You are on page 1of 6

సామెతలు. ….

అర్ాాలు

1.అంత్య నిష్ట
ూ రం కన్నాఆది నిష్ట
ూ రం మేలు……? ఏ విష్యంలోనూ మొహమాటం పనికి రాదు

2.అంగటలో అన్నా ఉన్నా అలుోడి న్ోటో ల శని…. భోగ భాగ్ాయలు అన్నా ఉనా అనుభవించే అదృష్ూ ం లేకపో వడం

3.అండగ్ా ఉంటే క ండలు దనటవచ్ుు……. 4.సహాయసహకారాలు ఉంటే ఎంత్టి ఘనకారయన్్నాన్న సాధించ్వచ్ుు

5. అంబలి తనగ్ేవాడికి మీసాలు ఒతేే వాడు ఒకడు.

6.అందుతే జుటటూ అందకపో తే కాళ్లో….? సమయానుకూలంగ్ా పరవర్ేంచ్డం

7. అగ్్ాకి వాయువు తోడననటటో….. ఒక బలవంత్ుడికి మరొక బలవంత్ుడు తోడే ఇంకా బలవంత్ుడు అవవడం

8. ఆరు న్్లలు సావాసం చేస్తే వారు వీరవుతనరు…. మంచి చడడ లు ఒకర్ నుండి మరొకర్కి సులభంగ్ా వసాేయి

9.అడవి పంది చేను మేస్తే ఊరపంది చవులు కోస్ినటటూ … త్పుుచేస్ిన వార్ని శిక్ించ్లేక నిరపరాధిని శిక్ించ్డం

10.అడిగ్్తే చిరాకు అడగకపో తే పరాకు…. ఇబబందికరమైన పర్స్ి త్ులు ఎటట తేలిు చపులేని పర్స్ి తి

11.అడుసు తొకకన్ేల కాలు కడగన్ేల…. త్పుు చేస్ి దిదు ుకోవడం బుదిిమంత్ుల లక్షణం కాదు

12. అత్ే సొ ముు అలుోడు దననం చేస్ినటటో… గ్ొపుత్నం కోసం అరహత్ లేని పనులు చేయడం.

13.అదిగ్ో పులి అంటే ఇదిగ్ో తోక …క ంచం ఉనాదననిా ఎకుకవ చేస్ి చపుడం

14.అనుమానం పెనుభూత్ం ….. అనుమానం కష్ాూలు ను తచిుపెడుత్ుంది.

15.అపుు చేస్,ి పపుు కూడు….అపుులు చేసే ూ సుఖాలు

అనుభవించ్డం

16.అభాయసం కూసు విదయ…సాధనతో ఎంత్ కష్ూ ం ఆయిన పని అయిన్న సులభం అవుత్ుంది.

17.అము పుటిూలో ు మేనమామ కి ఎరుక ….తలిస్ిన వార్ దగగ ర గ్ొపులు చపుడం.

18.అము పెటూదు,అడుక కని తిననివవదు….అనిా రకాలుగ్ా ఆటంకం కలిగ్్ంచ్డం.

19.అరి బలం కంటే అంగ బలం ఎకుకవ…..డబుబతో కంటే మానవ సహాయం దనవరా ఎలాంటి పనిన్్నన్న చేయవచ్ుు.

20.ఆ ఊర్కి ఈ ఊరు ఎంత్ దూరమో,ఈ ఊర్కి ఆ ఊరు అంతే దూరం…….మన పరవరే న ను బటేూ ఎదుట వార్ పరవరే న
ఉంటటంది

