Professional Documents
Culture Documents
యండమూరి వీరంద్
ర నాథ్
రచనల్
ల ంచి ఏరికూరిిన
సుభాషితాల సంపుటం
1
MANCHPULA VARSHAM
By :
YANDAMOORI VEERENDRANATH
36, U.B.I. Colony,
Road No. 3, Banjara Hills,
HYDERABAD – 500 034
Ph. 924 650 2662
yandamoori@hotmail.com
yandamoori.com
Publishers :
NAVASAHITHI BOOK HOUSE
Eluru Road, Near Ramamandiram,
Vijayawada - 520 002.
Ph : 0866 - 2432 885
E-mail : navasahithiravi@gmail.com
2
© Author
© Yandamoori Veerendranath
This digital book is published by -
కినిగె డిజిటల్ టెకనాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.
3
Excellent : ★★★★★
Good : ★★★
Above : ★★
Average : ★
4
మంచుపూల వర్షం
⇥•⇤
మానవులోో వ్యతాయసిం తప్పదు!! దేవుళ్ళలోనే వ్యతాయసాలునానయి!! ★
⇥•⇤
ఆదిలో మానవులు, కేవ్లిం ప్ించభూతాలిన, ముఖ్యింగా అగ్గనని పూజించేవార్చ.
★★
⇥•⇤
ఒక్ ఆటింక్ిం వ్చిాిందీ అింటే, నీలో ఒక్ బలహీనతని అది బయట
⇥•⇤
5
తన ఆలోచనా దృక్పథానిన బటిు, ప్రతి మనిషీ తన గమాయనీన జీవితాశయ్యనీన
లాటిదననమాట. ★★★
⇥•⇤
మీ దృష్టులో నింబర్ వ్న్ ఎవ్ర్చ? ఒక్ దేవ్త ప్రతయక్షమై మిమమలిన నింబర్ వ్న్
(LOGIC) ★★★★
⇥•⇤
6
మా తతవిం వాసువ్ిం. అింటే ఎవ్రో నిర్దేశించిింది గానీ, ఎవ్రో చెపిపిందిగానీ
7
⇥•⇤
మనిష్ట యొక్ు క్ష్ుిం మీదనూ, తెలివితేటలమీదనూ అతడు ఎింత స్తఖ్ింగా
బ్రతకాలి అననది నిర్దేశింప్బడ్డలి. అింటే, తెలివైన మనిష్ట ఎింత క్ష్ుప్డితే అింత
స్తఖానిన కోర్చక్కనే హక్కు అతడిక వుింట్టింది ★★★★
⇥•⇤
"తృపిు" అనేది Material Benefit కాదనుకోవ్టమే ఆతమవ్ించన. దాని కోసిం
ఎింత ఖ్రీదు చెలిోస్తునానమని తెలుస్తకోవ్టమే జ్ఞానిం. ★★★
⇥•⇤
పెరో్నా అింటే మాస్ు (ముస్తగు) 'పెర్్నాలిటీ' అననప్దిం అిందులోించి
వ్చిాిందే. మన ప్రవ్ర్ునమీదా, హదృయిం మీదా ఒక్ుసారి ముస్తగు వేస్తకోవ్టిం
మొదలు పెటిున తరవత, నిర్ింతర్ిం అది జ్ఞరిపోక్కిండ్డ ఉించుకోవ్డ్డనికీ
ప్రయతినించవ్లసి వ్స్తుింది. మన లోప్లి పెర్్నాలిటీ, మన మొహిం మీద
వేస్తక్కనన ముస్తగు (persona) ఒక్టే అయినప్పపడు - మాటిమాటికీ
జ్ఞరిపోతునన మాస్ుని క్ష్ుప్డి తిరిగ్గ ధ్రిించవ్లసిన అవ్సర్ిం వుిండదు. మనలిన
ఇష్ుప్డే వాళ్ళళ ఇష్ుప్డతార్చ - లేనివాళ్ళళ దూర్ింగా వ్వళ్ళళపోతార్చ. ★★★★
⇥•⇤
మనప్టో అవ్తలివారి అభిప్రాయ్యలూ, వాదనలూ, మాటలూ.... అనీన వారి వారి
వ్ర్ుమాన (లేటెస్తు) అనుభవాల మీద, మన వ్లో వారికచేా లాభాలమీదా
ఆధార్ప్డి వుింటాయి. ★★★
⇥•⇤
ఇతర్చలక నష్ుిం లేక్కిండ్డ మనకేది బావుింట్టిందో మనిం నిర్ణయిించుకోవ్టమే
Constructive Materialism. సింటిమింట్టలిస్తులు దీనిక వ్ప్పపకోర్చ. ★★★
⇥•⇤
8
ఈ ప్రప్ించింలో క్ష్ుమయిన ప్ని అింటూ ఏదీలేదు. మనక అదింటే ఇష్ుిం
⇥•⇤
"ఇింతక్నాన పైక అనవ్సర్ిం. ఇక్ుడ నేను ఆనిందింగానే వునానను" అని మనిష్ట
⇥•⇤
1) ఇష్ుప్డి ప్నిచేసే వాళ్ళళ
స్తఖ్ింగా బ్రతక్గలుగుతార్చ ★★
⇥•⇤
తన మదడుని సమర్థవ్ింతింగా వాడుకోవ్టిం మానేసి, మనిష్ట మనస్త చేసే ప్నోని
జోన్!! ★★
⇥•⇤
తనక్క తెలిసిన విష్యిం నుించి - మరొక్ క్రొతు విష్యిం తెలుస్తకోవ్టానిక
హీరో. ★★★★★
⇥•⇤
కింత మింది ఎప్పపడూ చిరగాి వుింటార్చ. ఎప్పపడూ విస్తగే. ఇిండియ్య క్రిక్టలో
తర్చు వీరి నోట వ్వింట, "....ఈ దేశిం బాగుప్డదు .....ఈ వ్యవ్సథ ఇింతే" లాింటి
⇥•⇤
మనిష్ట ధ్యయయిం ఎప్పపడూ ఒక్ు అడుగు దూర్ింలోనే ఉింట్టింది. కిందర్చ మాత్రమే
⇥•⇤
చదువు పూర్ుయి ఇింటోోించి బయటిక వ్చాాక్ క్నప్డే మొదటి శత్రువు -
"వాసువ్ిం" ★★★
⇥•⇤
10
యుదధింలో తాను గెలవ్టిం ఎింత ముఖ్యమో, అవ్తలివాడు ఓడిపోవ్టిం కూడ్డ
⇥•⇤
నీక్క హాని చేసేది "బలహీనత". నీ వ్లో ఇతర్చలక హాని జరిగ్గతే అది "తప్పప". నీక్క
గానీ ఇతర్చలక గానీ హాని జర్గని ప్ని, నీ సింతృపిు కోసిం నువేవది చేసినా
ప్రవలేదు. ★★★★★
⇥•⇤
మనిష్టక అధాయతిమక్ చిింతన అవ్సర్మే. కానీ అదే జీవితిం కాకూడదు. అది
జీవితింలో ఒక్ భాగిం మాత్రమే! "నీ క్ర్మ నువువ నిర్వహించు" అని భగవ్ింతుడే
చెపాపడు. మరి అట్టవ్ింటప్పపడు ఈ ప్రప్ించింలో చాలా మింది తమ క్ర్మ తాము
నిర్వరిుించక్కిండ్డ 'ఖ్ర్మ' అని ఏడుసాురిందుక్క? ★★★★
⇥•⇤
ఎవ్రింత తీస్తక్కనాన సర్ద - ఈ ప్రప్ించింలో 'సింప్ద' ఇింకా మిగ్గలే వుింట్టింది.
ఎలకాానిక్ ర్ింగింలో అింత సింప్ద వుననదని మొననటి వ్ర్కూ ఎవ్రికీ తెలీదు
క్దా! అదే ఆరిథక్ సపృహ!! ★★
⇥•⇤
"ఒక్ుసారి డబ్బు రవ్టిం మొదలు పెడితే అది ప్రవాహిం లాగా, ఉపెపన లాగా
వ్చేాస్తుింట్టింది. ఇింత డబ్బు ఈ ప్రప్ించింలో ఇింతకాలిం ఎక్ుడుిందా అని
మనిం ఆశార్యప్డేలా మనలిన ఉకురి బికురి చేస్తుింది." ★★
⇥•⇤
ఒక్ నామవాచకానిక మించి విశేష్ణానిన అనవయిించటమే పాజటివ్ థింకింగ్స
అింటే!!! ★★★
⇥•⇤
11
మన జీవిత గృహాలోోక ఎిందరో వ్స్తు పోతూ వుింటార్చ. కిందర్ద, మనలిన
ప్రభావితిం చేసే ప్రిమాళానిన వ్దిలి వ్వళాుర్చ. ★★
⇥•⇤
తన గురిించి 'మదడు'తో ఆలోచిించి, ఇతర్చల గురిించి 'మనస్త'తో
ఆలోచిించగలిగ్గనవాడే నిం. 1 కాగలడు. ★★★★★
⇥•⇤
కోప్ిం, ప్రమాదిం - రిండిింటి చివ్రి అక్షర్మూ ఒక్టే, వాటి వ్లో మిగ్గలేది కూడ్డ
అదే!.... "స్తనాన"!! ★★
⇥•⇤
గొప్పవాళ్ళళ వ్యయహాల గురిించి, మధ్యములు సింఘటనల గురిించి, అధ్ములు
వ్యక్కుల గురిించి మాటాోడతార్చ. ★★
⇥•⇤
భవిష్యతుుని ముిందుగా ఊహించగలిగేవాడు. ఆ ప్రిణామాలిన క్ర్క్కుగా
ప్ట్టుకోగలిగేవాడూ, అిందరిక్నాన విభిననింగా ఆలోచిించగలిగేవాడూ ఎప్పపడూ
సక్్స్ అవుతూనే వుింటాడు. ★★
⇥•⇤
ఒింటరితనింలో బాధ్ప్డతావు - నినున నువువ ప్రేమిించటిం నేర్చాక్కనే వ్ర్కూ.
ఓటమిని చూసి భయప్డతావు - ప్రయతనిం గురిించి తెలియనింత వ్ర్కూ.
గెలుప్ింటే కూడ్డ భయమే - అదిచేా ఆహాోదిం వ్యహించలేనింత వ్ర్కూ.
చీక్టిని చూసి క్ళ్ళళ మూయకోయ్ - నక్షత్రాలు క్నప్డే వేళ్ అది.
వ్వలుగుని చూసి వ్వనుదిర్గకోయ్ - సతయిం సేనహ హసుిం సాచే సమయమది.
గమయిం వైప్ప అడుగువేస్తు - దూరనిన చూసి భయప్డితే ఎలా?
గొింగళ్ళ ప్పర్చగై ప్పడితేనేిం - దాని గమయిం సీతాకోక్చిలుకే క్దా! ★★★★
⇥•⇤
12
అడవిలో ప్రజవలిించే నిప్పపక గాలి మరిింత సాయిం చేస్తుింది. అదే గాలి, కడిగటేు
క్రొవ్వవతిుని చప్పపన ఆర్దపస్తుింది. గెలిచే చోట మిత్రులుింటార్చ. ఆప్దలో ఎవ్ర్ల
రర్చ. ★★
⇥•⇤
మనిష్టక్కిండ్డలి్న అనిన విలువ్లోోనూ, నా దృష్టులో ప్రముఖ్మై ింది "ఆహాోదిం".
దీనిన ప్రథమ సాథనింలో ఎిందుక్క పెడుతునాననింటే, తన జీవితానిన తాను
ఆహాోదింగా జీవిించలేని వ్యకు, ఇతర్చలక ఒక్ బర్చవుగా తయ్యర్వుతాడు. ★★
⇥•⇤
వ్యక్కులిన ప్రేమిించే కదీే, వారి నుించి దూర్మై తే విర్హిం. వారిక కోప్ిం వ్సేు
బాధ్. వార్చ వేర్ద వారి ప్టో కాసు ఎక్కువ్ శ్రదధ చూపితే ఈర్్య....! అదే ప్రాణిం లేని
(సింగీతిం, పెయిింటిింగ్స, ర్చన, ప్ఠనిం వ్గైర) వాటి ప్టో అభిర్చచి
పెించుక్కింటే మనక మనమే వాటితో ర్మిించవ్చుా. అవి అలగవు. కోరులు
తీర్ామని బలవ్ింతపెటువు. మరికింత సమయిం తమ కోసిం కేటాయిించమని
అడగవు. అిందుకే ప్రక్ృతితో సేనహిం ఎలోప్పపడూ నిర్పాయక్ర్ిం. ★★
⇥•⇤
విష్టదిం అింతా బింధ్ిం వ్లో వ్స్తుింది అని తెలుస్తకోగలగటమే జ్ఞానిం.
కోరిక్ప్టో, మనుషుయలప్టో బింధానిన, క్రక్కు సాథయిలో పెించుక్కని,
అవ్సర్మై నప్పపడు తెించుకోగలిగే వాడిని వివిధ్ ర్కాలయిన విష్టదాలు దరిచేర్వు.
