You are on page 1of 10

రామానుజాచార్యు డు

వవవవవవవవవవ వవవవవ
రరరరరరరరరరరరరరరర వవవవవవ వవవ వవవవవవవవవవవవవవ. వవవవ వవవవవవ
వవవవ వవవవవవవవవవవవవవవవ (వవవవవ వవవవవవవవ) వవవవవవ.

రరరరరరరరరరరరరరరర

వవవవవవవవవవవవ, వవవవ వవవవవవవవవవవవ వవవవవవవవవవవ వవవవవవవవవవ వవవవవవవ

రరరర వవవవవవవ, వవవ వవవవవవవవ వవ వవవవ వవవవవవవవవవవవ.

1017 CE

వవవవవవవవవవవవవ, (వవవవవవవవవ వవవవవవవవ) -వవవవ వవవవ

రరరరరరరరర 1137 CE

వవవవవవవవ, వవవవవవవవవ వవవవవవవవ) -వవవవ వవవవ

రరరరరరరర/రరరరర వవవవవవవవవవ, వవవవవవవ, వవవవవవవవ, వవవవవవ వవ వవవవవవ.

రర

రరరరరర వవవవవవవవవవ

రరరరర వవవవవవవవవవవవవవ

రరరరరరర రరరరర వవవవవవవ వవవవవవవ, వవవవ వవవవవవ, వవవవ వవవవవవ, వవవవవవ వవవవ,
వవవవవవ వవవవ, వవవవవవవ వవవవవ, వవవవవవవ వవవవవ, వవవవ వవవవవవ

వవవవవ, వవవవవ వవవవవవ.

రామానుజాచార్య లేదా రామానుజాచార్యయ డు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వై తము ను క్రరతిపాదించిన


గొరప తతై వేతత, ఆస్తతక హేతువాద, యోగి. రామానుజాచార్యు డు క్రతిమతాచార్యు ల లో దై తీయుడు.
కర్ తవ్ు దీక్షలో క్రరదర్శ ించవ్లస్తన ధైరాు నికి, దేవుని పై చూరవ్లస్తన అనను సామాను మైన నమమ కానిీ,
సాటిలేని భకిీ, త రామానుజాచార్యు ని జీవితిం ఉదాహర్ణగా మనిం చెప్పప కోవ్చ్చు .

విషయ సూచిక
[దాచ్చ]

 1 ముఖ్ు ఉదేేశ్యు లు
 2 ఆయన సిందేశ్యలు
 3 దేశకాల రర్స్తతు
ి లు
 4 జీవితకాల నిర్ర్ యయిం
 5 జీవిత విశేష్టలు
o 5.1 జనమ ర్సల
ి ిం, నక్షక్రతిం మర్యు ఇతర్ వివ్రాలు
o 5.2 నామకర్ణిం
 6 బాలు ిం, వివాహిం, విదాు భ్యు సిం
o 6.1 కించిపూర్యయడు
o 6.2 యాదవ్క్రరకాశుడు
o 6.3 యమునాచార్యు డు
o 6.4 గోష్టపూ
ా ర్యయడు
 7 కార్ు కలాపాలు
o 7.1 తిర్యమల ఆలయ వ్ు వ్సల
ి ఏరాప టు
 8 ఈయనకు పూర్ై ిం విశిష్టా ద్వు వ్తము క్రరతిపాదించిన వార్య
 9 ఇతర్ మూలాలు మర్యు వ్నర్యలు
 10 మూలాలు
 11 బయటి లింకెలు
o 11.1 జీవిత చర్క్రతలు
o 11.2 రనులు
o 11.3 తతై ములు
o 11.4 సింతకము

ముఖ్ు ఉదేేశ్యు లు
ఈ ఆచార్యు డు తన జీవితింలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్ు ఉదేేశ్యు లు:
 మొదటిద, క్రరబలింగా కొనసాగుతునన , బౌధ్,ధ జైన, శైవ్, వైష్వ్
య సాింక్రరదాయాలన్నన అనాదగా
వ్స్తతనన వైదక మతానిన అనుసర్ించి వ్చిు నవేనన్న, ఈ మతాలు దేవుడిని కొలవ్టానికి వ్చిు న
వేర్వై ర్య మారాాలే కాన్న, వైదక మతానికి బదులుగా పాటిించవ్లస్తనవి కాదని నిరూపించటిం.
 రిండవ్ద, ఆదశింకర్యని అద్వై త స్తదాధింతిం లోని లొస్తగులను సర్దద,ే విశిష్టాద్వై త స్తధ్ధింతానిన
క్రరతిపాదించటిం.
 క్రరసాిన క్రతయానిన సాధ్ర్ణ జనానికి అిందించడిం.

ఆయన సిందేశ్యలు[మార్యు ]
తన జీవితిం దాై రా ఈ ఆచార్యు డు మానవాళికి ఇచిు న సిందేశ్యలు ఇవి:

 క్రరస్తతతిం సాింక్రరదాయకింగా కొనసాగుతునన ఆచార్ వ్ు వ్హారాలు ఛిందసింగా మార్ సామాజిక


ప్పరోగతికి అడుురాక మునుపే వాటిని గుర్ తించి సమాజ క్రశేయస్తు కై వాటిని మానటమో, మార్ు టమో
చేయటిం క్రబాహమ ణుని లేదా ఆచార్యు ని క్రరధ్మ కర్ తవ్ు ిం.
 దేవుడిని పూజిించటిం, మోక్షానిన సాధించటిం, మానవుడిగా జనిమ ించిన క్రరతి ఒకక ర్ హకుక . ఆ
హకుక ను ధకక ర్ించే అధకార్ిం ఎవ్ై ర్ీ లేదు. దేవుని దృష్టలో
ా అిందరూ సమానమే. కుల మత
తార్తమాు లను రర్శీలించి అర్ ిిం చేస్తకోవ్టిం మహతై ిం. వైష్మాు లను పించ్చకోవ్టిం
మూర్ ఖతై ిం.
 మునుప్ప గుర్యవులు చెపప నదింతా నిజమేనని గుడిగా
ు నమమ వ్లస్తన అవ్సర్ిం లేదు. వార్య
చెపప నదానిన తరాక నికి గుర్చేస్త అద ఒప్పప , తప్పప నిర్ యయించ్చకోవ్టిం పారిం కాదు. ఈ
విష్యింలో అధైర్ు రడవ్లస్తన రనిలేదు.
 ఒక రనివ్ల ల రదమిందకి మేలు జర్యగుతునన ప్పప డు, తమకు ీడు జర్గినా, రదమిందకి జర్గే
మేలుకై, తమ ీడును లెకక చేయవ్లస్తన అవ్సర్ిం లేదు. సమాజ క్రశేయస్తు ముఖ్ు ిం కాన్న వ్ు కిగత

క్రశేయస్తు కాదు.

