You are on page 1of 125

A

POWERFUL
HANDBOOK
ON
INDIAN
KINGS
THIS PDF IS PREPARED
BY USING
LOTS OF STANDARD BOOKS
FOR REVISION PURPOSE.
YOU CAN REVISE ALL THE KINGS
AND THEIR CRONOLOGY AND
THEIR IMPORTANCE

SPOON FEEDING EDUCATION


షోడష మహాజనపదాలు
S మహాజనపదం రాజధాని ప్పస్తుత
No ప్రంతం
1 అంగ చంప బిహార్
2 కాశీ వారణాసి ఉతుర్ ప్పదేశ్
3 కోసల ప్ావసి ు ఉతుర్ ప్పదేశ్
4 మగధ రాజగృహము , బిహార్
రటలీపుప్తం
5 వజ్జీ వైాలి ఉతుర్ ప్పదేశ్
6 వతస కౌాంబి ఉతుర్ ప్పదేశ్
7 మలల కుశి ఉతుర్ ప్పదేశ్
8 మత్ య విరాట నగరం ఉతుర్ ప్పదేశ్
9 కురు ఇంప్దప్పసఠ డిలీల
10 రంచాల కాంపిలయ ఉతుర్ ప్పదేశ్
11 ఛేది స్తక్త ుమతి మధయ ప్పదేశ్
12 సూరసేన మధుర ఉతుర్ ప్పదేశ్
13 అవంతి ఉజయి ీ ని మధయ ప్పదేశ్
14 గంధార తక్షశిల రక్తస్తున్
15 కాంబోజ రాజపుర రక్తస్తున్
16 అసమ క భోధన్ తెలంగణ
హరాయ ంక వంశం [ 544 BC – 413 BC ]

రాజు ప్రముఖ్య త
బింబిస్తరుడు • రాజయ స్త స్థ ప పకుడు
• ఆస్తపన వైద్ధ్య డు –
జ్జవకుడు
అజాత శప్ువు • మొదటి బౌదయ సంగీతి
• మహా శిల కంటక , రథ
ముసలము ఇతను
ప్పవేశ పెటిిన
ఆయుధాలు
ఉదయనుడు • రాజధాని ని
రాజగృహం నుండి
రటలీపుప్తం క్త
మారాా డు
నాగదాస్తడు • హరాయ ంకులలో
చివరివాడు
• నాగదాస్తడిని
శిశునాగుడు చంపి
శిశునాగ వంశం
స్థస్తపపించాడు
శిశునాగ వంశం [ 413 BC – 364 BC ]

రాజు ప్రముకయ త
శిశునాగుడు • రాజయ స్థస్తపపకుడు
• రాజధానిని
రటలీపుప్తం నుంచి
వైాలి క్త మారాా డు
కాలాశోకుడు • రండవ బౌదయ సంగీతి
• గొపప వాడు
• చివరివాడు
నంద వంశం [ 364 BC – 321 BC ]

రాజు ప్రముకయ త
మహాపదమ నంధుడు • రాజధానిని వైాలి
నుండి
రటలీపుప్ానిక్త
మారాా డు
• ఏకరాట్ , పరశురామ
బిరుద్ధ్లు
తీస్తకునాా డు
ధననంధుడు • ఇతని మంప్తి
విష్ణుగుపుుడు లేదా
చానుకుయ డు లేదా
కౌటిలుయ డు
• చంప్దగుప ు మౌరుయ డు
ధననంధుడిని
ఓడించి మౌరయ
స్తప్మాజాయ నిా
స్థస్తపపించాడు
భారత దేశం పై విదేశీ దండయాప్తలు

రరసికుల (పరి ియనుల) దండయాప్త :


రాజు ప్పత్యయ కతలు
సైరస్ • భారత దేశం పై
దండెతిున తొలి
రరసికుడు
మొదటి డెరియస్ • గొపప వాడు
• ప్గీకుల పై దండెతిు
మొదటి పరి ియా ప్గీకు
యుధయం లో
ఓడిపోయాడు.
క్సస ర్ క్షేస్ • డేరియస్ తరువాత
చప్కవరి ు
• ఇతను అలెక్షండర్
చేతిలో అరబెల (330
BC) యుధయం లో
ఓడిపోయాడు
అలెగీండర్ దండయాప్త (327 BC - 326 BC)
• మాసిడోనియా అధిపతి ఫిలిప్ కుమారుడు
• ఇతని తలిల ఒలంపియస్
• ఇతని గురువు అరిస్తిటిల్
• భారత దేశపు మొటమొ ి దటి ప్ోహి అంబి (రాజధాని
తక్షశిల) అలెగీండర్ ను ఆహాా నించాడు.
• అలెగీండర్ జ్జలం నది క్త ప్బిడిీ ని నిరిమ ంచాడు
• అలెగీండర్ పోరస్ ల మధయ జరిగిన యుధయం జ్జలం
యుధయం (326 BC). దీనిని హైడసప స్ యుధయం అని
అంటారు
• అలెగీండర్ గుప్రం పేరు బుషే ఫొలస్
• అలెగీండర్ భారత్ లో 19 నెలలు గడిరడు
• అలెగీండర్ మరణం 323 BC బాబిలోన్ లో ప్పస్తుతం
బాగాద్
మౌరయ స్తప్మాజయ ం ( 322 - 187 BC)
రాజు ప్పత్యయ కతలు
చంప్దగుప ు మౌరయ • మౌరయ వంశ
(322-298 BC) స్త
స్థ ప పకుడు
• చంప్దగుపుుని రాష్టషి
రలకుడు
పుషయ గుపుుడు
స్తదర్ న తటకానిా
నిరిమ ంచాడు
• ఇతడు జైన
మతస్తపడు
• ప్పభావితం చేసిన జైన
మతస్తపడు బప్దబహు
• రటలీ పుప్తం లో
మొదటి జైన పరిషుు
ను ఏరాప టు చేారు.
• రాజాయ నిా తయ జంచి
ఉతుర భరతదేశం
నుంచి దక్షిణ
భారతదేానిక్త వచిా
కరాుటక లోని ప్ావణ
బెళగళ లో సలేలఖ్న
ప్వానిా ఆచరించి
మరణంచాడు
బింద్ధ్స్తరుడు (298-273 • బిరుద్ధ్లు
BC) అమిప్తఘాత , సింహ
సేనుడు
• ఇతని ఆస్తపనానిక్త
వచిా నవారు డైమాకస్
(తతా వేత)ు ,
డయోనిసశ్ (ఈజప్ ి
రాయబారి )
• అభిమానించిన
మతం అజవికమతం
అశోకుడు (269-232 BC) • అశోకుని శసనాలు 9
తరగులు
• శిలా ాసనాలు 14
• నిరిమ ంచిన స్థసూపరలు
84000
• అశోకుని భారయ లు -
అసంది మిప్త (పటి
మనిషి) , తిష్యయ రక ఖ
(బౌధయ మత వయ తిరేక్త) ,
కారువక్త ( దక్షిణ
భారతదేశం) , పదామ వతి
, విధిష మహాదేవి (బౌధయ
మతస్తురాలు)
• విదిష మహాదేవి
సంానం మహంప్ద ,
సంఘమిప్త
• అశోకుని మనమలు
దశరథుడు , సంప్పతి
• కళంగ యుధయం 261 BC -
అశోకుడు కళంగ రాజైన
మహమేఘవహన
వంానిక్త చందిన
అనంతపదమ నాుడు
ను హతమారిా
విజయానిా
స్తధించాడు.
• అశోకుని క్త బౌధయ దీక్ష నీ
ఇచిా న గురువు
ఉపగుపుుడు.
• ఇతను 3వ బౌధయ సంగితి
ని నిరా హించాడు

కునాలుడు • అశోకుని కుమారుడు


• పచిా మ ప్రంతం
ఇతనిక్త ఇవా బడింది

దశరథుడు • అశోకుని మనముడు


• ఇతను ఆదరించిన
మతం అజ్జవిక మతం
సంప్పతీ • కునాలుని కుమారుడు
• జైన మానిా
ఆదరించాడు

బృహప్దద్ధ్డు • మౌరుయ లలో చివరి


వాడు
• ఇతని సెనాధి పతి
అయిన పుషయ మిప్త
శుంగుడు ఇతనిా
వధించి శుంగ
రాజాయ నిా
స్థస్తపపించాడు
శుంగులు
రాజు ప్పత్యయ కతలు
పుషయ మిప్త శుంగుడు • శుంగ వంశ స్థస్తపపకుడు
• వైదిక మత
ప్బాహమ ణుడు
• ఇతని కాలంలో ప్గీకు
దేశస్తుడైన
డేమిప్తియస్
దండెాుడు. కానీ
దెమిప్తియస్ దాడిని
పుషయ మిప్ుని
మనమడు
వస్తమిప్ుడు
తిపిప కొటాిడు
• పుషయ మిప్ుని
కాలంలోనే కళంగ
ఖారవెలుడు మగధ పై
3 స్తరుల దండెాుడు.
• పతంజలి ఇతని
కాలానిక్త చందిన
వారు.
అగిా మిప్ుడు • పుషయ మిప్ుని
వారస్తడు
• ఇతని గురించి
కాళదాస్త మలవికాగా
మిప్తం ను
రచించాడు
భాగవుడు • మరోపేరు
భాగబప్ద్ధ్డు
• ఇండో ప్గీకు రాయబారి
అయిన
హెలియడోరస్ ఇతని
ఆస్తపనానిక్త వచిా
భాగవత మానిా
స్వా కరించాడు అని
బెస్ నగర్ ాసనం
తెలియజేస్తుంది
దేవభూతి • శుంగులలో చివరి
వాడు
• అతని ప్బాహమ ణ
మంప్తి అయిన
వాస్తదేవ కనా
అతనిని వధించాడు

కణా వంశం
రాజు ప్పత్యయ కతలు
వాస్తదేవ కణా • కణా వంశ స్త స్థ ప పకుడు
• రాజధానిని విదిశ
నుంచి రటలిపుప్తం
క్త మారాా డు.
స్తశరమ కణా • చివరి వాడు
• ాతవాహన రాజు
మొదటి పులోమావి
ఇతనిా
అంతమొందించాడు

మధయ ఆసియా రాజాయ లు - ఇండోప్గీకులు


రాజు ప్పత్యయ కతలు
మినాండార్ • ఇండోప్గీకులలో
ప్పసిద్ధ్యడు
• బౌధయ వజమ మయం
ఇతనిా మిలింద్ధ్డు
అని పేర్కొ నా ది
• ఇతని ఆస్తపనంలోని
బౌధయ పండిుడు
నాగసెనుడు
(నాగరుీనుడు)
• మిలింద్ధ్నిక్త
నాగసెనునిక్త బౌధం
గురించి జరిగిన చరా
ఫలితంగ రూపందిన
ప్గంధం మిలింద పనాా
(రళీ)
• మినండార్ రాజధాని
స్తకలనగరం
(సియలోొ ట)

శకులు
రాజు ప్పత్యయ కతలు
మవుస్ • తొలి శక రాజు
• శకుల రాజధాని
తక్షశిల
శకుల రాష్టషి రలకులు క్షప్తపులు
1. క్షహారాట క్షప్తపుల - మహారాష్టషి
2. కర ామక క్షప్తపులు - గుజరాత్

క్షహారాట క్షప్తపులు
➢ వీళళ రాజధాని మినా గరం (మందస్త)
➢ మూలపురుష్ణడు భూమకుడు
➢ వీరిలో గొపప వాడు నెహరనుడు
➢ గౌతమీ పుప్త ాతకరి ు నాహరనుని ఓడించి ఆ రాజయ
భాగలను ఆప్కమించాడు

కరమ
ా క క్షప్తపులు
➢ వీరి రాజధాని ఉజయి
ీ ని
➢ మూలపురుష్ణడు చసను ి డు
➢ వీరిలో అప్గగణుయ డు శక రుప్దదమనుడు
➢ రుప్దదమనుని ప్పసిదయ ాసనం జునఘడ్ / గిరాా ర్
ాసనం. ఇది భారతదేశంలోనే మొటమొ ి దటి పూరి ు
సంసొ ృత ాసనం
➢ రుప్దదమనుడు స్తదర్ న తటాకానిక్త మరముులు
చేయించాడు
రరి పయనుల
 భారతీయులు వీరిని రహలవులు అని పిలిచారు
 వీరిలో గొపప వాడు గొండోఫరిా స్
 గొండో ఫరిా స్ రాజాయ నిా సందరి్ ంచిన ష్టైసవ

