You are on page 1of 21

Slide-1

ప్రాథమిక సమాచారం

చాత్రోపాధ్యాయుని పేరు : Md. ISHRATH


క్రమ సంఖ్య : 26
భోధన పాఠశాల పేరు : Z . P . H . S (Girls) Parkal
విషయము : తెలుగు
తరగతి :8
పాఠ్యాంశం : అమ్మకోసం
Slide-2
పిరియడ్-1

AS1- ఆలోచించండి – మాట్లా డండి


I. ఉపోద్ఘాతం

1. పలకరింపు: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు!


2. ఉన్ముకీకరణ: పుస్తకంలోని పద్యం ద్వారా , దాని క్రింద గల అదనపు ప్రశ్నల ద్వారా
విద్యార్థు లను పఠ్యోన్ముకులను గావిస్తా ను
i. చెదలతో ఎవరిని పోల్చారు?
ii. మన ప్రాచీన కథలలో తల్లిదండ్రు లకు సేవ చేసిన వారి గురించి మీకు తెలుసా?
iii. రాముడు ఎవరి మాటకోసం అడవులకు వెళ్ళాడు?
iv. మన పురాణాలలో ఇంకా తల్లిదండ్రు లకు సేవచేసిన వారు ఉన్నారా మీకు తెలుసా?
v. చిత్రాన్ని చూసి దాని ద్వారా మీకు ఏమి అర్థమైందో చెప్పండి?
శీర్షిక ప్రకటన : అమ్మ కోసం
కవి : నన్నయ భట్టు
Slide-3

II. పాఠ్యాంశ భోధన – చర్చ - అవగాహన


-మేధోమధనం

పాఠ్యాంశంలోని పద్యం ఆదారంగా


ప్రశ్నలు వేసి తల్లిదండ్రు ల పట్ల
పిల్లలకు ఎలాంటి వైకరి ఉందో
రాబట్టి నల్లబల్లా పై రాస్తా ను.
Slide-4

III. పిల్లల అవగాహన - పరిశీలన


 ఉన్ముకీకరణ నేపథ్యం ద్వారా, కవి పరిచయం ద్వారా, మేధోమథనం క్రోడీకరణ ద్వారా
సాదించిన బోధనాంశ సామర్థ్యం పై కలిగిన అవగాహనను కొన్ని ప్రశ్నల ద్వారా పరిశీలిస్తా ను.

1. పై పద్యం ద్వారా ఏమి నేర్చుకున్నారు?


2. ఈ పద్యం ఎవరిని గురించి చెప్పబడింది?
3. తల్లిదండ్రు ల మీద ప్రేమలేని పుత్రు లను దేనితో పోల్చారు?
4. చెదలతో ఎవరిని పోల్చారు?
5. కద్రు వ , వినత ఎవరి భార్యలు?
Slide-5

IV. ఇంటి పని

 22వ పేజీలోని మొదటి నాలుగు పద్యాలను ఒకమారు


చదువుకొని రండి.

 మన పురాణాలలో తల్లిదండ్రు కు సేవ చేసిన వారు ఎందరో


ఉన్నారు వారిలో మీకు తెలిసిన ఒకరిని గురించి
రాయండి.
Slide-2

పిరియడ్-2
I. ఉపోద్ఘాతం

1. పలకరింపు: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు!

