You are on page 1of 14

ఆధునిక భారత చరిత

ర & స్వతంత
ర స్ంగ్ర
ర మం

18 వ శతాబ్
ద పు భారత దేశం:

మూడు ముఖ్య స్ంఘటనలు :

1. మొఘుల్ సామ్ర
ా జ్య క్షీణత (Decline of Mughal Empire) (First half of the 18th century)
2. ప్
ర ంతీయ రాజ్యయల ఆవిరాావం (Rise of Autonomous States) (Middle decades of the 18th
century)
3. బ్ర
ర టిష్ రాజ్య సా
ా పన (Rise of British Supremacy) (Second half of the 18th century)
ై ప అంశాలతో ప్టు 18 వ శతాబ్
ద ం నాటి సామ్రజిక, ఆరి
ి క పరిస్థ
ా తులను పరిశీలంచాల.

1.మొఘుల్ సామ్ర
ా జ్య క్షీణత :

➢ గొపప మొఘలుల కాలం (Great Moghuls Period) :1526 (బాబ్ర్)- 1707 (ఔరంగజేబ్)
➢ 1707 మరియు 1857 మధ్య 150 స్ంవతసరాల కాలంలో ప్లంచిన 12 మంది మొఘల్
ు లను మల మొఘలులు (Later Moghuls) గ్ర పిలుసా
చకరవర్త ు ర్త. ఈ మల మొఘలులలో
ఎక్కువ కాలం ప్లంచిన వార్త ఇద్
ద ర్త-
1. ముహమమద్ షా (1719-48) :
2. షా ఆలం II (1759-1806) :
➢ వీరిద్ ై ఏడుసార్త
ద ర్త నాదిర్ షా (1739) మరియు 1748-67 స్మయంలో భారతదేశంప ు
దాడి చేస్థన అహమద్ షా అబా
ద లీల విధ్వంస్క దాడులను చూశార్త.
1707: 1797:

మల మొఘలులు (Later Mughals ) (1707-1857) :

1. బ్హదూర్ షా 1 (Bahadur Shah I or Moazzam Shah Alam I (1707-12)

➢ ఔరంగజేబ్ మరణం తరావత జ్రిగిన వారస్తవ యుద్


ద ం లో విజేతగ్ర నిలచాడు
➢ షా ఆలం 1 అని కూడా పిలుసా
ు ర్త.
➢ ఇతను 65 ఏళ్
ు వృద్ధ
ి డు. ఔరంగజేబు యొకు కొనిి స్ంక్కచిత విధానాలను తిపిపకొట్ట
ా డు.
ు మరింత స్హన ై వ ఖ్రిని అవలంబ్రంచాడు .ఇతని హయంలో దేవాలయల
హంద్ధవుల పట
ధ్వంస్ం కూడా జ్రగలేద్ధ.
➢ రాజ్నీతిజ్
ఞ త / బ్లహీనత కారణంగ్ర, అతను వివిధ్ ప్
ర ంతీయ రాజులతో అనగ్ర మహారాష్ట్
ా ులు,
రాజ్పుతు
ా లు , జ్యట్ లు , బుందేలులు & శిక్కు ల తోనూ స్నిహపూరవక విధానానిి
అనుస్రించాడు.
ఉదా:
1.1689 నుండి మొఘల్ బ్ందీగ్ర ఉని మరాఠా యువరాజు షాహూ తిరిగి మహారాష్ట
ా ుక్క
వళ్
ు ంద్ధక్క అనుమతించాడు.
2. గుర్తగోవింద్ స్థంగక్క ఉనిత మనస్బ్దార్ హోదా ఇచాాడు.
➢ కానీ “గుర్తగోవింద్ స్థంగ” మరణానంతరం బ్ందాబ్హదూర్ నాయకతవంలో స్థక్కులు
ు బ్హదూర్ షా I హమ్రలయల దిగువ ప్
తిర్తగుబాటు చేశార్త. ఈసారి చకరవరి ర ంతంలో గుర్త
గోవింద్ స్థంగ నిరిమంచిన కోట, లోహఘర్ వద్
ద బ్ందా బ్హదూర్ను ఓడించాడు.
➢ ఇతని కాలంలో జ్యగీర్త
ు మరియు పదోనితులు ఉదారంగ్ర మంజూర్త చేయబ్డా
ా యి ఇది
పరిప్లనా రంగంలో అనేక ఇబ్బంద్ధలక్క దారితీస్థంది.
➢ ఖాఫీ ఖాన చే ‘షా-ఇ-బేఖాబ్ర్’ (తలలేని రాజు) (Headless King) అని పిలువబ్డా
ా డు.
➢ 1712లో మరణంచాడు.

నోట్ : బ్హదూర్ షా మరణానంతరం మొఘల్ రాజ్కీయలో ు అంశం ప


ు కి కొత ర వేశించింది.
ు వంతమ
శకి ై న స్రా
ద ర్తలు 'కింగ మేకర్స'గ్ర ఉద్ావించార్త. ఈ స్రా
ద ర్తలు వివిధ్ స్మూహాలక్క చందిన
వార్త . ఆ స్మూహాలు ప
ర ధానంగ్ర 4. అవి : తురానీలు, ఇరానీలు, ఆఫ్
ఘ ును మరియు హంద్ధసా
ు నీలు.

