Professional Documents
Culture Documents
ఉద్దేశము
మూడవ ముద్రణ
ఆదికావయము శ్రీమత్ రామాయణమున వాల్మీకి మహరషి రాముని బహు నామముల కీరత ంష చెను.
అందులో మొదటి నామము "రాముడు" (సుమారు2626 సారుు). దానితరువాత ఎకకువ వాడిన
నామము " రాఘవ"(సుమారు1217 సారుు). రామ నామము తారక మంతరమయితే రాఘవ
అనునది రాముని కకల్మనత-ఉతత మకకలమున పుటటుట- సూచంచును. రఘుసంబంధ్ నామము
వాడుటలోనే ఆ రఘుకకల ప్ారశసత యము నిరూపితము. అందుచే కాబో లక మహాకవి కాళిదాసు
రఘువంశమును తన పరథమ (పరముఖ) గ్ీంథ అంశముగా ఎనుుకొనను. సంసుృత అధ్యయమున
పేరు ప్ ందిన పంచకావయములలో "రఘువంశము" ఆది-మొదటి ప్ాఠము.
మా తండిరగారు శ్రీ. ఆలమూరు వంకటాచలము గారషచే 1981 లో తిరుమల తిరుపతి దేవసాానం వారష
ఆరషాకసహాయంతో, రండు భాగ్ములకగ్, పరథమ ముదరణ సంతరషంచుకకనుది. మా బాంధ్వులక శ్రీ.
కాళూరష హనుమంతరావు గారు ఈ కావాయనిు పునఃపరషష్ురషంచ, పరఖాయత మల్లు నాథసూరష వాయఖయ
ననుసరషంచ లఘువాయఖయను రచంచగా, పరముఖ చతరకారులక శ్రీ బాపు గారు ముఖచతరముతో మా
అనుగారు శ్రీ. ఆలమూరు వంకట రమణమూరషత 1993లో రండవ ముదరణను చేసిరష.
కాలాను గ్ుణముగా e-book గా పరచురషసత ునాుము. సహృదయ ప్ాఠకకలకక ఉచతముగా వేరు వేరు
సంసా ల దాారా లభయము చేయుచునాుము. సాహతయ పరచారములో మంచ సేవ చేసత ును అటటవంటి
సంసా ల వారందరకక మా ధ్నయవాదములక.
విధేయులక
గ్ీంథకరత మూడవ కకమారుడు: ఆలమూరు వీర రాజ్ఞ,
(9666378002, veerarajua@gmail.com)
గ్ీంథకరత మూడవ కకమారత : ఆలమూరు ఉమాదేవి.
(9052898646, umalaxman@gmail.com)
5
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
మనవి
ఏడుకొండల మీద ఏడేడు జగ్ముల/తోడునీడెై యును ఏడుగ్డకక,
కూటిపేదక కాదు కోటీశారునకైన/ఆరాధ్ుయడెైన సరాాధికకనకక,
పలకకకల కందక, పిల్లచన నోయని/పలకకక, నిరభరదయావిలసితరనకక,
ముడుపులతో నితయమును భకత కోటిని/రావించుకొను మేటి దెైవమునకక,
సృష్ిుహేతరవునకక, వీతహేతరవునకక/నిశియాతీతరీతికి, నిరవధిక మ
హా విభూతికి, తిరువేంకటాదిరపతికి/అవితసంశిీతతతికి సమరషపతముగ్,
6
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
హృద్యసెంవాద్ెం
"ఆంధ్రభాషావిశేష్ంబున నశేష్మనీష్ిహృదయంగ్మంబుగా, శబి ం బనుసరషంచయు నభిప్ారయంబు
గ్ుఱంచయు, భావం బుపలక్ించయు, రసంబు ప్ర ష్ించయు, నలంకారంబు భూష్ించయు, నౌచతయం
బాదరషంచయు, ననౌచతయంబు పరషహరషంచయు మాతృకానుసారంబున జపపబడిన యిా
భాషానైష్ధ్కావయంబు"
ఆంధ్ర నైష్ధ్కావాయంతంలో, శ్రీ నాథుడు తన అనువాదపదధ తిని ఇటాు, సూచంచారు. శ్రీ ఆలమూరు
వంకటాచమం గారు, తమ ఆంధ్రరఘువంశానువాదానిు, పూరషతగా ఈ పది తిలో చేసారు. మూలంలోని
పరతిశలుకభావానిు, సరషగగ ా పదయంలోకి తెచాిరు, కవి. కొనిుచోటు కాళిదాసుని పదబంధాలక కూడా,
గ్ీహంచారు. అంతమాతరంచేత, ఇది మకిుకి మకిుగా అనువాదం కాదు. మూలభావానిు మనసులో
ఇంకించుకొని ఉతేత జంప్ ంది, చేసినపునారచన, ఇది. అకుడకుడ కవి తన స ంతరచన కొంత చేరాిరు.
కాళిదాసుని చనిుశలుకంలోని భావం తెలకగ్ులో వృతత ంలోకి అనువదించనపుపడు మూలకరత భావానిు
ప్ డిగషంచారు. అంటే, కాళిదాసుని లేఖినిలో, తన లేఖిని కల్లప్ారనుమాట, ఈ కవి. అకుడకుడ
అనావశయకములని తాను తలంచన శలుకాలక అనువదించక వదిలారు. కొనిుచోటు పదాయలకీమం
మారాిరు. రండు, మూడు శలుకాల భావాలని కల్లపి, ఒక సీసంలో కొనిుచోటు రచంచారు. వీటనిుటి
ఫల్లతంగా, ఈ అనువాదకావాయనికి సాతంతరకావయగౌరవము కకదిరషంది. పదయకావాయనువాదం అశకయం
అని కొందరష విమరశకకల అభిప్ారయం. పదయకావయం భావభాషారమణీయకసంయుకత మై ఉంటటంది. ఆ
సమేీళనం అనువాదంలోకి యథాతథంగా రాదు. కనుక అశకయం అని, వీరష అభిప్ారయం. అంటే,
కవితయం ప్ దుినేు గ్డిి ప్ర చమీద తళతళ మరసే నీటి బందువు వంటి దనీ, ముటటుకకంటే నశిసుతందనీ
వీరషఅభిప్ారయమనుమాట. కవితాం మానవబుదిధగోచరమైనది. దానిని వాయఖాయనించగ్లం. కనుక
సమరుాడెైన అనువదిత అనువదించవచుిను. ఆంధ్రరఘువంశకరత , కాళిదాసుని భావాలని
ప్ లకుప్ర కకండా అనువదించారు . కాళిదాసుని భాష్ ఎనలేని రామణీయకం కలది. అనువాదకకడు
మూలపదబంధాలని కొనిుటిని గ్ీహంచడంవలనా, చకుని సంసుృతాంధ్రభాషాసమేీళనంవలనా,
10
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
లోకోకకతలక, తెలకగ్ు పలకకకబళళతో కూడిన సరసమైన తెలకగ్ుభాష్ని పరయోగషంచడంవలనా,
భాషారామణీయకానిు కూడా సంతరషంచారు. గ్ీంథమంతటాకవికి తెలకగ్ుభాష్పెై కలపీరతి, పరభుతాం
వయకత మవుతరనాుయి. పరసత ుతవయవహారంలో ఉనుతెలకగ్ుభాష్ని పరయోగషసత ూ రోజ్ఞ, వారసుడు, బగీగ
మొదల ైన వైదేశికపదాలను కవి ఉపయోగషంచారు. ఇవి సీాకరణీయములే. ఇవి వైదేశికములక కనుక
ఇటటవంటికావయంలో అసీాకారయములంటే, దిల్మపరామాదులకక తెలకగ్ుమాతరం వచుినా, అసలక
కావయసంసుృతభాష్ వారషకి వచుినా(వారష భాష్ వైదిక సంసుృతం) అను, చకకు పరశు వసుతంది.