ప్పచారకుడు సెయింట్ థామస్
కుష్యణులు
రాజు ప్పత్యయ కతలు
కుజులోకాడఫైసిస్ • కుష్యణ వంశ
స్థస్తపపకుడు
విమాకాడఫైసిస్ • ఇతను శివునిా
ఆరాధించాడు
• ఇతని రాజధాని
పురుషపురం లేదా
పెష్యవర్
• ఇతని బిరుద్ధ్లు
రక్షకుడు,
మహశా రుడు,
సరా లోకేసా ర
కనిష్ణొ డు • అప్గగణుయ డు
• శక యుగనిా
ప్రరంభించాడు (78
BC)
• రాజధాని పురుషపురం
లేదా పెష్యవర్
• నాలగవ బౌధయ సంగీతి
నీ నిరా హించాడు
• ఇతనిా రండవ
అశోకుడు అని
అంటారు
• చరకుడు ఇతని
ఆస్తపనంలో ఉనాా డు
హవిష్ణొ డు • ప్బాహమ ణ మతం
• కలానుని
రాజతరంగిణ ప్పకారం
ఇతడు గొపప వాడు
అని పేర్కొ ంటారు
రండవ వాస్తదేవుడు • చివరివాడు
గుపుుల యుగం
రాజు ప్పత్యయ కతలు
ప్శీ గుపుుడు • వంశ స్థస్తపపకుడు
• అదిరాజు మహారాజు
ఇతని బిరుద్ధ్లు
ఘటోతొ చడు • రండవ వాడు
మొదటి చంప్ద గుపుుడు • తొలి సా తంప్త
రలకుడు
• మహరజధిరజా, రారాజు
ఇతని బిరుద్ధ్లు
• లిచా వి రాకుమార ు
కుమార దేవి ని వివాహం
చేస్తకునాా డు
• మొదటి బంగరు
నాణేలు ముప్దించిన
తొలి భారతీయ రాజు.
• ఇతను గుప ు శకానిా
ప్రరంభించాడు (320 BC)
సముప్ద గుపుుడు • గొపప వాడు
• ఇతని విజయ యాప్తల
గురించి అలహాబాద్ సిల
ాసనం తెలియజేస్తుంది
(ప్పయాగ ప్పశసి)ు . దీనిని
రచించిన వాడు
హరిసేనుడు ( సంది
విప్గహ)
• ఇండియన్ నెపోలియన్
అంటారు
• అశా మేధ యోగి,
కవిరాజు ఇతని
బిరుద్ధ్లు
• ఇతను దక్షిణాది రాజాయ ల
పటల ప్గహం - మోక్షం -
అనుప్గహం విధానానిా
అనుసరించాడు.
• ఉతుర భారతదేశంలో
నవరాజాయ ల కూటమి
వారు దండెాురు.వారిని
కౌాంబి యుధయం లో
ఓడించాడు. ఈ
విజయానిక్త గురుుగ
ఈరన్ లో విష్ణు
దేవాలయానిా
నిరిమ ంచాడు.
• ఇతని భారయ దాుదేవి,
కుమారుడు చంప్దగుప ు
విప్కమాదిుయ డు.
రండవ చంప్ద్ధ్పుుడు • ఇతని బిరుద్ధ్లు
చంప్దగుప ు
విప్కమాదిుయ డు, శకారి,
సహస్తంక, పరమ
భాగవత, కవిపండిత
కలప తరువు, దేవిప్శీ,
ప్శివిప్కమ,అజత్ విప్కమ.
• నాగ వంశ కనయ అయిన
కుబెరనాగ ను
వివాహమాడాడు
• మొదటి స్తరిగ వెండి
నాణేలు ముప్దించిన
భారతీయ రాజు
• రాజధానిని పటలిపుప్తం
నుంచి ఉజయి ీ ని క్త
మారాా డు
• ఇతని కాలంలో
నవరాా లు ఉనాా రు
• ఇతని కాలంలో చైనా
యాప్తికుడు అయిన
ఫాహియాన్ భారత
దేానిా సందరి్ ంచాడు
కుమారగుపుుడు • రండవ చంప్దగుపుుడు
దృవా దేవి కుమారుడు
• నలంద
విశా విదాయ లయానిా
స్త
స్థ ప పించాడు
సొ ంద గుప ు • రాజధానిని ఉజయిీ నీ
విప్కమాదితయ నుంచి మళీళ
రటలిపుప్ానిక్త
మారాా డు
నరసింహ గుపుుడు • ఇతని బిరుద్ధ్
బాలాదితయ
• ఇతను హునులక్త కపప ం
కటాిడు

విష్ణు గుపుుడు • చివరి చప్కవరి ు

పుషయ భూతి వంశం

రాజు ప్పత్యయ కతలు


ప్పభాకర • ఇతని బిరుద్ధ్లు మహరాజధి రాజ,
వరనుయ డు హూన హరిన కేసరి
• ఇతని రాజధాని స్త
స్థ ప నేశా రం
రాజయ • ప్పభాకర వర యనుని కుమారుడు
వరను
య డు
హర ి • ఇతని పటాిభిషేకం 606 BC లో
వరనుయ డు స్త
స్థ ు నేశా రం కేంప్దంగ, రాజపుప్త
అనే బిరుద్ధ్ తో జరిగింది
• 612 BC లో కనోజ్ కేంప్దంగ,
శీలాదితయ అనే బిరుద్ధ్ తో జరిగింది.
• బాదామి చాళుకయ రాజు రండవ
పులకేశి హర ివరను య ని పై దండెతిు
అతడిని ఓడించాడు అని పులకేశి
యొకొ ఐహోలు ాసనం
తెలియజేస్తుంది
• హూయ యాన్ ాస ంగ్ హరుిని
రాజాయ నిా సందరి్ ంచాడు
• ఇతని బిరుద్ధ్లు రాజపుప్త, శీలా
దితయ ,
ఉతురపదేశా రుడు,పరమామహెసా ర
• ఇతను కనొజ్ పరిషత్ (643 BC) ను
నిరా హించాడు
• 643 BC లో మహమొక్ష పరిషత్ ను
ప్పయాగ లో నిరా హించాడు. దీనిని
ప్పతి ఐద్ధ్ సంవతస రాల ఒకస్తరి
నిరా హించాడు. ఈ పరిషత్ లో రాజు
ఉనా దంా దానం చేసి
రిక ుహస్తులతో రాజధానిని
చేరుకుంటాడు.
• హారుిని రచనలు రాా వళ,
నాగనందం, ప్పియదరి్ క

బాదామి చాళుకుయ లు
• చాళుకయ వంశ మూలపురుష్ణడు చలిక్త రమమ నుడు
• మొదిస్తరిగ స్తరా భౌమతా ం ప్పకటించుకునా
చాళుకయ రాజు మొదటి పులకేశి
• మొదటి పులకేశి కుమారుడు మొదటి కీరి ు వరమ
• మొదటి కీరి ు వరమ సోదరుడు మంగలేస్తడు.
• మంగలేస్తడు రండవ పులకేశి క్త సంరక్షకుడు.
అంతరుయ దయం లో మంగలేస్తడు పులకేశి చేతిలో
చంపబడినాడు
రాజు ప్పత్యయ కతలు
2వ పులకేశి • ఇతని యుదయ
విజయాల గురించి
ఇహోల్ ాసనం
తెలియజేస్తుంది
• అయయ వోలు ాసన
కర ు పులకేశి ఆస్తపన కవి
రవికీరి ు
• ఇతను మొదటి
మహెంప్దవరమ ను
పులలలురు యుధయం లో
ఓడించాడు
• మొదటి నరసింహ
వరమ పులకేశి నీ
మనిమంగలం
యుదయంలో
ఓడించాడు
• వెంగిక్త ప్పతినిధి గ
పులకేశి 2 అతని
సోదరుడైన కుబ ీ
విష్ణువర యనుడు ను
నియమించాడు. కుబ ీ
విష్ణువర యనుని
వారస్తలే తూరుప
చాాుకుయ లు

మొదటి విప్కమాదిుయ డు • బాదామి లో ఉనా


మొదటి నరసింహ
వరమ ను తరిమివేసి
బాదామి నీ
పునరప్కమించాడు
• ఇతను రండవ
మహంప్ద వరమ ను
ఓడించి కంచిని
ఆప్కమించాడు
రండవ విప్కమాదిుయ డు • ఇతను పలలవ రాజు
అయిన నందివరమ ను
ఓడించాడు
• ఇతను పటిడకొ ల్ లో
విరూరక్ష దేవాలయం
ను నిరిమ ంచాడు
• ఇతని కాలంలో
అరబుు ల దాడి
జరిగింది.

రండవ కీరి ు వరమ • బాదామి చాళుకుయ ల


లో చివరివాడు
• ఇతనిా ఓడించి
రాష్టషకూ ి ట
స్తరా భౌమాా నిా
స్థస్తపపించినవాడు
రాష్టషకూ ి ట దంతి
ద్ధ్రుగడు
తూరుప (వేంగి) చాళుకుయ లు
రాజు ప్పత్యయ కతలు
కుబ ీ విష్ణువర యనుడు • రండవ పులకేశి
సోదరుడు
• ఇతని బిరుద్ధ్లు
మకరదా జుడు,
విషమశిదిా

మొదటి జయసింహుడు • ాసనాలలో మొదటి


స్తరి తెలుగు భాషను
వినియోగించాడు
• ఇతని బిరుద్ధ్
సరా సిదిా
• ఇతని కాలంలో
హుయ ంాస ంగ్
ఆంప్ధదేానిా
సందరి్ ంచాడు

రండవ విజయాదిుయ డు • రాష్టషకూ


ి ట
స్తరా భౌమాా నిక్త
ఎద్ధ్రుతిరిగి న వాడు
• నరేంప్ద మృగరాజు
ఇతని బిరుద్ధ్
• ఇతను యుధయం చేసిన
ప్పతి చోట
శివాలయాలు
నిరిమ ంచాడు. 108
యుదాయలు 108
దేవాలయాలు
గునగ విజయాదిుయ డు • గొపప వాడు
• ఇతని బిరుద్ధ్
గునక్సళ్ళళ ట - గునలచే
అందమైన వాడు ,
బిరుదాంక భీమ
• ఇతను రాష్టషకూ ి టులు
ని ఓడించి సముధిగత
పంచమహసబ య అనే
బిరుద్ధ్ పందాడు
• తెలుగు పదాయ లలో
తొలి స్తరి ాసనాలు
వేయించాడు

చాళుకయ భీముడు • ఇతను


పంచారామాలు
నిరిమ ంచాడు అని
భావిస్తునాా రు
రండవ అమమ రాజు • రాజమహప్దవరం ను
రాజధాని గ
పరిరలన చేాడు
• ఇతని బిరుద్ధ్
కవిగయక
కలప తరువు
• ఇతని బావమరిది
అయిన జటా చోడ
భీముడు తూరుప
చాళుకయ వంశ
రలనకు
అంతరాయం
కలిగించాడు
శక్త ు వరమ • జటా చోడ భీమునిా
చంపి శక్త ు వరమ ను
సింహాసనం మీద
నిలిప న వాడు చోళ
రాజు రాజరాజ
చోళుడు
విమలాదిుయ డు • శక్త ు వరమ సోదరుడు
• రాజరాజ చోలుని
కుమార ు అయిన
కుందవా ను, జటా
చోడ కుమార ు అయిన
మేలమ లను వివాహం
చేస్తకునాా డు
రాజ రాజ నరేంప్ద్ధ్డు • ఇతను ఏడవ
విజయడిుయ డి తో
వారసతా యుధయం
చేసి గెలిచి రాజాయ నిక్త
వచాా డు
• ఇతని భారయ రాజేంప్ద
చిలుని కుమార ు
అమమ ంగ దేవీ
• ననా య ఇతని
కాలానిక్త చందినవాడు
ఏడవ విజయడిుయ డు • వేంగి చాళుకుయ ల లో
చివరివాడు
పలలవులు
పలలవులు రండు రకాలు
 ప్రచీన పలలవులు - ఈ వంశ మూలపురుష్ణడు వీర
కురా వరమ . ఇతని తరువాత తన కొడుకు శివ
సొ ంద వరమ వచాా డు. శివ సొ ంద వరమ ప్రచీన
పలలవుల అందరిలో గొపప వాడు. ఇతని బిరుద్ధ్
దరమ మహరజాధిరాజ. ప్రచీన పలలవుల లో
చివరివాడు మొదటి నంది వరమ
 మహా పలలవులు -
రాజు ప్పత్యయ కతలు.
సింహ విష్ణువు. • మహపలలవులలో
ఆద్ధ్య డు
• ఇతని బిరుద్ధ్
అవనీసింహ
మొదటి మహంప్దవరమ . • ఇతనిని రండవ
పులకేశి పుళళ లూరు
యుదయంలో(630 AD)
ఓడించాడు
• ఇతను సంగీత శీలా
ాసనానిా
చక్తొ ంచాడు -
కడిమియా మలై
సంగీత ాసనం
• ఇతను రచించిన
కావాయ లు మతువిలస్త
ప్పహసనం,
భగవదజుక ీ
• ఇతని బిరుద్ధ్లు
చిప్తకార పులి, విచిప్త
చిుుడు, గునభర,
అవనిభాజన
మొదటి నరసింహవరమ • పలలవుల లో
అప్గగణుయ డు
• ఇతను మనిమంగల
యుదయంలో రండవ
పులకేశి నీ ఓడించాడు
• ఇతని బిరుద్ధ్లు
వాాపికొండ,
మహామలల
• ఇతను మహామళళ
పురం ను నిరిమ ంచాడు
• ఇతను కాలంలో
హుయ యాంాస ంగ్
కాంచిపురానిా
సందరి్ ంచాడు

