You are on page 1of 7

Name: ________________ Lesson – 4.

నీడ ఖరీదు Grade : V


Date : _________ Subject: Telugu (III Lang) Senior

భావనా చిత్ర౦లోని అ౦శాలు

జాతీయాలు
జాతీయాలతో సొ ంతవాక్యాలు
ఎటునుండి చదివినా ఒకేలా ఉండే పదాలు
పాఠం నాటకీకరణ
సమాపక క్రియ
అసమాపక క్రియ

ముఖ్యపదాలు

1. క్షమించు
2. కోతికొమ్మచ్చి
3. లొల్లి
4. ధైర్యం
5. దయచెయ్యి
6. జాగీరు
7. మర్యాద
8. నమ్రత
9. హాయి
10. ఆవరణ
11. నషాళము
12. వాకిలి
13. హక్కు
14. చిందులు
15. విషయం
16. ఊరిపెద్దలు
17. తీర్పు
18. మార్పు
19. గ్రహించడం
20. కృతజ్ఞ తలు

అర్థా లు

1. నమ్రత = వినయ౦, అణుకువ


2. క౦టపడు = కనపడు
3. ఉరుకు = పరుగెత్తు
4. కాలికి బుద్ధి చెప్పు = పారిపో వు
5. యథావిధిగా = ఎప్పటిలాగే
6. కునుకు = నిద్ర
7. సేద = బడలిక, శ్రమ
8. బాటసారి = దారివె౦ట నడిచేవారు
9. మహానుభావులు = గొప్పవారు
10. విస్తు పో వు = ఆశ్చర్యపో వు
11. అమాయకుడు = తెలివితక్కువవాడు
12. చివుక్కుమను = బాధపడు
13. మురిసిపో వు = స౦తోషి౦చు
14. అర్ర = గది
15. మున్నీరు = సముద్ర౦
16. శాస్తి = శిక్ష
17. పశ్చాత్తా ప౦ = చేసిన తప్పు తెలుసుకుని బాధపడట౦
18. దిశ = మార్గ ౦

Text Book Page : 50 Exercise. III

స్వీయరచన ప్రశ్నజవాబులు

అ) పాపయ్యను అ౦దరూ " పిసినారి పాపయ్య " అనడం సరైనదేనా ? ఎ౦దుకు ?

జవాబు :

1. పాపయ్య పిల్లి కి బిచ్చ౦ పెట్టడు. ఎవ్వరినీ దగ్గ రికి రానివ్వడు.


2.పిల్లలను మామిడి చెట్టు దగ్గ రకు రానిచ్చేవాడు కాదు. చెట్టు నీడను కూడా వేయి రూపాయిలకు
అమ్ముకున్నాడు.
అ౦దుచేత పాపయ్యను పిసినారి అనడం సరియైనదే.

______________________________________________________________________
ఆ)

జవాబు :

1. పిసినారి పాపయ్య పిల్లి కి బిచ్చ౦ పెట్టడు. ఎవరి పొ డా గిట్టదు. ఎప్పుడూ రుసరుసలాడుతూ ముఖ౦
చిట్లి౦చుకుని ఉ౦తాడు.

2. మామిడిచెట్టు నీడలో పిల్లలు ఆడుకు౦టూ౦టే తరిమేస్తా డు. చెట్టు నీడన శివయ్య పడుకు౦టే పొ మ్మని
తిట్టా డు.
3. చెట్టు నీడను శివయ్యకు వెయ్యిరూపాయలకు అమ్ముకున్నాడు. శివయ్య తన తెలివి తేటలతో
పాపయ్యకు, గుణపాఠ౦ చెప్పాడు.

4. తప్పు తెలుసుకుని పాపయ్య పశ్చాత్తా ప౦తో కుమిలి పో యాడు. అప్పటిను౦డి పాపయ్య పిల్లలతో కలిసి
మామిడి చెట్టు నీడన ఆడుకునేవాడు.

______________________________________________________________________

ఇ) శివయ్యను సమర్థిస్తూ ఊరి పెద్ద ఇచ్చిన తీర్పు సరినదేనా ? ఎ౦దుకు ?

జవాబు :

1. పాపయ్య అచెట్టు నీడను శివయ్యకు అమ్ముకున్నాడు. ఇక దాని మీద పాపయ్యకు ఎలా౦టి హక్కు
ఉ౦డదు.

2. నీడ ఎక్కడ ఉ౦టే అక్కడకు వెళ్ళే హక్కు శివయ్య కు ఉ౦టు౦ది. చెట్టు నీడలో వున్న కూరగాయలు
కూడా కోసుకుని వెళ్ళే హక్కు శివయ్యదే.

అ౦దువలన ఊరి పెద్ద యిచ్చిన తీర్పు సరైనదే.

_______________________________________________________________________

IV పదజాల౦ : Text Book Page 50. Exercise : IV

అ ) మామిడిచెట్టు కు స౦బ౦ధి౦చిన పదాలు

జవాబు : మామిడిచిగురు, మామిడాకులు, మామిడికాయ, మామిడిప౦డ్లు


ఆ ) జవాబు

పిల్లి కి బిచ్చ౦పెట్టు ముఖ౦ చిట్లి౦చుకొని

రుసరుసలాడు నిప్పులు చెరుగు

చెవికెక్కడ౦ ఉత్త పుణ్యానికి

చి౦దులు తొక్కడ౦ నషాళానికి అ౦టడ౦


______________________________________________________________________

ఇ ) జవాబులు

నటన, కులుకు, నల్ల న, జలజ, కిటికి, మడమ, వికటకవి, పులుపు


_______________________________________________________________________

Text Book Page : 49 Exercise II


ఆ ) జవాబులు

రోగం
నవ్వు
నవ్వమని
నవ్వమని
హాసం
నవ్వడం
చేటు
నవ్వు
నవ్వు
నవ్వు
నవ్వు
నవ్వుతూ

ఈ) జవాబులు

పిల్లి కి బిచ్చ౦ పెట్టు :పిసినారి పిల్లి కి బిచ్చ౦ పెట్టకు౦దా డబ్బు స౦పాదిస్తా డు.

ముఖ౦ చిట్లి౦చుకొని : అమ్మ కోప్పడే సరికి అక్కయ్య ముఖ౦ చిట్లి౦చుకు౦ది.

రుసరుసలాడు : వద్ద న్న పని చేసన


ి ౦దుకు నాన్న నాపై
రుసరుసలాడుతున్నాడు.

కాలికి బుద్ధి చెప్పు :పో లీసు రాకతో దొ ౦గలు కాలికి బుద్ధి చెప్పారు.

నిప్పులు చెరుగు : రుద్రమదేవి శత్రు వులపై నిప్పులు చెరిగి౦ది.

చెవికెక్కడ౦ : తాగుడు మానమని ఎన్నిసార్లు చెప్పినా అతనికి చెవికెక్కడ౦


లేదు.

ఉత్త పుణ్యానికి : పక్కి౦టావిడ ఉత్త పుణ్యానికే నన్ను తిట్టి౦ది.

చి౦దులు తొక్కడ౦ : సైకిలు కొనలేదని తమ్ముడు చి౦దులు తొక్కాడు.

నషాళానికి అ౦టడ౦ : మిరపఘాటు నషాళానికి అ౦టి౦ది.


చి౦దులు తొక్కడ౦ : సైకిలు కొనలేదని మా తమ్ముడు చి౦దులు తొక్కాడు.

--------- x ---------

You might also like