2. జ్హంద్ర్ షా (Jahandar Shah) (1712-13):

➢ 1712 లో బ్హదూర్ షా యొకు నలుగుర్త క్కమ్రర్తల మధ్య వారస్తవ యుద్


ి ం జ్రిగింది.
➢ బ్హదూర్ షా మృతదేహానిి దాదాపు ఒక నెల ప్టు ఖ్ననం కూడా చేయక్కండా వార్త వారస్తవ
యుద్
ి ంలో మునిగిపోయర్త.
➢ వారస్తవం కోస్ం జ్రిగిన పోరాటంలో, ఆ స్మయంలో అతయంత శకి ై న జులికర్ ఖాన
ు మంతుడ
(ఇరానీ ప్ర్ట
ా ) మద్
ద తుతో జ్హంద్ర్ షా విజ్యం సాధంచాడు.
➢ జ్హంద్ర్ షా పూరి
ు గ్ర ఆనందానికి అంకితమ
ై న యువరాజు. అతని పరిప్లన అతయంత
ా ై డ న జులికర్ ఖాన (వజీర్ లేదా ప
స్మర్త ర ధాన మంతి
ర )చేతిలో ఉంది.
➢ జులికర్ ఖాన ప్
ర ంతీయ రాజులతో స్నిహపూరవక విధానానిి అనుస్రించాడు.
➢ జిజియ పనుిను కూడా రద్ధ
ద చేశాడు. జిజియ అనేది ముస్థ ై విధంచే తలస్రి
ు మేతర్తలప
వారి
ి క పనుి.
➢ జులికర్ ఖాన , సామ్ర
ా జ్యం యొకు ఆరి
ా క స్థ
ా తిని మర్తగుపరచడానికి ఇజ్యరా ( Ijarah or
revenue farming) అనే పద్
ి తిని ప
ర వేశపట్ట ర భుతవం రెవనూయ ై రె తులు
ా డు. దీని దావరా ప
ు లను నియమంచుక్కంది. వార్త ప
(Revenue Farmers) మరియు మధ్యవర్త ర భుతావనికి నిర్ట
ీ త
మొతా ు ంచి వార్త ై రె తుల నుండి వార్త ఎంత
ు నిి చల ై నా స్నకరించవచుా.ఇది ై రె తాంగం
అణచివేతక్క దారితీస్థంది.
➢ జ్హంద్ర్ షా ఆగ్ర
ర లో అతని మేనలు
ు డు ఫ్రూకిసయర్ చేతిలో ఓడిపోయడు. తదావరా
జ్హంద్ర్ షా ప్లన ముగిస్థంది. జులికర్ ఖానక్క ఉరిశిక్ష పడింది.

3.ఫ్రూక్ స్థయర్ (Farrukhsiyar) (1713-19) :

