You are on page 1of 33

సద్గురు పరబ్రహ్మణే నమః

అద్వైతము - 05
https://youtu.be/RTZzJIjOp_I

విద్యాసాగర్ సాైమివారి బోధ 18-4-2023

శి : దీనికి ఈశ్ైరకారణవాదే జవాబు చెపపగలడు. పైగా ప్రకృతియని,


పురుషుడని, ప్రపంచమని, ఈశ్ైరుడని ఇనిి భావాలు ఎప్పుడొచ్చాయో అప్పుడు
వీటనిింటికి ఏమిటి సంబంధం అనే ప్రశ్ి వస్తంది. వస్తత కారాకారణ రూపమైన
సంబంధమే అని చెపపవలసి వస్తంది వాటికి. అంద్గలో ఈశ్ైరుడు సృష్టిస్తత
జీవజగత్తతలు వచ్చాయన్నివా అది.. ఆరంభవాదం, లేద్య అచేతనమైన ప్రకృతి
మారుతూ పోవడం వలన ప్రపంచం ఏరపడందంటావా... అది పరిణామవాదం.
ఏవాదమైన్న ఇంద్గలో అది అరథం లేనిదే అని అంటారు అద్వైత్తలు.

అంతకుముంద్గ ఎకకడా లేని జీవజగత్తతలు ఎలా వచ్చారునిట్లండ, ఎలా లేకుండా


పోయారని అడగితే జవాబు లేద్గ ఆరంభవాద్గలకు. ఏదీ హ్ఠాత్తతగా రాద్గ పోదనేది
సూత్రానిి నిరూపంచ్చలి.

గు : ప్రపంచంలో అందరూ కూడా.. వాళ్ళు పుటాిరనే చెబుత్తన్నిరా, వాళ్ళు


పుటిలేదని చెపుతన్నిరా?

శి : పుటాిరనే చెపుతన్నిరు

Page 1 of 33
గు : మీరు పుటాిరా పుటిలేద్య?

శి : పుటాిము

గు : ఎలా పుటాివు? ఎవరో ఒక తలిల తండ్రి ఉంటే పుటాివు. అంతేగా! ఏ జీవి


పుటిిన్న అంతే. మరి ఈ సృష్టి ఎలా పుటిింది?

శి : దేవుడు సృష్టించ్చడు

గు : అన్నలిి వచ్ాందిప్పుడు అంతేన్న! నువ్వై పుటిించ్చనని చెపపవచ్చాగా!

శి : నేనే దేవుడని కాబటిి నేనే పుటిించ్చనని చెపపవచ్చా.

గు : రాజగోపాల్ గారు సృష్టి చేశారంటే ఎవరన్ని ఒప్పుకుంటారంటావా? నువ్వై


ఒప్పుకోవు. ఈ సకల బ్రహ్మండానిి రాజగోపాల్ గారు సృష్టి చేసారంటే
చెలులత్తందంటావా? మరి ఈ సృష్టి ఎలా వచ్ాంది? ఈశ్ైరుడు కారణంగా వచ్ాంది.
ప్రొద్గునంతా విచ్చరణ చేసాము. అకకడేమి విచ్చరణ చేశామంటే? జడచేతనవిమరశ
చేసాము ఆల్రెడీ,

జీవ్వశ్ైర విచ్చరణ చేసాము ఆల్రెడీ, ప్రకృతిపురుషుల విచ్చరణ చేసాము,

ఈ మూడు చేసి ఒక నిరణయానికి వచ్చాము. ఏమిటీ? తనంతట తాను కదలనది


జడము, తనంతట తాను కద్గలుతూ కదిలించేది చేతనము,

దీనికి ద్యనితో కాని, ద్యనికి దీనితో కాని పరసపర అనులోమ విలోమ


సంబంధాలున్నియి. ఒకద్యనికొకటి పనిచేసూత, పని చేయించ్చతూ ఉంటాయి. అది
లేకపోతే ఇది పనిచేయద్గ.

Page 2 of 33
ఇది లేకపోతే అది పనిచేయద్గ.

కానీ ఎపపటికైన్న మనము దీని నుంచ్ బయటపడాలి.

ఈ కారాకారణ సంబంధము అంటే కారణం ఉనింతస్తపు కారాముంట్ంది,


కారామునింతస్తపు కారణం కూడా ఉంట్ంది. దీంట్లల నుంచ్ బయటపడాలి అంటే
మనం ఒక ఐద్గలక్షణాలను కలిగి ఉండాలి.

అది పంచకోశ్వాతిరికతః,

రండవది శ్రీరత్రయవిలక్షణః

మూడవది తాపత్రయవినిరుమకతః

న్నలుగవది గుణత్రయాతీతః

ఐదవది అవసాథత్రయ సాక్షి. ఇకకడద్యకా విచ్చరణ చేసాము.

ఇప్పుడు ప్రశ్ి సూటిగా అడుగుత్తన్నిడు. న్నకీ డొంక తిరుగుడు వావహ్రం వద్గు.


సృష్టి ఎలా వచ్ాంది? స్ట్రైట్ ఆనిర్ ఇవుై, అంటే ఏం చెపాపము? "సరైకారణమీశ్ైరం"
అంటే కారణం ఎనిి సాథయిలలో ఉంది? ఒకటేన్న, అనేకమా?

ఉపాద్యనకారణం, నిమితతకారణం, సరైకారణం, అని కారణములో మూడు


సాథయిలున్నియి. మూడు దేనికి ద్యనికే యూనిక్, లెవెల్ి. అవి దేనికి ద్యనికే పూరణం
మరల అవి.

ఒకటేమిటి... ఉపాద్యనకారణం,

రండవదేమిటి... నిమితతకారణం,

Page 3 of 33
మూడవదేమిటి... సరైకారణము.

ఈ మాటలు మనకెటాల అరథం కావాలిప్పుడు? ఉపాద్యనకారణమంటే ఏముండాలి?


ఒక ఉపాధి అంటూ ఉండాలి, ఒక శ్రీరం ఉండాలి, ఒక కుండ ఉండాలి.
ఉపాద్యనము, ఉపాధి అంటే కుండ. కుండ ఎటాల వస్తంది?
కారణద్రవామైనట్వంటి, మూలద్రవామైనట్వంటి మటిిగాని బంగారంగాని అకకడ
ఏదో ఒక మూలద్రవాం ఉంటే ద్యంట్లల నుంచ్ ఒక కుండ తయారు చేయవచ్చా.

అటాలగే ఈవిడ దగుర బియాం ఉంటే అనిం వండుత్తంది. బియామే లేకపోతే


అనిం ఎటాల వండుత్తంది? కాబటిి ద్యనికి ముంద్గ మూలద్రవాం ఒకటి ఉండాలి, ఆ
ద్రవాంలో నుంచ్ ఈ న్నమరూపాతమకమైన ఒక ఉపాధిని మనం తయారుచేసాము.

ఈ రాజగోపాల్ పుటిక ముంద్గన్నిడా!

శి : లేడు.

గు : పుటిిన తరాైతేగా ఉన్నిడు, మరి పుటికముంద్గ మీ తలిలదండ్రులలో నువుై


లేవా? నీకు మూలద్రవాం ఎవరు?

శి : తలిల తండ్రి

గు : మరి నువుై వాళ్ులో ఉన్నివా లేద్య? ఉంటేనేగా వచేాది బయటకు. అంటే


మూలద్రవాంలో లేనిది ఉపాధిగా వాకతమయ్యా అవకాశ్ం ఉంద్య? లేద్గ. అంటే
మటిిలో లేనిది కుండలో వచేా అవకాశ్ం ఉంద్య? లేద్గ. కుండలో కనపడుతోందంటే
అది మటిిలో ఉనిటేి, వెనకెకళ్ళు చూస్తత అదే కనపడుత్తంది.

Page 4 of 33
మీ తలిలదండ్రులు నీకు మూలద్రవామైతే మటిిలాంటి వాళ్ుయితే, నువుై
కుండయితే మటిికుండ ఎవరు తయారు చేశారు? ద్యనంతటదే అయిాందంటావా?
ఎవరన్ని చేశారంటావా? మటిి, మటిి... కుండ రా, కుండ రా అంటే వస్తంద్య?

శి : రాద్గ.

గు : ఎవరో ఒక డూయర్ ఉండాలకకడ. వాడు మటీి కాద్గ, కుండ కూడా కాద్గ.