దేశకాల రర్స్తతు
ి లు[మార్యు ]
రామానుజుల జనమ సమయానికి దక్షిణభ్యర్త దేశ్యన ఉనన రాజవ్ింశ్యలు, వార్ మతసింబింధత
రాజీయాలను ఈ క్రకిింద విధ్ింగా సింక్షిరత రర్చవ్చ్చు :

 చోళులు - చోళులు శైవ్మత అనుచర్యలైనరప టిీ, వైదకమత విధవిధ్నాలను వ్ు తిర్వకిించలేదు.


చోళరాజ క్రరముఖులలో ఒకడైన రాజరాజ నర్వింక్రద చోళుడే వైదకమతకర్మ లను, వ్రాయక్రశమాలనూ,
క్రప్పతు హించి, రలు యజయా
ఞ గాదులు చేయించాడు. ఒకటవ్ కుళోతుతింగ చోళుడు కూడా ఎిందరో
వైదక క్రబాహమ ణులను ఆదర్ించి, దానధ్రామ లు చేశ్యడని చర్క్రతలో ఋజువులు ఉనాన య.[1]
 చాళుక్యయ లు - చాళుకుు లు మొదట శైవులైనరప టిీ, రానురాను జైనమతానిన ఆదర్ించార్ని చర్క్రత
చెబుతింద. తూర్యప , రశిు మ చాళుకు రాణులు అనేకమింద జైనమత క్రరభ్యవానికి లోనై తమ
రాజులను ఆ మతానిన ఆదర్ించేటటులగా మార్ు ఉనాన ర్ని శిలాశ్యసనాలదాై రా తెలుస్త ింద. వేింగీ (
ఏలూర్య) క్రపాింతాధకు తకై చోళ చాళుకుు ల మధ్ు జర్గిన యుదాధలలో అనేక మార్యల చోళులు
చాళుకు జైన ఆరామాలను, మిందరాలను ధ్ై ింసిం చేశ్యర్ని ఋజువులు ఉనాన య.[2]
 హోయసళ రాజులు - నేటి ఉతతర్ కరాయటక క్రపాింతాలైన బేలూర్య, బాదామిలను రాజధ్నులుగా
చేస్తకొని, కరాన టక క్రపాింతానిన రర్పాలించిన హోయసళ రాజులు జైన, వీర్శైవ్ మతాలను
ఆదర్ించార్య. బితితదేవ్న్ లేక బితితగ లేక విష్ణయ అను పేర్యనన హోయసళ రాజును
రామానుజాచార్యు డు జైనమతానుసర్ణ నుించి వైష్వా
య నికి మర్లు నటుాగా చార్క్రతక
ఆధ్రాలునాన య.[3]
ఇవియే కాక, ఈ క్రకిింద మతసింబింధత విష్యాలను కూడా మనస్తలో ఉించ్చకోవ్టిం వ్ల,ల
రామానుజాచార్యు ని జీవితానిన , ఆయన చేస్తన సేవ్ను మర్ింత హర్ షించవ్చ్చు .

 రామానుజుల కాలానికి మౌర్ు రాజులు (ముఖ్ు ింగా అశోకుడు) ఆదర్ించిన బౌధ్మ


ధ తిం క్షీణదశలో
ఉిండినద. దీనికి ఆదశింకర్యలవార్ అద్వై త వేదాింతము కూడా కొింత కార్ణమై ఉిండవ్చ్చు .
 రాజాదర్ణ పింద, క్రపాబలాు నిన ప్పింజుకొనన జైన, శైవ్ మతాలు, ర్సాినిక ఆచార్వ్ు వ్హారాలత కలస్త
అనేక శ్యఖ్లుగా విభజితమైనవి [4]. ఈ వేర్వై ర్య శ్యఖ్లు, వేర్వై ర్య స్తధ్ధింతాలను క్రరతిపాదస్తత, తమ
తమ శ్యఖ్లే గొరప వ్ని ఉటింకిస్తత, మూల ఉరనిష్తాు రానిన క్రరజలకు అిందించలేక ప్పయాయ.[5]
 ఈ కాలింలో భకిమా
త రాానికి చాలా క్రపాబలు ిం ఉిండినద. భకిమా
త రాానిీ, విక్రగహారాధ్నకూ ఉనన
సింబింధ్ిం వ్లన పైన పేర్కక నన రాజులిందరూ, ఎన్నన దేవాలయాలు నిర్మ ించి, ఆ మారాానిన
క్రప్పతు హించటిం జర్గిింద. రాముడు, కృష్ణయడు, శివుడు (వేర్వై ర్య రూపాలలో) దేవుళుు గా
ఆరాధ్నలను అిందుకోవ్టిం ఈ కాలిం యొకక విశిష్మై
ా న మతసింబింధతమైన మార్యప గా
చెప్పప కోవ్చ్చు .[6]

జీవితకాల నిర్ యయిం[మార్యు ]


