You are on page 1of 6

వెయ్యి స్తంభాల గుడి

Thousand Pillar Temple

వరంగల్ జిల్ల
ా , హనుమకండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి మన్ రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పంద్ధంద్ధ.
ఆలయ ప్
ర ంగణంలో అడుగు పెట్్గానే మహా ఉదేేగానికి లోన్వుతం. సోప్నాల (మెట్ల
ా ) దగగరి నుండి గోడల వరకూ దేనిన
చూసినా ప్
ర ణం లేచివస్
త ంద్ధ. కుడ్యిలమీద తీరిిద్ధద్ధిన్ శిల్లాలు ద్ధవిలోకంలో అడుగుపెట్ట్న్ భావన్ కలిగిస్తతయ్య.ఇద్ధ
చాల్ల పురాత్న్మెైన్ గుడి. దీనిన 12 వ శతబ్ింలో కాకతీయ రాజు రుదరమదేవుడు నిరిమంచాడు. కాకతీయులు, అన్ంత్ర
రాజులు ఈ ఆలయానికి వచిి న్మస్కరించుకుని సేద తీరేవారని చెప్పా కథనాలు ప్రచారంలో ఉనానయ్య.

ప్పరులోనే స్ాష్ట్మౌతున్నట్ల
ా ఇద్ధ వేయ్య స్తంభాలతో నిరిమత్మెైన్ దేవాలయం. అయ్యతే, వేయ్య స్తంభాలను గణంచడం
కష్ట్మెైన్ ప్నే. కనిన విడిగా, ప్రతేికంగా కనిపంచిన్ప్ాట్టకీ కనిన కలిసిపోయ్య ఉంటాయ్య. ఆలయ వేద్ధక వది కనిన
స్స్ాష్ట్ంగా కనిపస్తతయ్య. ఈ గుడి వేయ్య స్తంభాలతో నిరిమత్ం కావడం మాత్రమే కాదు.. ఇకకడ మరో విశిష్ట్త్ ఉంద్ధ. ఈ
స్థంబాలపెై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తకించిన్ట్ాయ్యతే స్ప్తస్ేరాలు, లయబ్దిమెైన్ మధుర స్ంగీత్ం
వినిపస్
త ంద్ధ. వేయ్య స్తంభాల దేవాలయం మీట్రు ఎత్తయ్యన్ అధిష్ట
్ న్ంపెై ఉంద్ధ. త్రరకూటాలయాలు ప్త్రక మీట్రా
విస్తతరణంలో ఉనానయ్య. ఎకకడ చూసినా అందాలోలికే శిల్లాలు కలువెై ఉంటాయ్య. దకిిణాన్ ఎత్తయ్యన్ దాేరాల, వేయ్య
స్తంభాల మండప్ంలో ఎత్తయ్యన్ పీఠంమీద న్ందీశేరుడు కాకతీయుల శిలా కళకు ప్రతీకలుగా నిలిచాయ్య. వేయ్య స్తంభాల
గుడి త్రరకూటాత్మకంగా ఉంట్లంద్ధ. ఒక కూట్ంలో శివుడు, ఇంకో కూట్ంలో విష్ణ
ణ మూరిి, మరో కూట్ంలో సూరిభగవానుడు
కలువెై ఉంటారు. ఎత్తయ్యన్ వేద్ధకమీద మధ్ిలో న్ృత్ి గాన్ మంద్ధరం ఉంద్ధ. పూరేం ఈ న్ృత్ి మంద్ధరం
గాయనీగాయకుల ప్ట్లతో, న్రికీమణుల న్ృతిలతో అలరారేదని చెప్పా ఆధారాలు ఉనానయ్య. వేయ్య స్తంభాల
దేవాలయ స్ముదాయానిన కీీ.శ. 1163లో కాకతీయ రాజు ఒకట్వ రుదరదేవుడు నిరిమంచాడని చెప్పా ాస్న్ం ఉంద్ధ. వేయ్య
స్తంభాల గుడి, ప్
ర చీన్ వెైభవానిన, అదుుత్ శిలా సందరాినిన చాట్లతూ ఈనాట్టకీ చారిత్రక దరాానిన
ప్రదరిిస్
త న్నప్ాట్టకీ శిథిల్లవస్థకు చేరుకుంటంద్ధ. ఈ త్రరకూటాత్మక ఆలయంలో దురదృష్ట్ వాతూ
త సూరిభగవానుడి
విగీహం ప్రస్
త త్ం లేదు. ఇల్లంట్ట ప్
ర చీన్ దేవాలయాలను, అపురూప్మెైన్ శిలా స్ంప్దను స్ంరకిించాలిిన్ బాధ్ిత్
ప్రభుత్ేంమీద, మన్మీద కూడ్య ఉంద్ధ.
వరంగల్ కోట
వరంగల్ దురగంగా ప్రసిద్ధిచెంద్ధన్ ఓరుగలు
ా కోట్ చరిత్ర 13వ శతబ్ిము నుండి ఉంద్ధ. ఓరుగలు

