You are on page 1of 9

తెలంగాణ జాతీయాలు (6, 7, 8, 9 & 10 తరగతులు)

6వ తరగతి జాతీయాలు

1. అందెవేసిన చేయి - (నేరపరి)


ఏకలవయుడు శబ్ద భేదిలో అందివేసిన చేయి.
2. అడకత్ెె రలో పో కచెకక - (బ్యటపడలేని సిితి)
మతత
ె మందులకు అలవాటుపడినవారు అడకత్ెె రలో పో కచెకకలా కష్ాాలు పడత్ారు.
3. అదుదపదుద - (ఇష్ా ం వచ్చినటు
ు పరవరిెంచడం)
నేటి యువత అదుదపదుద లేకుండా వాహనాలను నడిపి పరమాదాల పాలవయతతనాారు.
4. అననాము పయననాము – (ఏమీ త్ెలియని అమాయకతవం)
అననాము పయననాము త్ెలియని అనేకమంది పసిపిలులను నేడు వీధులపాలు చేస్ె ునాారు.
5. ఇలుుగులు చేయు – (పూరిెగా నాశనం కావడం)
మదుపానం అలవాటు వలు అనేకమంది ఇలుుగులు చేస్ుకుంటునాారు.
6. ు – (చాలా స్ులభంగా)
అరటిపండలు లిచ్చనటు
ి టుుంది.
వాల్మీకి రామాయణ రచన అరటిపండల లిచ్చ చేతిలో పెటా న
7. అరచేతనిమీపండు – (అదృష్ా ం దగగ రగా ఉండడం)
కష్ా పడి చదివేవారికి పరభుతవ ఉదయ ుగం అరచేతి నిమీపండు వంటిది.
8. ఉగుగపాలత్ోపెటా ు – (చ్చనాతనం నుండే నేరిపంచుట)
జిజియాబ్ాయి శివాజీకి ధెైరుసాహసాలను ఉగుగపాలత్ో పెటా ంి ది.
9. కంకణముకటుాకొను – (పూనుకోవడం)
స్వచఛభారత్ కోస్ం దేశంలోని పరతి పౌరుడూ కంకణం కటుాకోవాలి.
10. ె లేస్ుకొని – (విశారంతి లేకుండా ఎదురుచూడడం)
కంటలు వతత
ె లేస్ుకుని ఎదురుచూసింది.
అభిమనుుడు తిరిగివసాెడని స్ుభదర కంటిలో వతత
11. కడుపయలో పెటా ుకొను – (జాగరతెగా కాపాడుకోవడం)
పరకృతిలో పరతిపారణి తన పిలులను కడుపయలో పెటా ుకుని చూస్ుకుంటుంది.
12. కడుపయలో చలు కదులకుండ – (ఏమాతరం శరమ లేకుండా)
నేటి రాజకీయ నాయకులు కడుపయలో చలు కదలకుండా పనిచేసె ారు.
13. కతిె నూరుట – (ఎపయపడూ యుదాానికి సిదామవడం)
భారత్్‌పెై చెైనా ఎపయపడూ కతిె నూరుతూనే ఉంటుంది.
14. కనుాకుటుా - (ఓరవలేక పో వడం)
భారతదేశానిా చూసతె పాకిసె ాన్‌కు ఎపయపడూ కనుాకుడుతూనే ఉంటుంది.