కాబటిి ఆ కారణం ఉంటేనే, కుమమరి అనేటట్వంటి కారణం ఉంటేనే మటిి
కుండవుతోంది. లేకపోతే అవైద్గ. అటాలగే నీ తలిల తండ్రి నీకు మూలద్రవామైనపపటికీ
వాళ్ళు ఉపాద్యనకారణమైనపపటికీ, మరొక కారణం కలిసి పనిచేస్తతనే, అంటే
పంచభూతాలనే ప్రకృతి కలిసి పనిచేస్తతనే వాళ్ళు ఒక ఉపాధిని సృష్టించగలిగారు.
లేకపోతే సృష్టించలేరుగా! ప్రకృతి సహ్యం లేకుండా ఏ తలిల తండ్రి మరొక ఉపాధిని
సృష్టించలేరు. కాబటిి ప్రకృతి సహ్యం ఉంద్య లేద్య? ఉంది... నిమితతకారణం,
ద్యనికేమని పేరు? నిమితతకారణం.

కాని ఆ ప్రకృతికి ఆ కుమమరికి కుండ చేస్త జ్ఞానం ఉండాలా అకకరలేద్య?

శి : జ్ఞానం లేకపోతే చెయాలేడు

గు : కుమమరి ప్రజంట్ జ్ఞానం యాబ్ింట్ అండ ఇప్పుడెలా చేసాతడు? కుమమరి


చేసాడా? కుమమరిలో ఉని జ్ఞానం చేసింద్య? కరతృతైం ఎవరికిప్పుడు? కుమమరికా?
కుమమరిలో ఉని జ్ఞాన్ననికా? జ్ఞానం లేకుండా కుమమరి చెయాలేడుగా మరి.

శి : జ్ఞానం ఈజ్ ది కాాటలిస్టి ఫర్ కుమమరి

Page 5 of 33
గు : జ్ఞానమనేది కుమమరికి కాాటలిస్టి మారదది ఏ పని చేసిన్న మారద్గ. కుండలే
కాద్గ ఈ కుమమరివాడు వంట చేశాడండ మారిపోత్తందేమిటి? జ్ఞానం ఎప్పుడూ
జ్ఞానమే. కరమచేత జ్ఞానం మారద్గ, క్రియ చేత జ్ఞానం మారద్గ, జ్ఞానం నుంచ్ క్రియ
ఉదభవిస్తంది. కుమమరివాడలో జ్ఞానమనేది ముందే ఉంది.

ఆ జ్ఞానంలో నుంచ్ కుండలు చేస్త క్రియ వచ్ాంది, కుండలు చేశాడు, కుండ వచ్ాంది.

ఇప్పుడీ మొతతం ప్రక్రియలో మటిి మూలద్రవాం, అది ఉపాద్యనకారణం.

కుమమరి... నిమితతకారణం,

కుమమరిలో ఉని జ్ఞానం... సరైకారణం,

జ్ఞానం ఏమిటి... సరైకారణం.

ఆ జ్ఞానం లేకపోతే కుండా చెయాలేడు, ముంతా చెయాలేడు, చటీి చెయాలేడు, ప్రమిద


చెయాలేడు, ఏదీ చెయాలేడు. జ్ఞానం అంటూ ఉంటే కుండా చెయాగలడు, బాన్న
చెయాగలడు, ముంతా చెయాగలడు, మూకుడు చెయాగలడు, ప్రమిద చెయాగలడు
ఏ న్నమరూపాలైన్న సృష్టించగలడు. జ్ఞానమే లేకపోతే? చెయాలేడు.

కాబటిి జ్ఞానం ఏమిటి... సరైకారణం, కుమమరవరు... నిమితతకారణం,

మట్టివరు... ఉపాద్యనకారణం,

కుండ ఏమిటి... ఫలితం.

ఇప్పుడు కారామూ అరధమయిాంది, కారణం కూడా అరధమయిాంది.

కారాం ఏమిటి... కుండ తయారుచెయాటం, ఫలం ఏమిటి... కుండరావటం.

Page 6 of 33
ఈ సూత్రానిి నువుై దేనికైన్న అప్వల చేయవచ్చా సృష్టిలో, దేనికైన్న అప్వల
చేస్తయవచ్చా, సృష్టి సూత్రం అంటారు దీనిని, దీనిని కారాకారణవివ్వకం అంటారు.

ఇటాల విచ్చరణ చెయాడానిి ఏమంటారు? కారాకారణవివ్వకం.

ఒక మనిష్ట ఎలా వచ్చాడో చూద్యుం ఇప్పుడు. ఒక మనిష్టకి మూలద్రవాం ఎవరు?


తలిల తండ్రి. అదేమిటి? ఉపాద్యనకారణం.

మరి ప్రకృతి ఎవరు? నిమితతకారణం.

కాని ప్రకృతి సైయంగా పనిచేసింద్య?

శి : లేద్గ

గు : ఎవరి సహ్యంతో పనిచేసింది? పురుషుడు. ప్రకృతి ఎవరి సహ్యంతో


పనిచేసింది? పురుషుడు.

కాబటిి పురుషుడు సరైకారణం,

ప్రకృతి నిమితతకారణం,

ఉపాధులు ఉపాద్యనకారణం,

ఏమిటి వచ్ాన్నయి బయటకు? కుండలు తయారైనవి, ఉపాధులు బయటకు


వచ్ాన్నయి ఇలా జరిగింది సృష్టి. ఇంద్గలో ఒక “ఫ్లల” ఉంది ఏమిటది? ఇదంతా
బాగునిట్ి అనిపంచ్ంద్య బాగోలేద్య? ఎంతో పరెక్ి గా మాాచ్ అయినట్లగా
కనిపస్తంది, ఎకకడైన్న ఫ్లల తోచ్ంద్య?

శి : కొంచం కన్ఫ్ెూజ్్ గా ఉంది

Page 7 of 33
గు : కన్ఫ్ెూజన్ ఏం లేదమామ... మటిి ఉపాద్యదనకారణం.

కుమమరి నిమితతకారణమమామ,

కుమమరివాడలో ఉని జ్ఞానం సరైకారణమమామ, కుండ చెయాటం క్రియమామ,


ఫలితం కుండ వచ్ాందమామ.

శి : అనిి కుండలు ఒకేలాగా ఉండవు.

గు : జ్ఞానం ఒకకటే అయినప్పుడు క్రియ ఒకకటే అవాైలా, భినిం అవాైలా?

శి : క్రియ కూడా ఒకకటే అవాైలి.

గు : కాని ఒకకటవైటం లేద్గగా మరి. ఎంద్గవలన? ఒకటిగా ఉన్నియా,


అనేకంగా ఉన్నియా?

శి : అనేకంగా ఉన్నియి.

గు : జ్ఞానం ఒకటైనప్పుడు క్రియ కూడా ఒకటే అవాైలిగా? అవైటం లేద్గ కద్య!


మరప్పుడు ఇవ్వకాక మరొకటేదో అకకడ యాడ్ అయితే తపప, ఆ అనేకతైం రాలేద్గగా
మరి. యాజ్ టీజ్ గా జ్ఞానమే కరమకు కారణమైతే, క్రియకు కారణమైతే ఈ క్రియ ఆ
జ్ఞాన్ననిి అనుసరించే కనుక యధాతథంగా పనిచేస్తత కరమసాథయిలో, క్రియసాథయిలో,
ఫలితసాథయిలో అనేకతాైనికి అవకాశ్ం లేద్గ. ఏకతైమే ఉంది, యూనిక్, జ్ఞానం
యూనిక్, అదే యూనిక్ లక్షణం కరమలో క్రియలో కూడా ఉండాలి,

ఫలితంలో కూడా ఉండాలి.

కాని అలా కనపడుతోంద్య?

Page 8 of 33
శి : ఉంది

గు : ఎలా ఉంది? అనీి మటేి. కుండ వ్వరే, చటిి వ్వరే, ముంత వ్వరే, ప్రమిద వ్వరే,
మూకుడు వ్వరే ఆకారభేదం... మటిి ఒకకటే కదమామ! మూలకారణద్రవా మొకకటే.
తలిలతండ్రి పదిమంది పలలలను కన్నిరండ, పదిమంది పలలలు ఆ తలిలతండ్రికి పలలలే.
పలలలదృష్ట్ిూ చూస్తత వాళ్ళు వ్వరు వ్వరే.

"మూలకారణమెవైడు" భాగవత పదాం గురుత తెచ్చాకోవాలి.


"మూలకారణమెవైడు" అని ప్రశ్ి వ్వస్తన్నిడు." అన్నది మధా లయుడెవడు" వెంటనే
నిన్నితిత అవతల వ్వస్తశాడు. నీకేం ప్రశ్ి రావాలట ఇప్పుడు?

న్నకు ఉపాద్యనకారణం తెలిసింది, నిమితతకారణం కూడా తెలిసింది,

సరైకారణం కూడా తెలిసింది,

కరమ క్రియ కూడా తెలిసింది, ఫలితం కూడా తెలిసింది కాని న్నకేం తెలియలేద్గ?
"మూలకారణమెవైడు" ఇనిి కారణాలున్నియా ఒకకటే కారణమా?