సాింక్రరదాయక జీవితచర్క్రతకార్యల క్రరకార్ిం, రామానుజాచార్యు లు క్రీ.శ. 1017 - 1137 సింవ్తు రాల
మధ్ు తన జీవితానిన కొనసాగిించాడు. వీర్ క్రరకార్ిం ఆచార్యు ల జీవితకాల వ్ు వ్ధ నూట ఇర్వై
సింవ్తు రాలు (120 సిం.). వ్ింద సింవ్తు రాలకు పైచిలుకు మనిష్ట క్రబతికే అవ్కాశిం తకుక వ్. కనుక ఈ
నూట ఇర్వై సింవ్తు రాల వ్ు వ్ధ కొింత అనుమానాసప దమౌతుింద. సాింక్రరదాయక ఆధ్రాల క్రరకార్ిం
రామానుజాచార్యు లు తమిళ 'పింగళ' సింవ్తు ర్ింలో జనిమ ించి, మరో 'పింగళ' సింవ్తు ర్ింలో
రర్మరదించార్య.[7] తమిళ కాలమానిం క్రరకార్ిం ఒకే పేర్యగల సింవ్తు ర్ిం మళ్ళు రావ్టానికి అర్వై
సింవ్తు రాల కాలిం రడుతుింద. దీనిన బటిా మనిం రామానుజాచార్యు ల జీవితిం అర్వై లేక నూట ఇర్వై
సింవ్తు రాలు ఉిండవ్చు ని భ్యవిించవ్చ్చు .<
క్రీ.శ. 1917 లో టి.ఏ. గోపీనాథ్ , సాింక్రరదాయక మూలాల ఆధ్ర్ింగా, రామానుజాచార్యు లను
శైవ్మతాధకు తను ఒప్పప కొనేిందుకు బలవ్ింతిం చేస్తన రాజును, ఒకటవ్ కుళోతుతింగ చోళునిగా గుర్ తించి,
ఆచార్యు ల మేలుకోట క్రరవాసిం క్రీ.శ. 1079 - 1126 క్రపాింతింలో జర్గినటుాగా అనుమానిించార్య. క్రరవాస
కాలిం నలభై ఏడు సింవ్తు రాలు కావ్టిం, ఒకటవ్ కుళోతుతింగ చోళుడు వైష్వ్ య మత దేై ష్ట కాకప్పగా
వైదకమత ఆదర్ణలో భ్యగింగా ఎన్నన దానాలను చేస్తనటుాగా చార్క్రతక ఆధ్రాలుిండటిం, ఈ జీవితకాల
నిర్ యయానికి ఆక్షేపాలని చెప్పప కోవ్చ్చు .
టి.యన్. స్తక్రబమణియన్ అనే మక్రదాస్త క్రరభుతై ఉద్యు గి, 'రామానుజాచార్ు దవ్ు చర్తై' అనే తమిళ
సాింక్రరదాయక జీవితచర్క్రతలో ఉలేఖల ించిన ర్శీ భాభ్యష్ు ర్చనా సమాపత కాలిం (క్రీ.శ. 1155-1156) క్రరకార్ిం,
రామానుజుల జీవితకాలిం క్రీ.శ. 1077 - 1157 మధ్ు ఉిండవ్చు ని అించనా వేశ్యర్య. ఈ జీవితకాలిం 80
సింవ్తు రాలు కావ్టిం, వైష్వ్
య దేై ష్ట ఐన రిండవ్ కుళోతుతింగ చోళుడు ఇదే సమయింలో రాజు మేలటిం,
ఈ అించనా సర్యైనదేననటానికి ఋజువులుగా చెప్పప కోవ్చ్చు . 'విష్ణయవ్ర్ ధనుడు' అనే పేర్య గల
హోయసళ రాజు (హోయసళ రాజులు) ఇదే సమయింలో కరాయటక క్రపాింతానిన రర్పాలించటిం కూడా
గమనిించదగ ా విష్యిం(ఇతడే పైన చెప్పప కొనన భితితగ దేవుడు అయ ఉిండవ్చ్చు ). ఐతే దేవాలయ
శిలాశ్యసనాలు, రామానుజాచార్యు డు మర్యు అతని శిష్ణు లు మేలుకోటలో క్రీ.శ. 1137 కు ముిందే
నివాసమునన టుల తెలుప్పతుిండటిం ఈ జీవితకాల నిర్ యయానికి ఆక్షేరింగా చెప్పప కోవ్చ్చు .

జీవిత విశేష్టలు[మార్యు ]
ఈయన విశిష్టాద్వై త మతదాధర్కుుఁడు. ఈయన 800 సింవ్తు ర్ములకు ముిందు అవ్తర్ించినటుా
తెలయవ్చెు డి. ఈయన తింక్రడి ఆస్తర్ కేశవాచార్యు లు. తల ల కాింతిమతి. జనమ సాినము చెనన ప్పర్కి
సమీరమున 26 మయళ ల దూర్మున ఉిండు ర్శీ భా పర్యింబూదూర్య (భూతప్పర్ము). విదాు భ్యు సము
చేస్తనచోటుకాించీప్పర్ము. సకల శ్యస్తసతములను యాదవ్ క్రరకాశులు అను అద్వై త మతావ్లింబి అగు
సనాు స్తవ్దే చదవి, వానికెల ల విశిష్టాద్వై త రర్ముగా అర్ ిము సాధించి ఆమతమును ర్సాిపించి పమమ ట
క్రతిదిండసనాు స్త అయ యతిరాజు అనుపేర్య పింద, మేలుకోట
(తిర్యనారాయణప్పర్ము)ర్శీర్ింగము
భా తిర్యరతిమొదలగు అనేక దవ్ు సల ి ములయిందు మఠములను
ఏర్ప ఱచి అచు టచు ట వైష్వ్ య మతమును ర్సాిపించెను. విండియు ఈయన బహుదేశ్యటనము చేస్త
రలుమతముల వార్ని జయించి శిష్ు సింఘమును సింపాదించి తమ మతమును వ్ృదప ధ ిందించెను.
ర్
ఈయన వాు సస్తక్రత భ్యష్ు ము, గీతాభ్యష్ు ము,తర్క భ్యష్ు ము, వేదా ిసింక్రగహము, నాు యామృతము,
వేదాింత క్రరదీరము, వేదాింత తతతై సార్ము, నార్దీయ పాించరాక్రతాగమము, ర్ింగనాథసతవ్ము,
గదు క్రతయము, మఱియు పకుక సై రూర క్రగింథములను ర్చియించెను. కనుక ఈయనకు భ్యష్ు కార్యల
అనియు ఎింబెర్య మానార్య అనియు నామధేయములు కలగెను. ఈ రామానుజాచార్యు లు
శేష్టింశసింభూతుుఁడు.