➢ కింగమేకర్లుగ్ర పేర్త పందిన స్యయద్ సోద్ర్తలు-అబు


ద ుల్ల ఖాన మరియు హుస్నసన అలీ ఖాన
ల స్హాయంతో ఫ్రూఖస్థయర్ అధకారంలోకి వచాాడు.
➢ కృతజ్ ద ుల్ల ఖానను తన వజీర్ గ్ర మరియు హుస్నసన అలీ
ఞ తా చిహింగ్ర, ఫ్రూకిసయర్ -అబు
ఖానను మీర్ బ్క్షి గ్ర నియమంచాడు.
➢ ఫ్రూఖ్ససయర్ అస్మర్త
ా డు, పిరికివాడు. ఫ్లతంగ్ర స్యయద్ సోద్ర్తలు సామ్ర ై
ా జ్య వయవహారాలప
నియంత
ర ణను సాధంచార్త (1713-20).
➢ స్యయద్ సోద్ర్తలు మత స్హన విధానానిి అవలంబ్రంచార్త. ప్లనలో ముస్థ
ు ంలను ,
హంద్ధవులను కలపడం దావరా మ్రత
ర మే భారతదేశానిి సామరస్యపూరవకంగ్ర ప్లంచవచాని
వార్త విశవస్థంచార్త.
➢ వార్త జిజియ మరియు తీర
ా యత
ర పనుిను (Jijiya and Pilgrimage Tax) రద్ధ
ద చేశార్త.
➢ స్థక్కులను అణచివేస్త
ు మరాఠాలు, రాజపుతలు మరియు జ్యట్లతో సామరసాయనిి
కొనసాగించార్త.
➢ స్థక్కు నాయక్కడు బ్ందా బ్హదూర్ను గుర్తదాసపూర్లో బ్ందీగ్ర తీసుకెళ్ల
ు , తరావత ఢిలీ
ు లో
ై మొఘలులు విజ్యం
ఉరితీయడంతో (19 జూన 1716) ఫ్రూఖ్ససయర్ ప్లనలో స్థక్కులప
సాధంచార్త.
➢ 1714లో, బ్ర
ర టీష్ ఈస
ా ఇండియన కంపనీకి చందిన విలయం హామల
ా న అనే స్ర
జ న
ఫ్రూకిసయర్క్క ఒక వాయధ (గజ్
జ ులో వాపు) నుండి విజ్యవంతంగ్ర నయం చేశాడు.
➢ ప ు 1717లో ఒక ‘ఫ్రామన (రాయల్ ఆర
ర తిఫ్లంగ్ర, చకరవరి ా ర్)’ ను జ్యర్ట చేశాడు.( Farman
of 1717).
➢ దీని దావరా బ్ర
ర టిష్ ఈస
ా ఇండియ కంపనీకి బంగ్రల్ దావరా చేస్న వాణజ్యయనికి కస్
ా మ్ సుంకాల
నుండి మనహాయింపుతో స్హా అనేక వాణజ్య పరమ
ై న మనహాయింపులు (trading privileges
including the exemption from custom duties) మంజూర్త చేయబ్డా
ా యి. ఈ చరయ తరావతి
కాలంలో బంగ్రల్ నవాబులు మరియు ఆంగ
ు కంపనీల మధ్య నితయ స్ంఘర
ి ణక్క మూలంగ్ర
మ్రరింది.
➢ తరావతి కాలంలో ఫ్రూఖ్ససయర్ తన స్వంత అధకారానిి ఉపయోగించాలని కోర్తక్కని, స్యయద్
సోద్ర్తలను వదిలంచుకోవడానికి క్కట
ర పనాిడు. అయితే, స్యయద్లు అతనికి చాల్ల తలవిగ్ర
ు ని గద్ద
పీషావ బాల్లజీ విశవనాథ్ స్హాయంతో చకరవరి ద దించి, అంధుడిని చేస్థ చంప్ర్త. మొఘల్
చరిత ు ని అతని స్రా
ర లో ఒక చకరవరి ద ర్తలు చంపడం ఇదే మొద్టిసారి.

➢ ఫ్రూఖస్థయర్ను ఉరితీస్థన తరావత, స్యయద్ సోద్ర్తలు ఇద్


ద ర్త యువ రాక్కమ్రర్తలను
తవరితగతిన స్థంహాస్నానిి అధష్
ా ంపజేసార్త.

4.రఫీ-ఉద్-ద్రజ్త (ఏపి
ర ల్ 1719-జూన 19):

➢ ఇతను అతి తక్కువ కాలం ప్లంచాడు.

5.రఫీ-ఉద్-దౌల్ల లేదా షాజ్హాన II (జూన 1719-సెప


ా ంబ్ర్ 19) :

➢ ఇతను నల
ు మంద్ధ బానిస్ .

ై ప ఇద్ ు లు క్షయ వాయధతో మరణంచార్త.


ద ర్త చకరవర్త
➢ స్యయద్ సోద్ర్తలు ఇప్పుడు మహమద్ షా అని పిలువబ్డే 18 ఏళ్ ు ర్ను
ు రోష్టన అక
ు గ్ర చేశార్త. ఫ్రూఖస్థయర్ వారసులు ముగు
భారతదేశానికి చకరవరి ు రూ స్యయద్
సోద్ర్తలచేతిలో కీలుబొమమలు . ప ు గత స్నవచఛ పరిమతం
ర జ్లను కలవడానికి కూడా వారి వయకి
చేయబ్డింది.

ు ర్ బ్హదూర్ : (Muhammad Shah or Roshan Akhtar Bahadur


6.మహమమద్ షా లేదా రోష్టన అక
(1719-48)