జంబూకవధ్ ఘటు ం విడచపెటు ి కవి అనౌచతయం పరషహరషంచారు. అజవిలాపంలో కొనిు శలుకాలక వదిల్ల
పెటు ి ఔచతయం పెంచారు. మూలంలో రఘు అతిథి సుదరశనులకక బహుకనయలతో వివాహం జరషగషంది.
ఈ ఆధ్ునికాంధ్రకవికి, ఆ బహుభారాయతాం నచిలేదు. ఈయన వారషకి ఒకొుకుకనయతోనే వివాహం
జరషపించారు. మూలంలో దిల్మపునకక చాలామంది భారయలకనాురు. ఈ ఆంధ్రరఘువంశంలో ఒకురేత
భారయ. శ్రీనాథుడు పేరతును ఉతత మలక్షణాలనీు ఈ కావయంలొ ఉనాుయి. ఈ గ్ీంథం ఉనుదునుటట
ు
ముందు చదవాల్ల. అది అరాధనువాదం. తరువాత మూలగ్ీంథంతో బాటట చదవాల్ల. అపుపడు మూలం
లోని గాంభీరయమాధ్ురాయలని తెలకగ్ులోకి తేవడానికి ఈయన పడి శీమా, చూపిన నేరూప తెలకసాతయి.
పఠషతలక రండిటు నీ
ి కల్లపి ఈ కావయం యొకు పూరాునుభనం ప్ ందాల్ల.
ఆంధ్రమున కవితరయమువారషది కథానువాద పదధ తి. శ్రీనాథునుది భావానువాద పదధ తి. ఆధ్ునికకలలో
పలకవురషది పదానువాదపదధ తి. ఈమూడు పదధ తరలలో మొదటిది అతిసాతంతరము, మూడవది
అంతయంత మూలవిధేయము; నడిమిది అంత సాతంతర మును, అంత మూలవిధేయమును కాని
మనోఙ్ుపదధ తి. శ్రీ వంకటాచలముగారు శ్రీనాథుని భావానువాద పదధ తి నవలంభించ యిాకావయమును
ననువదించరష.
వారు ఒకొుకు శలుకమున కొకుకు పదయమును వారయవల నను నియమమును పెటు టకొనలేదు.
కొనిుసీసపదయములలో రండుమూడు సంసుృతశలుకముల అరామిమిడిప్ర వును. ఎకుడనైన శలుకారాము
ముగషసిన పిమీట పదయప్ాదములొండు రండు మిగషల్లప్ర వుట తటసిాంచనచో వారష వానిని స ంత
భావముతోను, ఉపమాదయలంకారములతోను పూరషంచ యుండిరష, శ్రీనాథుడు కూడ నైష్దాంధవర
కరణమున కొనిు చోటు నిటేు యొనరషంచ యుండెను.
5 వ ల ైను విదాయనగ్ర్
విశాఖపటుము- 530003 కె.వి.ఆర్. నరసెంహెం
31-11-1981
15
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
Prof. G.J.Somayaji, Vidwan M.A. LT
Professor and head of the Dept. of Telugu(retd)
Andhra University , Waltair,
పూరాకవులందరషలో తనకీడువచుి కవిలేడను పరతిష్ు తో, నేటికిని తనకి సముడెైన మనీష్ి
కనరాడను యశసుసతో, సుతతింపబడు మహాకవి కాళిదాసకృతకావయములలో, సువిశాలమయున
రఘువంశ చరషతమను పందొ మిీది సరగ ల మహాకావయమును వివిధ్చఛందబ బదధ ములయిన
పదయరతుములతో ననువదించ, ఆంధ్రవాజీయసీమంతిని యొకు కంఠసీమను హారరూపమున
నలంకరషంచన శ్రీ ఆలమూరు వంకటాచలముగారషని అభినందించుచునాును.
ఇందు మహాకవుల ైన తికున, శ్రీనాథ, ప్ర తరాజ్ఞల రచనా రీతరలను ధ్ానింపజేయుచు
మూలాతి కీమణంబు లేకకండ కాళిదాసకృతకావయశలభ కిసుమంతయు వాసి తగ్గ కకండునటట
ు రచంచుట
మికిుల్ల ముదావహము.
నవయకావయకకసుమముల సువాసనల నేరోజ్ఞన కారోజ్ఞ అనుభవించుచును పరతిభావంతరల ైన
కవులకక, పఠషతలకక ప్ారచీన రతుహారముల శలభను తిరషగష చూపింప సమరుధడగ్ు వంకటాచలంగారు,
ధ్నుయలక.
ఇంత మహాగ్ీంథమును వారయుటవలన వారషకిగ్ల శీదధ ాభకకతలక, సామరాయము
సపష్ు మగ్ుచునువి. సరసులక దవని పఠషంచ ఆదరషంచుట అవసయ కరత వయము
16-2-8 పరభాతము
విశాఖపటుము-530002 విద్ాిన్ సో మయాజి
11-11-1981
16
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
మెండపాక జోగతర్ాజు
ఆతీీయతా వాకకు
శ్రీ ఆలమూరు వంకటాచలము,B.Sc., గారు మామేనతత గారష తనయుడు, మాపెదికు గారష భరత .
ఉదబ యగ్రీతాయ Andhra University లో పనిచేసిన వారు, సంసుృతాంధ్రములలో బహు దిటు, కవి,
పండితరడు. వీరషకి కాళిదాసు కావయములను బహ పీరతి. కవితామాధ్ురయమరషంగషన యింట జనిీంచన
మహనీయుడు.
కథాకధ్న రచనా విధివిధానముగ్ పరషకంి చనచో ఆకాళిదాస మహాకవియిే, మరల వీరష రూపమున
అవతరషంచ, గ్ీంథమును వారసినాడు అనునటట
ు చదువరులక పండితరలకను గ్ీహంచగ్లరు.
అసుత.
మెండపాక జోగతర్ాజు
18
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
వోలేటి పారితీశము
Retd. Air Commodore, Indian Air Force,
50-51 శ్రీ సాయి బాబా ఆఫీసర్స కోలనీ
సెైనిక్ పురష సికిందరాబాదు.
అనువాదములక మూలగ్ీంథ వసత ైనుకరణముల ై, విశుీంఖల భావ పరకటనకక గాని, సాకప్ర లకలపనా
వైచతిరకి గాని యిడమీయవు. భాష్పెై పరభుతాము, పదబంధ్ పరషపుష్ిుయు, సాజాతీయమైన
నుడికారము మాతరము కవి పరదరషశంపcజాలకను. అది అటటలకండ, భావబంధ్ురమై, సరళసుందర
వరునాలంకృతమైన కాళిదాస కృత కావయమును యథాతథముగా తెనిగషంచన చాలకను; రసవతత రమైన
కావయమావిష్ురషంపబడును.
వోలేటి పారితీశము
20
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
శ్రీ ఆంధ్ర రఘువంశము (పూరా భాగ్ము)
(కాళిదాస కృతికి భావానువాదము)
This book and second part are published with the Financial Assistance of Tirumala
Tirupati Devastanams, under their Scheme Aid to Publish Religious Boks.