జన్మ స్సల ం, న్క్షత్రం మరియు ఇరర్ వివరాలు[మార్యు ]


మక్రదాస్త కు 30 మైళు దూర్ింలో ఉనన ర్శీ భాపర్యింబుదూర్య లో ర్శీమాన్
భా ఆస్తర్ 'సర్ై క్రకతు' కేశవ్
స్మయాజి దీక్షితార్ మర్యు కాింతిమతి అను ప్పణు దింరతులు ఉిండేవార్య. వేదాలలో చెరప బడిన
అనిన యజాఞలనూ పూర్ తచేస్త 'సర్ై క్రకతు' బిర్యదును పిందన కేశవ్ స్మయాజి, ఎింతకాలానిీ తమకు
సింతానిం కలుగక ప్పవ్టింత, భ్యర్ు కాింతిమతిత కలస్త, తిర్యవ్ళిు కేక ణి (క్రటిప లకేన్) ఒడుున ఉనన
పార్ ిసార్థి సాై మి దేవాలయింలో యజాఞల దాై రా ఆ సాై మిని మెపప ించి సింతానిం పిందే
ఉదేశ ే ు ింత ర్శీ భాపర్యింబుదూర్య ను వ్దల వళ్ళు ర్య. ఆ సాై మి అనుక్రగహిం వ్ల ల వీర్ర్యవుర్కి ఒక
సింవ్తు ర్ిం అనింతర్ిం జనిమ ించిన శిశువు రామానుజాచార్యు డు.[8] 'ర్శీ భా వైష్వ్
య ఆచార్ు రర్ింరర్' అను
సాింక్రరదాయక క్రగింథిం క్రరకార్ిం, ఈ ప్పణు దనిం కలయుగ సింవ్తు ర్ిం 4118, పింగళ వ్ర్ షిం, చైక్రత
మాసిం, తిర్యవాదరై రాశి(ఆర్యక్రద నక్షక్రతిం), శుకరక్ష
ల రించమి, శుక్రకవార్ిం. ఆింగ ల కాలమానిం క్రరకార్ిం ఈ
తేదీ క్రీ.శ. 1017, ఏక్రపల్ 13. .
[9]

నామకర్ణం[మార్యు ]
శిశువు యొకక జనన మాసిం, మర్యు రాశి దశర్థ ప్పక్రతులైన లక్షమ ణ శక్రతుఘ్నన ల జనమ మాస రాశులత
సర్తూగటిం వ్ల,ల శిశువు మామ అయన పర్య తిర్యమల నింబి (ర్శీ భాశైలపూర్యయడు), ఆ శిశువు ఆదశేష్ణ ని
అవ్తార్మని భ్యవిించి, "ఇళయ పర్యమాళ్" అనే నామధేయానిన నిరాధర్సాతడు. [10] [11]శిశువు శరీర్ింపైన
ఉనన కొనిన రవిక్రతమైన గుర్యతలను గమనిించిన పర్య తిర్యమల నింబికి, నమామ ళ్ళై ర్ తన
'తిర్యవోయ్మోళిు ' అను క్రగింథింలో పేర్కక నన ర్శీ భావైష్వ్
య సాింక్రరదాయాభివ్ృధకి
ధ పాటురడగల గొరప
సనాు స్త, గుర్యవు, ఈ శిశువేననన నమమ కిం కుదర్ింద. [12]

బాలు ిం, వివాహిం, విదాు భ్యు సిం[మార్యు ]


కంచిపూర్యుడు[మార్యు ]
ఇళయ పర్యమాళ్ చినన తనింలో 'కించిపూర్యయడు' అనే భకుత డు రోజూ కాింజీవ్ర్ిం(నేటి కించి)
నుించి ర్శీ భాపర్యింబుదూర్య మీదుగా 'పూణమెమ లె'ల అను క్రగామింలో ఉనన దేవాలయానికి పూజకై వళ్ళు వాడు.
అతడి క్రశధ్ధభకుత లు చినిన ఇళయ పర్యమాళ్ను ఎింతగాన్న ఆకర్ షించాయ. ఒకరోజు పూజ పూర్ త చేస్తకుని
తిర్గి వడుతునన కించిపూర్యయడిని ఇళయ పర్యమాళ్ తన ఇింటికి సాదర్ింగా అహాై నిించి, అతడి
భోజనానింతర్ిం అతడి కాళుు రటడా ా నికి ఉదుు కుత డైనాడు. కాన్న, నిమన కులానికి చెిందన కించిపూర్యయడు
తతతర్పాటుత వనకుక తగి,ా ఉతతమ క్రబాహమ ణ కులింలో జనిమ ించిన ఇళయ పర్యమాళ్ సేవ్ను
నిరాకర్ించాడు. భగవ్ింతునిపైనునన అతడి భకిక్రత శధ్లు ధ కేవ్లిం అలింకార్క్రపాయమైన జింధ్ు నికింటే
ఉనన తమైనవ్ని, అిందుచేత 'కించిపూర్యయడు' తనకు గుర్యసమానుడని వాదించి, ఇళయ పర్యమాళ్
అతడిని ఆకటుాకునాన డు. ఆనాటి నుించి వార్దర్ ే మధ్ు రర్సప ర్ గౌర్వ్మరాు దలు, క్రపేమ ఏర్ప డాుయ.
భకిలోని
త మొదటి పాఠాలు ఇళయ పర్యమాళ్ కించిపూర్యయడి వ్దనే ే అభు స్తించాడని చెప్పప కోవ్చ్చు .[13] [14]

