You are on page 1of 7

#నాగార్జు న_యూనివర్సిటీలో

#ఆర్జీవీ నిజంగా బూతులు మాట్లా డాడా?

నాగార్జు న యూనివర్సిటీ నిర్వహించిన అకడమిక్ ఎగ్జిబిషన్ కు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ముఖ్య

అతిధిగా ఆహ్వానించడం, ఆయన ఉపన్యాసంపై విమర్శలు రావడం అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మిత్రు లు

దానిపై పో స్టు లు కూడా పెట్టా రు.

ఆర్జీవీని దగ్గ రగా చూసిన వ్యక్తిగా, అతని ప్రవర్త నను కాస్త ంత చదివిన సైకాలజిస్ట్ గా... అతను యూనివర్శిటీలో అంత

చెత్తగా మాట్లా డాడంటే నమ్మలేకపో యా. అందుకే ఓపిగ్గా 43 నిమిషాల వీడియో చూశా.

అందులో #education, #artificial_intelligence, #chatGPT, #hard_work vs #smart_work,

#women_liberation, #salvation, #parenting, #destiny, #food గురించి మాట్లా డాడు, అలాగే ఒకటి రెండు

చోట్ల అమ్మాయిల గురించి కూడా మాట్లా డాడు. నిజానికది మాట్లా డటం కూడా కాదు, స్టూ డెంట్స్ అడిగిన ప్రశ్నలకు

సమాధానం చెప్పాడు.

అతను చెప్పిన మంచి మాటలన్నీ వదిలేసి, అతని మాటల్లో ని సెన్సిబిలిటీని, చెప్పిన సైన్స్ ను పట్టించుకోకుండా...

ఎక్కువమందిని ఆకట్టు కునేందుకు పత్రికలు, వెబ్సైట్లు , యూట్యూబ్ ఛానళ్లు పెట్టే సెన్సేషనల్ శీర్షికలు చదివి ఆర్జీవీపై

విరుకుకుపడ్డా రే తప్ప, అసలు వర్మ ఏం మాట్లా డాడో ఒక్కరూ వినలేదని అర్థమయ్యింది.

అందుకే అసలు వర్మ ఏం మాట్లా డాడో క్లు ప్త ంగా రాస్తు న్నా. మీరు కూడా చదివి అతని మాటల్లో తప్పుంటే మరింత

గట్టిగా తిట్ట ండి.

♦️♦️♦️♦️♦️

నన్ను ఇక్కడికి పిలిచినందుకు నేను ఎవ్వరికీ థాంక్స్ చెప్పను. ఎందుకంటే.. వాళ్లిష్ట మై వాళ్లు పిలిచారు, నాకిష్టమై

నేనొచ్చాను, మీకిష్టమై మీరొచ్చారు. నో ఆబ్లి గేషన్స్. మీకు ఇష్ట మైతే ఉండండి, కష్ట మైతే వెళ్లి పో ండి. (ఇది టిపక
ి ల్ ఆర్జీవీ

మార్క్ ఓపెనింగ్)

నేను మంచి స్టూ డెంట్ ను అనుకుంటే తప్పు. నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుని నావెల్స్ చదివేవాణ్ని. కాలేజీ ఎగ్గొ ట్టి

సినిమాలకు వెళ్లడం, అమ్మాయిలను చూడ్డా నికి కనకదుర్గ గుడికి వెళ్లడం మాత్రమే చేశా. అలాంటి బ్యాక్ గ్రౌ ండ్ నుంచి

వచ్చిన నన్ను ఈ ప్రో గ్రా మ్ కు పిలవడం నాకు నిజమైన సక్సెస్, నా సినిమాలు కాదు.
రాజశేఖర్ గారు ( నాగార్జు న యూనివర్సిటీ వీసీ) నాకు ఫిలాసఫర్ టైటిల్ ఇచ్చారు. కానీ ఫిలాసఫీ అనేది వీక్ పీపుల్

కు అవసరం, సూపర్ మ్యాన్ కు అవసరం లేదు. మీలోని వల్నరబిలిటీస్, వీక్నెస్ లు తప్పించుకోని తిరగడానికి

ఫిలాసఫీ అవసరం.

వేదికపై పెద్దలందరూ నన్ను శ్రీ రామ్ గోపాల్ వర్మ అని గౌరవంగా పిలిచారు. కానీ నేను చాలా ప్రిఫర్ చేసే టైటిల్

"పిచ్చనాకొడుకు". Insanity is the inability of a person to accept the reality. అలా నన్ను మొదట పిలిచింది

మా ఫాదర్. ఇంజినీరింగ్ చదివి సినిమాల్లో కి వెళతానంటే ఆయనలా పిలిచాడు.

