలయ శాస్న ఖండం ఇతడి విజయాలన తలయప్ుతణంది.

రాజరాజ నరేందర డు (కీీ.శ. 1019 - 1060)

• రాజరాజ నరేందర డు కీీ.శ.1019లో సింహాస్నం అధిష్ ంి చినప్ుటికీ కీీశ.1021లోన్ ప్టద్భషేక్ం జరిగింది.


• చోళుల స్హాయంతో రాజరాజ నరేందర డు క్లదిండి యుదధ ంలో వారిన్న ఓడించాడు. ఈ యుదధ ంలో చన్నపో యన చోళసేన్ాన ల
స్మృతుర్్ం రాజరాజనరేందర డు మూడు శివాలయాలయ న్నరిమంచాడు.
• ప్శిిమ/క్లాుణి చాళుక్యులయ స్మస్ు భువన్ాశీయుస్తాుశీయ క్యలశేఖర్ లాంటి బిర్పద లయ పొ ందార్ప.
• ననియ క్ూడా తన ఆంధ్ర మహాభదర్త గీంథంలో ఈ బిర్పద లయ ప్రస్ు ావించాడు.
• రాజరాజ నరేందర డు తన ఆస్ా్నంలో ననియ, న్ారాయణభటల్, పావులూరి మలు న క్వులన పో షించాడు.
• న్ారాయణభటల్ స్హాయంతో ననియ మహాభదర్తాన్ని తలయగులో రాసి ఆదిక్విగా పేరకందాడు.
• పావులూరి మలు న గణితస్ార్ స్ంగీహ్ం అన్ గీంథాన్ని ర్చించాడు.
• తొల తలయగు వాుక్ర్ణ గీంథం ఆంధ్రశబ్ద చింతామణి లేదా ఆంధ్ర భదషాన శాస్నం న ననియ రాశాడు.
• ననియ నందంప్ూడి శాస్న్ాన్ని వయంచాడు. రాజరాజ నరేందర డు తన రాజధాన్నన్న వంగి న ంచి రాజమహేందరవరాన్నకి
మార్పిక్యన్ాిడు. ఇతడికి కావుగీతిపిరయుడు అన్ బిర్పద ంది.

ఏడో విజయాదితణుడు

• చివరి వంగి చాళుక్ురాజు ఏడో విజయాదితణుడు.

5 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• క్లాుణి చాళుక్ురాజు విక్ీమాదితణుడితో పో రాటంలో తన క్యమార్పడు రండో శకిువర్మన కోలోుయాడు.
• కీీ.శ1075లో ఇతడి మర్ణంతో వంగి చాళుక్ు రాజుం అంతరించి చోళరాజుంలో విలనమైంది.

తూర్పు చాళుక్ు కాలంన్ాటి స్ామంత రాజయులయ

• చాళుక్ు యుగంలో బ్దణులయ, న్ొలంబ్ులయ, వెద


ై ంబ్ులయ, వములవాడ చాళుక్యులయ ముదిగకండ చాళుక్యులయ. వీర్ంతా
స్ామంతరాజులయగా ప్రధాన పాతర పో షించార్ప.
• బాణులయ: క్దంబ్ వంశాన్నకి చందిన క్యక్యతసవర్మ వయంచిన తొల్గండ శాస్నంలో బ్దణుల ప్రస్ు ావన తొలస్ారిగా ఉంది.
• వంశ మూలప్ుర్పష్టణడు విజయ నందివర్మ. వీరి రాజధాన్న న్టి అనంతప్ుర్ం జిలాులోన్న ప్రివిప్ురి (ప్రిగి).
• న్ొలంబ్ వంశ రాజు మహేందర డు విక్ీమాదితు బ్దణుడిన్న వధించి మహాబ్లక్యలవిధ్వంస్క్ బిర్పద పొ ందాడు.

ముదిగకండ చాళుక్యులయ

క ర్వి సీమలోన్న ముదిగకండ (ఖమమం) వీరి రాజధాన్న. వంశస్ా్ప్క్యడు ర్ణమర్్ అతడి స్ో దర్పడు క కికల. ర్ణమర్్
క్యమార్పడైన క్యస్ మాయుధ్ డు చాళుక్ు భీముడి వంగి సింహాస్న ఆక్ీమణలో తోడుడాాడు.

