You are on page 1of 7

CLASS 9

ై మ సూర్ మరియు మరాఠా రాజ్యాల ఆక్రమణ, 1767-1818.


ఆంగ్ల
ో -మై సూర్ యుద్ధ
ా లు (1767-99 ) :

కారణాలు :

➢ ై హ దర్ అలీ ఆధ్వరాంలో ై మ సూర్ అభివృద్ధ


ా ని పొరుగు రాష్ట్
ర ాలు-మరాఠాలు, క్రా
ా టక్ నవాబ్ మరియుై హ దరాబాద్ నిజ్యం
ముప్పుగా భావంచారు.
➢ మరాఠాలు మరియు నిజ్యం ై మ సూర్కు వాతిరేక్ంగా ఆంగ్
ో క్ంపెనీకి కూడా సహక్రించారు.
➢ కానీ నిజ్యం మరాఠాలకు కూడా భయపడి, మరాఠాలకు వాతిరేక్ంగా ఆంగ్
ో క్ంపెనీకి సహక్రించిన సందరాాలు ఉన్నాయి.

మొదటి ఆంగ్ల
ో -మై సూర్ యుద
ా ం (1767-69)(First Anglo-Mysore War (1767-69):

కారణాలు :

➢ ై హ దర్ అలీకి ఫ్
ర ంచతో ఉనా స్నాహం.
➢ మద్ధ
ర సు ప
ర భుత్వవనికి మరియు క్రాాటిక్ నవాబుకు మధ్ా ై మ సూరు సరిహద్ద
ు వవాదం.
➢ తక్షణ కారణం : ఉత
త ర సరాార్ల నియంత ై ై మ సూరు కు , ఇంగ్ల
ర ణపె ో ష్ క్ంపెనీ కి మధ్ా నెలకొనా పోటీ.
ై హ దర్ అలీకి వాతిరేక్ంగా నిజ్యం-‘ ఇంగ్ల ై ాపాక్షిక్ కూటమి) ఏరపరచుకున్నాడు.
ో ష్ వారు + మరాఠాలతో కూటమిని’ (త్

యుద
ు పా
ర రంభం :

➢ 1766లో ై మ సూర్ై పె ద్ధడి జరిగంద్ధ.


➢ అయితే ై హ దర్ అలీ, నిజ్యం మరియు మరాఠాలను ఆంగ్ల
ో యులకు వాతిరేక్ంగా తనతో చేతులు క్లపడానికి
వజయవంతంగా ఒప్పంచాడు.
➢ ఆ తరావతై హ దర్ అలీ క్ంపెనీపె
ై ద్ధడి చేసి మద్ధ
ర సు గ్లట
ో వరకు చేరుకున్నాడు.
➢ దంతో బ్ర
ర టీష్ వారుై హ దర్ అలీ తో ఒక్ శంతి ఒపపందం కుద్దరుు కుంటారు. దనినే ‘మద్ధ
ర స్ ఒపపందం’ అని ప్లుస్త
త రు.
ఒపపందం ప
ర కారం, మూడవ పక్షం ద్ధడి చేస్న త లు పరసపరం సహాయం చేసుకోవడానికి అంగ్లక్రించాయి.
త ఇరు శకు
రండవ ఆంగ్ల
ో -మై సూర్ యుద
ా ం (1780-84) : (Second Anglo-Mysore War (1780-84))