కోట్ వరంగల్ రైలుసే్ష్టనుకు 2 కి.మీ. దూరంలోనూ, హనుమకండ నుండి 12 కి.మీ. దూరంలో ఉంద్ధ. ఇపుాడు కోట్
అవశేష్టలు మాత్రమే కనిపస్తతయ్య. కోట్ కీరిి తోరణాలు ఇప్ాట్ట తెలంగాణ రాష్ట్ర ప్రాిట్క చిహనంగా వాడుకలో ఉనానయ్య.

చరిత్ర, నిర్మాణం

ఓరుగలు
ా కోట్ నిరామణానిన తెలంగాణ చరిత్రలో స్సిథర స్తథనానిన కలిగి ఉన్న కాకతీయ వంానికి చెంద్ధన్ చకీవరిి గణప్త్ర
దేవుడు 1199వ స్ంవత్ిరంలో ప్
ర రంభంచగా, ఆయన్ కుమారి రాణ రుదరమదేవి పూరిి చేస్తరు. ఓరుగలు
ా కోట్ అనేక
చారిత్రక కట్్డ్యలు, అదుుత్ శిలాకళా స్ంప్దకు నిలయం. కాకతీయ కీరిితోరణాలు; స్ేయంభూశివాలయం; ఏకశిల
గుట్్, గుండుచెరువు;, ఖుష్ మహల్ త్ద్ధత్ర దరినీయ ప్
ర ంతలు ఇకకడ ఉనానయ్య. చరిత్ర ప్రకారం ఈ కోట్కు మూడు
ప్
ర కారాలు ఉనానయ్య, ఆ ప్
ర కారాల అవశేష్టలు ఇప్ాట్టకి కూడ్య చూడవచుి. మొదట్ట ప్
ర కారం మట్ట్తో చేసిన్ద్ధ దీనిని
ధ్రణ కోట్ అని పలుస్తతరు. ఇద్ధ 20 అడుగుల ఎతు
త ఉంట్లంద్ధ. రండవ ప్
ర కారములో ఉన్నద్ధ రాత్ర కోట్ గా
ీ నైట్ల రాళళతో
నిరిమత్మెైన్ద్ధ. రాత్ర కోట్కు పెది పెది ఏకశిల్ల రాత్ర దాేరాలు ఉనానయ్య. ఈ దాేరాల ఎతు
త 30 అడుగులు ఉండి
ఏకశిల నిరిమత్మెైన్వి. కోట్ దాేరం మీద కీరిి తోరణాలు ఉనానయ్య (పూరణ కుంభం వంట్టవి). ఈ కీరిి తోరణాలు ఇప్ాట్ట
తెలంగాణ రాష్ట్ర ఆధికారిక చిహనంగా ఉనానయ్య. కాకతీయుల కాలంలో ఈ కోట్ దాదాపు 19 చదరపు కి.మీ. విస్తతరణంలో
వాిపంచి శోభలు
ా తూ ఉండేద్ధ

