You are on page 1of 4

6th class Telugu 5th lesson class work Saraswathi tr

పాఠం 6. పో తన బాల్యం
I. కవి పరిచయం:
రచయిత : డా . వాన మామల ై వర్ాాచారయులు
కాలం : 1912-1984 మధ్ు కాలంలోని వాడు
జనమస్థ లం : వరంగల్ అరబన్ జిలాాలోని మడిక ండ గ్ాామం
స్థథ ర నివాస్ం : నేటి మంచిర్ాుల జిలాాలోని చెననూరయ
బిరయదులు : అభినవ పో తన, అభినవ కాళిదాస్ు , మధ్ుర కవి, కవి చకావర్తి మొదల ైనవి.
రచనలు : పో తన చర్తతరము , మణిమాల, స్నకతి వైజయంతీ, జయధ్వజం, వాుస్వాణి,
కూలిపో యిేక మమ, ర్ైతుబిడడ మొదల ైనవి.
పురస్ాార్ాలు : ఆంధ్రపరదేశ్ స్ాహితు అకాడమీ పురస్ాారం, వారణాస్థ వార్త విదాువాచస్పతి
మొదల ైనవి.
ఇతను స్ంస్ాృతం మర్తయు తెలుగు భాషలలొ చకాని పాండితుం కలవాడు.
II. పదాల్ు = అరాాల్ు
1. అనుజుడు = తముమడు
2. స్ౌభారతరం = స్ో దరభావం
3. అనుజనుమడు = తముమడు
4. యవీయస్ుడు = తముమడు
5. మై = దేహం, శర్ీరం
6. పొ తి ము = పుస్ి కము
7. విస్మయము = ఆశచరుము
8. ఎద = హృదయం
9. వత = బాధ్
10. జేజేలు = నమస్ాార్ాలు
11. చపుపన = వంటనే
12. విపపకున్ = తెరవకుండానే
13. ఉరయకు = పరయగ్తు
ి
14. చిరయతడు = చినూవాడు
15. కని = చనచి
16. స్ర్ోజము = పదమము
17. అరచన = పూజ
18. శంభు పదములు = శివుని పాదములు
III. క్రంది పరశ్నల్కు జవాబుల్ు వారయండి.
6th class Telugu 5th lesson class work Saraswathi tr

1. ఊళ్ళోని పెదాలందరయ అనూదముమలిదా ర్తని మచుచకునేవారట. మీ చుటటుపకాలవారయ నినుూ


మచుచకునేటటట
ా గ్ా నీవు ఏమి చేస్ి ావు?
జవాబు) నేను నా అనూ తముమలను లేదా నా అకా చెలిాళ్ాను చాలా పరరమగ్ా చనస్ాిను. నా దగగ రయనూవి
వార్తకత కావాలంటే ఇస్ాిను. నేను మంచిగ్ా చదువుకుంటాను. అమమ చెపథపనటట
ా గ్ా నడుచుకుంటాను.
పెదాలను గ్ౌరవిస్ాిను. చుటటుపకాలవారంతా మచుచకునే విధ్ంగ్ా వువహర్తస్ి ాను.
2. ‘కాళ్ోలోా పాదరస్ం’ అంటే మీకు ఏమి అరధం అయింది?
జవాబు) పాదరస్ం ఒక చోట నిలకడగ్ా ఉండదు. అది జార్తపో తూ ఉంటటంది. అలాగ్ే క ందరయ ఒక చోట
స్థథ రంగ్ా ఉండకుండా ఎపుపడన ఏదో ఒక చోటికత తిరయగుతూ ఉంటారయ. అటటవంటి వార్తని దృష్థులో పెటు టక ని
పెదాలు ‘ఆ కాళ్ోలోా పాదరస్ం ఉందనే’ జాతీయానిూ వాడతారని అరధం అయింది.
3. ‘తిపపన – పో తన’లను ర్ామలక్ష్మణులతో ఎందుకు పో లాచరయ?
జవాబు) ర్ామలక్ష్మణులు ఆదరశవంతమైన స్ో దరయలు. ఒకర్తని విడిచి మర్ొకరయ వుండకుండా
కషు స్ుఖాలలో కలిస్థమలిస్ర ఉంటారయ. ఆ అనూదముమలిదా రూ గ్ొపప గుణాలు కలవారయ. అలాగ్ే తిపపన
మర్తయు పో తనలు కూడా ఒకరంటే మర్ొకర్తకత గ్ౌరవం. గ్ొపప గుణాలు కలిగ్త ఆదరశ స్ో దరయలులా
మలిగ్ేవారయ. అందువలన తిపపన మర్తయు పో తనలను ర్ామలక్ష్మణులతో పో లాచరయ.
4. పో తన బాలాునిూ మీ స్ొ ంత మాటలోా వారయండి?
జవాబు) తిపపన మర్తయు పో తన అనాూతముమలు. పో తనకు తన అనూ తిపపన అంటే చాలా గ్ౌరవం .
తిపపన ఏదెైనా పదాునిూ చదువుతుంటే పో తన దానిని ఒకాస్ార్త వినగ్ానే అరాంచేస్ుకునేవాడు. ఆయన
బాలుం నుండే గ్ొపప తెలివితేటలు కలవాడు
పో తన ఆటలోా మర్తయు చదువులో అతనికత ఆతడే స్ాటి. మంచి శకతిమంతుడు. కోకతలలా తీయగ్ా
పాటలు పాడే వాడు మొగమాటం ,భయం ,వనుకడుగు వేయడం అంటూ ఎరయగని వాడు. కోతి వల చెటా
క న క మమలు ఎగబాకే వాడు. ఆయనకు భూమి మీద కాలు క్ష్ణమైనా నిలిచేది కాదు.
అమమ గుడికత పో తుంటే పో తన బడికత పో కుండా అమమ వంటా గుడికత పో యిే వాడు. దేవునికత
నమస్ాారం చేస్రవాడు. హర్తకథలను, పుర్ాణాలను వినాలనే కోర్తక ఆయనకు చినూపుపడే మొదల ైంది.
శివపూజ చేయాలనే ఆస్కతి కూడా బాలుం నుండే ఏరపడింది.
IV. క్రంది పదాల్కు స ంతవాకాయల్ు రాయండి.
1. అనుజుడు : మా అనుజుడు చితరలేఖనంలో ఆర్తతేర్తనవాడు.
2. గ్ొంకు జంకులు : మనము గ ంకు జంకుల్ు లేకుండా ధెైరుంగ్ా ఉండాలి.
3. మేటి : మా అకా నృతు పరదరశనలో మేటి.
4. ఆస్కతి : నాకు పుస్ి కాలు చదవడంలో ఆసక్ి ఎకుావ.
5. వత : దేశ రక్ష్ణ కోస్ం స్ెైనికులు ఎననూ వెతలు ఎదురయాంటారయ.
6. అస్ాధ్ుుడు : నా మితురడు అసాధ్ుయడు. తనకు స్ాధ్ుం కానిదంటూ ఏది లేదు.
V. క్రంది పదాల్కు పరాయయ పదాల్ు వారయండి.
1. పురం - పటు ణం, నగరం
6th class Telugu 5th lesson class work Saraswathi tr