రచన, పరచురణ: ఆలమూరు వంకటాచలము
తొల్లముదరణ : డిశంబరు 1981
………………………………………………………………………………………………………
శ్రీ ఆంధ్ర రఘువంశము (ఉతత ర భాగ్ము)
(కాళిదాస కృతికి భావానువాదము)
రచన, పరచురణ: ఆలమూరు వంకటాచలము
తొల్లముదరణ : డిశంబరు 1981
…………………………………………………………………………………………………………
శ్రీ ఆంధ్ర రఘువంశము
(కాళిదాస కృతికి భావానువాదము)
రచన: ఆలమూరు వంకటాచలము
మల్ల ముదరణ: 1993
ముఖచతారలంకరణ: శ్రీ బాపు
పరచురణ కరత లక: ఆలమూరు వంకట రమణమూరషత
20-20-50 అభిరామ్ నివాస్, విజయనగ్రం. 531202
21
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
విష్య సూచక
పుట సంఖయ.
పరథమ సరగ ము గ్ురుదరశనము 26
దిాతీయ సరగ ము వరపరదానము 52
తృరీయ సరగ ము కకమారసంభవము 76
చతరరా సరగ ము దిగషాజయము 96
పంచమ సరగ ము కనకవరిము 115
ష్ష్ు సరగ ము సాయంవరము 141
సపత మ సరగ ము పరతయరషా పరాజయము 171
అష్ు మ సరగ ము పిరయా వియోగ్ము 195
నవమ సరగ ము దశరథ వరునము 222
దశమ సరగ ము రామ జననము 245
ఏకాదశ సరగ ము సీతాకలాయణము 264
దాాదశ సరగ ము రావణ వధ్ 288
తరయోదశ సరగ ము అయోధాయపునరాగ్మనము 310
చరురిశ సరగ ము సీతాపరషతాయగ్ము 333
పంచదశ సరగ ము రామావతార విరమణము 359
షర డస సరగ ము కకముదాతీ పరషణయము 378
సపత దశ సరగ ము అతిథిపరశంస 400
అషాుదశ సరగ ము వంశానుకీమము 414
ఏకోనవింశ సరగ ము శృంగారాగషు వరునము 425
22
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
ఓెం
శ్రీ ర్ామాయ నమః
శ్రీ ఆెంధ్ర రఘువెంశము
అవతార్తక
ఉ. శ్రీరఘు వంశమందవతరషంచన చనీయశాంతమూరషత, భూ
భారము మానప, వేలకపుల బాములక దవరప, అళీకమానుషా
కారము, రామనామమున, గక
ై ొని సంశిీతకలీషారువో
తాతరక మంతరమైన, పరతతత ైము గతలకత నభీష్ు సిదధ క
ి ిన్. 1
శ్రీరఘు+వంశమందు+అవతరషంచన=శ్రీ రఘుమహారాజ్ఞ+కకలమున+పుటిునవాని, చనీయ+శాంత+మూరషత=
శుదధ సతాము+శమమును+ఆకారముకొనువాని, వేలకపుల+బాములక+తీరప=దేవతల+దుఃఖములక+
మానుపటకక, అళీక+మానుష్+ఆకారము=ల్మలగా+మానవ+అవతారము, రామనామమునన్=రాముడను
పేర, కైకొని=ధ్రషంచ, సంశిీత+కలీష్+అరువ+ఉతాతరక+మంతరమైన=ఆశీయించనవారష+ప్ాపము లనడు+
సముదరము+దాటించు+రహసర యప్ాయమైన, పరతతత ైము=పరమాతీసారూపుని, కొలకతను+అభీష్ు +సిదధ క
ి ిన్=
ఉప్ాసింతరను+కోరషనకోరషకల+ప్ారపిత కి,
తే. ఎలమి, వాగ్రాముల భంగష, నేకమైన/శాశాతరలక, ప్ారాతీపరమేశారులకక,
భువనపితలకక, గైమ్రడుత సవినయముగ్/ భవయ వాగ్రాముల పరతిపతిత కొఱకక. 2
ఎలమి=పేరమతో, వాక్+అరాములభంగష=వాకకుదానిఅరాము ఎటట
ు కల్లసిఉండునో, ఏకమైన=ఒండొ రుల
ఎడబాయలేక ఉండెడు, శాశాతరలక=నితరయల ైన, భువన+పితలకకన్= జగ్తత ంతటికి+తల్లు తండురలకక,
కైమ్రడుత సవినయముగ్=చేతరల తిత వినయముగానమసురషంతరను, భవయ+వాక్అరాముల=దివయమైన+
అరాముల ధ్ానించెడివాకకుల, పరతిపతిత +కొఱకక=సమయక్ జాునము+కలకగ్ుటకై,
క. ఎకుడి సూరయభవానాయ?/ మకుడ నా కొలది, ఎఱుక యించంచుక, ఏ
నొకు చఱుతెపప ప్ారపున/అకుట! దొ రకొంటి, దుసత రాంబుధి దాటన్. 3
23
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
ఎకుడ+నా+కొలది+ఎఱుక=ఏప్ాటిది+నా+పరషమితిమైన+జాునము, ఇంచు+ఇంచుక=అతి సాలపము+
అణుమాతరము, సూరయ+భవ+అనాయము=సూరయభగ్వానుని+నుండిపుటిున+వంశము, ఎకుడి?=ఎంతో
ప్ారచీనమైనది గతపపది-కాన నేను సరషపడను, ఏను+ఒకు=నేను+ఒకేఒక, చఱు+తెపప=నా జాునమువలే చను
దెైన+చుకాునిలేనితెడి ు, ప్ారపున=ఆశీయముతో, దుసత ర+అంబుధి+దాటన్=దాటలేని+సముదరమును+
దాటగా, దొ రకొంటి=యతిుంచుచునాును, అకుటా=విష్య విసత రణ తెల్లయక దొ రకొనాును-చకకుకొనాును,
క. జడుడ, సుకవి పరతీతికి/గ్డగషతి, ఎగ్తాళిప్ాలక గా కటట
ు ందున్?
ప్ డవరషక యందు ఫలముం/బడయగ్, చేయితిత యిగ్ురు మరుగ్ుజ్ఞజవల న్. 4
జడుడ=మందుడను, సుకవి+పరతీతికి+కడగషతి=మంచకవిఅనే+పరసిదధ క
ి ి+ఒడిగ్టిుతిని, ప్ డవరషక=ప్ డవుగా
ఉనువానిక, పడయగ్=ప్ ంద,
తే. కాని వాగ్ూ
ీ పమున పూరాకవులక మును/వైచ రతక రాచబాట యా వంశమునకక;
పనివినుదు దాని వంబడి, వజరవిదధ /రతు రంధ్రమువంట దారంబుల్మల. 5
వాక్+రూపమున=కావయముల+రూపమున, పూరాకవులక+మును=వాల్మీకి మొదల ైనవారు+ఇంతకక
ముందే, ఆ+వంశమునకక=వారష+చరషతరకక, ఒక రాచబాట=ఒక రాజమారగ మురామాయణాదులదాారా, వైచరష=
వేసిరష, దాని+వంబడి=ఆ కావయముల+ఆధారముగా, పనివినుదు=వశవరషతయిైఅరుగ్ుదు, దాని+వంబడి=
ఆరీతిని+అనుగ్మించ, వజర+విదధ +రతు+రంధ్రమువంట=వజరముచే+తొలకవబడిన+రతనముల+కనుముల
గ్ుండా, దారంబుల్మల=దారముసాగ్ు సరలభయముతో,
సారము:సూరయవంశము రతుము. వాల్మీకాదులక వజరసూచ వంటివారు.
