You are on page 1of 4

*ఓం శ్రీ గురుభ్యో నమః - హరిః ఓం*

సూర్యభగవానుని ప్రార్థన
యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః !
ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహమ్ !!

*గ్రహములు*
1.సూర్యుడు 2.చంద్రుడు 3.కుజుడు 4.బుధుడు 5.గురువు 6.శుక్రుడు 7.శని 8.రాహువు 9.కేతువు

*హోర*
అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ ధరాసుత
సార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం

అర్క = ఆది
శుక్ర = శుక్ర
బుధ = బుధ
చంద్ర = సోమ
మంద = శని
జీవ = గురు
ధరాసుత = మంగళ

అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ ధరాసుత క్రమములో హోరాలు ఏర్పడును. సూర్యోదయము
నుండి ప్రతి గంటకు ఈ క్రమములో హోరా మారును.
వారమును బట్టి హోరా మొదలగును.
ఉదాహరణకు : ఆదివారము అర్క హోరా సూర్యోదయముతో మొదలగును. గంట తరువాత ఆ
తదుపరి శుక్రహోరా వచ్చును. సోమ వారము సూర్యోదయముతో చంద్ర హోరా మెదలగును

**************************************************
*నక్షత్రములు*

1 2 3 4 5 6 7 8 9
అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష

10 11 12 13 14 15 16 17 18
మఖ పుబ్బ ఉత్తర ఫల్గుణి హస్త చిత్త స్వాతి విశాఖ అనూరాధ జ్యేష్ట

19 20 21 22 23 24 25 26 27
మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ఠ శతభిషము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి

*రాశులు*

1.మేషము 2.వృషభము 3.మిథునము 4.కర్కాటకము

5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము

9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము

*రాశి - నక్షత్రములు*
మేషం
అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదము

వృషభం
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు
మిథునం
మృగశిర 3 , 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2,3 పాదాలు

కర్కాటకం
పునర్వసు 4 పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2,3 4 పాదాలు

సింహం
మఘ 1, 2,3 4 పాదాలు , పుబ్బ(పూర్వ ఫల్గుణి)1, 2, 3, 4 పాదాలు, ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1
పాదము

కన్య
ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2,3,4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1,2 పాదాలు

తుల
చిత్త 3,4 పాదాలు, స్వాతి 1, 2,3 4 పాదాలు , విశాఖ 1, 2, 3 పాదాలు

వృశ్చికం
విశాఖ 4 పాదము, అనురాధ 1, 2,3 4 పాదాలు , జ్యేష్ఠ 1, 2,3 4 పాదాలు

ధనుస్సు
మూల 1, 2,3 4 పాదాలు , పూర్వాషాఢ 1, 2,3 4 పాదాలు , ఉత్తరాషాఢ 1 పాదము

మకరం
ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 1, 2,3 4 పాదాలు , ధనిష్ఠ 1,2 పాదాలు

కుంభం
ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 1, 2,3 4 పాదాలు , పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

మీనం
పూర్వాభాద్ర 4 పాదము, ఉత్తరాభాద్ర 1, 2,3 4 పాదాలు , రేవతి 1, 2,3 4 పాదాలు
*స్వస్తి*

You might also like