రండవ మహెంప్దవరమ . • ఇతనిని చాళుకయ


రాజు అయిన మొదటి
విప్కమాదిుయ డు
ఓడించాడు
రండవ నరసింహ వరమ . • ఇతని బిరుద్ధ్లు
రజసింహా,
ఆగమప్పియ, శంకర
భక ు
అపరాజత వరమ . • పలలవుల లో
చివరివాడు
• ఇతడు రండుయ ల ని
ప్శీ పురంబియం
యుధయం లో
ఓడించాడు. ఈ
యుదయంలో అపరాజత
వరమ కు సహకరించిన
చోళ రాజు అయిన
ఆదితయ చోళుడు
అపరాజత వరమ ను
వధించి కంచిపురానిా
ఆప్కమించాడు

రాష్టషి కూటులు
రాజు ప్పత్యయ కతలు.
దంతిద్ధ్రుగడు. • రాష్టషకూ ి ట వంశ
స్త
స్థ ప పకుడు
• చాళుకయ రాజు అయిన
రండవ
విప్కమాదిుయ ని క్త
స్తమంుడు
• ఇతని రాజధాని
ఎలోలరా లేదా ఎలిచ్
పూర్
• ఇతని బిరుద్ధ్లు
పృథ్వా వలలభ,
ఖ్డాగవలోక
• ఎలోలరా లో దావార
ఆలయానిా
నిరిమ ంచాడు

మొదటి కృష్ణుడు. • ఎలోలరా లో ైలాస


నాథ దేవాలయానిా
నిరిమ ంచాడు
• ఎలిఫంటా ఆలయం
ను నిరిమ ంచాడు

అమొఘవరుిడు. • ఇతను మనాయ ఖేటం


అనే నగరానిా
నిరిమ ంచి రాజధానిగ
చేస్తకునాా డు
• ఇతను కనా డ
బాషలో కవి రాజ
మార గం అనే ప్గంధానిా
రచించాడు
• ఇతని కాలంలో అరబ్
యాప్తికుడు
స్తలేమాన్ రాజాయ నిా
సందరి్ ంచాడు
రండవ కృష్ణుడు. • ఇతని కాలం నుంచి
రాష్టషకూ
ి టులు
పతనం ప్రరంభం
అయింది

మూడవ కృష్ణుడు. • ఇతని బిరుద్ధ్


తంజైయున్ కొండ
• ఈ వంశంలో చివరి
గొపప రాజు
నాలగవ ఇంప్ద్ధ్డు. • ఇతను మూడవ
కృష్ణుని మనమడు
• ఇతనితో ఈ వంశం
అంతం అయింది
చోళులు
రాజు ప్పత్యయ కతలు
కరికాల చోళుడు. • మొటమొ ి దట చోళ
రాజయ మును
స్త
స్థ ప పించింది ఇతనే
నేడు మిడి క్సళళ . • ఇతను కరికాలుని
మనమడు
• ఇతనితో ప్రచీన చోళ
వంశం అంతం
అయింది

నవీన చోళులు
రాజు ప్పత్యయ కతలు
విజయాలయుడు. • ఇతను పలలవుల కు
స్తమంుడు
• రండయ స్తమంుడు
అయిన ముతురయార్
ను ఓడించి
తంజావూర్ ని
ఆప్కమించి అకొ డ
విసంభస్తది అనె
దేవాలయనిా
నిరిమ ంచాడు.
• నవీన చోళుల క్త
నాంది పలికాడు
ఆదితయ చోళుడు. • పలలవ రాజు అయిన
నంది వరమ మరణంతో
అతని కుమారులైన
నృపుంగ వరమ కు
అపరాజత వరమ కు
వారసతా యుధయం
జరిగింది. ఆదితయ
చోళుడు అపరాజత
వరమ కు సహాయంగ
వెళల నృపుంగ వరమ
ను అతనిక్త
సహాయంగ వచిా న
రండయ రాజు
గునవరమ ను
కుంభకోణం
సమీపంలోని ప్శీ
పురంభియం యుధయం
లో ఓడించి
తంజావూరు ను
పందాడు. అపరాజత
వరమ చివరి దశలో
అతనిని కూడా
ఓడించి కంచినీ
ఆప్కమించాడు.
మొదటి పరాంతక • ఉతురమెరుర్
చోళుడు. ాసనానిా
వేయించాడు.
• ఈ ాసనంలో చోళుల
రలనా విధానం
గురించి తెలుస్తుంది.
• రండయ రాజయ ం ను
దండెతిు మద్ధ్రై ను
ఆప్కమించి
మధురైకొండ అనే
బిరుద్ధ్ పందాడు
• ఇతడు తకొొ లం
యుదయంలో మూడవ
కృష్ణుని చేతిలో
ఓడిపోయాడు
• ఇతడు మరణంచే
సమయానిక్త
చొలనాడు మాప్తమే
చోళుల అధీనంలో
ఉంది
మొదటి రాజరాజు. • ఇతని కాలంలో చోళ
రాజయ ం తిరిగి
శక్త ువంతం అయినది
• ఇతని బిరుద్ధ్లు
జయగొండ,
చొలమార ుండా,
సివరధ శేఖ్ర,
ముమమ డి చోళ,
కేరాలాంతక
• ఇతడు రండుయ ల ను
కందలూరు
యుదయంలో
ఓడించాడు
• కేవల రాజును విలీనం
యుదయంలో
ఓడించాడు
• సింహాల రాజు 5వ
మహంప్ద్ధ్డు నీ
ఓడించి ఉతుర
సింహళం నీ
జయించాడు
• మాలీావుల ను
ఆప్కమించి తన
రాజయ ంలో
కలుపుకునాా డు
• ఇతను తంజావూరు
లో బృహదీశా ర
ఆలయానిా 1010 AD
లో నిరిమ ంచాడు.
రాజేంప్ద చోళుడు -1 • ఇతని బిరుద్ధ్లు
గంగై కొండ - గంగ
ప్రంాలను
ఆప్కమించిన వాడు,
కడరన్ కొండ -
కడారం ను
ఆప్కమించాడు, ముడి
కొండ - రండయ ,కేరళ,
సింహళ ను
ఆప్కమించాడు, ప్తి
సముప్దాదిశా ర -
బంగళ్ళ ఖాతం,
హిందూ మహా
సముప్దం, అరేబియా
సముప్దాల పై
ఆధిపతయ ం
స్తధించాడు.
• సింహళ రాజు 5వ
మహంప్ద్ధ్డు నీ
ఓడించి సింహళం
మొాునిా స్తా ధీనం
చేస్తకునాా డు

మొదటి రాజాధిరాజు. • చాళుకుయ ల ముఖ్య


పటిణం అయిన
కళ్ళయ ణ నీ ఆప్కమించి
విజయరాజంప్ద అనే
బిరుద్ధ్ పందాడు
రండవ రాజేంప్ద్ధ్డు. • ఇతను మొదటి
రాజాధిరాజు
తముమ డు
• కళ్ళయ ణ చాళుకయ
రాజు సోమేశా రుని తో
జరిగిన కొపప ం
యుధయం లో
రాజాధిరాజు
మరణంచినపప టికీ
రండవ రాజేంప్ద్ధ్డు
సోమేశా రుని ఓడించి
యుదయ భూమిలో నే
రాజుగ పటాిభిషేకం
చేస్తకునాా డు.
వీర రాజేంప్ద్ధ్డు. • ఇతని కాలంలో చోళ
చాళుకుయ ల మధయ
ఘరణ ి లు తగగయి
ఆది రాజేంప్ద్ధ్డు. • ఇతను విజయాలయ
చోళ వంశం చివరి
చప్కవరి ు

కులోుుంగ చోళుడు. • ఇతను ఆధి


రాజేంప్ద్ధ్డు ని
చంపడం వలన
విజయాలయ చోళ
వంశం అంతం అయి
చోళ చాళుకయ వంశ
రలన ప్రరంభం
అవుుంది.
• ఇతను తూరుప
చాళుకయ రాజు అయిన
రాజరాజనరేంప్ద్ధ్ నిక్త
రాజ రాజ చోళుని
కుమార ు అయిన
ఆమమ ంగ దేవి క్త
జనిమ ంచాడు
• ఇతనిక్త సంకమతవిర ు
( పనుా లు రద్ధ్ా
చేసినవాడు) అనే
బిరుద్ధ్ ఉంది.
విప్కమ చోళుడు. • ఇతని బిరుద్ధ్లు
అహలంక ాయ గ
సముప్ద
రండవ రాజ రాజు. • ఇతను దారాస్తరంలో
ఇరావత్యశా ర
ఆలయానిా
నిరిమ ంచాడు
3 వ రాజేంప్ద్ధ్డు • చోళ చాళుకయ
వంశంలో చివరి వాడు
• కాకతీయ గణపతి
దేవుడు ఇతనిని
ఓడించి కంచి వరకు
ఆప్కమించాడు
• రండయ రాజు
కులశేఖ్ర రండయ
చోళ, హొయసల,
కాకతీయుల
ఓడించాడు
• చివరిక్త రండుయ లు
చోళ చాళుకయ
వంానిా అంతం
చేారు.

రాజపుప్త రాజాయ లు
800 AD నుంచి 1200 AD వరకు అంటే ఢిలీల
స్తలాునుల వరకు భారత దేశంలో అనేక రాజాయ లు
వెలిాయి. ఉతుర భారతదేశంలో రాజపుప్త
రాజాయ లు వెలిాయి. దకొ ను ను రాష్టషకూ
ి టులు,
కళ్ళయ ణీ చాళుకుయ లు రలించారు. దక్షిణ భారత
దేశంలో చోళ స్తప్మాజయ ం కొనస్తగింది.

రాజపుప్త రాజాయ వంశములు:


 గుర ీర ప్పతిహరులు
 పరమారులు
 సొలంక్తలు
 గహదాా లులు
 చౌహానులు
 చందేలులు
 కాలచూరుయ లు
 రల వంశం
 సేన వంశం

గర ీర ప్పతీహరులు
రాజు. ప్పత్యయ కతలు.
మొదటి నాగభటుడు. • రాజయ స్త
స్థ ప పకుడు
• హరుిని తరువాత
కానొజ్ పై రాజు గ
వచాా డు
మిహిర భోజుడు. • ఈ వంశంలో
గొపప వాడు
• అరబు యాప్తికుడు
అయిన స్తలేమాన్
ఇతని ఆస్తపనానిా
సందరి్ ంచాడు
• ఇతని బిరుద్ధ్లు
ఆదివారహా , ప్పభోస

మహంప్ద రలుడు. • ఇతని ఆస్తపనంలో


రాజశేఖ్రుడు అనే
కవి ఉనాా డు. అతను
కావయ మీమాంస,
బాలరామాయణం,
బాలభారతం వంటి
ప్గంథాలు రచించాడు
రండవ భోజుడు. • ఇతని కాలంలో
అరబ్ యాప్తికుడు
అల్ మాస్తది భారత్
ను సందరి్ ంచాడు
రండవ మహంప్దరలుడు. • ప్పతిహరులలో చివరి
వాడు.