పునఃచరణ: నిన్నటి ఇంటి పనినిగురించి అడిగి వాటిని దిద్ది నేటి


పాఠ్యాంశం వైపుకు ఉన్ముఖులను గావిస్తా ను.
Slide-3

II. పాఠ్యాంశ భోధన – చర్చ - అవగాహన


 భోధనాంశం: 22 వ పేజీలోని మొదటి నాలుగు పద్యాలు.
1. పిల్లల భాహ్య పఠనం : పిల్లల చేత పాఠ్యాంశాన్ని భాహ్య పఠనం చేయించి ఉచ్ఛారణ
దోషాలను సవరిస్తా ను.
2. ఉపాధ్యాయుడి అధర్శ పఠనం: స్పష్టమైన ఉచ్చరణతో భావయుక్తంగా అధర్శ పఠనం
చేస్తా ను.
3. పిల్లల మౌన పఠనం: పాఠ్యాంశాన్ని పిల్లల చేత మౌన పఠనం చేయిస్తా ను.
4. అర్థ సంగ్రహణం: విధ్యార్థు లు పాఠ్యాంశాన్ని మౌనంగా చదివిన తరువాత అర్థం కాని
పదాలకింద గీత గీయమని చెప్తా ను.
5. ఉపాధ్యాయుని అర్థ వివరణ: విద్యార్థు లకు ఇంకనూ తెలియని పదాలు ఉంటే
సంధార్బోచితంగా సొంత వాక్యాలలో ఉపయోగించి వాటి అర్థా లు
రాబడుతాను. వాటిని నల్లబళ్లా పై వ్రాస్తా ను.
6. పదాల అర్థా లను పిల్లల చేత చదివించటం: నల్లబళ్లపై వ్రాసిన వాటిని పిల్లల ఒక్కొక్కరి
చేత చదివించి, నోటు పుస్తకంలో వ్రాసుకొమంటాను.
Slide-4

III. పిల్లల అవగాహన - పరిశీలన


అర్థ సంగ్రహణ ద్వారా సొంతవ్వాక్యం ప్రయోగాల ద్వారా పిల్లలకు ఏ మేరకు అవగాహన
చేసుకొన్నారో పరిశీలించుటకు కొన్ని ప్రశ్నలడిగి జవాబులు రాబడతాను
1. “ఆయతా” అను పదానికి అర్థం తెలుపండి?
2. “ఎల్లన్” అంటే ఏమిటో అర్థం తెలుపండి?
3. “నుగ్గుగాజేయు” అను పదానికి విగ్రహ వాక్యం తెలుపండి?
4. “ప్రసిద్ది” అను పదానికి అర్థం తెలిపి సొంత వాక్యంలో ప్రయోగించండి?
5. సమర్థు లైన అను పదానికి విగ్రహ వాక్యం వ్రాసి సంధి పేరు వ్రాయండి?
Slide-5

IV. ఇంటి పని

 మీరు నోటు పుస్తకములో వ్రాసుకున్న పదాలకు అర్థా లను చదువుకుని రండి.

 ఈ పాఠాన్ని ఇంటివద్ద రెండుమార్లు చదవండి.


Slide-2
పిరియడ్-3
I. ఉపోద్ఘాతం

1. పలకరింపు: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు!


2. పునఃచరణ: నిన్నటి ఇంటి పనినిగురించి అడిగి తెలుసుకుంటాను.
Slide-3

II. పాఠ్యాంశ భోధన – చర్చ - అవగాహన


 భోధనాంశం: 22 మరియు 23 వ పేజీలలోని 5 నుండి 8 పద్యాలు
1. పిల్లల భాహ్య పఠనం : పిల్లల చేత పాఠ్యాంశాన్ని భాహ్య పఠనం చేయించి ఉచ్ఛారణ దోషాలను
సవరిస్తా ను.
2. ఉపాధ్యాయుడి అధర్శ పఠనం: స్పష్టమైన ఉచ్చరణతో భావయుక్తంగా అధర్శ పఠనం చేస్తా ను.
3. పిల్లల మౌన పఠనం: పాఠ్యాంశాన్ని పిల్లల చేత మౌన పఠనం చేయిస్తా ను.
4. పాఠ్యాంశ వివరణ చర్చ: విధ్యార్థు లు చర్చలో పాల్గొని పాఠ్యాంశ సారాంశాన్ని అవగాహన చేసుకొంటారు.
చిన్నచిన్న ప్రశ్నల ద్వారా పాఠ్యాంశం పిల్లలకు తెలియునట్లు చర్చ గావిస్తా ను.
1. అమ్మకోసం పాఠ్యాంశ రచయిత ఎవరు?
2. గరుడుడు కద్రు వ పుత్రు లైన పాములతో దుఃఖించి ఏ మని పలికాడు?
3. నా తల్లికి దాస్యం పోవడానికి ఆలోచన చేయండి అని ఎవరితో గరుడుడు అన్నాడు?
4. కద్రు వ కుమారులు గరుడుడిపై జాలిపడి ఏం చేస్తే దాస్య విమోచనం కలిగిస్తా మని అన్నారు?
5. పక్షి రాజు ఏవిధంగా బయలుదేరాడు?
Slide-4
III. పిల్లల అవగాహన - పరిశీలన