Page 1 of 9
15. కనుాలు ననతిెకెకుక – (గరవపడు)
కొంత విజయం సాధిసతె చాలు మూరుులకు కనుాలు ననతిెకెకుకత్ాయి.
16. కపపల తకెకడ – (లెకకకు మికికలి)
ఈ రోజులోు అవినీతిపరులు కపపలతకెకడ వలె కనపడుతతనాారు.
17. కలగూరగంప – (అనీా కలిసిన)
పిలుల గణితంలో కలగూరగంప పరశాలు పరతి అధాుయం చ్చవర ఉండాలి.
18. కాలికి బ్ుదిదచెపయప – (పారిపో వడం)
పో ల్మస్ులను చూసిన దల ంగలు కాలికి బ్ుదిాచెపాపరు.
19. కాలుగాలిన పిలిు – (నిలకడలేని సిితి)
కాలుగాలిన పిలిులా భరె తిరగడం మనం ఆపరేష్న గది బ్యట చూసాెము.
20. కొండపిండిగొటుా – (మికికలి శరమించు)
దేశాభివృదిాకి కొండిపిండిగొటుా జనమే ఆధారము.
21. నేతిబీరకాయ – (వురిమైనది)
నేటి యువతలో నిసావరాసతవ నేతిబీరకాయ వలె ఉనాది.
22. కొటిానపిండి – (మికికలి అనుభవం - ననైపయణుం)
స్ంగీతంలో బ్ాలమురళీకృష్ణ కొటిానపిండి వంటివారు.
23. కొముీలు తిరిగినవారు - (మికికలి ననైపయణుం కలవారు)
పాండితుంలో కొముీలు తిరిగినవారు త్ెలుగుభాష్లో ఎందరో ఉనాారు.
24. పెడచెవినబ్ెటా ు – (మాట వినకపో వడం)
సీతను ఎతత
ె కురావదద ని విభీష్ణుడు ఎంత చెపిపనా రావణుడు పెడచెవిన పెటా ాడు.
25. ముకకపచిలారని – (చ్చనా వయస్ుు)
ఇపపటికీ ముకుకపచిలారని పిలులు ఎంత్ోమంది పని చేస్ె ూ బ్రతతకుతతనాారు.
26. మేకవననాపయలి – (పెైకి మంచ్చవారిలా నటిస్ె ూ కర
ర రతవం కలిగివయండుట)
స్మాజంలో మనచుటట
ా ఎంత్ోమంది మేకవననా పయలులు నివసిస్ె ునాారు.
27. మొస్లికనీారు – (బ్ాధను నటించుట)
మనము కష్ాాలోు ఉనాపయపడు ఎంత్ోమంది మొస్లి కనీారు కారుసాెరు.
28. రెండునాలుకలు – (అవకాశవాదం)
రాజకీయ నాయకులలో రెండు నాలుకలు కలవారే అధికంగా కనబ్డత్ారు.
29. నోటికి త్ాళంవేయు – (మౌనంగా ఉండుట)
త్ెలియని విష్యంపెై చరి జరుగుతతనాపయపడు మనం నోటికి త్ాళం వేయడం మంచ్చది.
30. చేతికి ఎముకలేనోడు – (మికికలి దానం)
మన పయరాణాలోు ఎంత్ోమంది ఎముకలేని దాతలు కనిపిసె ారు.

Page 2 of 9
31. త్ెగేదాకా లాగొదుద – (స్మస్ులను అధికం చేస్ుకోవడం)
కుటుంబ్ స్మస్ులను త్ేగేదాకా లాగడం మంచ్చది కాదు.
32. తీగెకు కాయబ్రువా? – (పతరమను పంచేవారు బ్ాధను లెకకచేయరు)
ఏ తల్ము తన బిడడ ను తీగకు కాయ బ్రువయగా భావించదు.
33. ఎంగిలిచేత్ె ో కాకిని కొటా డు - (పిసినారి స్వభావం)
ట ారిలో ఎంత్ోమంది ఎంగిలి చేత్ె ో కాకిని కొటా నివారే.
ఉరికి వచ్చి దండాలు పెటా వ
34. త్ేననలో నీటిబ్ొ టుా - (వురిమైనది)
ఎంత కష్ా పడినా అవకాశాలను వదులుకుంటట త్ేననలో నీటిబ్ొ టుాలా మారుతతంది.
35. కుండ బ్దద లు కొటిానటుు – ( ఉనాది ఉనాటు
ు మాటాుడటం)
కుండ బ్దద లు కొటిానటుు మాటాుడేవారు సావరాపరులకు శతతరవయలా కనపడత్ారు.
36. అరచేతిలో వనైకుంఠం – (కష్ా మైన దానిని త్ేలికగా నమిీంచడం)
రాజకీయ నాయకుడు అరచేతిలో వనైకుంఠం చూపిసె ారు.