 శీరిిక ఆంధు
ర ల స్తంఘిక చరిత్ర ..రచయ్యత్ స్రవరం ప్రతప్రడిి స్ంవత్ిరం 1950 ప్రచురణకరి స్రవరము
ప్రతప్రడిి స్తహిత్ి వెైజయంత్ర చిరునామా హైదరాబాదు

ఓరుగంట్ట రాజులును వారి స్తమంతులును అనేక దేవాలయములను నిరిమంచి ాస్న్ములను వా


ర య్యంచిరి. కాకతీయుల
రాజధాని తెలంగాణ మందుండుట్చే అచిట్నే దేవాలయ శిలాము లెకుకవగా లభస్
త న్నవి. ఓరుగంట్ట న్గరమును
ఆంధ్రన్గర మని పలిచిరి. మరేన్గరమున్ను ఇట్ట్ప్పరు లేకుండుట్ను జూడ ఓరుగంట్ట రాజులకు ఆంధా
ర భమాన్ము చాల్ల
ఉండెన్న్వచుిను. ఆ న్గరమున్కు ఏడుకోట్ లుండెన్ందురు. లోప్లి రాత్రకోట్లో చకీవరిి వసించుచుండెను. ఆ కోట్కు
బ్యట్టభాగమున్ చిన్నకులములవారి మెైలస్ంత్ వారమున్ కకమారు జరుగుచుండెను. లోప్లి భాగములో మడిస్ంత్
జరుగుచుండెను. రాజవీధులు కనిన, స్ందులు కనిన యుండెను. ప్రిఖ, ప్
ర కారము, వంకనార, గవని, కల ఆ కోట్లో
రథ, ఘోట్, శకట్, కరట్ట యూధ్స్ంచార ముండెను.* రాజమారగంబు వారణఘటా ఘోట్క శకట్టకాభట్కోట్ట స్ంకలంబు;
కీంత్ తో
ర వల నండు కలకలంబులు లేవు; వేశి వాట్టక మధ్ివీధి, (1) మధ్ిభాగములో స్ేయం భూదేవాలయ
ముండెను. దానిని తురకలు ధ్ేంస్ము చేసిరి. దానికి నాలుగుద్ధకుకల హంస్ శిఖరములతో నుండిన్ పెది శిలా శిల్ల
స్తంభముల మహాదాేరము లుండెను. అంద్ధపుాడు రండుమాత్రమే మిగిలిన్వి. న్గరము చాల్ల స్ందర నిరామణములతో
నిండిన్ట్ల
ా కావలసిన్నిన నిదరిన్ములు లభస్
త న్నవి. కీీ.శ. 1721 లో తురక సేనాని యగు అలూఫ్ ఖాన్ ఒకమిట్్పెై
నకిక ఓరుగంట్టలోని భాగమును ప్రీకిింప్గా నాత్నికిట్ల
ా కన్బ్డెన్ట్! "ఏ ద్ధకుక చూచిన్ను రండు మెైళళ పడవున్ నీట్ట
నాళములును (Fountains), తోట్లు నుండెను. వాట్టలో మామిడి, అరట్ట, ప్న్స్ లుండెను. పువుేలనినయు హిందూ
పుష్టాలే. చంప్కము, మొగలి, మలెాపూ లుండెను, (2) న్గరము ప్పట్లుగా విభజింప్బ్డి యుండెను. అకకలవాడ,
భోగంవీధి, వలిప్ళెము, మేదరవాడ, మోహరివాడ, దేవాలయములు, రాజభవనాలు పూట్కూట్టయ్యండు
ా మున్నగున్
వుండెను." కాకతీయుల జైనులుగా నుండిన్పుాడు జైన్ దేవాలయములు కట్ట్ంచిరి. హనుమకండ గట్ల
్ రాళళపెైన్ కూడ్య
పెది జైన్తీరథంకరుల విగీహాలను చెకికరి. అదే గుట్్పెై ప్దామకిి దేవాలయము ఉంద్ధ. దానిని త్రాేత్ శై వులు ల్లగుకని
త్మ దేవత్గా పూజలు చేయ్యంచుతూ వచాిరు. గుట్్వదిగల చెరువులో అనేక జైన్ విగీహాలు మంచివి విరిగిన్వి,
శకలములు నేట్టకిని కుప్ాగా వేయబ్డిన్వి కాన్వచుిను. త్రాేత్ కాకతీయరాజులు శై వులయ్యరి. అపుాడు వారు
హనుమకండలోని వేయ్యస్తంభాల దేవాలయమును నిరిమంచిరి. అద్ధగాక ఆంధ్రన్గరములో అనేక స్ందర శిలాస్మాయుకి
దేవతయత్న్ములు నిరామణమయ్యిను. కాని తురకలు వాట్టని నాశన్ము చేయగా మన్కీనాడు విచారము, దు:ఖము
కలుగును.