★★★★
⇥•⇤
నిననటి ఓటమి గురిించి చిింతని, ర్దప్టి సాయింత్రప్ప దిగులుగా మార్నివ్వక్క. ఈ
రోజుని అనుభవిించు. ★★★★★
⇥•⇤
13
డబ్బుకోసిం దేనిన వ్దులుకోవాలో అజ్ఞానిక తెలుస్తుింది. దేనికోసిం డబ్బుని
⇥•⇤
".....వ్ర్ుమానింలో ఎింత శాతిం స్తఖానిన భవిష్యత్ కోసిం తాయగిం చెయ్యయలి?"
⇥•⇤
భార్యభర్ుల మధ్య జీవ్న విధానాలు, నమమకాలూ, అలవాటూో, అభిర్చచులూ,
★★★
⇥•⇤
"....నీక్కనన దానితో నువేవిం చేసాువో, అది నువువ." ★★
⇥•⇤
వ్ింద సింవ్త్రల తర్చవాత మనుషుయలు ఎలా బ్రతుక్కతారో, మేధావులు ఈ
⇥•⇤
40 ఏళ్ళ తిండ్రి. మోటర్ సైకల్ కావాలింట్టనన తన 16 ఏళ్ళ కడుక్కతో,
14
అింటే, తిండ్రిక అనిపిించిన దానిక్నాన రిండుననర్ రట్టో భార్ింగా, కడుక్క
⇥•⇤
మనిష్ట తన కష్ుమయిన మార్చపని ఊహించని వేగింతో సీవక్రిసాుడు. ఇష్ుిం
లేనిమార్చప, ఎింత మించిదయినా తప్పని సరి అయినా, వాయిదా వేయటానిక
ప్రయతినసాుడు. ★★
⇥•⇤
బ్బదుధడు విగ్రహారధ్న వ్దేనానడు. అదే విధ్ింగా జడుా క్ృష్ణమూరిు ".....దేవుడితో
మనిష్టక అవ్సర్ిం లేదనీ, ఏ మనిష్యినా తనక తానే జవాబ్బదారి" అనీ
అనానడు. ఈ సిదాధింతాలనీన అింతగా ప్రాచుర్యిం పిందలేదు. ఎిందుక్ింటే మనిష్ట
సాధార్ణింగా పిరికవాడు. క్ష్ుిం క్లిగ్గనప్పపడు ఎక్ుడో ఒక్చోట ఆధార్ప్డ్డలి.
అదీ కార్ణిం. ★★★
⇥•⇤
నీ సమసయక కార్ణిం 'ఇతర్చలు' అని నువువ అనుక్కింటే వారిని మారాలి. నువేవ
నీ సమసయ అనుక్కింటే నువువ మారలి. ఏది స్తలభమో ఆలోచిించు. ★★★★
⇥•⇤
గెలుప్పలో వ్చేా సింతోష్ిం క్నాన, ఓడిపోతామేమో ననన భయిం ఎక్కువ్
వుననవార్చ సామానుయలుగా వుిండిపోతార్చ. ★★★
⇥•⇤
యవ్వనింలో కాలుమీద కాలు వేస్తక్కని క్దలక్కిండ్డ వుిండటిం ప్క్షవాత లక్షణిం.
★★★
⇥•⇤
15
యజమానుల ప్టో వ్ర్ుర్ోక ఈర్య భావ్ిం వుింట్టింది. వాళ్ళని తిడతార్చ. మళ్ళళ
కోప్ిం వ్సేు స్ర్ుయిక్ చేసి, కాసు జీతిం పెర్గాినే, అదే గెలుప్ప అని
సింతృపిుప్డతార్చ. ★★
⇥•⇤
అవ్తలి వారిని ఎప్పపడయితే '....నీ' Values తో చూసావో, అప్పపడు, వార్చ నీక్క
వునానడనుకో! అనిన ర్ింగాలోోనూ అతడు నిం.1. కానీ అతనిక వునన ఒకే వ్యసనిం
వుింట్టింది అనుకో....! ★★
⇥•⇤
"ఈ ప్రప్ించింలో నిర్ింతర్ిం దుుఃఖించేవార్చ ఆర్చగుర్చ. ఈర్ళ్ళవులు,
జీవులు." ★★★
⇥•⇤
16
నమమక్ిం బలానిన ఇస్తుింది. తర్ుిం జ్ఞానానిన ఇస్తుింది. ఈ ప్రప్ించింలో జ్ఞానిం
⇥•⇤
మనిష్ట యొక్ు జ్ఞానమింతా అతడి దృక్పథిం (Outlook) మీద ఆధార్ప్డి
⇥•⇤
నాయయిం వునన ప్రతిచోటా తృపిు వుిండ్డలని ర్లలు లేదు. ★★
⇥•⇤
నిం.1 అవ్టమింటే అమితమై న ధ్నమూ, అింతులేని అధికార్మూ సింపాదిించటిం
కాదు. డబ్బు, కీరిు, అధికార్ిం, ప్రేమ, మానవ్ సింబింధాలు అనే అయిదు అింశాలిన
⇥•⇤
ప్రప్ించింలో దేని విలువ్ నిరధరిించాలనాన, "మనిష్ట" ప్రస్తుత (వ్ర్ుమాన)
17
సతయిం అింటూ ఏదీ శాశవతింగా వుిండదు! నిరధరితమై న సాుిండర్ా ఏమీ లేవు!!
⇥•⇤
వ్ర్స గెలుప్పల సముదాయమే విజయిం. గెలుప్పని ఒక్ వ్యసనిం చేస్తక్కింటే, ఆ
⇥•⇤
జీవితప్ప బ్రిండిింగ్సక అర్థిం ఒక్ు వాక్యింలో చెపాపలింటే "నీ చుటూు వునన
⇥•⇤
ఒక్ సిగరట నలిపి మేక్ ముక్కు దగ్గిర్ పెటుిండి. ఒక్ు ఉదుట్టన ఎగ్గరి గింతేసి
⇥•⇤
18
భగవ్ింతుడు నీ కోరు తీరాడూ అింటే, తనమీద నీ నమమక్ిం
⇥•⇤
19
విజయానికి ఆరో మట్ట
ు
"గెలుప్ప వ్దేనుక్కనేవాడికీ, గెలిచి వ్దేనుక్కనే వాడికీ" తేడ్డ మోక్ష సనాయసిం. ★★
★★★
⇥•⇤
ఏ ప్పసుక్మూ తానింతతాను మనిష్టని మార్ాలేదననది ఎింత వాసువ్మో, ప్రతి
⇥•⇤
అసపష్ు అప్జయిం చాలా ర్కాలుగా సాగుతుింది. పిలోలప్టో అవ్సర్మై న
⇥•⇤
మనిష్టక ధైరయనినచేాదీ, ధైరయనిన పోగొటేుదీ కూడ్డ భవ్బింధ్మే. ★★★
⇥•⇤
20
మనిష్ట మించి మనుగడే మతము యొక్ు అభిమతము. ప్రజలోో అసింతృపిు పెరిగీ,
⇥•⇤
ఒక్ తోటమాలి వునానడు. మల్ోపదలు నాటాడు. భూమిని నీళ్ళతో తడుప్పతూ
⇥•⇤
అసమర్చథలీన, నిరశావాదులీన మీ చుటూు వుించుకోక్ిండి. వార్చ పైక రవ్టానిక
⇥•⇤
క్రిక్టతో బింధ్ిం విదాయరిథని చదువుక దూర్ిం చేస్తుింది. సేనహతులోు బింధ్ిం తిండ్రిని
⇥•⇤
మనిష్ట 'ప్రేమ'తో బింధ్ిం పెించుకోవాలి. 'సావర్థిం'తో బింధ్ిం తెించుకోవాలి. ★★
⇥•⇤
21
నాయయిం వేర్చ. నష్ుిం వేర్చ. నష్ుిం జరిగ్గన వారివైపే నాయయిం వుిండ్డలని ర్లలు
లేదు. ★
⇥•⇤
'ప్పసుక్ిం' ముిందు పాఠిం చెపిప తర్చవాత ప్రీక్ష పెడుతుింది. 'అనుభవ్ిం' ముిందు
⇥•⇤
మూర్చుడు తన అనుభవ్ిం దావర కూడ్డ జ్ఞానానిన గ్రహించలేడు. సామానుయడు
⇥•⇤
ఎక్ుడయితే 'సావర్థిం' లేదో అక్ుడ 'నష్ుిం' లేదు. ★★★★★
⇥•⇤
ఇదేరికీ లాభిం వ్చేా సావర్థిం సహేతుక్ిం. కేవ్లిం తన లాభిం చూస్తకోవ్టిం
⇥•⇤
22
ప్రక్ృతితో పోరడని చెట్టు, మరినిన స్తర్యకర్ణాల కోసిం విసురిించని చెట్టు,
కేవ్లిం వ్ర్్ిం నీటితో సింతృపిుప్డే చెట్టు, అడవిక రరజు ఎప్పటికీ కాలేనట్టు -
గాలిక్దుర్చ నిలిాన చెట్టు, నీటికోసిం వేళ్ళతో భూమిని చీలిాన చెట్టు, నక్షత్రింతో
మాటాోడటిం కోసిం నిింగ్గక్దిగ్గన చెట్టు మనిషెలా బ్రతకాలో మనక పాఠిం
చెపిపనట్టు..........! ★★★
⇥•⇤
మనిష్ట 'ప్రవ్ర్ున'క ఇదేర్చ కూతుళ్ళళ ప్ప్ుచుా. ఒక్ కూతుర్చ పేర్చ 'ధైర్యిం' మరొక్
కూతుర్చ పేర్చ 'కోప్ిం'. ప్రిసిథతులు అలా వుననిందుక్క 'కోప్ిం'. ప్రిసిథతులు అలా
లేక్కిండ్డ చేస్తకోగలిగేది 'ధైర్యిం'. ★★
⇥•⇤
ధైర్యిం, వివేక్ిం క్లిసేు వ్చేాది గెలుప్ప. ఆ రిండూ వేర్దవర్చ అని తెలుస్తకోవ్టిం
జ్ఞానిం. జలపాతిం పై తాడుక్టిు, దానిమీద నడవ్టిం ధైర్యిం. అలా చెయయక్కిండ్డ
వుిండటిం వివేక్ిం. ★★
⇥•⇤
భయప్డక్కిండ్డ ఎదిరిించటిం ధైర్యిం. భయప్డవ్లసిన దానిక భయప్డటిం
వివేక్ిం. ★★★★★
⇥•⇤
ఆనిందింగా ఇచేాది 'దానిం'. ఇష్ుమై నదానిన ఇచేాది 'తాయగిం'. అవ్సర్మై న
దానికోసిం, ఇష్ుమై న దానిన కోలోపవ్టిం 'క్ష్ుిం'. ★★
⇥•⇤
రిండు విర్చదధమై న స్తఖ్ సిథతుల మధ్య ఇష్ుమై న సిథతిని వ్దలుకోవ్లసి రవ్టమే
దుుఃఖ్ిం. అదే 'క్ష్ుిం' అింటే. ★★
⇥•⇤
23
నీక్క తెలిసిన దీప్ప్ప కాింతితో కింతదూర్ిం వ్చాాక్, నీక్క తెలియని దటుమై న
⇥•⇤
ఒక్ ఇష్ుమై న ప్నిచేస్తు, చేయవ్లసిన ప్ని చేయక్పోవ్టమే 'బదధక్ిం' అింటే.★★
⇥•⇤
బదధకానికీ, నిర్ోక్ష్యయనికీ క్లిపి ప్పటిున బిడా - క్ింఫర్ు జోన్. ★★
⇥•⇤
ఇింతక్నాన మించిగా ఎలా బ్రతకచోా నిర్ింతర్ిం తెలుస్తక్కింటూ వుిండటమే
జీవితిం. ★★★★★
⇥•⇤
తాతాులిక్ింగా ఏ క్ష్ుమూ లేక్పోవ్టిం క్ింఫర్ు జోన్. భవిష్యతుులో కూడ్డ ఏ
⇥•⇤
ప్రజలోో, 'చరిత్ర చదివేవార్చ, చరిత్ర సృష్టుించేవార్చ' అని రిండు ర్కాలుగా
వుింటార్చ. ★★
⇥•⇤
24
ఈ క్షణిం నువువ ప్నిచేయటిం మానేసేు, ఇవే సౌఖాయలతో ఎనిన రోజులు బ్రతగిలవు
- అననది నీక్కనన ప్రస్తుత సింప్ద . ★★★★★
⇥•⇤
సమయ్యనిన తన చేతిలో వుించుకోగలగటిం, తన కష్ుమై న ప్ని మాత్రమే చేసే
సిథతిని సింపాదిించటిం, ఈ ప్రప్ించింలో మనిష్టక ఆరిథక్ప్ర్మై న నిజమై న
సింప్ద. ★★★★★
⇥•⇤
ఏ ప్నీ చేయక్కిండ్డ వునానకూడ్డ, నీ జీవితిం మునుప్టిలాగే సాగ్గపోయే రోజు నీ
జీవితింలో ఎింత తొిందర్గా వ్సేు, అింత తొిందర్గా 'నీ' కాలిం నీ చేతిలో
వుింట్టిందనన మాట. నీవు నీక్క అధికారివి అయ్యయవ్ననమాట. ★★★
⇥•⇤
ఏడ్డదికక్సారి అలక్నిందా నదులిన, ఆల్ప్ ప్ర్వతాలీన చూడటానిక వ్వళ్తాిం.