శి : ఒకకటే కారణం

గు : అది మూలకారణం. వాడకి ఏం లేవు? అన్నది మధా లయుడు ఎవైడు?


అంటే ఆ మూలకారణానికి అన్నది మధా లయ లేద్గ. ఎవరికున్నియి?
ఉపాద్యనకారణానికీ ఉంది, నిమితతకారణానికీ ఉంది, సరైకారణానికీ ఉంది, కరమ
క్రియకీ ఉంది, ఫలితానికి కూడా ఉంది.

ఈ ఐద్గ లక్షణాలేవైతే సృష్టి లక్షణాలు చెపుతన్నివో వీటనిింటికీ ఆది మధా లయ


ఉన్నియి.

Page 9 of 33
కానీ దీనికి అవతల ఉనిట్వంటి మూలకారణమేదైతే ఉందో... వాడకి ఆది మధా
లయ లేవు.

అన్నది అంటే ఆది లేదని అరథం. "అన్నది మధా లయుడెవైడు" అన్నది అంటే ఆది
లేనివాడు, ఆది లేనివాడకి మధా లయలు ఎటాల వచ్ాంది? లేదని అరథం. ఆ తెలివిగా
ఆ సూచన అంద్గలో వ్వశాడు. వాసతవానికి ఆది మధా లయుడెవైడని అడగాలి కాని
ఏమడగాడు? అన్నది అన్నిడు, ప్రశ్ితోపాట్ ఆనిర్ కూడా చెపాపడప్పుడు. ఆ
మూలకారణానికి ఆది లేద్గ, ద్యనికి మధాా లేద్గ, ద్యనికి లయమూ లేద్గ.
నువైట్వంటి సిథతిని అరథం చేస్కోవడం కోసమని ఈ కారాకారణవివ్వకానిి నువుై
చరిాస్తన్నివు,

ఈ కారాకారణవివ్వకం దృష్ట్ిూ చూస్తత ఒక మూలకారణద్రవాం ఉందనీ,

ఒక ప్రకృతిసహ్యం ఉందనీ,

ఒక జ్ఞానసహ్యం ఉందనీ... ఈ మూడూ కలిసి సృష్టి అనే కరమ చేస్తన్నియని,

ఆ సృష్టి అనే కరమ యొకక ఫలితంగా అనేకంగా ఉని సృష్టి వాకతమైందని తేలాాము.
అరధమయిాంద్య ఇప్పుడు సిద్యధంతం?

వెళ్ళుకొదీు సీరియస్ట అయిపోతూ ఉంట్ందండ అద్వైతం, మొదట్లల ఆటపాటగా


ఉంట్ంది కాని తరువాత కుదరద్గ.

ఇప్పుడు ఇటాల ఉని తరాైత ఇప్పుడు ఏం ప్రశ్ి అడుగుత్తన్నిడు? ఏమయాా!

సృష్టి ఆరంభవాదమా, పరిణామ వాదమా?

మటేిమిటి? ఆరంభం. మటేి కుండయిాంది, కుండ పగలేస్తత మళ్ళు మటేి అవుత్తంది.

Page 10 of 33
ఈ ఆరంభం... మటిి కుండ అవటం వలన పరిణామం చెందింద్య?

పరిణామం అంటే ఏమిటి? అంటే న్నమరూపాతమకమైన మారుపనే నువుై పరిణామం


అంట్న్నివా, లక్షణమారుపని పరిణామమంట్న్నివా?

బాలాం, యౌవైనం, కౌమారం, వృద్యధపాం పరిణామమేన్న కాద్య? పరిణామమేగా!


న్నమము రూపంలో మారావా?

లక్షణంలో మారావా? న్నమరూపాలే మారినయిా, లక్షణం ఏం మారింది?

బాలాంలో నేననలేద్య?

యౌవైనంలో నేననలేద్య?

కౌమారంలో నేననలేద్య?

వృద్యధపాంలో నేననలేద్య? నేననేది నీ లక్షణం. పరిణామం లక్షణానికి ఉండద్గ,


న్నమరూపాలకే ఉంట్ంది. లక్షణం సచ్ాద్యనందం,

నీ లక్షణమేమిటి? సచ్ాద్యనందం,

నీయొకక ప్రకటన ఏమిటి? న్నమరూపాలు.

ఆ సచ్ాద్యనందం ప్రకటితమైనప్పుడు న్నమరూపాలతోనే ప్రకటితం అవాైలిగా!

మహ్విషుణవు సచ్ాద్యనంద్గడండ, ఏమయాాడు? మతిూ కూరమ వరాహ్ న్నరసింహ్


వామన భృగురామ రామ కృష్ణ ఇతాాది అవతారాలలో ప్రకటితమయాాడు.
మరిప్పుడు మహ్విషుణవుకి న్నమరూపాలున్నియా? లేవు, సచ్ాద్యనందసిథతికి
న్నమరూపాలెకకడున్నియి? సచ్ాద్యనందసిథతి నిరాకారం, నిరుుణం, నిరవయవం,

Page 11 of 33
నిరీంద్రియం ద్యనికి లేవు. ఎప్పుడు వచ్ానయి? ప్రకటితమైతే వచ్ాన్నయి. మరిప్పుడు
ప్రకటితమైనప్పుడు ఆయన కూడా పరిణామం చెంద్యడని అన్నలంటావా? ఆయన
సిథతిని ఆయన మరిాపోడుగా, ఆయన లక్షణం పోయిందిగా, పరిమితం
అయిపోయాడన్నలా?

శి : అనకూడద్గ

గు : ఏ, అకకడ ఎలా ఉన్నిడో ఇకకడ అలా లేడు కద్య!

శి : లక్షణాలలో మారుప లేద్గ.

గు : అది పట్ికోవాలి. ఈ సెష్న్ ఏమిటంటే లక్షణంలో మారుప లేద్గ, మటిి


కుండయిాంది, ముంతయిాంది, చటియిాంది, ప్రమిదయిాంది, మూకుడయిాంది మటిి
అనే లక్షణం మారలేద్గ. వీటిలో దేనిని పగలేసిన్న ఏమొస్తంది? మటేి వస్తంది.

రామకృష్ట్ణది అవతారాలు వచ్ాన్నయి, వాటి వావహ్రం అవి చేసిన్నయి పునః


విరమించ్న్నయి. ఎవరున్నిరు విరమిస్తత?

శి : విషుణవు

గు : అంతేగా! ఇవి రాకముందేమున్నియి?

శి : విషుణవ్వ

గు : రావడంవలల మహ్విషుణవు ఉన్నిడా లేడా? ఇవి వచ్ాన్న మహ్విషుణవు అలాగే


ఉన్నిడు, ఇవి వెనకిక పోయిన్న మహ్విషుణవు అలాగే ఉన్నిడు, ఇవి ఉనిప్పుడు
కూడా మహ్విషుణవు ఉన్నిడా లేద్య?

Page 12 of 33
శి : ఉన్నిడు

గు : ఆయన్నప్పుడూ ఉన్నిడు. అన్నది మధా లయుడెవైడు? ఆయనకు ఆదీ లేద్గ,


మధాా లేద్గ, లయం లేద్యయనకి. మరవరికున్నియి? న్నమరూపాతమకమై
ప్రకటితమైన ద్యనికి ఉన్నియి. అంతేగాని వాసతవమైనట్వంటి సచ్ాద్యనందసిథతికి
అన్నది అది. ఆదీ లేద్గ, మధాా లేద్గ, లయమూ లేద్గ అది మూలకారణం. ఆ
సచ్ాద్యనందసిథతి ఏమిటి? మూలకారణం.

ఇప్పుడు ఆరంభవాదం అంటే ఏమిటి? పరిణామవాదం అంటే ఏమిటి?

వివరతవాదం అంటే ఏమిటి?

సృష్టికి సంబంధించ్నవి ఈ మూడువాదములు.

వీటి గురించ్ ప్దుప్దు యూనివరిిటీలలో ప్దుప్దు చరాలు చేసి ప్దుప్దు పీహెచ్డ్లు


ఇసాతరు వీటికి. అరథం కావడానికి చ్ని ఉద్యహ్రణతో చెబుత్తన్నిరు : నీకు న్నయిా
కావాలి ఎకకడ నుంచ్ వస్తంది?

శి : వెని నుంచ్

గు : వెని ఎకకడ నుంచ్ వస్తంది?

శి : ప్రుగులో నుంచ్

గు : ప్రుగు ఎకకడ నుంచ్ వచ్ాంది?

శి : పాల నుంచ్

Page 13 of 33
గు : అంటే పాలు పరిణామం చెంది ప్రుగయిాంది, ప్రుగు పరిణామం చెంది
మజ్జిగయిాంది, మజ్జిగయిాంది వెనియిాంది, వెనియిాంది న్నయాయిాంది. న్నయిాని
మళ్ళు వెనకిక తీస్కెళ్ళత పాలై పోత్తంద్య?

