You are on page 1of 2

కోడ నెం.

1617/5040-41/2-1

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
బి.
బి.ఎ. కరాణ్టక సంగీతం (దూరవిదయ్)
దూరవిదయ్) రెండవ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
2017
B.A. Carnatic Music (Distance Mode) :: Second Year Annual Examinations – October, 2017

పేపర-
పేపర-1 :: సంగీతం - వివిధ అంశములు (Different Aspects of Music)
సమయం : 3 గంటలు మారుక్లు : 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all the questions out of the following. All questions carry equal marks.

1. సపత్ తాళములు జాతి, గతి భేదములను వివరించండి.


Explain Sapta Talas with Jati, Gati Bhedas
లేదా (OR)
రాగవిభజనను సోదాహరణంగా వివరించండి.
Explain Raga with few classification examples.

2. కిర్ంది రాగలక్షణములు రాయండి.


Write the Raga lakshanas for the following.
(1) భైరవి Bhairavi (2) శుదధ్ ధనాయ్సి Sudha Dhanyasi (3) షణుమ్ఖపిర్య Shanmukhapriya
లేదా (OR)
(1) పూరివ్కలాయ్ణి Poorvikalyani (2) ముఖారి Mukhari (3) దరాబ్రు Darbar

3. తాళ దశ పార్ణములు పేరొక్ని ఏవేని 5 పార్ణములు వివరించండి.


Write the names of Taladasa pranas and explain any five pranas.
లేదా (OR)
సంగీత సభా మందిరముల నిరామ్ణము, ధవ్ని నియమాలను వివరించండి.
Write the characteristics of musical auditorium and principles of sound.

4. పంచదశ గమకములను రాయండి.


Write about Panchadasa gamakas.
లేదా (OR)
దేశాది మధాయ్ది చాపు తాళములు వివరించండి.
Explain Desadi, Madhyadi and Chapu talas.

5. తిర్మూరుత్ల తరువాతి కాలములోని ఇరువురు వాగేగ్యకారుల రచనాసరళిని వివరించండి.


Explain the composing style of any two composers of post trinity.
లేదా (OR)
కృతి, అషట్పది లక్షణములు వివరించండి.
Explain the features of Kriti and Ashtapadi.

(P.T.O.)
II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Write short answers to any FIVE of the following questions.

అ) జనక రాగ లక్షణములు రాయండి.


Write about Janaka ragas

ఆ) షోడశాంగములు పేరొక్నండి.
Write the names of Shodasangas

ఇ) అనయ్ సవ్రమును సోదాహరణంగా వివరించండి.


Describe Anyaswaram with examples.

ఈ) కాలపార్ణము వివరించండి.
Describe kala prana.

ఉ) కీరత్న లక్షణములు తెలుపండి.


Explain the features of keertana.

ఊ) పర్తిధవ్ని అనగా ఏమి.


What is echo.

ఎ) ఏదేని ఒక సుషీర వాదయ్మును పట సహితంగా వివరించండి.


Explain any wind instrument with diagram.

ఏ) వీణావాదయ్మును శృతి చేయు విధానమును తెలుపండి.


Explain the tuning system of veena.

ఐ) ఆహతము, ఉలల్సిత గమకాలను వివరించండి.


Explain Ahatamu and Ullasitamu.

ఒ) అతీతము, అనాగతములను సోదాహరణంగా వివరించండి.


Explain Atitamu and Anagatamu with examples.

* * *

You might also like