కటికీ తెర్చసేు క్నప్డే స్తరయసుమయ్యనిన చూడిం. ★★★★
⇥•⇤
దేనికోసిం ఏది వ్దిల్య్యయలో తెలుస్తకోవ్టమే జ్ఞానిం. ★★★★★
⇥•⇤
ఒక్వైప్ప అనుభవిించాలి. మరో వైప్ప భవిష్యతుు గురిించి పదుప్ప చేస్తు జ్ఞగ్రతు
ప్డ్డలి!! సింపాదన ఖ్ర్చాల మధ్య సరిగాి సమనవయ ప్ర్ాగలవాడు ఆధునిక్
యుగింలో ఆరిథక్ జ్ఞాని !! ★★
⇥•⇤
యవ్వనింలో లక్ష ఆదా చేసేు, ప్రతి నలా వ్వయియ రబడి. యవ్వనింలో లక్ష అప్పప
చేసేు, ఆ పై జీవితాింతిం నలక వ్వయియ ఖ్ర్చా. ★★
⇥•⇤
25
తన శకుక మిించిన కోరిక్లు పెట్టుకోక్పోవ్టిం (కామరహతయిం), తీర్ని కోరిక్ల
వ్లో వ్చేా అసింతృపిుని జయిించటిం (క్రోధ్రహతయిం), జీవితానిన తృపిుగా
అనుభవిించగలగటిం (లోభరహతయిం) క్నాన కావ్లి్ింది ఏముింది? ★★★
⇥•⇤
భవిష్యత్లో రబోయే రబడి మీద ఎప్పపడూ 'అప్పప' చెయ్యయదుే. ★★
⇥•⇤
లోభము వేర్చ. పదుప్ప వేర్చ. తాను తినక్కిండ్డ, ఇతర్చలక పెటుక్కిండ్డ దాచుక్కనే
దానిని లోభము అింటార్చ. తన భవిష్యతుు కోసిం వీలైనింతలో కింత
దాచుకోవ్టానిన పదుప్ప అింటార్చ. ★★
⇥•⇤
విశ్రింతి అింటే - తన కష్ుమై న ప్ని చేయటిం. ★★★
⇥•⇤
అచాింగా నీలాగే మరొక్ర్చ ఈ ప్రప్ించింలో వుింటే వారిని నువువ ఇష్ుప్డతావా?
ప్డవా? అదే ఆతమ విమర్శ! ★★★
⇥•⇤
గడిచిన క్ష్టులిన తలుాక్కింటూ తీరిగాి బాధ్ ప్డటానిన Neuropathic Pain
అింటార్చ. ★★
⇥•⇤
మన విదాయవిధానిం బక్టలు మోసే వారినే తయ్యర్చ చేస్తుింది తప్ప. పైప్లైన్
నిరిమించే వారిని తయ్యర్చ చేయదు. ఎగ్గికూయటివ్లని తయ్యర్చ చేసే కోర్చ్లు
వునానయి గాని, యజమానులిన తయ్యర్చ చేసే కోర్చ్లు మన విదాయ విధానింలో
లేవు. ★★★
⇥•⇤
26
అవ్సరలక ఎింత ఖ్ర్చా పెటాులి? ఆనిందానిక ఎింత ఖ్ర్చాపెటాులి? ఎింత
రబడి కోసిం ఎింత సమయిం ఖ్ర్చా చెయ్యయలి? కతు వ్నర్చల కోసిం (తనలోని
నిబదధత. ★★★
⇥•⇤
"ఎక్కువ్ చూడక్క - గుడిావాడివి కావ్వచుా.
కూడ్డ అనుక్కింటాడు.
⇥•⇤
అనారోయగిం రిండు ర్కాలు. శారీర్క్ము. మానసిక్ము. మొదటిది చావుక దగ్గిర్
చేస్తుింది.
⇥•⇤
27
జ్ఞానిం పెరిగే కదీే 'బింధ్ిం' తగ్గిపోతుింది. ఆ విధ్ింగా దుుఃఖ్ిం కూడ్డ
తగ్గిపోతుింది. ★★★★★
⇥•⇤
నీ మీద నీడ ప్డుతోింది అింటే ఎక్ుడో వ్వలుగు వుననదనేగా అర్థిం. ★★★★★
⇥•⇤
ప్రమిదలో వ్వలిగే దీప్ిం సౌిందర్యిం.
పెదవి అించున ప్రార్థనా గీతిం సౌిందర్యిం.
చెవులు వినే గీతమూ క్నులు చూసే ర్లప్మూ కాదు సౌిందర్యిం.
క్నులు మూస్తక్కనాన ర్లపానిన చూడగల,
చెవులు మూస్తక్కనాన రగానిన వినగల 'హృదయమే ' సౌిందర్యిం.
బిచాగతెు వ్ణికే శరీర్ిం పై నువువ క్పిపన శాలువా సౌిందర్యిం. ★★★
⇥•⇤
కోప్ిం రవ్టిం ప్రతి మనిష్టకీ సహజమే. అయితే, సరి అయిన సమయింలో, సరి
అయిన మనిష్ట మీద, సరి అయిన కార్ణిం కోసిం, సరి అయిన మోతాదులో, సరి
అయిన రీతిలో ప్రదరిశించగలగటిం మాత్రిం అింత స్తలభిం కాదు. ★★
⇥•⇤
నిరశావాది, గులాబిక క్రిింద ములుో వుననిందుక్క విచారిసాుడు. పైన లేనిందుక్క
ఆశావాది ఆనిందిసాుడు. ★★★★★
⇥•⇤
పెదే విష్య్యలని 'చేయలేము' అనీ, చినన విష్య్యలని 'ఏిం చేసాుింలే' అనీ
అనుక్కనేవాడు చివ్ర్క్క ఏమీ చేయడు. ఏదో ప్రమాదిం వ్స్తుిందని, అసలు ప్నే
ప్రార్ింభిించని వాడు అధ్ముడైతే, ఒక్ సమసయ రగానే చేస్తునన ప్నిని వ్దిలి
28
పెటేువాడు మధ్యముడు. మానవ్ సరోవ్రనిక ష్టర్ుక్ట లేదని గ్రహించినవాడు
గొప్పవాడు. ★★★★
⇥•⇤
ప్రేమిించటింలో ఆనిందిం పిందటిం స్తఖానిక హేతువు. ప్రేమని ఆశించటింలో
⇥•⇤
"యుదధిం వ్లో శత్రువుక వీర్ మర్ణిం పిందే అవ్కాశానిన నువువ
★★★★
⇥•⇤
అింతర్ిత భయ్యలు ఎక్కువ్ వుననవార్చ "నా" అింటూ తమ గురిించి ఎక్కువ్
మాటాోడతార్చ. ★★
⇥•⇤
29
నినున నువువ విప్పలీక్రిించుక్కనే కదీే అవ్తలి వారిక నువ్వవక్ గాలి బ్బడగలా
క్నిపిసాువు. ★★★
⇥•⇤
వీలైనింత వ్ర్క్క సింభాష్ణలోో, నీవు ఎవ్రితో మాటాోడుతునానవో ఆ వ్యకు పేర్చ
⇥•⇤
ఒక్ వ్యకు సేుజ మీద మాటాోడుతునానడు. పర్పాట్టన జప్ పెట్టుకోవ్టిం
చినన కాగ్గతిం మీద ఆ విష్య్యనిన రసి అతనిక ప్ింపితే, అది అతని పర్పాట్టని
కోసిం! ★★
⇥•⇤
30
ఎవ్రైనా నినొనక్ సాయిం అడిగ్గతే, నీక్క వీలైతే తప్పక్కిండ్డ చెయియ. "ఇింకా
నిలబెడుతుింది. ★★
⇥•⇤
నిద్రపోయి క్లలు క్నటిం క్నాన - 'క్లక్నాన వాసువ్ిం బావుింద'నన ఫీలిింగే
రత్రింతా నీక్క నిద్రని దూర్ిం చేసేు, ఆలసట లేక్కిండ్డ నువువ ప్ని చేస్తు వుింటే,
⇥•⇤
చేసిన ప్రతి సాయ్యనీన మరిాపో... బదులుకోర్క్! వ్చిాన ప్రతి పగడునీ
⇥•⇤
ఆటవిక్ కాలింలో క్కర్రవాళ్ళక తమ వ్ృతిుప్టో బదధక్ిం లేదు. ప్దో ఏట నుించీ
అింటే బదేక్ిం! ★★
⇥•⇤
31
తన వైఫలాయలిన కూడ్డ స్త్రీ మీద నటెుయయటానిక ప్పర్చషుడు సిదధింగా వుింటాడు. తన
వుింట్టింది. ★
⇥•⇤
జరిగ్గన ప్రతి విష్యమూ భర్ుక చెప్పటిం 'ప్రేమ' అనుక్కింట్టింది స్త్రీ. విష్యిం
ప్పర్చషుడు. ★
⇥•⇤
స్త్రీ కోసిం గ్రీటిింగ్స కార్ా కనే ప్పర్చషుడు, తాను ఎక్కువ్ వ్రాయనవ్సర్ిం లేక్కిండ్డ,
నిిండుగా వ్రాయబడి వునన కార్చా కింటాడు. ప్పర్చషుడి కోసిం స్త్రీ చినన వాక్యిం
మాటాోడుకోవాలి. ★★★
⇥•⇤
'ఆతమవిమర్శ' మనలో మనిం చూస్తక్కనేది. 'వ్యకుతవిం' మనలో బయటవార్చ
మనలో వుననది. ★★
⇥•⇤
'స్తఖ్ిం' పెరిగ్గనింతగా మనుషులోో సింతోష్ిం పెర్గటిం లేదు. ★★
⇥•⇤
32
కోరిక్లునన మనిష్ట సింతృపిుగా వుింటాడ్డ? కోరిక్లు లేని మనిష్ట సింతృపిుగా
⇥•⇤
తనలో వునన ఏదో ఒక్ గొప్ప గుణిం మీద ప్రతి మనిష్టకీ నమమక్ిం వుిండ్డలి.
⇥•⇤
కీరిు అింటే మొదట మనలిన మనిం గురిుించగలగటిం. ఆ తర్చవాత ఇతర్చలచే
గురిుింప్బడటిం. ★★
⇥•⇤
మనిష్ట 'టీ బాయగ్స' లాటి వాడు. అతడింత స్ర్ుింగో తెలుస్తకోవాలింటే క్ష్ుిం అనే
⇥•⇤
33
జ్ఞానులు అవ్సర్ిం వ్చిానప్పపడు మాటాోడతార్చ. అజ్ఞానులు అవ్సర్ిం
⇥•⇤
భగవ్ింతుడు ఈ ప్రప్ించానిన సృష్టుస్తుననప్పపడు అదొక్ ర్సర్మయ కావ్యిం...!
⇥•⇤
ఇతర్చలక ఉప్యోగప్డని విష్య్యలు నువువ మాటాోడటిం, నీక్క ఉప్యోగప్డని
⇥•⇤
మనిష్ట దినచర్య మూడు ముఖ్య భాగాలుగా సాగాలి. 1.ప్ని, 2. ఉలాోసిం, 3.
★★★
⇥•⇤
34
ఏ వ్యకు అయితే 'ప్ని'ని ఒక్ ఏడుప్పగొట్టు బాధ్యతగానూ, ఉలాోసానిన
లేదు. ★★★★
⇥•⇤
ప్ని అింటే తనతో తాను ర్మిించటిం. "నీ గమయము (ఫలము) లభిస్తుిందనన ఆశ
⇥•⇤
మనిం మార్ాలేని విష్య్యలని ఒప్పపక్కని తీరలి. మార్ాగలిగే విష్య్యలను
మిందు నీవు నీ తోటని శుభ్రిం చేస్తకో. హృదయ క్షేత్రింలో ప్రేమ వితునాలు జలుో,
⇥•⇤
35
నువువ చేసే ఏ ప్ని అయినా చివ్రిక స్తఖాింతమై , ముగ్గింప్పలో నీక్క లాభానీన,
⇥•⇤
నీవు ఆగ్గతే, నీతో ఆగదు నీ నీడ, నీవు సోలితే ఏదీ రదు నీతో కూడ్డ. ★★
⇥•⇤
మన తలిోదిండ్రులూ, టీచర్లో అిందర్ల వారిని 'వినటిం' ఎలాగో మనక
పెించాలనిపిస్తుింది. ★★
⇥•⇤
నర్క్ింలో ఎనోన బాధ్లు అనుభవిస్తునన ననున భగవ్ింతుడు పిలిచి, తన
బ్రతుక్క తెర్చవు కోసిం ఏిం చెయ్యయలి? రోజుక ఎనిన గింటలు ప్ని చేయ్యలి?
★★★
⇥•⇤
36
క్కర్చక్షేత్రిం పాిండవులకీ, కౌర్వులకూ మధ్య జరిగ్గన యుదధిం. భగవ్దీిత మనిష్టకీ,
⇥•⇤
నువువ జీవితింలో అిందరిక్నాన అమితింగా ఒక్రిన ప్రేమిించు. ముిందు ప్రేమగా
⇥•⇤
37
తప్పు చేద్
ద ం రండి .....!
