You are on page 1of 14

పోక్సో చట్టం అంటే ఏమిటి?

18 ఏళ్ల లోపు బాలబాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు యూపీఏ సర్కార్‌2012


నవంబరు 14న (ప్రొటెక్షన్‌ఆఫ్‌చిల్డ్రన్‌ఫ్రమ్‌సెక్సువల్‌ఆఫ్‌న్సెస్‌యాక్ట్‌) పోక్సోను రూపొందించింది.
బాలికలను తాకకూడని చోట తాకినా, అసభ్యకర పదజాలం - సంకేతాలు చేస్తు న్నా, ఆశ్లీల చిత్రాలు, వీడియోలు
చూపించినా, బాలికలకు లైంగిక వేధింపులకు గురిచేసినా, వారికి ఇష్టం లేకుండా శరీరాన్ని తాకినా,ఈవ్‌టీజింగ్‌
చేసినా పోక్సో కింద కేసు నమోదు చేస్తా రు.
అత్యాచారయత్నం, అత్యాచారం, హత్య చేస్తే పోక్సో చట్టం ద్వారా మరణదండన విధిస్తా రు.
వివిధ చట్టా లు
వ్యభిచార నిరోధక చట్టం(1956): మహిళలను వ్యభిచార రొంపిలోకి లాగకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.

మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం(1986): మహిళలను కించపరిచేలా విధంగా అడ్వర్టయిజ్‌మెంట్‌,


బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు మొదలైనవి దీని ద్వారా నిరోధించారు.

సతి నిరోధక చట్టం(1987): భర్త మరణిస్తే అతడి భౌతికకాయంతో పాటు భార్యను బలవంతంగా చితిపై దహనం
చేసే అనాగరిక చర్య నుంచి మహిళలకు ఇది రక్షణ కల్పిస్తుంది.

వరకట్న నిషేధ చట్టం(1961): వివాహానికి ముందుకానీ, వివాహం తర్వాత కానీ వరకట్నం ఇవ్వడం లేదా
తీసుకోవడాన్ని ఇది నిషేధిస్తుంది.

గర్భ నిరోధక నివారణ చట్టం(1971): మహిళల ఇష్టా నికి వ్యతిరేకంగా గర్భవిచ్ఛిత్తికి ఒత్తిడి చేయకుండా వారికి ఈ
చట్టం రక్షణ కల్పిస్తుంది.

ముస్లిం వివాహాల రద్దు చట్టం(1939): తన వివాహాన్ని రద్దు చేసుకునే హక్కుని ముస్లిం స్ర్తీలకు ఈ చట్టం
అవకాశం కల్పిస్తుంది.

విడాకులు పొందిన ముస్లిం మహిళల రక్షణ చట్టం(1939): భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం స్త్రీల హక్కులు
కాపాడేందుకు ఈ చట్టం చేశారు.

కుటుంబ న్యాయ స్థా నాల చట్టం(1984): కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక
న్యాయస్థా నాలను ఈ చట్టం కింద ఏర్పాటు చేశారు.

లీగల్‌సర్వీసెస్‌అథారిటీ చట్టం(1987): దీని ద్వారా ప్రభుత్వం స్త్రీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తుంది.

హిందూ వివాహ చట్టం(1955): ఈ చట్టం ప్రకారం హిందూ మహిళ వివాహ, విడాకుల విషయంలో పురుషుడితో
సమాన హక్కులు కలిగి ఉంటుంది. ఈ చట్టం ఏకపత్ని విధానం, కొన్ని సందర్భాల్లో స్ర్తీ తన భర్త నుంచి
విడాకులు పొందే హక్కు కల్పిస్తుంది.

మహిళలకు కనీస వేతన చట్టం(1948): లింగ వివక్ష ఆధారంగా స్ర్తీలకు కనీస వేతనాన్ని పురుషుడి కంటే తక్కువ
నిర్దేశించరాదు.
ఫ్యాక్టరీ చట్టం(1948): గనులు, ఫ్యాక్టరీల్లో పని చేసే స్త్రీలతో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల
మధ్య పని చేయించరాదు.

