You are on page 1of 3

కాకతీయులు.

APPSC group 2.

1. ఈ క్రింది వానిలో తెలుగు గ్రంథం కానిది గుర్తించండి. (1 point)

⚪ ప్రతాప చరిత్ర.
⚪ నీతిశాస్త్ర ముక్తా వళి.
⚫ నీతిసారం.
⚪ పండిత రాధ్య చరిత్ర.
⚪ రంగనాథ రామాయణం.
2. విధ్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభుషణం గురించి సరికాని వ్యాఖ్య: (1 point)

1) ఇది సంస్కృతంలో రాయబడిన అలంకార శాస్త్ర గ్రంథం.

2) విధ్యానాదుడు ఒకటవ ప్రతాప రుద్ర ఆస్థా నకవి.

3) ఇది కాకతీయుల కేంద్ర ప్రభుత్వ స్వభావం, సైనిక వ్యవస్థల గురించి తెలియజేస్తుంది.

⚪ 1&2.
⚪ 3 మాత్రమే.
⚫ 2 మాత్రమే.
⚪ ఎది కాదు.
3. వాదన (A) : వినుకొండ వల్లభిరాముడు క్రీడా భిరామం రచించాడు. (1 point)

కారణం (R) : క్రీడాభిరామం నాయంకర విధాన లక్షనాలను, బాధ్యతలను స్పష్టంగా వివరించింది.

⚪ A , R రెండూ సరైనవి మరియు R అనేది A యొక్క సరైన వివరణ.


⚪ A and R రెండూ సరైనవి మరియు R అనేది A యొక్క సరైన వివరణ కాదు.
⚪ A తప్పు కానీ R సరైనది.
⚫ A సరైనది, కానీ R తప్పు.
4. మగాల్లు శాసనం గురించి సరికాని వ్యాఖ్య. (1 point)
1) ఇది కాకతీయులకు సంబంధించి అత్యంత ప్రా చీన ఆధార శాసనం.

2) తొలి కాకతీయులు కళ్యాణి చాళుక్యుల సామంతులు అని తెలిపింది.

3) కాకర్త్య గుండిన కోరిక మేరకు దొమ్మన శర్మ అనే బ్రా హ్మణుడుకి మందరం గ్రా మం దానం చేసినట్లు
చెపుతుంది.

4) కాకతీయులు సామంతవిట్టి వంశానికి చెందినవారని తెలుపుతుంది.

⚫ 2&3.
⚪ 1&2.
⚪ 2 మాత్రమే.
⚪ 1&3.
5. 1) కాకతీయులు రాజ్యపాలన వ్యవహారాలు నియోగపతులు పర్యవేక్షించే వారని తెలిపింది. (1 point)

2) మొత్తం పరిపాలన 72 నియోగాలుగా విభజించినట్లు పేర్కొంది.

పై వ్యాఖ్యల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి.

⚪ క్రీడాభిరామం.
⚪ శివయోగసారం.
⚫ పురుషార్ధసారం.
⚪ నీతిసారం.
6. వాదన (A) : నీతిసారం సంస్కృతంలో రచించిన రాజనీతి గ్రంథం. (1 point)

కారణం (R): ప్రతాప చరిత్ర "అష్టా దశ" అనే 18 కుల సంఘాల గురించి పేర్కొంది.

⚫ A ,R రెండూ సరైనవి మరియు R అనేది A యొక్క సరైన వివరణ కాదు.


⚪ A మరియు R రెండూ సరైనవి మరియు R అనేది A యొక్క సరైన వివరణ కాదు.
⚪ A మాత్రమే సరైనది.
⚪ R మాత్రమే సరైనది.
7. విధ్యానాదడు తన గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణంలో ఈ క్రింద పేర్కొన్న ఏ శివాలయాల వలన (1 point)
ఆంధ్ర దేశానికి త్రిలింగ దేశం పేరొచ్చిందని పేర్కొన్నాడు.

1) శ్రీ శైలం.

2) శ్రీ కాళహస్తి.
3) ద్రా క్షారామం.

4) కాళేశ్వరం.

⚫ 1&3&4.
⚪ 1&2&3.
⚪ 2&3&4.
⚪ పై అన్ని.

You might also like