➢ మలబార్ తీరంలోని ఫ్ ా వరం ద్ధవరాై హ దర్కుై స నిక్ సహాయం


ర ంచ స్త
అందేద్ధ.
➢ 1775లో అమరిక్న్ స్తవతంత
ర ా యుద
ా ం పా
ర రంభమ
ై ంద్ధ.
➢ ఈ పరిసి
ా తులలో, మహే (Mahe)ని స్తవధీనం చేసుకునేంద్దకు
క్ంపెనీ ప
ర యతిాంచింద్ధ. ఇదే రండవ ై మ సూర్ యుద్ధ
ా నికి తక్షణ
కారణం
➢ మరాఠాలు & నిజ్యం ఆంగ్ల
ో యుల పక్షం వహంచారు.
➢ 1781లో, సర్ ఐర్ కూట్ ఆధ్వరాంలోని ఆంగ్
ో ై స నాం ‘పోర్ట
ర -నోవో
యుద
ు ం’(Battle of Portonovo) లోై హ దర్ అలీని ఓడించింద్ధ.
➢ అడిిరల్ ై బ లీ డి సఫ్
ర న్ ఆధ్వరాంలో ఫ్
ర ంచ సహాయం 1782లో
భారతదేశనికి చేరుకుంద్ధ.
➢ అయితే డిసంబర్ 1782లో, ై హ దర్ రండవ ై మ సూర్ యుద
ా ం
సమయంలో కాానసర్తో మరణంచాడు.
➢ ై హ దర్ కుమారుడు మరియు వారసుడు టిప్పు బ్ర
ర టిష్ వారికి
వాతిరేక్ంగా యుద్ధ
ా నిా కొనస్తగంచాడు.
➢ అయితే, 1783లో అమరికా స్తవతంత
ర ా యుద
ా ం ముగసింద్ధ. ఆ తరావత, సఫ్
ర న్ టిప్పును వడిచిపెటి
ర యూరపకు తిరిగ

ర యాణంచాడు.
➢ వనరుల కొరత మరియు మరాఠాై వ ఖరి యొక్ా అనిశ్చుతి కారణంగా మద్ధ
ర సు ప
ర భుతవం(ఇంగ్ల
ో ష్ క్ంపెనీ) కూడా శంతిని
కోరుకుంద్ధ.
➢ టిప్పుకు కూడా తన సంత పరిపాలనను పటిష్
ర ం చేసుకోవడానికి సమయం కావాలి.
➢ ఆ వధ్ంగా, ఒక్రి భూభాగాల పరసపర పునరుద
ా రణ ఆధారంగా సంతక్ం చేసిన ‘మంగ్ళూరు ఒపపందం’ (మారిు
1784)తో యుద
ా ం ముగసింద్ధ.
➢ భారతీయ పాలకుడితో సమాన స్త
ా యిలో జరిగన చివరి బ్ర
ర టిష్ ఒపపందం ఇద్ధ.
➢ ఈ యుద
ు సమయంలో బ్ర
ర టీష్ గ్వరార్ జనరల్-‘వారన్ హేసి
ర ంగ్సస’ (1772-85)

మూడవ ై మ సూర్ యుద


ా ం (Third Mysore War 1790-92):

➢ ఈ యుద
ు సమయంలో బ్ర
ర టీష్ గ్వరార్ జనరల్ -లార్
్ కార్ావాలిస్ (1786-93)
➢ తక్షణ కారణం -టా
ర వన్కోర్ై పె టిప్పు ద్ధడి.
➢ ఈ యుద
ా ంలోనూ మరాఠాలు, నిజ్యం ఆంగ్ల
ో యుల పక్షాన నిలిచారు.
➢ టిప్పు 1784-87 సమయంలో కాన్నస
ర ంటినోపుల్ మరియు ఫ్ర
ర న్సలకు రాయబారులను పంపడం ద్ధవరా టర్ాస మరియు
ఫ్
ర ంచ వారి నుండి సహాయం కోరాడు.
➢ టిప్పు ఓడి, సరింగ్పటాం ఒడంబడిక్ చేసుకోవడంతో ముగసింద్ధ.
➢ ఫలితం-టిప్పు తన భూభాగ్ంలో సగ్ం క్ంపెనీకి మరియు ద్ధని మిత
ర రాజ్యాలకు అపపగంచాడు. బారామహల్, ద్ధండిగ్ల్
మరియు మలబార్లను క్ంపెనీ ఆక్ర మించింద్ధ.
➢ టిప్పు ఇద ు ై ఖ దలుగా ఉంచబడా
ు రు కుమారులు ‘కార్ావాలిస్’ వద ్ రు.