హిందూ వారసత్వ చట్టం(1956): ఈ చట్టా న్ని 2005లో సవరించారు. ఈ చట్టం ప్రకారం మహిళలకు తమ
తండ్రి ఆస్తిలో పురుషుడితో సమాన హక్కు ఉంది.

భారతీయ క్రిస్టియన్ వివాహాల చట్టం(1872): క్రైస్త వ వివాహాలకు, విడాకులకు సంబంధించిన అంశాలు ఇందులో
పొందుపరిచారు.

సమాన వేతన చట్టం(1976): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా
స్త్రీలకు వేతనాలు తగ్గించరాదు.

మాతృత్వ ప్రయోజనాల చట్టం(1961): పని చేసే మహిళలకు ప్రసూతి ముందు, ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక
ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది.

గృహహింస నిరోధక చట్టం(2005): ఎవరైనా కుటుంబ సభ్యులు స్ర్తీల పట్ల లైంగిక వేధింపులు, శారీరక,
మానసిక, మాటలతో వేధిస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
స్త్రీల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు
1. రాష్ట్ర ఉద్యోగుల బీమా చట్టం – 1948
2. Plantation Labour Act – 1951
3. కట్టు బానిసత్వ నిరోధక చట్టం – 1976
4. Legal Practitioners (Women) act – 1923
5. భారత విడాకుల చట్టం (1869)
6. ప్రత్యేక వివాహాల చట్టం (1954)
7. విదేశీ వివాహాల చట్టం (1969)
8. పార్శీ వివాహ విడాకుల చట్టం (1936)
9. భారత సాక్ష్యాల చట్టం (Indian Evidence Act 1972)
10. హిందూ దత్తత, వివాహ చట్టం (1956)
11. జాతీయ మహిళా కమిషన్ చట్టం – 1990
12. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013

ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం


ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం
1. వాస్కోడిగామా అనే పోర్చుగీసు నావికుడు, గుడ్‌హోప్‌అగ్రం గుండా ప్రయాణించి, 1498, మే 17న భారతదేశం యొక్క పశ్చిమతీరంలో ఉన్న కాలికట్‌
2. భారతదేశానికి వ్యాపారనిమ్తితం వచ్చిన మొదటి ఐరోపావాసులు – పోర్చుగీసువారు
3. నీలినీటి విధానం రూపశిల్పి – ఫ్రాన్సిస్‌, డి.ఆల్మెడా (1504-1509)
4. ఆంధ్రలో పోర్చుగీసువారు మొదటి స్థా వరం – మచిలీపట్నం-1606. (వీరికి అనుమతినిచ్చిన అప్పటి గోల్కొండ నవాబు – మహ్మద్‌కులీ కుతుబ్‌షా)
5. భారతదేశంలో 1608లో కెప్టెన్‌హాకిన్స్‌నాయకత్వంలోని వ్యాపారబృందం మొఘలు చక్రవర్తి జహంగీర్‌అనుమతితో సూరత్‌వద్ద వ్యాపారకేంద్రం స్థా పించా
6. భారతదేశంలో ఫ్రెంచ్‌సామ్రాజ్యనిర్మాత – డూప్లే
7. రాబర్ట్‌క్లైవ్‌ను ‘ఆర్కాటువీరుడు’ అని పిలుస్తా రు.
8. 1760 వందవాసియుద్ధం ఫ్రెంచ్‌వర్సెస్‌బ్రిటిష్‌యుద్ధా లు
ప్లా సీ యుద్ధం – 23-06-1757
బక్సార్‌యుద్ధం – 22-10-1764
9. రామమోహన్‌రారుకు ‘రాజా’ అన్న బిరుదును ఇచ్చిన మొఘల్‌చక్రవర్తి – అక్బర్‌-2 (1806-1837)
10. రామమోహన్‌రారు బ్రిస్టల్‌నగరంలో మృతిచెందారు. అక్కడే సమాధికట్టా రు.
11. మొఘల్‌చివరి చక్రవర్తి – బహదూర్‌షా-2 (1837-1857)
12. మైసూర్‌రాజధాని – శ్రీరంగపట్నం (వంశంపేరు-ఒడయార్‌)
13. మహారాజా రంజిత్‌సింగ్‌రాజ్యంపేరు – సుకర్‌ఛెకియ (రాజధాని -లాహోర్‌) పంజాబ్‌
14. సైన్య సహకార ఒప్పందం (1798)లో గవర్నర్‌జనరల్‌(జిజి)-లార్డ్‌వెల్లస్లీ ప్రవేశపెట్టా రు.
15. రాజ్యసంక్రమణ సిద్ధాంతం (1848) జిజి లార్డ్‌డల్హౌసీ ప్రవేశపెట్టా డు.
16. రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకున్న రాజ్యాలు – సతారా (మహారాష్ట్ర), సంభాల్‌పూర్‌(ఒరిస్సా), జైత్‌పూర్‌(మధ్యప్రదేశ్‌).. ఝాన్సీ(ఉత్తర
17. బుస్సీ సహాయంతో నిజాం అయిన సలాబత్‌జంగ్‌ఉత్తర సర్కారులను ఫ్రెంచివారికి ఇచ్చేశాడు. దీనిని చార్‌మహల్‌ఒప్పందం అని పిలుస్తా రు.
18. బొబ్బిలి యుద్ధం – 24-01-1757 పద్మనాభయుద్ధం 10-07-1794 చందుర్తి యుద్ధం – 07-12-1758.
19. బళ్ళారి, అనంతపురం, కర్నూలు, కడప ఈ నాలుగు ప్రాంతాలను అనంతపురం కేంద్రంగా ఒకే జిల్లా గా ఏర్పరచి, సీడెడ్‌జిల్లా అని పిలిచాడు. ఇక్కడ ప్రధా
– ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (దత్త మండలాలు)
20. గాడిచర్ల హరిసర్వోత్తమరావు దత్తమండలాల పేరును ‘రాయలసీమ’ అని మార్చాడు.
21. 1773 రెగ్యులేటింగ్‌చట్టం ద్వారా బెంగాల్‌గవర్నర్‌ను – గవర్నర్‌జనరల్‌గా మార్చారు.
22. భారతదేశ మొట్టమొదటి గవర్నర్‌జనరల్‌(జిజి) – వారన్‌హేస్టింగ్స్‌
23. 1833 చార్టర్‌చట్టం గవర్నర్‌జనరల్‌ను గవర్నర్‌జనరల్‌ఆఫ్‌ఇండియాగా మార్చారు. మొదటివాడు – విలియం బెంటింక్‌
24. కారన్‌వాలీస్‌శాశ్వతభూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టా డు. (1786-సివిల్‌సర్వీసులు ప్రారంభించారు)