తివాచీలు

ఓరుగలు
ా త్రవాచీల త్యారీకి గత్ములో ప్రసిద్ధి గాంచిన్ద్ధ. చూడుము: శీరిిక ఆంధు
ర ల స్తంఘిక చరిత్ర రచయ్యత్ స్రవరం
ప్రతప్రడిి స్ంవత్ిరం 1950 ప్రచురణకరి స్రవరము ప్రతప్రడిి స్తహిత్ి వెైజయంత్ర. చిరునామా హైదరాబాదు పుట్
46.
ఓరుగంట్టలో మంచి మంచి యునిన కంబ్ళములు సిదిమగు చుండెను.3 ఓరుగంట్టని ల్లగుకనిన్ తురకలు
రత్నకంబ్ళముల వృత్రతనిగూడ ల్లగుకనిరి. త్రాేత్ వారు "త్రవాస్తల"ను చేయు కళను వృద్ధి చేస్కనిరి. నేట్టకిని
వాట్టని ఓరుగలు
ా కోట్లోని తురకలే సిదిముచేస్
త నానరు. మహారాణ రుదరమదేవి కాలములో ప్రప్ంచ స్ంచారియగు
మారోకపోలో అను జినీవావాడు వరంగల్ రాజివిశేష్టములను గూరిి య్యట్ల
ా వా
ర సెను. "కాకతీయుల రాజిములో శేీష్టఠమెై
స్న్ననైన్ట్ట్ వస్తరములు నేయుదురు. వాని కీయము చాల్ల పరయము. నిజముగా ఆ బ్ట్్లు స్తలెపురుగు జాలవలె
నుండును. వాట్టని ధ్రింప్నలాని రాజుకాని, రాణకాని ప్రప్ంచమందుండరు."

ఓరుగలు
ు లో ప్రజలకు సౌకరిములు

(మూలము) : శీరిిక ఆంధు


ర ల స్తంఘిక చరిత్ర రచయ్యత్ స్రవరం ప్రతప్రడిి స్ంవత్ిరం 1950ప్రచురణకరి స్రవరము
ప్రతప్రడిి స్తహిత్ి వెైజయంత్రచిరునామా హైదరాబాదు. పుట్ 47.

