You are on page 1of 4

కోడ నెం.

1617/101/1-1

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
డిపొల్మా లలిత సంగీతం (దూరవిదయ్)
దూరవిదయ్) మొదటి సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
201
Diploma in Light Music (Distance Mode) First Year :: Annual Examinations – October, 2017
పేపర-
పేపర-1 :: సిదాధ్ంతం ::::: PAPER-1 :: THEORY
సమయం : 3 గంటలు మారుక్లు : 100
ఈ కింది పర్శన్లకు సమాధానాలు రాయండి.
రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం 5 X 15 = 75
Answer all questions out of the following. All questions carry equal marks.
1. 20వ శతాబద్పు మొదటి దశలో లలితగేయ రచనావికాసానిన్ వివరించండి.
Explain about the progress of light music in the beginning of 20th Century.
లేదా (OR)
భావకవితవ్ ఉనన్తికి కృషి చేసిన నలుగురు రచయితలను ఉదాహరణలతో వివరించండి.
Write about 4 writers who have worked for the upraise or elevation of “Bhaavakavitvam”.

2. లలిత సంగీతం యొకక్ ఆవిరాభ్వదశ – పరిణామము వివరించండి.


Describe the evolution & Subsequent changes of light music.
లేదా (OR)
1920-30 దశాబాద్లలో దేశ సావ్తంతోర్య్దయ్మ గీతాలను రచించిన ఇదద్రి రచనాశైలిని, వారిని గురించి
వివరించండి.
Write in detail about 2 writers who have written songs on freedom struggle between 1920-30.

3. కరాణ్టక సంగీతం, లలిత సంగీతానికి ఏ విధంగా తోడప్డుతుందో వివరించండి.


How does carnatic music help in singing light music songs. Explain.
లేదా (OR)
లలిత సంగీతంలో కృషి చేసిన ఇదద్రు గాయనీ-గాయకులను గురించి రాయండి.
Write in detail about 2 light music singers who have done significant work in light music.

4. లలిత సంగీతానిన్ ఆకరష్ణీయంగా రూపొందించడానికి ఉపయోగించిన నాలుగు కరాణ్టక రాగాలను


వివరించండి.
Explain about 4 carnatic ragas in detail, used for composing beautiful light music songs.
లేదా (OR)
లలిత సంగీతానికి వాడే వాయిదయ్ములకు – కరాణ్టక సంగీతమునకు వాడే వాయిదయ్ములకు పోలికలు-
తేడాలను వివరించండి.
Describe the similarities & differences between the instruments used for light music and
carnatic music.

(P.T.O.)
5. గీతానికి, జావళికి లక్షణములను వివరముగా వివరించండి.
Elaborate the Lakshana’s of geetam and a Jaavali.
లేదా (OR)
లలిత సంగీతానికి – జానపద సంగీతానికి గల పోలికలు – వయ్తాయ్సాలను వివరించండి.
Write the similarities and differences between light music and folk music in detail.

ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి సమాధానాలు రాయండి? 5 X 5 = 25


Answer any Five questions.

1. తెలంగాణ రాషాట్ర్నికి చెందిన రెండు పండుగలకు సంబంధించిన పాటలను పేరొక్నండి.


Mention 2 songs for the festivals celebrated in Telangana.

2. లలిత సంగీతానికి విరివిగా ఉపయోగించు రెండు తాళములను గురించి రాయండి.


Write about 2 thaala’s used in light music.

3. లలిత సంగీతము పార్చురయ్ము నొందిన ఐదు ఇతర రాషాట్ర్ల పేరల్ను రాయండి.


Mention 5 other states famous for light music.

4. ఏదైనా ఒక శార్మికగేయానిన్ పూరిత్గా రాయండి.


Write any one shramika geyam completely.

5. జానపద సంగీతానికి ఉపపయోగించు పర్తేయ్కమైన వాయిదాయ్లను పేరొక్నండి.


Write about the specific instruments used for folk music.

6. లలిత సంగీతానిన్ విదాయ్తమ్కంగా (పాఠాయ్ంశం) పర్వేశపెటిట్న సంసథ్ను గురించి రాయండి.


Write about the organization which has introduced light music into academics.

7. చకర్వాక రాగలక్షణము, ఉదాహరణను పేరొక్నండి.


Write the raga lakshana of chakravaaka raga with example.

8. ఏదైనా ఒక భావగీతానిన్ పూరిత్గా రాయండి.


Write any one Bhaavageetam completely.

9. జానపద సంగీతంలో ఇదద్రు కళాకారులను గురించి కుల్పత్ంగా రాయండి.