8వ తరగతి జాతీయాలు

37. బ్ండమీది రాత (శాశవతం)


పో తనా పదాులు బ్ండమీది రాతలా పరజల హృదయాలోు నిలిచ్చపో యాయి.
38. వండినకుండ (సిదాంగా ఉనాది)
కష్ా పడి చదివేవారికి పరభుతవ ఉదయ ుగాలు వండిన కుండలా ఉనావి.
39. కపపనుదినా పాము (అచేతనం, మబ్ుు)
తరగతి గదిలో కపపను తినా పాములా ఉండే విదాురుిలను ఉత్ాుహపరాిలి, మారుప త్ేవాలి.
40. కుకకబ్ుదిా (సిిరంగా ఉండకపో వడం)
మూరుుల మనస్ుు కుకకబ్ుదిా వలె మారుతూ ఉంటుంది.
41. కుకకబ్తతకు (ఎవరికీ పటా నిది)
మహానగరాలోు కుకక బ్తతకులా జీవనం కొనసాగించే పతదవారు లక్షలమంది ఉనాారు
42. గోడకు చెపిపనటుు (వినిపించుకోకపో వడం)
కిరకెట్ ఆటత్ో స్మయం వృధా చేయవదద ని ఎంత చెపిపనా విదాురుిలకు చెపిపనటటు .
43. బ్ురదల పాతిన గుంజ (నమీదగనిది)
అధికారులలో అవినీతి లేదనడం బ్ురదలో పాతిన గుంజ వంటిది.

9వ తరగతి జాతీయాలు

44. అగిగబ్ుకుకట (కోపంత్ో ఉడికిపో వయట)

Page 3 of 9
రాముణిణ అడవికి పంపమని కెైకేయి అడిగిన కోరికకు దశరథుడు అగిగబ్ుకికన వాడిలా అయాుడు.
45. ఉడుంపటుా (గటిాపటుాదల)
ఏది ఏమైనా అమరికా వనళ్ళి చదువయకుంటానని మా అనాయు ఉడుంపటుా పటాాడు.
46. ఒంటికోతి (ఏకాకి, ఒంటరివాడు)
ఒంటికోతిలా పరవరిెంచేవారు ఏ పనినీ సాధించలేరు.
47. కడుపయ కుటుకుట (ఓరవలేనితనం)
తనకంటట పరతిభ ఉంటట ఎవరి కడుపెైనా కుటకుటలాడుతతంది.
48. కాకిగోల (భరించలేని శబ్ాదలు)
పిలులు మైదానంలో ఆడుతూ కాకిగోల చేస్ె ునాారు.
49. కుడితిలో పడడ ఎలుక (బ్యటపడలేక కష్ాాలోు చ్చకుకకోవడం)
మొదటినుండి కష్ా పడని విదాురుిలు పరీక్షల స్మయంలో కుడిత్ో పడడ ఎలుకలా పరవరిెసె ారు.
50. కరస్మిడిచ్చన పాము (ఉలాుస్ం, చలాకీతనం)
వనటా చ
ి ాకిరి నుండి విముకిెప ందిన రాము కరస్మిడిచ్చన పాములా ఆనందంత్ో ఉనాాడు.
51. కోడిమదడు (మతిలేకపో వడం)
పరమాద పరిసి తతలోు కోడిమదడు ఆలోచన స్రిపో దు.
52. గాడితమోత (వనటా చ
ి ాకిరి)
కుటుంబ్ం పెదదదెై స్ంపాదన ఒకకరే అయిత్ే గాడిదమోత తపపదు.
53. గోడకేసిన స్ునాం (తిరిగిరానిది)
పథకాల పతరుత్ో పరజల స ముీ గోడకేసిన స్ునామౌతతంది.
54. చచ్చినపాము (ఏమీ చేయలేనిసిితి)
పో ల్మస్ులకు చ్చకికపో యి దల ంగ చచ్చినపామయాుడు.
55. చంకలోపిలిు (చెడుశకునం, కారుహాని స్ంకేతం)
దురాీరుగనిత్ో జత కలవడం చంకలో పిలిుని పెటా ుకునాటటు .
56. ు (అకసాీతత
చుకకత్ెగిపడడ టు ె గవచుిట)
గాంధీ మరణం చుకక త్ెగిపడడ టు
ు స్ంభవించెను.
57. చూపయలగురరం (కేవలం రూపం మాతరమే అందంగా ఉండటం)
కేవలం చూపయల గురరంలా ఉనావారు పనిని ననరవేరిలేరు.
58. డూ డూ బ్స్వనా (ఆలోచ్చంచకుండా పరతిదానికీ తలరపడం)
పరమానందయు శిష్తులు తమ గురువయగారు ఏమి చెపిపనా డూ డూ బ్స్వనాలా తలను
ఊపతవారు.
59. నలిు కుటలుడు (బ్యటకి కనిపించకుండా హాని చేసతవాడు)
శకుని కౌరవయలకు నలిు కుటలుడులా హాని చేశాడు.