ఓరుగంట్ట రాజులు త్మ ప్రజలను చకకగా విచారించుకన్నవారు. వారు ప్రజలను పీడించిన్ ట్ాందును సూచన్లు లేవు.
వీరశై వ బోధ్కుల వలన్ ఇత్ర స్తంప్
ర దాయకుల కేమెైన్ న్ష్ట్కష్ట్ములు కలిగియుండును. ఓరుగంట్ట రాజుల ప్రజలకు
ఆరోగిాలలను, ప్రసూత్ర గృహములను, స్ంస్కృత్మును వేదవేదాంగములను బోధించుట్కై కళాాలలను స్తథపంచిరి.
ా|| శ|| 1183లో రుదరమదేవి వెలగపూడి అను గా
ీ మమును ప్రజాహిత్మున్కై దాన్ము చేసెను. అందు ఒక మఠమును,
ఒక స్త్రమును కట్ట్ంచెను. స్త్రమందు వంట్కై ఆరు
గ రు బా
ర హమణప్చకులేరాాట్య్యరి. జనుల ఆరోగి విచారణకు
చికిత్ిలకు ఒక కాయస్థ వెైదుి నేరాాట్లచేసిరి. గా
ీ మరక్షణకై 10 మంద్ధ 'వీర భదు
ర లు' (గా
ీ మ భదరత్కు బాధుిలగు
వీరభట్లలు) ఉండిరి. 21 మంద్ధ భట్లలు (త్ల్లరు
ా ) ఉండిరి. వీరిని వీరముష్ట్వారని పలుచుచుండిరి. (ఈనాడు వీరముష్ట్
యను నక హీన్కులము వారు కేవలము కోమట్ాను యాచించి జీవింతురు. కాని ఆనాడు శబా
ి రథమును బ్ట్ట్ చూడ
గా
ీ మసేవ చేయుచు గా
ీ మజనుల ముష్ట్దాన్మున్కు అరహత్ కలిగిన్వారు వీరముష్ట్ వారని యూహింప్వచుిను.)
గా
ీ మములో హింసోదువ దుష్టకరిములను (ఫౌజా
ి రీ-కిీమిన్ల్) చేయు వారిని అధికారుల యాజా
ా ప్రకారము కరడ్యలతో
కట్ల
్ ట్ లేక నానావిధ్ములగు హింస్లు పెట్ల
్ ట్ లేక కాలో చెయో న్రకుట్ లేక త్లనే న్రకుట్, యను విధులను
నరవేరుిచుండిరి. * ప్రభువులే గాక వారి యధికారు లును, వారి స్తమంతులును, ధ్నిక వాిప్రులును అనేక
త్టాకములను నిరిమంచి, వివస్తయాభవృద్ధికి తోడాడిరి. గణప్త్ర సేనాని యగు రుదు
ర డు ప్ఖాల చెరువు కట్ట్ంచెను.
కాట్స్ముదరను కాట్ చమూప్త్రయు, చౌడ స్ముదరమును చౌడచమూప్త్రయును, స్బ్బిస్ముదరమును గౌర స్ముదరమును
కోమట్ట చెఱువు అను వాట్టని నామిరడిియు, ఎఱుక స్ముదరమును ఎఱ్ఱకక స్తన్మమయు కట్ట్ంచిరి. ఇవికాక చింత్ల
స్ముదరము, నామా స్ముదరము, విశేనాథ స్ముదరమును కట్ట్ంచిరి. * ఈ చెరువుల కిీంద చెరకు తోట్లు, ఆకు తోట్లు
ప్ండించిరి.

వాిపారము

కాకతీయ కాలమందు వాిప్రము చాల్ల అభవృద్ధి నందను. తూరుా దీవులనుండి ప్శిిమ ప్


ర ంతలనుండి స్రకులు
రాజిములోనికి వస్
త ండెను. రేవులవది స్ంకములు తీస్కనుచుండిరి. ఆ స్ంకములు ప్రజలకు తెలియున్ట్ల
ా గా
ాస్న్ములపెై చెకికంచి యుంచిరి. ఆకులు, కూరగాయలు, ట్ంకాయలు, మాదీఫలములు, మామిడిప్ండు
ా , చింత్ప్ండు,
నువుేలు, గొధుమలు, పెస్లు, వడు
ా , జొన్నలు, నూన, నయ్యి, ఉపుా, బెలాము, ఆవాలు, మిరియాలు, త్గరము,
స్తస్ము, రాగి, చందన్ము, కసూ
త రి, మంజిష్టఠ, దంత్ము, ప్ట్ల
్ , ప్స్పు, ఉలిా, అలాము అముమచుండిరి.