Write briefly about two folk music artists.

10. జానపద గేయ రచయితలు, నలుగురు పేరల్ను రాయండి.


Write the names of four folk song writers.

* * *
కోడ నెం.1617/101/2-1

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
డిపొల్మా లలిత సంగీతం (దూరవిదయ్)
దూరవిదయ్) రెండవ సంవతస్రం వారిష్క పరీక్షలు
పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
201
Diploma in Light Music (Distance Mode) Second Year :: Annual Examinations – October, 2017
పేపర-
పేపర-3 :: సిదాధ్ంతం ::::: PAPER-3 :: THEORY

సమయం : 3 గంటలు మారుక్లు : 100


ఈ కింది పర్శన్లకు సమాధానాలు రాయండి.
రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు
మారుక్లు సమానం.
సమానం 5 X 15 = 75
Answer all questions out of the following. All questions carry equal marks.
1. దేశభకిత్ గీతానిన్ నిరవ్చించి, 3 దేశభకిత్ గీతాలను కవుల పేరల్తో రాయండి.
Define patriotic songs and write 3 patriotic songs with names of the poets.
లేదా (OR)
చలన చితార్ల దావ్రా పర్ఖాయ్తి చెందిన రెండు దేశభకిత్ గీతాలను కవుల పేరల్తో రాయండి.
Write 2 patriotic songs which got fame through films and mention the names of the poets.
2. నవరసాలను పేరొక్ని, ఒకొక్కక్ రసమును విశదీకరించండి.
Name the Navarasas and describe each one. లేదా (OR)
కరష్క, కారిమ్క గీతాలను సోదాహరణంగా వివరించండి.
Describe karshaka and karmika geetas with examples.
3. లలిత సంగీతంలో వాడబడే 5 రాగాలను పేరొక్ని, వాటిలో ఒక రాగానికి సంబంధించిన లలిత గీతానిన్ రాయండి.
Name 5 Ragas which are used in light music and write one light song for one Raga.
లేదా (OR)
లలిత సంగీతంపై పాశాచ్తయ్ సంగీత పర్భావానిన్ వివరించండి.
Explain the influence of western music on light music.
4. ఏవైనా రెండు పండుగలకు సంబంధించిన గేయాలను రాయండి.
Write any two songs related to festivals.
లేదా (OR)
హిందుసాథ్నీ సంగీతంలోని వివిధ జనయ్రాగాలలో 5 రాగాలను గురించి వివరించండి.
Explain about five janya ragas of Hindustani music.
5. లలిత సంగీతంలో వాడబడే తాళాలను వివరించి, ‘‘ఎవరు పెంచిన కలప్తరులివి’’ అను పాట ఏ తాళంలో
కూరచ్బడినదో రాయండి.
Explain the Talas used in light music, in which Tala the song “Evaru Penchina
Kalpatarulivi” has composed.
లేదా (OR)
హిందుసాథ్నీ సంగీతంలోని థాటలను కరాణ్టక సంగీతంలోని రాగాలతో పోలచ్ండి.
Compare the that’s of Hindustani Music with classical Ragas.
(P.T.O.)
ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Answer any Five questions.

1. ఋతువులకు వరిత్ంచు ఒక గీతానిన్ రాయండి.


Explain the song related to seasons.

2. ఐదుగురు హిందుసాథ్నీ సంగీతకరత్ల పేరల్ను తెలప్ండి.


Mention five names of Hindustani Music composers.

3. పాశాచ్తయ్ సంగీతంలోని Tremello, Harmonization గురించి వివరించండి.


Explain about Tremello, Harmonization in western music.

4. హిందుసాథ్నీ సంగీతంలోని గజల, ఖవావ్లీల గురించి రాయండి.


Explain about Gazal, Khawwali in Hindustani Music.

5. లలిత సంగీంలో వాడబడే వాయిదాయ్లను పేరొక్నండి.


Mention the instruments used in light music.

6. హిందుసాథ్నీ థాటలను పేరొక్నండి.


Mention the Hindustani that’s.

7. ఒక సావ్తంతోర్య్దయ్మ గీతానిన్ రాయండి.


Write a song on freedom fight.

8. ఒక మీరాభజనని రాయండి.
Write one Meera Bhajan.

9. గీత రచనలో రసపోషణ-వివరించండి.


Explain the role of Rasa in a song.

10. హిందుసాథ్నీ సంగీతంలోని సవ్రాల పేరుల్ తెలుపండి.


Name the swaras in Hindusthani music.

* * *

You might also like