You are on page 1of 3

*ఓం శ్రీ గురుభ్యో నమః - హరిః ఓం*

సూర్యభగవానుని ప్రార్థన
యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః !
ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహమ్ !!

*నక్షత్రములు*

అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష


మఖ పుబ్బ ఉత్తర ఫల్గుణి హస్త చిత్త స్వాతి విశాఖ అనూరాధ జ్యేష్ట

మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ఠ శతభిషము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి

**************************************************

*రాశులు*
1.మేషము 2.వృషభము 3.మిథునము 4.కర్కాటకము
5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము
9.ధనుస్సు 10 మకరము 11.కుంభము 12.మీనము

**************************************************

మేషము
అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదము

వృషభము
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు

మిథునము
మృగశిర 3 , 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2,3 పాదాలు

కర్కాటకము
పునర్వసు 4 పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2,3 4 పాదాలు

సింహము
మఘ 1, 2,3 4 పాదాలు , పుబ్బ(పూర్వ ఫల్గుణి)1, 2, 3, 4 పాదాలు, ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1
పాదము
కన్య
ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2,3,4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1,2 పాదాలు

తుల
చిత్త 3,4 పాదాలు, స్వాతి 1, 2,3 4 పాదాలు , విశాఖ 1, 2, 3 పాదాలు

వృశ్చికము
విశాఖ 4 పాదము, అనురాధ 1, 2,3 4 పాదాలు , జ్యేష్ఠ 1, 2,3 4 పాదాలు

ధనుస్సు
మూల 1, 2,3 4 పాదాలు , పూర్వాషాఢ 1, 2,3 4 పాదాలు , ఉత్తరాషాఢ 1 పాదము

మకరము
ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 1, 2,3 4 పాదాలు , ధనిష్ఠ 1,2 పాదాలు

కుంభము
ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 1, 2,3 4 పాదాలు , పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

మీనము
పూర్వాభాద్ర 4 పాదము, ఉత్తరాభాద్ర 1, 2,3 4 పాదాలు , రేవతి 1, 2,3 4 పాదాలు

**************************************************

*నామ నక్షత్రములు*
చూ, చే, చో, లా అశ్విని
లీ, లూ, లే, లో భరణి
ఆ, ఈ, ఊ, ఏ కృత్తిక
ఓ- వా-వీ-వు రోహిణీ
వే-వో-కా-కి మృగశిర
కూ-ఖం-జ్ఞ-ఛా ఆరుద్ర
కే-కో-హా-హీ పునర్వసు
హు-హే-హో-డా పుష్యమి
డీ-డూ- డే-డో ఆశ్లేష
మా-మీ-మూ-మే మఘ
మో-టా-ట-టూ పుబ్బ
టే -టో-పా-పి ఉత్తర
పూ-షం-ణా-ఠా హస్త
పే-పో-రా-రి చిత్త
రూ-రే-రో-త స్వాతి
తీ-తూ-తే- తో విశాఖ
నా-నీ-నూ-నె అనూరాధ
నో-యా-యీ-యూ జ్యేష్ఠ
యే-యో-బా-బి మూల
బు-ధా-భా-ఢా పూర్వాషాడ
బే-బో-జా-జి ఉత్తరాషాడ
జూ-జే-జో-ఖ శ్రవణం
గా-గీ-గూ-గే ధనిష్ట
గో-సా-సీ-సు శతభిషం
సే-సో-దా-ది పూర్వాభాద్ర
దు -శం-ఝా-థా ఉత్తరాభాద్ర
దే-దో -చా-చీ రేవతి

*స్వస్తి*

You might also like