ఓరుగంట్ట కోట్కు బ్యట్టభాగమున్ మెైలస్ంత్ స్తగుచుండెను. అచిట్ స్ంకములు నిరణయము చేసి ాస్న్ముండెను.
ఇప్ాట్టకిని న్ందే ఉంద్ధ. ఆ స్థలము నిపుాడు ఖాన్స్తహబ్ తోట్ యందురు. ఆ ాస్న్మునుబ్ట్ట్ యచిట్

కాకతీయ కీరిితోరణాలు

వరంగల్ కోట్లో నాలుగు కాకతీయ తోరణాలు స్మాన్దూరాలలో విస్తరించి ఉంటాయ్య. ఈ తోరణాల మధ్ి అప్ాట్ట
శిలాకళాఖండ్యలు దరిన్మిస్తతయ్య.

స్వయంభూ శంభులంగేశవర స్వవమి దేవాలయం

ఓరుగలు
ా కోట్లోని మహత్తర కట్్డ్యలలో స్ేయంభూదేవాలయం ఒకట్ట. కీీ.శ. 1162లో గణప్త్రదేవ చకీవరిి ఈ
ఆలయానిన నిరిమంచారు. భూభాగం నుంచి పుష్టాకారం, పెైకపుా న్క్షత్ర ఆకారం పోలిన్ట్ల
ా రాత్రతో నిరిమంచబ్డింద్ధ ఈ
ఆలయం. గరుగుడిలోని శివలింగం ఇత్ర దేవాలయాలో
ా ని శివలింగాల కనాన భన్నంగా ఉంట్లంద్ధ. ఖండములెై ప్డివున్న
చతురుమఖలింగము ఈ ఆలయములో మూలవిరాట్. ఇద్ధ భూమికి అత్రత్కుకవ ఎతు
త లో ఉండి ప్ణమట్్ం గుడరంగా
ఉంట్లంద్ధ. దక్షణ దాేరం వది గల వీరభదరస్తేమి విగీహాం ఆకరిణగా నిలుస్
త ంద్ధ. ఆలయంలో ఓ ప్కక శీీ స్తతరామలక్షమణ
మరియు ఆంజనేయ స్తేమి విగీహాలు దరిన్మిస్తతయ్య. ఏటా శివరాత్రర మహోత్ివం స్ందరుంగా న్గరం న్లుమూలల
నుంచే కాక ఇత్ర ప్
ర ంతల నుంచి భకు
ి లు అశేష్టంగా త్రలివచిి ప్రతేిక పూజులు నిరేహిస్తతరు. ప్రత్ర సోమవారం
రుదా
ర భషేకం, అరిన్లు, కరూారహరతులు జరుగుతయ్య. శీీ రామన్వమి రోజు స్తతరాముల కల్లిణం కూడ్య అంగరంగ
వెైభవంగా నిరేహింప్బ్డుతుంద్ధ.