Note : కార్ావాలిస్ తరావత, సర్ జ్యన్ షోర్ ‘గ్వరార్ జనరల్’ అయాాడు. అయితే అతను ై మ సూర్ ై వ పు జోక్ాం చేసుకోని
వధాన్ననిా అనుసరించాడు. ఈ కారణంగా, జ్యన్ షోర్ ‘న్నన్ ఇంటరవన
ష న్ వధాన్ననికి ప్త్వమహుడి’(father of the policy of
non-intervention )గా ప్లువబడా
్ డు. తరువాత, సర్ జ్యన్ లారన్స కూడా ఇదే వధాన్ననిా అనుసరించాడు.

న్నల
గ వ ఆంగ్ల
ో -మై సూర్ యుద
ా ం (1799) :

➢ తక్షణ కారణం-భారతదేశంపె
ై దండయాత
ర చేయాలనే నెపోలియన్ ప
ర ణాళిక్లు. ఈ ప
ర ణాళిక్ల నేపధ్ాంలో టిప్పు
సులా
త న్ భారతదేశం నుండి ఆంగ్ల
ో యులను తరిమికొట ై న అవకాశమని భావంచాడు.
ర డానికి ఇదే సర
➢ టిప్పు నెపోలియన్ తో చరులు జరిపాడు. ఇంగ్ల
ో ష్ క్ంపనీ తో యుద్ధ
ా నికి వస
త ృతమ
ై న సన్నాహాలు చేయడం
పా
ర రంభించాడు. సరింగ్పటాంలో 'ఫ్ర
ో గ్స ఆఫ్ లిబర్ట
ర 'ని న్నటాడు. తనను త్వను 'సిటిజన్ టిప్పు' అని చెప్పుకున్నాడు.
ఫ్
ర ంచ క్మాండంట్ ‘మానిసయర్ రేమండ’ సహాయంతో 14,000 మంద్ధ పురుషులతో కూడిన దళాలను
పోషంచాడు.
➢ అయితే లార్
్ వల్ల
ో ోస్ల 1797లో భారతదేశనికి వచాుడు. ఆంగ్
ో చరిత
ర లో అతాంత క్ష్
ర తరమ
ై న సంవతసరం-1797.
ఆ సంవతసరం ఇంగ్
ో ండ ప
ర పంచవాాప
త ంగా ఫ్ర
ర న్సకు వాతిరేక్ంగా మనుగ్డ కోసం పోరాడుతునాద్ధ.
➢ భారతీయ రాష్ట్
ర ాలను ఆంగ్ల
ో యుల ప
ర భావం కిందకు తీసుకురావడం తక్షణావసరమని వల్ల
ో ోస్ల గురి
త ంచాడు.
➢ ఫలితంగా అనేక్ భారతీయ రాష్ట్ ై నా సహకార పద
ర ాలను ‘స ు తి’ ద్ధవరా (Subsidiary Alliance System) క్ంపెనీ యొక్ా
అనుబంధ్ మిత
ర దేశలు గా మారుడానికి ప
ర యతిాంచాడు.

ై నా సహకార పద
‘స ు తి’ నిబంధ్నలు:

➢ భారతీయ రాష్
ర ాం తన వదేశీ వావహారాలను క్ంపెనీ కి అపపగంచవలసి వంటంద్ధ.
➢ గ్వరార్ జనరల్ను సంప
ర ద్ధంచకుండా మరే ఇతర భారతీయ రాష్
ర ాంతోనూ చరులు జరపకూడద్ద.
➢ బద్దలుగా భారత రాష్
ర ా భూభాగ్ంలో ఒక్ ఆంగ్
ో దళం ఏరాపటచేయడం ద్ధవరా క్ంపెనీ వదేశీ మరియు అంతర
గ త
ముప్పు నుండి భారత రాష్ట్
ర ానికి పూరి
త రక్షణ హామీని క్లిపసు
త ంద్ధ.దని కోసం భారతీయ రాజ్యాలు తమ భూభాగ్ంలో
కొంత భాగానిా ఆంగ్
ో క్ంపెనీ కి ఇవావలి.
➢ బ్ర
ర టిష్ రసిడంట్ భారతీయ రాజా రాజధానిలో నియమించబడత్వడు.
➢ బ్ర
ర టీష్ ఆమోదం లేకుండా భారతీయ రాజాం తన స్నవలో ఏ యూర్టప్యన్ని నియమించుకోకూడద్ద.
➢ ‘స
ై నా సహకార పద
ు తి’ ద్ధవరా (Subsidiary Alliance System) క్ంపెనీ యొక్ా అనుబంధ్ మిత
ర దేశం గా మారిన
మొదటి రాజాం- నిజ్యం రాజాం.
➢ అనుబంధ్ కూటమిలో చేరడానికి గ్వరార్ జనరల్-వల
ో ోస్ల యొక్ా అనిా ప
ర తిపాదనలను టిప్పు తిరసారించిన
తరువాత, యుద
ా ం ఫిబ
ర వరి 1799లో పా
ర రంభమ
ై ,అదే సంవతసరం మే న్నటికి ముగసింద్ధ.
➢ సరింగ్పటాం యుద
ా ం (1799)లో ఇంగ్ల
ో ష్ క్ంపెనీ నిర
ా యాతిక్ వజయం స్తధంచింద్ధ.
➢ టిప్పు తన రాజధాని సరింగ్పటాం ని కాపాడుకుంటూ వీర మరణం పొంద్ధడు.
➢ ై మ సూరు భూభాగ్ంలో ఎకుావ భాగానిా క్ంపెనీ, నిజ్యం మరియు మరాఠాలు పంచుకున్నారు.
➢ ై మ సూర్ మరియు సరింగ్పటాం చుటూ
ర ఉనా భూభాగ్ం వడియార్ రాజవంశనికి చెంద్ధన ై మ నర్- క్ృష్
ా ంరాజు
వాడయార్ -3 కి ఇవవబడినద్ధ.
➢ టిప్పు కుటంబ సభుాలను వేలూరు ై జ లులో ఉంచారు.
➢ న్నల
గ వ ఆంగ్ల
ో -మై సూర్ యుద
ా ంలో వజయం స్తధంచిన తరావత, వల్ల
ో ోస్ల అహంకారంతో, 'ఇప్పుడు తూరుప రాజాం మా
కాళళ కిరంద ఉంద్ధ' అని ఉచురించాడు.

ఆంగ్ల
ో -మరాఠా యుద్ధ
ా లు(ANGLO-MARATHA WARS) (1775-1818):

➢ 18వ శత్వబ
ు ం చివరి భాగ్ంలో , మరాఠా స్తమా
ా జాం సమాఖా గా
ఏరాపట కాబడి ఐద్దగురు ప
ర ధాన సరా
ు రుల పాలనలో ఉంద్ధ.
➢ పూన్నలో పీష్ట్వ, న్నగ్సపూర్లో భంస్న
ో , గావలియర్లో సింధయా,
ఇండోర్లోని హోలార్ మరియు బర్టడాలోని ై గ కావడ లు ఆ ప
ర ధాన
న్నయకులు.
➢ ఈ మరాఠా సమాఖాకు పేష్ట్వ న్నమమాత
ర పు అధపతి
➢ సరా
ు రుల మధ్ా, ముఖాంగా సింధయా మరియు హోలార్ మధ్ా
తీవ
ర ై మ న పరసపర వభేద్ధలు వన్నాయి.
➢ 1775లో పా
ర రంభమ
ై న ఆంగ్ల
ో మరాటా యుద్ధ
ా లు 1818లో బ్ర
ర టిష్
వజయంతో ముగశయి.