➢ ఫ్రూఖస్థయర్ హతయ చాల్లమందిని భయపటి


ా ంది . ఫ్లతంగ్ర నిజ్యం-ఉల్-ముల్ు మరియు
ై క్కట
ముహమమద్ అమీన ఖాన నేతృతవంలోని క్కలీనుల స్మూహం వారిప ర చేయడం
ప్
ర రంభంచింది. ముహమమద్ షా కూడా స్యయద్ సోద్ర్తల నియంత
ర ణ నుండి తనను తాను
విడిపించుకోవాలని కోర్తక్కనాిడు.
➢ 1720లో న నిజ్యం-ఉల్-ముల్ు స్హాయంతో వారిని చంపడంలో చకరవరి
ు విజ్యం
సాధంచాడు.
➢ స్యయద్ సోద్ర్తల మరణం తర్తవాత, ముహమమద్ షా దాదాపు 30 స్ంవతసరాలు (1719-48)
సుదీర
ఘ కాలం ప్లంచాడు.
➢ మొఘల్ సామ్ర
ా జ్యయనిి రక్షించడానికి ఇది బ్హుశా చివరి అవకాశం. బ్లమ
ై న మరియు
దూరద్ృష్
ా గల ప్లక్కడు అవస్రమయయడు. కానీ ముహమమద్ అల్లంటి మనిష్ కాద్ధ. అతను
ై న మనసుస గల వాడు.పనికిమ్రలనవాడు. ై వ న మరియు ీస్త్రల పట
బ్లహీనమ ు అతనికి ఉని
అభమ్రనం కారణంగ్ర భారతదేశ చరిత
ర లో ముహమమద్ షా 'రంగీల్ల' అని పిలువబ్డా
ా డు.
ఇంకా దార్తణం ఏమటంటే అతను డాయనస గర్
ు ‘కోకి జియు’ (Koki Jiu) మరియు
నపుంస్క్కడు హఫీజ ఖ్సద్మత
ు ర్ ఖాన బారిన పడా
ా డు.
➢ ఫ్లతంగ్ర సామ్ర
ా జ్యం యొకు భౌతిక విచిఛనిం ప్
ర రంభమ
ై ంది.
➢ శకి
ు వంతమ
ై న క్కలీనులు స్వయంప ు
ర తిపతి గల రాషా
ా ులను రూపందించుకోవడం
ప్
ర రంభంచార్త. ఉదాహరణక్క,ై హ ద్రాబాద్లోన నిజ్యం-ఉల్-ముల్ు (1724), బంగ్రల్లో
మురి
ి ద్ క్కలీ ఖాన (1717) మరియు అవధలో సాద్త ఖాన (1722) స్వయంప ు గల
ర తిపతి
రాషా
ా ులను ఏరపరచుక్కనాిర్త.
➢ మరాఠాలు తమ ఉత
ు రాది విస్
ు రణను ప్ ు ై ప దాడి చేస్థ
ర రంభంచార్త . 1737లో బాజీ రావ్ I ఢిలీ
ు ని భయభా
చకరవరి ర ంతులక్క గురిచేశార్త.
➢ 1739లో నాదిర్ షా భారతదేశంప ు డు. కరాిల్ యుద్
ై ద్ండతా ి ం (13 February 1739),లో
మొఘలులను ఓడించి, స్థంధుక్క పశిామ్రన ఉని వ్యయహాతమకంగ్ర ముఖ్యమ
ై న ప్
ర ంతాలను
సావధీనం చేసుక్కనాిడు.
➢ అంతే కాక్కండా నాదిర్ షా డిలీ
ు చేర్తక్కని ఖ్జ్యనాను సావధీనం చేసుక్కనాిడు; నెమల
స్థంహాస్నం మరియు కోహనూర్ వజ్ ై న రెండు వసు
ర ం అతని దోపిడిలో అతయంత విలువ ు వులు.
➢ 1748 మరియు 1767 మధ్య, అహమద్ షా అబా
ద లీ మొఘల్ సామ్ర
ా జ్యంై ప ఏడుసార్త
ు దాడి చేస్థ
దోచుక్కనాిడు. 1748లో మహమమద్ షా హయంలో తన మొద్టి ద్ండయత
ర ను
ప్
ర రంభంచాడు.

అహమద్ షా (Ahmad Sha) :(1748-54):

➢ ఇతని తల ు కి.
ు ఉధ్మ్ బాయి . ఈమ ఒక నర
➢ ఇతను బ్లహీనుడు .రాజ్య వయవహారాలను తన తల
ు చేతులో
ు కి వదిలేశాడు.
➢ ఇతని హాయంలో అహమద్ షా అబా
ద లీ భారతదేశానిి రెండుసార్త
ు (1749 & 1752)
ఆకరమంచాడు. ఢిలీ
ు ని విధ్వంస్ం నుండి రక్షించడానికి, అహమద్ షా పంజ్యబ్ మరియు
ముల్ల
ు నలను అబా
ద లీకి అపపగించాడు.
➢ 1754లో, మరాఠా అధనేత స్దాశివరావు భావే స్హాయంతో ‘ఇమ్రద్-ఉల్-ముల్ు’ చేత
పద్వీచుయతుడయయడు.

ఆలంగీర్ II or అజీజఉద్ దిన (Alamgir II or Aziz-ud-din (1754-59):