Page 4 of 9
60. నిండుచెరువయ (స్మృదిా)
మా త్ాతయుగారి ఇలుు పాడిపంటలత్ో నిండుచెరువయలా ఉంది.
61. నీళళినములు (నిజం చెపపడానికి స్ందేహంచడం)
తండిర నిలదీసినపయడు తపయప చేసిన కొడుకు నీళళి నమిలాడు.
62. నూరిపో యు (విష్యానిా బ్లంగా అందజేయడం)
బ్ాలనాగమీ బ్రహీనాయుడుపెై లేనిపో ని చాడీలు నూరిపో సింది.
63. పీనుగ సింగారం (వురిం)
మండుటండలో నీళళి పో యడం పీనుగ సింగారం వంటిది.

10వ తరగతి జాతీయాలు

64. చెవిలో ఇలుు కటుాకొను (ఒకే విష్యానిా అదే పనిగా చెపపడం)


ఉదయానేా లేచ్చ చదవమని, మా అమీగారు చెవిలో ఇలుు కటుాకొని పో రుపెడత్ారు.
65. శ్రరకారం చుటుా (మొదలుపెటా ు)
మా పాఠశాలలో చెటు ు నాటట కారుకరమానికి మేము శ్రరకారం చుటాాము.
66. ఆటపటుా/కాణాచ్చ/పటుాగొమీ (నిలయం)
అజంత్ా ఎలోురాలు శిలపకళకు ఆటపటుా.
67. గుండెలు ో రాయపడుట (ఎకుకవగా బ్ాధపడుట)
మా త్ాతగారు స్వరగ స్ి ులు అయినపయపడు నాకు గుండెలు ో రాయి పడడ టు యిుంది.
68. ఇబ్ుడిముబ్ుడగుట (రెండు, మూడు రెటువయట)
నా సతాహతతరాలి పదయ తరగతి మారుకలు చూసి, నా స్ంత్ోష్ం ఇబ్ుడిముబ్ుడయిుంది.
69. అగిగ మీద గుగిగలం (ఎకుకవ కోపానిా పరదరిశంచుట)
స్రిగగ ా చదవడం లేదని తముీడి మీద నానాగారు అగిగమీద గుగిగలం అయాురు.
70. ు (కోపానిా పెంచుట)
అగిాకి ఆజుం త్ోడెైనటు
చెైనా వారు స్రిహదుదలో సెైనికులపెై చేస్ె ునా కాలుపలు మన దేశానికి అగిాకి ఆజుం
త్ోడెైనటు
ు గా ఉనాాయి.
71. అతలాకుతలం (అస్ె వుస్ె ంగా మారడం)
మండే ఎండల మూలంగా జనజీవనం అతలాకుతలం అయిుంది.
72. భగీరథ పరయాం (ఎకుకవ పరయతాం)
భగీరథ పరయతాంత్ో గాంధీగారు మనకు సావతంతరయం త్ెచాిరు.
73. పతదవానికి పెనిాధి దల రికినటుు (ఆధారం దల రికినటు
ు )
ి ‘కళ్యుణలక్ష్ీీ’ పథకం పతద ఆడపిలులకు పెనిాధి దల రికినటుు
త్ెలంగాణ పరభుతవం పెటా న
అయిుంది.