శి : అవైద్గ.

గు : అవాైలి కద్య మరి నీ లెకక ప్రకారం ఇప్పుడు.

శి : అవైద్గ.

గు : ఇంద్యక అన్నివు కద్య! ప్రినిిపుల్ అంటే యూనివరిల్ గా దేనికైన్న అనైయం


అవాైలి కద్య!

శి : లక్షణం మారిపోయింది

గు : అంతే కదండీ, పాలకుని లక్షణం ప్రుగు... మారిపోయింది, ప్రుగుకుని


లక్షణం మజ్జిగ... మారిపోయింది, వెని మారిపోయింది, న్నయిా మారిపోయింది
లక్షణభేదం ఉంది అంద్గలో. న్నమరూపభేదమే కాదకకడ లక్షణభేదం కూడా ఉంది.
మరి వెనకిక తీస్కెళ్ళత అవైలేద్గ అది. నీ భాష్లో ఓప్న్ లూపు.

ఇంద్యక చూస్తత ఏమనిపంచ్ంది? మటిి అనే కారణద్రవాం ఉంది, ఆ ఉపాద్యనకారణ


ద్రవాంలో నుంచ్ అనిి న్నమరూపాలు కుమమరియొకక జ్ఞానంద్యైరా వచ్ాన్నయి.
కాని వాటిని వెనకిక తీస్కెళ్ళత మళ్ళు మటేి ఉంది. అకకడ సరిపోయింది. ఎంద్గకని
లక్షణభేదం లేద్గ, న్నమరూపభేదం మాత్రమే ఉంది.

Page 14 of 33
అంటే సృష్టికి రండు సిద్యధంతాలు చెపాపరిప్పుడు. ఒక సృష్టి ఎలా ఉంది? వెనకిక
తీస్కెళ్ళత అది అవైద్గ, ఎకకడనుంచ్ ప్రారంభమైందో అది అకకడకి అవైద్గ
న్నవైరండంగ్, ఆ లూపు అలా పోతూ ఉంట్ంది ఓప్న్ లూపు.

ఒకక సృష్టి ఎలా ఉంది? ఏది వచ్ాందో ద్యని న్నమరూపభేదం అయిాంది, పునః
ఎకకడకి పోయింది? ఆ మూలద్రవామే ఉంది అంతే, ఇదొక సృష్టి.

ఇప్పుడు ఈ రండంటికి ఆరంభం ఒకకటేన్న వ్వరువ్వరేన్న?

శి : ఈ రండంటికి ఆరంభం ఒకకటే

గు : అన్నలిగా! ఆరంభం రండంటికి వ్వరువ్వరంటే ఆరంభంలో కూడా అనేకతైం


చెపాపలిప్పుడు. సృష్టికి ఆరంభంలో ఉనిట్వంటి సృష్టికరత ఎవరైతే ఉన్నిరో ఆ సృష్టికి
కరత వ్వరే, ఈ సృష్టికి కరత వ్వరే అని సృష్టికరతలో కూడా ద్వైతానిి చెపాపలిప్పుడు.
చెపపనయి అటాల... అది అకకడ మెలిక.

జీవసృష్టికి ఈశ్ైరసృష్టికి సంబంధం లేద్గ.

సృష్టి దిైధంబులు జీవసృష్టి, ఈశ్ైరసృష్టి. జీవసృష్టి ఓప్న్ లూపు. పాలు


ప్రుగయిాంది, ప్రుగు మజ్జిగయిాంది, మజ్జిగ వెనియిాంది, వెని న్నయాయిాంది,
న్నయిా మళ్ళు ఎపపటికీ పాలవద్గ.. ఇది జీవసృష్టి. ఇది కంటిన్ఫ్ా అయిపోతూనే
ఉంట్ంది వెనకిక పోద్గ ఇది. ఇది న్నమరూపాతమకంగాను మారిపోత్తంది,
లక్ష్మణంతో కూడా మారిపోతూ ఉంట్ంది.

ఎలాగో చెపాత చూడండ... మీ ముతాతత ఏ లక్షణంతో జీవించ్చడో మీ తాత


అలాగే జీవించ్చడా?

Page 15 of 33
శి : లేద్గ.

గు : మారిపోయిందకకడ. మీ తాత ఏ లక్షణంతో జీవించ్చడో మీ న్నని అలాగే


జీవించ్చడా? పోయింది.

మీ న్నని ఎలా జీవించ్చడో నువైలా జీవించ్చవా? పోయింది.

నువెైలా జీవిస్తన్నివో మీ పలలలలా జీవిస్తన్నిరా? ఫినిష్డ్ దీనిని ఏమంద్యం


అంద్గకని... పరిణామవాదం. అంటే మాాచ్ంగ్ లేదికకడ. ద్యనేిమన్నిము?
పరిణామవాదం. ఈ సిద్యధంతానిి ఏమంటారు? పరిణామవాద సిద్యధంతమంటారు.
ఇది కరకేి.

ఎవరికి వరితస్తంది? జీవసృష్టికి వరితస్ంత ది.

ఇది కాకుండా ఈశ్ైరసృష్టి ఒకట్ంది. ఈశ్ైరసృష్టిమిటి? లోకాలు, లోకేశులు,


లోకస్థలు. ఈశ్ైరసృష్టిమిటి? 14 లోకాలు, 14 లోకేశ్ైరులు, ఆ 14 లోకాలలో
ఉండేటట్వంటి ఆయా లోకస్థలు. అది ఈశ్ైరసృష్టి, అది ఆరంభవాదం అంటే
ఎవరు ప్రారంభించ్చరు ద్యనిని? ఈశ్ైరుడు ప్రారంభించ్చడు, ఆయన సచ్ాద్యనంద
సైరూపుడు. ఆ సచ్ాద్యనందమనే లక్షణం మారద్గ, కానీ లోకాలు మారిపోతూ
ఉంటాయి, లోకస్థలు మారిపోతూ ఉంటారు, లోకేశ్ైరులు కూడా మారిపోతూ
ఉంటారు. కానీ ఈశ్ైరుడొకకడే. ఇప్పుడు ద్యనిని వెనకుక తీస్కుంటే ఈశ్ైరుడే
ఉంటాడు మళ్ళు. ద్యనికేమని పేరు? ఆరంభవాదం. ఎంత రీజనబుల్ గా
కనపడుతోంది, ఇంద్గలో ఎకకడన్ని ‘ఫ్లల’ ఉంద్య? ఇప్పుడు నువుై ఫ్లల
గురుతపటికపోతే మళ్ళు చదవాలి ద్యనిని.

Page 16 of 33
అద్వైతం ఆరంభవాద్యనిి, పరిణామవాద్యనిి నిరసించ్ంది. ఈ రండూ తపేపనంది,
ఈ రండూ సమగ్రంగా లేవు అంది.

శి : ఏ వాదమైన్న ఇంద్గలో అరథం లేదంటారు అద్వైత్తలు.

గు : అరథం లేదంటే? దట్ి న్నట్ ‘ఫ్లల’ లెస్ట, ద్యంట్లల ‘ఫ్లల’ ఉంది. ప్రశ్ి కూడా
ఆయనే ఇచ్చాడు కూల ఆయనే ఇచ్చాడు.

శి : అంతకుముంద్గ ఎకకడా లేని జీవజగత్తతలు ఎలా వచ్చాయి ఉనిట్లండ

గు : తిరిగి అడగితే మన దగుర సమాధానం లేద్గ.

శి : అంటే ఎలా లేకుండా పోయారని అడగితే మన దగుర జవాబు లేద్గ.

గు : అదే ‘ఫ్లల’. ఇప్పుడు నువ్వైం చెపాపవు ఆరంభవాదం అంటే ఈశ్ైరుడలో నుంచ్


14 లోకాలు వచ్ాన్నయి, ఆ 14 లోకాలలో ఆ యా లోకాలకు సంబంధించ్న
లోకేశ్ైరులున్నిరు, ఆ యా లోకస్థలు కూడా ఉన్నిరు, ఆ యా పరిణామానిి
పంద్గత్తన్నిరు, తిరిగి వెనకికపోతే ఎవరిలోకి పోయారు? ఆ ఈశ్ైరుడలోకే
పోయారు. ఇది ఆరంభవాదం.

పరిణామవాదం అంటే అరథం ఏమిటి? న్నమరూపాలూ మారిన్నయి, లక్షణం కూడా


మారిపోయింది ఇది పరిణామవాదం. కాని ఈ రండంటికీ సంబంధించ్న ‘పాల’ ఆ
ముంద్గపేరాలో చెపాపరు.