పాఠ్యాంశం పై చేసిన చర్చ ద్వారా పాఠ్యభాగ సారాంశాన్ని ఎంతమేరకు


అవగాహన చేసుకొన్నారో పరిశీలించుటకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
1. అంతులేని పరాక్రమాన్ని వేగాన్ని, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్టు డు ఎవరు?
2. తన తల్లి దాస్యం పోవడానికి మీకిష్టమైననేదో ఆజ్ఞాపించండి అని గరుడుడు
ఎవరితో అన్నాడు?
3. పక్క్షిరాజు ఏవిధంగా బయలు దేరాడు?
4. కద్రు వ కుమారులు ఏం తెమ్మని చెప్పారు?
5. అమృతం ఎక్కడ ఉంటుంది?
Slide-5

IV. ఇంటి పని

1. నేటి పద్యాల సారాంశాన్ని సొంత మాటల్లో వ్రాయండి.

2. ఈ క్రింది పదాలకు అర్థా లు వ్రాసి సొంత వాక్యల్లో ఉపయోగించండి.


దాస్యము, దారుణ
Slide-1
పిరియడ్-4
I. ఉపోద్ఘాతం

1. పలకరింపు: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు!

2. పునఃచరణ: నిన్నటి ఇంటి పనిని గురించి అడిగి తెలుసుకుంటాను.


ఈ రోజు చివరి నాలుగు పద్యాలు నేర్చుకుందాం.
Slide-2

II. పాఠ్యాంశ భోధన – చర్చ - అవగాహన


 భోధనాంశం: 23 వ పేజీలోని చివరి 9 నుండి 13వ పధ్యాలు.
1. పిల్లల భాహ్య పఠనం : పిల్లల చేత పాఠ్యాంశాన్ని భాహ్య పఠనం చేయించి ఉచ్ఛారణ దోషాలను
సవరిస్తా ను.
2. ఉపాధ్యాయుడి అధర్శ పఠనం: స్పష్టమైన ఉచ్చరణతో భావయుక్తంగా అధర్శ పఠనం చేస్తా ను.
3. పిల్లల మౌన పఠనం: పాఠ్యాంశాన్ని పిల్లల చేత మౌన పఠనం చేయిస్తా ను.
4. పాఠ్యాంశ వివరణ చర్చ: విద్యార్థు ల చేత పాఠ్యాంశా సారాంశంపై చర్చ గావించి సారాంశం అవగాహన
చేసుకొనేటట్లు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తా ను. పద్యంలోని సారాంశం పై ఒక్కరికీ ఒక్కొక్క ప్రశ్న వేస్తూ
అందరిచేత సమదనం చెప్పిస్తా ను.
1. అమృతాన్ని ఎవరు రక్షిస్తు న్నారు?
2. గరుడుడు తన రెక్కల వల్ల రెజినా దుమ్ముతో అక్కడ ఏం జరిగింది?
3. అమృతాన్ని తెచ్చిన గరుడుడు దానిని ఎక్కడ ఉంచాడు?
4. అమృతాన్ని చూపించి పాములతో ఏమన్నాడు?
5. ఎవరెవరి సాక్షిగా తల్లి దాస్యం తొలగిపోయిందన్నాడు?
6. అమృతం తెచ్చినందు వల్ల ఎవరికి దాస్యం నుండి విమోచనం కలిగింది?
Slide-3
III. పిల్లల అవగాహన - పరిశీలన
పాఠ్యాంశం పై చేసిన చర్చ ద్వారా పాఠ్యభాగ సారాంశాన్ని ఎంతమేరకు
అవగాహన చేసుకొన్నారో పరిశీలించుటకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
1. గరుడుడు ఎవరి కుమారుడు?
2. వినత కద్రు వలు ఎవరు?
3. వినత దాస్యమునకు కారణమేమిటి?
4. గొప్ప బాల కీర్తి గల గరుడుడు ఆ నీచమైన పాములను మోయడానికి
గల కరణమేమిటి?
5. పాఠ్యాంశం ఆధారంగా తల్లిదండ్రు ల పట్ల పిల్లల వైకరి ఏవిధంగా
ఉండాలో చెప్పండి?
Slide-4