Page 5 of 9
74. ు (ఈర్యపడు)
కళు లు ో నిపయపలు పో సినటు
రాణి కొతె బ్టా లు చూసి రాధ కళిలోు నిపయపలు పో స్ుకునాది.
75. బ్ూడిదలో పో సిన పనీారు (వృధా/వురి ం)
నేను చేసిన పరయోగము మా బ్డి పారజెకాులలో చోటు స్ంపాదించలేకపో వడం చేత నా శరమ
అంత్ా బ్ూడిదలో పో సిన పనీారులా మారింది.
76. తికమకపడు (ఒక దానిని చూసి వేరొకటి అనుకొను)
ముందునుండి చదవని పిలులు పరీక్షలోు తికమక పడి ఒక జవాబ్ుకు ఇంకొక జవాబ్ు రాసాెరు.
77. కకావికలమగు (బ్ాధత్ో మనస్ుు చెదిరిపో వయ)
మా త్ాతగారు స్వరగ స్ి ులయాురాని త్ెలిసి నా మనస్ుు కకావికలమైంది.
78. పెడచెవిన పెటా ు (మాటను లక్షుపెటాకుండా పరవరిెంచు)
విభీష్ణుని మాటలను రావణుడు పెడచెవిన పెటా ి నాశనం అయాుడు.
79. అరణురోదనం (వురిం)
వరదల వలన పంటలు పాడెైన రెైతతలు త్ాము పనుా కటా లేమని పరభుత్ావనికి చెపిపన మాటలు
అరణురోదనం అయాుయి.
80. తృణపారయం (చాలా త్ేలికగా)
సీత రావణునిా తృణపారయంగా త్ోసి పయచ్చింది.
81. ు (వివరింగా)
పూస్ గుచ్చినటు
నేను బ్డిలో జరిగిన విష్యాలు మా అమీకు పూస్గుచ్చినటు
ు చెబ్ుత్ాను.
82. కనీారు మునీారు (ఎకుకవగా దుుఃఖంచుట)
వరదల వలన పటలు పాడెై రెైతతలు కనీారు మునీారయాురు.
83. కబ్ంధహసాెలు (తపిపంచుకోలేక పో వడం)
చదువయ రానివారు వడీడ వాుపారస్ుెల కబ్ంధ హసాెలలో చ్చకుకకుంటారు.
84. అటుాడికినటుు (తపయప జరిగినపయపడు ఆ విష్యానిా గురించే అందరు చెపయపకునుట)
రాముని వనవాస్ం వారె త్ో అయోధాు నగరం అంత్ా అటుాడికిపో యినటుు అయిుంది
85. పికకబ్లం చూపయ (పరిగెతె త)
పో ల్మస్ును చూసిన దల ంగలు పికకబ్లం చూపారు.
86. కనుాలు ఎరరజేయు (కోపం పరదరిశంచు)
తపయప చేసినపయపడు నానాగారు కనుాలు ఎరరచేసె ారు.
87. గుండె చెరువగు (మికికలి బ్ాధపడు)
పసిబిడడ ను పో గొటుాకునా తలిు గుండె చెరువయియులా రోదించ్చంది.
88. నిలువయన నీరగు (పూరిెగా నిరాశ చెందు)
ఉతీె రుణల జాబిత్ాలో తన పతరు లేక రాము నిలువయన నీరెైపో యాడు.