అసలు అంతకు పూరైం లేనట్వంటి జీవజగత్తతలు ఈశ్ైరుడలో ఎలా


వచ్ానయి? ఆ 14 లోకాలు ముంద్గ నుంచే ఈశ్ైరుడులో ఉనివ్వ

Page 17 of 33
వచ్ానయాంటావా, ఆల్రెడీ లోపలునిట్వంటివి ఇప్పుడు బయటకు
వచ్ానయాంటావా? క్రొతతగా వచ్ానయాంటావా?

శి : ఆల్రెడీ ఉనివ్వ వచ్ానయనుకుంట్న్ని

గు : ఉనివ్వ వచ్ానయాని చెపేత మరకకడ కనపడటం లేద్గగా! సచ్ాద్యనందసిథతిలో


న్నమరూపాలు కనపడటం లేద్గగా! చూడు నీకరధమయ్యాట్ి చెపాతను.

మీ ముతాతతగారికి నువెైలా ఉంటావో తెలిస్త అవకాశ్ం ఉంద్య?

శి : లేద్గ

గు : మరి ఆయనలోనుంచేగా వచ్చావు మరి తెలీద్గగా ఆయనకి, మరి అది ఎటాల


కుద్గరుత్తంది? ఒక ప్రకక ఏమంట్న్నివు అది జ్ఞాయము తెలీదంట్న్నిడు, మరి
తెలియకుండా ఎలా జరిగింది? జరిగింద్య జరగలేద్య?

శి : జరిగింది

గు : జరిగింది, ముంద్గంద్య? లేద్గ. కాని వచ్ాంది. ముంద్గ లేనిది ఎలా


వచ్ాంది? ‘ఫ్లల’ అది. నువుై ఒప్పుకుంటే ఈశ్ైరుడకి సచ్ాద్యనందంతోపాట్
న్నమరూపాలు ఉన్నియని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు ఆ న్నమరూపాలు
బయటకు వచ్ాన్నయని చెపాపలి. అప్పుడు ఆరంభవాదం సరిపోత్తంది. రేప్రొద్గున
అవి వెనకికపోతే మళ్ళు సచ్ాద్యనందసిథతి మిగిలిందని చెపపవచ్చా. అది
ఆరంభవాద్యనికండ. కాని నువ్వైం డఫైన్ చేశావు? ఈశ్ైరుడకి న్నమరూపాలు
లేవు నిరాకారుడు నిరీంద్రియుడు, నిరవయవుడు,

శి : కాబటిి యు కెన్నట్ ఎటాచ్ న్నమరూప

Page 18 of 33
గు : కుదరద్గ కద్య! ఒక ప్రకేకమో అది కుదరదంట్న్నివు, కాని సృష్టి ఎకకడ నుంచ్
వచ్ాందంటే ఈశ్ైరుడలో నుంచ్ అని చెపుతన్నివు. సో ఈశ్ైరుడు ఆరంభమని
చెపపటానికి అద్వైతం ఒప్పుకోద్గ.

ద్వైతం ఒప్పుకుంట్ంది. దట్ి ద్వైతా ప్రినిిపుల్. సృష్టి ఉంద్య లేద్య? ఉంది కాబటేి
విచ్చరణ చేస్తన్నివు, నువుై సృష్టిలో భాగం కాబటేి విచ్చరణ చేస్తన్నివు, సృష్టికి
కారణమేమిటని విచ్చరణ చేశావు. విచ్చరణ చేస్తత ఉపాద్యనకారణమని,
నిమితతకారణమని, సరైకారణమని కనబడా్యి. ఈ మూడంటికి ఒక మూలకారణం
ఒకట్ందని తెలిసింది. ఈ ఉపాద్యనకారణము, ఈ నిమితతకారణము, ఈ
సరైకారణము అవి ఒకద్యనినొకటి జ్ఞానరూపంలో మారుాకుంటూ ఉన్నియి.

జ్ఞానం వలన ఆ ఉపాధులు వస్తన్నియి,

కాని జ్ఞానం మారటం లేద్గ,

ఆ జ్ఞానం మూలకారణం,

ఆ జ్ఞానం ఈశ్ైరుడు అన్నివు.

ఆ జ్ఞానం ఈశ్ైరుడైతే అది సచ్ాద్యనందం కనుక అయినటలయితే ఆ సచ్ాద్యనందంలో


ఈ న్నమరూపాతమకమైన సృష్ింతా ఎకకడుంది? ఉనిదే వచ్ాందంటావా లేనిది
వచ్ాందంటావా?

శి : ఏదన్ని తపేప

గు : ఎంద్గకని, లేనిది వచ్ాందంటేనేమో పరిణామంవాదం, ఉనిదే


వచ్ాందంటేనేమో ఆరంభవాదం ఎటాల సాధామసలు ఇది. ఉని వస్తవ్వమో

Page 19 of 33
నిరాకారం, నిరుుణం, నిరవయవం, నిరంజనం ద్యనికేమీ లేవు, ఇవ్వమీ లేవు ద్యనికి,
ఇది ముంద్గ డెబిట్ చేసాము, ఇది అందరూ ఒప్పుకుని సతాం. ద్వైతం అద్వైతంతో
పనిలేద్గ దీనికి. అకకడేముందయాా? అది నిరాకారం, నిరుుణం, నిరవయవం,
నిరంజనం, నిరేలపం, నిసింగం ఇలా ద్యని లక్షణాలు మనమంతా అనుభవంతో
ఒప్పుకుని సతాం అది. ఇప్పుడు వచ్ాన ప్రశ్ి ఏమిటి? ద్యంట్లల నుంచ్ ఈ సృష్టి ఎలా
వచ్ాంది అంటే ఈ సోిరీ అంతా చెపాపము. ఎవరు చెపాపరు? ద్వైతం, ఈ రండు
వాద్యలు ఎవరు? ద్వైతం. అంటే ఆయనకి ఏమున్నియిప్పుడు? జీవుడూ ఉన్నిడు,
జగత్తత కూడా ఉంది, ఈశ్ైరుడు కూడా ఉన్నిడు. ఈ ముగుురి మధా ఈ
కారాకారణసంబంధానిి ఈ రండువాద్యల ద్యైరా ఎసాిబిష్డ
ల చేయడానికి ప్రయతిం
చేశారు. ఇవి ఒకద్యనితో ఒకటి ఎలా సంబంధపడ ఉన్నియి అంటే... ఈ రండు
వాద్యలు చెపాతయి ఆరంభవాదం, పరిణామవాదం. కాని ఎవరికైతే
సాైనుభవపరిజ్ఞానం ఆతామనుభవం, బ్రహ్మనుభవం ఉందో, అద్వైతానుభవం ఉందో
వారు ఈ రండంటిని కొటిి పడేశారు. ఎలా?

పూరైంలేనిది ఇప్పుడు వచ్ాందంటావా అప్పుడేమయిాంది? పోయింది, ఒక


వాదం పోయిందకకడ. పూరైం లేద్గ ఇప్పుడు వచ్ాందన్నివు, ఈ సృష్టి ముంద్గంద్య
ఈ సృష్టి కూడా అన్నదని ఒప్పుకో, ఈ సృష్టి కూడా అన్నదని ఒప్పుకుంటే ప్రాబ్లమ్ ఏమీ
లేద్గ, అదీ అన్నదే ఇదీ అన్నదే, ద్యనికి ఆదిమధాాంతములు లేవు, దీనికీ
ఆదిమధాాంతములు లేవు ఒప్పుకుంటావా?

శి : ఒప్పుకుంటాను

Page 20 of 33
గు : ఎటాల? సృష్టికి ఆదిమధాాంతాలు ఎప్పుడూ ఉంటాయి. నువుై ఒప్పుకునింత
మాత్రాన సృష్టికి ఆది లేదంటే ఎటాల కుద్గరుత్తంది? ఆది ఉంది, ఎకకడో చోట
మొదలైంది ఇది, బిగ్ బాాంగ్ కద్య! ప్రణవం, ఓంకారమండ, బ్రహ్మండం ఓంకారం
నుంచ్ ఉదభవించ్ంది, మరి ఆది ఉనిటేిగా! మరి మధా కూడా ఉనిటేలగా! ఆది ఉంటే
మధా ఉంట్ంది, మధా ఉంటే లయ ఉంట్ంది కద్య!

అంద్గకని నువుై అన్నది అంటే కుదరద్గ సృష్టి. పోనీ ఆ ముంద్గనిట్వంటి


పరమాతమని సృష్టిలాగా ఆయనకు కూడా ఆది మధా లయములు ఉన్నియని
చెపాతమా! అటలయిన్న సరిపోత్తంది.