గహదాా లులు
రాజు ప్పత్యయ కతలు.
చంప్ద దేవుడు. • మహమమ ద్ గజనీ చే
ఒడింపబడినాడు
• ఇతను ప్పజల మీద
ురుషొ దండ అనే
పనుా విధించాడు
గోవింద చంప్ద్ధ్డు. • ఇతని మంప్తి లక్షిమ
నారాయణుడు కృతయ
కలప తరు లేదా కలప
ప్ద్ధ్మ అనే నాయ య
ాష్టస ు ప్గంథానిా
రచించాడు
జయచంప్ద్ధ్డు. • ఇతను రండవ దేశ
ప్ోహి ( మొదటి
అంబీ)
• ఇతను పృథ్వా రాజ్
చౌహాన్ ను
ఓడించడానిక్త
మహమమ ద్ ఘోరీ నీ
ఆహాా నించాడు
• ఈ వంశంలో చివరి
వాడు.
• ఇతడు ఘోరీ తో
చందా వార్ (1193)
యుధయం లో ఓడిపోయి
ఆతమ హతయ
చేస్తకునాా డు
చౌహానులు
రాజు ప్పత్యయ కతలు.
సింహ రాజ్ చౌహాన్. • చౌహాన్ వంశ
స్త
స్థ ప పకుడు

అజయరాజ చౌహాన్. • ఇతను అజయమేరు


(అజ్జమ ర్) నగరానిా
నిరిమ ంచాడు
పృథ్వా రాజ్ చౌహాన్. • చౌహాన్ లలో నే
కాకుండా
రాజపుప్ులు
అందరిలో గొపప వాడు
• గహదాా లులలో
గొపప వాడు అయిన
జయచంప్ద్ధ్ని
కుమార ు అయిన రాణ
సంయుక ు ను ఎుుకు
పోయి రాక్షస వివాహం
చేస్తకునాా డు
• పృథ్వా రాజ్ ఘోరీని
ఓడించిన యుధయం
మొదటి తరైన్ (1191)
• పృధీా రాజ్ ఘోరీ
చేులలో ఓడి
మరణంచిన యుధయం
రండవ తరైన్ (1192)
• ఇతని బిరుద్ధ్
హిందూ జాతీయ
వీరుడు.
• ఇతని కాలంలో సూఫీ
సనాయ సి షేక్
మొయినుదీాన్ చిస్వ ు
అజ్జమ ర్ లో సి
స్థ పరపడాడడు

రరమారులు
రాజు. ప్పత్యయ కతలు.
ముంజరాజు. • పరమారుల లో శక్త ు
ాలి
• ఈ రాజు ధార నగరం
లో ముంజేశా రం అనే
తటాకం ను మరియు
ముంజ నగరం ను
నిరిమ ంచాడు.
• ఇతని బిరుద్ధ్లు ప్శీ
వలలభ , ఉతప ల రాజు
భోజరాజు • ఈ వంశంలో
గొపప వాడు
• ఇతను భోజపురి
నగరం, బోజపురి
సరస్తస ను
నిరిమ ంచాడు
• ఇతను పతంజలి
యోగ సూప్ాలకు
వాయ ఖాయ నం రాాడు
• ఇతను ధార నగరం
లో సరసా తీ
దేవాలయం ను
నిరిమ ంచాడు
ఉదయదిుయ డు. • ఇతను చివరి
గొపప వాడు
• ఉదయపూర్ లో
నిలకంటేసా ర
ఆలయానిా
నిరిమ ంచాడు
చందేలులు
 వీరి రాజధాని ఖ్జురహో (మధయ ప్పదేశ్)
 వీరి రాజయ ం భందెల్ ఖ్ండ్
 వీరి బలిషమై ి న కోట కలింజర్
రాజు ప్పత్యయ కతలు.
యశోవరమ . • తొలి సా తంప్త
రలకుడు
• ఇతను ఖ్జురహో లో
చురుు జ
దేవాలయానిా (విష్ణు)
నిరిమ ంచాడు
ధంగ రాజు. • ఇతను ఖ్జురహో లో
నిరిమ ంచిన
ఆలయాలు విశా నాథ
దేవాలయం , వైదయ
నాథ దేవాలయం,
జన నాథ దేవాలయం
గండ రాజు. • ఇతను ఖ్జురహో లో
వాాస యన
కామసూప్త భంగిమలోల
నగా శైలి లో వునా
శిలాప లను
చక్తొ ంచాడు
• ఇతను మహమమ ద్
గజనీ చేతిలో
ఓడిపోయాడు

సోలంకీలు
రాజు. ప్పత్యయ కతలు.
మొదటి మూలరాజు. • ఈ వంశ స్థస్తపపకుడు
మొదటి భీమ రాజు. • ఇతని కాలంలో
మహమమ ద్ గజనీ 1026
లో సోమనాథ
దేవాలయం మీద
దాడిచేాడు
• ఇతని కాలంలో ఇతని
సేనాని విమల
మౌంట్ అబూ మీద
దిలాా ర దేవాలయం
ను నిరిమ ంచాడు
కరుుడు. • ఇతను నిరిమ ంచిన
నగరం కర ుపురం ఇది
ప్పస్తుతం
అహమ దాబాద్
• ఇతని ఆస్తపన కవి
బిలాానుడు. ఇతను
విప్కమాంక దేవ చరిప్త
ను రాాడు
జయసింహ సిదయరాజు. • ఇతను సింహ
సంవతస ర శకానిా
ప్రరంభించాడు
• ఇతని ఆస్తపనంలో
పండిుడు
హమచంప్ద. ఇతను
రాసిన ప్గంధం
పరిషిషఠ పరా న్
రండవ భీమరాజు. • ఇతని కాలంలో
మహమమ ద్ గజనీ
సోమనాథ
దేవాలయం పై
దండెతిు నపుప డు 2వ
భీమ రాజు గజని
ఓడించి పంరడు.

కాలచురుయ లు
❖ వీరి రాజధాని ప్తిపురి - మధయ ప్పదేశ్
❖ రాజయ స్థస్తపపకుడు కోకొలులడు
❖ గొపప వాడు గంగయ దేవుడు. ఇతని
బిరుద్ధ్లు ప్తిలింగదిపతి, విప్కమాదితయ
❖ చివరి రాజు విజయసింహుడు
❖ వీరే భారతదేశంలో చిటిచివరి రాజపుప్ులు

రల వంశం
 వీరి రాజధాని ముదగ గిరి - బెంగల్
 వీరు రాజపుప్ులు కారు
 ఈ వంశ మూలపురుష్ణడు గోరలుడు
రాజు. ప్పత్యయ కతలు.
ధరమ రలుడు. • ఇతని ఆస్తపనానిక్త
స్తలేమాన్ అనే
అరబుు రాయబారి
సందరి్ ంచాడు
• ఇతను ప్పతీహరులను
ఓడించి కనౌజ్ ను
ఆప్కమించి
చప్కాయుద్ధ్నిా తన
ప్పతినిధి గ
నియమించాడు
• నలంద
విశా విదాయ లయం ను
పునరుదయరించి 200
ప్గమాల ఆదాయానిా
కేటాయించాడు
• ఇతను మగధ లో
విప్కమశిల
విశా విదాయ లయం ను
నిరిమ ంచాడు

సేన వంశం
రాజు. ప్పత్యయ కతలు.
భలాలల సెనుడు. • ఇతని రచనలు ధార
స్తగరం, అద్ధ్ు త
స్తగరం
• ఇతని కాలంలో
బెంగల్ బీహార్ ల లో
ధరమ ాష్టస ు
అనుగుణంగ
స్తంఘిక పునర్
నిరామ ణం జరిగింది.
ముఖ్రీ ీ, బెనరీ,ీ చటరీ ీ
మొదలైన వారు
ప్బాహమ ణులు. బోస్,
ఘోస్ మొదలైన వారు
క్షప్తియులు
• ఇతను ప్బాహమ ణుల
కోసం కులినిజం ను
ప్పవేశ పెటాిడు.
లక్షమ ణ సేనుడు. • ఇతను గొపప వాడు
మరియు చివరి వాడు
• ఇతను లకోా తి అనే
పటిణానిా
నిరిమ ంచాడు
• ఇతని ఆస్తపనంలో
పంచరాా లు అనే
కవులు ఉండేవారు
• పంచ రాా ల లో
జయదేవుడు
గొపప వాడు ఇతను గీత
గోవిదం ను
రచించాడు.
ముసిం
ల దండయాప్తలు
ఇస్తలం మత స్థస్తపపన
 ఇస్తలం మత స్త స్థ ప పకుడు మహమమ ద్ ప్పవక ు
 ప్పవక ు జనమ స్థసపలం మకాొ (570 AD)
 తలిలదంప్డులు - అమీనా, అబుాలాల
 భారయ ఖ్తీజా
 ప్పవక ు హీరా పరా తం మీద ధాయ నం చేస్తుండగ
అతని 40 ఏట జ్జప్బయిల్ దేవదూత ప్పతయ క్షం అయి
నీవే చిటి చివరి ప్పవక ువు అనే భావానిా
కలుగజేసింది. దీంతో ఇస్తలం మత ఆవిషొ రణ
జరిగింది.
 మకాొ ఇతని బోధనలు వయ తిరేక్తంచగ 622AD
సెపెం ి బర్ 24 న మకాొ నుండి మదీనా కు వలస
వెళ్ళళ డు. దీనినే హిప్జ అంటారు.
 ముసిం ల కాయ లెండర్ కు హిప్జ్జ శఖ్ం ను
ప్రమాణకంగ తీస్తకుంటారు
 ప్పవక ు 630 లో మకాొ పై దండెతిు దానిా జయించి 632
లో మరణంచాడు
 ముసిం ల ల పవిప్త ప్గంథం ఖురాన్ ను సంకలనం
చేసింది జయత్ ఇబ్నా స్తభిత్
ఇస్తలం మత మౌలిక ప్పధాన అంాలు
1. కలామ - అలాల మాప్తమే ఏైక దైవం.మహమమ ద్
ప్పవక ు అతని దూత
2. నమాజ్ - ప్పతి రోజూ ఐద్ధ్ స్తరుల ప్రర పనలు
చయాయ లి
3. రోజ - రంజాన్ మాసంలో సూరోయ దయం నుంచి
సూరాయ సమ ు యం వరకు ఉపవాసం ఉండాలి.
4. జకాత్ - తమ సంరదనలో 2.5 ాానిా
దానధరామ లు చయాయ లి
5. హజ్ - ప్పతి ముసిం
ల తమ జ్జవితంలో ఒకొ స్తరి
అయిన మకాొ ను సందరి్ ంచాలి

అరబుు ల దండయాప్తలు
దండయాప్త చేసిన వాడు. వివరాలు.
మహమమ ద్ బిన్ ఖాసిం. • ఇతను ఇరాన్
గవరా ర్ అయిన అల్
హజజ్ మేనలులడు
• సింధూ రాజయ
రలకుడు అయిన
దాహర్ పైక్త అల్
హాజజ్ తన 17 ఏళల
మేనలలడిని
పంపించాడు
• 712 AD లో రేవార్
యుదయంలో దహర్ ను
ఓడించాడు
• ఇతను ములాున్ ( city
of gold ) ను
ోచుకునాా డు
• భారత ప్పజల మీద
మొదటి స్తరి జజయా
పనుా విధించాడు