Page 6 of 9
89. కాళ్యిడడం లేదు (ఏమీ త్ోచకపో వయట)
పరమాదం చూడగానే ఎవరికీ కాళ్యిడవయ, కానీ త్ెలివిత్ో ముందు 108కి ఫో న చేయాలి.
90. స్ుగీరవాజఞ (తపపక నిరవరిెంచవలసిన పని)
కేందరపభ
ర ుతవం ఆజఞ లు రాష్ా ప ర ుతవం స్ుగీరవాజఞ లా అమలుపరుస్ుెంది.
ర భ
91. ముకుకన వేలేస్ుకొను (ఆశిరుపో వయ)
స్రకస్ుులో పిలులు చేసత వినాుసాలు చూసి అందరూ ముకుకన వేలేస్ుకుంటారు.
92. కళికు కటిానటుు (కళిత్ో చూసినటు
ు గా)
మా అతె యు ఏ విష్యమైనా కళికు కటిానటుుగా వివరిస్ె ుంది.
93. అగస్ె యభారత (పతరు త్ెలియని వారు)
స్ంఘస్ంస్కరణ కారుకరమాలకు నేడు ఎందరో అగస్ె యభారతలు స్హాయం చేస్ె ునాారు.
94. ఆరిత్ేరి (నేరపరియగు)
అరుునుడు విలువిదులో ఆరిత్ేరాడు.
95. ఉవివళళిరు (ఉత్ాుహపడు)
ఆటల పో టీలో పాలగగనడానికి నేను ఉవివళళిరుతతనాాను.
96. పిడుగుపాటు (అనుకోనివారె /హఠాతత
ె గా వచ్చిన పరమాదం)
గాంధీజీ మరణం పరజలకు పిడుగుపాటులా మారింది.
97. అలు కలోులం (పరిసి తి బ్ాగుండక పో వడం)
వరదల వలన నగరం అంత్ా అలు కలోులం అయిుంది.
98. అంగరంగ వనైభవం (చాలా గొపపగా)
ర ో రాముని కళ్యుణం అంగరంగవనైభవంగా జరుగుతతంది.
భదారదిల
99. మటిాగరచు (ఓడించు)
భీమునిత్ో చేసిన ముష్ిాయుదా ంలో జరాస్ంధుడు మటిాగరిచాడు.
100. అభయమిచుి (రక్ష్ించు)
రెైతతలను కాపాడత్ామని పరభుతవం అభయమిచ్చింది.
101. యథాతథం (ఉనాది ఉనాటు
ు గా)
మా త్ాతగారు రామాయణం యథాతథంగా చెపపగలరు.
102. ఆమూలాగరం (మొదటి నుండి చ్చవరవరకు/పూరిెగా)
నేను భాగవతం ఆమూలాగరం చదివాను.
103. బ్ుదిా గడిడ తిని (త్ెలిసి తపయప చేయుట)
రావణుడు బ్ుదిా గడిడ తిని సీతను అపహరించాడు.
104. ి విదు (చ్చనానాటి నుండి బ్ాగా వచ్చిన విదు)
వననాత్ో పెటా న
విరాట్్‌కు కిరకెట్ వననాత్ో పెటా న
ి విదు.

Page 7 of 9
105. తలలో నాలుక (వినయంత్ో ఉండు)
ె తలలో నాలుకలా ఉంటుంది.
మా మేనతె అందరికీ స్లహాలు ఇస్ూ
106. చుకకలోు చందురడు (పరత్ేుకంగా కనిపించు)
గాంధీజీ సావతంతరయ ఉదుమంలో చుకుకలోు చందురనిలా గురిెంపయ ప ందాడు.
107. ఆచందరత్ారారకం (శాశవతంగా)
మనదేశ పరతిష్ఠ ఆచందరత్ారారకం వనలుగొందాలి.
108. పంచపారణాలు (మికికలి పతరమ)
మా ఇంటలు నేనంటట అందరికీ పంచపారణాలు.
109. నీరు కారు (ఉత్ాుహం పో వయట)
వర్ం పడడం వలు మా కారుకరమం నీరుకారిపో యింది.
110. మొస్లి కనీారు / కొంగజపం (మోస్పూరిత నటన)
రెైతతల కష్ాాలకు స్హాయం చేసత నాయకుల కనాా మొస్లి కనీారు కారేి నాయకులు ఎకుకవ.
111. నడుం కటుా (మొదలుపెటా ు)
మా వీధిని శుభరం చేయడానికి మేము నడుం కటాాము.
112. నడుం బిగించు (పటుాదలత్ో పనిచేయు)
నదుల అనుస్ంధానానికి పరభుతవం నడుం బిగించ్చంది.
113. కొంగు బ్ంగారం (అందుబ్ాటులో ఉనా గొపప వస్ుెవయ)
భదారదిర రామనా మన కోరికలు తీరేి కొంగుబ్ంగారం.
114. తిరకరణ శుదిాగ (మనస్ు, వాకుక, పని అంతటా మంచ్చ భావాలు ఉండుట)
వృదుాలకు సతవ చేయాలని నేను తిరకరణశుదిాగా అనుకుంటునాాను.
115. ఆబ్ాలగోపాలం (అందరు)
సీత్ారాముల కళ్యుణం చూడడానికి ఆబ్ాలగోపాలం వచాిరు.
116. స్వసిె చెపయప (వదిలిపెటా ు)
ఆటలకు స్వసిె చెపిప నేను బ్ాగా చదువయకోవాలనుకుంటునాాను.
117. కరతలామాలకం (చాలా స్ులభం)
బ్ాగా చదుకువయకునే విదాురుిలకు పరీక్షలు రాయడం కరతలామాలకం.
118. అందెవేసిన చేయి (నేరపరి)
స్తుభామ విలువిదులో అందెవేసి చేయి.
119. ఆయువయ పటుా (పరధాన నిలయం/ముఖ్ుమైనది)
రామాయణ భారత్ాలు మన దేశ స్ంస్కృతికి ఆయువయపటుా.
120. కాలికి బ్ుదిా చెపయప (పారిపో వయ)
పో ల్మస్ులిా చూసి దల ంగలు కాలికి బ్ుదిా చెపాపరు.