25. మొదటి భారతీయ ఐసిఎస్‌ఆఫీసర్‌– సత్యేంధ్రనాథ్‌ఠాగూర్‌(1863)
26. బ్రిటిష్‌-రెవెన్యూ విధానం :
ఎ. జమిందారీ/శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి
బి. రైత్వారీ పద్ధతి
సి. మహల్వారీ/గ్రామవారీ పద్ధతి
27. భారతదేశంలో మొదట జనాభా లెక్కలు ప్రారంభించిన సంవత్సరం – 1881
28. భారత్‌లో మొదటి రైలుమార్గం 16-04-1853 లార్డ్‌డల్హౌసీ కాలంలో ముంబయి నుంచి థానే వరకూ 34 కిలోమీటర్లు మేర నడిచింది.
29. జార్జిస్టీవెన్సన్‌చలనశక్తి యంత్రం లివర్‌పూర్‌నుంచి మాంచెస్టర్‌1840 సంవత్సరంలో 64 కి.మీ మార్గాన్ని 46 కి.మీ/ గంటకు వేగంతో నడిచింది (ప్రపంచం
30. ఆంధ్రలో మొదటి రైలు మార్గం పుత్తూరు – రేణిగుంట (1862)
31. సతీసహగమన నిషేధ చట్టం – 1829 సంవత్సరం విలియం బెంటింగ్‌, రాజారామమోహనరారు సహాయంతో అమలు చేశారు.
32. వితంతు పునర్వివాహాల చట్టం – 1856 సంవత్సరంలో లార్డ్‌డల్హౌసీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌సహాయంతో అమలు చేశారు.
33. 1835లో ఇంగ్లీషును అధికారభాషగా ప్రకటించారు. (కారణం – మెకాలే-బెంటింక్‌)
34. వుడ్స్‌డిస్పాచ్‌– 1854 విద్యావిధానానికి మాగ్నాకార్టా అని పిలుస్తా రు. (డల్హౌసీ కాలం)
35. వి.డి సావర్కర్‌సిపాయిల తిరుగుబాటును ‘ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’ అని అభివర్ణించారు.
36. బారక్‌పూర్‌నుంచి తిరుగుబాటు చేసిన సిపాయి – మంగళ్‌పాండే
37. మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభించారు – 1857 మే 10న
38. నానాసాహెబ్‌అసలుపేరు – దోండూ పండిత్‌, సేనాధిపతి – తాంతియాతోపే
39. ఝాన్సీలక్ష్మీభాయి అసలుపేరు – మణికర్ణిక
40. 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి ప్రకటన ఆధారంగా గవర్నర్‌జనరల్‌పేరును వైశ్రారుగా మార్చారు – మొదటివారు కానింగ్‌
41. నీల్‌దర్పణ్‌గ్రంథకర్త – దీనబంధుమిత్ర
42. గాంధీజీ నడిపిన భారత్‌లో మొదటి ఉద్యమం – చంపారన్‌(1917-2017 వంద సంవత్సరాలు)
43. 1873లో మహాత్మాజ్యోతిరావు గోవిందరావుపూలే స్థా పించింది – సత్యశోధకసమాజం
44. ‘గులాంగిరి’ గ్రంథకర్త – జ్యోతిరావుపూలే
45. బహిష్కృత హితకారిణి సభ స్థా పకుడు – డాక్టర్‌బిఆర్‌అంబేద్కర్‌
46. అభినవ మనువు అని ఎవరిని పిలుస్తా రు – డాక్టర్‌బిఆర్‌అంబేద్కర్‌
47. ‘ఒకేదైవం, ఒకేమతం, ఒకేకులం’ అన్నది ఎవరి నినాదం – నారాయణగురు (కేరళ)
48. సి.ఫ్‌ఆండ్రూ స్‌బిరుదు – దీనబంధు
49. ఇవి. రామస్వామి నాయకర్‌బిరుదు – పెరియార్‌
50. ఎ.యు – మొదటి విసి – కట్టమంచి రామలింగారెడ్డి (బిరుదు – కళాప్రపూర్ణ)
51. ఆదిహిందూ ఉద్యమాన్ని హై దరాబాద్‌లో ప్రారంభించినది – భాగ్యరెడ్డివర్మ
52. ఆంధ్రలో మొదటి రాజకీయ వారపత్రిక – ఆంధ్రప్రకాశిక (1885) (ఎసి.పార్థసారథినాయుడు)
53. ఆంధ్రలో మొదటి రాజకీయ దినపత్రిక – కృష్ణాపత్రిక (1902) (కొండా వెంకటప్పయ్య)
54. దక్షిణభారతదేశ కురువృద్ధు డు – జి.సుబ్రహ్మణ్య అయ్యర్‌