యాదవత్రకాశుడు[మార్యు ]
ఇళయ పర్యమాళ్కు రదహార్వ్ ఏట ర్క్షమాింబ లేక తింజమామ ళ్త వివాహిం జర్గిింద.
వివాహానింతర్ిం తింక్రడి కేశవ్ స్మయాజి రర్మరదించటింత, కుటుింబ సమేతింగా, ఇళయ పర్యమాళ్
కాించీ నగరానికి తర్లవళ్ళు డు. నాటికి కించిలో పేర్యపిందన 'యాదవ్క్రరకాశ' ఆచార్యు ని వ్దే
విదాు భ్యు సిం చేయసాగాడు. యాదవ్క్రరకాశుడు అద్వై తిం లోనూ భేదాభేద వేదాింతిం లోనూ
పాిండితాు నిన గడిించి, అనేకమింద శిష్ణు లనాకర్ షించి, వార్కి విదు నొసగుతుిండినాడు. ఇళయ
పర్యమాళ్ వ్ింటి అసామాను క్రరతిభగల శిష్ణు డు దొర్కినిందుకు రర్మానిందభర్తుడైన
యాదవ్క్రరకాశుడు అనతి కాలింలోనే ఇళయ పర్యమాళ్ యొకక 'భకి' త రర్మైన ఆలోచనావిధ్నానిన
గమనిించాడు. యాదవ్క్రరకాశుని ఉరనిష్దాై ు ఖ్ు లు అకర్మ కము, అనాస్తతకములుగా ఉిండటిం ఇళయ
పర్యమాళ్ ను బాధించేద.[15] తతాక ర్ణింగా అతడు తన గుర్యవుత తర్చ్చగా వాగాై దానికి దగేవాడు.
ఒకనాడు 'ఛింద్యగోు రనిష్తుత' పై ఆదశింకర్యని వాు ఖ్యు నింలో 'కపాు సిం ప్పణరీ ు కమేవ్మక్షిణి' అనే
వాకాు నిన ఆదశింకర్యడు 'ఎక్రర్నైన కోతి పర్యదులను ప్పలన(కపాు సిం) కమలాలవ్ింటి కనున లుగలవాడు'
అని అనువ్దించినటులగా యాదవ్క్రరకాశుడు తన శిష్ణు లకు చెపాప డు. అదవినన ఇళయ పర్యమాళ్
కనున లలో ధ్ర్గా న్నర్యకార్సాగిింద. యాదవ్క్రరకాశుడు కార్ణమడుగగా అద సరైన వాు ఖ్ు కాదని
బదులచాు డు ఇళయ పర్యమాళ్. ఆక్రగహించిన యాదవ్క్రరకాశుడు వేర్కక వాు ఖ్ు ను చేయమని హేళన
చేయగా 'కపాు సిం' అనే రదానికి 'కిం జలిం పబతి ఇతి కపిః' (న్నటిని క్రగహించ్చవాడు, అనగా స్తర్యు డు)
అని నూతనారాినిన చెపప 'కపాు సిం ప్పణరీ ు కమేవ్మక్షిణి' అనే వాకాు నిన 'న్నటిని క్రగహించిన స్తర్యు ని
కిర్ణాలత ప్పష్టప ించిన(కపాు సిం) కమలాలవ్ింటి కనున లుగలవాడు' అని భ్యవాధకు తనూ,
ఆస్తతకతై మునూ ఉటింకిించే అరాినిన చెపాప డు. మర్కకమార్య 'సతు ిం ర్జాఞనిం అనింతిం క్రబహామ ' అనే
మహావాకు ింపై జర్యగుతునన వాదింలో సతు ిం, ర్జాఞనిం, అనింతిం క్రబహమ యొకక గుణాలన్న, అవే క్రబహమ
కాదన్న యాదవ్క్రరకాశునిత వాదించాడు. [16]
ఈ వాద్యరవాదాలలో ఇళయ పర్యమాళ్ యొకక పాిండితు ిం, ఆస్తతకతై ింత కూడిన ఆ స్తర్ ేతాభ్యవ్ిం,
మర్యు భకిపూర్తమైన
త వాు ఖ్యు నిం యాదవ్క్రరకాశుడికి కింటగిింప్ప కాసాగిింద. అహింకార్పూర్తమైన
మనస్తు త, ఈర్ షు త, అతడు ఇళయ పర్యమాళ్ను హతమార్ు టానికి రనాన గిం రనాన డు. గోవిిందుడనే
శిష్ణు ని దాై రా ఈ విష్యానిన తెలుస్తకొనన ఇళయ పర్యమాళ్ సమయానికి తపప ించ్చకోగలగాడు.
సాింక్రరదాయక క్రగింథాల క్రరకార్ిం, ఈ తర్యణింలో కించిలో వలస్తన 'వ్ర్దరాజ సాై మి' దింరతులు
మార్యవేష్ింలో వ్చిు ఇళయ పర్యమాళ్కు కించి దార్ చూపించి అతడిని ర్క్షిించార్ని తెలుస్తతింద.
తర్యవాత కొింత కాలానికి ఇళయ పర్యమాళ్ వాదనలను అింగీకర్ించలేని యాదవ్క్రరకాశుడు, అతడిని
తన శిష్ు ర్కిం నుించి విముకుత ణి య చేసాతడు.
ఏద ఏమైనరప టికి, క్రబహమ స్తక్రతాలనూ, ఉరనిష్తుతలనూ, ప్పరాణక్రగింథాలను, ఎింత తప్పప గా
వాు ఖ్యు నిస్తతనాన రో తెలుస్తకోవ్టానికి యాదవ్క్రరకాశుడి శిష్ు ర్కిం ఎింతగాన్న ద్యహదరడిిందనటింలో
అతిశయోకి త లేదు. వేదాింతానికి కొతత అర్ ిిం చెరప వ్లస్తన సమయిం ఆసనన మైనదని
నిర్ యయించ్చకోవ్టానికి, ఇళయ పర్యమాళ్కు యాదవ్క్రరకాశుడి శిష్ు ర్కిం సహకర్ించిింద.