మొదటి ఆంగ్ల
ో -మరాఠా యుద
ా ం (1775-82)( First Anglo-Maratha War (1775-82))

➢ పీష్ట్వ మాధ్వరావ మరణానంతరం వారసతవంపె


ై ఏరపడిన వవాదం మరాఠా వావహారాలో
ో జోక్ాం చేసుకోవడానికి
ఆంగ్ల
ో యులకు క్లిపంచింద్ధ.
➢ పీష్ట్వ న్నరాయణరావ మరణానంతరం అతని కుమారుడు మాధ్వ్ రావ్ II(సవాయి మాధ్వరావ) ని పీష్ట్వగా
న్నన్న ఫడావీస్ నేతృతవంలోని రాజప
ర తినిధులుగా నియమించారు.
➢ రఘున్నథ్ రావ తీవ
ర ంగా నిరాశపడి బ్ర
ర టిష్ వారి వద
ు కు వళి
ో వారి సహాయంతో అధకారానిా
చేజికిాంచుకోవడానికి ప
ర యతిాంచాడు. ఫలితంగా మొదటి ఆంగ్ల
ో -మరాఠా యుద
ా ం జరిగంద్ధ.
➢ సూరత్ ఒపపందంతో మొదల్ల
ై న యుద
ా ం ‘సలాాయి ఒపపందం’తో ముగసింద్ధ.
సూరత్ ఒపపందం (7 మారిు 1775) :
➢ ఈ ఒపపందం రఘున్నథ్ రావ (రఘోబా) మరియు బ్ర
ర టిష్ ప
ర భుతవం మధ్ా 7 మారిు 1775న బంబాయిలో
జరిగంద్ధ . ఈ ఒపపందంలో మొత
త ం 16 ష్రతులు ఉన్నాయి.
➢ ర కారం 2500 మంద్ధ ై స నికులను పంపడం ద్ధవరా రఘున్నథరావ పీష్ట్వ కావడానికి సహాయం
సంధ ప
చేయాలని బ్ర
ర టీష్ వారు నిర
ా యించారు.
➢ ప
ర తిగా, రఘోబా స్తల్లెటి
ర మరియు బస్నసన్ భూభాగాలను , సూరత్ మరియు భర్టచ నుండి వచేు ఆద్ధయానిా
బ్ర
ర టిష్ వారికి అపపగంచాలి.
➢ సూరత్ ఒపపందం ప ర టిష్ై స నాం సూరత్కు చేరుకుంద్ధ. 1775 మే 18న
ర కారం, క్లాల్ కీటింగ్స నేతృతవంలో బ్ర
అద్ధస్ (అద్ధస్ యుద
ా ం- Battle of Adas) వద ో యులు మరియు మరాఠాై స న్నాల మధ్ా భయంక్రమ
ు ఆంగ్ల ై న
యుద
ా ం జరిగంద్ధ.
➢ ఈ యుద ై నియంత
ా ంలో, మరాఠాలు ఓడిపోయినపపటికీ, వారు పూన్నపె ర ణను క్లిగ ఉన్నారు.
పురందర్ ఒడంబడిక్ (1 మారిు 1776):
➢ సూరత్ ఒడంబడిక్ క్లక్త్వ
త కౌనిసల్కు చేరినప్పుడు, అద్ధ ఒపపంద్ధనిా అనధకారిక్మ
ై నద్ధగా ఖండించింద్ధ.
వారన్ హేసి
ర ంగ్సస క్లాల్ అప ై సంతక్ం చేయిస్త
ర న్ను పూన్న దరాార్కు పంప్ పురందర్ ఒపపందంపె త డు.
దని ప
ర కారం -
1.సూరత్ ఒపపందం రద్ద
ు చేయబడింద్ధ.
2. పేష్ట్వ ప
ర భుతవం ద్ధవరా రఘోబాకు నెలవార్ట పెన
ష న్ '25,000 ఇవావలి. అతను గుజరాత్ వళి
ో అక్ాడ కోపర్
గా
ర మంలో నివాసం వండాలి .
➢ అయితే, ఆక్సిిక్ పరిణామాల కారణంగా పురందర సంధ అమలు కాలేద్ద. అమరిక్న్ స్తవతంత
ర ా యుద
ా ం
1775లో పా
ర రంభమ
ై ంద్ధ .1778లో ఇంగ్ ర న్స అమరికా ై వ పు చేరింద్ధ. అదే
ో ండకు వాతిరేక్ంగా ఫ్ర
సమయంలో, ఒక్ ఫ్
ర ంచ స్తహసికుడు, చెవాలియర్ డి సయింట్ లుబ్రన్ పూన్న చేరుకున్నాడు.
➢ అప
ర మత
త ై మ న వారన్ హేసి
ర ంగ్సస పురందర్ ఒడంబడిక్ ను వంటనే రద్ద
ు చేసి మరాఠాలకు వాతిరేక్ంగా పెద

