You are on page 1of 2

కోడ నెం.

1718/5040-41/1

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
బి.
బి.ఎ. కరాణ్టక సంగీతం (దూరవిదయ్)
దూరవిదయ్) మొదటి సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2018
201
B.A. Carnatic Music (Distance Mode) :: First Year Annual Examinations – October, 2018
పేపర-
పేపర-1 :: సిదాధ్ంతం :::: Paper-I : Theory
సమయం : 3 గంటలు మారుక్లు : 100
ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.
రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All question carry equal marks.

1. సంగీతము, శుర్తి, సవ్రములను వివరించి, షోడశ సవ్రములు ఏరప్డిన విధము తెలపండి.


Describe about Sangeetham, Sruthi, Swaram. Explain in detail the formation of “Sodasha Swaras”
లేదా (OR)
35 తాళముల పథకము వివరించి, ఏవేని రెండు తాళములను 5 జాతులతో విశదపరచండి.
Explain 35 Tala chart and write any two tala along with ‘five’ jaathis.

2. శీర్తాయ్గరాజసావ్మి చరితర్ తెలిపి, వారి ఏదేని ఒక రచన వివరించండి.


Write the biography of Thyagaraja swamy and analyse any Thyagaraja krithi in brief.
లేదా (OR)
అనన్మయయ్ జీవిత చరితర్ వివరించి, వారి రచనలలోని భకిత్సారానిన్ తెలపండి.
Write the life history of Annamayya and discuss about Devotional content of keerthanas.

3. మీ పాఠాయ్ంశమునందలి ‘ఔడవ రాగములలో’ మూడింటిని లక్షణ సహితముగా వివరించండి.


Write “Ragalakshanas’ of any ‘three’ Audava raga include in your syllabus.
లేదా (OR)
సంగీత రచనలలో గీతము పార్ధానయ్త, లక్షణము, రకములను తెలపండి.
Write down the importance of ‘geetham’ in musical compositions and mention lakshanas
and types of it.

4. వాయిదయ్ విభజన గురించి వివరించండి.


Explain about the divisions of Instruments.
లేదా (OR)
తంతీర్వాదయ్ములలో ఒకదానిని పటసహితంగా వివరించండి.
Write about ‘A string instrument with figure’.

5. మీ పాఠాయ్ంశమునందలి ఒక కృతిని సవ్రపరచి రాయండి.


Write the notation to any one kruthi included in your syllabus.
లేదా (OR)
నీవు నేరిచ్న ఒక వరణ్ం యొకక్ పూరావ్ంగానిన్ సవ్రపరచి రాయండి.
Write the notation of Varna purvanga.
P.T.O.
II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25
Write short answers to any FIVE of the following questions.

అ) ‘‘ధవ్ని’’ని నిరవ్చించి అందలి విశేషాలు తెలపండి.


Explain different elements of “Sound”.

ఆ) గాయక గుణదోషాలు వివరించండి.


Brief out merits and demerits of singer (Gayaka)

ఇ) ఏదేని ఒక అలంకరానిన్ ‘‘తిర్కాలములు సంజాఞ్విశేషాల’’తో సవ్రపరచి రాయండి.


Write the notation for any one “Alankara’ in all the three speeds along with the signs.

ఈ) ‘‘సంగీత పితామహుడు’’ సంకిష్పత్ సమాచారం అందించండి.


Write a note on “Karnatika Sangeetha Pithamaha”.

ఉ) సవ్రములు ఏరప్డిన కర్మమును తెలపండి.


Write how the order of swara was established.

ఊ) ధాతువు, మాతువులను నిరవ్చించండి.


Define (1) Dhathuvu (2) Mathuvu

ఎ) సంపూరణ్ మరియు షాడవ రాగములనగానేమి? ఉదాహరణలిముమ్.


Explain with examples “Sampurna” and “Shadava” ragas.

ఏ) సవ్రజతి గురించి తెలపండి.


Write about “swarajathi”.

* * *

You might also like