యమునాచార్యయ డు[మార్యు ]
'ఆళవ్ిందార్' అను నామధేయముత క్రరస్తదుధడైన యమునాచార్యు డు, వైష్వ్ య సాింక్రరదాయింలో
పేర్యగాించిన గుర్యవు. ఈయన తిర్యచిరారల ల (నేటి తిర్యచిు ) జిలాలలో ఉనన ర్శీర్ింగిం
భా లో
ర్శీర్ింగనాథసాై
భా మి దేవ్సాినింలో తన సేవ్లనిందించేవార్య. యాదవ్క్రరకాశుని శిష్ు ర్కింలో ఉనన ఇళయ
పర్యమాళ్ యొకక గొరప తనానిన , తెలవి తేటలను, భకి త రర్మైన వాు ఖ్ు లను చూస్త, అతడిని తన
శిష్ణు నిగా చేస్తకోవాలని క్రరయతిన ించాడు. ఈ విష్యింగా ఇళయ పర్యమాళ్ను కలుస్తకోవాలని
ఈయన కాించీప్పరానిన సిందర్శ ించాడు కూడా. కాన్న కార్ణాింతరాల వ్ల ల ఇళయ పర్యమాళ్ను
కలవ్లేక, నిరాశత వనుదర్గాడు. యాదవ్క్రరకాశుడు తన శిష్ు గణిం నుించి ఇళయ పర్యమాళ్ను
తొలగిించిన విష్యిం తెలయగానే, అతడిని తన శిష్ణు నిగా చేస్తకోవాలనే ఉదేేశ్యు నిన 'మహాపూర్యయడు'
అనే శిష్ణు ని దాై రా తెలయచేశ్యడు.
మహాపూర్యయడు ఇళయ పర్యమాళ్ను కలుస్తకొని ర్శీర్ింగిం
భా తీస్తకువళ్ళు లోరల యమునాచార్యు డు తన
ఆఖ్ర్శ్యై సను విడిచాడు. ఇళయ పర్యమాళ్ మర్యు మహాపూర్యయడు వ్చేు సమయానికి
యమునాచార్యు ల భౌతిక కాయిం అింతు క్రకియలకు స్తధ్రధ ర్చబడి ఉింటుింద. కాని ఆయన కుడి చేతి
మూడు వేళుు ముడుచ్చకొని ఉిండటిం ఇళయ పర్యమాళ్ గమనిసాతడు. ఆ మూడు వేళ్ళు తను
చేయవ్లస్తన మూడు రనులకు సింకేతమని భ్యవిించిన ఇళయ పర్యమాళ్ ఈ క్రకిింద మూడు శరథాలను
చేసాతడు.

 వైష్వ్
య సాింక్రరదాయాలకు సింకేతమైన, రించ సింసాక ర్ కర్మ , నాలాయర్ దవ్ు
క్రరబింధ్ బోధ్న, శర్ణాగతి త కూడిన మత క్రరతిపాదన మర్యుక్రరచార్ిం, అనే ఈ మూడు
కర్ తవాు లను విధ తరప క నిర్ై ర్ తించటిం.
 వేదాింతానికి మూలసతింభ్యలవ్ింటి వేదాింత స్తక్రతాల కు సర్క్రకొతత వాు ఖ్యు నిం క్రవాయటిం.
 భ్యగవ్త, విష్ణయప్పరాణాల ను ర్చిించిన వేదవాు స, రరాశర్ మునుల అింశలత జనిమ ించిన ఇదర్య

శిశువులను గుర్ తించి, వార్కా నామధేయాలను క్రరసాదించి, వాు స, రరాశర్యలకు నివాళులు
అర్ప ించటిం.
గోస్ిపూ
పూ ర్యుడు[మార్యు ]
ఈయన తన గుర్యవు తనకు ఉరదేశిించిన అతు ింత గోరు మైన అష్టాక్షరీ మింక్రతానిన ర్శీర్ింగిం
భా లోని
రాజగోప్పర్ిం పైకి ఎకిక , అిందర్ీ ఉరదేశిసాతడు. గుర్యవు 'న్నవు నర్కానికి వడతావేమో' నని అింటే
అిందరూ సై రాానికి వడతార్ని బదులసాతడు.[17]

కార్ు కలాపాలు[మార్యు ]
రామానుజులు తన జీవితకాలింలో విశిష్టాద్వై త స్తదాధింతానిన బలింగా క్రరతిపాదించడిం, రలు ఆలయాలోల
మూర్యతలను విష్ణయ సింబింధ్మైన విక్రగహాలుగా నిరూపించడిం, ఎన్నన ఆలయాలకు స్తసప ష్మై ా న ఆగమ
విధ్నాలు, రర్పాలన రదతు ధ లు ఏర్ప ర్చడిం వ్ింటి కార్ు కలాపాలు నిర్ై హించార్య. ఆ క్రకమింలో విసతృత
రర్ు టనలు, వాద క్రరతివాదాలు చేశ్యర్య.

తిర్యమ ఆ య వయ వసల ఏరాా టు[మార్యు ]