➢ కొత
ు వజీర్ మరియు కింగ మేకర్ అయిన ఇమ్రద్-ఉల్-ముల్ు దావరా స్థంహాస్నానిి
అధష్
ా ంచార్త.
➢ ఇతని హాయంలో జూన 23 1757 న ుప్స్త్ర యుద్
ి ం జ్రిగింది.
➢ 1757లో అబా
ద లీ భారతదేశానిి ఆకరమంచి ఢిలీ
ు ని దోచుక్కనాిడు. తిరిగి వళ్ే ముంద్ధ,
ు గ్ర, ఇమ్రద్-ఉల్-ముల్ును వజీర్గ్ర, రోహల్ల
అతను ఆలంగీర్ II ను చకరవరి ు చీఫ్ నజీబ్-
ా జ్యం యొకు మీర్ బ్క్షిగ్ర మరియు అతని క్కమ్రర్తడుై త మూర్ షా ద్ధరానీ
ఉద్-దౌల్ల ను సామ్ర
ు తో వివాహం జ్రిగింది ) గ్ర 'సుపీ
(ఆలమ్గీర్ II క్కమ్రరె ర ం ఏజంట్' గ్ర నియమంచడం
జ్రిగింది.
➢ అయితే అదే స్ంవతసరం ఆఫ్
ఘ నలు మరియు రోహల్ల
ు లను తరిమకొట
ా మని ఇమ్రద్ ఉల్ ముల్ు
మరాఠాలను ఆహావనించాడు.
➢ మ్రరిా 1758లో, రఘునాథ్ రావు నేతృతవంలోని మరాఠాలు ఢిలీ
ు లో ఆఫ్
ఘ న ద్ండును
ఓడించార్త.
➢ అంతే కాక్కండా పంజ్యబ్ వళ్లే ల్లహోర్ను ఆకరమంచి , ై త మూర్ షాను తొలగించార్త. ై త మూర్
షా బ్ద్ధలుగ్ర పీషావ బాల్లజీ బాజీ రావు తరపున పంజ్యబ్ గవరిర్గ్ర ‘ఆదినా బేగ’ ను
నియమంచార్త.
➢ ఆగష్ట్
ా 1759లో, ఆఫ్ ు అహమద్ షా అబా
ఘ న చకరవరి ై ప
ద లీ మరాఠాలప ర తీకారం తీర్తాకోవడానికి
భారతదేశానికి తిరిగి వచాాడు. (తర్తవాత 1961 ప్నిపట్ యుద్
ి ంలో వారిని ఓడించాడు).
➢ నవంబ్ర్ 1759లో, ఆలంగీర్ II , వజీర్ ఇమ్రద్-ఉల్-ముల్ు చేత చంపబ్డా
ా డు.

షాజ్హాన III లేదా ముహ-ఉల్-మలత (Shah Jahan III or Muhi-ul-millat )(1759-1760) :

➢ వజీర్ ఇమ్రద్-ఉల్-ముల్ు చేత కీలుబొమమ ప్లక్కడిగ్ర మొఘల్ స్థంహాస్నంప



ఉంచబ్డా
ా డు. తరావత మరాఠా ముఖ్యయలచే పద్వీచుయతుడయయడు.

షా ఆలం II లేదా అలీ గౌహర్ (Shah Alam II or Ali Gauhar) (1760-1806) :

➢ స్దాశివరావు భావే నేతృతవంలోని మరాఠాలచే చకరవరి


ు గ్ర స్థంహాస్నానిి అధష్
ా ంచార్త.
➢ అయితే 1761లో ప్నిపట్ యుద్
ి ంలో అబా
ద లీ మరాఠాలను ఓడించాడు. తిరిగి వళ్
ు డానికి
ముంద్ధ, అబా ు గ్ర , నజీబ్-ఉద్-దౌల్లను మీర్ బ్క్షిగ్ర పేర్కునాిడు.
ద లీ షా ఆలం IIని చకరవరి
➢ షా ఆలం II 12 స్ంవతసరాలు ఢిలీ
ు లో ప
ర వేశించడానికి అనుమతించబ్డలేద్ధ; ప
ర వాస్ంలో
ు ' (‘fugitive Mughal Emperor’. ) గ్ర పేర్త పందాడు.
ఉండి, 'పరార్టలో ఉని మొఘల్ చకరవరి
➢ ు పరార్ట లో లో ఈ స్మయంలో , రోహల్ల
చకరవరి ు నాయక్కలు ‘నజీబ్-ఉద్-దౌల్ల’ మరియు
తర్తవాత అతని క్కమ్రర్తడు ‘జ్బ్రతా ఖాన’ మరియు మనవడు ‘గుల్లం ఖాదిర్’ ఢిలీ
ు లో
తిర్తగులేని అధకారం చల్లయించార్త.
➢ 1764లో, షా ఆలం II ఆంగ
ు కంపనీకి వయతిరేకంగ్ర బ్కసర్ యుద్
ి ంలో బంగ్రల్క్క చందిన మీర్
ఖాస్థం మరియు అవధక్క చందిన ష్ట్జ్య-ఉద్-దౌల్లతో చేతులు కలప్డు.
➢ ఈ యుద్
ద ంలో ఓడి 1765లో, బ్ర
ర టిష్ వారితో “అలహాబాద్ ఒపపంద్ం” (Treaty of Allahabad
) ై ప స్ంతకం చేశాడు; ఈ ఒపపంద్ం ప
ర కారం బంగ్రల్, బీహార్ మరియు ఒరిసాస యొకు
దివానీ (పనుిను వస్తలు చేస్న హక్కు) ని బ్ర
ర టిష్ వారికి ఇవవవలస్థ వచిాంది .అంతే కాక్కండా
అతను ఆంగ్ల ు విక ై ఖ దీగ్ర అలహాబాద్ కోటలో తద్ధపరి ఆర్త స్ంవతసరాలు
ు యుల వాస్
నివస్థంచాడు.
➢ 1772లో, ‘మహదీ
జ ష్ండే’ (Mahadji Shinde) ఆధ్వరయంలో మరాఠాలు అతనిి తిరిగి మొఘల్
స్థంహాస్నానికి చేరాార్త.
➢ 1772-73 స్మయంలో, షా ఆలం మరాఠాల మద్ ు నాయక్కడు జ్బ్రతా ఖానై ప
ద తుతో రోహల్ల
ద్ండయత
ర క్క నాయకతవం వహంచాడు.
➢ 1788లో, జ్బ్రతా ఖాన క్కమ్రర్తడు గుల్లం ఖాదిర్ , షా ఆలం II ను పద్వీచుయతుడిని
ు ఇక నుండి 'అంధ్ మొఘల్ చకరవరి
చేయడమే కాక అతనిని అంధుడిని చేశాడు. చకరవరి ు '
(‘Blind Mughal Emperor’ )గ్ర పిలువబ్డా
ా డు.
➢ 1803లో, దౌలత రావ్ స్థంధయను ఓడించి ఢిలీ
ు ని ఆంగ్ల
ు యులు తిరిగి సావధీనం
చేసుక్కనాిర్త.
➢ ఇతని కాలంలోనే పరి
ి యన భాష్టలో 'సుల్ల
ు నత-ఎ-షా ఆలం, అజ డిలీ
ు తా ప్లం' అనే సామత
పుటు
ా కొచిాంది.
➢ ఇతను ‘దివాన ఆఫ్ పోయమ్స (Diwan of Poems )’ను రచించాడు. ఇతని కలం పేర్త
ు బ్' ( Aftab).
'అఫ్త