2. ధ్రణి - పుడమి, అవని


3. కపథ - కోతి, వానరం
4. గుడి - కోవల, దేవాలయం
5. దేహం - తనువు, శర్ీరం
VI. క్రంది పదాల్కు నానారాాల్ు వారయండి.
1. పెదా - వృదుాడు, జేుషుుడు, ముఖుుడు
2. ఉకుా - ఒక లోహం, శౌరుం, వేగం
3. గతి - తోరవ, విధ్ం
4. గుణం - స్వభావం, విదు, దయ
5. పాదం - కాలిపాదం, పదుపాదం
6. కపథ - కోతి, మరాటం
VII. క్రంది పరకృతి పదాల్కు వికృతి వారయండి.
1. భోజనం - బో నం
2. నిదర - నిదుర
3. పుస్ి కం - పొ తి ం
4. భకతి - భతిి
5. విదు - విదేా
VIII. క్రంది పదాల్ను విడదీసి సంధిని గురిించండి.
1. ఎవవర్ేమనిన = ఎవవరయ + ఏమనిన - ఉతవస్ంధి
2. పెదాలందర్తకత = పెదాలు + అందర్తకీ - ఉతవస్ంధి
3. వేర్ొక = వేరయ + ఒక - ఉతవస్ంధి
4. బాలురందరయ = బాలురయ + అందరయ - ఉతవస్ంధి
5. వరకాలయిేు = వరకాలు + అయిేు - ఉతవస్ంధి

IX. సమాసాల్ు
సమాసం :- అరధవంతమైన ర్ండు వేరయ వేరయ పదాలు కలిస్థ క తి పదం ఏరపడటానేూ ‘స్మాస్ం’ అంటారయ.
స్మాస్ంలో మొదటి పదానిూ ‘పూరవపదం’ అని ర్ండవ పదానిూ ‘ఉతి ర పదం’ అని అంటారయ. ఇందులో
చాలా రకాలునాూయి.
1. దవందవ స్మాస్ం :- ర్ండు నామవాచకాల మధ్ు ఏరపడే స్మాస్ానేూ ‘ద్వంద్వ సమాసం’ అంటారయ.
ఉభయ పదారధ పరధానము. అనగ్ా దీనిలో ర్ండు పదాలకు స్మ పారధానుము ఉంటటంది.
ఉదాహరణ :- 1. ర్ామ లక్ష్మణులు - ర్ాముడు, లక్ష్మణుడు
2. అనూదముమలు - అనూయును , తముమడును
6th class Telugu 5th lesson class work Saraswathi tr

3. తలిా దండురలు - తలిా యును, తండిరయును


4. కూరగ్ాయలు - కూరలును, కాయలును
5. అకాాచెలా లు - అకాయును, చెలా లును
6. భార్ాుభరి లు - భారుయును, భరి యును

You might also like