You are on page 1of 8

Dr.

kakarla international school


Summative assessment 2 written worksheet
Grade: 5

క్రింది చిత్రా న్ని చూసి పేర్లను వ్రా యండి.


Identify the picture and write the names

గుడ్డు Guddu = egg

వంకాయ. - Vamkaya. = Brinjal

బెండకాయ. - bendakaya = Ladies finger

బీరకాయ - beerakaya = Ridge gourd

చిక్కుడుకాయ - chikkudukaya. = beans

కాకరకాయ kakarakaya. = bitter gourd

ఉల్లిపాయ - ulli Paya onion

టమాట. - tamata Tomato


మామిడిపండు - mamidi Pandu = mango

జామ పండు - jama Pandu. = guava

పనస పండు. - panasa Pandu Jackfruit

ద్రా క్ష పండ్లు draksha Pandulu grapes

అరటిపండు aarati Pandu banana

సీతాఫలం. Sita phalam Custard apple

కన్ను Kannu. eye

గులాబీ - Gulabi =. rose


బంతి bunthi. = Marigold

అరటి పండు. - Arati Pandu. = Banana

అంకెలు
Names of the numbers.
ఒకటి 1 Okati
రెండు 2 remdu
మూడు 3 Muudu
నాలుగు 4 Naalugu
ఐదు 5 Aidu
ఆరు 6 Aaru
ఏడు. 7 Yedu
ఎనిమిది 8 Enemyidi
తొమ్మిది 9 Thommidi
పది 10 Padi
పది కొండు 11 Padakondu
పన్నెండు 12 pannendu
పదమూడు 13 Padamudu
పద్నాలుగు 14 Padnaalugu.
పదిహేను 15 Padihenu
పదహారు 16 Padaharu
పదిహేడు 17 Padihedu
పద్దెనిమిది 18 Paddeynimidi
పందొ మ్మిది 19 Pamthommidi
ఇరవై 20. Eravai

Learn and write question and answers.


నీ పేరు ఏమిటి?
Nee Peru emity?
జ. నా పేరు. …….
Naa Peru……

2. నీవు ఏ తరగతి చదువుచున్నావు?


Neevu ye thargathi chaduvu chunnavu

1. అరటిపండు ఏ రంగులో ఉంటుంది?


Arati Pandu a rangulo untundi?

జ. అరటిపండు పసుపు రంగులో ఉంటుంది.


Arati Pandu pasupu rangulo untundi.

2. చిలుకకు ఎన్ని రెక్కలు ఉంటాయి?


Chiluka ku enni rekkalu untayi?
జ. చిలుకకు రెండు రెక్కలు ఉంటాయి.
Chillu kaku rendu rekkalu untayi.

3. ఆవుకు ఎన్ని చెవులు ఉంటాయి?


Aavuku enni chevulu untai?
జ. ఆవుకు రెండు చెవులుఉంటాయి.
Aavakku rendu chevulu untayi.

4. నీవు ఏ తరగతి చదువుతున్నావు?


Neevu ye tharagatti chaduvu chunnavu.
జ. నేను ఐదవ తరగతి చదువుతున్నాను.
Nenu Aidawa tharagatti chaduvu chunnanu.

5. నీకు ఏ పండు అంటే ఇష్ట ం?


Neeku ye Pandu ante ishtam?
జ. నాకు మామిడి పండు అంటే ఇష్ట ం.
Naak mamidi pendantey ishtam.

6. చెత్తను ఎక్కడ వేయాలి?


Chattanu ekkada veyali?
జ. చెత్తను చెత్తబుట్ట లో వేయాలి.
Chettanu chetta buttalo veyali .

7. కుక్కకు ఎన్ని కాళ్లు ఉంటాయి?


Kukka ku enni kaallu untai?

జ. కుక్కకు నాలుగు కాళ్లు ఉంటాయి.?


Kukka ku naalugu Kallu untayi.
8. అడవికి రాజు ఎవరు?
Adaviki Raju evaru ?
జ. అడవికి రాజు సింహం.
Adaviki Raju simham.

క్రింది ఇంగ్లీష్ పదాలకు తెలుగులో అర్థా లను వ్రా యండి.