ై స న్నానిా పంపాడు.

➢ ఆ వధ్ంగా, బంబాయి ప
ర భుతవం యుద్ధ
ా నిా పునఃపా
ర రంభించింద్ధ. క్లాల్ ఎగ్ర
ర న్ (తరువాత క్లాల్ కాక్బర్ా
)ఆధ్వరాంలో పూన్నై వ పుై స న్నానిా పంప్ంద్ధ.
➢ పూన్న శ్చవార ో యులు మరియు మరాఠా ై స న్నాలు తలపడా
ో లో ఆంగ్ల ్ యి. మరాఠా ై స న్నానికి త్లివ
ై న జనరల్
మహద
ీ షండే న్నయక్తవం వహంచారు.
➢ అతను ఆంగ్
ో ై స న్నానిా తలేగావ్ సమీపంలోని పశ్చుమ క్నుమల లోయలలోకి రప్పంచి (తలేగావ్ యుద
ా ం, 9
జనవరి 1779) వారిని అనిాై వ పుల నుండి బంధంచాడు.
➢ మరాఠాలు వావస్తయ భూములను తగులబట
ర డం మరియు బావలను వష్పూరితం చేయడం ద్ధవరా
‘కాలిపోయిన భూమి వధాన్ననిా’ (‘scorched earth policy’),కూడా ఉపయోగంచారు.
➢ ఆంగ్ల
ో యులు వడా
గ వ్ అనే గా
ర మానికి తిర్టగ్మనం చేయవలసి వచిుంద్ధ. చివరగా, జనవరి 1779 మధ్ా న్నటికి,
ఆంగ్ల
ో యులు లంగపోయారు. బంబాయి ప
ర భుతవం పూన్న దరాార్తో వడా
గ వ్ ఒపపందం అనే అవమానక్రమ
ై న
ై సంతక్ం చేయవలసి వచిుంద్ధ.
ఒపపందంపె
➢ వడా
గ వ్ ఒడంబడిక్ (1779)( Treaty of Wadgaon (1779)): ఈ ఒపపందం ప
ర కారం, 1773 తరావత
బంబాయి ప
ర భుతవం స్తవధీనం చేసుకునా భూభాగ్మంత్వ తిరిగ ఇవావలని మరియు సింధయాలు భర్టచ
నుండి వచేు ఆద్ధయంలో కొంత భాగానిా పొంద్ధలని నిర
ా యించారు.
➢ హేసి
ర ంగ్సస ఈ అవమానక్రమ
ై న వడా
గ వ్ ఒపపంద్ధనిా అంగ్లక్రించడానికి నిరాక్రించాడు. అతను బంగాల్ నుండి
క్లాల్ గొడా ్ నేతృతవంలోని ై స న్నానిా పంపాడు. అద్ధ తవరలోనే అహిద్ధబాద్ మరియు వాస్తయిని స్తవధీనం
ు ర్
ర టిష్ై స నాం పూన్నలో మరాఠాల చేతిలో ఓడిపోయింద్ధ.
చేసుకుంద్ధ. కానీ ఈ బ్ర
➢ ఇంతలో, హేసి
ర ంగ్సస బంగాల్ నుండి క్లాల్ పోఫ్రం నేతృతవంలోని మరొక్ దళానిా పంపాడు. అద్ధ 3 ఆగ్షు

