Professional Documents
Culture Documents
1. త్యాగనిరతి
ర్యాయ దయలు –
1. సత్యము -నిజము,యదారథము 2. శిత్ము -మేలు,ళరయ
ే ససస
3.ుత్ేుడె -కుమారుడె,కొడెకు ,ససత్ేడె 4. నెత్ు ేరు -రకు ం,రుధిరం
5.త్నసవు -శరీరం, దేహం, మేనస 6. కనుో త్ము -నువురము,నురవత్ము,కలరవము
7. ఆగేహం -కోం ,కూనసక, కోేధము 8. అవ -ఖడగ ము, కత్తు , కరలలము
9. అవని-ధరణి,భూమి,నేల 10.నీరు-సలీలము,జలము
11. శిత్ము-మంచి,మేలు
రకృతి – వికృతులు-
1. ధరమము- దమమము 2. క్షు –కూి 3. ఆశృరం -ఓగిరం
4. సంతోషం -సంత్సం 5. ఆశచరయం -అచ్చచరువు 6. అగిన- అగిగ
7. గుణము- గొనము 8. కీరు ి -కీరిత్త 9. రౄం -రౄు
10. తాయగము –చ్ాగము 11.బ్ుహమ-బ్మమ 12.నిత్యము-నిచ్చలు
సంధులు –
1. ఇందాుజ్ఞులు = ఇందు + అగునలు = సవరణ దీరఘ సంధి
2. విహగోత్ు మా = విహగ +ఉత్ు మా = గుణసంధి
3. ళౌరయది = ళౌరయ+ ఆది = సవరణ దీరఘ సంధి
4. గుణోననత్త = గుణ +ఉననత్త = గుణసంధి
5. ఇట్టులాచ్రించ్స = ఇట్టుల+ఆచ్రించ్స =సవరణ దీరఘ సంధి
6. ఆశృరరథం = ఆశృర+అరథం = సవరణ దీరఘ సంధి
7. నేనెట్ు ట = నేనస+ఎట్ట
ు =ఉకర సంధి
8. తాయగమిది = తాయగము+ఇది =ఉకర సంధి
సమాసయలు –
1. సత్యధరమములు - సత్యమునస ,ధరమమునస = దవందవసమాసము
2. ఇందాుజ్ఞులు - ఇందసుడెనస, అగినయునస = దవందవసమాసము
3. త్ల్లు దండెులు - త్ల్లు యునస, త్ండ్ుయ
ు ునస = దవందవసమాసము
వ్ాతిర్ేకదయలు –
1. శిత్ముX అశిత్ము 2. మేలు X కీడె 3. శత్ేువు X మిత్ేుడె
4. బ్లము X బ్లశీనము 5. నిజము X అబ్దద ం 6. సజజ నసడె X దసరజనసడె
7. కీరు ి X అకీరు ి 8. ధరమం X అధరమం 9. శూవరథం X నిశూవరథం
10. అనసకలం X ుత్తకలం 11. సత్యం x అసత్యం 12. నాయయం x అనాయయం
13. శింస x అశింస 14. ఆశేయం x నిరశేయం 15. ఎకుివ x త్కుివ
16. తేల్లక x బ్రువు 17. సంతోషంx దసుఃఖం 18. ళశవత్ం x అళశవత్ం
19. శూధయం x అశూధయం
రతిదయరథ ం:
అనిన ‘ననసగేశించిత్త మశృ విహగోత్ు మ’ యంచ్స సంత్సం
బ్ున శిబి త్త్ క్షణంబ్ యవ ుత్తుక నాత్మశరీర కరు నం
బ్నఘుడె వేవ చ్ేవ త్న యంగమునం గల మాంసమెలు బ్ె
ట్టుననస గనుో త్భాగమ కడ్ుందిగ డ్ుందసచ్స నసండ్చ నత్ే
ు లన్
అనినన్ = అని చ్చగ
మహత్ = గొలడ్ులెైన
విహగ + ఉత్ు మ = క్షులలో ళరష
ే ఠ మెైన లడ్ా!
ననసన్ = ననసన
అనసగేశించిత్త = అనసగేశించ్ావు
అంచ్స = అంట్ృ
అనఘుడె = నురశిత్ేడ్చైన
శిబి = శిబి చ్కేవరిు
సంత్సంబ్ున = సంతోషంతో
త్త్ + క్షణంబ్ు = ఆ క్షణంలోనే
అవుత్తుకన్ = చిరుకత్తు తో
ఆత్మ = త్నయొకి
శరీర = శరీరనిన
కరు నంబ్ు వేవ వేవ = కత్ు రించి కోవ కోవ
త్న = త్న యొకి
అంగమునన్ = అవయలల యందస గల
మాంసము + ఎలు న్ = మాంసమునంత్ట్టనీ
ెట్ు న
ట నస = సమరించిననూ
ఆ + త్ేలన్ = ఆతాుససలో
కనుో త్ భాగమ = నువురం ఉనన క్షమే
కడ్ుందిగ డ్ుందసచ్సన్ = మికూిల్లగ దిగినుో త్ూ
ఉండ్చన్ = ఉననది
రశ్నలు :-
1. ఇతరులు ఆహారం తినేటపుడు ఎందుకు విఘ్ానలు కలిగంచకూడదో ర్యయండి.