IV. ఇంటి పని


ప్రాజెక్టు పని:

ప్రాజెక్టు పనికి సూచనలు


 “కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు నష్ట పెట్టబోకు నాన్న పనులు”
వంటి పద్యాలు “ అమ్మని మించిన ధైవము లేదు” వంటి
సూక్తు లను సేకరించి తరగతిలో ప్రదర్శించండి.
Slide-1

పిరియడ్-5
I. ఉపోద్ఘాతం
AS2 – ఇవి చేయండి లోని వినడం మాట్లా డడం
1. పలకరింపు: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు!
2. పునఃచరణ: నిన్నటి ఇవ్వబడిన ప్రాజెక్టు పనులను గురించి
సూచనలను చేస్తా ను.
“కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు నష్ట పెట్టబోకు నాన్న పనులు” వంటి పద్యాలు “
అమ్మని మించిన ధైవము లేదు” వంటి సూక్తు లను సేకరించి తరగతిలో
ప్రదర్శించండి.
Slide-2

II. సామర్థ్యాల సాధన


1. వినడం మాట్లా డడం: ఈ శీర్షికలోని ప్రశ్నలను విధ్యార్థు ల చేత చదివిస్తూ
నల్లబల్లపై రాస్తా ను.
1. తల్లిదండ్రు లు కష్టా లలో ఉన్నపుడు పిల్లలు ఏంచేయాలి?
2. నేటి కాలంలో తల్లిదండ్రు ల పట్ల పిల్లల వైకరి ఎలా ఉంది? దీనికి
కారణాలేమిటి?
3. పాఠంలో ఏ ఏ పద్యాలు మీకు నచ్చాయి ఎందువల్ల?
2. పూర్తి తరగతిలో ఒక్కొక్కరితో మాట్లా డించడం.
3. క్రోఢీకరణ: చర్చ నిర్వహణ ద్వారా సాదించిన పాఠ్యాంశా సారాంశాన్ని
విద్యార్థు ల చేత చెప్పిచి సరిదిద్ధు తను. పద్యాన్ని రాగయుక్తంగా
పాడిస్తా ను.
Slide-3
III. పిల్లల అవగాహన - పరిశీలన

పాఠ్యాంశం పై చేసిన చర్చ ద్వారా పాఠ్యభాగ సారాంశాన్ని ఎంతమేరకు


అవగాహన చేసుకొన్నారో పరిశీలించుటకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
1. నేటి కాలంలో తల్లిదండ్రు లపట్ల పిల్లల వైకరి ఎలా ఉంది? దీనికి కారణాలు
ఏమిటి?
2. తల్లిదండ్రు లు కష్టసమయాలలో ఉన్నపుడు పిల్లలు ఏం చేయాలి?
ఎందుకు?
Slide-4

IV. ఇంటి పని

ఈ అభ్యాసం లోని ప్రశ్నలకు సమాధానాలు రాసుకొని రండి.

ఈ పాఠ్యాంశం లోని పద్యాలను రాగయుక్తంగా పడుతూ మీ తల్లిదండ్రు లకు


వినిపించండి.

You might also like