అిందర్ల మూర్చులుగా మారి ఒక్ుడు మార్క్పోతే ఒక్ సమసయ. ఒక్ుడు
⇥•⇤
వ్ర్్ిం మేక్లక శత్రువు. గొర్రెలక మిత్రువు. వ్ర్్ిం వ్చిానప్పపడు గొర్రెలు మై దానిం
⇥•⇤
గెలుప్ప అింటే శఖ్ర్ిం చేర్చకోవ్టిం కాదు. చేర్చక్కనన తర్చవాత ఏిం చెయ్యయలా
⇥•⇤
ఇతర్చల నుించి నువేవదయినా సాయింగానీ, ప్ని గానీ ఆశస్తుననప్పపడు, నువువ
గతింలో వారిక చేసిన సాయింగురిించి గానీ, నీక్క వారితో వునన సేనహిం గురిించి
కానీ ప్రసాువిించక్క. నీ సేనహిం వ్లో వారిక వ్స్తునన లాభిం ఏమిటా అని వార్చ
38
వ్వింటనే ఆలోచిించుక్కింటార్చ. నీ ప్ని ఎలా ఎగొిటాలా
ు అని ఆలోచిసాుర్చ. అలా
కాక్కిండ్డ, నీకీ సాయిం చేయటిం వ్లో, నీతో సేనహిం వ్లో, వారిక క్లిగే లాభిం
⇥•⇤
ఒక్ దీక్ష మూడ్ లోించి మరొక్ విశ్రింతి మూడ్ లోక మార్చప...అదే విజయిం. ★
⇥•⇤
నీక్క తెలివి రవాలింటే ప్రతి రోజూ కింత అవ్సర్మై నది నేర్చాకో. నీక్క జ్ఞానిం
★★★
⇥•⇤
పోరటానిక వ్వళ్ళుననప్పపడు నీతోపాటూ విజయోప్నాయసానిన తీస్తక్ళ్ళటిం నీపై
★★★
⇥•⇤
ఒక్సారి విజయ్యనిన ర్చచిచూడటిం ప్రార్ింభిించిన తర్చవాత, విజయ్యనిన ర్చచి
⇥•⇤
39
ఈ ప్రప్ించింలో అనినటిక్నాన పెదే ట్రాజెడీ బాలయింలో చచిాపోవ్టిం కాదు. 75
⇥•⇤
గతిం గొప్పదే. కానీ గతిం క్నాన ఈ రోజు గొప్పగా లేక్పోతే ఆ వ్యకు జీవ్న
⇥•⇤
ఒక్ మనిష్ట గెవ్టానిక వ్ింద స్తత్రాలు కావాలి. అిందులో అనినటిక్నాన మొదటిది
★★
⇥•⇤
మార్చప - ముిందు హేళ్న చేయబడుతుింది. తర్చవాత ప్రశనింప్బడుతుింది. ఆ
ఒప్పపకోబడుతుింది. ★★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో అిందరీన సింతోష్ పెటాులనుక్కనేవాడు తాను స్తఖ్ింగా వుిండలేడు.
⇥•⇤
'అింతా తనదే' అననది మమకార్ము. 'అింతా తనే' అననది అహింకార్ము. రిండూ
వ్దలవ్లసినవే ! ★★★★
⇥•⇤
ప్పసుక్మింటే - ఘనీభవిించిన జ్ఞానము. It's a frozen thought.... ★★
⇥•⇤
40
పర్పాట్టక క్షమాప్ణ చెప్పపకోవ్టిం పాత ప్దధతి. పర్పాట్టన క్రక్కుగా
⇥•⇤
....నీక్కనన తెలివీ, నీ నైప్పణయిం, జ్ఞానిం నీక్క ఉప్యోగప్డటిం లేదింటే అవి వాటి
⇥•⇤
నీవు మనస్తలో బెదిరిపోతుననట్టు బయటక్క క్నప్డనివ్వక్క. నీ భయ్యనిన
⇥•⇤
నీ వ్వనుక్ ఎవ్డనాన గొయియ తవువతునానడని తెలిసేు వాడిని దూర్ించేస్తకోక్క.
గొయియ ఎక్ుడ వుననదో నీక్క తెలిసిన తర్చవాత ఇక్ ప్రమాదిం ఏముననది? వాడిని
⇥•⇤
నీక్నిన తెలివితేటలునాన, నీ పై అధికారిక నచాక్పోతే అవి వ్ృధా. నీలో ఎనిన
ఆలోచిించు. ★★
⇥•⇤
ముిందునిించి పడిసేు, 'యుదధిం'. వ్వనుక్నుించి పడిసేు 'వ్ించన' ఈ రిండూ
⇥•⇤
తెలివైన ప్రతివాడూ నిజ్ఞయితీగా, నీతిగా, మర్యదగా, మనిం ఏర్పర్చాక్కనన
⇥•⇤
నీ గురిించి ఆలోచిించు. నువేవమిటి? సామానుయడైన మించివాడివా? సామానుయడైన
⇥•⇤
42
గెలుప్ింటే మించి పేక్ ముక్ులు ప్డటిం కాదు. ప్డిన ముక్ులోు సరీగాి
ఆడగలిటిం! ఆడటిం నీ చేతిలో వుింది. ముక్ులిచిాన భగవ్ింతుడి చేతిలో కాదు!!
ఆడిించేది కూడ్డ భగవ్ింతుడే అని నమిమనవాడిని భగవ్ింతుడు కూడ్డ
బాగుచెయయలేడు!!! ★★★★★
⇥•⇤
ఇప్పపడు బాగానే వునానిం క్దా అనుక్కనేవాడు వాచర్. ఇింతక్నాన బాగా వుిండటిం
ఎలా అని ఆలోచిించేవాడు పెరూర్మర్. ఒక్డు చూసాుడు. ఇింకక్డు చేసాుడు.
★★★
⇥•⇤
మై క్ టైసన్ని గెలవాలని వుింది. కానీ నీక్క క్కడి చెయయలేదు. ఎలా గెలుసాువ్?
'గజబింధ్ిం' నేర్చాకో. అిందులో నీ శత్రువు నినున క్రిింద ప్డయ్యయలింటే, నీ క్కడి
చెయియ ప్ట్టుక్కని తిపాపలి. పోటీ జర్చగుతుననింత సేపూ టైసన్ నీ క్కడిచేతి గురిించి
వ్వతుక్కతూనే వుింటాడు. నువువ గెలుసాువు. ఆ మాత్రిం నమమక్ిం నీ మీద నీక్కింటే
దేవుడు పెటిున క్ష్టులని కూడ్డ గెలవ్గలవు. ★★
⇥•⇤
ఏదైనా విష్య్యనిన విశేోష్టించవ్లసి వ్చిానప్పపడు, దాని తాలూక్క ప్రిణామాలనీన
ముిందు ప్రిశీలిించాలి. వాటిలో 'తనక ఇష్ుమై నదానిన' కాక్కిండ్డ తనక
'ఉప్యోగప్డే దానిన' ఎనునకోవాలి. ★★★★
⇥•⇤
చిత్రమేమిటింటే, ప్రతివార్ల అవ్తలి వార్చ మారలని కోర్చక్కింటార్ద తప్ప, అది
అసాధ్యమని గురిుించర్చ. ఒక్ సమసయ వ్చిానప్పపడు నీకష్ుమయిన, నీక్క స్తలభమై న
ప్రిష్టుర్ిం కావాలింటే ఎలా? నువువ మార్టిం క్ష్ుమయినప్పపడు, అవ్తలి వార్చ
43
ఎిందుక్క మార్తార్చ?! క్ష్ుిం నీది! నువువ మారలి! అవ్తలి వార్చ స్తఖ్ింగా
వునానర్చ! క్నీసిం అలా అనుక్కింట్టనానర్చ! అప్పపడు వార్చ ఎిందుక్క మార్తార్చ?
★★★★★
⇥•⇤
'తప్పప చేదాేిం ర్మమ'నగానే, ఏదో చీక్టి తప్పప గురిించి ఆలోచిించటిం అనినటిక్నాన
పెదే తప్పప. ★★
⇥•⇤
గెలుప్ింటే, ఇతర్చల క్నాన నువువ గొప్పవాడివి అవ్టిం కాదు. నిననటి 'నువువ'
⇥•⇤
నా భవిష్యతుు కోసిం నేనేమయినా చేసాును. ఎిందుక్ింటే నేను తర్చవాతి క్షణిం
⇥•⇤
....నేడు ర్దప్టిక 'నినన' అవుతుింది. నిననటి గురిించి ర్దప్ప బాధ్ ప్డక్కిండ్డ
⇥•⇤
చివ్రి క్షణిం వ్ర్కూ బ్రతక్టిం ఎలాగో నేర్చాక్కింటూ వుిండటమే జీవితిం.
⇥•⇤
44
నీ అభిర్చచులక అనుగుణింగా గమయిం ఏర్పర్చుకోక్క. నీ గమాయనిక అనుగుణింగా
⇥•⇤
కోప్ింలో వుననప్పపడు శరీర్ింలో విడుదలయేయ అడ్రినలిన్, మనిష్ట కడీనలని పాడు
⇥•⇤
Try to DATE with yourself at least one hour every day. ★★
⇥•⇤
"ఈ ప్రప్ించింలో నూటిక తొింభైమింది, అతవ్లి వార్చ ఏిం చెపేు అది వినటానిక
తెలివైనవాడు. ★★★
⇥•⇤
ఒక్ స్త్రీ అిందింగా వుింది కాబటిు ప్రేమిించొదుే. నువువ ప్రేమిించావు కాబటిు ఆమ
⇥•⇤
45
వ్వళ్ళుననప్పపడు వితునాలు జలుోక్కింటూ వ్వళ్ళు, వ్చేాటప్పటిక చెట్టో సావగమితసాుయి.
★★★★
⇥•⇤
అవ్సర్మై నప్పపడు మాటాోడ(లే)క్పోవ్టిం భయస్తథడి లక్షణిం.
తీర్దాస్తకో. ★★★
⇥•⇤
ప్రొదుేనన ఎనిమిదిింటివ్ర్కూ ప్క్ుమీద ప్డుక్కని 'జీవితిం ఎింత బావుిందీ'-
⇥•⇤
క్నీసిం రోజుకక్సార్యినా, 'ఎింత బావుింది నా జీవితిం' అనుక్కింటూ వుిండు.
⇥•⇤
46
గొప్ప విజయిం కోసిం చినన విజయ్యనిన తాయగిం చెయయటమే 'ప్వ్ర్'. ★★★★★
⇥•⇤
జీవితిం భగవ్ింతుడు టూయన్ చేసిన అదుభతమై న పాటలాింటిది. ఆ పాటక ర్చన
ర్చనది. ★★★★
⇥•⇤
ఒక్ క్రక్కు వ్యకుని క్లుస్తకోబోయే ముిందు, ప్దిమింది అనామక్కలిన విధి
మిగ్గలిపోతాడు. ★★
⇥•⇤
అవ్కాశిం ఒక్సార్ద తలుప్ప తట్టుతుింది అింటార్చ. అది తప్పప. తలుప్ప దగ్గిర్ అది
⇥•⇤
మలుప్ప తిర్గటానిక క్రక్ు పేోస్ .....Dead-End. 'అింతా అయిపోయిింది.
క్నప్డుతుింది. ★★★
⇥•⇤
47
ఓడిపోయి విశ్రింతి తీస్తక్కింట్టననప్పపడు, ఆ ఓటమి నేరిపన పాన్నిన చదువుకో -
గెలుసాువు. ★★★★
⇥•⇤
నీక్క తెలివి వుింటే అది ఎప్పటిక్యినా గురిుింప్బడుతుింది. నీక్క ప్ట్టుదల వుింటే
అవుతుింది. ★★
⇥•⇤
నీ గతిం ఎింత మించిదయినా సర్ద, వ్ర్ుమానిం బావోలేక్పోతే ఎవ్ర్ల నీ
ఫరవలేదు. ★★★
⇥•⇤
నిననవ్డయినా తప్పప ప్టాుడింటే, నువువ తప్పప చేస్తునానవ్ని కాదు. నువువ
⇥•⇤
48
గెలుప్ింటే ఎక్ుడిక వ్వళాళలో తెలియటిం కాదు! వ్వళాళక్ ఎక్ుడ ఆగాలో
తెలియటిం!! ★★
⇥•⇤
సేనహిం భగవ్ింతుడిచిాన ప్రసాదింలా ఎననడూ సీవక్రిించక్క. నిర్ణయిం నీది.
ఎింపిక్ నీది. ★★
⇥•⇤
ప్రతి ఒక్ురికీ నువువ నచుాతునానవ్ింటే, నీక్క నష్ుిం క్లిగ్గించే తప్పపదారోో
అని భయప్డక్క. నీ అవ్సర్ిం వుింటే చచిానట్టు నీక్క ఓట్ట వేసాుర్చ. అలాింటి 'నీ'
⇥•⇤
నీ శత్రువు కాని వాడిక అనవ్సర్ింగా ద్రోహిం చెయయక్క. వీలైతే సాయిం చెయియ.
⇥•⇤
ఎప్పపడు నిజిం చెపాపలో, ఎప్పపడు అసతయమాడ్డలో తెలుస్తకోవ్టమే నిబదధత.
★★
⇥•⇤
49
నీ పై దురివమర్శ అింటే విమర్శక్కడిక సింతోష్ిం క్లిగ్గించేది. సదివమర్శ అింటే -
⇥•⇤
....మనిష్టక ప్రక్ృతి రిండు గమాయలు చూపిించి ఒక్ దానిన ఎనునకోమింట్టింది.