తిర్యమలలోని మూలవిరాటుా(క్రువ్బేర్ిం) విష్ణయమూర్ త విక్రగహిం కాదని, శకి త విక్రగహమో, శివ్ క్రరతిమో,
స్తక్రబహమ ణు మూరోత కావ్చు ని వివాదిం చెలర్వగిింద. తిర్యమల క్రపాింతానిన రర్పాలస్తతనన యాదవ్రాజు
వ్దకు ే శైవులు ఈ వివాదానిన తీస్తకువళిు వాదించి తిర్యమలలో జర్యగుతునన వైష్వ్ య పూజలు
ఆప్పచేయించి శైవారాధ్నలకు అవ్కాశిం ఇమమ ని కోరార్య. రలువుర్య వైష్వు య ల దాై రా ఈ విష్యానిన
తెలుస్తకునన రామానుజులు యాదవ్రాజు కొలువుకు వళిు వాదించార్య. శైవులత జర్గిన వాదనలో రలు
పౌరాణిక ఆధ్రాలను, శ్యస్తసత విధ్నాలను సాక్షాు లుగా చూప ఓడిించార్య. శైవులు క్రరతు క్ష క్రరమాణానిన
కోరార్న్న, రామానుజులు వేింకటేశై ర్యని విక్రగహిం ఎదుట బింగార్ింత చేయించిన వైష్వా య యుధ్లు,
శైవాయుధ్లు, శకి త ఆయుధ్లు పటిా ఏ ద్వవానివైతే ఆ ఆయుధ్లే స్వై కర్ించ్చ అని క్రపార్ ిించి తలుప్పలు
మూశ్యర్ని క్రరతీతి. రాక్రతి అతు ింత కటుాదటాాల నడుమ గడవ్గా తెలవా ల ర్ తలుప్పలు తెర్సేత క్రువ్బేరానికి
శింఖ్ చక్రకాలు ఆయుధ్లుగా కనిపించాయింటార్య. మొతాతనికి తిర్యమలలోని మూలవిరాటుా
ర్శీనివాస్తడేనని
భా వాదన దాై రా నిరాధర్ించడింత తిర్యమలపై వైష్వ్ య ఆరాధ్నలకు యాదవ్రాజు
అింగీకర్ించార్య.
అనింతర్ కాలింలో తిర్యమలలో కైింకరాు లు సక్రకమింగా జర్గేలా చూసేిందుకు రామానుజులు ఏకాింగి
వ్ు వ్సను ి ఏర్ప ర్చార్య. తరాై తి కాలింలో ఏకాింగి వ్ు వ్స ి జియు ర్ ల వ్ు వ్సగా
ి రర్ణమిించి
ర్స్తర్ ి రడడింలోనూ రామానుజుల పాక్రత ీలకిం. తిర్యరతిలో గోవిిందరాజుల ఆలయానిన నిర్మ ింరజేస్తింద
రామానుజులే. ఆ ఆలయిం చ్చట్టా ఆలయపూజార్యలకు అక్రగహార్మిచిు , వీుల నిరామ ణిం చేరటిా
యాదవ్రాజు తన గుర్యవైన రామానుజును పేర్ట రామానుజప్పర్ింగా రూరకలప న చేశ్యర్య. అదే
నేటి తిర్యరతి నగరానికి ప్పనాద అయు ింద. రామానుజాచార్యయ లు తాను సై యింగా పాించరాక్రత
ఆగమానిన పాటిించే వ్ు కి త అయనా తిర్యమలలో రర్ింరరాగతింగా వ్స్తతనన వైఖ్యనస ఆగమానిన
కొనసాగిించార్య. ఐతే అరప టికి ఉనన వైదకాచారాలతపాటుగా క్రదవిడవేదాలను, పాించరాక్రతాగమ
ఆచారాలను కొనిన ింటిని తిర్యమల అర్ు నా విధ్నింలో చేరాు ర్య. తిర్యమలలోని రలు ీలకమైన
వ్ు వ్సల ి ఏరాప టులో, మూర్ త సై రూరనిరాధర్ణలో, ఆగమ రదతు ధ లోల తిర్యమల-తిర్యరతిపైన
రామానుజాచార్యు నిద చెర్గని ముక్రద. [18]

ఈయనకు పూర్ై ిం విశిష్టా ద్వు వ్తము క్రరతిపాదించిన వార్య[మార్యు ]


ఈయనకుముిందు విశిష్టా ద్వు వ్తమును క్రరతిపాదించినవార్య కొిందఱు కలర్య. వార్లో ముఖుు లు
రనిన దఱు
ే .