రామాయణాది గ్ీంధ్ములక బజజ ములకవంటివి. కవి దారము వంటి వాడు-
తే. జగ్తి ఆగ్రభ విభవు, లాజనీశుదుధ/లాఫలోదయశుభకరుీ, లాసముదర
వసుమతీ నాథు, లానాకవర్ోరథులక/రఘువు, లాచందర తారక పరథిత యశులక. 6
ఆగ్రభ+విభవులక=పుటటుకతో+వైభవముకలవారు, ఆజనీ+శుదుధలక=పుటిునపపటినుండి+పవితరరలక, ఆఫల
ఉదయ+శుభకరుీ=ఫలము+లభించువఱకక+మంచ పనులనువీడనివారు, ఆనాక+వరత మ+రథులక=సారగ ము
వరకక+ప్ర గ్ల+రథముపెైయుదధ ముచేయువారు(ఇందురని ఆహాానముపెై సహకరషంచుటకక సారగ ము నకక
ప్ర యిన దిల్మపుడు వంటి వారు), ఆచందరతారక+పరథిత+యశులక=చందురడు నక్షతరములక ఉనుంత కాలము
శాశాతముగానిలచు+పరసిదప్ ిధ ందిన+కీరత ష కలవారు,
సీ. ఆసిత కయమతి దేవయజనం బొ నరుతరు/వీతిహో తరరని యథావిధిగ్ వేల్లి,
24
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
గారవింతరరు యథాకామాయరినంబున/అభిలాష్ మఱగష అరాారషాజనుల,
అరసి దండింతరర యథాపరాధ్ంబుగా/విదేాష్రాగ్దవిష్ు బుదిధ,
నిరాహంతరరు యథానేహఃపరబుదుధల ై/సాధిష్ుముగ్ పరజారాధ్నంబు,
శైశవంబున విదయలక సంగ్ీహంచ/యౌవనంబున గ్ృహమేధ్ుల ై మలంగష,
వారాకంబున మునివృతిత వనుల గ్డిపి/యోగ్విధి నంతమున దేహ ముజజ గషంతరర. 7
ఆసిత కయ+మతి=దేవునిపెై నమీకముగ్ల+మనసుతో, దేవ+యజనంబు+ఒనరుతరు=దేవతగ్ూరషి+యఙ్ఞు ము+
చేయుదురు, వీతిహో తరరని=అగషుదేవునికి, యథావిధిగ్+వేల్లి=పదధ తిగా నేయి మొదల ైన దరవయములకవేసి+
హో మముచేసి, గారవింతరరు=సంభావన చేతరరు, యథా+కామయ+అరినంబున=విధి+విధాన+పూజతో,
అభిలాష్ము+ఎఱగష=వారషకోరషక+తెలకసుకొని, అరా+అరషా+జనుల=ధ్నము+ఆచంచు+పరజలను, అరసి=
అనేాష్ించ, యథాపరాధ్ముగ్=తపుపను అనుసరషంచ, విదేాష్+రాగ్త్+అవిష్ు +బుదిధ= కోపము+అనురాగ్ము
లకక+దూరమైన+వివేకముతో, యథా+అనేహః+పరబుదుధల ై=సమయము+పరకారము+మేలకకొనువారై,
సాధిష్ుముగ్=అధికారముతో, పరజ+ఆరాధ్నంబు=జనుల+సేవను, శైశవంబున=బాలయము నందు, సంగ్ీహంచ=
సంప్ాదించ, గ్ృహమేధ్ుల ై+మలంగష=గ్ృహసుాల +
ై వయవహరషంచ, వారధకయమున=ముసల్ల తనమున, ముని+వృతిత
=ఋష్రలవంటి+నడవడితో, వనుల=అడవులలో, యోగ్విధి=యోగాభాయస ప్ాటవముచేత,
ఉజజ గషంతరర=విడుచుదురు,
ఉ. ఏనుగ్ుప్ాడిగా వలయు నీవికినై సమకూరుత రరాముల్
సూనృత రక్షకై మితవచో నియమంబు వహంతరర, లోకస
మాీనిత కీరత క
ష ై రషపుసమాజ జగీష్కక నుతసహంతరర, సం
తానము గోరష చేయుదురు దారపరషగ్ీహణంబు రాఘవుల్. 8
ఏనుగ్ుప్ాడిగా+వలయు=ఎకకువగా+పరసిదక ిధ కకు, ఈవికినై=దానముకొఱకే, సమకూరుతరు+అరాముల్=
సంప్ాదింతరరు+ధ్నము, సూనృత+రక్షకై=సతయదవక్ష+ప్ాటించుటకై, మిత+వచో+నియమంబు+వహంతరర=
తకకువ+మాటాుడు+అలవాటట+చేసికొందురు, లోక+సమాీనిత+కీరతక
ష ై=జనముచే+గౌరవింపబడు+యశముకై,
రషపు+సమాజ+జగీష్కకను+ఉతసహంతరర=శతరర+వరగ మును+జయించ+పరయతిుంతరరు, దార+పరషగ్ీహణంబు
=భారయను+ పిరయముతోపుచుికొందురు,
క. అని బుధ్ుల వలన సారకక/విని, పదబడి చపలబుదిధ పేరరేపగ్,నే
గతనియాడగ్ దొ డగషతి నిటట/తను వాగషాభవుండనయుయ దదు
గ ణగ్ణమున్. 9
25
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
బుధ్ుల వలన=విదాాంసుల నుండి, సారకక=మాటిమాటికి, పదబడి=మఱయు, చపలబుదిధ+పేరరేపగ్=
లౌలయము+ప్ర ర తసహంప, తొడగషతిని=ప్ారరంభించతిని, ఇటట=ఈవిధ్ముగా, తను+వాక్+విభవుండను+అయుయ=
అలప+కవితా+సంపదకలవాడను+అయినను, తత్+గ్ుణ+గ్ణమున్=వారష+మంచగ్ుణముల+ఎంపిక
చేయుటకక,
క. విన వేడెద సదసదు
గ ణ/వినిరుయవిదగ్ుధలయిన విజ్ఞులక దవనిన్,
కననగ్ు అనలముఖమునన/కనకపు సంశుదిధయిైన, కలీష్మయినన్. 10
సత్+అసత్+గ్ుణ=మంచ+చెడు+గ్ుణములను, వి+నిరుయ+విదగ్ుధలయిన+విఙ్ఞు లక=బాగ్ుగా+నిశియము
చేయ+నేరపరుల ైన+పండితరలను, దవనిన్=ఈ కావయమును, వినవేడెద=పరీక్ించ కోరదను, అనల+ముఖమున
=అగషుయందు+వేయుటచేతనే, కనకపు=బంగారపు, సంశుదిధయిైన=సాచఛమైన మేల్లమితనమైనను,
కలీష్మయినన్=ముఱకితనమైనను, కననగ్ు=తెల్లయగ్లము.