21. ఆకలి రుచి నిదర సుఖమరుగదు… అవసరాలు లోపాలను యంచ్నివవవు


22.ఆడబో యిన తీరిం ఎదురైనటటో… కోరుకునా వసుేవు అపరయత్ాంగ్ా పరత్యక్షమగుట

23. ఆడలేక మదు ల ఓడు అనాటటో…. త్న అసమరి త్ను కపిుపుచ్ుుకోవడననికి చేస్త పరయత్ాం

24.ఆదిలోన్ే హంసపాదు…..? పని పారరంభంలోన్ే త్పుులు చేయడం

25. ఆవు చేను మేస్తే దూడ గటటూన మేసే ుందన..?? పెదులను బటిూ పిలోల గుణనలు ఉంటాయి

26.ఇంటగ్లిచి రచ్ు గ్లవాలి…. చినా పనులు సాధించి త్రావత్ పెదు పనులు సాధించనలి

27. ఇంటి గుటటూ లంకకు చేటట…. రహసాయనిా బయట పెటూడం వలో అధిక నష్ూ ం కలుగుత్ుంది

అధిక నష్ూ ం కలుగుత్ుంది..28. ఇంటి ద ంగను ఈశవరుడనన్న పటూ లేడు…. త్న వలేో చేస్త నష్ాూనిా ఎవరూ
తలుసుకోలేరు.

29.ఇంటలో పిలిో బయట పులి… త్గ్్న సమరిత్ లేకపో వడం

30.ఇలుో అలకగ్ాన్ే పండగ అవుత్ుందన…. పన్న పారరంభంచ్గ్ాన్ే ఫలిత్ం లభంచ్దు

31.ఈనగ్ాచి నకకలపాలు జేస్ినటటో….సవలుమైన నిరో క్షయంతో కాపాడిన దననిా పాడుచేసుకోవడం

32.ఉనా మాటంటే ఉలికిక ఎకుకవ…. నిజానిా ఒపుుకోలేని పర్స్ి తి

33.ఊళ్లో పెళ్లోకి కుకకల హడనవిడి…. అనవసర విష్యాలకు చేస్త ఆరాాటం

34. ఎంత్ చటటూకు అంత్ గ్ాలి… శకిేని బటిూ ఫలిత్ం ఉంటటంది

35.ఎదుు పుండు కాకికి ముదను….. సావరి పరులు ఇత్రుల కష్ూ సుఖాలను లెకకచేయడు

36. ఎవరు త్వువకునా గ్ోతిలో వారే పడతనరు…. ఇత్రులకు అపకారం చేయాలనుకుంటే వాళ్ళకి హాని కలుగుత్ుంది

37. ఏ ఎండకా గ్ొడుగు పటూ డం… సమయానుకూలంగ్ా పరవర్ేంచ్డం

38. ఏరు దనటి తపు త్గలబెటూ ినటటో…. అవసరం తీరాక సహాయం చేస్ిన వార్ని తిటూ డం

39. అయిన వార్కి ఆకులోో కానివార్కి కంచనలోో….. త్రత్మ భేదనలను తలుసుకోలేని తలివిత్కుకవత్నం

40. కందకు లేని దురద కతిే పీటకు ఎందుకు….. ఒకర్ బదులు ఇంక కర్ బాధ పడడ ం

41. కటూ లేని ఊరు గటటూ లేని చరువు…. హదుులు తలుసుకుని పరవర్ేంచ్డం

42. కడవంత్ గుముడికాయ కతిే పీటకు లోకువ… ఎంత్ గ్ొపువారైన్న సవలు విష్యాలకు ల ంగవలస్ి వసుేంది

43. కాకి పిలో కాకికి ముదుు… ఎవర్ పిలోలు వార్కి అందంగ్ా కనిపిసే ారు
44.కీలెఱిఁగ్్ వాత్ పెటూ న
ి టటో….త్గ్్న విధంగ్ా బుదిి చపుడం.

45.కీడంచి మేలు ఎంచనలి…. పని ఆరంభంచ్డననికి ముందే దననిలోని కష్ూ నష్ాూల గుర్ంచి ఆలోచించ్డం

45.కుకక కాటటకు చపుు దబబ… చడడ వానికి త్గ్్న విధంగ్ా బుదిి చపుడం

46.కూరొుని తింటే క ండలెనన్న త్ర్గ్్పో తనయి. ఆదనయం లేని ఖరుులకు ఎంత్ సంపద ఉన్నా నిలవదు

47.క త్ే వింత్ పాత్ ఒక రోత్…. క త్ే విష్యాలమీద ఎకుకవ ఆసకిే చ్ూపించ్డం

48. క ండను త్వివ ఎలుకను పటిూనటటూ…. చినా విష్యాలను సాధించ్డననికి పెదుగ్ా పరయత్ాం చేయడం