అకబర్ షా II (1806-1837) : (Akbar Shah II (1806-1837)) :

➢ ఇతను రామ్ మోహన రాయ్ కి ‘రాజ్య’ బ్రర్తద్ధ ఇచిా ఇంగ


ు ండ్ పంప్ర్త.
➢ 1835లో, ఇంగీ ు పేర్తను వాడటం మ్రనేస్థంది. అంతే కాక్కండా
ు ష్ కంపనీ మొఘల్ చకరవరి
ై పరి
కంపనీ నాణేలప ు లను తొలగించడం దావరా అతని పేర్త మీద్ నాణేల జ్యర్టని
ి యన పంక్క
నిలపివేస్థంది.

బ్హదూర్ షా II (లేదా) బ్హదూర్ షా జ్ఫ్ర్ (Bahadur Shah II or Bahadur Shah Zafar (1837-
1857)) :

➢ ఇతనికి కవితవం అంటే ఇష్ట


ా ం ."జ్యఫ్ర్" అనే బ్రర్తద్ధతో ప
ర స్థది
ి చందాడు.
➢ 1857 తిర్తగుబాటు స్మయంలో, బ్హదూర్ షా జ్యఫ్ర్ను తిర్తగుబాటుదార్తలు భారతదేశ
ు గ్ర ప
చకరవరి ర కటించార్త.
➢ తిర్తగుబాటు తర్తవాత, పటు
ా బ్డి రంగూనక్క బ్హష్టురించబ్డా
ా డు. అకుడ అతను నవంబ్ర్
1862 లో మరణంచాడు.

ముగింపు :

➢ చట
ా పరమ
ై న పరంగ్ర, కీవన వికో
ా రియ ప
ర కటనతో మొఘల్ సామ్ర
ా జ్యం 1 నవంబ్ర్ 1858న
ముగిస్థంది. మొఘల్ సామ్ర
ా జ్యం క్షీణత యొకు అతి ముఖ్యమ
ై న పరిణామం ఏమటంటే, ఇది
బ్ర
ర టిష్ వార్త భారతదేశానిి జ్యించట్టనికి మరియు దాదాపు 200 స్ంవతసరాల ప్టు దోపిడీ
యొకు సుడిగుండంలోకి నెట
ా డానికి వీలు కలపంచింది.
3.ప్
ర ంతీయ రాజ్యయల ఆవిరాావం (Rise of Autonomous States) (Middle decades of the 18th
century) :

➢ 18వ శతాబ్
ద పు భారతీయ రాజ్కీయలలో రెండవ ప
ర ధాన అంశం “స్వయంప ు గల
ర తిపతి
రాజ్యయల అవతరణ”
➢ భారతదేశంలో బ్ర
ర టిష్ వార్త ముంద్ధగ్ర ఈ రాజ్యయలను అధగమంచవలస్థ వచిాంది.
➢ స్త
ా లంగ్ర మూడు రకాల రాజ్యయలు ఏరపడా
ా యి. అవి:
1.వారస్తవ రాజ్యయలు (Successor States):
ఇవి మొఘల్ సామ్ర
ా జ్యం యొకు పూరవపు ప్
ర వినుసలు. ఈ ప్
ర వినుసల గవరిర్త

స్వయంప ు ని ప
ర తిపతి ర కటించడం వల
ు ఉద్ావించాయి. అవి-ై హ ద్రాబాద్, కరాిటిక్, బంగ్రల్
మరియు అవధ.

