You are on page 1of 1

విజయ సాధన - తిరుపతి జిల్లా

తెలుగు - ప్పథమ భాష


తేది: 27-02-2023 పరీక్ష-7 మారుు లు: 25 సమయం: 1 గంట
అవగాహన – వా క్త ీ కరణ - మొత్ం

సామర్థ్యా లు ప్పతి సప ందన సృజనాత్మ కత్ భాషంశాలు 25
9 9 7
మారుు లు
పాఠ్ా ంశాలు : భిక్ష, చిప్త్ప్ీవం
I అవగాహన -ప్పతిసప ందన : 9 మారుు లు
1. ప్రంది పదా మునకు ప్పతిపదారముయ ను ర్థ్యండి. 5 మారుు లు
అనవుడు నల్ా నవిి కమల్లసన యిటను ా , లెసస గాక, యో
మునివర!నీవు శిషా గణముం గొని చయా న రముమ విశ్ి నా
థుని కృప పేర్మమ నందఱతిథుల్ చనుదంచిన( గామధేనువుం
బని గొనునట్లా పెట్లుదు నపారములైన యాభీప్సస తారము య ల్.
2. ప్రంది పదా మును పాదభంగము లేకుండా పూర్మంచి, భావం ర్థ్యండి. 4మారుు లు
వేద పుర్థ్ణ ……………………………………………….. ఘలుా ఘల్ానన్.
II. వా క్త ీకరణ – సృజనాత్మ కత్ : 9 మారుు లు
ప్రంది ప్పశ్న ల్కు సమాధానాలు ర్థ్యండి.
3. బిక్ష పాఠ్ా భాగ కవిని పర్మచయం చేయండి? 2 మారుు లు
4. కథ ప్పప్రయను వివర్మంచండి. 2మారుు లు
5. శిశువుల్ పెంపకంలో పక్షుల్కు, మానవుల్కు మధా ఉనన సామాా ల్ను
వివర్మంచండి. 5మారుు లు
III. భాషంశాలు ( పదజాల్ం, వ్యా కరణంశాలు ) :7 మారుు లు
6. కాశీపటుణవ్యసులు భర ీతో బిక్షగాంప్రకు మాధుకరభిక్ష పెట్లుదురు. -ీత్ ీసిన
పదమునకు అరము య ర్థ్యండి.
7. వీడు ఏ వీడు వ్యడో దుషు రా ముల్ను వీడుచునాన డు. –ీత్ ీసిన పదమునకు
నానారము య లు ర్థ్యండి.
8. అసమ ీ ంచగ జేసినాడు అహిమకరుడు. – ీత్ ీసిన పదమునకు
పర్థ్ా యపదములు ర్థ్యండి.
9. ప్పాణలు - ఏ సంధి
అ) సవరదీ ణ ర ఘ సంధి ఆ) లుల్నల్ సంధి ఇ) ఉత్ీి సంధి ఈ) గుణసంధి
10. ప్రంది వ్యనిలో బహుప్వీహి సమాస పదానిన గుర్మం ీ చండి.
అ) పక్షి ప్పపంచం ఆ) చిప్త్ప్ీవం ఇ) యధాసాయనం ఈ) త్ంప్డి పక్షి
11. “ ప్శీమంత్ చొకాు మలెా పువుి ల్ తెల్ాగా ఉంది “ – ఇందలి అల్ంకారమును
గుర్మంీ చి ర్థ్యండి.
12. “ నీకంటెన్ మతిహీనులే కటకటా నీవ్యర ముష్ుంపచుల్ “- పదా పాదమునకు
గణ విభజన చేసి ఏ పదా పాదము నిరయి ణ ంచండి.
----------------&&&&----------------
“ విజయకాంక్ష గల్ వ్యరెపుప డూ అలుపెరుగరు “

You might also like