49.గుడిడకన్నా మలో మేలు…అసలు ఏమీ లేనిదననికంటే ఏదో ఒకటి ఉండటం మంచిది

50. గుడడ దు ు చేలో మేస్ినటటూ…. ఆలోచించ్కుండన చేస్త పని

51.గ్ోడమీద పిలిోవాటం…. సమయానుకూలంగ్ా పరవర్ేంచ్డం

52. గ్ోరంత్లు క ండంత్లు చేయడం… చినా విష్యాన్నా అధికం చేస్ి చపుడం

53.గ్ోరుచ్ుటటూ మీద రోకటి పో టట…. కష్ాూల మీద కష్ాూలు రావడం

54.చ్లో కు వచిు ముంత్ను దనచినటటూ…. విష్యం అడుగుదనమని వచిు విష్యానిా దనచ్డం

55. చింత్ చ్చిున్న పులుపు చనవదు….. శకిే సనాగ్్లిోన సవభావం మాత్రం మారకపో వడం

56.చిలికి చిలికి గ్ాలివాన అయినటటో…. అది చినా విష్యాలే పెదు గ్ొడవగ్ా మారడం

57.చ్ూస్ి రముంటే కాలిు వచిునటటూ….. అనవసరమైన చ్ురుకుదనం కలిగ్్ ఉండడం

58.చవిటివాని ముందు శంఖం ఊదినటటో…. పరయోజనం లేని శరమ

59. చేత్ులు కాలాక ఆకులు పటటూకునాటటో…. అన్నలోచిత్ంగ్ా చేస్త పని వలో త్రావత్ పశ్ాుతనేపపడడం

60. తన చడడ కోతివనమలో చరచినటటో…తనను న్నశనం అవవడమే కాకుండన ఎదుటివార్ని కూడన న్నశనం చేయడం

61. తనమరాకు మీద న్నటిబొ టటూ… ఏమి పటిూంచ్ుకోకుండన

గ్ా ఉండడం

62.తీగ లాగ్్తే డంకంతన కదిలినటటూ… ఓక విష్యాల గుర్ంచి ఆరా తీస్తే ఇత్ర విష్యాలు ఎన్ోా తలిస్ినటటో

63.దీపం ఉండగ్ాన్ే ఇలుో చ్కకబెటూ టకోవాలి..?. ముందుజాగరత్ే కలిగ్్ ఉండడం


64.దునాపో త్ు మీద వరషం కుర్స్ినటటో…. త్నకేమీ పటూ నటటో పరవర్ేంచ్డం

65. దూరపు క ండలు నునుపు… అందుబాటటలో ఉనా దనని మీద చ్ూపించే చినాచ్ూపు

66. పిచ్ుుక మీద బరహాుసే ంర … బలహీనుల మీద చ్ూపించే బలపరదరశన

67.పొ రుగ్్ంటి పులో కూర రుచి… ఎదుటి వార్ వసుేవులను ఎకుకవ ఇష్ూ పడడ ం

68. ముంజేతి కంకణననికి అదు మేల…. ఎదురు కనిపించే దననికి రుజువు అవసరం లేదు

69. మొకైక వంగనిది మాన్్న వంగున్న…… మారుు అన్ేది చినావయసులో రావాలి పెదు ఆయాయక రాదు

70.విగరహం పుష్ిూ న్్నవేదయం నష్ిూ….. రూపానికి త్గ్్న గుణనలు లేకపో వడం

71. క్ేత్రమర్ విత్ే నం పాత్రమర్గ్్ దననం… ఒక పని చేయబో యిే ముందు చ్కకగ్ా ఆలోచించి చేయాలి