55. గ్రాండ్‌ఓల్డ్‌మెన్‌ఆఫ్‌ఇండియా – దాదాభాయి నౌరోజీ
56. బ్రహ్మసమాజ స్థా పకుడు – రాజారామమోహన్‌రారు
57. భారత్‌లో తొలిపత్రిక – బెంగాల్‌గెజిట్‌– 1780 – జేమ్స్‌అగస్టీన్‌మిక్కీ
58. ఆర్యసమాజం – (1875) దయానంద సరస్వతి – ముంబయిలో స్థా పన. (అసలు పేరు – మూలశంకర్‌)
59. ప్రార్థనాసమాజం స్థా పకుడు – (1867) – ముంబయి – ఆత్మారం పాండురంగ
60. ‘గోబ్యాక్‌టు వేదాస్‌’ నినాదకర్త – దయానంద సరస్వతి
61. దివ్యజ్ఞాన సమాజం – 1857లో న్యూయార్క్‌లో మేడం బ్లా వట్‌స్కీ, కల్నల్‌ఆల్కాట్‌స్థా పకులు
62. రామకృష్ణమిషన్‌1897లో కోల్‌కతాలోని బేలూరు కేంద్రంగా ఏర్పాటు చేసినవారు – స్వామివివేకానంద
63. 1893లో చికాగోలో సర్వమత సమావేశానికి వివేకానంద హాజరయ్యాడు.
64. బ్రహ్మర్షి, అభినవ సోక్రటీస్‌బిరుదులు గల వారు – రఘుపతి వెంకటరత్నం నాయుడు
65. హాస్యవర్థిని పత్రిక స్థా పకుడు – కొక్కెండ వెంకటరత్నం
66. భారత్‌లో తొలి బాలికల పాఠశాల 1848, ఆగస్టు లో పూనేలో స్థా పించినవారు -జ్యోతిరావుపూలే
67. ఆంధ్రప్రదేశ్‌లో తొలి బాలికల పాఠశాల 1874 ధవళేశ్వరంలో ప్రారంభించినవారు – కందుకూరి వీరేశలింగం
68. కందుకూరి – రాజశేఖరచరిత్ర పుస్తకానికి ఆధారం – వికార్‌ఆఫ్‌ది వేక్‌ఫీల్డ్‌
69. ఆంధ్ర పునర్వికాస పితామహుడు, గద్యతిక్కన బిరుదులు గలవారు – కందుకూరి
70. వివేక వర్ధిని, హాస్యసంజీవని, సత్యవాచిని పత్రిక స్థా పకుడు – కందుకూరి
71. మొట్టమొదటి చట్టబద్ధ పునర్వివాహం – 11-12-1881 (రాజమండ్రిలో)
72. భారత్‌లో మొదటి మహిళా పట్టభద్రు రాలు – కాదంబినీ గంగూలీ
73. 1905 సంవత్సరంలో ‘సెర్వెంట్స్‌ఆఫ్‌ఇండియా సొసైటీ’ స్థా పకుడు – గోపాలకృష్ణగోఖలే
74. వహాబీ ఉద్యమ స్థా పకుడు – సయ్యద్‌అహ్మద్‌రారు బరౌనీ
75. ఆలీఘర్‌ఉద్యమ స్థా పకుడు – సర్‌సయ్యద్‌అహ్మద్‌ఖాన్‌
76. 1876లో కోల్‌కతాలో ‘ఇండియన్‌అసోసియేషన్‌స్థా పకుడు’ – సురేంద్రనాథ్‌బెనర్జీ
77. 1885 డిసెంబర్‌28-31 మధ్య ముంబయిలోని తేజ్‌పాల్‌సంస్కృతి కళాశాలలో ఐఎన్‌సి స్థా పించారు. స్థా పకుడు – ఎఓ.హ్యూమ్‌, ప్రెసిడెంట్‌– డబ్ల్యూ
78. 1891- నాగపూర్‌– జి.ఆనందాచార్యులు – కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రు డు.
79. 1924-బెల్గాం – గాంధీజీ – గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం.
80. 1929 – లాహోర్‌– పండిట్‌నెహ్రూ – సంపూర్ణ స్వరాజ్యతీర్మానం
81. రాస్ట్‌గోఫ్తర్‌(పార్మీ) పత్రిక స్థా పకుడు – దాదాబాయి నౌరోజీ
82. మిరాతుల్‌అక్బర్‌(1822) పర్షియన్‌భాషలో పత్రిక స్థా పకుడు – రాజా రామమోహన్‌రారు
83. భారత జాతీయోద్యమ పితామహుడు – గోపాలకృష్ణగోఖలే (గాంధీజీ రాజకీయ గురువు)
84. బెంగాల్‌విభజన – కర్జన్‌– 1601-1905
85. ఆనందమఠ గ్రంథకర్త – బంకించంద్ర చటర్జీ
86. స్వరాజ్యం నా జన్మహక్కు – దీనిని నేను సాధించి తీరుతాను అన్నది – బాలగంగాధర తిలక్‌
87. భారత అశాంతి పిత – బాలగంగాధరతిలక్‌
