You are on page 1of 3

2.

మూర్ఖులు
ఊహా చిత్రం
I. పాఠం ఉద్దేశం:
అనవసర్మైన ఆలోచనలతో, పనులతో సమయాన్ని వయర్థం చదసుకోవద్ే న్న
చెపపడమే ఈ పాఠం ఉద్దేశం.
II. అర్ాథలు:
1. మూర్ఖులు = తెలివి త్క్ుువవార్ఖ
2. గద్్ేంచడం = మంద్లించడం
3. వృథా = ద్ుబార్ా, వయర్థం
4. న్నర్భయం = భయం లేక్ుండా
5. బక్ుచికకున = బలహీనంగా ఉండడం
III. వచనాలు:
ఏక్వచనం - బహువచనం
1. మూర్ఖుడు - మూర్ఖులు
2. ర్ాజ్యం - ర్ాజ్యయలు
3. గుర్రం - గుర్ారలు
4. వార్ం - వార్ాలు
5. వీధ్ - వీధులు
6. ద్ీపం - ద్ీపాలు
IV. వయతిర్ేక్ పద్ాలు:
1. మూర్ఖుడు x మేధావి, వివేకక
2. చీక్టి x వెలుగు
3. వృథా x పొ ద్ుపు
4. భయం x న్నర్భయం
5. న్నజ్ం x అబద్ధ ం
6. మూర్ుత్వం x వివేక్ం
V. పరశిలు - జ్వాబులు:
1. మూర్ఖులు అన్న ఎవర్ిన్న అంటార్ఖ?
జ్: త్మ మాటలతో, పనులతో ఎవర్ైతద త్మ తెలివిత్క్ుువత్నాన్ని పరద్ర్ిిస్ాార్ో
వార్ిన్న మూర్ఖులు అనవచుు. తాము చదసవ
ే ాటికే పారధానయం ఇసత
ా , ఇత్ర్ఖల
మంచి సలహాలను సవవక్ర్ించన్న వార్ిన్న మూర్ఖులు అంటార్ఖ.
2. సమయం వృథా ఎంద్ుక్ు చదయక్ూడద్ు?
జ్: సమయం ఎవర్ికోసం, ఎవర్ివలల ఆగద్ు. కాలం న్నర్ంత్ర్ం స్ాగుత్ూనే
ఉంట ంద్్. అంత్ విలువెైన సమయాన్ని చద్ువులతో, మంచి విషయాల
సేక్ర్ణలో విన్నయోగించాలేగాన్న వృథా చదయక్ూడద్ు. అలా వృథా చదయడం
ద్ావర్ా గడిచిన సమయం తిర్ిగిర్ాద్ు. మంచి విషయాలతో సమయం గడిసేా
అద్్ నీ భవిషయత్త
ా క్ు ఉపయోగపడుత్తంద్్. క్నుక్ సమయం వృథా
చదయక్ూడద్ు.
3. క్థలో మంతిర చదసంద్్ సర్ైన పనేనా? ఎంద్ుక్ు?
(ఈ పరశిక్ు జ్వాబు మీ స్ొ ంత్మాటలోల ర్ాయండి.) (H.W)

You might also like