ు రాషా
2. కొత ా ులు (New States):

మొఘల్ అధకారానికి వయతిరేకంగ్ర సా


ా నిక ముఖ్యయల తిర్తగుబాటు ఫ్లతంగ్ర ఉద్ావించాయి.
అవి- మరాఠాలు, స్థక్కులు, జ్యట్లు మరియు ఆఫ్
ఘ నలు ఏరాపటు చేస్థన రాషా
ా ులు.

3.స్వతంత
ర రాషా
ా ులు (Independent States):

➢ ఇవి ఢిలీ
ు నుండి విడిపోవడం లేదా తిర్తగుబాటు ఫ్లతంగ్ర ఏరపడలేద్ధ. అపపటికే గణనీయమ
ై న
స్వయంప ు ని అనుభవించి, 18వ శతాబ్
ర తిపతి ు గ్ర స్వతంత
ద ంలో పూరి ర ంగ్ర మ్రరిన రాషా
ా ులు ఈ
కోవలోకి వసా
ు యి. అవి : ై మ స్తర్, కేరళ్ మరియు రాజపుత రాజ్యయలు.

వారస్తవ రాజ్యయలు (Successor States):


➢ ఈ రాజ్యయలు మొఘల్ చకరవరి
ు పట ు
ు అధకారికంగ్ర తమ విధేయతను వద్ధలుకోక్కండా పూరి
స్వయంప ు ని అమలు చేయడం ప్
ర తిపతి ర రంభంచాయి . మొఘల్ సారవభౌమతవం అనే భావన
ఈ కింది చరయల దావరా స్జీవంగ్ర ఉంచబ్డింది:
- వారి
ి క ఆదాయలు సామ్ర
ా జ్య ఖ్జ్యనాక్క పంపబ్డా
ా యి.
ు యొకు అధకారిక నిరా
- ఉనిత ఉదోయగ్రల నియమకం కోస్ం చకరవరి ి రణ తీసుకోబ్డింది.
- ఆర ై నవి మొఘల్ చకరవరి
ా ుర్త, బ్రర్తద్ధలు మొద్ల ు పేర్త మీద్ ఇవవబ్డా
ా యి.
నోట్ :
1.మొఘలుల ల కాలంలో రాజ్యం- సుభా లు గ్రనూ, సుబా స్రాుర్త
ు గ్రనూ, .స్రాుర్త
ు పరగణాలుగ్ర
విభజించబ్డినది.

2.నిజ్యమత మరియు దివానీ (Nizamat and Diwani) : మొఘల్ ప్


ర ంతీయ పరిప్లనలో రెండు ప
ర ధాన
శాఖ్లు ఉనాియి. అవి- నిజ్యమత మరియు దివానీ. నిజ్యమత అంటే స్థవిల్ అడిమనిస్న
ా ుష్టన కాగ్ర,
ా ుష్టన. సుబేదార్ (నాజిమ్ లేదా గవరిర్ లేదా ై వ సా
దివానీ అనేది రెవనూయ అడిమనిస్న ర య్ అని కూడా
పిలుసా
ు ర్త) నిజ్యమతక్క బాధ్యత వహంచాడు. దివాన , ప్
ర వినస యొకు రెవనూయ పరిప్లనక్క బాధ్యత
వహంచాడు. ఈ ఇద్ ు నియమసా
ద ర్త ముఖ్య అధకార్తలను మొఘల్ చకరవరి ు డు .నేర్తగ్ర మొఘల్
ు వీర్త బాధ్యత వహంచాల. ఆ విధ్ంగ్ర దివాన , నాజీమ్ నుండి స్వతంత
చకరవరి ర ంగ్ర పనిచేశాడు.

బంగ్రల్ (1717)

మురి
ి ద్ క్కలీ ఖాన (1717-27) Murshid Quli Khan (1717-27):

➢ 1717లో, ఇతను నాజిమ్ మరియు బంగ్రల్ దివాన యొకు రెండు కారాయలయలను


ు అయయడు.
ఏకకాలంలో నిరవహంచిన మొద్టి వయకి
➢ ఈ అవకాశానిి ఉపయోగించుక్కని ఇప్పుడు బంగ్రల్ నవాబుగ్ర ప
ర కటించుక్కనాిడు.
➢ ఢాకా నుండి మురి
ి దాబాద్క్క రాజ్ధానిని మ్రరాాడు.
➢ అతను మొఘల్ జ్యగీరా
ద ర్ట వయవస్
ా ను- ‘రెవనూయ వయవసాయం’ (Revenue Farming) లేదా
‘ఇజ్యరా’ లేదా ‘మల్ల
జ మని వయవస్ ు చేశాడు.
ా తో’ (Izara or Maljamini) భర్ట
➢ అతని ప్లనలో బంగ్రల్లో కొత
ు ఉనిత వరా
ు ల (జ్మీందార్త
ు మరియు బాయంకర్త
ు ) పర్తగుద్ల
కనిపించింది. ఉదా., ది హౌస ఆఫ్ ది జ్గత స్నథ్స.