1781న గావలియర్ను స్తవధీనం చేసుకుంద్ధ.
➢ జనరల్ కామాక్ కూడా సింధయాను సిపీ
ర యుద
ా ంలో (Battle of Sipri )(నేటి శ్చవపూర్) ఓడించాడు.
➢ చివరగా, బ్ర
ర టిష్ మరియు పూన్న ప
ర భుతవం మధ్ా సలాాయి ఒపపందం(Treaty of Salbai) కుద్ధరింద్ధ.
➢ సలాాయి ఒపపందం (గావలియర్ జిలా
ో , 1782) మహాద
ీ సింధయా మధ్ావరి
త తవంతో బ్ర
ర టిష్ మరియు పూన్న

ర భుతవం మధ్ా ఈ ఒపపందం కుద్ధరింద్ధ. ఈ ఒపపందం ఒక్రి భూభాగాల పరసపర పునరుద
ా రణ ఆధారంగా
సంతక్ం చేయబడింద్ధ.
➢ ఈ ఒపపందంలోని ప
ర ధాన నిబంధ్నలు:
➢ 1.సవాయి మాధ్వ్ పీష్ట్వగా అంగ్లక్రించబడత్వరు.
➢ 2. రఘోబా కు సంవతసరానికి 3.5 లక్షల పెన
ష న్ ఇవవబడుతుంద్ధ.
➢ 3. పురందర్ ఒపపందం నుండి స్తవధీనం చేసుకునా బస్నసన్ మరియు ఇతర భూభాగాలను క్ంపెనీ
వద్దలుకుంద్ధ. కానీ స్తల్లెటి
ర మరియు ఎలిఫ్ంటా దవపానిా నిలుపుకుంద్ధ.
➢ మొదటి ఆంగ్ల
ో -మరాఠా యుద
ా ం డా
ర అయింద్ధ.
➢ నిరా
ా రించడానికి ఇరుపక్షాలు ఒక్రి బలానిా మరొక్రు రుచి చూశరు. ఇద్ధ బ్ర
ర టీష్ వారికి ప
ర తేాక్ంగా
ై మ సూర్ై పె దృష
ర పెట
ర డానికి అవసరమ
ై న సమయానిా కూడా ఇచిుంద్ధ.

రండవ ఆంగ్ల
ో మరాఠా యుద
ా ం (Second Anglo Maratha War)

➢ లార్
్ వల్ల
ో ోస్ల గ్వరార్ జనరల్ గా వనాప్పుడు 1803-05 మధ్ా జరిగంద్ధ.
➢ తక్షణ సందరాం-1801లో పేష్ట్వ బాజీ రావ్ II, హోలార్ సోదరుడు వఠోజీ రావ్ హోలార్ను చంపాడు. హోలార్
ఎద్దరుద్ధడి పా
ర రంభించినప్పుడు పేష్ట్వ పారిపోయి బస్నసన్లో సహాయం కోసం వల్ల
ో ోస్ల ని సంప
ర ద్ధంచాడు.
➢ బస్నసన్ ఒపపందంతో పా
ర రంభమ
ై రాజపూర్ఘాట్ ఒపపందంతో ముగసింద్ధ (Began with the Treaty of Bassein and
ended with the Treaty of Rajpurghat).
➢ ప
ర ధాన యుద్ధ
ా లు- అస్తసయే, అరా
గ వ్, ఢిలీ
ో , లాస్తవర్ట మరియు డింగ్స యుద్ధ
ా లు(Battles of Assaye, Argaon, Delhi,
Laswari and Ding).
➢ ఫలితం-మరాఠాలపె
ై ఆంగ్ల
ో యులు ఆధపతాం చెలాయించారు. మరాఠా సమాఖాను వచిినాం చేసి క్ంపెనీ సింధయా,
భంస్న
ో మరియు హోలార్లతో ప
ర తేాక్ ఒపపంద్ధలు కుద్దరుుకుంద్ధ.