88. భారత శాంతి పిత – గాంధీజీ
89. భారత జాతీయ పిత – అక్బర (మొఘల్‌చక్రవర్తి)
90. భారత జాతిపిత – గాంధీజీ
91. కేసరి (మరాఠీభాష), మరాళీ(ఆంగ్లం) పత్రికస్థా పకుడు – తిలక్‌
92. గీతారహస్య, ‘ది ఆర్కిటిక్‌హోమ్‌ఆఫ్‌ఆర్యాస్‌’ గ్రంథకర్త – తిలక్‌(లోకమాన్య)
93. సావిత్రి – ఇంగ్లీషులో అతిపెద్ద ఇతిహాస గ్రంథకర్త – అరవిందఘోష్‌
94. తిలక్‌– అనిబిసెంట్‌తో కలిసి – హోంరూల్‌ఉద్యమాన్ని ప్రారంభించాడు.
95. 1907 – సూరత్‌– రాస్‌బీహారీ ఘోష్‌అధ్యక్షతన కాంగ్రెస్‌లోని అతివాదులు మరియు మితవాదుల మధ్య చీలిక ఏర్పడింది.
96. 1916 – లక్నో – ఎ.సి మజుందార్‌అధ్యక్షతన మితవాదులు అతివాదుల కలయిక జరిగింది.
97. అమర్‌సోనార్‌బంగ్లా గేయరచయిత – రవీంధ్రనాథ్‌ఠాగూర్‌(1971 తర్వాత బంగ్లా దేశ్‌జాతీయగీతం)
98. లాల్‌-బాల్‌-పాల్‌– త్రయం ఎవరు – లాలా లజపతిరారు, బిపిన్‌చంద్రపాల్‌, బాలగంగాధర్‌తిలక్‌
99. 1906లో ఢాకాలో – ఏఐఎంఎల్‌(ఆల్‌ఇండియా ముస్లిం లీగ్‌) స్థా పించారు.
100. గాడిచర్ల హరి సర్వోత్తమరావుకు గల బిరుదు – ఆంధ్రతిలక్‌
101. కోటప్పకొండ సంఘటన – 1802-1909న జరిగింది.
102. ఇండియా విన్స్‌ఫ్రీడమ్‌– గ్రంథకర్త – మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌
103. రౌలత్‌చట్టం – 06-04-1919 అమలులోకి వచ్చింది.
104. జలియన్‌వాలాబాగ్‌మారణకాండ – 1304-1919న జరిగింది.
105. ఖిలాఫత్‌డే – 19-10-1919న జరుపుకున్నారు.
106. 1920 ఆగస్టు 1న సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. (గాంధీజీ ఆధ్వర్యంలో)
107. మాకొద్దీ తెల్లదొరతనం… గీత రచయిత – గరిమెళ్ల సత్యనారాయణ
108. చౌరీచౌరా సంఘటన – 05-02-1922న జరిగింది.
109. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బిరుదు – ఆంధ్రరత్న
110. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం -1922 – పర్వతనేని వీరయ్య చౌదరి (ఆంధ్ర శివాజీ)
111. స్వరాజ్యపార్టీ స్థా పకులు – మోతీలాల్‌నెహ్రూ + సిఆర్‌దాస్‌
112. సైమన్‌కమిషన్‌(1+6) 1927 నవంబర్‌లో ఏర్పాటు చేశారు.
113. శాసనోల్లంఘనోద్యమం / ఉప్పు సత్యాగ్రహం – 12-03-1930న 78 మంది ప్రతినిధులతో సబర్మతీ ఆశ్రమం వద్ద జరిగింది. – దీనిని గాంధీజీ ప్రారంభిం
114. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరవనిత – భారత కోకిల సరోజనీనాయుడు
115. సరిహద్దు గాంధీ బిరుదు గలవారు – ఖాన్‌అబ్దు ల్‌గఫార్‌ఖాన్‌(రెడ్‌షర్ట్స్‌)
116. గాంధీ – ఇర్విన్‌ఒడంబడిక – 05-03-1931న జరిగింది (ఢిల్లీ ఒప్పందం)
117. 1940లో నేతాజీ స్థా పించిన పార్టీ – ఫార్వర్డ్‌బ్లా క్‌
118. వ్యక్తి సత్యాగ్రహం – 17-10-1940న జరిగింది. మొదటి సత్యాగ్రహం – ఆచార్య వినోభాబావే
119. క్రిప్స్‌రాయబారాన్ని (1942)లో గాంధీజీ, పోస్ట్‌డేటెడ్‌చెక్‌అని అభివర్ణించారు.
120. క్విట్‌ఇండియా ఉద్యమం – ముంబయిలో 08-08-1942న ప్రారంభమయ్యింది (గాంధీజీ ఆధ్వర్యలో)
మతీరంలో ఉన్న కాలికట్‌చేరుకున్నాడు.