ురషొ దండయాప్తలు.
దండ యాప్త చేసినవాడు వివరాలు
గజనీ మహమమ ద్. • ఇతని రాజధాని గజని
- ఆఫని
ఘ స్తున్
• ఇతను ఇస్తలమిక్
చరిప్తలో
మొటమొ ి దటి స్తరి
స్తలాున్ అనే బిరుద్ధ్
ను ఖ్లీఫా అల్ ఖైము
నుండి పందాడు
• ఇతని బిరుద్ధ్లు -
యామిని ఉద్ ధౌలా (
స్తప్మాజాయ నిక్త కుడి
భజం) , అమాని ఉల్
మిలలత్ ( ఇస్తలం మత
సంరక్షకుడు )
• ఇతడు 1000 - 1027
మధయ కాలంలో
భారత్ పై 17 స్తరుల
దండయాప్త చేాడు
• ఇతని తొలి
దండయాప్త ఖైబర్
ఖ్నుమ దగ గర ఉనా
కోటల వరకు - 1000AD
లో
• 1008 లో 6 వ దండ
యాప్త లో వైహింద్
యుదయంలో రాజపుప్త
రాజులందరూ కలిసి
అనందరలుని
నాయక ుా ంలో ని
కూటమిని గజని
ఓడించాడు. నగర్ కోట
లోని జాా లాముఖి
దేవాలయానిా
ధా ంసం చేసి
ోచుకునాా డు
• 9 వ దండయాప్త లో
స్థస్తునేశా రంలోని
చప్కస్తా మి
దేవాలయానిా
ధా ంసం చేాడు
• 16 వ దండయాప్త లో
గుజరాత్ లోని
సోమనాథ
దేవాలయనిా
ధా ంసం చేాడు -
1025-1026
• చివరి దండయాప్త -
1027 లో జాట్ ల మీద
• ఇతని ఆస్తపనంలో
పండిులు
ఆలెు రుని, ఫిరదౌసి,
ఉతిు
మహమమ ద్ ఘోరీ. • భారతదశంలో ఇస్తలం
రాజయ స్థస్తపపకుడు
• ఇతని రాజధాని ఘోరీ
- ఆఫని ఘ స్తున్
• ఇతని తొలి
దండయాప్త 1175 లో
ములాున్ ను
ఆప్కమించాడు
• గుజరాత్ నీ రలించే
సోలంక్త రాజు 2వ
భీమరాజు చేతిలో
మౌంట్ అబూ
యుధయం లో 1178 లో
ఓడిపోయాడు
• 1191 లో పృథ్వా రాజ్
చౌహాన్ చేతిలో
మొదటి తరైన్
యుదయంలో
ఓడిపోయాడు
• 1192 లో రండవ తరైన్
యుదయంలో
పృథ్వా రాజ్ చౌహాన్
ను ఓడించాడు. ఈ
యుధయం భారత్ లో
ఇస్తలం రాజయ స్త
స్థ ప పనకు
మారం గ స్తగమం
చేసింది.
• 1194 లో గహదాా ల
రాజు అయిన
జయచంప్ద్ధ్డిని
చందావర్ యుదయంలో
ఓడించాడు
• ఘోరీ భారత్ పై
చేసిన చివరి
దండయాప్త పంజాబ్
ఖోకొ ర్ ల మీద - 1205
లో
• ఇతను ఖోకొ ర ల చేత
చంపబడాడడు
• 1206 లో మరణంచాడు
• భారత్ లో ఘోరీ
ప్పతినిధి అయిన
కుుబుదిాన్ ఐబాక్
ఘోరీ మరణంచిన
తరువాత సా తంప్తం
ప్పకటించుకొని ముసింల
రాజాయ నిా
స్థస్తపపించాడు.

ఢిలీల స్తలాునుల యుగం


వంశం. కాలం.
బానిస వంశం. 1206 - 1290
ఖిలీీ వంశం. 1290 - 1320
ుగ లక్ వంశం. 1320 - 1414
సయయ ద్ వంశం. 1414 - 1451
లోడి వంశం. 1451 - 1526

బానిస వంశం:
రాజు. ప్పత్యయ కతలు.
కుుబుదియన్ ఐబక్. • భారత్ లో సా తంప్త
( 1206-1210) ముసిం ల రాజయ
స్థస్తపపకుడు మరియు
బానిస వంశ
స్త
స్థ ప పకుడు
• ఇతని బిరుద్ధ్లు
మాలిక్, సిఫాయి
సలార్, లాక్ బక్ష్
• ఇల్ టుట్ మిష్ అనే
సేనాని తన కూురిని
ఇచిా వివాహం
చేాడు
• ఇతను ఢిలీల లో
కువాత్ ఉల్ ఇస్తలం
ను నిరిమ ంచాడు
• అజ్జమ ర్ లో అరది ా న్ కా
జంప్ర మస్వద్ధ్ ను
నిరిమ ంచాడు
• ఢిలీల లో కుుబ్
మినార్ నిరామ ణం
ప్రరంభించాడు.
దీనిని ఇల్ టుట్ మీష్
పూరి ు చేాడు
• 1210 లో లాహోర్ వదా
పోలో ( చౌగన్)
ఆడుతూ
మరణంచాడు
ఇల్ టుట్ మిష్. • కుుబుదిాన్
(1211-1236) కుమారుడు అయిన
ఆరాం ష్య ను
తొలగించి ఇతను
స్తలాున్ అయాయ డు
• ఢిలీల స్తలాున్ లలో
మొదటి స్తరి ఖ్లీఫా
నుంచి అనుమతి
తీస్తకొని స్తలాున్ అనే
బిరుద్ధ్ తో రాజాయ నిక్త
వచాా డు
• ఇతను ఢిలీల నీ
రాజధాని చేస్తకొని
రలించాడు
• ఇతని కాలంలో
చంఘీజ్ ఖాన్
వాయువయ సరిహద్ధ్ా
పై దండెాుడు
• ఇతను పరిరలన
కోసం ఇకాు - ముక్త ు
పదాతి నీ ప్పవేశ
పెటాిడు. ఐక ు అంటే
రాష్టషము
ి , ముక్త ు అంటే
ఇక ు పై ఉండే
అధిపతి. దీని వలల
భారత్ లో భూస్తా మయ
వయ వసప ఏరప డింది
• ఇతని కాలంలో నలభై
మంది కూటమి
అయిన చిహల్ ఘని
వయ వసప ఏరప డింది
• ఇతను ముప్దించిన
నాణేలు వెండి టంక,
రాగి జటాల్
• 1236 లో బమియన్
రాజపుప్ుల చేతిలో
హతం అయాయ డు.
• ఇతని బిరుద్ధ్లు
అమీర్ ఉల్
మోమిటన్, సమాధుల
పిామహుడు
రజయా స్తలాునా. • ఇల్ టుట్ మిశ్
(1236 - 1240) తరువాత రకుా దిాన్
ఫిరోజ్ రాజు
అయాయ డు. రజయా
స్తలాునా రాకుా దిాన్
ను వధించి తన
తంప్డి వీలునామా
మేరకు సింహాసనం
అధిషిం ి చింది
• ఢిలీల సింహాసనం
అధిషిం ి చిన మొదటి
మరియు ఏైక మహిళ
• చిహలగని కూటమి
ఈమెను
వయ తిరేక్తంచింది
• ఈమె బాటిండ
రలకుడు అయిన
అలుునియాను
వివాహమాడింది.
• ఈమె బందిపోటల చే
చంపబడింది
నాసిరుదిాన్ మహమమ ద్. • ఇతను ఇల్ టుట్
(1246 - 1266) మీశ్ మనమడు
• ఇతను సమయం
అంా ప్రర పనలకు
ఉపయోగించేవారు
• బాలు న్ ఇతనిక్త తన
కూురిని ఇచిా
వివాహం చేాడు
• ఇతని కాలంలో
చిహాల్ గని
నాయకుడు అయిన
బాలు న్ అధికారానిా
తన చేతిలో
పెటుికునాా డు
• నస్వరుదీాన్ 1266 లో
మరణంచాడు
బాలు న్. • బానిస వంశంలో
(1266-1287) గొపప వాడు
• ఇతని బిరుద్ధ్
ఉలుగఖాన్
• ఇతని దృషిి లో రాజు
అనేవాడు జలల ఇలల (
భగవంుని నీడ)
• ఇతను ప్పవేశ పెటిిన
విధానాలు సిజద
(స్తష్యిoగ నమస్తొ రం)
, పైబొస్ ( స్తలాున్
రదాలకు ముద్ధ్ా
పెటుికోవడం )
• ఇతను నిరూమ లించి న
దారి ోపిడీ దంగలు -
మియోలు
• ఇతను నస్వరుదీాన్
దగ గర నాయాబ్ గ
పనిచేసినపుప డు
మివాటీలు అనే
ోపిడీ దంగల ను
నిరూమ లించాడు
• ఇతను బరీద్ అనే
గూఢచారి వయ వసప ను
రూపందించి చీహల్
గని వయ వసప ను
నామరూరలు
లేకుండా చేాడు.
• ఇతను అనుసరించిన
విధానం - రక ు రత
విధానం - policy of
blood and iron
• బలాు న్ తరువాత
సింహాసనం
ఎక్తొ నవాడు ైకుబాద్
- బాలు న్ మనమడు.
ైమార్స . • ైకుబాద్ వారస్తడు
• ప్పథమ ురుషొ
వంశంలో చివరి వాడు
• ఇతనిని హతమారిా
జలాలుదిాన్ ఖిలిీ ఢిలీల
సింహాసనానిా
అధిషిం ి చాడు.

ఖీలిీ వంశం.
రాజు. ప్పత్యయ కతలు.
జాలాలుదిాన్ ఖీలీీ. • ఇతను దయా గుణం
(1290-1296) కలిగినవాడు
• తన అనా కొడుకు
అయిన అలాలవుదీాన్
ఖిలీీ క్త తన కూురిని
ఇచిా వివాహం
చేాడు
• నయా ముసిం ల లు ఈ
రాజు అనుమతి
మేరకు ఢిలీల లో నీ
మొఘల్ పుర లో
స్థసిపరపడాడరు

అలాల ఉదీాన్ ఖి స్థలీీ. • ఇతను ఢిలీల


(1296-1316) స్తలాునుల లో
గొపప వాడు
• మానిా రాజకీయాల
నుంచి వేరుచేసి
రాజయ రలన
స్తగించాడు
• ఇతని బిరుద్ధ్
సిక్తందర్-ఇ -స్తని (
రండవ అలెగీండర్)
• ఇతను ఇకాు ను రద్ధ్ా
చేాడు
• భూస్తా మయ
విధానానిా రద్ధ్ా
చేాడు
• ఖిలీీ రాజాయ నిక్త
వచిా న తరువాత
జరిగిన మొదటి దండ
యాప్త గుజరాత్ పై
చేాడు. అకొ డి
రలకుడు అయిన కర ు
దేవుడు ఖిలీీ చే తరిమి
వేయ బడినాడు.
• ఈ దండయాప్తలో
కంబ్న ఒడుడన ఖీలీీ క్త
మాలిక్ కాఫార్
దరికాడు. అతని
ఇంకో పేరు హజార్
దినారి
• ఖిలీీ రణతంబోర్ పై
దండయాప్త
చేసినపుప డు అమీర్
ఖుప్సూ ను వెంట
తీస్తక్సళ్ళళ డు.
• మేవాడ్ లేదా చితొడ్
పై దండెాుడు. ఈ
ప్రంత రలకుడు
రాజ రతన్ సింగ్
భారయ రాణ పదిమ ని
అతిలోక స్తందరి
కావడమే దీనిక్త
కారణం. దీని గురించి
మాలిక్ మహమమ ద్
జైషి పదామ వతి అనే
ప్గంధం లో
రచించాడు.
• ఖిలీీ మాలిక్ కాఫార్ తో
దక్షిణ భారతదేశం పై
దండయాప్తలు
చేాడు.
• దక్షిణ భారత దేశంలో
మొదటి దండయాప్త
దేవగిరి పై చేాడు.
• ఓరుగలుల పై దండెతిు
రండవ ప్పాప
రుప్ద్ధ్డు నీ
ఓడించాడు
• మధుర పై దండెతిు
అకొ డ వారసతా
యుధయం లో స్తందర
రండుయ ని పక్షం లో
ఉండి వీర రండుయ ని
గెలవలేక కోపం తో
ప్శీరంగం ,
రామేశా రం, మద్ధ్రై
లో నీ దేవాలయాలను
ధా ంసం చేాడు
• ఇతను సైనిక విధానం
లో దాగ్ ( గుప్రాల పై
ముప్దలు) , చప్హా
(సైనికుల , గుప్రాల
పటిిక ను తయారు
చయయ డం)
• Standing army ( సిదయ
సైనయ ం )
రూపందించిన
మొదటి ఢిలీల స్తలాున్
• ఇతను మారొ ట్
సంసొ రణలు చేసి
ధరలను
నియంప్తించాడు
• ఇతను కుుబ్
మినార్ కు అలై
దరాా జ ను
నిరిమ ంచాడు
నాస్వరుదిాన్ ఖుప్శు ష్య. • ఇస్తలం మానిా
1320. స్వా కరించిన ఢిలీల
స్తలాునుల లో మొదటి
హింద్ధ్వు
• ఘాజ్జ మాలిక్ ఇతనిా
వదించి ఘియజుదిాన్
ుగ లక్ బిరుద్ధ్ తో
సింహాసనం
అధిషిం ి చాడు.