శి : చెపపలేము

గు : ఏ? ఇంద్యక పరిశీలించ్చముగా! "మూలకారణంబ్వైడు


అన్నదిమధాలయుం డెవైడు" అని పరిశీలిస్తత ఆయనకు ఆది లేదని తెలిసిపోతోంది.
దీనికేమో ఆది ఉందని తెలిసిపోతోంది. ఆదిలేని వాని యంద్గ ఆదిఉని సృష్టి ఎట్ల
జనించెను? అని ఈ రండు వాద్యలు చెపుతన్నియి. కాని అంద్గలో ‘ఫ్లల’ ఉంది. ఏమనీ
ఒకటేం చెపపంది

"ఎవైనిచే జనించ్చ జగమెవైని లోపలనుండు లీనమై ఎవైని యంద్గ డంద్గ


పరమేశ్ైరుడెవైడు మూలకారణబ్వై డన్నది మధా లయుడెవైడు సరైము
తాన్నయైన వాడెవైడు"

వెరీ ఇంపారింట్.. ఆనిర్ చేశాడకకడ అద్వైతంతో. అంటే భాగవతం ద్వైతంలో


చెపపనట్లగా పాఠం చెబుత్తన్నిరు, కాని భాగవతం అద్వైతం చెపోతంది. ఇవాైళ్

Page 21 of 33
భాగవతం చెపేప ప్రవచనకారులందరూ ద్వైతంతో చెబుత్తన్నిరు భాగవతం. మా
కృషుణడు మూలంలో ఉన్నిడండ

"ఊరధవమూలమధశాశఖం" అని ఇది కోట్ చేసాతడు. "ఊరధవమూలమధశాశకం"


అద్వైతం చెపేత తెచ్ా ద్వైతానికి అనైయం చేశాడు. అనైయం చేసి మా కృషుణడు
మూలం, మా కృషుణడలో నుంచే ఇదంతా వచ్ాంది, రేప్రొద్గున మనమంతా ఆరాధన
చేసి, అభిష్టకాలు చేసి, ప్రారథనలు చేసి మళ్ళు ఆ గోలోకకృషుణడలోకే చేరిపోవాలి.
ఏమైందిప్పుడు? ఆరంభవాదం, పరిణామవాదం.

వెంటనే అద్వైతి వచ్చాడు ఏమయాా! మీ కృషుణడే సృష్ియాాడా, కృషుణడు


కృషుణడుగానే ఉన్నిడా సృష్ియితే?

మీ కృషుణడే సృష్టి అయాాడంటే ఈ సృష్టికి కూడా ఏ లక్షణం ఉండాలి? కృషుణడ లక్షణమే


ఉండాలి, కాని కృషుణడ లక్షణం ఈ సృష్టికేమన్ని కనబడుతోంద్య ఎకకడన్ని?

విచ్చరణ చేస్తవాడు ఉన్నిడండ... వీడకి నేను కృషుణడనని అనిపసోతంద్య?


పరపాట్న కూడా అనిపంచద్గ. ఒకవ్వళ్ వీడు భావంతో ఊహంచ్న్న కూడా అది
సతామేన్న? కాద్గగా! మరి కృషుణడు వ్వరే, సృష్టి వ్వరేగా కనపడుతోందిగా?

శి : అవును

గు : మరి మీ ఆరంభవాదం పోయిందిగా! ముంద్గ ఆ కృషుణడలో లేనట్వంటి


అనేకతైం, ఆ కృషుణడలో లేనట్వంటి భినితైం, ఆ కృషుణడలో లేని భేద్యభేద లక్షణం...
ఈ సృష్టిలో ఏముంది? భేద్యభేద లక్షణం. అది వచ్ా ఇంద్గలో కూరుానిట్ి
కనపడపోతోంది కద్య! రకరకాల జీవులు, రకరకాల జంత్తవులు, రకరకాల
పక్షులు, రకరకాల మానవులు భినిభినిభిని ఎంత భినిమంటే చెపపలేనంత
Page 22 of 33
భినింగా ఉంది. ఇంత భినింగా, ఇంత అనేకమైనట్వంటిది కృషుణడు ఎటాల
అవుతాడండ? హౌ ఈజ్జట్ పాసిబుల్?

సరే ఒక పని చెయిా కృషుణడు లేడని ఒప్పుకో.

శి : కృషుణడు ఉన్నిడు.

గు : కృషుణడు ఉంటే మరి వీడు కూడా కృషుణడే అవాైలి కద్య!

శి : కృషుణడు లేడని ఎటాల ఒప్పుకుంటాము?

గు : ఇప్పుడేగా కృషుణడు మూలమన్నివు మరి. ద్వైతం... జీవుడు జగత్తత ఈశ్ైరుడు


అని వాళ్ుందరికీ ఈశ్ైరుడే... కృషుణడు కాకపోతే ఈశ్ైరుడుని ప్ట్ికోవయాా
ఎవరిి ప్ట్ికుంటే ఏముంది, ఆ ఈశ్ైరుడు మూలమే కనుక అయితే అందరూ
ఈశ్ైరుడగానే ఉండాలి కద్య! భినింగా ఉండే అవకాశ్ం లేద్గ కద్య! భినిమని
నువెైటాల చెబుత్తన్నివు మరప్పుడు? భినింగా ఉంటేనేగా ఆరాధన చేస్తది.

సముద్రంలో నుంచ్ నది వ్వరయిందండ మళ్ళు నది సముద్రానికి చేరింది. అంతే కద్య!
సముద్రంలో నుంచ్ అసలు నది ఎంద్గకు వ్వరవాైలి, ఎవరు వ్వరవైమన్నిరు?
వీళ్ుందరూ వెళ్ళు ఇప్పుడేమన్ని ఈశ్ైరుడని అడగారా ననుి పుటిించవయాా, ననుి
పుటిించ్చ నీ కంటే వ్వరుగా ననుి పుటిించవయాా, నీవు జ్ఞానసైరూపుడవి ననుి
అజ్ఞానంతో పుటిించమని అడగారేమిటి వీళ్ుంతా. అజ్ఞానులమని ఒప్పుకుంట్న్నిమా
లేద్య మనం? ఈశ్ైరుడు జ్ఞానసైరూపుడు, జీవుడు అజ్ఞానసైరూపుడు.

జీవుడు అజ్ఞానసైరూపుడు కాబటేి ఈశ్ైరుడుని ఆరాధన చెయాాలి, ప్రారథన


చెయాాలి, స్తతి చెయాాలి, ఈశ్ైరుడు గురించ్ విచ్చరణ చెయాాలి,

Page 23 of 33
ఈశ్ైరసాక్షాతాకరానిి పంద్యలి, ఎపపటికైన్న సాయుజ్ఞానిి పంద్యలి అనే కద్య
నువుై చెపుతన్నివు. జ్ఞానంలో నుంచ్ అజ్ఞానం ఎటాల వచ్ాంది?

శి : జ్ఞానంలో నుంచ్ అజ్ఞానం రాద్గ, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం.

గు : మరి ఆ లేకుండా ఎటాల పోయింది? అంద్గకని ఈ ప్రశ్ిలకు ఈ రండు


వాద్యలు సమరథం కాద్గ సమాధానం చెపపటానికి. అయితే ఇదురిలోన్ఫ్ అజ్ఞానమే
ఉందని ఒప్పుకో, లేదంటే ఇదురూ జ్ఞానసైరూపులేనని ఒప్పుకో. గొడవలేద్గగా అసలు.
ఇదురూ జ్ఞానసైరూపులనుకోండ అంద్గలో సమసా ఏముంది?

నదిలో ఉనిదీ నీరే, సముద్రంలో ఉనిదీ నీరే, వరషంలో ఉనిదీ నీరే, మేఘజలంలో
ఉనిదీ నీరే నీరు వ్వరేన్న? ఒకే నీరేగా!

అలాగే ఈశ్ైరుడుగా కనపడా్ జ్ఞానమే, జగత్తతగా కనపడా్ జ్ఞానమే,

జీవుడుగా కనపడా్ జ్ఞానమే.

ఈశ్ైరుడుగా కనపడా్ ప్రకాశ్మే,

జగత్తతగా కనపడా్ ప్రకాశ్మే,

జీవుడుగా కనపడా్ ప్రకాశ్మే. ఒప్పుకుంటావా ఒప్పుకోవా?

శి : ఒప్పుకుంటాను

గు : ఈశ్ైరుడుగా ఉనిట్వంటి అనుభవమూ ఆనందమే,

జగత్తతగా ఉనిప్పుడు ఆ అనుభవము కూడా ఆనందమే,

Page 24 of 33
జీవుడుగా ఉనిప్పుడు కూడా ఆనందమే ఒప్పుకుంటావా ఒప్పుకోవా?
ఒపేపస్కున్నివుగా! ఇప్పుడు మూడు లక్షణాలను ఒప్పుకున్నివు.

ఈశ్ైరుడగా ఉనిప్పుడూ చైతనామే,

జగత్తతగా ఉనిప్పుడూ చైతనామే,

జీవుడుగా ఉనిప్పుడూ చైతనామే. అది ప్రొద్గున విచ్చరణ చేసాము.