★★★
⇥•⇤
బాణిం ఎప్పపడు వ్దలాలో సరీగాి తెలుస్తకోవ్టిం వేటక సింబింధిించిన గొప్ప
⇥•⇤
ప్రతి మొగవాడి విజయిం వ్వనుకా ఒక్ స్త్రీ వుింట్టింది. అప్జయిం వ్వనుక్ ఇదేర్చ
స్త్రీలుింటార్చ. ★★
⇥•⇤
50
ఓడిపోయేవాడు ఒక్ుసార్ద ఓడిపోతాడు. గెలిచేవాడు తొింభైతొమిమదిసార్చో
⇥•⇤
ఈ ప్రప్ించింలో చాలామింది తాము ఎింత Openగా, నిజ్ఞయితీగా వుింటే
కాదు. నీ నోటి వ్వింట వారిక నచేా మాటలు రవ్టిం! వారిక నచేా ప్నులు నీవు
చేయటిం! మరొక్ ముఖ్య విష్యిం ఏమిటింటే నీవు Openగా వుిండే కదీే నీ మీద
వునానవ్ననమాట! ★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో మోసగాళ్ళిందర్ల ఎప్పపడూ ర్క్ర్కాల అబదాధలు ఆడుతూ
⇥•⇤
51
వేగింగా ప్ర్చగెతేు గుర్రాలు పూనిాన ర్థిం రజు ఎక్కుతాడు. చోదక్కడు ఎింతో
చోదక్కడికా? భట్టలకా? ★★
⇥•⇤
ఒక్ సింసథలో నువువ పైక రవాలీ అింటే నీ పై వారిని సింతృపిు ప్ర్చాలి. 'సింతృపిు
⇥•⇤
గమయిం తర్చవాత గమయిం పెట్టుకోవ్టమే జీవిత గమయిం. ★★★★★
⇥•⇤
ప్రతి అధికారీ, తన క్రిిందివారి క్ింటే తాను తెలివైన వాడిననీ, తనక సబెిక్కు ఎక్కువ్
ప్రార్ింభిసాుడు. ★★
⇥•⇤
నీ పై వాడు స్తర్చయడు. నువువ నక్షత్రానివి. స్తర్చయడుననింత వ్ర్కూ నక్షత్రప్ప
52
అవుతావు. అప్పపడు మాత్రిం నీ నక్షత్రాలిన జ్ఞగ్రతుగా ఎనునకో. కాబోయే స్తర్చయలు
⇥•⇤
అవ్కాశిం తలుప్ప తటుటిం లేదని ఏడవ్కూడదు. దానిక్నాన ముిందు తన గదిక
⇥•⇤
వ్ర్ుమానింలో చేస్తుననది పిలోలు చెపాుర్చ. గతింలో చేసిింది వ్ృదుధలు చెపాుర్చ.
ఆనిందింతో వ్రి్సాుయి. ★★
⇥•⇤
బదధక్ిం ఆక్ర్్ణీయమై నదే. కాని ప్ని తృపిుక్ర్మై నది! ★★★★★
⇥•⇤
ఇతర్చలు విమరిశస్తుననప్పపడు నువువ ఆలోచిించు.
53
ప్రతి మొగవాడి విజయిం వ్వనుక్ ఒక్ స్త్రీ వుింట్టింది. ఆ స్త్రీ వ్వనుక్ అతడి భార్య
వుింట్టింది. ★
⇥•⇤
తప్పనిసరిగా రిండు తప్పపలోో ఒక్దానిన చెయయవ్లసి వ్చిానప్పపడు, అింతక్క
⇥•⇤
నీ క్ర్మ భగవ్ింతుడే వ్రాసాడనీ, విధి నినున ఆ విధ్ింగా నడిపిస్తుిందనీ
⇥•⇤
54
నువువ ఎలోప్పపడు చాలా సింటిమింటల్గా, కాసు సిగుిగా, మించిగా, మరయదగా,
⇥•⇤
లించగొిండి ఇనసపక్ుర్ని హీరో కడూుింటే ఆ సినిమా చూసి ఆనిందిించే
★★★
⇥•⇤
గాలి ప్టిం గాలితో పా..ట్ట.. ఎగర్దు. గాలిక వ్యతిర్దక్ింగా ఎగుర్చతుింది. గాలి
⇥•⇤
అక్సామతుుగా ఒక్ క్ష్ుిం వ్చిానప్పపడూ, అనుకోక్కిండ్డ అమితమై న సింతోష్ిం
★★
⇥•⇤
55
తన జీవితకాలింలో రిండు అశాింతుల మధ్య తాతాులిక్ కాలానిన 'శాింతి'
అనుకోవ్లసి రవ్టిం ఒక్ వ్యకు చేస్తక్కనన దుర్దృష్ుిం. శాింతి అింటే ఏ సమసాయ
లేక్పోవ్టిం కాదు. మనస్త ఆహాోదింగా వుిండటమే శాింతి. అలా కాని ప్క్షింలో
అది బదధక్ిం అవుతుింది. ★★
⇥•⇤
ఒక్ ఆనిందిం క్లగాలీ అింటే ఒక్ క్ష్ుిం వుిండ్డలి. ఒక్ సింతోష్ిం క్లగాలీ అింటే
ఒక్ సమసయ తీరలి. ఒక్టి లేక్పోతే మరొక్టి లేదు. ★★
⇥•⇤
'ఈ రోజు ఏ సమసాయ రలేదు. నేను స్తఖ్ింగా వునానను.' అనుకోవ్టిం కాదు
ప్రశాింతత అింటే! ప్క్షుల కలకలర్వాలోు ప్రతూయష్ింలో నిద్ర మేలొునటిం శాింతి!
లేవ్గానే ఆ రోజు జర్గబోయే ఒక్ సింఘటనని హాయిగా తలుాకోవ్టిం శాింతి!
ఆ సింఘటన తలుాకోగానే మనస్త ఆనిందోదేవగాలోు ఉపపింగటిం శాింతి!
నిర్ింతర్ిం సింతోష్ింగా వుిండటిం శాింతి! అలా వుిండేలా జీవ్న విధానానిన
నిరిమించుకోవ్టిం శాింతి! మధ్యలో వ్చేా ఇబుిందులిన ఎదురోువ్టిం కోసిం చేసే
యుదధిం కూడ్డ శాింతే! ★★★★
⇥•⇤
'నేను చాలా మించిదానిన' అనుక్కింటూ వుింట్టింది మేక్. నిజింగానే అది ఎవ్రీన
మోసిం చెయయదు. తన మానాన తన గడిా తిింటూ బ్రతుక్కతుింది. ఇతర్చలక హాని
తలపెటుడిం అింటే ఏమిటో దానిక అస్లు తెలీదు. సాధుజింతువు! అయినా ప్పలి
దానిన చింప్పతుింది. పైగా దాని తోలు వ్లుస్తుింది. అవ్సర్ిం వ్చిానప్పపడు
మేక్వ్నన ప్పలిగా మార్టిం కోసిం ఆ తోలు వాడుక్కింట్టింది. ★★
⇥•⇤
56
నువువ మించిగా బ్రతుక్కతూ, ఎవ్రికీ హాని తలపెటుక్కిండ్డ వుింటే నీక్క శత్రువులు
మనిష్టక్యినా వ్చేా క్ష్టులోో సగిం పైగా క్ష్టులు, అతడి తపేపమీ లేక్కిండ్డ వ్చేావే.
★★★★★
⇥•⇤
నువువ ఖ్ర్చా పెటేుది భౌతిక్మై నదీ (డబ్బు, కాలమూ, నీ ఆరోగయమూ వ్గైర) నీక్క
వ్చేాది మానసిక్మై నదీ (తృపిు, ప్రేమ, క్ర్ువ్య నిర్వహణ వ్లన క్లిగే ఆనిందిం)
⇥•⇤
నువువ బాయటిింగ్స చేస్తుననప్పపడు నినున అవుట చేసేది నీ ప్రతయరిథకాదు. నీలోని టెన్న్.
⇥•⇤
57
సమసయ వ్చిానప్పపడు నాలుగు అింశాలిన ఆలోచిించు.
పాయిింట్ట లేదు చూడు. అదే విధ్ింగా "క్ష్ుిం ఎవ్రి వ్లన వ్చిాింది?" అనన
కోట్టో కట్టో ఖ్ర్చాపెటిునా దొర్క్ని చెవి, ముక్కు, నోర్చ, చర్మిం, క్ళ్ళళ అనబడే
⇥•⇤
58
నోటి చాప్లయింతో చేప్ గేలానిక ఇర్చక్కుననట్టు, చెవుల చాప్లయింతో పాము
★★★★★
⇥•⇤
సామానుయడు ఎవ్ర్దిం చెపిపనా నముమతాడు. ఎలా? ఎిందుక్క? అని ఆలోచిించడు.
59
చేయటానిక కావ్లసిన వాదనలు ఏమిటా అని ఆలోచిస్తు సమయ్యనిన వ్ృధా
చేస్తకోక్క. ★★★
⇥•⇤
తెలివైనవాడికీ, సామానుయడికీ తేడ్డ ఏమిటింటే.... ఆలోచిస్తుననప్పపడు తెలివైన
వేస్తక్కింటాడు. ★★★
⇥•⇤
ఒక్ ఆలోచన రగానే ఆగ్గపోతే, మరో మించి ఆలోచన మిస్ అవ్వవచుా. ఒక్ మించి
అదుభతమై న ఆలోచన దగ్గిర్ ఆగ్గతే, ఒక్ సరి అయిన ఆలోచన మిస్ అవ్వచుా.
★★★★★
⇥•⇤
మనిష్ట ఎలా సింతృపిుగా బ్రతకాలో చెపేపదారిలో, ఒక్ మై లురయి లాింటి వాడు
60
క్ళ్ళని ఆదివారలు టి.వి. ప్రోగ్రామలక అప్పచెపిప బ్రతక్టమే రొటీన్
అయిపోతుింది. ★★
⇥•⇤
ఈ రజకీయ నాయక్కలిందర్ల సర్వనాశనిం అయిపోయినా మనకేమీ తేడ్డ
⇥•⇤
ధైర్యిం అింటే 'ర్దప్ప వ్వలిగ్గించటిం కోసిం నిననటి రోజే దీపానిన తయ్యర్చ చేసి
⇥•⇤
Uncertainty is inevitable, but worrrying is optional. Wound is
inevitable, but suffering is optional. దుర్దృష్ుిం తప్పదు. బాధ్ నీ ఇష్ుిం.
⇥•⇤
61
భగవ్ింతుడు లేడనేవాడు, కేవ్లిం తనక్క తెలిసిింది మాత్రమే వుననదని నమేమ
⇥•⇤
ప్రార్థనక్నాన మిించి పెరిగ్గపోవ్టమే ప్రార్థన అనన విష్యిం తెలుస్తకోవ్టమే
మోక్షిం. ★★
⇥•⇤
మోక్షిం అింటే శాింతి. దుుఃఖ్ిం లేక్పోవ్టమే శాింతి. దుుఃఖ్ిం ఒక్ ప్దార్థిం కాదు.
⇥•⇤
జ్ఞానిం, హేతువు, ఇింగ్గత జ్ఞానిం అనే మూడు ప్రక్ృతి మనిష్టకచిాన వ్రలు.
62
జలపాతాలూ, సావర్థిం అనే లోయలూ ఆహావనిసాుయి. వాటి మాయలో ప్డక్క.
నమమక్ిం అనన బోర్చా దగ్గిర్ ఆగు, అకేుడ 'శాింతి' అనే ఉదాయనవ్నిం ఉింట్టింది.
⇥•⇤
నష్టులిన క్లిగ్గించే దానిన - అదెింత గొప్ప ఆచార్మయినా, నమమక్మై నా చరిత్రలో
63
విజయంల్ భాగస్వామ్యం
ప్రస్తుత జీవ్న విధానింలో స్త్రీక ప్పర్చషుడే జీవితిం. ప్పర్చషుడిక స్త్రీ, తన జీవితింలో
⇥•⇤
ఒక్రోజు తెలోవార్చఝూమున పాలకోసిం స్త్రీ లేవ్క్ పోతే భూక్ింప్ిం వ్స్తుింది.