అయాన్ రాండ్ ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ మొత్తా న్నీ రాజశేఖర్ గారు “Self is all” అనే ఒక్క వాక్యంలో చెప్పారు. థాంక్స్.

ఈ మధ్య మా అమ్మకు చెప్పా... మనం చస్తే ఏమవుతాం. స్వర్గా నికి వెళ్తా ం. స్వర్గ ంలో ఏముంటుంది? రంభ, ఊర్వశి,

మేనక ఉంటారు. అమృతం ఉంటుంది. అందుకే నేను పో గానే ‘‘మా వాడికి రంభ, ఊర్వశి దొ రికారోయ్’’ అని డ్యాన్స్

వేయమని చెప్పా. (ఇది ఇటీవల తన మేనమామ మురళిరాజు గారి మరణం నేపథ్యంలో తన తల్లిని ఊరడించేందుకు

చెప్పి ఉంటాడు.) That is the best way to take the life. మీకు ఎంత నెగెటివిటీ ఉందనుకున్నా అందులో ఒక

పాజిటివిటీ చూసి దానికి అడాప్ట్ అయిపో వాలి.

Education is about getting educated. కానీ people constantly strive on marks. So the whole purpose of

it is forbidden. 1984 లో పూర్త యిన ఇంజినీరింగ్ సర్టిఫక


ి ెట్ ఇప్పటికి నా చేతికొచ్చింది. నా ఇంజినీరింగ్ డిగ్రీ సర్టిఫికెట్

లేకుండానే జాబ్ చేశా. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మార్పులు

వస్తా యి.

♦️♦️♦️♦️♦️

అక్కడితో ఆర్జీవీ ఉపన్యాసం అయిపో యింది. ఆ తర్వాత విద్యార్థు ల అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అవేంటో...

వాటికి ఎలాంటి సమాధానాలిచ్చాడో చూద్దా ం.

🔴 Artificial Intelligence boon or bane?


RGV: both. Any new technology has this kind of effect. But its early to comment on it.

🔴 chatGPT హ్యూమన్ బ్రెయిన్ కంటే తెలివైన సమాధానాలు ఇస్తుంది కదా. ఏం చెయ్యాలి?


RGV: నా ప్రిడిక్షన్... within few years Acharya Nagarjuna University will be close down, and all the

institutes. ఎందుకంటే... టీచర్ కోసం యూనివర్సిటీకి రావాలి. చాట్ జీపీటీ మీ ఫ్రెండ్ లా మీ వెంటే ఉంటే... అన్ని

ప్రశ్నలకూ సమాధానం చెప్తు ంటే, యూనివర్సిటీకి ఎందుకు రావాలి?

ప్రొ ఫెషనల్ కోర్సెస్ నాలుగేళ్ల చదవాలని ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో తెలియదు. నాలాంటి వెధవకోసం బాగా

చదివేవాడు నాలుగేళ్లు ఎందుకు సఫరవ్వాలి.

Collective education is an outdated concept. Individual education వచ్చినప్పుడు తెలివైనవాడు నాలుగేళ్లు

చదవాల్సిన అవసరం లేదు.

Industrial revolution replaced the muscle, and digital revolution is replacing the mind. ఇప్పుడు మనం

ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచనల్లో ంచే క్రియేటివిటీ పుడుతుంది. కానీ చాట్ జీపీటీ ఉంటే దాన్ని అడిగేస్తా ం.

ఇది లాంగ్ టర్మ్ లో హ్యూమన్ బ్రెయిన్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తు ందనేది ఇప్పుడే చెప్పలేం.

#AI వల్ల production cost తగ్గు తుంది, output ఎక్కువవుతుంది. కానీ ఉద్యోగాలు తీసేస్తా రు కాబట్టి కొనేందుకు

డబ్బులుండవు. ఫ్యూచర్ లో అందరూ స్ట యిఫండ్ తీసుకుని ఇంట్లో కూర్చుని తినేదానికి మూవ్ అవుతాం. Because

job market will be going down and down.

మొన్నీ మధ్య ఎవరో ‘‘AI వల్ల మానవజాతి అంతరించిపో తుందా?’’ అని అడిగారు. ‘హై ఛాన్సెస్’ అని చెప్పా.

అదెలాగంటే... ఐదు బిలియన్ సంవత్సరాల చరితల


్ర ో డైనోసార్స్ లాంటి జీవులు అంతరించాయి. మనం హో మో

సెపియన్స్ 60 వేల సంవత్సరాలనుంచి మాత్రమే ఉన్నాం. అలాగే మనం అంతరించి AI మాత్రమే మిగలవచ్చు.