26
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
క. నిరతిశయరూపసదు
గ ణ/పరమావధియున్, సదృక్షపతియోగ్మునన్
శరజనీసహతసాక్ా/తరసరసేనకక సాటియిైన సర దరష నలమిన్. 1
నిర్ అతిశయ+రూప+సదు
గ ణ=ఆధిగ్మించలేని+రూపసరందరయ+సుగ్ుణములకక, పరమ+అవధి=గతపప+
క్షుభిత+అతీకకల ై= వాయకకలత+చెందినవారై,
ఉ. తేకకవమాల్ల తొల్లు రఘు దిగషాజయంబున తాము కను అ
సరత కపరాభవంబునకక దబ డు, తదాతీజ్ఞ నంగ్నామణి
సీాకృతి దముీ కింీ దుపడజేయుట వేరకపు గోరుచుటటుపెై
రోకటిప్ర టట కైవడి అరుంతరదమై ఎరషయింప జొచినన్. 5
తేకకవ+మాల్ల=ధెైరయము+చెడ,ి కను=ఎదురతునిన, అసరత క=అధిక, తత్+అతీజ్ఞ=ఆరఘుని+కొడుకక-అజ్ఞని,
చూచుటకక+వీలగ్ు,
చ. ప్ డగ్ను చోటి కేగ్ుచు, సముతరసకతాతారమాణ చతత యిై,
174
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
నడకల హంస యౌ టటడుగషనన్, నడితోరవన వాంతమాలయమై,
విడివడు కేశప్ాశమును వే తన చేతికి దారి, గాని తా
ముడువ దలంప దయియ, ఒక ముదుిలగ్ుమీ అననయదృష్ిుయిై 9
ప్ డగ్ను+చోటికి+ఏగ్ుచు=చూచుటకక+వీల ైనపరదేశమునకక-కిటికి+వళుళచు, సమ+ఉతరసకతా+తారమాణ
=చేరి, ముడువ=సరషగాదిది,
న అనయ+దృష్ిుయిై=మరేదానిపెై+ధాయనముఉంచలేక,
ఆతీ+తరలకయ=తనతో+అనిువిధాలసాటివాని, విశా+మ్రహన+విగ్ీహు=అందరషని+వలపించు+మూరషతకల
వాడు
మ. రతియుం, బంచశరుండు ధాతిర నవతారం బతిత రీజంటగా,
చతరరంతక్ితిలోని ప్ారషావసహసరంబందు వీనిన్ నిజ
పరతిరూపుండని బాల చేకొనియి, పూరాసేుహబంధ్సీృతిన్,
గ్తజనాీంతరసంగ్తిజు మని వకాుణింపరే చతత మున్" 18
పంచ+శరుండు=మనీధ్ుడు, చతరరంత+క్ితి=నాలకగ్ు సముదరములమధ్య+భూమి, ప్ారషావ+సహసరంబు+
అందు=రాజకకమారులక+వేలమంది+లో, నిజ+పరతిరూపుండు+అని=తనగ్ుణములకక+పరతిబంబము
=కూరిను, సంగ్మంబు=కలయిక,
తే. కేల, పెండిు కకమారత కంగేలక పటిు/రమయదరశనుడయియ, నారాజసూతి,
చెంగ్టి అశలకలతిక లేజవురు మీద/చవురు సాచన ఎలమావి చెలకవ మొలక. 23
కేల=చేతితో, కం(పు)+కేలక=చగ్ురుటాకకలవల ఎఱఱ నైన+చేయి, రమయదరశనుడు=చూచుటకక మనోజుమైన
వాడు, రాజ+సూతి=రాకకమారుడు-అజ్ఞడు, చెంగ్టి=సమీపపు, అశలక+లతిక+లేజవురు=అశలక+లత
చగషరషంచన+మామిడిచూత+అందము+చంద,
ఆ. గ్గ్ురుప్ డిచె నపుడు కాంతరని ముంజేయి/చగ్ురుబో డి వేరళుళ చెమట వటటు,
చేయి చేయి కలకప చెఱసగ్మయియనో?/మదనవికృతి, ఆలకమగ్ల కనగ్. 24
గ్గ్ురు+ప్ డిచె=పులకలక+ఎతెత , కాంతరని=భరత -అజ్ఞని, చగ్ురు+ప్ర డి=చగ్ురువల
సుకకమార+శరీరముకల-
179
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
ఇందుమతి, మదనవికృతి=మనీధ్సాతిాకోదయరూపమైన కరసపరశవలన పులకలక సేాదము
కలకగ్ును(ఆ రండూచెఱసగ్మై వారషకి కల్లగషనవి).
ఆగ్త=వచిన, సాగ్నంపె=వీడుకొల ప,
అంశుక+అలంకిీయా+జాతము=కొీతత +రతుములక+వసత మ
ి ులక+అలంకణ+సామగషీ, అవరజాతకక+
ఉప్ాయనములక+ఒసగష=చెలు ల్లకి+కానుకలకగా+ఇచి, ఆతీ+సతత ై+సదృక్ష+హరణీకృత+శ్రీ+సమృదిధయిై=
182
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
తన+ఐశారయమునకక+తగషన+అరణముగా యిాయబడిన+సంపదచే+నింపి, మనునలక+ఎలు +నడపి=
సనాీనములక+అనిు+జరషపి, పరసా ాపితరని=పరయాణమునకక బయలకదేరువానిగా, అనుగ్మించ=వంట
చకీముల+ప్ాంసువుచే+బలకపు+ఒంది=విజృంభించ+కంపించు+రథముల+చకీములక+వదజలకు+ధ్ూళిచే
184
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
+వృదిధ +కల్లగష, ప్ ంది+ సత ంబేరమ+కరు+తాళముల+విసత ృతిన్+కాంచ=ఏకమ+
ై ఏనుగ్ుల+చెవుల+చఱుపుల
చే+వాయపిత +ప్ ంది, కాంచ+కపుప+ఆరుచు=చూపుకక+చీకటి+నిండుచు, కపెప+రేణువు+ఘన+అంశుక
+భేధ్ము+ఆచీకటిలో,
క. అతితరమై యా జనయ/క్ితి గ్వియు రజసత మ్రవిజృంభణమునకకన్,
క్షతసింధ్ురాశాసుభట/చుయతశలణితలహరష, దినకరోదయ మయియన్. 44
అతితరమై=మికిుల్లఎకకువైన, ఆ+జనయ+క్ితిన్+కవియు=ఆ+యుదధ +భూమిని+వాయపించన, రజస్+తమ్ర
+విజృంభణము నకకన్=ధ్ూళిచేనైన+చీకటి+వాయపనముచే, క్షత+సింధ్ుర+అశా+సుభట+చుయత=గాయ
ఉదయము+అయియన్=బాలభానుని+ఎఱఱ ని+ఉదయముఅనునటట
ు గా+అయినది,