హ్మద్‌కులీ కుతుబ్‌షా)
వ్యాపారకేంద్రం స్థా పించారు.
ధ్యప్రదేశ్‌).. ఝాన్సీ(ఉత్తరప్రదేశ్‌), నాగ్‌పూర్‌(మహారాష్ట్ర).
అని పిలుస్తా రు.

ని పిలిచాడు. ఇక్కడ ప్రధానమైన పాలెగార్‌

గంతో నడిచింది (ప్రపంచంలోనే మొదటిది)


మ్‌, ప్రెసిడెంట్‌– డబ్ల్యూసి బెనర్జీ
దీనిని గాంధీజీ ప్రారంభించారు.
1. 1910లో ముల్కీ సమస్యపై వెలువడిన ప్రకటన ఎవరి ఉద్యమ ఫలితంగా వచ్చింది?
ఎ. సాలార్ జంగ్-1
బి. మహరాజా కిషన్ పర్షాద్
సి. మీర్ ఉస్మాన్ అలీఖాన్
డి. సర్ నిజామత్ జంగ్

2. హై దరాబాద్ సంస్థా నంలో పారసీ బదులు ఉర్దూను అధికార భాషగా చేసిన సంవత్సరం?
ఎ. 1885
బి. 1882
సి. 1884
డి. 1888

3. హై దరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని సభ్యుల సంఖ్య?


ఎ. ఐదుగురు సభ్యులు
బి. గరిష్ఠంగా నలుగురు సభ్యులు
సి. గరిష్ఠంగా ఆరుగురు సభ్యులు
డి. ఏదీకాదు

4. నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌తో సంబంధం లేనివారు?


ఎ. రామచంద్రనాయక్
బి. అలీయావర్ జంగ్
సి. మోయినీ నవాజ్ జంగ్
డి. జైన్‌యార్ జంగ్

5. హై దరాబాద్ సంస్థా నం భారతదేశంలో విలీనమైనప్పుడు హై దరాబాద్ పోలీస్ కమిషనర్?


ఎ. దీన్‌యార్ జంగ్
బి. అలీయావర్ జంగ్
సి. మోయినీ నవాజ్ జంగ్
డి. జైన్‌యార్ జంగ్

6. హై దరాబాద్ భారతదేశంలో విలీనం చేయబడిన తేదీ?


ఎ. 1948, సెప్టెంబర్ 13
బి. 1948, సెప్టెంబర్ 17
సి. 1947, నవంబర్ 19
డి. 1948, అక్టోబర్ 21

7. పోలీస్ చర్య అని హై దరాబాద్ ఆక్రమణకు పేరు పెట్టిన వ్యక్తి?