జాతీయాలు

1.అంకురారుణం…..? పారరంభం

2. అంద వేస్ిన చేయి….. న్ేరురీ

3. అంటీ అంటనటటో….. పటిూంచ్ుకోకుండన ఉండడం

4.అడవి కాచిన వ్న్్ాల… వయరి మైనపని

5.అడ కతే ర పో కచకక…. రండు వ్నపులా ఒతిే డి కలిగ్్ ఉండడం

6.అడుగులకు మడుగుల త్ు


ే …. బాగ్ా విధేయత్ తో అనుసర్ంచ్డం

7. అన్్ాము పున్్ాము…. మంచి చడడ లు

8. అర్కాలి మంట న్్తిేకకకడం…. కోపం అధికంకావడం

9. ఆపాదమసే కం…. శరీరమంతన

10.అమూలాగరము …..పూర్ేగ్ా

11.ఆరంభశూరత్వం…. పని ఆరంభంలో ఉనా ఉతనాహం చివర్దనకా లేకపో వడం

12. ఆలన్నపాలన… మంచి చడడ లు

13.ఉగుగపాలతో పెటూ న
ి విదయ… చినాపుటి నుంచి న్ేర్ునది
14.ఉవివళ్ల
ో రు…. తలుసుకోవాలన్ే త్పన్న

15. ఎముక లేని చేయి….. విర్విగ్ా దననం చేయడం

16. ఏటికి ఎదురీదు ట…. కష్ాూలను ఎదురొకన్ే ధనరయం

17. కతిే మీద సాము…. పరమాదకరం

18. కనుసనాలోో మలగడం… ఎదుటి వార్ అభపారయానికి అనుగుణంగ్ా మలగడం

19. కనుాకుటటూ….. అసూయ చందు

20. కనుాలకు కటిూనటటో….. ఉనాది ఉనాటటోగ్ా తలియజపుుట

21.కనులు కాయలు కాచ్ు..వేచి ఉండడం

22. కరత్లామలకం…. అతిసులభం

23.కాకతనళీయం…. సంబంధం లేని రండు విష్యాలు ఒకేసార్ జరగడం

24.కాకిగ్ోల…. భర్ంచ్లేని శబాులు

25.కాలికి బుదిి చపుు… పార్పో వుట

26.కుందేటిక ముు… అ సాధయమైన పని

27.కూపసి మండూకము… ఏమీ తలియని అజాానం

28. క టిూనపిండి… అన్నా తలిస్ిఉండడం

29.క ర్వితో త్ల గ్ోకోకవడం…. కష్ాూలను క ని తచ్ుుకోవడం

30.గగన కుసుమం…. ద రకనిది

31. గ్ొడడ లిపెటూ ట… అవరోధం

32. చవి కోసుకున్ే…. వినడననికి ఇష్ూ పడం

33.చేయూత్నిచ్ుు… సహాయానిా అందించ్ు

34.త్లమునకలు…. శకిేకి మించినది


35.త్లలో న్నలుక… అనిా విష్యాలోో సహాయ సహకారాలు అందించ్డం

36. తనమరత్ంపర… అధికంగ్ా

37. తిలోదకాలిచ్ుు… విడిచిపెటూ ట

38.త్టరాురబటటూ…. తిటటూకోను

39.తేన్్ పూస్ిన కతిే … పెనకి మంచివాడిలా కనిపిసే ూ లోపల కూ


ర రత్వం కలిగ్్ ఉండడం

40.దుముతిే పో యూ…. అడూ


డ అదుపులేకుండన తిటూ డం

41. నివురుగపిున నిపుు… అమాయకుడిలా కనిపించే తలివ్నన వాడూ

42.పటటూక ము…. ఆధనరం

43. పానకంలో పుడక… అడుడత్గలడం

44.పెటూని కోట….. సహజ స్ిదిమైన

45. మేకవన్్ా పులి… పెనకి మంచివాడిలా కనబడుత్ట లోపల చడు ఆలోచ్నలు కలిగ్్ ఉండడం

46. మొసలికన్నారు… లేని విచనరం నటించ్డం

47.మేకపో త్ు గ్ాంభీరయం..లోపల భయపడుత్ునా పెనకిధనరాయనిా పరదర్శంచ్డం

48. న్ేల ఈనినటటో… అధిక జన్నభా కలిగ్్న

49. న్ేల విడిచి సాము… ఆధనరం లేకుండన పనిచేయడం

You might also like