క. క్షతజపూరముచే నణగారష భువిని/గాల్లలో, దేల్లయాడు నా ధ్ూళి తోచె,
బొ గ్ుగగా నింత మిగషల్లన అగషగమీద/పూరామగ్సిన దటు పు బొ గ్ విధ్మున. 45
185
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
క్షతజ+పూరముచేన్+అణగారష+భువిని=గాయపడిన+జంతరసెైనయరకత ధారలచే+అణిగషన+భూమిపెై, తేల్ల
యాడున్+అ+ధ్ూళి=తేల్లపెైకగషరషన+ఆ+ధ్ూళి, తోచె=అనిపించెను, బొ గ్ుగగాన్+ఇంత=బొ గ్గ వగా+కొంచము,
పూరాము+ఎగ్సిన=ముందుగా+ ఎగషరన
ష ,
+నివారషంపలేని వాడు, టటకిుయముబటిు+పరహరత ను=(దటు మయిన దూళినలన పరతయరషా కనబడక ప్ర యినా,
ఎతర
త గా ఉను)జండాచే గ్ురుతపటిు+కొటిునవానిని, వే+ఈరసము+ఎతిత =పెకకు+దేాష్ము+వహంచ, ఒక+
ఏటటన=ఒకే దెబోతో, పీచము+అడంచె=ఉకకు+అడచె-చంపె, ఉబుోనన్=విజృంభణతో
వాని+పూరా+అరధ+ఖండములక=బాణముల+మదటి+సగ్+భాగ్ములక, అతీీయ+జవ+అనుయుకితన్+
కవియన్+నాటటన్+శరవయంబులన్=తమ+వేగ్ము+అనుసరషంచప్ర యి+పెైబడి+తాకకను+చేరవలచన
లక్షయమును,
తే. ఏనుగ్ుల కయయమున, బది యిాటటప్ర టు /దెగషన మావంతరల తలలక గ్గ్నవీధి
శేాననఖరాగ్ీకోటటల జకకుకొను/వండురకలతోడ గ్డు వేరల్ల వేరల్ల పడియి. 48
186
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
మావంతరల=మావటీల, గ్గ్నవీధి+శేాన+నఖర+అగ్ీకోటటలన్+చకకుకొను+వండురకలతోడ=
ఆకాశములో(కిీందకక పడకముందే)+డేగ్లకఎతిత కొనిప్ర వుటవే+వాటిగోళళ+కొనలందు+తగ్ులకకకను+
పడుచుండెను,
తే. మారుదెబోతీయ నేరక మావుపెై/కడిది రషమీవటిు పడిన పగ్తర,
మనగ్ విడిచె, గాని మలకదెబో వేయడు/తొల్లపరహరత ఒకడు, తరరగ్సాది. 49
మారు+దెబోతీయ+నేరక=తిరషగష+వేటట+వేయబో క, కడిది+రషమీవటిు+పడిన=అధికముగా+దిమీకిు+
సాది=గ్ుఱఱ మకకు+రౌతర,
ఉకకు+మఱయ=ధ్ృఢతాము+పరకటితమవగా, తనువు+సరా+అంగ్కముల=శరీరపు+అనిు+అంగ్ములక,
చగ్ురు+తఱచున+కంజాయ+చెలకవు+మిగ్ులక+కమీ+కొీమాీవి+కవకక=చగ్ురులందు+దటు మైన+ఎఱఱ టి
సాగ్ుకరటముల+వల
తే. తన మొనలక దాయ కోహటించనను, చనియి/పరబలముమీదకే, జటిుబరు, దజ్ఞండు,
గాల్లవాటట నివారషంచు గాక ప్ గ్ను/ఎచట గ్సవుండు, నచటన యిేరుి చచుి. 56
మొనలక=సెైనయము, దాయకక+ఓహటించనను=శతరరవుకక+వనుదవసినను, జటిు+బరుదు+అజ్ఞండు=
శూరుడని+ పరశసుతడయిన+అజ్ఞడు, కసవు=గ్డిి, ఏరుి+చచుి=మండించు+అగషు,
సహాయకకలకగా, సంభరమ+ఆయతర
త ండెై=వేగషరప్ాటట+కల్లగషనవాడెై, వసన్+నిలారషంచె=శ్రఘోముగ్+నిరోధించె,
ఈనన్+అన=పుటటుకొచుినవి+అనుటట
ు , సకృత్=ఒకమాఱు, ఆకరు +కృష్ు మైన=చెవివరకక+లాగ్బడినదెైన,
మౌరషాయిే+రషపుఘు+ఆశుగ్ముల=అలు తారడే+శతరరలనుచంపునటిు+బాణముల ై, (తోచుచుండె=కనబడు
పిటుపిడుగ్ున(=పిడుగ్ు+పిడుగ్ు)=పెదిపిడుగ్ువల , మూక+ఉమీడిగ్+తాకి=అందరూ+ఒకుసారషగా+
మీదపడి, వివిధ్+అసత మ
ి ుల+నొంచ+వగ్డు+పఱుప=వేరువేరు+అసత మ
ి ుల+నొపిపంచ+తడబాటట+చేయ,
అవిరళ+శర+ఔఘ=ఎడతెగ్ని+బాణపు+పరవాహముచే, సంఛనుమై+ధ్ాజాగ్ీ+మాతరమున+గోచరషంచె=
బాగాకపపబడి+రథపెైభాగ్ము+మాతరమ+
ే కనబడె, కకమారు+తేరు=అజ్ఞని+రథము, గ్ుీడిి +యిారండలోపల
తొల్లప్ దుివల ,
తే. ప్ారణసంశయకరమైన అదియి తగషన/సమయమంచు పరయోగషంచె, సతారముగ్,
పగ్ఱమీద పిరయంవదబ ప్ాతత మైన/సాాపజనకము, మ్రహనాసత మ
ి ు, నజ్ఞండు. 61
ప్ారణ+సంశయ+కరము=ప్ారణ+అప్ాయము+తెచుినది, సతారముగ్=వంటనే, పగ్ఱ=శతరరవు, పిరయంవద
+ఉప్ాతత మైన=మునుపుపిరయంవదుడను గ్ంధ్రుానుండి+ప్ ందబడిన, సాాప+జనకము=నిదరను+
పుటిుంచు
సీ. తత్రభావమున గాతరములక సర లగ్, ఆయు/ధ్ములక చేతరలపటట
ు తపిప జాఱ,
అలసతామును బొ ంది ఆవుల్లంచుచు మడ/లొరుగ్ంగ్, ఱెపపలక బరువుల తత ,
శకటంబులకక, ధ్ాజసత ంభంబులకక, చేర/బడియు, బో రగషలంగ్ బడియురషపులక,
గ్ురకవటటుచు, నిదరగ్ూరష రందఱు నొలు/బో యి, నిదరకక వాచ ప్ర యినటట
ు ,
దాని గ్ని యూదె శంఖము దడయకజ్ఞడు/పిరయతమ్రప్ాతత రసమైన పెదవి నునిచ
అపుడు సాకారమగ్ు సాహసాతరషజతమును/యశము దగ్దవర గోీలకచునుటట
ు తోచ. 62
తత్+పరభావమున=మ్రహనాసత ిపు+శకితచే, గాతరములక=శరీరములక, సర లగ్=వివసత ప్ ందగా, అలసతాము
తరనుటట
ు +కనబడి.