ుగ లక్ వంశం
రాజు. ప్పత్యయ కతలు.
ఘియాజుదిాన్ ుగ లక్. • ుగ లక్ వంశ స్థస్తపపకుడు
(1320-1325) • ఇతడు కాలువలు
తవిా ంచి బంజరు
భూములు స్తగులోక్త
తెపిప ంచి భూమి శిస్తు
కేవలం 1/10 వంుగ
నిరాయరించాడు
• ఇతని కొడుకు అయిన
జునాఖాన్ ను
ఓరుగలుల పైక్త పంపగ
(1323) అతను 2వ
ప్పాప రుప్ద్ధ్డు నీ
ఓడించాడు. ఓరుగలుల
పటిణానిక్త స్తలాున్
పూర్ అని పేరు
పెటాిడు
• ఇతడిని తన కొడుకు
జూనాఖాన్ ఆఫన్ ఘ
పూర్ వదా యుదాయనిక్త
వెళల వస్తునా (
బెంగల్ లో నస్వరుదీాన్
క్త సహాయంగ వెళల
అతనిని సింహాసనం
మీద అధిషిం ి చి, ఢిలీల
క్త తిరిగి వసూు మార గ
మధయ ంలో మిథ్వలా
రలకుడు అయిన
రాజ హరిసింగ్ దేవుణు
ఓడించి) తంప్డిని
ఆహాా నిసూు ఏనుగుల
ఉతస వం చేసి ఒక
పథకం ప్పకారం
శిబిరం కులే విధంగ
చేసి తంప్డిని
హతమారిా రాజాయ నిక్త
వచాా డు.
మహమమ ద్ బిన్ ుగ లక్. • ఇతను గొపప మేధావి
(1325-1351) • బహుభాష్య కోవిద్ధ్డు
• గణత, ఖ్గోళం, తరొ ,
వైదయ , భౌతిక , తతా
ాష్టస్తులను
అధయ యనం చేాడు.
• మాలకు అతీతంగ
పరిరలన చేాడు
• హింద్ధ్వులకు
ఉనా త ఉోయ గలు
ఇచాా డు, అలాగే
నేరుప గల వారికే
ఉోయ గలు ఇచాా డు.
• జైన ముని అయిన జ్జన
ప్పభావ సూరి ఇతని
ఆస్తపనంలో ఉనాా డు
• ఇతను అనేక
విమర్ లకు గురి
అయిన సంఘటనలు
- రాజధానిని ఢిలీల
నుంచి దేవగిరి లో
దౌలతబాద్ కు
మారా డం మరల
తిరిగి ఢిలీల క్త
మారా డం. రాగి ఇతుడి
నాణేలు ముప్దణ.
ఖోరసన్ - మధయ
ఆసియా, ఇరాన్ ,
ప్టాన్స జక్తస యాన పై
దండయాప్తలు.
కాా రాజాల్ (
హిమాలయాలలో
ఇండియా - చైనా
మధయ ప్రంతం) పై
దండయాప్త.
• ఇతని కాలంలో
పరాయ టకుడు ఇబా
బటుటా - క్తాబ్ ఉల్
రహల అనే ప్గంధానిా
రచించాడు

ఫిరోజ్ ష్య ుగ లక్. • ఇతను మహమమ ద్


(1351-1388) బిన్ ుగ లక్ యొకొ పిన
తంప్డి కుమారుడు
• ఇతని ప్పధాన మంప్తి
మాలిక్ మకూు ల్
• ఇతని కాలంలో
వయ స్తయారంగం లో
మంచి కృషి జరిగింది.
ఇతను కాలా లు
ప్తవిా ంచి ప్శబ్ అనే
పనుా (10%)
విధించాడు.
• ఇతను జగిరాారి
భూస్తా మయ
విధానానిా మళీళ
ప్పవేశ పెటాిడు
• అశోకుని మీరట్ ,
తొప్ర , ఖిజ్జరా బాద్
స ు భాలను ఢిలీల క్త
స్థ ం
చేరాా డు
• కుుబ్ మినార్ క్త
మరమమ ులు
చేయించాడు
• ఇతను నిరుోయ గ
సంసప ( employment
exchange ) ఏరాప టు
చేారు
• ఢిలీల లో దార్- ఉల్-
షర అనే ఉచిత
వైదయ ాల ను
ఏరాప టు చేాడు
• వృద్ధ్ాలకు బృతి
కలిప ంచడానిక్త
దివాని- ఇ -ఇసిహ ు క్ ను
ఏరాప టు చేాడు
• దాన ధరామ లు కోసం,
పేద బాలికల
వివాహాల కోసం దివాని
- ఇ - ఖైరత్ అనే ాఖ్
ను ఏరాప టు చేాడు
• బానిసల సంక్షేమం
కోసం దివాన్ - ఇ -
బందగని ాఖ్ ను
ఏరాప టు చేాడు
• ఇతని బిరుద్ధ్లు రైు
భాందవుడు,
ఉదాయ నవనాల
రారాజు

నాసిరుదీాన్ మహమమ ద్. • ుగ లక్ లలో చివరి


వాడు
• ఇతని కాలంలో
తైమూర్ దండయాప్త
జరిగింది - 1398
• తైమూర్ తలిల
చంఘీజాఖన్ వంానిక్త
చందిన వారు.
తైమూర్ రాజధాని
సమరం ఖ డ్. తైమూర్
ఢిలీల నీ
ోచుకుంటునా పుప డు
నస్వరుదీాన్ మహమమ ద్
ఢిలీల నీ విడిచి
రరిపోయాడు
• తైమూర్ చే పంజాబ్
రలకుడిగ
నియమించ
బడినవాడు ఖిజర్
ఖాన్ సయయ ద్
• నస్వరుదీాన్ మహమమ ద్
మరణంతో ఢిలీల ఖీజర్
ఖాన్ సయయ ద్ వశం
అయియ ంది.

సయయ ద్ వంశం
రాజు ప్పత్యయ కతలు.
ఖిజ్జర్ ఖాన్ సయయ ద్. • సయయ ద్ వంశం
(1414-1421) స్థస్తపపకుడు మరియు
గొపప వాడు
• ప్పవక ు సంతతి వాడిగ
ప్పకటించుకునాా డు

ముబారక్ ష్య. • ఇతను


(1421-1434) దయామయుడు గ
ప్పస్తుతించ బడినాడు
ఆలం ష్య. (1445-51) • ఆలం ష్య అంటే
ప్పపంచదినేత అని
అర పం.
• సయయ ద్ లలో చివరి
వాడు
• బహాలుల్ లోడీ ఆలం
ష్య ను తొలగించి లొడీ
వంశం ని స్థస్తపపించాడు

లోడి వంశం.
రాజు. ప్పత్యయ కతలు.
బహలుల్ లోడి. • లొడి లను మొదటి
(1451-1489) ఆఫన్ ఘ స్తప్మాజయ ం
అంటారు
• ఇతను ఢిలీల
స్తలాునుల లో నే
ఎకుొ వ కాలం
రలించాడు - 38
సంవతస రాలు
సిక్తందర్ లోడి. • లోడిలలో గొపప వాడు
(1489-1517) • 1504 లో అప్గ
ద్ధ్రాగనిా నిరిమ ంచాడు.
ఇదే నేటి ఆప్గ నగరం
• 1506 లో రాజధానిని
ఢిలీల నుంచి ఆప్గ కు
మారాా డు
• ఇతని కలం పేరు
గుల్ రుఖ్ ఆఫ్ నాంద్
పూర్

ఇప్బహీం లోడి. • లోడిలలో చివరివాడు


1517-1526 • ఇతనిని 1526 లో
మొదటి రనిపట్
యుదయంలో వధించి
మొఘల్ స్తప్మాజయ
స్థస్తపపన చేసినవాడు
బాబర్

బహమనీ స్తలాునులు
రాజు ప్పత్యయ కతలు.
హసన్ గంగు. • మహమమ ద్ బిన్ ుగ లక్
1347- 58 ఆధిపాయ నిా
వయ తిరేక్తంచి హసన్
గంగు బహమనీ
రాజాయ నిా
స్త
స్థ ప పించాడు - 1347 లో
• ఇతని బిరుద్ధ్
అలాలవుదీాన్ బహమనీ
• ఇతని రాజధాని
గులు రాగ
• ఇతను మలేరియా తో
మరణచాడు
ఫిరోజ్ ష్య బహమనీ. • బహమనీ స్తలాునుల
1397 - 1422 లో గొపప వాడు
• విజయనగర చప్కవరి ు
అయిన మొదటి
దేవరాయలు తో
యుధయం చేసి అతని
కుమార ు ను వివాహం
చేస్తకొని బంకపుర్ నీ
వరకటా ం గ
పందాడు.
రండవ అహమ ద్ ష్య. • ఇతని ని ముసిం ల లు
1422- 35 వలి అని కీరింు చారు
• రాజధానిని గులు రాగ
నుంచి బీదర్ కు
మారాా డు - 1424 లో

మూడవ మహమమ ద్ ష్య. • ఇతని కాలంలో


1463-1482 బహమనీ స్తప్మాజయ ం
సరా తో ముఖాబివృదిా
ని స్తధించింది.
• ఇంద్ధ్కు కారణం
ఇతని ప్పధాన మంప్తి
మహమమ ద్ గవాన్
• గవాన్ అనేక
విజయాలు
స్తధించాడు,
పరిరలన, ఆరిక ప
సంసొ రణలు ప్పవేశ
పెటాిడు. రాజయ మంా
ాంతి భప్దతలు
నెలకొనాా యి. గవాన్
విదేశీ ముసిం ల కావడం
తో సా దేసియులు
కుప్ట పనాా రు.
స్తలాున్ 1481 లో గవాన్
కు ఉరిశిక్ష
విధించాడు.
శియాబుదిాన్ మహమమ ద్ • ఇతని కాలంలో నే
ష్య. బహమనీ స్తప్మాజయ ం
1482- 1518 విచిి నా ం అయియ
ఐద్ధ్ సా తంప్త
రాజాయ లు
ఆవిరు వించాయి.

ఐద్ధ్ ముసిం
ల రాజాయ లు
రాజయ ం వంశం స్థస్తపపించిన సంవతస రం
రాజు
బీరార్. ఇమద్ ఫత్య ఉలాల 1490
---- ష్యహీలు
రాజధాని
ఏలిచ్ పూర్
అహమ ద్ నిజాం మాలిక్ 1490
నగర్ ష్యహీలు అహమ ద్
---
రాజధాని
అహమ ద్
నగర్
బీజాపూర్ ఆదిల్ యూసఫ్ 1490
ష్యహీలు ఆదిల్ ఖాన్
గోలొొ ండ కుుబ్ స్తలాున్ 1512
ష్యహీలు కులీ
బీదర్ బారీద్ అమీర్ అలీ 1527
ష్యహీలు
మొఘల్ స్తప్మాజయ ం
రాజు. ప్పత్యయ కతలు.
జహిరుదిాన్ బాబర్. • మొఘల్ వంశ
1526-1530 స్త
స్థ ప పకుడు
• మొదటి రని పట్
యుధయం (1526 ) లో
బాబర్ ఇప్బహీం లోడీ
నీ ఓడించాడు. ఈ
యుధయం లో ఇప్బహీం
లోడి, గా లియర్ రాజు
విప్కంజత్ సింగ్ లు
మరణంచారు
• మొఘల్ స్తప్మాజయ
స్థస్తపపన జరిగింది
• కణా యుధయం (1527)-
రాజపుప్ుల తో బాబర్
చేసిన యుధయం. ఈ
యుదయంలో మేవార్
రాజు రాణా సంగ
ఓడిపోయాడు. బాబర్
ఈ యుధయం లో గెలిచి
ఘాజ్జ బిరుద్ధ్
స్వా కరించాడు.
• చందేరి యుధయం (1528)
- ఈ యుధయం లో
బుందేల్ ఖ్ండ్
రలకుడు మేదినీ
రాయ్ మరణంచాడు.
• గోప్గ యుధయం (1529) -
ఈ యుధయం లో బాబర్
ఎద్ధ్ర్కొ నా ది
ఇప్బహీం లోడి
కుమారుడు అయిన
మహమమ ద్ లోడి
నాయకతా ంలోని
బీహార్, బెంగల్ ,
ఆఫన్ ఘ లను. ఈ యుదయ
విజేత బాబర్.
• బాబర్ సమాధి
కాబూల్ లో ఉంది
• బాబర్ స్వా య చరిప్త
ుజుక్త - ఇ - బాబరి
• బాబర్ బిరుద్ధ్లు
స్వా య చరిప్త ల
రారాజు, ఉదాయ నవన
రాజు , కలందర్ (మత
వాయ పికుు డు)
• బాబర్ నిరిమ ంచిన
వివాదాసప ద కటిడం -
1528 లో అయోధయ
రామాలయం పై
అవద్ గవరా ర్ మిర్
బాకీ తసిొ ంది బాప్బీ
మస్వద్ధ్ను
నిరిమ ంచాడు.
హుమాయూన్. • హుమాయూన్ అంటే
(1530-1540), (1555-1556) అరం ప అదృషి
వంుడు.
• ఇతను బీహార్
రలకుడు షేర్ ష్య తో
మూడు యుదాయలు
చేాడు. చునార్ - 1537
చౌస్త - 1539 కానౌజ్
- 1540
• చూనార్ యుదయంలో
చూనార్ కోట
పటుిబడింది కానీ
శేరా్ దానిా కాలీ చేసి
బెంగల్ కు
వెళళ పోయాడు
• చౌస్త యుదయంలో
హుమాయూన్ ఓడి
పోయి కరమ నస్త నది
దాటి ప్రణాలు
దక్తొ ంచు కునాా డు
• కనౌజ్ యుదయంలో
హుమాయూన్
ఓడిపోయాడు. ఢిలీల
షేర్ ష్య వశం
అయియ ంది.
• 1541 లో హమీద బాను
బ్నగం ను వివాహం
చేస్తకునాా డు.
• 1542 లో అమరోొ ట
రాజు రాణా ప్పాప్
ఆప్శయం తో ఆమె
అకు ర్ ను
ప్పసవించింది
• 1544-53 మధయ
కాలంలో కాబూల్
కోసం బాబర్ రండవ
కుమారుడు అయిన
కప్మాన్ తో తలపడి
కాబూల్ ను
ఆప్కమించాడు
• చివరి సూర్ రలకుడు
అయిన ఆదిల్ ష్య
సూర్ పంపిన
సిక్తందర్ స్తర్ ను
ఓడించిన యుధయం -
సర్ హింద్ యుధయం
1555.
• 1555 లో ఢిలీల ను
హుమాయూన్ మళీళ
ఆప్కమించాడు.
• 1556 jan లో ఢిలీల లోని
కేంప్ద లైప్బరీ నుండి
దిగి వసూు కాలు జారీ
క్తందపడి
హుమాయూన్
మరణంచాడు
• హుమాయూన్
చరిప్తను అతని
సోదరి గుల్ బదన్
బ్నగం హుమాయూన్
నామా గ రచించింది