1. సరోయోగి(పయ్హై యాళ్ళై ర్య) : ఈయన కించియిందల పయ్హై అను ప్పష్క ర్ణియిందు ఒక


బింగార్య తామర్ప్పవుై లో దాై రర్యుగాింతమునిందు పాించజనాు ింశమున అయోనిజుుఁడై
జనిించెను.
2. భూతయోగి(పూదతాతళ్ళై ర్య) : ఈయన సరోయోగి అవ్తర్ించిన మఱునాడు మలాలప్పర్
(తిర్యకక డల్మలె)ల అను క్రగామమునిందు ఒక సర్స్తు నిందల నల ల కలువ్పూవునిందు
గణాింశమున అయోనిజుుఁడు అయ అవ్తర్ించెను.
3. మహాయోగి (పేయాళ్ళై ర్య) : ఈయన భూతయోగి అవ్తర్ించిన మఱునాడు మాయార్ము
(మామైలైనగర్య) అను ఊర్ యిందు ఒక సర్స్తు నింద యెఱక
ఱ లువ్ పూవునిందు
నిందకాింశమున అయోనిజుుఁడు అయ అవ్తర్ించెను.
4. భకిసార్యుఁడు
త (తిర్యమాళికై యాళ్ళై ర్య) : ఈయన మీుఁదచెపప న మూవుర్యను అవ్తర్ించిన
మూడునెలలకు మహీసార్క్షేక్రతము (తుముప) అనుచోట తరస్తు చేయుచ్చనన భృగు మహర్ షకి
ఇింక్రదునిచే క్రపేర్వపింరుఁబడి ఆఋష్టని మోహింరుఁజేస్తన అరు ర్స వ్లన చక్రకాింశ సింభూతుుఁడు
అయ జనిించెను. భగవ్దభ కుత ుఁడును బిడలు
ు లేనివాుఁడును అగు ఒక మేదర్వాుఁడు వదుళ లకై
అచు టికి వ్చిు ఆశిశువును తన యింటికి ఎతుతకొనిప్పయ పించెను.
5. శఠార్ (నమామ ళ్వార్య) : ఈయన *** కుర్యకారర్. (తిర్యకుక *** క్రగామమునిందు కార్ అను పేర్యగల
సచూూ క్రదునికి ఉడయనింగై అను భ్యర్ు యిందు విష్ై కేు నాింశమున జనిించెను. అటుల
అవ్తర్ించి ఎల ల శిశువులవ్లె ర్సతను పానము చేయక అభివ్ృదధ పిందెను.
6. రరాింకుశదాస్తుఁడు (ముర్కవి ఆళ్ళై ర్య) : ఈయన దాై రర్యుగాింతమున
పాిండు దేశమునిందల తిర్యకోక ళ్ళర్య అను క్రగామమునిందు ఒక ప్పర్శ్చు డుుఁడు (ముిందర్
జుటుావాుఁడు) అగు క్రబాహమ ణునికి కుముదాింశమున జనిించి సామవేదాధ్ు రకుుఁడు అయ
దవ్ు దేశ యాక్రతచేయుచ్చ అయోధ్ు కు ప్పయ ఉిండెను. అప్పప డు ఇచు ట దక్షిణ దేశమునిందు
నమామ ళ్ళై ర్య అవ్తర్ించి ఆతేజస్తు తనకు కనుఁబడుఁగా అిందుిండి వ్చిు నమామ ళ్ళై ర్యవ్ల ల
తతై విష్యమును క్రగహించెను.
7. కులశేఖ్రాళ్ళై ర్య : ఈయన కలయుగాదయిందు దృఢక్రవ్తుుఁడు అను రాజునకు ప్పక్రతుుఁడు
అయ కౌస్తతభ్యింశమున అవ్తర్ించి ధ్నుర్వై దాదవిదు లు నేర్ు రర్మజాఞనసింరనున ుఁడై
భగవ్తక టాక్షమును పిందెను.
8. విష్ణయచితుతుఁడు (పర్యాళ్ళై ర్య) : ఈయన కలయుగాదయిందు ర్శీవి
భా లప్ప
ల తూతర్య అను
క్రగామమునిందు ఒక ప్పర్శ్చు డుుఁడు అగు వైష్వు
య నకు గర్యడాింశమున ప్పక్రతుుఁడై అవ్తర్ించి
వేదవేదాింగములెల ల అభు స్తించి అచు టి వ్టరక్రతశ్యయ అను విష్ణయమూర్ తకి తులస్త కైింకర్ు ము
చేయుచ్చ ఉిండి పాిండు దేశప్ప రాజునొదే రర్తతై నిర్ యయము చేస్త బహుమతి రడస్త పదర
లక్షీమ రతి అగు ర్శీమనాన
భా రాయుణుని క్రరతు క్షము చేస్తకొని తులస్తవ్నమునిందు అయోనిజయై
జనిించి తన కొమార త అయన ఆముకమాలు
త దను (చూడికొడుతత నాించార్యను) ఆ దేవునికి భ్యర్ు గా
సమర్ప ించి కృతార్యిుఁడు అయెు ను.
9. గోద (చూడికొడుతాతళ్) : ఈమె కలయుగాదని ర్శీవి
భా లప్ప
ల తూతర్ యిందు విష్ణయచితుతనియొకక
తులస్తవ్నమునిందు అయోనిజయై భూము ింశమున జనిించి ఆపర్యాళ్ళై ర్యచే పింరుఁబడి
ఆయన పర్యమాళ లకు కటికొ
ా ని ప్పయెడు తులస్తమాలలు తాను ముిందు ధ్ర్ించి పమమ ట
పూలబుటలో
ా పటుాచ్చవ్చిు కడరట ఆపర్యమాళ లకు భ్యర్ు అయెు ను. కనుక ఈమె ఆుఁడుద
అయనను తకిక న ఆళ్ళై ర్యలలో చేర్ు ఎనన ుఁబడెను.
10. భకాత ింక్రిర్వణువు (తొిండర్డిపప డి యాళ్ళై ర్య) : ఈయన కలయుగము ప్పటిన
ా ఇనూన ఱిండకు

పమమ ట చోళదేశమునిందు మిండింగుడి అను క్రగామము నిందు ఒక ప్పర్శ్చు డ వైష్వు
య నకు
ప్పక్రతుుఁడై వ్నమాలాింశమున జనియించి విక్రరనారాయణుుఁడు అనుపేర్య వ్హించి
భగవ్తైక ింకర్ు రర్యుఁడై కాలము గడపను.
11. మునివాహనుుఁడు (తిర్యపాప ణాళ్ళై ర్య) : ఈయన కలయుగము ప్పటిన
ా మునూన ఱు ఏిండకు

పమమ ట చోళదేశము నిందల నిచ్చళ్ళప్పర్ము (ఉర్యూర్య) అను క్రగామము నిందు విడవ్ల
గింటలలో అయోనిజుుఁడు అయ ర్శీవ్తాు
భా ింశమునిందు జనియించి బిడలు
ు లేనివారైన చిండాల
దింరతులచే పింరుఁబడి వీణాగానమునిందు నిప్పణుుఁడై భగవ్నాన మసమ ర్ణచేస్త కృతార్యిుఁడు
అయెు ను.
12. రర్కాలుుఁడు (తిర్యమింగై యాళ్ళై ర్య) : ఈయన కలయుగము ప్పటిన
ా ననూన ఱు
సింవ్తు ర్ములకాలమున తిర్యవాలతితర్యనగర్య అను క్రగామమునిందు న్నలుుఁడు అను ఒక
శ్చక్రదునికి ప్పక్రతుుఁడు అయ అవ్తర్ించి ధ్నుర్ై దు మొదలు అగు విదు లనేర్ు చోళరాజునొదే
కొించెపాటి అధకార్ము ఒకటి సింపాదించ్చకొని తనకు తగిన నలుగుర్య మింక్రతులను చేర్యు కొని
మెలుఁగుచ్చ అయోనిజయై జనిించిన కుముదవ్ల ల అను కను కను వివాహము అగుటకొఱకు
దొింగిలించియు మోసప్పచిు యు ధ్నమును ఆర్ జించి ర్శీర్ింగప్ప
భా ర్ింగనాథుని దేవాలయగోప్పర్
క్రపాకారాదులను కటిిం
ా చి ఆమెను పిండాలడి రర్మ భ్యగవ్త భకుత ుఁడు అయ ముకుత ుఁడు అయెు ను.
ఈచెరప ుఁబడిన వార్వ రనిన దే ఱాళ్ళై ర్యల అనుఁబడుదుర్య.

You might also like