మడిగషరా=సంతోష్ించన+మనసుసకలవారై+తిరషగర
ష ాగ్, నిమీల్లత+అంబుజ+శేీణిక=
ి ముకకళించన+
జండాలపెై,
ఎతర
త కకప్ర గ్ల+శసత మ
ి ులక కలవారు, దిాష్త్+భూప్ాలకరన్=వైరష+రాజ్ఞల, చెంతం+చేరషన=నావది +చేరషన-
ననుువరషంచన, నిన్+సపృహంచరష=నినుు+కోరషరష, ఇటటలక+ఈ+చేష్ున్=ఈవిధ్ముగా+ఈ+పనిచే,
చ. అని మది కకందు మానుపటయు, అచెిరువున్, భయముం బరయంబునున్
పెనగతనుచుండ ముకకుపయి వేరల్లడి, భోజతనూజ మారుతరన్
పెనిమిటి దండనుండి కని, భీపరషవరషజత చతత యయియ, నొ
యయన మఱసెం బరహరికళ లామ ముఖాబజ ము నందు దొ ంతరల్. 68
మది+కకందు+మానుపటయు=మనసులో+దవనత+మానిపనంత, పెనగతను=అలకుకొను, మారుతరన్=శతరరవు
సంతోష్ించె, ముగ్ుద+మ్రము=సీత +
ి ముఖము, వీతనిశాాసబాష్పమై=అది ముముందుండి ఊపిరషవిడచన
కలకగ్ు తేమ ఆరషప్ర వగా, వండి=మరల, తేటదనము=సాచఛత,
చ. చలకకలకొల్లు ఇటట
ు విలసిల్లుయు, చెంపలక జాజ్ఞవాఱుటన్,
పలకకకలక రాక, నచిలకల పలకులచే బొ గ్డెన్ మనోహరున్,
తొలకరష వానజలకులకక దబ గషన నేల, మయూరకూజత
చఛలమున మేఘమాల్లకను శాుఘయొనరుి బడంగ్ు, తోపగ్న్. 70
చలకకలకొల్లు=చలకకవల పలకకక సీత ,ి విలసిల్లు=పరకాశించ, జాజ్ఞవాఱుటన్=ఎఱఱ బడగా, నచిలకల+పలకులచే
ఔదధ తయము+అనిపించగా,
194
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
ఆరీతిం దన వామప్ాదమును ధ్ూరాతరాతిమసత ంబులన్
సారోదగ్ీభుజ్ఞండు, మ్రపి అజ్ఞ, డశాసయందనో దూ
ధ త ధ్ూ
ళీరూక్ాలకయిైన పేరయసి సమిల్ము లాజయ శ్రీ వధ్ూ
సారూపయంబు భజంపగా, జనియి నిచిన్ వేడు లకప్ పంగ్గ్న్. 71
వామ=ఎడమ, ధ్ూరత +అరాతి+మసత ంబులన్=మ్రసగాళళళళన+శతరరవుల+తలలపెై, సార+ఉదగ్ీ+భుజ్ఞండు=
చేవకల+ప్ డవైన+భుజములక కలవాడు, అశా+సయందన+ఉదూ
ధ త+ధ్ూళీ=గ్ుఱఱ ములక+రథములచే+
ఎగ్ురబడిన+దుముీచే, రూక్ాలకయిైన=కఱుకైన, సమిత్+ల్మలా=యుదధ మున+కీీడగా, జయ+శ్రీ+వధ్ూ+
సారూపయంబు=విజయ+లక్ిీఅను+పెండిు కూతరరు-ఇందుమతి+రూపము ప్ ందినటట
ు (పరయాణములో
దూళి సర కిన ఇందుమతి, యుదధ ములో రేగషన ధ్ూళి సర కిన విజయలక్ిీవల ఉండెను), భజంపగా=
సేవింపగా
195
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
క. క్ాీనేల , దశశతాంగ్ుడు/శౌనాసీరానుభావసందవపితరడెై,
నానాపరజానుమతముగ్/ఊనాయుతవతసరము లనూనసమృదిధన్. 1
క్ాీనేల =భూమిని ప్ాల్లంచెను, దశ+శతాంగ్ుడు=దశ+రథుడు, శౌన+ఆసీర+అనుభావ+సందవపితరడెై=వేట
అందు+ప్ ందినదాని(శాపము)+సూచనచే+పురషకొలపబడినవాడెై, నానా=అనేక, ఊన+అయుత+వతసరము
=కొంచము తకకువగా+పదువేల+సంవతసరములక, అనూన+సమృదిధన్=నిండెైన+పుష్ులతతో,
ఆ. పడయడయియ నతడు పరమనిధానంబు/సాపితృఋణవిముకితసాధ్నంబు,
సుతసమాఖయమైన జోయతి సదయశలశక/ఘనతమ్రఽపహరణ కారణంబు 2
పడయడయియ=ప్ ందడయియ, నిధానము=ఆశీయము, సుత+సమాఖయమైన+జోయతి=కొడుకక+అనుపేరుగ్ల+
వలకగ్ును, సదయస్+శలక+ఘన+తమ్రపహరణ+కారణంబు=పుటిున వంటనే+దుఖఃమనడు+దటు మైన+
చీకటిని తొలగషంచు+సాధ్కము,
తే. పుతరయోగ్ము పటు కప్ర వ దనుచు/గ్డపె విశాాసియిై పెదికాలమతడు
తఱచుటకక ముందు మణిగ్ణోతపతిత కల్లమి/వలు డింపని అల ప్ాలవల్లు వోల . 3
పుతర+యోగ్ము+పటు కప్ర వదు+అనుచు=పుతరరడు+కలకగ్ు భాగ్యము+తపపక కలకగ్ునని+నమిీకతో,
తరచుట=మధించుట, మణి+గ్ణ+ఉతపతిత +కల్లమి=రతుముల+గ్ుంపు+పుటటుటచే కలకగ్ు+సంపదను,
వలు డింపని=బయటపరచని, అల+ప్ాల+వల్లు =పరసిదధ చ
ి ెందిన+ప్ాల+సముదరము,
తే. ఋష్యశుీంగాదుల ైన ఆరషతైజయకరుల/ప్ావనాధ్ారయవమున నుపకీమించె,
అజసుతరండంత పుతీరయ మైన ఇష్ిు/కశామేధ్కీతరకిీయానంతరమున. 4
ఆరషతైజయకరుల=యజు ము చేయించువారష, ప్ావన+ఆధ్ారయవమున=శుభమైన యాజమానయమున, ఉపకీ
మించె=ప్ారరంభించె, పుతీరయమైన+ఇష్ిుకి=పుతరరలకల్లగషంచు+యజు మునకక, కీతర+కిీయ=యజు +పరకిీయ,
క. ఆయిడ దశాసుయ పీడల/నాయాసితర ల ైన అమరు లచుయతర జూడన్
బో యిరష నిదాఘతపుతలక/ఛాయావృక్షమును చేరజను చందమునన్. 5
246
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
ఆయిడ=అకుడ, దశాసుయ+పీడలన్=రావణుడు పెటు ిన+బాధ్లచే, ఆయాసితరల ైన+అమరులక=శీమ ప్ ందిన
+దేవతలక, నిదాఘ+తపుతలక=ఎండతీవరతచే+తాపముప్ ందువారు, ఛాయా వృక్షము=నీడకల చెటు ట,
క. ఆ ప్ాలకడల్ల నమరులక/ప్ారపించరత లేదొ భువనపతి మేలొునియిన్
రూపింప నిటిు అవాయ/క్ేపంబుల భావికారయసిదధ క
ి ి గ్ుఱుతరల్ 6
ప్ారపించరత=చేరషరో, రూపింపన్=రూఢిచేయగా, ఇటిు+అవాయక్ేపంబుల =ఈవిధ్ముగా+కాలవిలంబము లేక
ప్ర వుటే, భావి+కారయసిదక ిధ ి+గ్ుఱుతరల్=కాబో వు+కారయప్ారపిత కక+సూచనలక,
సీ. కలశాంబునిధి వీచకాడబ ల్లకల నూగ్ు/భోగష భోగాభోగ్మున శయించ,