సూర్ వంశం.
రాజు. ప్పత్యయ కతలు.
షేర్ ష్య సూర్. • ఇతనిక్త షేర్ ఖాన్
1540-1545 అనే బిరుద్ధ్ ఉంది
• బాబర్ చేసిన కణా ,
చందేరి యుదాయలలో
ఇతను రలొగనాా డు.
• ఇతని కాలంలో ాంతి
భప్దతలు మరవరి
కాలంలోనూ లేవు
• షేర్ ష్య అకు ర్ క్త
మారద గ ర్ కుడు
• షేర్ ష్య రైాా రీ
విధానం ను ప్పవేశ
పెటాిడు. ఈ
విధానంలో రైు
సరాసరి ప్పభాా నిక్త
శిస్తు చలిలస్తురు.
• రైు లకు భూమి
హకుొ కలిప సూు పటాి
లు ఇచాా డు
• కాబులియత్ - భూమి
శిస్తు చలిలంచడానిక్త
అంగీకరిసూు రైు
ప్పభాా నిక్త ఇచేా
హామీ పప్తం.
• తకాొ వి రుణాలు -
రైులకు ప్పభతా ం
ఇచిా న రుణాలు
• షేర్ ష్య సైనిక
విధానం ను ఫౌజ్ ధారి
విధానం అని
అంటారు
• ఇతనిక్త నాయ య
సింహ అనే బిరుద్ధ్
కలద్ధ్
• ఢిలీల లో పురానా ఖిలాల
ను నిరిమ ంచాడు
• అబాు స్ శేరాా ని తరిక్త
- ఇ - షేర్ ష్య హి అనే
ప్గంధానిా రచించాడు
• స్తర్ వంశీయుల లో
చివరి వాడు ఆదిల్ ష్య
సూర్

మొఘల్ స్తప్మాజయ ం
రాజు. ప్పత్యయ కతలు.
జలాలుదియన్ మహమమ ద్ • మొఘల్ చప్కవరి ు లలో
అకు ర్ గొపప వాడు
(1556-1605) • మొఘల్ స్తప్మాజయ
నిరామ త
• మొఘల్ రాజులలో
ఇతను నిరక్షరాస్తయ డు
• అకు ర్ సంరక్షకుడు
భైరం ఖాన్
• హుమాయూన్
మరణంచే నాటిక్త
అకు ర్ పంజాబ్
రాష్టష్యినిక్త
ప్రతినిధయ ం
వహిస్తునాా డు
• హుమాయూన్
మరణంచిన వెంటనే
ఆదిల్ ష్య సూర్
ప్పతినిధి అయిన
హము (హమరాజ్)
ఢిలీల నీ ఆప్కమించాడు
• ఢిలీల ఆప్కమణ కోసం
అకు ర్ హెము తో
చేసిన యుధయం
రండవ రనిపటుి -
1556 nov 5th
• భైరం ఖాన్ ను అకు ర్
షేక్ బాబా అని పిలిచే
వాడు.
• భైరం ఖాన్ అకు ర్
మీద తిరుగు బాటు
చేాడు. భైరం అకు ర్
చేతిలో ఓడిపోయాడు.
అకు ర్ క్షమించి భైరం
ను మకాొ కు
పంపించాడు. కానీ
మార గ మధయ ంలో
పటాన్ ( అహమ దాబాద్
) అనే ప్రంతంలో
ముభారక్ ఖాన్ అనే
వయ క్త ు భైరం ను హతయ
చేాడు
• భైరం తరువాత
అకు ర్ సవతి తలుల లు
మహం , జ్జజ్జ ల
ప్పభతా ం - (1560-
1562) పరదా
ప్పభతా ం
• అకు ర్ 1560 లో బీహార్
రలకుడు షేర్ ఆఫన్ ఘ
ను ఓడించి, ఆఫన్ ఘ
శప్ువులను నిశేషం
ి
చేాడు
• అకు ర్ రాజపుప్త
రాజుల తో సేా హ
సంబంధాలు
ఏరప రచు కునాా డు -
అంబర్ రాజులలో
• అకు ర్ బిహారీ మల్
కుమార ు అయిన జోధ్
భాయ్ నీ 1562 లో పెళల
చేస్తకునాా డు
• అకు ర్ తో పోరాటం
చేసిన రాజపుప్త
రాజులు- మెవాడ్,
సిసోడియా
వంశీయులు
• సిసోడియా
వంశీయుడు అయిన
రాణా ఉదయసింహ
పై క్త అకు ర్
దండెాుడు. ఈ
యుదయంలో చితోుడ్
పటుిబడింది.
ఉదయసింహుని
కుమారుడు అయిన
రాణా ప్పాప్ సింగ్
అకు ర్ క్త లొంగీ
పనటువంటి ఏైక
రాజ పుప్త వీరుడు.
ఇతనిక్త అకు ర్
సేనాని అయిన మన్
సింగ్ క్త హలిా ఘాట్
యుధయం 1576 లో
జరిగింది. ఈ
యుదయంలో ప్పాప్
సింగ్ ఓడిపోయి
నపప టికీ
పటుిబడకుండా
యుధయం తరువాత
మరల వచిా గెరిలాల
పోరాటం చేాడు.
ఇతనిక్త చేతక్ అనే
గుప్రం ఎంతగనో
ఉపోగపడింది
• అకు ర్ దకొ న్ లో
ఉనా అహమ ద్ నగర్
పై 1599 లో
దండెాుడు. అకొ డ
చంద్ బీబీ అకు ర్ ను
ఎద్ధ్రించింది. చంద్
బీబీ ను ఓడించి
అహమ ద్ నగర్ నీ
ఆప్కమించాడు
• 1601 లో ఖాందేష్ పై
దండెతిు మిరన్
బహదూర్ ష్య ను
ఓడించి బర ాంపుర్ ను
ఆప్కమించాడు. ఈ
విజయానిక్త గురుుగ
ఫత్యపూర్ సిప్కీ లో
బులంద్ దరాా జ ను
నిరిమ ంచాడు
• ఇతను 1562 లో బానిస
విధానానిా రద్ధ్ా
చేాడు
• 1563 లో యాప్తికుల
పై పనుా రద్ధ్ా చేాడు
• 1564 లో జజ్జయా
పనుా రద్ధ్ా చేాడు
• 1570 లో జాగిరాారి
విధానం రద్ధ్ా చేాడు
• 1575 లో ఐబాధత్ ఖాన
ను నిరిమ ంచాడు.
ఇంద్ధ్లో అనిా
మాలకు ప్పవేశం
ఇచాా డు.
• 1582 లో దిన్ - ఇ -
ఇలాహి అనే మానిా
స్త
స్థ ప పించాడు.
ఇంద్ధ్లో కేవలం 18
మంది మాప్తమే
చేరారు
• ఇతని చరిప్తను
అబుల్ ఫజల్ - అకు ర్
నామా , ఐనీ అకు రీ
రాాడు. బదయాని -
ముంతకాబ్ ఉల్
తవారిక్ ను
రచించాడు.
• రామ చరిత మానాస్
రచించిన ులసి
దాస్ అకు ర్ కు
సమకాలికుడు
• అకు ర్ ఆస్తపన
గయకుడు ాన్ సేన్.
ఇతని అసలు పేరు
రామ్ ాన్ రండే.
ఇతను హుసేస ని అనే
కొతు రాగనిా
కనుగొనాా డు. ఇతను
దేవగిరి రలకుడు
అయిన రాజ
రామచంప్ద
ఆస్తపనంలో
ఉండేవాడు. ఇతనిక్త
ాన్ సేన్ అనే
బిరుద్ధ్ ఇచిా ంది
మాప్తం గా లియర్
కు చందిన రాజ
విప్కంజ్జత్.
• అకు ర్ ఆస్తపనంలో
బీరు ల్ అనే
విదూషకుడు
ఉండేవాడు. ఇతని
అసలు పేరు మహష్
దాస్ కీా న్ ఎలిజబెత్
అకు ర్ నీ కాంబ్న రాజు
గ సంబోధించింది.
• అకు ర్ 1605 లో
మరణంచాడు

జహంగీర్. • ఇతని అసలు పేరు


1605-1627 సలీం
• ఇతను జోధ భాయ్
కుమారుడు
• జహంగీర్ స్వా య
చరిప్త ుజుకీ - ఇ -
జహంగీర్
• ఇతని కాలంలో
చిప్తలేఖ్నం
మహోనా త
శిఖ్రాలు చేరింది
• ఇతను ధరమ ఘంట
ను రూపందించాడు
• జహంగీర్ పై తిరుగు
బాటు చేసిన అతని
కుమారుడు అయిన
ఖుప్స్త కు
సహకరించడం వలన
గురు అరుీన్ సింగ్ నీ
జహంగీర్ ఉరి
తీఇంచాడు.
• జహంగీర్ నూర ీహాన్
ను వివాహం
చేస్తకునాా డు. ఆమె
తొలి పేరు
మేహరునిా స్త. ఈమె
గులాబీల నుండి
అతుర్ తీయడం
మొదటి స్తరిగ ప్పవేశ
పెటిింది.
• జహంగీర్ ఆస్తపనానిా
సందరి్ ంచిన ఈస్ ి
ఇండియా కంపెనీ
తొలి రాయబారి క్సపెన్
ి
హక్తన్స . రండవ
రాయబారి సర్ థామస్
రో

ష్యజహాన్. • ఇతని కాలానిా సా ర ు


1628-1657 యుగంగ
పేర్కొ ంటారు
• ష్యజ్జ బొన్ స్థసే ల ను
ష్యజహాన్ మహోలి
యుధయం (1636) లో
ఓడించాడు
• ష్యజహాన్ విలీనం
చేస్తకునా తొలి
దకొ న్ రాజయ ం
అహమ ద్ నగర్
• ష్యజహాన్ కాలంలో
దకొ న్ స్తబెదార్
ఔరంగజేబు
• ష్యజహాన్ ఎప్ర కోట
(1639-48) ను
నిరిమ ంచాడు - దీని
శిలిప హమీద్. ఎప్ర
కోట లో దీవాన్ - ఇ-
ఆమ్ (చప్కవరి ు కొలువు
దిరే సభా) , దీవాన్ - ఇ
- ఖాస్ (అంతరంగిక
సమావేాల గది) ,
నౌభత్ ఖానా (సంగీత
భవనం) , ఖాస్
మహల్ (చప్కవరి ు
నివాస భవనం) . ఎప్ర
కోటను ష్యజహానా
బాద్ అంటారు. 1649
లో రాజధానిని ఆప్గ
నుండి ష్యజహానా బాద్
క్త మారాా డు
• జామా మస్వద్ధ్ (1648-
54) - ఇది
భారతదేశంలోనే
అతిపెదా మస్వద్ధ్.
• ాజ్ మహల్ (1633-55)
- తన భారయ ముంాజ్
బ్నగం 1631 లో
మరణంచింది. ఆమె
పై గల ప్పేమ తో దీనిని
నిరిమ ంచాడు. 22
సంవతస రాలు , 2
కోటుల ఖ్రుా
అయాయ యి. దీని శిలిప
ఉస్తుద్ ఈష్య
• నెమలి సింహాసనం -
అతయ ంత ఎకుొ వ
ఖ్రుా తో
కూడుకునా ది
(19కోటుల). దీని శిఖ్రం
లో కోహినూర్ వప్జానిా
పదిగించారు. దీని
రూప కర ు బెదబల్
ఖాన్
• ఇతని ఆస్తపన కవి
జగనాా థ పండిత
రాయలు - ప్గంథాలు
రసగంగధరం,
గంగలహరి
• ష్యజహాన్ ఆస్తపన
చరిప్త కారుడు
అబుాల్ హమీద్
లహరి. ఇతని ప్గంధం
ష్యద్ ష్య నామా
• ష్యజహాన్ జగీరాారి
విధానానిా
పునరుదయరణ చేాడు