అప్పుడు AI ఏం చేస్తు ందో నాకూ తెలియదు. అది కూడా ఒక జీవిలాగే మనుగడ సాగిస్తు ందేమో.

పరిణామక్రమంలో మనం ఎలా ఎదిగామో, AI కూడా నేచర్ లో భాగంగానే చూడాలి. అలా ఆలోచిస్తేనే, AI ని కూడా ఒక

జీవిలా చూస్తేనే దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలం.

🔴 what is salvation according to you?


RGV: నా దృష్టిలో మోక్షమంటే రంభ, ఊర్వశి, మేనక. మనమందరం పుట్టు కతో blank slate తో పుట్టా ం. కానీ ఇంట్లో

పెద్దలు, టీచర్స్ మనకు బ్రెయిన్ వాష్ చేసి.. ఎక్కడెక్కడ హ్యాపీనెస్ దొ రుకుతుందో అవన్నీ చేయవద్ద ని చెప్పారు.

వాళ్ల నుంచి మనకు విముక్తి ఎప్పుడు దొ రుకుతుంది? మోక్షం వచ్చినప్పుడు.

నేను చచ్చిపో యాక పైకి వెళ్లా క అక్కడేమీ లేకపో తే? అందుకే ఆ ఛాన్స్ తీసుకోకుండా అన్నీ నేను ఇక్కనే

అనుభవిస్తు న్నా. Bird in the hand is worth two in the bush అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది.

🔴 You have accentuated women liberty and empowerment better than women feminists. But
your personal views about admiration about women body they do a collateral damage to the
liberty that you have accentuated to women.

RGV: There are two different things for me. Women empowerment అనేది... ఉమెన్ పైలెట్ అవ్వచ్చు,

ఆర్మీలో చేరొచ్చు. ఎక్కడైనా పనిచేయొచ్చు. That is nothing to do with gender. That you do with the

capability of a human being irrespective of a man or woman.

కానీ women కు ఉన్న extraordinary power ఏంటంటే... beauty. And the desirability of the man’s side to

the woman. That power is extraordinary. So, I fight for that, not at their ability to wash clothes or be a

pilot or something.

ఈ మధ్య కుక్కల వివాదం వచ్చినప్పడు కూడా నేను క్లియర్ గా చెప్పా... నేను ఒక్క జాతిని మాత్రమే ప్రేమిస్తా ,

అందమైన అమ్మాయిలకు మాత్రమే సేవ చేస్తా .

నేను కేవలం నాకోసమే బ్రతుకుతున్నా. నేను పో యాక ప్రపంచం మొత్త ం పో యినా నాకేం బాధలేదు, సంబంధం లేదు.

మీ ఫ్యూచర్ ఏంటో, ఎంత బాగా చదువుతారనేది నేను కేర్ కూడా చేయను. దానికి ANU ది బాధ్యత, నాది కాదు.

🔴 You told that hard work is oppressive idea and word. What is the alternative term or idea that
a motivator has to tell to the students or aspirants?
RGV: కష్ట పడితే కూలీలవుతాం. నా లైఫ్ లో కష్ట పడి పైకి వచ్చినవాణ్ని ఇప్పటివరకూ చూళ్లే దు. హార్డ్ వర్క్ కాదు

స్మార్ట్ వర్క్ ఉండాలి. మనం పనిచేయకుండా ఇంకొకడితో పని చేయించే స్మార్ట్ నెస్ ఉన్నప్పుడు కష్ట పడి పనిచేయడం

మూర్ఖత్వం. కూలీ కష్ట పడతాడే కాని బిల్డ ర్ పనిచేయడు కదా.


ఫిజికల్ కష్ట ం ఉంటుంది కానీ, ఇంటలెక్చువల్ కష్ట ం అనేది ఉండదు. ఎందుకంటే మీకు ఐడియా వస్తే వస్తు ంది లేదంటే

రాదు. So, we should do smart work, but not hard work. Hard work completely make you lose your

entire orientation, ఒక బానిసలాగా బ్రతుకుతారు.

🔴 parents instinctively love and care their children, but can children also instinctively love and
care their parents?
RGV: పెళ్లయ్యాక పెళ్లి ఫెయిలని తెలిసిపో తుంది. దాంతో ఇద్ద రూ పిల్లల మీద, పిల్లు ల మీద ప్రేమను చూపిస్తా రు.

పిల్లలు చిన్నప్పుడు ఫైనాన్షియల్ గా డిపెండెంట్స్ కాబట్టి పేరెంట్స్ పై ప్రేమ ఉన్నట్లు నటిస్తా రు. ఒకసారి ఫైనాన్షియల్

ఇండిపెండెన్సీ వచ్చాక టాటా, బైబై అంటారు.