అలీవరి
ద ఖాన (1740-56) (Alivardi Khan) (1740-56) :

➢ ఇతను ‘గెరియ యుద్


ి ం’ (Battle of Gheria) లో స్రిరాజ ఖానను చంపి నవాబు అయయడు.
➢ అతని ప్లనలో, మొఘల్ చకరవరి
ు కి చల
ు ంచే వారి ు ం చల
ి క మొత ు ంచడం ఆగిపోయింది.
➢ ఇతను మరాఠాలక్క ‘చౌత’ చల
ు ంచడానికి మరియు ఒరిసాసను మరాఠాలక్క అపపగించడానికి
అంగీకరించాడు .
➢ ఆఫ్ ు ఫ్త ఖాన నుండి స్వాలును ఎద్ధర్కునాిడు.
ఘ న జ్నరల్ ముస్
స్థరాజ ఉద్- దౌల్ల (1756-57):( Siraj ud- Daulah) :

➢ ఇతను ుప్స్త్ర యుద్


ి ంలో (1757) EIC చేతిలో ఓడిపోయడు.

ై హ ద్రాబాద్ (1724)( Hyderabad)

నిజ్యం-ఉల్-ముల్ు అస్ఫ్ జ్య (1724-48) : (Nizam-ul- Mulk Asaf Jah (1724-48)

➢ 1713లో ‘చిన ఖ్సలచ్ ఖాన’ ను నిజ్యం-ఉల్-ముల్ు బ్రర్తద్ధనిచిా ద్కునై వ సా ు


ర య్గ్ర చకరవరి
ఫ్రూఖస్థయర్ నియమంచాడు.
➢ 1720లో, అతను స్యయద్ సోద్ర్తలను చంపడంలో మహమద్ షాక్క స్హాయం చేశాడు.
➢ 1722లో, అతను మహమద్ షా ఆసా
ా నంలో వజీర్గ్ర నియమంచబ్డా
ా డు.
➢ 1724లో ద్కునలో స్వతంత
ర ై హ ద్రాబాద్ రాషా
ా ునిి సా
ా పించాడు.. ఆయన వారసులు
ై హ ద్రాబాద్ నిజ్యంలుగ్ర ప
ర స్థది
ి చందార్త.
కరాిటిక్ (Carnatic)

నవాబ్ సాద్తుల్ల
ు ఖాన (1710-32) :( Saadatullah Khan (1710-32):

➢ ఇతను తన మేనలు ు అలీ’ ని తన వారసుడిగ్ర నియమంచాడు.


ు డు ‘దోస
➢ 1740లో, మరాఠాలు కరాిటిక్ై ప ద్ండతా ు అలీని చంపి, అతని అలు
ు ర్త. నవాబ్ దోస ు డు
‘చందా సాహబ్’ ను ై ఖ దీగ్ర స్తారాక్క తీసుకెళ్ల
ు ర్త.
అవధ (Awadh) (1722)

సాద్త ఖాన (1722-39) : (Saadat Khan-1722-39) :

➢ ఇతను అవధ యొకు తిర్తగుబాటు జ్మీందార ు చే బురా


ు ను లంగదీసుక్కని చకరవరి ా న-ఉల్-
ముల్ు బ్రర్తద్ధను పందాడు.
➢ ఇతను తన మేనలు
ు డు ‘స్ఫ్
ద ర్ జ్ంగ’ ను ు ంచి, ప్
డిపూయటీ గవరిర్గ్ర గురి ర వినసను
వారస్తవంగ్ర చేసుక్కనాిడు.
➢ ‘కరాిల్ యుద్
ి ం (1739)’ లో నాదిర్ షా చేతిలో బ్ంధంచబ్డా
ా డు.
స్ఫ్
ద ర్ జ్ంగ (1739-54) (Safdar Jung 1739-54):

➢ ఇతను మరియు అతని వారసులు నవాబ్ వజీర్త


ు గ్ర(Nawab Wazirs) ప
ర స్థది
ి చందార్త.

ష్ట్జ్య-ఉద్-దౌల్ల (1754-75) : ( Shuja-ud- Daula 1754-75):

➢ ఇతను మూడవ ప్నిపట్ యుద్


ి ం (1761)లో మరాఠాలక్క వయతిరేకంగ్ర అబా
ద లీతో చేరాడు.
➢ ఇతను బ్కసర్ యుద్
ి ంలో (1764) EIC చేతిలో ఓడిపోయడు.

అస్ఫ్-ఉద్-దౌల్ల (1775-97) ( Asaf-ud- Daula 1775-97) :

➢ ఇతను రాజ్ధానినిై ఫ జ్యబాద్ నుండి లకోిక్క మ్రరాాడు.


➢ తన శక్క
ు లను సాంస్ుృతిక కారయకరమ్రలలో కేందీ
ర కరించాడు. ఇది ప
ర తేయకమ
ై న లకోి స్ంస్ుృతికి
దారితీస్థంది.
➢ అతను ప
ర స్థద్
ి సామరక చిహిమ
ై న ‘బారా ఇమ్రంబ్ర’ (Bara Imambara)ను కూడా నిరిమంచాడు.

‘బారా ఇమ్రంబ్ర’-లకోి

You might also like