ఔరంగజేబు. • భారతదేానిా
(1658-1707) సంపూరం ు గ
స్తరా భౌమతా ం
క్తందిక్త తెచిా న
మొఘల్ చప్కవరి ు
• ఇతని బిరుద్ధ్లు
ఆలంగీర్ - ప్పపంచ
విజేత, జందా పీర్
• ఔరంగజేబు కు
దరశుకో క్త మధయ
వారసతా యుధయం
జరిగింది. ధార ను
సమాఘార్ యుదయంలో
(1659) లో పూరి ుగ
ఓడించాడు.
• ధార మరణ దండన
ను ప్పతయ క్షంగ
చూసిన ప్ఫంచ్
యాప్తికుడు
బెరిా యర్.
• ఇతను హిందూ
పండగలను రద్ధ్ా
చేసినాడు. సంగీత
విదాా ంస్తలను,
నాటయ గతెులను
బహిషొ రించాడు
• 1679 లో హింద్ధ్వుల
పై జ్జజయా పనుా
విధించాడు
• ఇతను గురు త్యజ్
బహదూర్ క్త మరణ శిక్ష
విధించాడు
• ఇతను దకొ న్
రాజాయ లు అయిన
బీజాపూర్, గోలొొ ండ
లను ఆప్కమించాడు
• 1686 లో బీజాపూర్ ను
ఆప్కమించాడు
• గోలొొ ండ కోట యొకొ
ఫత్య దరాా జా ను
తెరిచి ఔరంగజేబు
దండయాప్త కు
సహకరించిన
రాజప్ోహి అబుాలాల
రనీ. అస్తధారణ
శౌరయ ం చూపిన
కుుబ్ ష్య సైనికుడు
అబుాల్ రజాక్
లహరి.1687 లో
గోలొొ ండ ను
ఆప్కమించాడు
• 1707 లో అహమ ద్ నగర్
లో మరణంచాడు
కడపటి మొఘలులు
రాజు. ప్పత్యయ కతలు.
ఫరూక్ షియార్. • ఇతను ఈస్ ి
ఇండియా కంపెనీక్త
వస్తువుల పై దిగుమతి
స్తంకానిా రద్ధ్ా చేసూు
1717 ఫరమ నా ను జారీ
చేాడు
మహమమ ద్ ష్య. • అసలు పేరు రోషన్
అక ుర్. ఇతనిని రంగేలి
రాజా అని అంటారు
• ఇతని కాలంలో
నాదిరాి దండయాప్త
(1738-39) చేాడు.
• నాదిరా్ 1739 లో
మొఘల్ సేనాని
బురాాన్ ఉలుమ ల్ొ ను
చారిప్ాతమ క కరాా ల్
యుధయం లో ఓడించి
ఢిలీల లో క్త
ప్పవేశించాడు. 15 కోటుల
, నెమలి సింహాసనం,
కోహినూర్ వప్జం, 300
ఏనుగులు, 10 వేల
గుప్రాలు ోచుకొని
వెళ్ళళ డు.
రండవ అలంగిర్. • 1757 స్థరలస్వ యుధయం
జరిగే నాటిక్త ఈయన
మొఘల్ చప్కవరి.ు
రండవ ష్య అలం. • 1761 లో మూడవ
1759-1806 రణపటుి యుధయం
జరిగే నాటిక్త ఈయన
మొఘల్ చప్కవరి.ు ఈ
యుధయం అహమ ద్ ష్య
అబాాలి క్త
సదాశివరావు
నాయకతా ంలో నీ
మహారాష్టషి వాళళ క్త
జరిగింది. మహారాష్టషి
వాళుళ ఓడిపోయారు.
• 1764 లో జరిగిన
బాకస ర్ యుదయంలో 2వ
ష్య ఆలం
ఓడిపోయాడు.
• 1765 లో ఆంగే లయులు
తో అలహాబాద్ సంధి
చేస్తకునాా డు
రండవ అకు ర్. • రాజ రామోమ హన
1806-1837 రాయ్ క్త రాజా బిరుద్ధ్
ఇచాా డు.
• ప్బిటిష్ వారి నుంచి
భరణం పెంచమని
విజపిఞ ు చేసూు రాజా
రామోమ హన రాయ్ ని
ప్బిటన్ కు పంరడు.
రండవ బహదూర్ ష్య. • 1857 తిరుగుబాటు లో
(1837-57) సిరయి లకు
నాయకతా ం
వహించాడు
• ఇతను బంది కాబడి
ప్బిటిష్ వారిచే బరామ
కు బందీ గ వెళల 1862
లో మరణంచాడు.

మహారాష్టషలు
ి
రాజు. ప్పత్యయ కతలు.
ష్యజ భాన్ స్థసే.ల • ఇతను అహమ ద్ నగర్
స్తలాున్ లకు
అందించిన సేవలకు
గను పూనా జాగీర్ ను
పందాడు
• ఇతను ష్యజహాన్ తో
మహొలి యుధయం 1636
లో చేాడు.
• అహమ ద్ నగర్ పతనం
తరువాత బీజాపూర్
కొలువు లో చేరాడు
• బీజాపూర్ స్తలాున్
లకు సేవలు
అందించిన
కారణంగ
బెంగళూరు,
తంజావూరు జాగీరు
లను పందాడు.
శివాజ్జ. • తలిలదంప్డులు -
1627- 1680 జజయ భాయ్, ష్యజ్జ
భాన్ సే
స్థ ల
• ఇతను 1627 లో
శివనేర్ ద్ధ్ర గం లో
జనిమ ంచాడు
• శివాజ్జ మహారాష్టషి
జాతి పిత
• ఇతని సంరక్షకుడు
దాదాజ కొండదేవ్.
ఇతను శివాజ్జ క్త
యుదయ విదయ లు , రాజ
నీతి నీ బోధించాడు.
• శివాజ్జ గురువు సమర ప
రామదాస్త. శివాజ్జ
సా రాజయ నిరామ ణానిక్త
ప్పేరణ ఇచిా ంది
ఇతనే. రామదాస్త
రచించిన ప్గంథాలు
దశబోధ, ఆనంద వన
, భవన
• ుకారాం కూడా
శివాజ్జ కాలానిక్త
చందిన వారు.
• శివాజ్జ సా రాజయ
స్త
స్థ ప పనకు ముంద్ధ్
రాయిరేసా ర్ లో
ప్పమాణ స్వా కారం
చేారు - 1645
• శివాజ్జ తొలి ఆప్కమణ -
తోర ు 1646 లో
• శివాజ్జ 1653 లో విజయ
ాకానిా
ప్రరంభించాడు
• బీజాపూర్ స్తలాున్
రండవ ఆదిల్ ష్య
శివాజ్జ పైక్త అఫల్ీ
ఖాన్ అనే సేనాని నీ
1659 లో పంపించాడు.
• ఔరంగజేబు శివాజ్జ
పైక్త షయిస ు ఖాన్ ను
1663 లో పంపించాడు.
• ఔరంగజేబు పంపిన
రండవ సేనాని రాజ
జసా ంత్ సింగ్.
ఇతను శివాజ్జ నీ
పటుికోలేక తిరిగి తిరిగి
వెళళ పోయాడు.
• ఔరంగజేబు పంపిన
మూడవ సేనాని రాజా
జయ్ సింగ్. రాజ జయ్
సింగ్ క్త శివాజ్జ
మధయ లో పురందర్
సంధి 1665 లో
జరిగింది. ఈ సంధి
ప్పకారం శివాజ్జ 23
కోటలను ఔరంగజేబు
కు ఇవాా లి. అలాగే
ఔరంగజేబు
ఆస్తపనానిా
సందరి్ ంచాలి.
• 1666 లో శివాజ్జ
ఔరంగజేబు
ఆస్తపనానిా
సందరి్ ంచాడు.
అకొ డ ఔరంగజేబు
శివాజ్జ నీ తన కొడుకు
శంబాజ నీ
బంధించాడు. కానీ
ఇదారు అకొ డి నుంచి
తపిప ంచుకుని
వెళ్ళళ రు.
• 1674 లో శివాజ్జ పటాిభి
శేకం చేస్తకునాా డు.
• శివాజ్జ రాజధాని
రాయగడ.
• ఛప్తపతి అనే
బిరుద్ధ్ను గంగభట్
ఇచాా రు.
• శివాజ్జ చేసిన చివరి
దండయాప్త కరాుటక
దండయాప్త - 1677-78
• ఇతని పరిరలనలో
అషి ప్పధానులు
ఉండేవారు. వారిలో
పీష్యా గొపప వాడు.
• 1680 లో మరణంచాడు
శివాజ్జ.
శంబాజ్జ • శివాజ్జ తరువాత
1680-89 సింహాసనానిక్త
వచాా డు.
• మొఘల్
రాకుమారుడు అయిన
అకు ర్ కు ఇతను
ఆప్శయం ఇచాా డు.
• 1689 లో ఔరంగజేబు
చేతిలో సంగమేశా ర
యుదయంలో శంభాజ
హుడాయాయ డు
రాజారాం. • ఇతను ాంబాజ్జ
1689-1700 సోదరుడు
• ఇతని జంజ కోటలో
సా తంప్తం
ప్పకటించుకునాా డు

ారాభాయ్ • ఈమె గెరిలాల యుదయ


1700 - 1707 పదయతిని
అనుసరించింది.
• ఈమెను అనచడంలో
ఔరంగజేబు విఫలం
అయాయ డు
స్తహు. • ఇతనిని మరియు
1707- 1748 ఇతని తలిల నీ
ఔరంగజేబు
బంధించాడు.
• ఔరంగజేబు మరణం
తరువాత మొదటి
బహదూర్ ష్య స్తహు నీ
విడుదల చేాడు.
• ఇతను పిాా లకు
అధికారానిా దారబోసి
నామమాప్తంగ
మిగిలి పోయాడు.

పీష్యా ల యుగం (1713 - 1772)


పీష్యా . ప్పత్యయ కతలు.
బాలాజ్జ విశా నాథ్. • మొదటి పీష్యా
1713-1720 • ఇతను 1714 లో
మొఘలులతో సంధి
చేస్తకునాా డు. దీనితో
మహారాష్టషి వాళుళ
మొఘలుల
స్తరా భౌమాా నిా
అంగీకరించడం.
మొదటి బాజ్జరావు. • ఇతను విశా నాథ్
1720 - 1740 కుమారుడు
• పీష్యా ల అందరిలో
గొపప వాడు
• ఇతను దకొ న్
స్తబ్నదార్ అయిన
నిజాం - ఉల్ - ముల్ొ
ను రల్ ఖెడ్
యుదయంలో (1727
)ఓడించాడు.
• ఇతను జంజరా సిదియ
లను అణచి వేాడు.
• ఇతను 1740 లో
మరణంచాడు.

మొదటి బాజ్జరావు మరణంచిన తరువాత మరాఠా సరాార్


లు ఈ విధంగ విడి పోయారు
పీష్యా . పూనా.
బోన్ స్థసే.ల నాగపూర్.
గైకాా డ్స . బరోడా.
సింథ్వయాలు. గా లియర్.
హోలొ ర్. ఇండోర్.
దార్. పవార్.
పీష్యా . ప్పత్యయ కతలు.
బాలాజ్జ బాజ్జరావు. • మూడవ పీష్యా
1740 - 1761 • మరో పేరు
నానాస్తహెబ్
• ఇతని కాలంలో స్తహు
మరణంచాడు
• ఇతను కరాుటక
నవాబు అయిన ోస్ ు
అలి ని వధించాడు.

You might also like