🔴 What do you think destiny is? Myth or reality?


RGV: Destiny, luck or God మన కంట్రో ల్ లో లేని విషయాలు. అలాంటప్పుడు వాటి గురించి ఆలోచించడం

అనవసరం.

ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది... opportunity knocks at the door. కానీ దాన్ని అందుకోవడానికి నీ దగ్గ ర విషయం

ఉండాలి. A collaboration of destiny and you, that is what will work.

🔴 The difference between animals and human beings is the human beings has a brain that can
control the barbaric instincts while the animals cannot control their barbaric instincts. Then when
we take intoxicating drinks, our brain cannot control our barbaric instincts. And you take a great
pride in your brain, then why would you take intoxicating drinks?

RGV: నేను బ్రెయిన్ ఉన్న యానిమల్ ని. Animals live the happiest. Because they don’t have restrictions.

దానికి ఇష్ట మొచ్చినట్లు బ్రతుకుతుంది.

మనకు చాలా రిసక్ష


్ట్రి న్స్ ఉంటాయి కాబట్టి I am taking advantage of my brain and living like an animal. I

think in future we will become like animals and AI will become humane, that’s the next step.

🔴 The trending songs are kacha badam and jaru mithay. What does fascinate the people that
the catchy tunes or the pure emotions of the singers who are ordinary people or is it the anti-
establishment feeling in the public?
RGV: I don’t think it is anti-establishment. People want entertainment, just take a chill pill and enjoy.

That’s the more people are in. అది ఈ పెద్దోళ్ల కు అర్థం కాక... మీ భవిష్యత్తు , అదీ ఇదీ అంటుంటారు.
🔴 Ayn Rand’s individualism is a convenient philosophy to human inhuman selfishness. A
human is a social being. Society needs human and individual also needs human. Then don’t
you see that Ayn Rand’s individualism is a convenient philosophy to support the selfish greed of
the people?

RGV: I don’t think the word convenient has a place. Because, I think most of the scriptures or
political philosophies has always had this thing of to do something for others, Live for the sake
of society. Whereas Ayn Rand said that live for yourself. That’s the basic fundamental
difference.

America became more richest and powerful because it goes on the principles of individualism
and capitalism.
We always have the conflict between having to do it and wanting to do it. Most of the time we are

caught in that. చేసితీరాలనడానికి, చెయ్యాలనిపించడానికి మధ్య తేడా అర్థం చేసుకుంటే చాలు.

🔴 Give a psychological interpretation on the relationship between food, body and psychology of
humans.

RGV: Nature wise only two pleasure god give us are food and sex. బ్రతకడానికి తినడానికి, రుచి కోసం,

ఆనందంకోసం తినడానికి తేడా ఉంది.

You need the nutrients for the body to function, that is necessity. But eating to satisfy your taste
buds is a very dangerous addiction more than alcohol.

అందుకే మనుషుల్లో ఒబేసట


ి ీ లాంటి సమస్యలు. అలాంటివి యానిమల్స్ లో కనపడవు. All animals are perfectly

fit. Because they only eat for the necessity.

♦️♦️♦️♦️♦️

అక్కడితే ప్రశ్నోత్త రాల కార్యక్రమం అయిపో యింది. అంతలో కిందనుంచి ఎవరో అరిచి What is the biggest dream of

RGV? అని అడిగారు.

RGV: To be alone on an island with all the beautiful women and not a single man. ఒక స్ట్రేంజ్ వైరస్ వచ్చి

మొత్త ం మేల్ పాపులేషన్ ను చంపేసి నన్కొక్కడినే వదిలేయాలి. అప్పుడు నాకు కాంపిటీషన్ ఉండదు, నాకన్నా

అందగాడు ఉండడు.

🔴 లాస్ట్ ప్రశ్న: If everybody becomes smart, who will do the hard work? Everybody becomes a
director, who will do the light-man’s work?
RGV: No two people think and feel the same. We born to different people, our families, social
and financial backgrounds and the kind of people you meet, the kind of books you read, and the
experiences you had… all of them will make us so different from one another.

So, there is no such thing as one person being universally called smart. That won’t happen.
Absolute smartness is not technically possible.

హమ్మయ్య... చదివేసారా? ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి.. RGV నిజంగా తప్పు మాట్లా డాడా? మాట్లా డితే అదేంటి?

#PsyVisesh
17.03.2023

#rgv #RamGopalVarma #anu #AcharyaNagarjunaUniversity

You might also like