మూడవ ఆంగ్ల
ో మరాఠా యుద
ా ం (Third Anglo Maratha War )

➢ లార్
్ హేసి
ర ంగ్సస గ్వరార్ జనరల్ గా వనాప్పుడు 1817-18 మధ్ా జరిగంద్ధ .
➢ తక్షణ సందరాం-అక్ర మమ త ై ల్ల న ప్ండార్టలకు వాతిరేక్ంగా యుద
ై న మరాఠా శకు ా ం పా
ర రంభమ
ై ంద్ధ.
➢ గావలియర్ ఒపపందంతో పా
ర రంభమ
ై మందసౌర్ ఒపపందంతో ముగసింద్ధ.( Began with the Treaty of Gwalior and
ended with the Treaty of Mandsaur). Treaty of Mandsaur ను
➢ ప
ర ధాన యుద్ధ
ా లు ఖడ్కా, స్లత్వబలిు , మహద్పూర్, కోరగావ్ మరియు అష
ర యుద్ధ
ా లు.( Main battles fought—Battles of
Khadki, Sitabaldi, Mehidpur, Koregaon and Ashti.)
➢ ఫలితం-మరాఠా దళాలు నిర
ా యాతిక్ంగా ఓడిపోయాయి. పీష్ట్వ భూభాగాలను బ్ర
ర టిష్ వారు స్తవధీనం చేసుకున్నారు.
➢ పీష్ట్వ పదవీచుాతుడయాాడు. ప్ంఛను తో అతని చివరి ర్టజులను కానూపర్ సమీపంలోని బ్రతూర్లో గ్డపమని
ఆదేశ్చంచారు. అతని రాజాం బ్ర
ర టిష్ నియంత
ర ణలోకి తీసుకురాబడింద్ధ .బంబాయి పె
ర సిడనీస గా వస
త రించింద్ధ. శ్చవాజీ
యొక్ా ప
ర తాక్ష వారసుడు ప
ర త్వప సింగ్సకు సత్వరా ఇవవబడింద్ధ.

ప్ండార్టల అణచివేత :

➢ 'ప్ండారి' అనేద్ధ మరాఠీ పదం. దని అర


ా ం 'ప్ండాల వనియోగ్ద్ధరు' పులియబటి
ర న పానీయం. 1689లో
ర ై ాపె మొఘల్ దండయాత
మహారాష్ ర సమయంలో ప్ండార్టలు మొట త రు. మరాఠా ై స న్నానికి
ర మొదటగా క్నిప్స్త
అనుబంధ్ంగా ఉనా అక్ర మ గుర త
ర పు ై స నికులుగా వీరిని పేరొాంటారు. జీతం లేకుండా పనిచేసూ బద్దలుగా
దోచుకుంటారు. ప్ండార్టలను తరచుగా 'మరాఠాల స్తావంజరు ా త స్త రు. తొలగంచబడిన ై స నికులు,
ో ' అని వరి
త లు,ర
పనిలేని వాకు ై తులు వీరిలో వన్నారు. మిడతల దండులా వచిు దోచుకుంటారు.
➢ 19వ శత్వబ
ు ం పా
ర రంభంలో, ప
ర ధాన ప్ండార్ట న్నయకులు ఉదావంచారు: చితు, వాసిల్ ముహమిద్ మరియు
ై క్ఠిన చరాలు తీసుకునావారు- లార్
క్ర్టం ఖాన్., వారిపె ్ హేసి
ర ంగ్సస.
➢ ప్ండార్టలను అణచివేయాలని, మరాఠాలను కూడా ఓడించాలని పథక్ం వేశడు. జనవరి 1818 న్నటికి,
ప్ండార్టలు సమర
ా వంతంగా అణచివేయబడా
్ రు. క్ర్టం ఖాన్ లంగపోయాడు. వాసిల్ ముహమిద్ బ్ర
ర టీష్
ర డ్కలో ఆతిహతా చేసుకున్నాడు, ైచె తూ అడవలో
క్స ో కి తప్పంచుకోగా, అక్ాడ అతనిా పులి మి
ా ంగవేసింద్ధ.

You might also like