You are on page 1of 6

అష్ట (ఎనిమిది) నామ రూపాలు

వికీపీడియా నుండి

ఎనిమిది అనేది పురాణాల ప్రకారం ఎంతో విశిష్టమైనది. అష్ట పేరుతో కల అనేక రూపాలు క్రింద పొందుపరచబడినవి.

విషయాలు
అష్ట దానములు
అష్టతీర్థా లు
అష్ట భువనములు
అష్ట అగ్నిమూర్తు లు
అష్టమైథునాంగములు
అష్ట చిరంజీవులు
అష్టా వింశతి బ్రహ్మాండ కళలు
అష్టా దశద్వీపములు
అష్టా దశ తైలములు
అష్టా దశ జాతులు
అష్టా దశ గజ శరీరాంగ అధిష్టా న దేవతలు

అష్ట దానములు
దానములలో ఉత్తమమైన ఎనిమిది దానములు

1. తిలలు
2. లోహములు
3. స్వర్ణము
4. ప్రత్తి కలవణము
5. నవధాన్యములు
6. భూమి
7. గోవు
8. గ్రంధములు(పుస్తకములు)

అష్టతీర్థా లు
1. వేదం
2. వైకుంఠం
3. వరాహం
4. పద్మం
5. పరాశరం
6. పలాశం
7. కల్యాణం

అష్ట భువనములు
1. రుద్రభువనము
2. విష్ణు భువనము
3. బ్రహ్మభువనము
4. సత్యభువనము
5. కూష్మాండభువనము
6. హోటకేశ్వరభువనము
7. హూహో భువనము
8. కాలాగ్నిభువనము

అష్ట అగ్నిమూర్తు లు
అగ్ని కి గల ఎనిమిది రూపాలు - అష్టా గ్నిమూర్తు లు

1. జాతవేదుడు
2. సప్తజిహ్వుడు
3. హవ్యవాహనుడు
4. అశ్వోధరజుడు
5. వైశ్యాననరుడు
6. కౌమారతేజుడు
7. విశ్వముఖుడు
8. దేవముఖుడు

అష్టమైథునాంగములు
1. స్మరణము
2. కీర్తనము
3. ప్రేక్షణము
4. కేళి
5. గుహ్యభాషణము
6. సంకల్పము
7. అధ్యవసాయము
8. క్రియానిర్వృత్తి

అష్ట చిరంజీవులు
చిరంజీవి అంటే చిర కాలం జీవించేవాడు అని అర్ధం. అలా జీవించి ఉండే వారు
ఎనిమిది మంది ఉన్నారు. వారు,

1. అశ్వత్థా మ
2. బలి
3. వ్యాస మహర్షి
4. హనుమంతుడు
5. విభీషణుడు
6. .మార్కండేయుడు
7. కృపాచార్యులు
8. .పరశురాముడు
అష్టా చిరంజీవులలో ఒకరైన
హనుమంతుడు
అష్టా వింశతి బ్రహ్మాండ కళలు
1. ప్రా ణము
2. శ్రద్ధ
3. ఆకాశము
4. వాయువు
5. అగ్ని
6. జరము
7. పృధివి
8. శోత్త్తేంద్రియము (చెవి)
9. త్వగింద్రియము (చర్మము)
10. చక్షురింద్రియము( కన్ను)
11. జింహ్వేంద్రియము(నాలుక)
12. ఘ్రా ణీంద్రియము (ముక్కు)
13. వాగింద్రియము (నోరు)
14. పాణింద్రియము ( చేయి)
15. పాదేంద్రియము (కాలు)
16. పాయ్యింద్రియము (గుదము)
17. ఉపస్థింద్రియము (యోని లేక శిశ్నము)
18. మనస్సు
19. బుద్ధి
20. చిత్తము
21. అహంకారము
22. అన్నము
23. వీర్యము
24. తపము
25. మంత్రము
26. కర్మలు
27. లోకములు
28. నామములు

అష్టా దశద్వీపములు
ద్వీపములు పద్దెనిమిది. వీటిని అష్టా దశ ద్వీపములు అంటారు. అవి

1. రమ్యక ద్వీపము
2. రుమళిక ద్వీపము
3. ద్వారక ద్వీపము
4. సింహళ ద్వీపము
5. కైవల్యద్వీపము
6. మలయద్వీపము
7. అశ్వభద్రద్వీపము
8. కేతు ద్వీపము
9. గోభి ద్వీపము
10. మాల్యవంత ద్వీపము
11. పుష్కర ద్వీపము
12. వృషభ ద్వీపము
13. రైవత ద్వీపము
14. నిమ్నోచన ద్వీపము
15. నియామ్యమ ద్వీపము
16. పారావార ద్వీపము
17. చౌరవశ్రిత ద్వీపము
18. మాల్యద్వీపము

అష్టా దశ తైలములు
1. నువ్వుల నూనె
2. ఆవనూనె
3. కుసుమనూనె
4. అవిశెనూనె
5. ధనియాలనూనె
6. ఆముదము
7. కానుగ నూనె
8. ఇంగుధీనూనె
9. నిమ్మనూనె
10. తానికాయ నూనె
11. వావిలి నూనె
12. జ్యోతిష్మతి నూనె
13. కరక నూనె
14. ఇప్పనూనె
15. కోశామ్రనూనె
16. ములుదోస నేనె
17. కొబ్బరి నూనె
18. కర్పూర తైలము

అష్టా దశ జాతులు
1. బ్రహ్మ
2. క్షత్రియ
3. వైశ్య
4. శూద్రు లు
5. కంసాలి
6. సాలె
7. గోపకులు
8. ఆలంబకులు
9. అష్ట్రకులు
10. ఎఱుక
11. ఏనాది
12. చెంచు
13. కిరాత
14. కంక
15. కటిక
16. బోయలు
17. మాల
18. మాదిగెలు

అష్టా దశ గజ శరీరాంగ అధిష్టా న దేవతలు


1. తల - బ్రహ్మ
2. నుదురు - కుమార స్వామి
3. మస్తకము - వీరభద్రు డు
4. నేత్రములు - సూర్య చంద్రు లు
5. నాసికము - విఘ్నేశ్వరుడు
6. శ్వాసలు - రుద్రు డు
7. ముఖము - భాగ్య లక్ష్మి
8. దంత ద్వయము - వరలక్ష్మి
9. దతాగ్రము - యముడు
10. కపాలము - నృసింహ స్వామి
11. పాదములు - వేదములు
12. తొండము - శ్రీ మహా విష్ణు వు
13. నఖాగ్రము - అష్టమి
14. వేగము - మారుతము
15. నాభి - అగ్ని
16. కుక్షి - బ్రహ్మ
17. మేండ్రము- ప్రజాపతి
18. అవ్యావయనములు - దిక్పాలకులు

"https://te.wikipedia.org/w/index.php?title=అష్ట _(ఎనిమిది)_నామ_రూపాలు&oldid=3262930" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 9 జూలై 2021న 13:17కు జరిగింది.

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-ఎలైక్ లైసెన్సు; క్రింద లభ్యం అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక
నియమాలను చూడండి.

You might also like