చైతనాం వ్వరనటానికి వీలేలద్గ.

న్నలుగు లక్షణాలు ఒప్పుకున్నివు ఇప్పుడు. ఇక ఈశ్ైరుడు సతామయితే జగత్తత


కూడా సతామే,

జీవుడు కూడా సతామే.

ఒకటి సతాం ఒకటి అసతాం అనటానికి వీలుకాద్గ. క్రియ్యటర్ ఈజ్ సతాం, క్రియ్యష్న్
ఈజ్ అసతాం. ఇది ద్వైతవాదం. ఎటాల ఒప్పుకుంటారు మీరు?

శి : ఒప్పుకోము

గు : ఎంద్గకని, ఆ జ్ఞానంతోనే కద్య చేశావు, ఆ మూలద్రవాంతోనే కద్య చేశావు.


కొతతద్రవాం ఎకకడనుంచన్ని వచ్ాంద్య? ఉనిదంతా బ్రహ్మపద్యరథమేనని ఒప్పుకుంటే

"ఘటకుడాాదికం సరైం మృతితకామాత్రమేవచ

తదైద్రహ్మ జగతిరైం ఇతి వ్వద్యంత డండమః" అన్నిరు శ్ంకర భగవతాపద్గలు.

Page 25 of 33
ఉని మూలకారణద్రవాం మటిి అనేది బ్రహ్మపద్యరథం. అది ఏ నిమితతకారణమో
లేకపోతే ఏ సరైకారణంచేతో ప్రభావితమై కుండ, మటిి, మూకుడు, గిన్ని, లేద్య గోడ
ఏదో అయిాంది, ఏదైతే ఏమయాా అది మటేిగా!

అలాగే ఉనిది బ్రహ్మమే అయితే ఆ బ్రహ్మమే జగజీివ్వశ్ైరులుగా నీకు తోసోతంది,


కనపడుతోంది. నీ దృష్టి ఎలా ఉంటే అలా ఆ బ్రహ్మము అలా కనపడుతోంది.
మరట్వంటప్పుడు బ్రహ్మమునంద్గ భేదం ఎకకడొచ్ాంది? బ్రహ్మమునంద్గ భేదం
లేద్గ. జగజీివ్వశ్ైర భేదం లేద్గ, కాబటిి ఉనిది బ్రహ్మమని ఒప్పుకోవలిినదే.

జగత్తతగా అయిన్న బ్రహ్మమే,

జీవుడుగా అయిన్న బ్రహ్మమే,

ఈశ్ైరుడుగా అయిన్న బ్రహ్మమే.

ఉనిది బ్రహ్మమనివాడకి జగజీివ్వశ్ైరత్రయం లేద్గ.

నీ చేతిలో ఒక యాపల్ పండు ప్టాిరు. అదేమిటి? ఫలం. ఆ ఫలం ఏమిటి?


బ్రహ్మము. వెంటనే నీకు బ్రహ్మమనే ఆనిర్ వస్తతనే నిలబడతావు లేకపోతే పోత్తందిక.

యాపల్ అన్నివు పోయింది. న్నమరూపాలు అది. మరప్పుడు


గురుతపటిలేకపోయావుగా!

మీ అబా్యి వస్తన్నిడట ఫోన్ చేశాడు పది నిమిష్ట్లోల వస్తన్నిడు. నీకు


కనపడతాడప్పుడు. నీకు అన్నకెిెట్టడ్, ఎవరాయన ఇప్పుడు వచ్ాంది అని అడగాము
ఏం చెపాతవు?

శి : కొడుకుని బ్రహ్మము అనొచ్చా లేద్య అని

Page 26 of 33
గు : అదే ప్రశ్ి అకకడ చూడు. అంటే ఆరంభవాదం పరిణామవాదం ఎకికనంత
స్లభంగా అద్వైతం ఎకకద్గ. అనిింటిని బ్రహ్మమని నువ్వైప్పుకోగలగాలి. అప్పుడే అది
కుద్గరుత్తంది. ఇలా ఒకట్ంది, ఒకటి లేద్గ యాపల్ చెట్ి బ్రహ్మము, యాపల్
బ్రహ్మం కాద్గ, నేను బ్రహ్మము, మా అబా్యి బ్రహ్మం కాద్గ, నువుై బ్రహ్మమైతే మీ
అబా్యి బ్రహ్మం కాకుండా ఎటాల పోతాడయాా?

శి : అందరూ బ్రహ్మమే అన్నలి

గు : అది అద్వైతము, అది అద్వైతమనిప్పుడు ఏమైంది? నేను, న్న కొడుకు,


కొడుకు కొడుకు, కొడుకు కొడుకు కొడుకు ఎకకడున్నిరకకడ? మీ ముతాతత
ఎకకడున్నిడు, మునిమనవడు ఎకకడున్నిడకకడ, లేడకకడ అని ఎప్పుడూ ఉండాలి
నువుై, ఏదో లాజ్జకల్ రీజనింగ్ లాగా వెనకిక ముంద్గకి విచ్చరణ చేసినప్పుడు
మాత్రము నేను బ్రహ్మమును, కారాకాలము నంద్గ అబ్రహ్మమునన్నిడట.

ఎలాగండ మరి అలాగా? ఉనిది బ్రహ్మము దగుర ఆగిపోవాలి అంతే అది. బి సిిల్
ఎట్ దట్ లెవెల్

శి : అవటం లేద్గ, చ్చలా కష్ిం.

గు : అంద్గకని క్రింద నుంచ్ క్రమవిచ్చరణ, క్రమనడక, క్రమఅధాయనం,


క్రమసాధన, క్రమముకిత... ఆ తరాైత బ్రహ్మజ్ఞానబోధ అప్పుడు జీవనుమకిత.
నువ్వైమన్నివు ముంద్గ న్నకు జీవనుమకిత చెపేపయి, న్నమమదిగా బ్రహ్మజ్ఞానం
వచేాస్తంది. ఆ మాట ఎంద్గకు అంట్న్నిడంటే మృత్తావు నీకు బ్రహ్మముగా
కనపడాలి.

శి : శివం, శ్వం
Page 27 of 33
గు : శివం శ్వం ఎకకడున్నియసలు ఇప్పుడకకడ? శివమూ బ్రహ్మమే, శ్వమూ
బ్రహ్మమే, జడమూ బ్రహ్మమే, చేతనమూ బ్రహ్మమే, జడ చేతన్నలు లేవు అసలకకడ,
ఉనిది బ్రహ్మము. ఫినిష్డ్ అనివాడకి వాడెప్పుడు పుటాిడప్పుడు?

శి : పుట్ిక లేద్గ

గు : అయిపోయింది అజం. వాడేం ఆలోచ్స్తన్నిడు?

శి : ఏమీ ఆలోచ్ంచడు.

గు : ఏమీ ఆలోచ్ంచడంటే సంసృతంలో నిరిైకలపం. అజం నిరిైకలపం ఏ


రూపంలో ఉన్నిడప్పుడు? నిరాకారం. అజం నిరిైకలపం నిరాకారం. బ్రహ్మము
ఎనిిరకాలుగా ఉన్నిడప్పుడు? ఏకం. అజం నిరిైకలపం నిరాకారమేకం.

ఏ ఆనంద్యనిి పంద్గత్తన్నిడు? నిరానందం. ఇది ఆనందమని చెపపడానికి


వీలుకాని ఆనందమది.

నువుై జీవుడగా ఆనంద్యనిి నిరైచ్ంచవచ్చా, జగత్తతతో ఆనంద్యనిి నిరైచ్ంచవచ్చా,


ఈశ్ైరుడుగా కూడా ఆనంద్యనిి నిరైచ్ంచవచ్చా.

కాని బ్రహ్మమునకు ఆనంద్యనిి నిరైచ్ంచటానికి వీలుకాద్గ అది అనిరైచనీయం..


నిరానందం.

"అజం నిరిైకలపం నిరాకారమేకం నిరానందమానంద మద్వైత పూరణం"

రండవది లేద్గ. రండవది లేకపోతే అపూరణము, పూరణమని ఎటాల చెపాతవు?

అపూరణమంటే... ఇమెమచూార్,

Page 28 of 33
పూరణం అంటే మెచూార్,

ఆలేైస్ట మెచూార్. అంటే ఒక కాలంలో ఇమెమచూార్, ఒక కాలంలో మెచూార్


అనటానికి వీలుకాద్గ.

పుటిిన పలలవాడు బ్రహ్మమేన్న, కాద్య?

శి : బ్రహ్మమే.

గు : వాడు ఇన్నిసెంట్ కద్య! వాడకేమీ తెలియద్గగా!

శి : అయిన్న బ్రహ్మమే, పార్ి ఆఫ్ బ్రహ్మము

గు : మళ్ళు పార్ి అంటే పోయింది ఉనిది బ్రహ్మము. ఏం చెపాపలి? ఉనిది


బ్రహ్మము

శి : క్రియ్యష్న్ ఈజ్ బ్రహ్మము.