ఖుష్ మహల్

ఈ కట్్డం కాకతీయ తోరణాలకు అత్ర దగగరనే ఉంద్ధ. ష్టతబ్ ఖాన్ అనే రాజు కీీ.శ. 1500 ప్
ర ంత్ంలో ఈ సధానిన
కట్ట్ంచాడు. ఈ దరాిరు పడవు స్మారు 90 అడుగులుండగా, వెడలుా-ఎతు
త లు వరుస్గా 45, 30 అడుగులుంటాయ్య.
దరాిరు పెైకపుాను కన్దేలిన్ ఆరిిలు మోస్
త న్నట్ల
ా గా ఉనానయ్య, ఆరిిల మధ్ిన్ కరీ దూల్లలునానయ్య. నిజానికి
పెైకపుాను మోస్
త న్నద్ధ ఈ దూల్లలే. పెది పెది ప్రమాణాలో
ా కనిపస్
త న్న ఈ ఆరీిలు కేవలం అందానిన
అత్రశయ్యంప్జేయడ్యనికే. ఆరీిల ముందు దరాేజా ల్లంట్ట ఆరిి, దానిపెైన్ అందమెైన్ అలిాకలతో కూడిన్ కిట్టకీలు
దరాిర్ శోభను మరింత్ పెంచాయ్య. దరాిరులోకి ప్రవేశించే ప్
ర ంగణం మరింత్ అందమెైంద్ధ. నిజానికిద్ధ రండంత్స్
త లో
ా ఉంద్ధ.
ఇందులోని రండు వరుస్లో
ా ఉన్న స్తంభాలు మూడు పడవాట్ట హాల్లను ఏరారుస్
త నానయ్య. ఈ కింద, పెైనున్న గదులు
రాచ కుట్లంబీకులకు చలాని, స్ేచఛమెైన్ గాలిని ఆస్తేద్ధంచేందుకు వీలుగా నిరిమంచబ్డ్య
ి య్య. ఈ మహల్ గోడలు చాల్ల
వెడలుాండి బ్లిష్ట్మెైన్వి. అవి స్మారు 77 డిగీీల వాలుతో ఉండి వేల్లడుతున్నట్ల
ా గా కనిాస్తతయ్య. ఎతెైన్ ఈ భవన్ం
పెై భాగానికి ఎకకడ్యనికి మెట్ల
ా కూడ్య ఉనానయ్య. కీరిి తోరణాల మధ్ి దొరికిన్ స్ేయంభు దేవాలయ శిథిల శిల్లాలను
సెైత్ం ప్రస్
త త్ం ఈ ఖుష్ మహల్లో భదరప్రిచారు. దరాిరు మధ్ిలో అందమెైన్ నీట్ట కుండం ఉంద్ధ. ఇద్ధ ఆనాడు రాచవరగ
ప్రజలకు ఎంత్ ఆన్ందానిన, ఆహాాదానిన ఇచేిదో! కాబ్ట్ట్, ఈ మహల్కు ‘ఖుష్ మహల్’ అని ప్పరొచిింద్ధ.

ఏకశిలగుట్్, గుండు చెరువు

ఈ గుట్్ ఒక పెది బ్ండరాయ్య వలె ఉంట్లంద్ధ అందుకే దీనికి ఆ ప్పరు వచిింద్ధ. దీనిన ఒంట్టకండ అని కూడ్య పలుస్తతరు.
ఇద్ధ ఓరుగలు
ా కోట్లోని ఏకశిల్ల ప్రుక ప్కకన్ ఉండే ఎతెైన్ కండ. మెట్ా దాేరా ఈ గుట్్ మీద్ధకి స్లభంగా ఎకకవచుి.
ఈ గుట్్మీద శిథిల్లవస్థకు చేరుకున్న ఓ శివాలయం ఉంద్ధ. అంతేకాకుండ్య ప్రహారా చేసే భవన్ం ఉంద్ధ. లోప్ల నుండి
ఉన్న మెట్ా ఈ భవన్ం పెై భాగానికి వెళావచుి. గుట్్ కింద ప్రుక ప్కకనే ఓ అందమెైన్ చెరువు కూడ్య ఉంద్ధ. దానిన
గుండు చెరువు అని పలుస్తతరు.

ప్త్న్ము

కీీ. శ. 1296లో దేవగిరి స్తేధీన్ము త్రువాత్ తుగాక్ స్ల్ల


త నుల కనున ఆంధ్రదేశముపెై బ్డింద్ధ. స్ంప్దతో
తులతూగుతున్న ఓరుగలు
ా వారి అసూయాదేేష్టలకు కారణమయ్యంద్ధ.