జ. ఈ లోకంలో నుుణులనీన ఆశృరం త్తనే జీవిశూుయ. ఆశృరం త్తనకుండ్ా ఏ నుుణీ
జీవించ్లేదస. కోట్ట విదయలు కట్టకొరకే అని మన ెదదలు అంట్ారు. అట్టవంట్ట ఆశృరనిన
సంనుదించ్సకుని త్తనే సమయంలో ఇత్రులు ఆట్ంకలనస కల్లగించ్కడదస. ఆట్ంకలనస
కల్లగించ్డం వలన సంనుదించ్సకునన ఆశృరనిన త్ృు గ త్తనలేడె. అననం త్తనలేకనుో తే
నుుణాలు నిలువవు. జీవించ్డ్ానికూ ముఖయ శూధనం ఆశృరం. అట్టవంట్ట ఆశృరనిన త్తనే
సమయంలో ఎవరౄ, ఎలాంట్ట ఆట్ంకలనస కల్లంచ్కడదస. ఇది ధరమం.
2. ధరమం అనినంటికీ మేలు కలిగంచేదిగయ ఉండయలనే మాటను సమర్ిసూ త ర్యయండి.
జ. ురుశురథములలో ముదట్టది ధరమం. ధరొమ రక్షత్త రక్షుత్ుః అనగ ధరమనిన మీరు
రక్షుంచ్ండ్ు. అదే మిమమల్లన కనుడెత్ేంది అని ెదదలు అంట్ారు. ఎకిడ ధరమం ఉంట్టందో
అకిడ్ే జయం వదసిధ ు సంది. ధరమము అనీన నుుణులకు మేలు చ్ేవద
ే ిగ ఉండ్ాల్ల. కొనిన
నుుణులకు శృనిని, మరికొనినంట్టకూ మేలునస చ్ేకరేచ ధరమం ళరయ
ే సిరమెైనది కదస.
ధరమనిన అనససరించ్డం వలు నే నుుణులు ఆదరశంగ జీవిశూుయ. ఓరు, ఇందియ
ు నిగేహం,
దయ ముదల ైనవి ధరమ లక్షణాలు. అందసవలన మానవులంతా ధరమ మారగనిన అనససరించి
లెఱళాల్ల.
3. ఇతరుల కొరకు మనం ఎట్లంటి త్యాగయలు చేయవ్చచో ర్యయండి.
జ. మానవ జనమ దసరు భమెైనది. దానిని మనం శూరథకం చ్ేససకోలల్ల. మనం తోట్టలరికూ
వీల న
ై ంత్గ తాయగం చ్ేయాల్ల. తాయగం చ్ేయడం వలన ఆత్మ సంత్ృు కలుగుత్ేంది.
శూవరథనిన కొంత్వీడ్ు తాయగం చ్ేయాల్ల. కడె, గూడె లేక ఆకల్లతో అలమట్టసు సనన
అనానరుులకు త్న ఆశృరంలో కొంత్ లరికూ తాయగం చ్ేయవచ్సచ. విలాసవంత్మెైన వససువుల
లడకం త్గిగంచి, ఆ ధనానిన ేదలకు అందించ్ాల్ల. ుకృత్త లెైరీతాయలు కల్లగినుడె
సవచ్చందంగ శేమశకూుని తాయగం చ్ేయాల్ల. ుమాదాలోు గయడ్ున లరికూ రకునిన,
అవసరమెత
ై ే అవయలలనస తాయగం చ్ేయాల్ల. ఈ రకంగ మనం తోట్ట లరికూ తాయగలనస
చ్ేయవచ్సచ.
4. త్యాగనిరతి అనే శీర్ిక పయఠయనికి ఏ విధంగయ తగనదో ర్యయండి.
జ. ఈ నుఠనికూ తాయగనిరత్త అనే శీరిషక అనీన విధాలుగ త్గినదిగ ఉంట్టంది. ఈ
నుఠ్యభాగంలో శిబి త్న తాయగనిరత్తని చ్ాట్ాడె. ఒక క్షు కోసం మాంశూనిన కోవ ఇచ్ాచడె.
రండె మూగ జీలలనస రక్షుంచ్ాడె. శిబికూ తాయగం చ్ేయాలనే గుణం వథరంగ ఉంది. ఆ బ్ుదిధ
వలనే తోట్ట నుుణులకు సశృయం చ్ేయాలనసకునానడె. అందసవలన ఈ నుఠనికూ తాయగబ్ుదిధ
అనే శీరిషక అనీన విధాలుగ త్గినది.
5. ’అందరూ ధర్యమనిన ఆచర్ంచయలి’ అనే విషయానిన సమర్థ సూ త ర్యయండి.
జ. ‘ధరమం’ అంట్ే సకేమమెైన మారగ ం. ఏదచైతే సంఘానిన కట్టుబ్ాట్టలో ఉంచ్సత్ేందో అదే
ధరమం. ధరమనిన మనం రక్షువేు అది మనలనస రక్షుసు సంది. ధరమం దావరనే సమాజంలో
ుజలందరౄ కలవ మెలవ ఉంట్ారు. ధరమ ువరు నే మనిఴని ఉననత్ేడ్ుగ చ్ేసు సంది. ధరమం
తచల్లవనలరు ధరమనికూ కీడె చ్ేవే ఎట్టవంట్ట ధరమనెైననా ధరమమని భావించ్రు. ధరమం అనేది
అనినంట్టకీ మేలు కల్లగించ్ేదిగ ఉండ్ాల్ల. అందసకే “అశింశూ రమో ధరముః”అనానరు. అంట్ే
శింస చ్ేయకుండెట్యే గొ ధరమం. అందసవలు అందరౄ ధరమనిన ఆచ్రించ్ాల్ల.
****************************