ఎ. సర్ధా ర్ వల్లభ్ భాయ్ పటేల్
బి. రాజగోపాలాచారి
సి. బలదేశ్ సింగ్
డి. మహరాజ్ సింగ్
8. హై దరాబాద్ సంస్థా న విలీన సమయంలో భారత సైన్యాధిపతి?
ఎ. వి.పి.మీనన్
బి. బ్యూషర్
సి. కె.ఎం.మున్షీ
డి. ఎండ్రూ స్

9. భారతదేశంలో హై దరాబాద్ విలీన సమయంలో సంస్థా నాల కార్యదర్శి?


ఎ. వి.పి.మీనన్
బి. బ్యూషర్
సి. కె.ఎం.మున్షీ
డి. ఎండ్రూ స్

10. హై దరాబాద్ సంస్థా నంలో భారత ఏజెంట్ జనరల్ ?


ఎ. వి.పి.మీనన్
బి. బ్యూషర్
సి. కె.ఎం.మున్షీ
డి. ఎండ్రూ స్

జవాబులు
1-2, 2-3, 3-2, 4-4, 5-1,6-2, 7-2, 8-2, 9-1, 10-3,

1. రాగి వస్తు వులు ఎక్కువగా లభించిన తామ్రశిలాయుగ స్థా వరమేది?


ఎ. ఇనాంగాన్
బి. అహర్
సి. గిలుండ్
డి. నెవాసా

2. ప్రపంచంలో మొట్టమొదటగా ఇనుము ఎక్కడ కనుగొన్నారు?


ఎ. ఆసియా
బి. యూరప్
సి. ఈజిప్టు
డి. యురేషియా

3. ప్రాచీన శిలాయుగంలో మానవుడు పనిముట్లకు ఉపయోగించిన రాయి?


ఎ. చలవరాయి
బి. క్వార్ట్‌జైట్
సి. గ్రానైట్
డి. సున్నపురాయి

4. ద్రావిడులు ఏ జాతికి చెందినవారు?


ఎ. మెడిటేరియన్
బి. నార్డిక్‌లు
సి. మంగోలాయిడ్‌లు
డి. నీగ్రిటోలు

5. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ ఏ శతాబ్దంలో రూపుదిద్దు కున్నది?


ఎ. క్రీ.పూ. 2, 3వ శతాబ్దంలో
బి. క్రీ.పూ. 5, 6వ శతాబ్దంలో
సి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో
డి. క్రీ.శ. 12, 13వ శతాబ్దంలో

6. ఢిల్లీ సుల్తా నుల కాలంలో దివాన్ ఇ ఇన్షా శాఖ దేనికి సంబంధించిన విభాగం?
ఎ. మత సంబంధ విషయాలను చూసేది
బి. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడా
సి. రాజగృహ సంబంధ వ్యవహారాలను చూసేది
డి. ప్రజా పనుల విభాగం

7. ప్రాచీన స్మారక భవనాల పరిరక్షణ చట్టా న్ని చేసిన గవర్నర్ జనరల్?


ఎ. మింటో
బి. మౌంట్ బాటన్
సి. కర్జన్
డి. లిన్ లిథ్‌గో

8. సింధు లోయ ప్రజలు తగరాన్ని ఎక్కడ నుంచి తెప్పించుకునేవారు?


ఎ. ఆఫ్ఘనిస్థా న్
బి. ఖేత్రి గనులు
సి. గుజరాత్
డి. మెసొపొటేమియా

9. రుగ్వేద కాలం నాటి ఆర్యుల భౌగోళిక విజ్ఞానం, కింది ప్రాంతాల్లో దేనిని దాటి విస్తరించలేదు?
ఎ. బిహార్
బి. సట్లెజ్
సి. యమున
డి. సింధు

10. మలివేద కాలంలో అత్యున్నత స్థా నాన్ని ఆక్రమించిన దేవత ఎవరు?


ఎ. ఇంద్రు డు
బి. ప్రజాపతి
సి. పశుపతి మహాదేవుడు
డి. అగ్ని

జవాబులు
1-2,2-4,3-2,4-1,5-2,6-2,7-3,8-1,9-3,10-2.

You might also like