You are on page 1of 2

కాలాంశాం ఩థకాం/పీరియడ్ ప్లాన్-1

తరగతి: 4వ విషయాం: తెలుగు ( ప్రథమ భాష )

బోధనాభ్యసన సమయాం: 90 ని॥లు ప్లఠ్యాంశాం: ఩రమానాందయయ శిష్యయలు

బోధనాాంశాం: ఉన్ముఖీకరణ చిత్రాం

అ)పీరియడ్ పూరతయేసరికి సాధాంచాల్సిన అభ్యసన పల్సతాలు-సూక్ష్మ సామర్థ్యాలు

i) అభ్యసన పల్సతాలు:

1.తెల్ససిన,వినన,చూసినఅాంశాల గురిాంచి సాంత మాటల్లా చె఩పగలగాల్స.

2.చిత్రాలన్మ చూసి ప్లఠ్యాంశ విషయాలన్మ ఊహాంచగలగాల్స.

ii) సూక్ష్మ సామర్థ్యాలు:

1. బొమున్మ చూసి ఆల్లచిాంచి మాట్లాడగలుగుతారు.

2. ప్రశనలకు జవాబులు చె఩పగలుగుతారు.

ఆ) కాలాంశాం విభ్జన-కృతాయల నిరవహణ-సోప్లనాలు: 45 నిమిషాలు


i. ఩లకరిాంపు: 2 నిమిషాలు

పిలాలూ! బాగునానర్థ్? పొద్దున ఇాంటివదు టిఫిన్/అననాం తినానర్థ్? లాంటి కుశల ప్రశనలు అడగాల్స.

ii. పునశచరణ: ౩ నిమిషాలు

1. పిలాలూ! మీకు కథలాంటే చాల ఇషటాం కదా!

2. మీకు ఇాంట్లా కథలన్మ ఎవరు చెబుతారు?

మొదలైన ప్రశనల దావర్థ్ పిలాలచే మాట్లాడాంచాల్స.

iii. మౌఖిక సామర్థ్యాల సాధన : 10 నిమిషాలు

1. పిలాలచే ఉన్ముఖీకరణ చిత్రాం గురిాంచి మాట్లాడాంచాల్స.

2. పై బొముల్ల ఏమేమి కనిపిస్తతనానయి? ఎవరునానరు? వాళ్ళు ఏాం చేస్తతనారు?

3. బొముల్లని సాంఘటన ఎకకడ జరుగుతుననది? పిలాలు ఎాంద్దకు నవ్వవతుాండవచ్చచ?


4. గాడదపై కూరుచనన వయకితని చూస్తత మీకేమనిపిస్తతాంది?

iv.కీలక ఩దాలు: 5 నిమిషాలు

చెట్లా పిలాలు ఇలుా కాండలు గాడద మూట అలారి మొదలగునవి

v.఩ఠన కృతాయలు: 5 నిమిషాలు

1. కీలక ఩దాలన్మ ఉప్లధ్యయయుడు తాన్మ ఒకసారి చదివి వినిపిాంచాల్స.(ఆదరశ ఩ఠనాం )

2. రాండవసారి ఉప్లధ్యయయుడు కీలక ఩దాలన్మ తాన్మ చద్దవ్వతూ పిలాలతో ఩ల్సకిాంచాల్స .(భాగసావమయ ఩ఠనాం )

3. మూడవసారి పిలాలతో వయకితగతాంగా కీలక ఩దాలన్మ చదివిాంచాల్స. (వయకితగత ఩ఠనాం )

vi.అవగాహన కృతాయలు: 15 నిమిషాలు

1. ఉప్లధ్యయయుడు ప్లఠాం ఉద్దుశానిన సపషటాంగా చద్దవాల్స.తర్థ్వత పిలాలచే చదివిాంచాల్స.ప్లఠాం ఉద్దుశానిన పిలాలకు

వివరిాంచాల్స.అాంద్దల్ల ప్రతీ ఩దానికి అరయాం చెపిప వివరిాంచాల్స.పిలాలన్మ ప్లఠాం ఉద్దుశానిన నోట్ బుక్ ల్ల ర్థ్యిాంచాల్స.

vii.మూలయాంకనాం: 5 నిమిషాలు

1. కీలక ఩దాలతో కనిన సాంతవాకాయలన్మ చెపిపాంచాల్స.

ఇ)అభాయస కృతాయలు ( సామర్థ్యాల సాధన ): 45 నిమిషాలు

i.నమూనా కృతయాం: 5 నిమిషాలు

నమూనా కృతాయనిన ఉప్లధ్యయయుడు చేసి చూపిాంచాల్స.

ii.పిలాలచే చేయిాంచడాం : 25 నిమిషాలు

గమనిక: ఈ పీరియడ్ కోసాం సూచిాంచిన

కృతయ ఩త్రానిన పిలాలతో సాధన చేయిాంచాల్స.

ఈ) కథలు చె఩పడాం, చదివిాంచడాం : 15 నిమిషాలు

ఏదైనా ఒక కథన్మ ఉప్లధ్యయయుడు చెప్లపల్స/దానిని చదివి వినిపిాంచాల్స/పిలాలకు చూపుతూ చదివిాంచాల్స/

పిలాలు సాంతాంగా చదివేల ప్రోతిహాంచాల్స.

You might also like