గు : అంత దూరం వెళ్ళత మళ్ళు సంకలపంలోకి వచేాసావు కద్య మరి. అప్పుడు


సంకలపంలోకి వస్తత మరల విచ్చరణంతా చెయాాలి కద్య! అంద్గకని నిరణయమైన
తరాైత పునః విచ్చరణ చెయాకూడద్గ.

మీ అబా్యి కనపడనంతవరకు, మీ ఆవిడ కనపడనంతవరకు మా ఆవిడ ఎకకడా,


మా అబా్యి ఎకకడా అని వెతికావు. ఒకసారి మీ ఆవిడ వచేాసిన్నక కూడా
వెతికావ్వమిటి?

శి : లేద్గ.

గు : మీ అబా్యి వచ్ాన్న కూడా వెతికావా?

Page 29 of 33
శి : లేద్గ

గు : నిరణయం అయిపోయింది. అలాగే బ్రహ్మజ్ఞానం లభించనంత వరకు జగత్తత


బ్రహ్మమా, జీవుడు బ్రహ్మమా, ఈశ్ైరుడు బ్రహ్మమా! ఈ బ్రహ్మమనగా ఏమి? అని
విచ్చరణ చేశావు. బ్రహ్మజ్ఞానం వచ్ాందిప్పుడు ఏం తెలిసింది? జగతూత బ్రహ్మమే,
జీవుడూ బ్రహ్మమే, ఈశ్ైరుడూ బ్రహ్మమే, ఉనిది బ్రహ్మము అని నిరణయం కలిగింది.
కలిగిన తరాైత మళ్ళు జగత్తత బ్రహ్మమా, జీవుడు బ్రహ్మమా, ఈశ్ైరుడు బ్రహ్మమా
అని విచ్చరణ చేసాతవా? చేస్తత అప్పుడు నిరణయం కానటేిగా!

శి : అది ఖచ్ాతంగా ఇంకా సిిక్ అవలేద్గ.

గు : అవైకపోతే మళ్ళు క్రిందకురా, మళ్ళు ఎకుక, మళ్ళు దిగు, మళ్ళు ఎకుక


ఎంతకాలం దిగుతావు? అప్పుడా విచ్చరణకు ప్రయోజనం లేద్గగా!

ప్ళ్ళు చేస్కున్నినండ మా ఆవిడని వెత్తకుత్తన్నినండ అంటే ప్రయోజనం


ఏముంది? వివాహ్ం చేస్కుని తరాైత మా ఆవిడను వెత్తకుత్తన్నినంటే అరథం
ఏముంది అంద్గలో అకకడ? అంటే అవైలేదనేగా అరథం. నిరణయం అయితేనే కద్య! ఆ
వివాహ్నికి ఏమైన్న ప్రయోజనం, నిరణయం అవైలేదంటే అరథమేమిటి? వివాహ్ం
కాలేద్గ. కాబటిి విచ్చరణ చేశామంటే ఏమవాైలి? నిరణయమవాైలి. ద్యనేి విచ్చరణ
అంటాము.

నిరణయానికి రాకుండా చేస్తవనీి ఎంకెవైరీ.

ఆ ఎంకైయిరీకి ఫలితం నిరణయం కాద్గ, వెత్తకులాట, అనేైష్ణ చేసూత ఉంటాడు


అంతే, అది ఎపపటికీ ఎండ్ లెస్ట ఓప్న్ లూపు అది.

Page 30 of 33
అదే ఇంకెవైరీ నిరణయం అయిపోత్తంది, కోలజ్ అయిపోత్తంది అదిక. ఎటాల కోలజ్
అయిపోత్తంది? శాశ్ైతంగా కోలజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళు ఆరంభవాదం,
పరిణామవాద్యనిి మనం విచ్చరణ చేయవలసిన అవసరం రాద్గ.

బ్రహ్మజ్ఞానం లభించ్నట్వంటి జీవనుమకుతడని ఏమండీ! కొదిుగా వచ్ా


హ్నుమంత్తడు ప్రతిష్ఠ ప్టాిము, వచ్ా హ్నుమంత్తలవారికి కొదిుగా పూజలు
చేయండ అన్నిరనుకోండ ఏం చేసాతరు?

శి : చేసాతరు

గు : మరి హ్నుమంత్తడు న్నమరూపాలు కద్య! పలిచ్న వాళ్ళు హ్నుమంత్తడు


ప్రతిష్ఠ అని పలిచ్చరు, వచ్ానవాడు ఎలా వచ్చాడు? " సరైం బ్రహ్మమతి" "సరైం
ఖలిైదం బ్రహ్మ" ఆయనకు హ్నుమంత్తడు వ్వరే, రాముడు వ్వరే, సీత వ్వరే, లక్ష్మణుడు
వ్వరే, విషుణవు వ్వరే, శివుడు వ్వరే, అయావారు వ్వరే, అమమవారు వ్వరే, అయావారి ప్రతిష్ఠ
వ్వరే, అమమవారి ప్రతిష్ఠ వ్వరే, అయావారి హోమం వ్వరే, అమమవారి హోమం వ్వరే,
శ్రీవిదా వ్వరే, బ్రహ్మవిదా వ్వరే, ఆతమవిదా వ్వరే, లౌకికవిదా వ్వరే ఇనిి లేవు అకకడేమి.

శి : ఉనిది బ్రహ్మము

గు : అంతే. అంద్గకని వాళ్ుని పలిచ్నప్పుడు కైవలోాపనిష్త్తతకు


సంబంధించ్నట్వంటి ఉపనిష్త్తతలు చద్గవుతూ వారిని ఆహ్ైనిసాతము. ఎప్పుడన్ని
విన్నివా ద్యనిని, ఫలాన్న సాైమీజీలను పలిచేటప్పుడు పూరణకుంభంతో సాైగతం
పలికేటప్పుడు... ఎప్పుడన్ని విను. మంత్రం ఏం చెపాపడు అది పోయింది, ఎంతస్తపు
కుంభం ప్దుది ప్టాిడా లేద్య, కొబ్రికాయ ప్దుది ప్టాిడా లేద్య? ఎప్పుడన్ని విను,
ఎంద్గకు చెపుతన్నినంటే విదా ఎప్పుడూ కూడా సంసృతరూపంలో,

Page 31 of 33
మంత్రాలరూపంలో, శ్లలకాలరూపంలో. మీకు ఎపపటికప్పుడు తగిన శ్లలకం ఎటాల
చెపపగలుగుత్తన్నిము? తెలిస్తతనే కద్య! అవి నిలబడతేనే కద్య! లేకపోతే వటిిదే
అంతా. ఇటాల జ్ఞగ్రతతగా విచ్చరణ చేసి ఆరంభవాద్యనిి, పరిణామవాద్యనిి నిరసించ్
అద్వైతానిి సాథపన చేశారు శ్ంకర భగవతాపద్గలు.

ఈ కేవల ఆరంభవాదం, పరిణామవాదం వలల హందూధరమం ముకకలుముకకలై


పోయింది.

మా శివుడే మూలకారణమంటే,

మా మహ్విషుణవ్వ మూలకారణం,

మా అమమవారే మూలకారణం అంటే మా గణపతే మూలకారణం,

మా స్బ్రహ్మణుాడే మూలకారణం, అసలు మా సూరుాడు లేకపోతే సృష్టి లేదండ


బాబు సూరుాడే మూలకారణం. "మూలకారణంబ్వైడు" అనిద్యనికి ఇనిి
సమాధాన్నలు చెపపనయి ద్వైతం.

వీటనిింటినీ ఒకక అద్వైతం అనే లక్షణంతో సమాపత చేస్తసాడు. ఇదేదీ మూలకారణం


కాద్గ, ఉని మూలకారణం అన్నది, ద్యనికి ఆది లేద్గ, మధాం లేద్గ, లయం లేద్గ అది
బ్రహ్మము.

అది బ్రహ్మమే తపప ద్యనికే లక్షణాలు లేవు. ఏమున్నియి పైగా ద్యనికి అజం,
నిరిైకలపం, నిరాకారం, ఏకం, నిరానందం, ఆనందం, అద్వైతం, పూరణం, పరం,
బ్రహ్మ, నితాం 12 లక్షణాలు ఆ ద్యైదశ్లక్షణాలు చెపాపడాయన. పరబ్రహ్మం నితాం
అది.

Page 32 of 33
ఈ 12 లక్షణాలతో బ్రహ్మమును ఎవరైతే తెలుస్కుంటారో, అలా ఉంటారో
వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు జీవనుమకుతలు.

హ్రిః ఓం

శ్రీ గురుభ్యానిమః

హ్రిః ఓం

Page 33 of 33

You might also like