Page 8 of 9
121. కనుాలు పండుగ (అందంగా ఉండుట)
దీపావళ్ళ రోజున మా ఇలుు వనలుగులోు నిండి కనుాల పండుగలా ఉంది.
122. కతిె మీద సాము (పరమాదకరం/చాలా కష్ా మైన పని)
మనదేశంలో తీవరవాదం తగిగంచడం కతీె మీద సాములా మారింది.
123. నూటికి నూరు పాళళి (పూరిెగా)
పరీక్షలకు నేను నూటికి నూరు పాళళి చదివాను.
124. ఇలుు గులు చేయు (నాశనం చేయు)
మదాునికి బ్ానిస్లు అయినవారు ఇలుు గులు చేసె ారు.
125. బ్ురరబ్దద లు కొటుాకోవడం (చాలా ఆలోచ్చంచుట)
పరాువరణం ఎలా కాపాడుకోవాలి అని శాస్ె జు
ర ఞ లు బ్ురర బ్దద లు కొటుాకుంటునాారు.
126. త్ోక త్ొకికన త్ాచు (మికికలి కోపానిా పరదరిశంచు)
ఉతె ర కొరియా అధుక్షుడు కిమ్ జాన చరులకు టరంప్ త్ోక త్ొకికన త్ాచులా మారుతతనాాడు.
127. నీళళి నములు (స్రిగగ ా స్మాధానం చెపపకపో వడం)
గురువయగారు అడిగిన పరశాలకు స్మాధానం త్ెలియని విదాురుిలు నీళళి నములుత్ారు.
128. బ్ావిలో కపప (బ్యట పరపంచం త్ెలియకపో వటం)
పూరవం సీె ల
ర ు విదాువకాశాలు లేకపో వడం వలు బ్ావిలో కపపలా ఉండేవారు.
129. పకకలో బ్లెు ం (దాగి ఉనా పరమాదం)
ఉగరవాదులు పరభుత్ావనికి పకకలో బ్లెు ంలా ఉనాారు.
130. ఆణిముతుం (శరష్
ర ా మైనది)
కవయితతరలలో మొలు ఆణిముతుం వంటిది.
131. కుంభకోణం (మోస్ం)
పరతిరోజూ వారాెపతిరకలోు ఏదయ ఒక కుంభకోణం బ్యటపడుత్ోంది.
132. ఓనమాలు దిదద ు (త్ొలిదశలో ఉండు)
పాకిసె ాన సాంకేతిక రంగంలో ఓనమాలు దిదద ే సిితిలో ఉంది.
133. గగనకుస్ుమం (దల రకనిది/అసాధుమైనది)
ఈనాడు యువకులకు పరభుతవ ఉదయ ుగాలు దల రకడం గగనకుస్ుమంగా ఉంది.
--xx--

Page 9 of 9

You might also like