1. Elder sister. =. అక్క. Akka


2. Dog =. కుక్క kukka
3. Fox. =. నక్క, Nakka.
4. Bud. =. మొగ్గ . Mogga.
5. Coal. =. బొ గ్గు . baggu.
6. Cough =. దగ్గు Daggu.
7. Sparrow =. పిచ్చుక. Pichuka.
8. Ladder. =. నిచ్చెన. Nichhena
9. Chutney =. పచ్చడి Pachhadi.
10. Buttermilk. =. మజ్జిగ majjiga
11. Belly. =. బొ జ్జ . Bojja
12. Pulp. =. గుజ్జు . Gujju
13. Tree =. చెట్టు . chettu
14. Ant hill. =. పుట్ట . Putta
15. Birthday =. పుట్టినరోజు puttina roju
16. Egg =. గుడ్డు . Guddu
17. Axe. =. గొడ్డ లి. Goddali
18. Grass =. గడ్డి. gaddi
19. Aunt =. అత్త . atta
20. Letter =. ఉత్త రం uttaram
21. Dustbin =. చెత్త బుట్ట chatta butta
22. Mirror =. అద్ద ం. Addam
23. Chalk piece =సుద్ద ముక్క sudda mukka
24. Elder brother =. అన్న Anna
25. Boiled rice =. అన్నం Annam
26. Eye. =. కన్ను. Kannu
27. Salt. =. ఉప్పు. Uppu
28. Dal. =. పప్పు. Pappu
29. Frog. =. కప్ప. Kappa
30. Mother. =. అమ్మ. Amma
31. Doll. =. బొ మ్మ. Bomma
32. Stick. =. కర్ర. Karra
33. Water. =. నీళ్ళు. Neellu
34. Garlic. =. వెల్లు ల్లి vellulli
35. Eyes. =. కళ్ళు kallu
వ్యతిరేక పదాలు opposite words

1. లాభం Labham x నష్ట ం nashtam


2. పగలు Pagalu. x రాత్రి raatri
3. వేడిగా Vediga x చల్ల గా challaga
4. సహజం Sahajan x అసహజం asahajam
5. ఉదయం udhayam x సాయంత్రం sayantram
6. భూమి Bhoomi x ఆకాశం akasam
7. ఎక్కువ ekkuva x తక్కువ takkuva
8. పైన Paina x కింద kinda
9. ప్రయత్నం prayatnam x అప్రయత్నం. Aprayatnam
10. కారణం karanam x అకారణం akaaranam
11. అవసరం avasaram x అనవసరం anavasaram
12. లావు laavu x సన్నం Sannam
13. ఆనందం Aanandam x విచారం vicharam
14. నింగి nimgi. x. నేల nela

క్రింది పదాలలో ద్విత్వాక్షర పదాల కింద గీత గీయండి


Underline dwithwakshara words .

నలుపు, పట్నం , గుర్రం, చంద్రు డు,

చుట్ట ము , బట్ట లు, మొగ్గ లు, రాత్రి

సాయంత్రం, కుక్క , నత్త , అభిమానం

క్రింది పదాలలో సంయుక్తా క్షర పదాల కింద గీత గేయండి.


Un,derline samyuktakshar padalu.
జాగ్రత్త, పుస్త కం, కర్ర , నెయ్యి

చక్రము, పుస్త కం, పాఠశాల , వరదలు

చెట్లు నిచ్చెన, మజ్జిగ , కట్నం

వారముల పేర్లు వ్రా యుమ


Name the weekdays

1. ఆదివారం aadivaram
2. సో మవారం somavaram
3. మంగళవారం mangalavaram
4. బుధవారం Budha varam
5. గురువారం guruvaram
6. శుక్రవారం sukravaram
7. శనివారం. Shanivaram.

Match the following


జత పరచము

1. పక్షి ( ఇ ) అ. మొక్క
2. గులాబీ ( అ ) ఆ. చుక్క.
3. చక్కని ( ఆ ) ఇ. రెక్క
4. రబ్బరు ( ఉ ) ఈ. పండు
5. మామిడి ( ఈ ) ఉ. బంతి

Match the following


జత పరచుము

6. టక్కరి ( ఉ ) అ. తొక్క
7. అరటి. ( అ ) ఆ. గొలుసు
8. బంగారు ( ఆ ) ఇ. ముక్క
9. సుద్ద . ( ఇ ) ఈ. పువ్వు
10. చామంతి ( ఈ ) ఉ. నక్క

Underline odd one.

చిలుక. నెమలి , ఆవు


పులి, మేక , గొర్రె
అరటిపండు, జనవరి , జామ పండు
బెండకాయ, బీరకాయ, మంచం,
అక్క , అమ్మ , చెట్టు
తెలుగు, హిందీ , చుక్కలు
కప్ప, నక్క, భూమి
పండు , బడి చెట్టు
పిచ్చుక, చిక్కుడుకాయ, ఉల్లిగడ్డ
మంగళవారం, ఇల్లు , బుధవారం

Write ottula tho gunimtaalu.

1. క్క -
2. గ్గ -
3. వ్వ -
4. ట్ట -
5. బ్బ -
6. చ్చ -
7. మ్మ-
8. ర్ర-
9. డ్డ -
10. జ్జ -

కలిపి వ్రా యండి

1. పా + ఠ + శా + ల = పాఠశాల
2. న + మ + స్కా + రం = నమస్కారం

You might also like