భావిసాుడు. ★★
⇥•⇤
ప్పర్చషుడు తన గుహలోక, స్త్రీ తన నిరిోప్ుత సమాధిలోక వ్వళ్ళళ పోయేటట్టో చేసేది
'బేధాభిప్రాయిం' అనే చలికాలిం. కాని యిదేరిక ఒక్ దుప్పటి చాలు అనన నిజిం
విడిపోవ్టానిక. ★★
⇥•⇤
రోజుక్క ఒక్సారి నువువ నీ భాగసావమిని నవివసేు 40 ఏళ్ళ సింసార్ింలో 14,160
సార్చో నవివించవ్చుా. ★★
⇥•⇤
64
స్తఖ్ప్రదమై న సింసారలనీన ఒకేలాగుింటాయి. విష్టదిం తాిండవిించిన
⇥•⇤
ఆనిందిం కోసిం మనిష్ట ఏదో ఒక్టి ఖ్ర్చాపెటాులి. కీరిుకైతే కాలానిన, వ్యసనానికైతే
⇥•⇤
పెళ్ళయిన కతులో వుిండే అవేశిం కింతకాలానిక వుిండక్ పోవ్చుా. అప్పపడు
ఆత్రిం తగ్గితే తగివ్చేామో కానీ, ఇింటిక వ్వళాళలి అనన కోరిక్ మాత్రిం నిశాయింగా
పెర్చగుతుింది. ★★★
⇥•⇤
క్కతూహలిం లేని ఏ విష్యమూ ఆక్ర్్ణీయింగా వుిండదు. అిందుకే మానసిక్
⇥•⇤
ఇలోింటే ఎింత బావుిండ్డలింటే, దానినించి దూర్ింగా వుననప్పపడు - ఎప్పపడు వ్వనకు
⇥•⇤
దగ్గిర్గా ఉనన గడిా క్నాన దూర్ింగా ఉనన బీడు నిశాయింగా ప్చాగా
65
భాగసావమయ స్తత్రాలోో అతి గొప్ప ప్రముఖ్మై న స్తత్రిం ఒకే ఒక్ట్టింది.
⇥•⇤
ఎక్ుడైతే భారయభర్ులమధ్య ప్రేమలేక్కిండ్డ వుింట్టిందో - అక్ుడ వివాహేతర్ ప్రేమ
⇥•⇤
జీవితింలో భాగసావమయిం బాయింక్లో జ్ఞయిింట అకౌింట లాింటిది. ఒకోుసారి
క్మిటమింట అింటే. ★★
⇥•⇤
తాను నమమక్పోయినా, 'నువువ చెపిపింది క్రకేు అవ్వచేామో' అని వ్ప్పపకోవ్టిం
⇥•⇤
భాగసావమయిం అనేది ఎప్పపడూ సమానసాథయి వ్యక్కుల మధ్యయ సాధ్యమవుతుింది.
⇥•⇤
66
వివాహిం అనేది జీవితింలో భాగసావమయిం. అిందులో దింప్తులు పార్ునర్చో.
★★
⇥•⇤
ఒక్ తెలివైనవాడు - ఒక్ లౌక్కయరలు; లేదా.... ఒక్ నీచుడు - ఒక్
⇥•⇤
ఇతర్చలిన (క్నీసిం భార్యబిడాలిన) తృపిు ప్ర్ాలేనివాడు తాను తృపిుగా బ్రతక్లేడు.
★★
⇥•⇤
67
ఒక్ స్త్రీ తాలూక్క సమసయల ప్రిష్టురిించటానిక ఉతుమ మార్ిిం, ఆమ చెపేపది
⇥•⇤
'ననున నువువ సరీగాి వినటిం లేదు' అింట్టింది భార్య అది కూడ్డ వినడు భర్ు.
★★
⇥•⇤
భయింవ్లన చేస్తక్కనే రజీ, యుదధిం క్నాన ప్రమాదక్ర్మై నది. ★★★
⇥•⇤
ఏది చెపాపలో, ఏది చెప్పకూడదో క్రక్కుగా తెలుస్తక్కని, అనిన ర్హసాయలనీ తన
⇥•⇤
వివాహింలో శారీర్క్ శాస్ర్ుిం, భౌతిక్ శాస్త్రిం, ల్క్ులూ గుణిింతాలు, ర్సాయన
⇥•⇤
మించి సింసారనిన దేవుడు సృష్టుించడు. భార్యభర్ులు క్లిసి సృష్టుసాుర్చ. ★★★★
⇥•⇤
వివాహిం అింటే ఒకే వ్యకుతో చాలాసార్చో ప్రేమలో ప్డటిం. ★★★★★
⇥•⇤
నిర్ింతర్ిం ఘరి్ించే దింప్తులు చివ్రిక చేర్దది నిరిోప్ుతలోక. ★★★
⇥•⇤
68
యవ్వనిం అనేది వ్యస్త మీద ఆధార్ప్డి వుిండదు. జీవితిం ప్టో ఉతా్హిం
⇥•⇤
ఒకే విష్య్యనిక ప్పర్చషుడు ఒక్లా సపిందిసేు, స్త్రీ మరోలా సపిందిస్తుింది. ★★
⇥•⇤
ఏ భారయ భరు, ఏ సమసాయ లేక్కిండ్డ పాలూ నీళ్ళలా క్లిసిపోవ్టిం అసాధ్యిం.
★★★
⇥•⇤
సమసయ అనేది, దాింప్తయిం గటిుప్డటానిక భగవ్ింతుడు సమకూరిాన అవ్కాశిం
మాత్రమే. ★★
⇥•⇤
మిగతా అనిన చోటో ' గెలవ్టిం' విజయిం. సక్్లో 'గెలిపిించటిం' విజయిం.
★★★★★
⇥•⇤
ఒక్ క్కర్రవాడి ముిందు ఎప్పపడూ దెబులాడుకోని భార్యభర్ులు, ఆ క్కర్రవాడి
⇥•⇤
ప్రతీదానిక ఏకాగ్రత అవ్సర్ిం. అలానే దాింప్తయింలో రొమాన్్క కూడ్డ ఏకాగ్రత
కావాలి. ★★★
⇥•⇤
ఇచిా ప్పచుాకోవ్టాలు సమానసాథయిలో జరిగేది సక్్లో మాత్రమే. ★★
⇥•⇤
69
ప్రేమ గుడిాది కాదు. అది చాలా ఎక్కువ్గా చూస్తుింది. అిందుకే తక్కువ్
చూడ్డలనుక్కింట్టింది. ★★★
⇥•⇤
ఫస్ు ఇింప్రెష్న్ బెస్ు ఇింప్రెష్న్ అనేది ఎలోవేళ్లా సతయిం కాదు. ఆక్ర్్ణకీ, ప్రేమకీ
⇥•⇤
ప్రేమతో దేనినైనా జయిించవ్చుా అనేది కేవ్లిం ప్పసుకాలలో చదువుకోగలిగే
అనుకోగలగటిం. ★★★★
⇥•⇤
మనిం చెప్పక్పోతే, పిలోలక - వాళ్ళ అనుభవాలు చెపాుయి. కానీ అవి చాలా
చెలిోించాలి. ★★★
⇥•⇤
70
ప్రార్ింభింలో అమాయక్తవమూ, చివ్రిలో తదాతమయతా వుింటే దానిన 'ప్రేమ'
అింటార్చ. ★★★★
⇥•⇤
స్త్రీ తీస్తకోవ్టానక భయప్డుతుింది. ప్పర్చషుడు ఇవ్వటానిక భయప్డతాడు.
★★★
⇥•⇤
అవ్తలి వారి మానసిక్ సిథతి తెలుస్తక్కననవాడే గొప్ప ప్రేమిక్కడు అవుతాడు. ★★
⇥•⇤
రొమాన్్ అింటే అదేదో వేశయలు చేయవ్లసిన ప్ని అనుక్కనే స్త్రీలు దేశింలో
⇥•⇤
రొమాన్్ ఒక్ ఉదాయనవ్నిం లాటిది. కించెిం దూర్ిం వ్వళ్ళళ చూసి 'బావుింది' క్దా
⇥•⇤
ఏ భర్ు అయినా భార్యని 'నీక్క రొమాన్్ సరిగాి చేతకాదు' అని ఎదేేవా చేసేు ఆ
అసమర్థతది. ★★★
⇥•⇤
71
కామశాస్త్రిం తెలియని యువ్తీ యువ్క్కల పిందు, మూలిక్ల ప్రభావ్ిం తెలియని
ప్దధతులు తెలిసి చేసే సేదాయనికీ, తెలియక్కిండ్డ చేసే సేదాయనికీ తేడ్డ వుననది క్దా!
★★★
⇥•⇤
ముదుేలో చాలా ర్కాలునానయి. 'థాింకూయ' ముదుే. 'నువ్వింటే నాకష్ుిం' ముదుే.
⇥•⇤
రొమాన్్లో అవ్తలి వ్యకు మనని ఏిం చెయ్యయలనీ, ఎలా తృపిు ప్రాలనీ మనిం
ఆశస్తునానమో - అదింతా మనిం కూడ్డ అవ్తలి వ్యకు ప్టో చేసి చూపిించాలి!! అదే
★★★★
⇥•⇤
ముదుేపెట్టుక్కింట్టననప్పపడు శరీర్ప్ప నలుమూలలునించీ అవ్యవాలనీన "ఆ
⇥•⇤
72
శృింగార్ జీవితానిన డ్రైవిింగ్స నేర్చాకోవ్టింతో పోలావ్చుా. అయితే ఇక్ుడ
⇥•⇤
మీర్చ లేక్పోతే ఈ ప్రప్ించింలో ఎవ్రో ఒక్రిక ప్రస్తుతిం వార్చ వుననింత
★★★★
⇥•⇤
ప్రేయసీ ప్రియుల మధ్య, భారయభర్ుల మధ్య కూడ్డ కనిన అదృశయ
⇥•⇤
మించి సక్్ అింటే నమమక్ిం!! తన మీద తనక నమమక్ిం కాదు. అవ్తలివార్చ
⇥•⇤
73
వివాహింలో ఏదీ రొటీన్గా జర్కూుడదు. భోజనిం, శృింగార్ిం, విహార్ సథలిం
⇥•⇤
ప్డగిదిలో తప్ప ప్రతిచోట మనిష్ట తన గౌర్వ్ిం నిలుప్పకోవాలి. ★★★★
⇥•⇤
రైలుని కేవ్లిం ప్రయ్యణిం సాధ్నింగా వాడతార్చ కిందర్చ. కటికీలోించి
అింతే. ★★★★★
⇥•⇤
సక్్లో ప్రావీణయత రవాలింటే ప్దిమిందితో సింబింధాలవ్సర్ిం లేదు. ప్ది
⇥•⇤
'నువువ అిందింగా వునానవు' అనన నమమకానిన స్త్రీలో క్లిగ్గసేు ఆమ అిందింగా
⇥•⇤
74
దాింప్తయిం అనే క్రమగార్ింలో ముఖ్య ఉతపతిు (ప్రొడక్కు) సహచర్యిం అవుతే, బై -
ప్రొడక్కు రొమాన్్. ★★
⇥•⇤
అమాయక్తవిం నుించి బయటప్డిన వాళ్ళళ ప్రేమిించలేర్చ. ప్రేమిస్తు వుిండగా
⇥•⇤
ఇతర్చల క్నాన కాసిింతయినా భిననింగా బ్రతక్నివాడు జీవితింలో ఏ థ్రిలూో
పిందలేడు. ★★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో ప్విత్రమై న ప్రేమ అింటూ ఏమీలేదు. ఎిందుక్ింటే ప్రేమక్క
★★★
⇥•⇤
ఇదేర్చ వ్యక్కులు మధ్య గాఢమై న ప్రేమ వుిండి, చాలాకాలిం వ్ర్కూ చినన సపర్శ
వుననదననమాట. ★★★
⇥•⇤
75
నా భర్ుక శరీరనిన, నీక్క మనస్తనీ ఇసాుననన ఆడదానిన నమమక్క. నా భార్యతో
⇥•⇤
ఆరోగయవ్ింతులైన ఇదేర్చ భారయభర్ుల మధ్య రొమాన్్ లేక్పోతే 'మే మిదేర్ిం
★★★
⇥•⇤
76
విజయం వ పు పయనం
మార్చపక ఇష్ుప్డని వ్యకు, ఒక్ వ్స్తువుక ఒక్ 'వాయలూయ (విలువ్)'
⇥•⇤
గొప్ప గొప్ప పారిశ్రమిక్వేతులక వుిండవ్లసిన లక్షణాలోో మొదటిది - ఏ
★★
⇥•⇤
ప్రతి మనిష్టలోనూ ఒక్ ప్రిమళ్ిం వుింట్టింది. మనస్తలోించి వ్చేా ఆ స్తగింధ్ిం
వుింట్టింది. ★★
⇥•⇤
నాయయిం వునన ప్రతి చోటా తృపిు వుిండ్డలని ర్లలులేదు. ★★
⇥•⇤
....నినన నినున గొప్పవాడిని చేసిన అింశిం ఏదైతే వుననదో, అది ఈ రోజు ప్నిక
రక్పోవ్చుా. ★★★
⇥•⇤
భయిం క్లిగ్గించే అడాింక్కలనీన, విజయిం మీదనుించి క్ళ్ళళ తిపిపతేనే క్నప్డతాయి.
★★★★★
⇥•⇤
77
రిండు మిలియన్ సింవ్త్రల క్రితిం వానర్చడి నుిండి మానవుడిగా మారిన జీవి,
⇥•⇤
ఈ రోజు పదుేనేన లేచాను. ఎింత పెదే గెలుప్ది! ★★
⇥•⇤
విజయిం అింటే సింతృపిు. ★★★
⇥•⇤
78
ఈ రోజు బాగుిండ్డలింటే నినన బాగుిండ్డలి - ర్దప్ప బాగుింట్టిందనన నమమక్ిం
ఉిండ్డలి. ★★★★
⇥•⇤
అప్పటివ్ర్కూ క్ష్ుింగా వునన ప్ని, క్రమక్రమింగా స్తలభతర్ మవ్టానిక కార్ణిం.