తతుణామండలోదంశురతుములచే/దబ యతమానాంగ్ుడెై ఒపుప లొల్లకి,
ధ్వళపటాుంశుకాంతరషతమేఖల యిైన/రమణి యూరువుల ప్ాదములక సాచ,
ప్ాణిపలు వముల ప్ాదపదీము లొతర
త /పదీవాసిని గ్ంట బహుమతించ,
అలఘు దబ రంతరమున పరభానుల్లపత /చహుమగ్ు కౌసుతభమును లక్ీీవిలాస
దరపణముగ్ ధ్రషంచ బృందారకకలకక/ఎలమి సనిుధిచేసె సరేాశారుండు. 7
కలశాంబునిధి=ప్ాలసముదరము, వీచకా+డబ ల్లకలను+ఊగ్ు=తరంగ్ములపెై+ఉయాయల+ఊగ్ు, భోగష+భోగా
భోగ్మున+శయించ=పడగ్లకకల+ఆదిశష్
ే ర శరీరముమీద+పడుకొని, తత్+ఫణా+మండల+ఉదంశు+
రతుములచే=దాని+పడగ్ల+సమూహమందు+మఱయుచును+మణులచే, దబ యతమాన+అంగ్ుడెై=
పరకాశింప చేయబడిన+దేహముకలవాడెై, ఒపుపలొల్లకి=శలభిల్లు , ధ్వళ+పటు +అంశుక+అంతరషత+మేఖల=
తెలుని+పటటునూలక+చీరచేత+దాచబడిన+మొలనూలక కల, ఊరువుల=తొడల, పదీవాసినిన్+కంట+
బహుమతించ=లక్ీీదేవిని+చూపులతో+సనాీనించ, అలఘు+దబ ర+అంతరమున=గతపప+భుజముల+
మధ్య-వక్షసా లమున, పరభ+అనుల్లపత =కాంతిచే+కూడుకొనిన, చహుము+అగ్ు+కౌసుతభము=అభిజాునముదర
+అయిన+కౌసుాభరతుము, లక్ీీ+విలాస+దరపణముగ్=లక్ిీదేవికి+సర యగ్ము చూచుకొను+అది ముగ్,
బృందారకకలకక=దేవతలకక, ఎలమి=అనుగ్ీహముతో, సనిుధి చేసె=పరతయక్షమయియ,
క. తరుణాతపనిభవసనుడు/పరషఫులు సితారవింద పతారక్షుడునై
మురహరష ప్ారరంభమనో/హరదరశనుడయియ శారదాహము ల్మలన్. 8
తరుణ+అతప+నిభ+వసనుడు=బాలసూరుయని+లేయిండవరుమైన-అరుణము+ప్ర లక+పటటువసత మ
ి ు
ధ్రషంచనవాడు, పరషఫులు +సిత+అరవింద+పతర+అక్షుడునై=బాగావికసించన+తెలుని+తామర+రేకకలవంటి+
కండుుకలవాడెై, ముర+హరష=మురుడు అనేరాక్షసుని+చంపిన విష్ర
ు వు, ప్ారరంభ+మనోహర+దరశనుండయియ
247
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
=ఆదిలోనే+ఇంపుగా+కనబడెడు వాడయియను, శారద+అహము+ల్మలన్=శరతాులపు+పగ్లక+అటట
ు
(శరతాులమున విష్ర
ు వు యోగ్ నిదర నుండి లేచును)
తే. దివయభూషానిాతంబుల ై తేజరషలు క/బాహువులక దవరఘవిటపరూపము వహంప
అరువము మధ్య పుటిున అపరప్ారష/జాతమై కానిపించె విశాంభరుండు 9
దివయ+భూష్+అనిాతంబుల ై+తేజరషలు క+బాహువులక=భవయమైన+ఆభరణములచే+కూడి+పరకాశించు+చతర
రుభజములక, దవరఘ+విటప+రూపము=ప్ డవైన+వృక్షమానుల+రూపమున, అరువము=సముదరము,
అపర=రండవ,
సీ. పసిడి బతత ము కేల బటిు కందబ యిలో/ముదలకై దళవాయి ఎదురు చూడ
దనుజఘసీరములక తనకైదువులక సచే/తనముల ై జయనినాదములక సేయ
సారుకిణాంకితరడెైన వైనతేయుడు ముకత /శేష్విరోధియిై చేరక
ష ొలకవ
ఘనయోగ్సిదధ ులక సనకభృగాాదులక/సరఖశాయనికకల ై సనుుతింప
అటట
ు సాక్ాతురషంచన ఆదిపురుష్ర/డాదరషంచె సుపరుాల అడలక వాపి,
ప్ావనముీలక యోగ్నిదారవసాన/విశదములక నయి యొపుప సావీక్షణముల. 10
పసిడి=బంగారు, కేల=చేత, కందబ యిలో+ముదలకై=రండు కండు లో+ఆజు కై, దళవాయి=సేనాధిపతి-విష్ాకేస
నుడు, దనుజ+ఘసీరములక=రాక్షసుల+చంపినవి, కైదువులక=ఆయుధ్ములక-ప్ాంచజనయము,
సుదరశనము, కౌమ్రదకి, నందకము, శార్గము, అను శంఖ చకీ గ్ద ఖడగ ధ్నసుసలక, సచేతనముల ై=
సాయముగా రూపు చెైతనయము కలవై, సారు+కిణ+అంకితరడెైన=(అమృతము తల్లు కై తెచుి నపుపడు
తగషల్లన) వజారయుధ్పు దెబోల+గాయపు కాయలచే+గ్ురషతంపబడిన, వైనతేయుడు=గ్రుతీంతరడు, ముకత
శేష్ విరోధియిై=తన సహజమైన ప్ాములపెై విరోధ్ము(ఆదిశేష్రవునందు) విడచనవాడెై, సరఖశాయనికకల ై
=విష్ర
ు వుని సుఖముగా నిదిరంచతివా అని అడుగ్గ్ల సనిుహతాము కల సనకకడు భృగ్ువు మొదలగ్ు
వారు, సనుుతింప=సుతతింప, సుపరుాల=దేవతల, అడలక=భయము, వాపి=ప్ర గతటిు, అవసాన=అంతపు,
విశదము =పరసనుము, ఈక్షణములక=చూపులక,
క. వినుతించరపుడు సంభరమ/వినయంబుల సాగషమొోకిు విశాంభరు, వా
జీనసాగోచరు ననిమిష్ర/లనిమిష్రషపుదమను నాశిీతాంహశశమనున్. 11
248
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
వినుతించరష=బాగ్ుగా సరత తిరంచరష, సంభరమ=వేగషరప్ాటట, వాక్+మనసా+అగోచరు=మాటలకక+మనసుసనకక
+అందని, అనిమిష్+రషపు+దమను=దేవతల+శతరరవుల+చంపువాని, ఆశిీత+అంహస్+శమనున్=శరణు
కోరషనవారష+ప్ాపము+శాంతింపువాడు,
గ్మనిక: 7,8,9,10 పదయములలో విష్ర
ు ని రూపవరున.
దేవతల మాటలకగా ఇటటపెై 25 వ పదయము వరకక విష్ర
ు తతత ైఆవిషాురము.
..........సాసిత ............
440
శ్రీ ఆంధ్ర రఘువంశము, ఆలమూరు వంకటాచలము
శ్రీ. ఆలమూరు వంకటాచలము గారష ఇతర రచనలక.
శ్రీ భగ్వత్ గీత ---- పదయ కావయము. 1983 పరచురణ
తారలో e book గా లభయము చేయబడును
పరచురణ కానివి.
1 కఠోపనిష్తర
త 2. కేనోపనిష్తర
త . 3 ఈశావాసర యపనిష్తర
త . సరళ భాష్లో వివరణ
తారలో e book గా లభయము చేయబడును