వములవాడ చాళుక్యులయ

విక్ీమాదితు యుదధ మలయుడు ఈ వంశ స్ా్ప్క్యడు. న్టి క్రీంనగర జిలాులోన్న వములవాడ వీరి రాజధాన్న. మొదటి అరికేస్రి
క లు ప్ర్ శాస్నం, రండో అరికేస్రి వములవాడ శాస్నం, మూడో అరికేస్రి ప్ర్భన్నశాస్న్ాలయ, ప్ంప్ క్వి ర్చించిన విక్ీమార్పున
విజయం వీరి చరితరక్య ప్రధాన ఆధారాలయ.

Features of the Era | యుగ విశేషాలయ

• పాలనాంశాలయ: వంగి చాళుక్యులయ తమ రాజయున్ని విష్టయాలయ, న్ాడులయ, క టద్లయ, గాీమాలయగా విభజించార్ప.


• రాజు స్రావధికారి, స్పాుంగ సిదధ ాంతాన్ని అన స్రించార్ప. రాజు, రాజుం, మంతిర ద ర్గ ం, కోశం, సెైనుం, మితణరడు అన్వి స్పాుంగాలయ.
• న్ాటి మంతిర మండలన్న అషా్దశ తీర్ప్లయ అన్వార్ప. యువరాజు లేదా ఉప్రాజు, సేన్ాప్తి, కోశాధికార్పలయ స్లహాలయ ఇచేివార్ప.

Financial Conditions | ఆరి్క్ ప్రిస్ ితణలయ

• తూర్పు చాళుక్యుల కాలంలో వువస్ాయ, వాణిజు, ప్రిశీమల ర్ంగాలయ బ్దగా అభవృదిధ చందాయ.
• బ్దరహ్మణులయ ఆలయాలయ, భూములయ అగీహారాలయ పొ ంది భూస్ావములయగా ర్నపొ ందార్ప.

6 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• రాజయున్నకి ప్రధాన ఆదాయం భూమి శిస్ు .
• వెైద ంబ్రాజు భువన తిరన్తణరడు సింహాస్నం ఎకికన స్ందర్భంలో రేన్ాడు రత
ై ణలపెై దేగర్చ ప్న ి, ప్డవాలయ ప్న ి, ప్డియేరి
ప్న ి, స్ంధి విగీహ్ం ప్న ి మినహాయంచాడు.
• న్ాడు వర్ు క్ స్ంఘాలన నక్ర్ములయ అన్న, వర్ు క్ స్ంఘాల న్నయమ న్నబ్ంధ్నలన స్మయకార్ుం అన్న పేరకకన్వార్ప.
• మాడలయ, దరమమములయ,గదాుణాలయ అన్వి న్ాటి ముఖు న్ాణేలయ. మొదటి శకిువర్మ బ్ంగార్ప న్ాణేలయ స్యాం (బ్రామ)లో
లభంచాయ.
• మారకటల
ు క్ూడళు క్య, స్ర్క్యల ర్వాణా చేసవ
ే ారిన్న 'పెరిక్లయ'గా పిలచేవార్ప.
• చినగంజయం, క్ళింగప్టిం, కోర్ంగి, మచిల్లప్టిం, మోటలప్లు , క్ృష్టు ప్టిం న్ాటి ప్రధాన ఓడరేవులయ.

వీరి కాలంలో ప్నుులయ:

• క్లాునక్కనం - క్లయు పెై విధించే ప్న ి


• క్ళ్ీునక్కనం - వివాహ్ంపెై ప్న ి
• దొ గరాజు భృతి - యువరాజు భృతి కోస్ం ప్న ిమత ప్రిస్ త
ి ణలయ : భౌదధ మతం క్షీణించి జన
ై మతాన్నకి రాజయదర్ణ లభంచింది.
• తూర్పు చాళుక్యులయ ప్ర్మ భదగవత ప్ర్మ మహేశవర్ బిర్పద లయ ధ్రించి స్ామర్ు స్ంప్రదాయాన్ని పాటించార్ప.
• ప్ూజయ విధానంలో శివుడు, విష్టణ
ు వు, దేవి, గణప్తి, ఆదితణుడు అన్ అయద దవ
ై ాలన ఆరాధించే ప్ంచాయతన ప్దద తిన్న
ప్రవశపెట్ దర్ప.
• శీీశల
ై ం, దారకారామం, కాళ్ేశవర్ం శైమతంలోపాశుప్త, కాలాముఖ, కాపాలక్ అన్ శాఖలయ ఏర్ుడాాయ.
• చోళులయ ఆంధ్ర దేశంలోన్న జన
ై క్షేతారలన ధ్వంస్ం చేశార్ప. శవ
ై ంలో పారచీనమన
ై పాశుప్తాన్ని లక్యల్లశుడు స్ా్పించగా,
కాలాముఖ శాఖన కాలానన డు స్ా్పించాడు.
• కాలాముఖ లయ అమరావతి, బ్ెజవాడ లాంటి చోటు సింహ్ ప్రిష్టతణ
ు లయ స్ాపించి జన
ై , బ్ౌదధ ఆలయాలన ధ్వంస్ం చేశార్ప.Social
Conditions | స్ాంఘిక్ ప్రిస్ త
ి ణలయ

• వంగి చాళుక్యుల కాలంలో చాతణర్వర్ు వువస్్ ప్రధానమైంది. అయనప్ుటికీ క్యలవువస్్ అతుంత జర్ఠిలమైంది.
• బ్దరహ్మణులోు వెైదక్
ి యలయ, న్నయోగులయ ఏర్ుడాార్ప.

7 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


Andhra Pradesh History
• వెైశుులయ జైనమతాన్ని అవలంభంచార్ప. వారి క్యలదేవత వాస్వీ క్నుకా ప్ర్మేశవరి.
• విశవక్ర్మలయ ప్ంచాననం లేదా ప్ంచాణం వారిగా అవతరించార్ప.
• ప్ంచాణం అంటే క్ంస్ాల,క్మమరి, క్ంచరి, కాసె, వడరంగి అన్ అయద తర్గతణలయగా విశవక్ర్మలయ అవతరించార్ప.
• శాస్న, ప్తిరకాకార్పలయగా, లేఖక్యలయగా విశవక్ర్మలయ ప్న్నచేస్ు ూ, తమ పేర్ప చివర్న ఆచార్ు అన్ ప్దాన్ని ధ్రించార్ప.

Cultural Conditions | స్ాంస్కృతిక్ ప్రిస్ ితణలయ

• తూర్పుచాళుక్యుల కాలంలో విదాు స్ార్స్వతాలయ, వాస్ు క్ళ్ీ ర్ంగాలయ ఎంతో అభవృదిధ చందాయ. తలయగు, స్ంస్కృత భదష్టలన
పో షించార్ప.
• రండో అమమరాజు ఆస్ా్నంలో భటి్దవ
ే ుడు (క్వి చక్ీవరిు), మాధ్వ భటల్, పో తన భటల్ లాంటి క్వులన పో షించార్ప.
• అంద కే రండో అమమరాజు క్విగాయక్ క్లుతర్పవుగా పేరకందాడు.
• మూడో విష్టణ
ు వర్ధన డు క్వి ప్ండితకామధేన వు అన్ బిర్పద పొ ందాడు.
• అతిపారచీన తలయగు మరో పారచీన తలయగు శాస్నమైన విప్ుర్ు శాస్న్ాన్ని మొదటి జయసింహ్ వలు భుడు వయంచాడు.
• దారక్షరామ, చేబ్ోర లయ భీమేశవర్ ఆలయాలన మొదటి చాళుక్ుభీముడు న్నరిమంచాడు.
• బిక్కవోలయ(బిర్పదాంక్న్న పో ర లయ) దేవాలయాలన గుణగ విజయాదితణుడు న్నరిమంచాడు.
• న్ాటి శిలాులోు వీణ, పిలునగోీవిమృదంగం, తాళ్ీలయ లాంటి వాదు ప్రిక్రాలయ క్న్నపిస్ు న్ాియ.

8 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App

You might also like