You are on page 1of 2

భారత్రత్న డా బి. ఆర్.

అంబేడూ ర్ వారి132 వ
జయంతోత్స వము

తేది. 14-04-2023

డాక్టర్ బి.ఆర్. అంబేద్క ర్ వారి సంక్షిప్త జీవిత చరితర

మహారాష్ట్ర ంలోని రత్న గిరి జిల్ల


ా లో, మందన్‌గాడ్ పట్్ణానికి దగ్గరున్న అంబావాడే గా
ా మంలో
మెహర్ కుల్లనికి చందిన్, రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతాన్ంగా 1891 ఏప్రిల్
14న్ జనిమ ంచారు.

భీమ్‌రావ్ ఎల్్‌ఫిన్‌స్న హైస్కూ ల్ లో చేరి మెట్రికుు లేష్టన పాసయ్యు రు. సంసూ ృ త్ం చదువు
కోవాలని ఆశంచారు. కులం అడ్డ
ు వచ్చ ంది. ఇష్ట్ంలేకున్నన పరిియన భాష్ట చదివారు. 16వ
ఏట్నే పెదదలు ఆయన్కు పెళ్ళి చేశారు.

బరోడా మహారాజు శాయ్యజీరావ్ గైక్వా డ్ ఇచ్చ న్ 25 రూపాయల విద్యు రిి వేత్న్ంతో 1912లో
బి.ఏ. పరీక్షలో
ా నెగా
గ రు. పట్్భదు
ి డైన్ వంట్నే బరోడా సంస్థ
ి న్ంలో ఉద్యు గ్ం లభంచ్ంది. క్వని పెై
చదువులు చదవాలన్న పట్ట
్ దలవలా ఉద్యు గ్ంలో చేరలేదు.
మహారాజుకు త్న్ కోరికను తెలిపారు. విదేశంలో చదువు పూరిిచేసిన్ త్రువాత్ బరోడా
సంస్థ
ి న్ంలో పదేళ్ల
ా పనిచేసే ష్టరతుపెై 1913లో రాజాగారి ఆరిిక సహాయం అందుకొని కొలంబియ్య
విశా విద్యు లయం చేరారు.

1915లో ఎం.ఏ. 1916లో ప్ర.హచ్.డి. డిగ్రాలను సంపాదించారు. ఆన్నట్ర సిద్య


ధ ంత్ వాు సమే
పదేళ్ా త్రాా త్ “ది ఎవల్యు ష్టన ఆఫ్ ప్ర
ి వినిియల్ ఫైన్నన్స స్ ఇన ఇండియ్య” అను పేరుతో
పిచురించబడింది.
1917 లో డాక్ర్ అంబేదూ ర్్‌గా సా దేశం వచాచ రు. అపప ట్రకి ఆయన్ వయస్సస 27 ఏళ్ల
ా .
అసప ృ శ్యు డొకడ్డ అంత్గొపప పేరు సంపాదించుకోవట్ం ఆన్నట్ర అగ్ావరా
ా లవారికి ఆశచ రు ం
కలిగంచ్ంది. మహారాజాగారి మిలిట్రీ క్వరు దరిి అయ్యు రు.
32 సంవత్స రాల వయస్సస లో డా.అంబేదూ ర్, బార్-అట్-ల్ల, కొలంబియ్య విశా విద్యు లయం
నుండి ప్ర.హచ్.డి., లండన విశా విద్యు లయం నుండి డి.ఎస్.సి పట్ట
్ లను ప్రంద్యరు.

1927లో మహద్‍్‌లో దళ్ళత్ జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్్‌లనుండి కొనిన


వేలమంది వచాచ రు. మహద్‍ చరువులోని నీట్రని తా
ి గుట్కు వీలు లేకుండిన్ది: అంట్రానివారికి
ఆ చరువులో పివేశం లేకుండిన్ది. అంబేదూ ర్ న్నయ కత్ా ంలో వేల్లదిమంది చరువు నీరు
స్వా కరించారు. ఈ సంఘట్న్ మహారాష్ట్ర ంలో సంచలన్ం కలిగించ్ంది.

1927లో అంబేదూ ర్ ‘బహిష్టూ ృ త్ భారతి’ అనే మరాఠి పక్ష పతిిక పా


ి రంభంచారు. ఆ పతిికలో
ఒక వాు సం వా
ి స్క
ూ అంబేదూ ర్ ఇల్ల అన్నన రు: తిలక గ్నుక అంట్రానివాడ్డగ్ పుట్ర్వుంటే
‘సా రాజు ం న్న జన్మ హకుూ ’ అని అనిఉండడ్డ. ‘అసప ృ శు తా నివారణే న్న ధ్యు యం, న్న
జన్మ హకుూ ’ అని పికట్రంచ్ ఉండేవాడని వా
ి శారు.

1931లో రండవ రండ్ టేబిల్ సమావేశ సన్నన హాల సందరభ ంగా అంబేదూ ర్ గాంధీజీని
కలుస్సకున్నన రు. “ఏ దేశంలో లేద్య ఏ మత్ంలో త్మను కుకూ లకన్నన , ప్రలు
ా లకన్నన హీన్ంగా
చూస్స
ూ న్నన రో ఆ దేశానిన గురించ్ తానే విధంగాను భావించలేను అంటూ గాంధీజీ, ‘ఐ హేవ్ నో
హోమ ల్లు ండ్'”అని చాట్ర చపాప రు. ఆ త్రాా త్ రండ్డటేబుల్ సమావేశాలకు లండన వళ్ల
ా రు.

1932లో బిిటీష్ పిభుత్ా ం కమ్యు న్ల్ అవారు


ు ను పికట్రంచ్ంది. ద్యని పిక్వరం అసప ృ శ్యు లకు పిత్యు క
స్థ
ి న్నలు లభంచాయి. ఎరవాడ జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష పా
ి రంభంచారు.
“మహాతుమ లు వస్స
ూ ంట్టరు. పోతుంట్టరు. అంట్రాని వారు మాత్ిం అంట్రాని వారుగానే
వుంట్టన్నన రు.” అన్నన రు అంబేదూ ర్.

కందిమంతిి మండలిలో న్ను యశాఖ మంతిిగా వుండి 1951 అకో


్ బర్ లో మంతిి పదవికి రాజీన్నమా
చేశారు.

1956 అకో
్ బర్ 14న్ న్నగ్ పూర్ లో అంబేదూ ర్ బౌదధమతానిన స్వా కరించారు.

అంబేదూ ర్ పెకుూ గ్ాంథాలు వా


ి శారు. ‘ది పా
ి బాం ఆఫ్ ది రూపీ’, ‘ప్ర
ి వినిియల్ డీ సంట్ిలైజేష్టన
ఆఫ్ ఇంపీరియల్ ఫైన్ననస ఇన బిిటీష్ ఇండియ్య’, ‘ది బుద్య
ద అండ్ క్వర్ా మార్ూ స ’, ‘ది
బుద్య
ధ అండ్ హిజ్ ధరమ ’ పిధాన్మెైన్వి.

మహామేధావిగా, సంఘసంసూ రిగా, న్ను యశాసూర వేత్ూగా, కీరిిగాంచ్న్ డాక్ర్ భీమారావ్ అంబేదూ ర్
1956 డిసంబర్ 6 న్ కనున మ్యశారు.

@@@

You might also like