⇥•⇤
నీ సమసయక కార్ణిం '....నేను' అని నువువ అనుక్కింటే, ననున మారాలి. నువేవ నీ
★★
⇥•⇤
"మించి వాళ్ళకే క్ష్టులు వ్సాుయి" చాలా పాత సినిమా డైలాగ్స ఇది. క్ష్టులు
★★★★★
⇥•⇤
ఇనీూరియ్యరిటీ కాింపెోక్్, స్తపీరియ్యరిటీ కాింపెోక్్ వేర్దవర్చ ధ్ృవాలైతే వాటి మధ్య
⇥•⇤
79
ఇతర్చల మీద విస్తగు - వారిని నీక్క దూర్ిం చేస్తుింది. నీ మీద నీక్క విస్తగు -
⇥•⇤
భయిం అనేది బ్బమరింగ్స లాింటిది. దానిక ఎింత ప్రాముఖ్యత ఇసేు అది అింత
⇥•⇤
ప్రతి మనిషీ సేనహానిన కాింక్షసాుడు. ఆ సేనహకాింక్షని పాలతో పోలావ్చుా.
★★★★
⇥•⇤
ప్రతిరయి తనలో ఒక్ శలాపనిన దాచుక్కని వుింట్టింది. స్తతిుతో బదధలు కడితే
⇥•⇤
80
కోప్ిం వ్చిానప్పపడు ప్ది వ్ర్కూ ల్క్ు పెటాులి. క్ష్ుిం వ్చిానప్పపడు అింక్లు ల్క్ు
⇥•⇤
ఒక్ విష్యిం మనక చేసే అపాయిం క్నాన ఆ విష్యిం ప్టో మన ప్రతిసపిందన
⇥•⇤
ఓటమి అింటే ఏమిటి? ఒక్ు మాటలో చెపాపలింటే "క్కతూహలిం లేక్పోవ్టిం."
★★★
⇥•⇤
రిస్ు తీస్తుింటే ప్రమాదమేమో అని భయప్డక్ిండి. రిస్ు తీస్తక్కనే మనసుతవిం
⇥•⇤
క్నీసిం మన పిలోలనైనా ఒక్ వ్యస్త వ్చేా వ్ర్కూ మన దగిర్ కూరోాబెట్టుక్కని
బతుక్కతుననట్టో? ★★
⇥•⇤
"ప్రస్తుత పోటీ ప్రప్ించింలో One of the Best అయితే లాభిం లేదు. Top of
81
తెలిసినా, ఎలా చెపాుడ్డ అని ఉతు్క్ింగా చూశాను. అతడు ననున చూసి
⇥•⇤
ఇతర్చల తప్పపలునించి నేర్చాకోక్ తప్పదు. అనిన తప్పపలూ మనమే చేయటానిక
⇥•⇤
మనిష్ట యొక్ు క్ష్ుింమీద, తెలివితేటల మీదే అతడు ఎింత స్తలభింగా బ్రతకాలి
మార్చాకోవాలి. ★★★
⇥•⇤
82
ఓటమి అింటే, రిండోసారి ప్రయతనిం చెయయమనన స్తచన.
⇥•⇤
ఆనిందింలోక ప్రవేశించాలింటే రిండు దావరలు దాటాలి. అనుభవ్ిం
⇥•⇤
"ఒక్ ప్ని - నువువ చెయ్యయలనుక్కనాన, చెయయలేననుక్కనాన ... రిండూ క్రకేు"
★★★★
⇥•⇤
నువ్వింటే నీ బాయింక్ అకౌింట కాదు. నీ చినిన ఇలుో, నువువ చేసేప్నీ, నీ ఆలోచనుో.
⇥•⇤
అనిన ర్కాలుగా ప్రయతినించి విఫలమై తే..... ఇింకక్ుసారి ప్రయతినించు. ★★★★★
⇥•⇤
మొగవాడి తెలివితేటలు - బహుమతి సల్క్ు చేయటింలో బయట ప్డతాయి. స్త్రీ
⇥•⇤
నిరశావాది మేఘానిన చూసి తుఫ్యను వ్స్తుిందేమో అనుక్కింటాడు. ఆశావాది
★★★
⇥•⇤
83
అనుభవ్ిం దావర తెలిసిన సగిం సతయిం, ఇతర్చల ప్రవ్చనాల దావర తెలిసిన
⇥•⇤
పెదేవాళ్ళళ పిలోలక ఇవ్వగలిగే గొప్పవ్ర్ిం. "తారిుక్ింగా ఆలోచిించటిం నేర్పటిం."
★★
⇥•⇤
నిద్రపోతునన సిింహిం క్నాన మొరిగే క్కక్ువ్లో లాభిం ఎక్కువ్. ★★
⇥•⇤
చాలా వ్స్తువుల 'ధ్ర్' తెలుస్తకోవ్చుా. 'విలువ్' తెలుస్తకోవ్టిం క్ష్ుిం. ★★
⇥•⇤
అశాింతి క్నాన నిరిోప్ుత ఎక్కువ్ ప్రమాదక్ర్ిం. ★★
⇥•⇤
చర్మిం బయట వుిండే సౌిందర్యిం - వ్యస్తపై బడే కదీే, లోప్లిక వ్వళాళలి.
★★★
⇥•⇤
ఒక్ తప్పపడు నిర్ణయిం క్నాన - నిర్ింతర్ిం సిందిగధిం ఎక్కువ్ ప్రమాదక్ర్ిం.
★★★
⇥•⇤
ఆలోచనల సాుక్ క్నాన - మాటల అమమక్ిం ఎక్కువైనప్పపడు జీవిత వాయపార్ింలో
⇥•⇤
దేవ్తలు గాలిలో ఎగర్టానిక కార్ణిం తెలుసా? గొప్పతనానిన వాళ్ళళ తేలిగాి
తీస్తక్కింటార్చ కాబటిు. ★★
⇥•⇤
84
హృదయ మిందిర్ింలోక వ్చిాన ప్రతి ఆలోచనా ఒక్ ఆడపిలోలాటిది. దేనీన
నిరక్రిించవ్దుే. అిందులోనే ఒక్ రక్కమారు వుిండి వుిండవ్చుా. మిమమలిన
రరజుని చెయయవ్చుా. ★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో 3 మించి ప్నులు- మూడు 'అ' లు, ఆలోచన – అవ్గాహన -
ఆచర్ణ. ★★
⇥•⇤
నిసపృహ అింటే - నువేవిం కోర్చక్కింట్టనానవో - దానిన పిందటానిన నువేవిం
కోలోపతావో.... రిండిటి మధ్య తేడ్డ. ఆ తేడ్డ ఎక్కువ్ అయేయ కదీే విచార్ిం ఎక్కువ్
మించిది. ★★
⇥•⇤
చెట్టుని చూసి నేర్చాకోవాలి. కమమ నర్క్టానిక వ్చిాన వాడిక కూడ్డ అది నీడ
ఇస్తుింది. ★★
⇥•⇤
ఒక్ కోరుకీ, ఒక్ చర్యకీ మధ్య కాసు టైింముింట్టింది. చెయ్యయలా వ్దాే అనన
⇥•⇤
ఒక్ చినన నిర్ణయిం - మొతుిం జీవ్న విధానానేన మార్ావ్చుా. ★★
⇥•⇤
నాక్క చాలా కోష్ుమై న సమసయ వ్చిాిందని ఎప్పపడూ అనుకోకూడదు. కోష్ుమై నది
వుిండ్డలి. ★★★★★
⇥•⇤
ప్రతి గొప్ప ప్ని వ్వనుకా ఒక్ గొప్ప నమమక్ిం వుింట్టింది. ★★
⇥•⇤
86
నిద్రపోయే ముిందు ర్దప్రొదుేనన గురిించి ఆలోచిించాలి. ఈ రోజు క్లిగ్గన
అనుభవ్ింతో. ★★
⇥•⇤
తనక్క సృష్టుించటిం చేతనైనవాడు... ఇతర్చల సృష్టుని విమరిశించటింలో టైమ వేస్ు
చేస్తకోడు. ★★★
⇥•⇤
ప్రప్ించమింతా నిద్రపోతుననప్పపడు నీతో పాటూ మేలొుని వుిండి క్బ్బర్చో చెపేప
చేసాుయి. ★★
⇥•⇤
మనిష్ట గమయిం సింపూర్ణతవిం కాదు. అభివ్ృదిధ. ★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో క్లాో దుర్దృష్ువ్ింతుడు అదృష్టునిన నముమక్కననవాడు. ★★★
⇥•⇤
మించి ర్చయిత అింటే - కతు విష్య్యనిన తెలిసేటట్టు గానూ, తెలిసిన
⇥•⇤
అ'న'వ్సర్మై న అభివ్ృదిధని కేన్ర్ అింటార్చ. ★★
⇥•⇤
గెలుప్ప గృహానిక పెర్టి దావర్ముిండదు. సిింహదావర్మే. ★★★★★
⇥•⇤
87
'నాక్క ది బెసేు' కావాలి. అింతక్నాన 'తక్కువ్ వ్ప్పపకోను' అనుక్కనే వాడిక బెసేు
దొర్చక్కతుింది. ★★★
⇥•⇤
పిలోలక్క 'ఏిం' చెయ్యయలో చెపేు చాలు.... 'ఎలా' చెయ్యయలో చెప్పక్పోతేనే వారి
⇥•⇤
కేవ్లిం 'బాధ్యత'లో తప్ప - మర్ద విష్యింలోనూ తాను అగ్రసాథనింలో వుిండ్డలని
అవుతాడు. ★★
⇥•⇤
మించి ప్ని చేయటానిక - మించి ముహూర్ుిం అింటూ ఏదీ వుిండదు. ★★★
⇥•⇤
అవ్తలి వాడు చేయలేననుక్కనన ప్నిని అతనితో చేయిించగలిగే వాడే నాయక్కడు.
★★★
⇥•⇤
'ఎిందుక్క?' అని అడిగేవాడి క్నాన 'ఎిందుకాుదు?' అని అడిగేవాడు గొప్ప.
★★★
⇥•⇤
ఎకేు వ్ర్కూ ఎవ్రస్ు దుర్ిమమే. ★★
⇥•⇤
88
వివాహిం అింటే విిందు భోజనమే కాదు. తర్చవాతి భోజనిం కోసిం అింట్టో
క్డగటిం కూడ్డ. ★★
⇥•⇤
అలసిపోక్కిండ్డ నడిచేవారిక గమయమూ, ఓర్చపతో ప్ని చేసేవాడిక విజయమూ
⇥•⇤
విజయిం అనేది ఒక్ స్తదీర్ఘ య్యత్ర - చినన పికనక్ కాదు. ★★★★★
⇥•⇤
ఒప్పపక్కింటేనే 'ఓటమి' మనలిన చేర్చతుింది. ★★
⇥•⇤
89
విజయానికి అయిదు మట్ట
ల
అది 'తిర్చప్తి' గానీ, 'ఊటీ' గానీ అక్ుడ గడవ్టమే కాదు.... ప్రయ్యణిం కూడ్డ
అింత ఆనిందింగా వుిండే ఏరపట్ట చేస్తకోవాలి. ★★★
⇥•⇤
ఓ భగవ్ింతుడ్డ! ఆశలని మదడులో నిింప్క్క, ఆశలని హృదయింలో ఉించి, అవి
నర్వేర్ద ఆలోచనలని మదడులో నిింప్ప. ★★★★
⇥•⇤
ఆవేశిం పెరిగ్గ వాదనలు హెచిానప్పపడు డిటాచ్ాగా వుిండ్డలి. వాదనల వ్లో
అభిప్రాయ్యలు మార్వు. విష్యిం ప్క్ుదారి ప్టువ్చుా. ★★★
⇥•⇤
- శతృవుక క్షమ
- ప్రతయరిథతో సహనిం
- అభాయగతుడిక అతిధ్యిం
- సేనహతుడిక హృదయిం
- సాటి మనిష్టక ప్రేమ
- నీక్క నువువ గౌర్వ్ిం
ఇచుాకోవ్టిం మానవ్ ధ్ర్మిం. ★★
⇥•⇤
సేవచఛింటే మన ఆనిందిం ఇతర్చలక విష్టదానిన క్లుగ జేయక్పోవ్డిం, మన
ఆనిందానిన మనిం అనుభవిించగలగటిం. మన ఆనిందిం భవిష్యతుులో ఏ
విధ్మై న హానీ చేయదని మనిం గాఢింగా నమమగలగడిం. ★★★
⇥•⇤
90
మూర్చుడు ఆర్చ ర్కాల గుణాలు క్లిగ్గవుింటాడు.
1) కార్ణిం లేక్కిండ్డ కోప్ిం తెచుాకోవ్టిం.
2) అవ్సర్ిం లేక్కిండ్డ మాటాోడటిం.
3) ఎదుగుదల లేని మార్చపను అభిలష్టించటిం.
4) అవ్సర్ిం లేని విష్య్యలలో తల దూర్ాటిం.
5) తెలియని వ్యకు మీద నమమక్ిం వుించటిం.
6) శత్రువుని సేనహతుడిగా భ్రమిించటిం. ★★
⇥•⇤
ప్రప్ించింలో క్లాో తెలివైన మగవాడు కూడ్డ స్త్రీని అించనా వేయటింలో
మూర్ుింగానే వుింటాడు. కానీ ప్రప్ించింలో అతి మూర్చురలైన స్త్రీ కూడ్డ
ప్పర్చషుడిని క్రక్కుగా అించనా వేయగలుగుతుింది. ★★
⇥•⇤
తతవ విదులైన గుర్చవులు, సేవ్చేసిన నీక్క ఉప్దేశిం చేసాుర్చ.