మొదటి ముటటడి
కీీ. శ. 1310లో మాలిక్ కాఫుర్ నలల త్రబ్డి కోట్ను ముట్్డి చేసి మట్ట్గోడను ధ్ేంస్ం చేాడు. లోప్లి రాత్రగోడను
ఛేద్ధంచలేక కోట్ బ్యట్ట గా
ీ మాలను నాశన్ము చేసి అమాయక ప్రజలను వధించుట్
మొదలుపెట్్గా ప్రతప్రుదు
ర డు స్ంధిచేస్కని ఎన్లేని స్ంప్దను, 20,000 గురా
ీ లు, 100 ఏనుగులు, కోహినూరు
వజరము అప్ాగించాడు[1].

రండవ ముటటడి

1321లో ఘియాస్దీిన్ తుగాక్ త్న్ కడుకు ఉలుఘ్ ఖాన్ (మహమమద్ బీన్ తుగాక్) ను ఓరుగంట్టపెై దాడికి ప్ంపుతడు.
వీరోచిత్ముగా పోరాడిన్ ప్రతప్రుదు
ర ని సెైన్ిము ధాట్టకి త్ట్ల
్ కోలేక, మరియు ఆ స్మయములో వాిపంచిన్
మహమామరి వలానూ, ఆరు నలల ముట్్డి త్రాేత్ ఉలుఘ్ ఖాన్ వెనుత్రరుగుతడు.

మూడవ ముటటడి

ఉలుఘ్ ఖాన్ రట్ట్ంచిన్ ఉతిహముతో, బ్లీయమెైన్ సెైన్ిముతో 1323లో మరల్ల దాడికి వచాిడు. ఇద్ధ ఊహించని
ప్రతప్రుదు
ర డు ధైరిముగా స్ల్ల
త ను సేన్లనదురొకంటాడు. తురక్ సేన్లుప్యోగించిన్ ఆధునిక ప్దితులవలా,
బ్లీయమెైన్ అశిేకదళము వలా, తెలుగు నాయకుల అనైకిత్ వలానూ, ప్రాజయము త్ప్ాలేదు. ప్రతప్రుదు
ర డు,
కట్క ప్లుడు గన్నమ నాయుడు బ్ందీలవుతరు. వారిని ఢిలీా త్రలిస్
త ండగా మహారాజు న్రమదా న్ద్ధలో మునిగి
ఆతమరాణం చేస్కుంటాడు. ఢిలీాలో గన్నమ నాయుడు (మాలిక్ మకూిల్) ఇస్తాము మత్ములోనికి మారిబ్డ్య
ి డు.
ఉలుఘ్ ఖాను ఓరుగలు
ా ను దౌలతబాదు అధిప్త్రగానున్న మాలిక్ బురా
హ నుదీిను ఆధీన్ములో ఉంచి ఢిలీాకి
మరలుతడు.

సుల్త
త నుల పాలన

ఓరుగంట్ట ప్పరు స్ల్ల


త న్ పూర్ అని మారిబ్డింద్ధ. స్ేయంభూశివాలయము పూరిిగా ధ్ేంస్ం చేయబ్డింద్ధ. ప్
ర కారము,
గరుగుడి, అస్తథన్ మండప్ము నేలమట్్ము చేయబ్డ్య
ి య్య. కోట్ కేందరస్తథన్ములో మూడు కట్్డ్యలు నిరిమంచబ్డ్య
ి య్య.
ఇవి ఖుష్ మహల్, జామీ మస్తదు, . ఈ కట్్డ్యలకు గుడి రాళ్ళళ, స్తంభాలు విరివిగా వాడబ్డ్య
ి య్య. తోరణాలు మాత్రము
వద్ధలివేయబ్డ్య
ి య్య.

You might also like