ఉప్దేశమింటే, జ్ఞానిం ఇవ్వటిం కాదు. ఏది అజ్ఞానమో చెప్పటిం!
అింతే!! ఏది సతయమో, ఏది జ్ఞానమో తెలుస్తకోవ్లసిన బాధ్యత మాత్రిం నీదే!!!
★★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో మనిష్టక కావ్లసిన ఏడు ముఖ్యవ్సరలు గాలి, నీర్చ, తిిండి,
డబ్బు, డబ్బు, డబ్బు, డబ్బు. ★★
⇥•⇤
"అతడొక్ వ్ృతిం గీస్తక్కని ననున బయటక్క తోసేశాడు. నేనొక్ పెదే వ్ృతుిం గీసి
అతడిని అిందులోక ఆహావనిించాను." ★★★★★
⇥•⇤
91
ఒక్ చర్య జర్గగానే, ఏ విధ్మై న ప్రతి చర్య దావర తాను సపిందిించాలో మనిష్ట
⇥•⇤
మనస్త అబసొలూయట విలువుిందనన విష్యిం మనిం గ్రహించగలగాలి. ఈ
అవుతుింది. ★★★★
⇥•⇤
మనిష్టలో ఇదేర్చ మనుషులుిండ్డలి. నేనిక్ుడ చెపేపది దవిందవ ప్రవ్ృతిు గురిించి
ఆసావదిించగలగుతాడు. ★★★★
⇥•⇤
ఒక్ సింపూర్ణమై న మనిష్ట ఎలా వుిండ్డలని మనిం అనుక్కింట్టనానమో, మనవారిని
ప్రయతినించిం. ★★★
⇥•⇤
ఆనిందిం 'కోసిం' బ్రతక్కు, ఆనిందిం 'తో' బ్రతుక్క. ★★★★★
⇥•⇤
92
వాసువ్ిం వేర్చ. దానిన మనిం చూసే విధానిం వేర్చ. ఆక్డింటలో గాయిం తగ్గలితే
కిందర్చ ప్రేక్షక్కలు విచారిసాుర్చ. ఎవ్రికీ ఏమీ కాక్పోతే కిందర్చ నిరశ
చెిందుతార్చ. ★★
⇥•⇤
స్తఖ్వ్ింతమై న మానవ్ సింబింధాలు కూడ్డ డబ్బు ప్రాతిప్దిక్గానే
కనసాగుతాయనటింలో ఆశార్యమేమీ లేదు. ఆసిు ప్ింప్కాలు, ముసలి తలిోని
ఎవ్ర్చ ఉించుకోవాలి. మొదలైనవ్నీన, ఆరోగయక్ర్మై న మానవ్ సింబింధాలిన
దెబుతీసే విష్య్యలే క్దా! ★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో క్నీసిం ఐదుగుర్చ మిమమలిన ప్రేమిసాుర్చ. అిందులో ఇదేర్చ
ముగుిర్చ మీ కోసిం మర్ణిించటానిక కూడ్డ సిదధింగా వుిండి వుిండొచుా. ★★
⇥•⇤
మనక ఎతుయిన భవ్ింతులునానయి. విడిపోతునన క్కట్టింబాలునానయి. ఎక్కువ్
ఆలోచిసాుిం. తక్కువ్ నవువతాిం. మనక్క బ్రతక్టిం తెలుస్త. జీవిించటిం తెలీదు.
హదుేలు దాటి చింద్రమిండలానిక వ్వళాుిం. రోడుా దాటి ఎదురిింటి వాడిని మాత్రిం
ప్లుక్రిించిం. ★★
⇥•⇤
మించులో తడిసిన పూలని జీవితకాలింలో ఒక్సార్యినా చూడని వాడు ఈ
ప్రప్ించింలో క్లాో పెదే దుర్దృష్ువ్ింతుడు. ★★★★★
⇥•⇤
తన ఓటమిక కార్ణిం బయట వ్యక్కులో, ప్రిసిథతులో కార్ణిం
అనుక్కననింతవ్ర్కూ ఎవ్ర్ల గెలవ్లేర్చ. ★★
⇥•⇤
93
విష్టదిం అింటే - ఇతర్చల అనుభవాలోు మనలిన పోలుాకోవ్టిం. ఆనిందిం అింటే
చేయటిం. ★★
⇥•⇤
ఒక్ప్పపడు మానసిక్ శాస్త్రవేతులు మనిష్టని మూడు ర్కాలుగా విశేోష్టించేవార్చ.
⇥•⇤
ఇదేర్చ అమాయక్కలు, ఇదేర్చ తెలివైన వాళ్ళ మధ్య కూడ్డ సింసార్ిం సజ్ఞవుగా
⇥•⇤
చాలా సిందరభలోో - బయట వాళ్ళ చేత మించి అనిపిించుకోవ్టిం కోసిం,
వునానమనుక్కింటార్చ. ★★
⇥•⇤
'ఇింతక్నాన క్లోో గింజో తాగటిం మించిది' అనుక్కింటార్చ చాలామింది. ఓ ప్ది రోజులు
⇥•⇤
94
ఒక్ చినన మాటవ్లో మనస్త మీద గాయిం ఏర్పడితే, అది చర్మిం మీద గీతక్నాన
⇥•⇤
స్త్రీ వాద మింటే వివాహ వారి్క్ తేదీ మరిాపోవ్టిం కాదు. ★★★
⇥•⇤
తలిోదిండ్రులు పిలోలక అవ్సర్మై నింత ప్రేమని ఇవ్వటమే కాదు. కింతకాలిం
వుిండ్డలి. ★★
⇥•⇤
మొగవాడు వ్ిందమాటల దావర చెపిపింది, స్త్రీ ఒక్ చూప్ప దావర చెప్పతుింది. స్త్రీ
ఎగర్గలదు. ★★★
⇥•⇤
భాగసావమిలోని విశష్ు గుణాలిన గురిుించటిం ఒక్ ఎతుు. అప్పపడప్పపడు వాటిని
⇥•⇤
అమాయతవిం క్నాన వ్చేా గొప్ప ఆనిందిం ఏదీ లేదు. అదెప్పటికీ నష్ుిం
క్లిగ్గించక్పోతే. ★★★
⇥•⇤
95
సింతోష్ిం అింటే అనిన ప్రశనలకీ సమాధానాలు తెలుస్తకో గలగటిం కాదు.
⇥•⇤
మనుషుయలింతా సావర్థప్ర్చలే. అయితేనేిం? సావర్థిం అనేది అింత అసహయించు
★★★★★
⇥•⇤
ఒక్ మనిష్ట తెలివితేటల సాథయిని బటిు - అతడు డీల్ చేసే వ్యక్కుల తెలివితేటల
⇥•⇤
తప్పప చేయటిం సహజిం. అది తప్పపకాదని వాదిించటిం మూర్ుిం. అది నిజింగానే
⇥•⇤
ప్ఠనాసకు వునన పేదవాడు, చదువురని రజు క్నాన అదృష్ువ్ింతుడు. ★★★
⇥•⇤
క్షణిం ఆతమ శోధ్న, ఒక్ జీవిత కాలప్ప అనుభవ్ిం క్ింటే గొప్పది. ★★★
⇥•⇤
96
ఆధునిక్ యుగింలో ర్చయిత ల్వ్ర్ల కతు విష్య్యలిన చెప్పలేర్చ. పాత
విష్య్యనేన 'ఇింతక్క ముిందెవ్వర్ల ఈ విష్య్యనిన చెప్పలేదే' అనిపిించేలా
వ్రాయటమే వారిని ఒరిజనల్ రైటర్్ని చేస్తుింది. ★★
⇥•⇤
ఒక్ వ్యకుక ఎింతమింది శత్రువులుింటే అింత గొప్పవాడి కింద ల్క్ు, ఎింతమింది
ఇష్ుప్డని వాళ్ళళింటే అింత ఒింటరి కింద ల్క్ు, ఎింతమింది అసహయించుక్కనే
వాళ్ళళింటే అింత నీచుడి క్రిింద ల్ఖ్ు. ★★★★★
⇥•⇤
ఒక్ ర్క్మై న ప్రిసిథతిలో, ఒక్ ర్క్మై న మనసుతవిం వునన మనిష్ట ఎప్పపడూ అలాగే
ప్రవ్రిుసాుడని నమమక్మేమీ లేదు. అిందుకే సైింటిస్తులు క్ృత్రిమమై న మనిష్టని
సృష్టుించ లేక్పోతునానర్చ. ★★
⇥•⇤
కోప్మొసేు ముిందు ప్ది ల్క్ు పెటుడిం మించిదింటార్చ. కానీ విమరిశించే ముిందు
ఆ విమర్శని ప్దిసార్చో ఉచారిించటిం అింతక్నాన మించిది. ★★
⇥•⇤
'ఐయ్యమ సారీ' అని మనస్తూరిుగా అనగలగటిం మచూయరిటీక నిదర్శనిం. ★★
⇥•⇤
ఈ ప్రప్ించానిక జర్చగుతునన హానిలో సగిం - వార్ులోో ప్రముఖ్ింగా
క్నప్డదామనుక్కనే వారి వ్లో వ్స్తుింది. ★★★★★
⇥•⇤
ఈ ప్రప్ించింలో చాలామింది అతయవ్సర్మై న కోరు అిందర్ల తనని సరీగాి అర్థిం
చేస్తకోవాలని!! చిత్రమేమిటింటే - ఈ కోరిక్కే అర్థిం సరిగాి లేదు. ★★★
⇥•⇤
97
మనిం నోర్చ విప్పటిం దావర అవ్తలి వారిక సిందేశమిస్తునానమనుకోవ్టిం
⇥•⇤
తాను నమిమన సిదాధింతానిన ఆచరిించేవాడు గొప్పవాడు. తన సిదాధింతిం క్నాన
★★★★★
⇥•⇤
ర్చయిత చెపేపది అిందరిక్నాన ఎక్కువ్గా విమర్శక్కడిని క్లవ్ర్ప్ర్చస్తుింది.
⇥•⇤
ఈ ప్రప్ించింలో క్లాో అదృష్ువ్ింతుడైన క్కర్రవాడు - కేవ్లిం తలిోదిండ్రుల
దారి తీస్తుింది. ★★
⇥•⇤
ఆవేశింతో దహించుక్కపోతునన మనిష్టని ఎవ్ర్ల ప్ట్టుక్కని కూరోార్చ. ఆ
⇥•⇤
ర్చయిత క్లిం నమలి ఫిించింతో తయ్యర్చ కాబడినట్టోిండ్డలి. ఎిందుక్ింటే అతను
⇥•⇤
98
మించి ప్పసుకాలు కాలింతోపాట్ట ప్రిణితి చెిందుతాయి. నవ్వవసోుిందా? ఇప్పపడు
⇥•⇤
దానిని సృష్టుించిింది తనేనని ఎవ్ర్ల చెప్పపకోవ్టానిక ఇష్ుప్డని ఒకే ఒక్టి
'ర్లమర్చ.' ★★
⇥•⇤
నీ సమక్షింలో భయప్డేవాడు - ప్రోక్షింలో నినున
అసహయించుక్కింట్టనానడననమాట. ★★★★
⇥•⇤
మించి తోటనీ, లైబ్రరీని పెించే వాడిక దుుఃఖ్ిం, ఆమడ దూర్ింలో వుింట్టింది.
★★
⇥•⇤
మనిష్టతో పాటే చివ్రి వ్ర్కూ వుిండేది పేర్చ మాత్రమే. అిందుకే మించిపేర్చ
సింపాదిించాలి. ★★★
⇥•⇤
పెళ్ళళ ప్రాతిప్దిక్ కాక్కిండ్డ, ఒక్ మొగాడు స్త్రీని ఆక్రి్ించాలింటే చాలా
⇥•⇤
స్త్రీ తన సమసయని మరిాపోవ్టానిక, ఇతర్చల సమసయలిన ప్రిష్టురిించ
పూనుక్కింట్టింది. ★★★
⇥•⇤
99
భార్య తలిోలా వుింట్టిందని (వుిండ్డలని) భ్రమిించటింతోనే మొగవాడి పర్పాట్ట
ప్రార్ింభిం అవుతుింది. ★★
⇥•⇤
సాహతయింలో మించిర్చనలు, చెడా ర్చనలు అని రిండు ర్కాలు లేవు. ఎక్కువ్
★★★★
⇥•⇤
మనవి ఎింతో గొప్పవి అనుక్కనన మన అలవాట్టో అవ్తలివారిక శుదధ దిండగలా
క్నప్డవ్చుా. ★★
⇥•⇤
అవ్తలి వ్యకులో మించి గుణానిన మచుాకోవ్టిం వేర్చ. అనవ్సర్ పగడు వేర్చ.
⇥•⇤
మనిం మన గురిించి ఎింత ఎక్కువ్గా మాటాోడితే, అవ్తలి వారిని అింత
⇥•⇤
ఒక్ప్పపడు ఆడపిలోలు మించి గృహణి అవావలని అనుక్కనేవార్చ. యిప్పపడు మించి
⇥•⇤
100